తుంగజాతి కలుపు - యాజమాన్యం II Cyperus problematic weed- control measuresII PJTSAU II

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2021

Комментарии • 119

  • @shivashankarkenchala5992
    @shivashankarkenchala5992 3 года назад +8

    Very clear and complete info....I have seen many videos on this weed , but this video has a perfect solution

  • @venkysaho6099
    @venkysaho6099 2 года назад

    Sir please reply, ma perati lo makka mariyu pasupu vitthanam vestham ,indhulo chala thunga gaddi molusthundhi,pasulo unna thungani ela nivarichali cheppandi sir please

  • @asoravindrareddy3730
    @asoravindrareddy3730 3 года назад +2

    Organic Weedicides Yemi leva... Ippude chemicals yekkuvai soil padaipoyi.... Beyyapu ginjaloki chemical residues Cheri humans are becoming weak.... Please suggest for organic way sir

  • @hariprasadmudhiraj2142
    @hariprasadmudhiraj2142 Год назад

    Kalupu mandhu Iris herbicide vadanu veru senagapanta yellow color looo akulu thirigipoyayi. Virugudu cheppandi evaranaa please

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 3 года назад

    Bathai thotalo garaka thunga chtla padulalo ekkuvaga vunnadi emi vadamantaru cheyagalaru pls

  • @ganeshkumarreddytera8770
    @ganeshkumarreddytera8770 3 года назад +1

    Cheeni narsare loo kuda pecukari cheyacha anna

  • @guru9304
    @guru9304 3 года назад +1

    Onion lo Tunga jathiya kalupuni nivarenche vidanam chpandi sir...

  • @niggulashivakumar621
    @niggulashivakumar621 3 года назад +1

    Sempra gaaddi mandhunu cotton lo vadavacha telupagalaru

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao Год назад +1

    Sir, can you provide evidenses of residue free Crops even after using any weedicide or herbocide.

  • @nagarajunani8761
    @nagarajunani8761 3 года назад +2

    Sir patthi lo nevarichindaniki cheppandi sir

  • @ravismiley604
    @ravismiley604 3 года назад +24

    మిర్చీ తోట లో కలుపు నివారణకు మందు చెపండీ మొక్కలు హాని చేయని మందులు చెపండి

  • @sridar8815
    @sridar8815 3 года назад

    Pjtsau ki🙏🏼🙏🏼🙏🏼✍✍✍ Horticulture gurinchi anni vedeos upload cheyagalaru...1🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍

  • @nagavijay1237
    @nagavijay1237 2 года назад

    Lilli pula thtolo sampra vadavacha

  • @smyss1278
    @smyss1278 3 года назад +3

    Good video but Sound ravatam ladu

  • @karantotenaveen7800
    @karantotenaveen7800 Год назад

    Biness pedutunam sir memu tungajathi mokalu nevarana kavali ela sir

  • @azmeerasammaiah5519
    @azmeerasammaiah5519 3 года назад

    Patti and mirchi lo chepandi

  • @ajaykumar-cz1wj
    @ajaykumar-cz1wj Год назад

    ​​@ramprakashtata175స ార్ నమస్కారం , మొక్కజొన్న పంటలో గరక+ తుంగ జాతి కలుపు విపరీతంగా ఉంది అట్రాటఫ్+ సెంప్ర కలుపు మందు మొక్కజొన్న విత్తినా 25 నుండి 40 రోజుల వ్యవధిలో అంటే కలుపు5,6 ఆకుల దశలో ఉంటే పనిచేస్తుంద

