Namaste Brother, Nenu ma village lo G+1 duplex start chestunamu, ma house planner total 16 rcc columns 9*15 inches pillars with 8 12 mm rods icharu, and plinth beams 2 long beams 9*12 with 6 12 mm rods icharu, 7 cross beams 9*15 with 4 16 mm rods and 2 12 mm rods icharu.. RCC slab 5 1/2 thickness 2 way slab 10 mm and 8mm icharu. Mee opinion dayachesi chepagalaru.
బిల్డింగ్ డిజైన్ లు మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి అది స్ట్రక్చరల్ ఇంజనీర్ ల పని చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా మీ పని ఇంజనీర్స్ నీ అనుసరించి కట్టడం మాత్రమే. అనుభవం వచ్చినంత మాత్రాన మేస్త్రీ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఐపొడు
@@g.grajubuilder1519బాగా గట్టిగా దింపావు వాడికి. ఈ దేశంలో కట్టే ఇల్లన్నిటికి స్ట్రక్చరల్ ఇంజనీర్ మాత్రమే ప్లాన్ ఇవ్వాలి అంటే ఎంతమంది స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఉండాలి ఈ దేశంలో
స్ట్రక్చరల్ ఇంజినీర్లు ప్రతి బిల్డింగ్ కి చిన్నది అయినా పెద్దది అయినా అక్కడ వుండే మట్టి సాంద్రతను బట్టి ఫార్ములా ప్రకారం లెక్కలు వేసి చేస్తారు స్టీల్ డిజైన్ నాలుగు బిల్డింగ్స్ లో వున్న స్ట్రక్చర్ చూసి విడియో తీయడం వల్ల దీనిని ఫాలో అయ్యేవారు నష్ట పోవచ్చు ఉదాహరణకు ఒక స్ట్రక్చరల్ ఇంజినీర్ ఇచ్చిన ప్లానింగ్ను అదే బిల్డింగ్ మరో ప్రాంతంలో కట్టిన బిల్డరు డబ్బులు ఇవ్వవలసి వస్తుందని పాత డిజైన్ ఫాలో కావడం వల్ల గాలి వాటం అధికంగా వుండడం వల్ల బిల్డింగ్ పడిపోయింది మీరు కూడా చూసే వుంటారు ఏదైనా తేడా రానంతవరుకే యూట్యూబలో చూసి వంట చేసినట్లు వుంటుంది
Hi brother 4 days mundu slab vesamu Slab lo bedroom loki elatrical wiring pipes pettina daggara ondru palu karipoyaei Slab ki emina problem avuthunda cheppandi plz
Good information brother
Super bro
మంచి విషయాలు చెప్పారు 👌
చాలా బాగా చెబుతున్నారు అన్న
Very good knowledge & information
Ann baga chepparu, thank you anna
Nice education for new comers in to construction. Thank you
Meru good clarity isthunaru
సూపర్ అన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినవ్
good ideas thanks
Bro ground and 1st floor ante kattedi daniki emi use cheyala
Chudu thammudu, Columns size anedi L/D ratio paina depend avuthundi deenne limiting stiffness antaru .. steel vishyaniki vaste area of column percentage paina depend avuthundhi..
Konchem chuskomari.... nuvvu chesthunna videos lo edaina okaporapatu jargina , nunnu follow ayyevaru nastapotharu..
Yediyemaina ninnu oka manchi mestriga abinandistunna
Thanks. Anna. Baga chapinaru. Anna
Use full information
Very nice information
anna,super
Function hall 16feet hight కు ఏ సైజు పిల్లర్ ఉండాలి
Very good brother good explain
Very good
Super anna
Tq so much sir
Anna 9*15 pillar size 4 16 2 12 ruds veyocha room size 15/15 pls reply 2 rooms plan 2 flors
Super anna meru chepinatte kattamu anna
Manu garu house ki paina one floor mathrame vestamanu kunte 12mm 6rads veste sari podha destanse 13 adugulu
Hello Brother,my name is NAGESWARARAO
Maa site 27×60
Naku 18 feet distance kaavali G+1
Pillars yala thisukovali
బ్రో ఇంటి చుట్టు ప్రేహరి కట్టడానికి ఒక ఆడుకి ఎంత cost తీసుకుంటరు చెప్పండి బ్రదర్
Reply evandi bro
20 అడుగులు వెడల్పు 40 పొడవుదూరంగా పిల్లర్ లేకుండా బిల్దిగ్ వేయాలి అంటే ఏమి చేయాలి.తెలుపండి🎉❤
Bedroom size 15*12 size lo undhi ey size pillares peyali anna
Super 🎉
❤️
It's not "minimum"...it's. "Maximum".
Pl note. Good program
G+3 ki piller gunthala lothi , vedalpu entha theeyali
Namaste Brother,
Nenu ma village lo G+1 duplex start chestunamu, ma house planner total 16 rcc columns 9*15 inches pillars with 8 12 mm rods icharu, and plinth beams 2 long beams 9*12 with 6 12 mm rods icharu, 7 cross beams 9*15 with 4 16 mm rods and 2 12 mm rods icharu.. RCC slab 5 1/2 thickness 2 way slab 10 mm and 8mm icharu. Mee opinion dayachesi chepagalaru.
Nice anna super ga cheparu anna information
Thanks Anna
❤️
Brother ma balcony 8feets vundi bheem lo eight 16mm rods besa any problem
I am plaing construction each piller distances is 10ft 6cm can I use 9*9 piller with 3*12 pillers ?
