అందరికి నమస్కారం నా పేరు మోహన్ నాయక్. నేను తెల్ల కుసుమలు ఈ జనవరి లో విత్తలి అనుకుంటున్న నీటి తడి ద్వారా. దీనికి అనువైన విత్తనాలు ఉంటే దయచేసి తెలుపగలరు. మీ నెంబర్ ఇవ్వగలరు
సార్ నేను డ్రం సీడర్ లాగిన 30 రోజులు తర్వాత కలుపు మందు నామిని గోల్డ్ వాడాను కలుపు కొంతమేర తగ్గిన ఇంకా కలుపు పుడుతూనే ఉంది డ్రమ్ సీడర్ లాగిన అనుభవం లేకపోవడంతో కలుపు మందు మొదట్లో కొట్టలేదు వరి మొక్క ఎదుగుదల లోపించింది నా చుట్టూ ఉన్న పొలాలు నాట్లు వేయడంతో వారి పొలాలు బాగున్నాయి నా పొలంలో ఎటుచూసినా కలిపే కనబడుతుంది దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి
Very nice.. information sir... thank you very much
Very Informative sir.
వరి నేరుగా జల్లే విధానం లో ఎరువుల యాజమాన్యం తెలియచేయండి
Donot apply urea basally.
Apply 15 to 20 days after sowing.
Remaining nutrition application same as transplanted rice
@@raghuramireddypakanati8712
Okay sir
Super sir
Sir can you please suggest any product names/brand names to spray between 15 to 20 days and 25 to 30 days
Sir, chemical formula tho paatu give some company products example photos screen pin chupiyyandi
Dharuvu gaddi chavali antey aa mandhu vadali
Sir podi bumi lo e paddathi use cheyyachha
Can we use bispyribac sodium for weed control in direct seeded paddy?
Yes
But between 25 - 30 days
Tappa kunda vadali. Dose per acre 80- 100 ml ki minchi veeya kandi.ekkuva dose vesthe panta pasupu ranguku torigi twraga kolukodu.
అందరికి నమస్కారం నా పేరు మోహన్ నాయక్. నేను తెల్ల కుసుమలు ఈ జనవరి లో విత్తలి అనుకుంటున్న నీటి తడి ద్వారా. దీనికి అనువైన విత్తనాలు ఉంటే దయచేసి తెలుపగలరు. మీ నెంబర్ ఇవ్వగలరు
Upendhar Garu
Venkateswar Reddy
Five days lo spray cheste ami kada
Hi Anna,varilo gottalu vasthunnai nivarana cheppandi
Apply carbofuran granules 10 kg per acre 12 to 15 days after tranplanting
Cost entha undhi bro
90-100/- kg
Sir I'm from Karnataka if possible try to say in English so that other state farmers can also understand
Ee channel Andhra , Telangana janrige .
Vivaya best
Enni days crop ki..direct seed crop ki kuda use chayocha
@@purushothamreddy9673 yes cheyochu... 15 to 20 days lo use cheyochu
Mallikarjun Anna ni fallow aithunnaru villu kuda
Soil ku amina side effect untadha sir
There will be no side effects
Chemicals avi spray chasina ,soil padavtundi
సార్ నేను డ్రం సీడర్ లాగిన 30 రోజులు తర్వాత కలుపు మందు నామిని గోల్డ్ వాడాను కలుపు కొంతమేర తగ్గిన ఇంకా కలుపు పుడుతూనే ఉంది డ్రమ్ సీడర్ లాగిన అనుభవం లేకపోవడంతో కలుపు మందు మొదట్లో కొట్టలేదు వరి మొక్క ఎదుగుదల లోపించింది నా చుట్టూ ఉన్న పొలాలు నాట్లు వేయడంతో వారి పొలాలు బాగున్నాయి నా పొలంలో ఎటుచూసినా కలిపే కనబడుతుంది దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి
తుంగ బాగా ఉంది... నామిని గోల్డ్ (బిస్పైరిబ్యాక్సోడియం) కొడితే పని చేస్తుందా... తెలిసిన వాళ్ళు చెప్పండి....
2-4D ithyl ester vaadnadi 1lt per a/c