Dear buddy which ever the subject you are explained and the concept is really true and the content is amazing and zenuine , keep going and post the videos
V good information ..one of the engineer told that 12 in is good for foundation , when we requested for 16 in TMT For foundation . In G +2 ( STILT +2) plan for future .. u r video appears to be v good n truthful..
Good information మన విలేజ్ లో కట్టాలన్న ఇదే ఇదే రేటు అవుతుందా లేకుంటే విలేజ్ కి రేటు ఇక్కడ ఎలా ఉంటుంది సిటీ లో ఏ రేటు ఉంటుంది విలేజ్ లో ఏ రకం ఉంటుంది జి ప్లస్ వన్ కి ఎంత ఖర్చు అవుతుంది మళ్లీ మేస్త్రి కి బిల్డర్ ఇవ్వడం బెస్ట్ ఆ మనం ముందుండి కట్టించడం బెస్టా మీరు చెప్పిన కండిషన్లకు మొత్తం ఒక పేపర్ మీద రాసుకుని ఇస్తే ఏదైనా నమ్మకం ఉంటుందా తక్కువ 16-18 హండ్రెడ్ అన్నారు కదా చేస్తే అప్పటికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బాండ్ పేపర్ మీద రాసుకున్న తర్వాత కూడా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా
Hi,Can you pls share how to prepare construction agreement with quality work & material or can you pls share how you Will be giving material contract agreement
520 feet's adugki 400thisu kuntaru 200000 laxalu avuthai aeite mestriki earth work samandam vundadu earth work ante fillar gummulu Matti thavvadam punadullo Matti veyyadam seling and corant gadilu kottadam ivi earth work ki sambadistai mestri tails Gani marbuls Gani veyyadu gachulu emina cheyyali ante chestadu
Hi manu ela unav ? Madi 107 gajalu area 24x40 untundi anukunta entha avtundi maku maku compound wall em radu so memu g+1 ala kattidam anukuntunam entha avvochu?? Sqft ki rough ga cheppu quality construction thone chepu sqft entha vastudni 107 gaj ante 963 alane kada and in future lo g+2 and penthouse kattali ante matt footing best eh naa leda vere type footings best naku variety of footings telusu but exact ga idea ledu engineer ni adgalsinde naa ??
Hi bro Madhi 62 sq yards 18 *31 dimensions Material contract icham 1800 sft ki Mem G +2 with duplex house anukuntunam Agreement kuda ayindhi agreement lo em em check cheskovali ela perfect ga work cheyinchukovali builder tho chepandi
బ్రో నువ్వు ఒక ఆర్కిటెక్ట్ లేదా ఒక structural engineer నీ పెర్మనెంట్ గా set చేసుకో ఇబ్బందులు రావు. నీకు ఏమైన సలహాలు కావాలంటే నన్ను అడుగు నేను స్ట్రక్చరల్ engineer నీ నీకు హెల్ప్ చేస్తా 👍
మేస్త్రీ లు గానీ ఇంజనీర్ లు గానీ బిల్డింగ్ లు కడుతున్నరంటే వాళ్ళ కోసమే కాదు సొసైటీ నీ డెవలప్ చేయడం లో ఒక భాగం. నిజాయితీ గా వుంటు ఓనర్స్ కి ప్రతీది విడమరచి చెప్పాలి ఎం దాయ కుండా work వచ్చినా రాకపోయినా సరే ఈ విధం గా సొసైటీ కి హెల్ప్ చేస్తూ అందరికీ కన్స్ట్రక్షన్ లో లోటు పాట్లు తెలియచేయాలి. నీ వీడియోస్ చూసాను మంచి గా చెబుతున్నా ఉ బిజినెస్స్ కోసం అని కాకుండా 👍
t.me/manuconstructions
మీరు చెప్పిన మాటలు మాకు చాల బాగా ఉపయోగ పడుతుంది, Thankyou brother
Voice బాగా low gaa వస్తుంది please check once
@b.prudvirajdop3312 ok anna tq 😊
Excellent Information.
Dear buddy which ever the subject you are explained and the concept is really true and the content is amazing and zenuine , keep going and post the videos
మంచిగా చెప్పారు brothet🤝🤝
V good information ..one of the engineer told that 12 in is good for foundation , when we requested for 16 in TMT For foundation . In G +2 ( STILT +2) plan for future .. u r video appears to be v good n truthful..
చాలా క్లారిటీగా చెప్పావు బ్రదర్
Genuine speaking
External wall thickness entha vunte Manchuria?9 inches leda 6inches
Super cheppnav bro...
Good information మన విలేజ్ లో కట్టాలన్న ఇదే ఇదే రేటు అవుతుందా లేకుంటే విలేజ్ కి రేటు ఇక్కడ ఎలా ఉంటుంది సిటీ లో ఏ రేటు ఉంటుంది విలేజ్ లో ఏ రకం ఉంటుంది జి ప్లస్ వన్ కి ఎంత ఖర్చు అవుతుంది
మళ్లీ మేస్త్రి కి బిల్డర్ ఇవ్వడం బెస్ట్ ఆ మనం ముందుండి కట్టించడం బెస్టా
మీరు చెప్పిన కండిషన్లకు మొత్తం ఒక పేపర్ మీద రాసుకుని ఇస్తే ఏదైనా నమ్మకం ఉంటుందా తక్కువ 16-18 హండ్రెడ్ అన్నారు కదా చేస్తే అప్పటికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బాండ్ పేపర్ మీద రాసుకున్న తర్వాత కూడా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా
Super video bro 💐👌👍
Good information 👍
Good Information
Wellsaid bro. Please make small videos A to Z about construction of house please.