  • @massmasscomments1406
    @massmasscomments1406 3 года назад +1

    sir గ్లెైసెల్ బ్యాన్ చేశారు కదా సర్

  • @vinodkumarnalanagari7444
    @vinodkumarnalanagari7444 3 года назад +1

    కలుపు తీసే యంత్రం ఏంటి చెప్పండి

  • @daramvenkataramanareddy9591
    @daramvenkataramanareddy9591 3 года назад

    Karivepaku lo amandhu vadavachu

  • @narayanreddy8744
    @narayanreddy8744 Год назад

    జామ లో తుంగ యాజమాన్యం పెస్టిసైడ్ చెప్పండి sir

  • @anjaiahpothuganti343
    @anjaiahpothuganti343 3 года назад +1

    కలుపు కొంచం ఎక్కువగా ఉంది.మేతాబొందు వడిపుల్లు చాలా ఉండి వారిని ఎదుగానిస్త లేదు.వివయి కలుపు మందు కొడుతము అనుకుంటే వర్షం వచ్చింది సర్ ఈ రోజుకు 28 రోజులు అవుతుంది. కలుపు మందు పని చేస్తుంద సర్.7 ఏకురాలు వెదజల్లు ను సర్ ప్లీస్ help me sar

  • @jalagamkavitha660
    @jalagamkavitha660 3 года назад

    A pantaku a Mandu annirojulalo vesukovali varilo water undala vadda

  • @anandnaik3263
    @anandnaik3263 3 года назад +1

    Organic farming chestuna sir organic products emaiena unte cheppandi

    • @anjinaidu6108
      @anjinaidu6108 2 года назад

      ruclips.net/video/f4g0rLEPlcU/видео.html

  • @mr.mdyousufali3647
    @mr.mdyousufali3647 2 года назад +2

    Sir patti cheynlo thunga chala wondi. Patti dhantlaku em kakunda thungga nu ela tholiginchalo cheppu please

  • @lavanyalovely8365
    @lavanyalovely8365 3 года назад +12

    Patti lo cheppandi Dr pls

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад +1

      ప్రారంభ నెమ్మదిగా పెరుగుదల కారణంగా పత్తి వరుసల అంతరం ఎక్కువ మరియు కలుపు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే కలుపు సంహారకాలు (పెండిమెథాలిన్, హిట్వీడ్, టార్గా సూపర్) పత్తిలోని 'తుంగా కలుపును సమర్థవంతంగా నియంత్రించవు. కాబట్టి, (ఎ) వేసవి పొలంలో దున్ని , మొలకెత్తిన కలుపు మీద గ్లైఫోసేట్ పిచికారి cheyatam (2) వరుసల మధ్య అంతరకృషి ద్వారా తుంగ ను నివారించటం (3) పత్తి వరుసల మధ్య పా రాక్వాట్ (5 మి.లీ / లీటరు నీరు) వంటి కలుపు సంహారక మందులను పట్టి మొక్కలపై పడకుండా పిచికారీ చేయడం వల్ల తుంగ ను నివారించవచ్చు.

  • @bashag8803
    @bashag8803 3 года назад +6

    Sound raavadam ledu Sir.

  • @jagadeeshwernemilla5364
    @jagadeeshwernemilla5364 3 года назад

    పసుపు పంటలో సెంప్రా వడవచ్చ

  • @AnkiReddy-xc8uf
    @AnkiReddy-xc8uf 29 дней назад

    Tecnikal ga +++ ani chebite evariki ardamkadu dairect kampani peeru vadukapeeru cheppndi donka tirugudu enduku ?

  • @gudajanardhanreddy8182
    @gudajanardhanreddy8182 Год назад

    Glyphosate vadina prayojanam ledhu

  • @Jps12323
    @Jps12323 3 года назад +2

    It's late sir do videos as early as possible

  • @adarshreddy1789
    @adarshreddy1789 2 года назад

    Cost

  • @vinayreddy902
    @vinayreddy902 3 года назад +2

    Glyphosate ban aindi....meeru ela recommend chestunnaru

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад +1

      Main reasons why glyphosate is recommended for control of sedge weeds is (1) because of its systemic action and the weeds cannot be controlled by non-selective herbicides with contact action (paraquat or gluphosinate ammonium). (2) glyphosate ban is not permanent Telangana, it is extended year by year, so, we do not know when this herbicide is available. (3) i request you to see the video completely and understand it. Glyphosate combination with oxyfluorfen is also recommended for sedge management (5.56 min) (4) other formulations of glyphosate (ammonium slat) can also be used for sedge weed management in non-cropped areas

    • @vinayreddy902
      @vinayreddy902 Год назад

      But their is ban

  • @chillaranagarjuna2069
    @chillaranagarjuna2069 3 года назад +1

    Sir mera71 అనే మందును ఎంత డోస్ వేసుకోవాలి?

