వరిలో ఒక్క దెబ్బతో కలుపు ఖతం|successful herbicides in paddy|by karshaka nestham
HTML-код
- Опубликовано: 22 янв 2025
- #successfulherbicidesinpaddy#
#karshakanestham#
Music: Last Summer
Musician: @iksonmusic
Subscribe for more videos.
Pls share and subscrib my channel
Music credits👇 :
Beach by MBB / mbbofficial
Creative Commons - Attribution-ShareAlike 3.0 Unported - CC BY-SA 3.0
Free Download / Stream: bit.ly/Beach-MBB
Music promoted by Audio Library • Beach - MBB (No Copyri...
మీరు మా రైతులకు దొరికిన ఆణిముత్యం sir🎉🎉🎉
🙏🙏🙏
Nenu 3years ga edhe padhati ga spray chestunna result chala baaga vastundhi 👍
గుడ్ సమీర్ గారు.
Hi @Sameer-21
Can you please share kalupu mandhu details clearly For 1 acre
Eros gold 800 gram ...😊polam lo challukovaccha
బాబాయ్ కొంగలకు మంచి ఆలోచన చెప్పారు నాకు చాలా బాగా పనిచేస్తుంది
Thanks nana.
Aim cheyyali
పత్తి అక్కడ అక్కడ వేయండి
Avunu nenu kuda try chesa super undi
Sir namaskaram,
Paddy lo profinopos spry chesukovacha mogi purugu kosam
ప్రొపెనోపాస్ కు ఓన్లీ గ్రుడ్లు మాత్రమే పోతాయి.
Sir tunga ki a mandu spray chayalli
Novalet 1ఎకరాకి 500 ml స్ప్రై చేస్తే అన్ని రకాలు కలుపు చనిపోతుంది... తుంగ కూడా బాగా చనిపోతుంది
నేను వర్ష కాలం పంట కూడా aasset, namini గోల్డ్ స్ప్రే చేశాను... కొట్టిన రోజు water ఉండకూడదు.. కొట్టిన తెల్లారి నుండి water పెట్టాలి.. అప్పుడే అది పని చేస్తుంది... పిలక కూడా బాగా వస్తుంది
🙏🙏🙏
Asset+namini gold rendu kalipi spre cheyyalsi unttadha
Ashert dorktale sar
Meeru cheppina tecnical name cheppandi.namini gold tecnical vaddu.vari erraga ayyi pilakalu ravadam ledhu vere tecnical cheppandi anni rakala gaddi ki spray..mandhu cheppandi 🙏
Raice star
అన్న గారు నమస్తే మీరు రైతుల గురించి మరిన్ని వీడియోలు అందించాలని కోరుకుంటున్నాను.🙏🧑🌾
🙏🙏🙏
Super information sir good
24d.sodiam salt80wp ni 1ekaraku entha vadali
Natu 4:54 vesaka rendo dapa enni rojulaku veyali emi veyyali cheppddi sir plz
Sorry సార్ ఎక్కురామ్ నరకి వేసాను
ప్రశ్న అర్ధం కాలేదు హనుమాన్ గారు.
రెండవ సారి అడుగు మందులు ఏమివెయ్యాలి నాటు వేసి. 3డేస్ అవుతుంది..
MA polamlo only odipilu unnadi namonigold okkate spray cheyavacha sir🙏
చేయండి సరిపోతుంది పంపుకు 15ml పోయండి.
@@KarshakaNestham OK Sir
Em మందు spary చేయాలి sir
Nice 👍👍👏👏
TQ Guruji ji 🙏
🙏🙏🙏
Sir, Assert nu purugu mandulo tegulu mandulo kalpi vadacha
వాడకపోవడమే బెస్ట్.
Anna ma daggara swachh inka Eros inka bentla lanti pre emergence herbicides ni naatu vesetappude DAP lo kalipi challuthunnaru
Ila chesthe result untundha
Ledha naatu vesina 3 days ke challukovadam better ah
Thanq sir 🌹🌺🌻
🙏🙏🙏
Pyrazosulfuron ethyl koodaa use cheyochu kadhaa sir ....assert +nominee gold ante budget cost pergutundi kadhaa
ఎకరానికి సుమారు 900ల తో అయిపోతుంది.