👍👍
Anna maavi 150 gajalu 30*45 pillars naalugu 16mm , naaligu 12mm,rendu 10mm , ringu vachesi 8 mm vesaru., eppudu slap bhims aalage veyala, aalage slab ki iron entha caancrit reshiyo enta cheppandi anna
18*18, piller size 9*15, eight 12 mm road is sufficient
Distance 18*18
Helo anna water tank lo pillar vachindhi m maina aithadha anna inko matta ma water tank etikatho kataledhu m maina aithadha
👍👍👍👍
9’ 15 pillar ki iron chepaledu anna
బిల్డింగ్ డిజైన్ లు మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి అది స్ట్రక్చరల్ ఇంజనీర్ ల పని చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా మీ పని ఇంజనీర్స్ నీ అనుసరించి కట్టడం మాత్రమే. అనుభవం వచ్చినంత మాత్రాన మేస్త్రీ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఐపొడు
Tq 😊🙏
Chudu, babai experience work cheste vastundi ,btech , architecture cheste kadu,neeku architecture books lone chadivindi ,maku books kadu ,gadilono Leda maa nanna dabbulu echi chadivisteno experience raala ,day by field lo work chestu nerchukunnam , experience vunde Valle books rupam lo meeku echedi
@@g.grajubuilder1519బాగా గట్టిగా దింపావు వాడికి.
ఈ దేశంలో కట్టే ఇల్లన్నిటికి స్ట్రక్చరల్ ఇంజనీర్ మాత్రమే ప్లాన్ ఇవ్వాలి అంటే ఎంతమంది స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఉండాలి ఈ దేశంలో
స్ట్రక్చరల్ ఇంజినీర్లు ప్రతి బిల్డింగ్ కి చిన్నది అయినా పెద్దది అయినా అక్కడ వుండే మట్టి సాంద్రతను బట్టి ఫార్ములా ప్రకారం లెక్కలు వేసి చేస్తారు స్టీల్ డిజైన్
నాలుగు బిల్డింగ్స్ లో వున్న స్ట్రక్చర్ చూసి విడియో తీయడం వల్ల దీనిని ఫాలో అయ్యేవారు నష్ట పోవచ్చు
ఉదాహరణకు ఒక స్ట్రక్చరల్ ఇంజినీర్ ఇచ్చిన ప్లానింగ్ను అదే బిల్డింగ్ మరో ప్రాంతంలో కట్టిన బిల్డరు డబ్బులు ఇవ్వవలసి వస్తుందని పాత డిజైన్ ఫాలో కావడం వల్ల గాలి వాటం అధికంగా వుండడం వల్ల బిల్డింగ్ పడిపోయింది
మీరు కూడా చూసే వుంటారు
ఏదైనా తేడా రానంతవరుకే
యూట్యూబలో చూసి వంట చేసినట్లు వుంటుంది
36*50 east facing house ప్లాన్ మీ vidios చూస్తాను
Anna piller (9*12) to piller distance 21 ft vachindi. Basement work aypoindi ela anna
Nadi kuda anna 9*12 pillar size. Pillar to pillar distance 17.8 ft vachindhi.... already basement Aipoindi ela????
Rod details
4no....16mm
4no.....12mm
20*36 madi 18 feets distance undi
Hi bro 20/40 how much cost 1 floor
Including bore in tirupati lo
20×30 ఎన్ని పిల్లర్లు వేస్తారు... ఎన్ని వెయ్యవచ్చు..ఏ సైజులో వెయ్యాలి G1 కి
9pillars future kosam 9"-15 better
Slab iron gurinchi kuda explain cheyandi🎉
Ok 😊👍
Manu Garu 16 X 36 site aaru pillala to ground floor motham total parking pet ko baccha please information
Yes you can sir
15 adugula vedelpu
Anna mana ap lo iron steel emi vaadithe manchidi slab ki konchem cheppandi plse
Answer cheppandi likes estaru emiti
Vizag Steel
@@MANUCONSTRUCTIONS cement slab ki edi manchidi
Centring running feet cost antha Anna
24 per sft
10 mm ఉషా లతో పిలర్ల్ వేషము 2 పోర్షన్ వేష్ కోవచ్ఛ అన్న
Hii bro pillar size 9*12. Pillar to pillar distance 14feet undhi.12mm rods 6 use cheshamu only ground floor.
పర్లేదు అన్న 9 12 కదా
Bro pillar to pillar 14feet distance aeite plinth beam bend ayye avakasam undha@@MANUCONSTRUCTIONS
Pillarlu lepi matti veshi plinth beam vesharu no basement.
ఫొటోస్ ఉంటే ఇంస్టాగ్రామ్ లో పంపించండి
@@MANUCONSTRUCTIONSmessage cheshanu accept cheyyandhi
Good morning sir
Very good morning 😊
Sir maadhi 9/24
Hi manu garu good morning
Hi 😊
Hi brother 4 days mundu slab vesamu
Slab lo bedroom loki elatrical wiring pipes pettina daggara ondru palu karipoyaei
Slab ki emina problem avuthunda cheppandi plz
Hii Anna 😊..
Hi 😊
'రిపీటెడ్ గా చెప్పింది మళ్లీ మళ్లీ చెప్తున్నారు, దానివల్ల వీడియో లెన్త్ పెరుగుతుంది
He don't know minimum and maximum difference
వివరంగా వన్ టూ త్రీ ఫోర్ పద్ధతిలోతక్కువ టైంలో చేయండి
Ok anna tq 😊
చాలా బాగా చెప్పారు సార్
Hi Anna mi number kavali wtsp dhi
Konchem information kavali
16+40.akdjn.baiy
Good imformation
Best information
Super bro
G+3 ki piller guntha lothu, guntha vedalpu entha undali
వెడల్పు 6/6. లోతు. 7. కంకర మట్టి గట్టి నేలా అయితే లోతు 6 సరిపోద్ది