    • @SaiKumar-si4gp
      @SaiKumar-si4gp Год назад

      7 to 10 grams per litre of water...

    • @sivamekala9170
      @sivamekala9170 Год назад

      ​@@SaiKumar-si4gpmera 71మందు తుంగ గడ్డి మీద పనిచేస్తుందా

  • @pendyalamahesh1039
    @pendyalamahesh1039 3 года назад +1

    Thunga permanent ga povadaniki mandu cheppandi

  • @malleshjarapla3005
    @malleshjarapla3005 3 года назад +5

    Cotton crop gurinchi cheppandi

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад +1

      ప్రారంభ నెమ్మదిగా పెరుగుదల కారణంగా పత్తి వరుసల అంతరం ఎక్కువ మరియు కలుపు పోటీ ఎక్కువగా ఉంటుంది. పత్తిలో వెడల్పాకు. గడ్డి జాతి కలుపు నివారణకు విత్తనం వేసిన 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30% ec ఏకరానికి 1.00 తో 1.25 లీటర్లు 200 లీటర్ల నీటిలి కలిపి ఫ్లాట్ఫాన్ నోజజలే తో వెనుకకి నడుస్తూ పిచికారి చేయాలి. ఈ మందుతో 20 రోజుల వరకు కలుపు రాకుండా వుంటుంది. తర్వాత 20-25 రోజుల దశలో వెడల్పాకు. గడ్డి జాతి కలుపు 2-4 ఆకుల దశలో పైరిథయోబాక్ సోడియం 250 మి. లీ + 400 మి. లీ క్విజాలాఫాప్ తో కలిపి పిచికారి చేయాలి. తర్వాత 50-55 రోజుల దశలో వరుసల మధ్య మొలిచిన కలుపును విచక్షణ రహిత కలుపు మందును పిచికారి చేసి నివారించాలి.
      ప్రస్తుతం మార్కెట్లో లభించే కలుపు సంహారకాలు (పెండిమెథాలిన్, హిట్వీడ్, టార్గా సూపర్) పత్తిలోని 'తుంగా కలుపును సమర్థవంతంగా నియంత్రించవు. కాబట్టి, (ఎ) వేసవి పొలంలో దున్ని , మొలకెత్తిన కలుపు మీద గ్లైఫోసేట్ పిచికారి cheyatam (2) వరుసల మధ్య అంతరకృషి ద్వారా తుంగ ను నివారించటం (3) పత్తి వరుసల మధ్య పా రాక్వాట్ (5 మి.లీ / లీటరు నీరు) వంటి కలుపు సంహారక మందులను పట్టి మొక్కలపై పడకుండా పిచికారీ చేయడం వల్ల తుంగ ను నివారించవచ్చు.

    • @malleshjarapla3005
      @malleshjarapla3005 3 года назад +1

      @@ramprakashtata175 ok tq sir for u r sagetion

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 года назад +26

    మా భూమిలో లో ఎక్కువుగా తుంగ గడ్డి వస్తుంది....ఎన్ని సార్లు గొప్పు తవ్విన మళ్లీ మళ్లీ వస్తోంది.....సార్

    • @karunakarpuram5503
      @karunakarpuram5503 2 года назад +2

      Dhanuka company sempra vadu maize lo matrame

    • @mallireddy6063
      @mallireddy6063 2 года назад +3

      JCB తీసుకొని తవ్వితే సరి

    • @sreekanthdandu
      @sreekanthdandu 2 года назад

      @@mallireddy6063 ore pundakoor vedava gammunundu ra

    • @venugopalreddy8063
      @venugopalreddy8063 2 года назад

      ఒక సారి వరి సాగు చేయండి.