Anna miru cheppe mandulu ma daggara dorukuthale,levu antunnaru fertilizers vallu
Sir maa polamu lo viparethamuga kalupu vunnadhi sir vari naati 3 days sir
18రోజుల్లో అసర్ట్ +నామిని గోల్డ్ కొట్టండి.
SIR MEMU MAHINDRA 606 VESINAM ,28 DAYS AINDI AINAA MOTHAM RED GAA AINDI MANDULU KOTTINA THAGGATLE
చలి బాగావుంది, మొక్క పోషకాలను తీసికోవడం లేదు.
💯 correct nenu chesa
🙏🙏🙏
Assert lo a teknikal vuntudi
Penoxsulam 2.5 od,, ఉంటుంది.
Thanku sar
Sir narumadilo 3g golilu.challina kuda rekkala purugu poledu inko 5 to 10 days lo natu vestamu yemi i mandu sray cheyali
Present
తమ్మి కారాజిన్ +క్యూరాక్రాన్ తో కలిపి కొట్టండి (క్యూరాక్రాన్ తో గ్రుడ్డు నశిస్తుంది )👌.
@@KarshakaNestham edaina brand name idi combination lo vuntada individual ga dorukutaya
@@jalenderreddy182 profinofas50ec(profex)
సూపర్ ఎక్స్ప్లెయిన్ సార్
🙏🙏🙏
సార్ పొలంలో విపరీతమైన నత్త గవ్వలు ఉన్నాయి వాటి వల్ల ఏమన్నా ఉపయోగం రిప్లై ఇవ్వండి సార్
2nd ...mandhulu em veyyali..
Vitago. Or du.point ..haa anna
విర్టాకో 2.5kg ఓకే.
అన్న మా నాటు వేసి 15రోజులు అయ్యాయి ఈప్పుడు యూరియాలో పొటాష్ జింక్ హుమిక్ ఆసిడ్ కాల్బొర్ సీవీడ్ extract గులీకల్ కలిపి ఒకే సారి కొట్టచ్చ
సమాంతరంగా చల్లండి.
అన్న బయర్ కౌన్సిలన్ కలుపు మందు ఎలా వుంటది మాది రొయ్యల చెరువు పక్కన చేను 14రోజులు అయింది ఒక కొట్ట మందు వేసాము
18రోజుల లోపు కొట్టండి బాగా పనిచేస్తుంది.
Sir
Novixide ekkada available vuntundi?
Can u share a dealer near Madanapalle
ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే, ఏదైనా ప్రధాన నగరాల్లో ప్రధాన షాపుల్లో అడగండి, నోవాక్సిడ్ అయినా,, నోవాలక్ట్ అయినా పరవా లేదు corteva కాంపెనీవి.
మేము mtu 1010 వేసినాము వేసి 26 రోజులు అవుతుంది కానీ ఆకులు ఎండిపోతున్నాయి
అగ్రోమిన్ మాక్స్ +13.0.45+నాటివో కొట్టండి.
Assert 400ml + Bispyribac sodium 100 ml కలిపి కొడితే పొలం ఎర్రబడుతది.....
But....బిస్పైరిబాక్ సోడియం 50-60ml సరిపోతుంది...100ml వద్దు
సరే గోవర్ధన్, ఎవరమైన విషయాన్ని రైతులతో పంచుకోవచ్చు.
సరే గోవర్ధన్, ఎవరమైన విషయాన్ని రైతులతో పంచుకోవచ్చు.
Anna mem natu vessi 20 days avvutundhi naru edhagatam ledhu konni chotla chanipotundhi erraga avvutundhi em cheyyali
సంతోష్ చలివల్ల మొక్క తీసుకోదు, మనం పొలాలను ఎండనివ్వడంలేదు, అందుకే చవుడు తేలుతుంది. సిలికాన్ భూమిలో లేదు, కారణాలు చాలావున్నాయి.. ఇప్పుడు మీరు ఫార్ములా 4+13.0.45+నాటివో స్ప్రై చేయండి. పొలాన్ని అడపా, దడపా ఆరానివ్వండి.
Anna garu polam Lo watar thisinanka sprey cheyala leka water unchi spray cheya la cheppandi Anna 🙏
పలుచగా నీరుంచండి.