Sure, will try to make videos on different topics related to house construction.
60gajalu stalaniki putting ela cheinchukovali 22*24
Super BRO💐❤
Nice information bro
Bore pillers vestunaru konthamandi builders
Hi,Can you pls share how to prepare construction agreement with quality work & material or can you pls share how you Will be giving material contract agreement
Instagram lo msg చేయండి అన్న నెంబర్ ఇస్తా
Why Instragram? Why you not provide bro..me many time asked but I can't get your number 😢😢
t.me/manuconstructions
@@MANUCONSTRUCTIONS Joined..Not able to send the message
Labour contract gurinchi explain cheyyi bro
👏
బ్రదర్ కంప్లీట్ లేబర్ వర్క్ పై వీడియో చేయండి
Bathroom kinda septic tank pettocha , min 8*6 annaru bro, podavu *vedalpu bayata bayta enta undali godalato kalipi please reply
Adi entha aeina parvaledu kaka pote gummaniki thagala kunda chusuko vilinantha varaku vayuvu Mula kattinchuko
22*24areaki lebour contract cost enta vuntundi
520 feet's adugki 400thisu kuntaru 200000 laxalu avuthai aeite mestriki earth work samandam vundadu earth work ante fillar gummulu Matti thavvadam punadullo Matti veyyadam seling and corant gadilu kottadam ivi earth work ki sambadistai mestri tails Gani marbuls Gani veyyadu gachulu emina cheyyali ante chestadu
Hi manu ela unav ? Madi 107 gajalu area 24x40 untundi anukunta entha avtundi maku maku compound wall em radu so memu g+1 ala kattidam anukuntunam entha avvochu?? Sqft ki rough ga cheppu quality construction thone chepu sqft entha vastudni 107 gaj ante 963 alane kada and in future lo g+2 and penthouse kattali ante matt footing best eh naa leda vere type footings best naku variety of footings telusu but exact ga idea ledu engineer ni adgalsinde naa ??
G+1 ki 38 lakhs avuthundi Bro
Ee lokamlo manu antha nijayatiparudu inkokadu vundadu😅😅😅
Hi bro
Madhi 62 sq yards 18 *31 dimensions Material contract icham 1800 sft ki
Mem G +2 with duplex house anukuntunam
Agreement kuda ayindhi agreement lo em em check cheskovali ela perfect ga work cheyinchukovali builder tho chepandi
Ok
Anna na land 102.77 gajalu , Double bedrooms, Hall , kitchen , Three bathrooms , Granite Gumalu, tails,2*4 , antha budget avudhi anna..
House purthi ga catti ivvadaniki manchi covalatitho all most poll selling tho Saha 22laxalu avuthai
Bro telanganalo chesthara jagithyal distract
Ledhu anna 😊
Hi bro telanganalo g+1 chesthara
బ్రో నువ్వు ఒక ఆర్కిటెక్ట్ లేదా ఒక structural engineer నీ పెర్మనెంట్ గా set చేసుకో ఇబ్బందులు రావు. నీకు ఏమైన సలహాలు కావాలంటే నన్ను అడుగు నేను స్ట్రక్చరల్ engineer నీ నీకు హెల్ప్ చేస్తా 👍
Ok anna 😊
మేస్త్రీ లు గానీ ఇంజనీర్ లు గానీ బిల్డింగ్ లు కడుతున్నరంటే వాళ్ళ కోసమే కాదు సొసైటీ నీ డెవలప్ చేయడం లో ఒక భాగం. నిజాయితీ గా వుంటు ఓనర్స్ కి ప్రతీది విడమరచి చెప్పాలి ఎం దాయ కుండా work వచ్చినా రాకపోయినా సరే ఈ విధం గా సొసైటీ కి హెల్ప్ చేస్తూ అందరికీ కన్స్ట్రక్షన్ లో లోటు పాట్లు తెలియచేయాలి. నీ వీడియోస్ చూసాను మంచి గా చెబుతున్నా ఉ బిజినెస్స్ కోసం అని కాకుండా 👍
@@saratbabu9819 tq 😊 anna
9*60 west face house ku plan kavali
We recently started new house construction, we need ur help
Brother, 26×42 east facing, ground floor single bedroom, first floor double bedroom plan kavali send cheyadi.
బాగా చెప్పారు. కానీ సౌండ్ తక్కువ వస్తుంది చూసుకోండి
Yes sound తక్కువగానే వుంది
మిమ్మల్ని కాంటెక్ట్ చేయ్యడం ఎలా
bro meedi bobbili laa
ఆవును anna
@@MANUCONSTRUCTIONS contact ela bro
100 gajalalo G+1 ki yenta amount avutundi bro? Pls
Yenta avutundi bro?
@krishnareddypolu228 అన్న సైట్ చూడకుండా ఎస్ ఎఫ్ టి కాస్ట్ ఎంత అవుద్దని చెప్పలేం
Approximate ga yenta avutundi bro?
Per sft with material 2000 to 2500 ₹ will charge.
Meedi 100 gajalao andi?
Good information 🎉