    • @massmasscomments1406
      @massmasscomments1406 Год назад +1

      ఎండాకాలం లో glyphosate ను తడి ఉన్నప్పుడు స్ప్రే చేయండి 45 డేస్ తర్వాత పంట వేయండి

  • @shankarguguloth8757
    @shankarguguloth8757 3 года назад

    Dosa Kandi lo semra mandu kotavaccha

  • @rajubashetti5651
    @rajubashetti5651 3 года назад

    Sir pasupu panta lo chepandi

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      పసుపు పంటలో మొలిచిన తుంగను నివరించటానికి సెలెక్టివ్ గా పనిచేసే కలుపుమందులు మార్కెట్ లో అందుబాటు లో లేవు. ఆయితే, పసుపు నాటిన తర్వాత వారం రోజులకు (ఈ సమయానికి ఇంకా పసుపు ఇంకా పూర్తిగా మొలకెత్తదు ) మొలిచిన తుంగ / ఇతర కలుపు మొక్కలపై గ్లయ్ఫోసెట్ మందును (10 మి. లీ/ లీటరు నీటికి) లేదా పారాక్వాట్ (5 మి.లీ / లీటరు నీరు) కలిపి పిచికారి చేస్తే మొలిచిన తుంగ తో పాటుగా ఇతర కలుపు మొక్కలు కూడా పూర్తిగా నశిస్తాయి. పసుపు మొలిచిన తర్వాత ఈ కలుపు మందులు పిచికరి చేయరాదు.

  • @chillaranagarjuna2069
    @chillaranagarjuna2069 3 года назад +1

    Glyfosate స్ప్రే చేసిన తరువాత ఎన్ని రోజులు తరువాత విత్తనాలు విత్థుకోవాలి

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад +1

      గ్లైఫోసెట్ పిచికారి చేసిన తర్వాత కలుపు మొక్కలు పూర్తిగా చనిపోవటానికి 7-14 రోజుల సమయం పడుతుంది. అందువలన, పిచికారి చేసిన 7-10 రోజుల తర్వాత పొలం దున్నుకొని విత్తనాలు వేసుకోవచ్చు.

    • @chillaranagarjuna2069
      @chillaranagarjuna2069 3 года назад

      Thank u for your reply sir

    • @ajaykumar-cz1wj
      @ajaykumar-cz1wj Год назад

      ​@@ramprakashtata175సార్ నమస్కారం , మొక్కజొన్న పంటలో గరక+ తుంగ జాతి కలుపు విపరీతంగా ఉంది అట్రాటఫ్+ సెంప్ర కలుపు మందు మొక్కజొన్న విత్తినా 25 నుండి 40 రోజుల వ్యవధిలో అంటే కలుపు5,6 ఆకుల దశలో ఉంటే పనిచేస్తుంద

  • @m.nar5594
    @m.nar5594 3 года назад +1

    Natural farming padathilo emileva

  • @naveentechie9002
    @naveentechie9002 3 года назад

    Sir garaka nivarana kuda chappandi sir
    Bagha ibbandhi avuthundi

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      మీకు గరిక సమస్య ఏ పంటలో వుంది చెప్పండి. పంట ప్రకారం నివారణ పద్ధతులు మారుతాయి .

    • @ajaykumar-cz1wj
      @ajaykumar-cz1wj Год назад

      సార్ నమస్కారం , మొక్కజొన్న పంటలో గరక+ తుంగ జాతి కలుపు విపరీతంగా ఉంది అట్రాటఫ్+ సెంప్ర కలుపు మందు మొక్కజొన్న విత్తినా 25 నుండి 40 రోజుల వ్యవధిలో అంటే కలుపు5,6 ఆకుల దశలో ఉంటే పనిచేస్తుంద

  • @subramanimsubbu3873
    @subramanimsubbu3873 Год назад

    Me address evandi Sir maku mandu kavalli

  • @kuruvaramakrishna1628
    @kuruvaramakrishna1628 2 года назад

    Voice slow ga undi

  • @thimmappathimmappa2298
    @thimmappathimmappa2298 2 года назад +1

    గ్లైఫోసెట్ మందు వేయడం వల్ల కలిగే నష్టాలు ఎక్కువ మరియు పంట కుడా తగ్గుతుంది

  • @parimisiva763
    @parimisiva763 3 года назад

    Arati lonu refer cheyandi sir

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад +1

      అరటి లో వరుసల మధ్య విచక్షణ రహిత కలుపు మందులు (పారాక్వాట్, గ్లూఫోసినేట్ అమ్మోనియం, గ్లయ్ఫోసేట్) వంటివి పిచికరి చేసి కలుపును నివారించవచ్చు. కానీ ఈ మందులు పంట పై పడితే నస్టం కలిగిస్తాయి.

  • @ravismiley604
    @ravismiley604 3 года назад +1

    మిచి తోట నాట్యం మిర్చీ తోట లో కలుపు నివారణకు మందు చేపండీ మొక్కలకు హాని కలిగించనివి మందులు చేపంది

  • @ismartchanduvlogs1748
    @ismartchanduvlogs1748 3 года назад +2

    Low sound voice better than improve your voice Soundloud

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 3 года назад +2

    glyposate banned and it is very dangert

  • @yerramsettinagashwarrao2954
    @yerramsettinagashwarrao2954 2 года назад

    Mirucheppinagaddimanduluepantamidaentavayasappuduvadabahhocheppaledu

  • @b.keeresh7019
    @b.keeresh7019 3 года назад

    Ok

  • @arjun4964
    @arjun4964 3 года назад +1

    కాకర లో తుంగను ఎలా నివరించాలి సర్

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      కాకర వరుసల మధ్య విచక్షణ లేని కలుపు మందులైన పారాక్వాట్ (5 మి. లీ/ లీటరు నీటికి) కలిపి, కాకర పై పడకుండా తుంగ పై పిచికారి చేయాలి. సెంప్రా మందును ను కూడా ఉపయోగించవచ్చు, కానీ కాకర పై పడకుండా పిచికరి చేయాలి

  • @vishnuragala7856
    @vishnuragala7856 3 года назад

    ilaanti kalupu mokkanu unchakudadu deenivalla panta mokkalu annitiki nastam

  • @anjaiahpothuganti343
    @anjaiahpothuganti343 3 года назад

    Sar nenu vedhajale పద్ధతిలో చేసాను.కలుపు చాలా ఉంది 32days అవుతుంది.వివాయి కలుపు తో 2,4D సోడియం సల్ట్ వాడవచ్చు సర్

    • @krishnareddy1145
      @krishnareddy1145 3 года назад +1

      Nominee gold+Rice star
      Vaadandi

    • @anjaiahpothuganti343
      @anjaiahpothuganti343 3 года назад +1

      @@krishnareddy1145 sar 30 days అవుతుంది panichesthada

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      కలుపు 2-4 ఆకుల దశలో వుంటే వివయా 800-900 మి. లీ / ఎకరానికి పిచికారి చేసి నివారించవచ్చు

    • @anjaiahpothuganti343
      @anjaiahpothuganti343 3 года назад

      @@ramprakashtata175 6-7 akula dashlo ఉంది పని చేస్తుంద సర్

  • @banothshankar21393
    @banothshankar21393 3 года назад

    సార్ మీ ఫోన్ నంబర్ సరిగ్గా కనపడడం లేదు దయచేసి తెలియజేయండి

  • @saieshwar6874
    @saieshwar6874 3 года назад

    Sound Eadea sir

    • @shivaratnashekar8502
      @shivaratnashekar8502 3 года назад +1

      Bayer company vari council active vadandi 110parsent control

    • @bulukondakrishnaamurthy3103
      @bulukondakrishnaamurthy3103 3 года назад

      15 or 20 రోజుల ఉల్లిగడ్డ మెట్ట పంటలో ఉన్న తుంగ గడ్డిని చంపడానికి ఏ మందు వాడాలి చెప్పండి sir.

  • @ravismiley604
    @ravismiley604 3 года назад +5

    పత్తి లో కలుపు నివారణకు మందు చేపండి sir

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад +1

      ప్రారంభ నెమ్మదిగా పెరుగుదల కారణంగా పత్తి వరుసల అంతరం ఎక్కువ మరియు కలుపు పోటీ ఎక్కువగా ఉంటుంది. పత్తిలో వెడల్పాకు. గడ్డి జాతి కలుపు నివారణకు విత్తనం వేసిన 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30% ec ఏకరానికి 1.00 తో 1.25 లీటర్లు 200 లీటర్ల నీటిలి కలిపి ఫ్లాట్ఫాన్ నోజజలే తో వెనుకకి నడుస్తూ పిచికారి చేయాలి. ఈ మందుతో 20 రోజుల వరకు కలుపు రాకుండా వుంటుంది. తర్వాత 20-25 రోజుల దశలో వెడల్పాకు. గడ్డి జాతి కలుపు 2-4 ఆకుల దశలో పైరిథయోబాక్ సోడియం 250 మి. లీ + 400 మి. లీ క్విజాలాఫాప్ తో కలిపి పిచికారి చేయాలి. తర్వాత 50-55 రోజుల దశలో వరుసల మధ్య మొలిచిన కలుపును విచక్షణ రహిత కలుపు మందును పిచికారి చేసి నివారించాలి.
      ప్రస్తుతం మార్కెట్లో లభించే కలుపు సంహారకాలు (పెండిమెథాలిన్, హిట్వీడ్, టార్గా సూపర్) పత్తిలోని 'తుంగా కలుపును సమర్థవంతంగా నియంత్రించవు. కాబట్టి, (ఎ) వేసవి పొలంలో దున్ని , మొలకెత్తిన కలుపు మీద గ్లైఫోసేట్ పిచికారి cheyatam (2) వరుసల మధ్య అంతరకృషి ద్వారా తుంగ ను నివారించటం (3) పత్తి వరుసల మధ్య పా రాక్వాట్ (5 మి.లీ / లీటరు నీరు) వంటి కలుపు సంహారక మందులను పట్టి మొక్కలపై పడకుండా పిచికారీ చేయడం వల్ల తుంగ ను నివారించవచ్చు.

    • @venkyj9003
      @venkyj9003 3 года назад

      Agil + widigo

    • @mahammadrafi8354
      @mahammadrafi8354 3 года назад

      @@ramprakashtata175 q

  • @sireeshajangam1561
    @sireeshajangam1561 3 года назад

    Glyposate danger ani government ban chesindi dhini polamlo vadacha

  • @Jps12323
    @Jps12323 3 года назад +3

    పత్తి లో సోయాలో తుంగ జాతి కలుపు నివారణ ఎలా?

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      ప్రారంభ నెమ్మదిగా పెరుగుదల కారణంగా పత్తి వరుసల అంతరం ఎక్కువ మరియు కలుపు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే కలుపు సంహారకాలు (పెండిమెథాలిన్, హిట్వీడ్, టార్గా సూపర్) పత్తిలోని 'తుంగా కలుపును సమర్థవంతంగా నియంత్రించవు. కాబట్టి, (ఎ) వేసవి పొలంలో దున్ని , మొలకెత్తిన కలుపు మీద గ్లైఫోసేట్ పిచికారి cheyatam (2) వరుసల మధ్య అంతరకృషి ద్వారా తుంగ ను నివారించటం (3) పత్తి వరుసల మధ్య పా రాక్వాట్ (5 మి.లీ / లీటరు నీరు) వంటి కలుపు సంహారక మందులను పట్టి మొక్కలపై పడకుండా పిచికారీ చేయడం వల్ల తుంగ ను నివారించవచ్చు.

  • @MrAravindreddy203
    @MrAravindreddy203 2 года назад

    low cost herbicides

  • @sravankumarsura9566
    @sravankumarsura9566 3 года назад +1

    పొలం లో నరిగే పోవడానికి ఏం చేయాలి

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      నరిగే అంటే ?? వివరం గా చెప్పండి ??

    • @sravankumarsura9566
      @sravankumarsura9566 3 года назад

      @@ramprakashtata175 దాని పెరు నరిగ అంటరు

  • @sutharirajeshwar1100
    @sutharirajeshwar1100 3 года назад +1

    పసుపు పంట లో తుంగ కలుపు మొక్కల నివారణకు ఏమి వాడాలి sir

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      పసుపు పంటలో మొలిచిన తుంగను నివరించటానికి సెలెక్టివ్ గా పనిచేసే కలుపుమందులు మార్కెట్ లో అందుబాటు లో లేవు. ఆయితే, పసుపు నాటిన తర్వాత వారం రోజులకు (ఈ సమయానికి ఇంకా పసుపు ఇంకా పూర్తిగా మొలకెత్తదు ) మొలిచిన తుంగ / ఇతర కలుపు మొక్కలపై గ్లయ్ఫోసెట్ మందును (10 మి. లీ/ లీటరు నీటికి) లేదా పారాక్వాట్ (5 మి.లీ / లీటరు నీరు) కలిపి పిచికారి చేస్తే మొలిచిన తుంగ తో పాటుగా ఇతర కలుపు మొక్కలు కూడా పూర్తిగా నశిస్తాయి. పసుపు మొలిచిన తర్వాత ఈ కలుపు మందులు పిచికరి చేయరాదు.

    • @ajaykumar-cz1wj
      @ajaykumar-cz1wj Год назад

      ​@@ramprakashtata175సార్ నమస్కారం , మొక్కజొన్న పంటలో గరక+ తుంగ జాతి కలుపు విపరీతంగా ఉంది అట్రాటఫ్+ సెంప్ర కలుపు మందు మొక్కజొన్న విత్తినా 25 నుండి 40 రోజుల వ్యవధిలో అంటే కలుపు5,6 ఆకుల దశలో ఉంటే పనిచేస్తుంద

  • @mnarayana979
    @mnarayana979 3 года назад +3

    వేరుశనగ లో తుంగ కలుపు నివారణ ఎలా చేయాలి

  • @karrenagireddy7550
    @karrenagireddy7550 11 месяцев назад

    తుంగ గరఇకఛనీఫొవఢానీకి ఎమందువాఢలి😢

  • @karreparsharamulu4957
    @karreparsharamulu4957 3 года назад

    గ్లూపోసెట్ వాడి నాకా అన్నీ రోజులు విత్తనాలు వేసుకోవాలి

    • @ramprakashtata175
      @ramprakashtata175 3 года назад

      గ్లైఫోసెట్ పిచికారి చేసిన తర్వాత కలుపు మొక్కలు పూర్తిగా చనిపోవటానికి 7-14 రోజుల సమయం పడుతుంది. అందువలన, పిచికారి చేసిన 7-10 రోజుల తర్వాత పొలం దున్నుకొని విత్తనాలు వేసుకోవచ్చు.

    • @karreparsharamulu4957
      @karreparsharamulu4957 3 года назад

      @@ramprakashtata175 ధన్యవాదాలు

    • @makamjanardhan5990
      @makamjanardhan5990 3 года назад

      Sempra cotten lo vadavacca

  • @anandmamidi
    @anandmamidi Год назад

    Sir plase send nabar

  • @shiashia2606
    @shiashia2606 2 года назад

    .

  • @paralokam8542
    @paralokam8542 3 года назад +1

    Hello, matalu peddaga rava

  • @balrajk8670
    @balrajk8670 3 года назад

    ఏమి వినబడుతుంది రా నాయన