Sir, Coragen, profinopos potash (0050) kalpi spray cheyacha
Chirupotta dasa lo
కొట్టండి.
Correct information 🙏
🙏
Anna Namathe supper❤️
తమ్మి 🙏🙏🙏. బాగేనా.
ఆన్న గారు నమస్తే
Kalupu mandu chalinapu vatar enrojulu undali anna
కలుపుమందు, కొట్టిన,, చల్లినా,, ఆ నీళ్లు అందులోనే ఇనికెటట్లుగా చూడండి. కొత్తనీరు ఒక రోజు తర్వాత పెట్టండి 👌.
Kalupu mandu chepadi sir please
Tq brother
Thanks thammi.
Anna vodlu(gatlu) moda elukalu baaga Matti tistunnai ala cheyakunda m cheyali
సురేందర్ ఎలుకల నివారణ మన వీడియో వుంది చూడండి. ఖర్చు లేకుండా ఒక కేజీ సిమెంట్ తెచ్చి,, ఒక కేజీ బియ్యన్ని మంటపై వేయించి, సిమెంట్ తో కలిపి ఆ రంద్రాల దగ్గర,, గట్లవెంబడి కొద్ది,, కొద్దిగా వేయండి 👌.
@@KarshakaNestham anna gaaru tq
VIVAYA+NAMINI GOLD KALIPI KOTTAVACHA
Kottavachu, best results I'm used in direct seeding lo
వివాయ అంతగా పనిచేయడం లేదు.
Mogipueugu bagundi babai
Natu vesi 15days avuthundu
Emandhu vada mantaruuu
Talstar (byfintrin) pampuku 50ml posi kottandi.
Dow కంపెనీ Coreon వాడచ్చా అన్న
ఆంజనేయులు వీడియో లో చెప్పినవైనా ఓకే,, లేదా novlect (Halauxifen -methyle +cyhalofapbutyl ). కొట్టండి.
కలుపు మందు ఎన్నీ రోజుల తరువత పొలానికి పిచికారీ చేయాలి చెప్పండి అన్న గారు
ఇసుకలో కలిపే మందులు ప్రీ హెర్బసైడ్స్ 5రోజుల లోపు ఇసుకలో కలిపి చల్లాలి. పిచికారీ అంటే 18రోజులలోపు స్ప్రై చేయండి.
@@KarshakaNestham ఇసుక లో కాకుండా పిచికారి చేసే మందు చెప్పండి బ్రో
Nenu alage spray chestunna garaka mathram povatledhu.. vere kalupu motham pothundhi.. result ok
Sare santhosh.
Dap baguntadaa , npk baguntadhaa
Npk వేయండి.
అన్నా రెండో సారి మందు కొట్టేటప్పుడు , జింక్,హ్యుమిక్ ఆసిడ్,సీవీడ్ ఎక్స్ ట్రాక్ట్,గులికల్, యురియాలో కలిపి కొట్టచ్చా?
అనిల్ ఇసుకలో కలిపి చల్లు తమ్మి, గుళికలు కాబట్టి యూరియాతో సరిగా పడవు.
యూరియా చల్లిన తర్వాత ఎన్ని రోజులకీ స్ప్రే చెయ్యొచ్చు
యూరియా కు, మందుకు సంబంధం లేదు ఎపుడైనా స్ప్రై చేయొచ్చు.
గుర్రపు డెక్క కు ఏ మందు vaadali
చూడాలి thammi
Sir పొలాలు బాగా ఎర్రబారుతున్నాయి సొల్యూషన్ చెప్పండి. ఎదుగుదల కూడా లేదు
Council active spray cheyyandi
Babai meeru video lo cheppina mandhula tecnicals cheppandi..anni rakala gaddi jaathiki panichese tecnicals.msg pettandi please
ఈ మధ్య వచ్చిన ఈ మందు కొట్టండి.Novelact (halauxifen methyl +cyhalopapbutyl )అన్నిరకాల గడ్డి పోతుంది. త్వరలో వీడియో చేస్తాను.
@@KarshakaNestham thanks babai
A company sir
MTU 1290
Seed ఇప్పుడు వేద పద్దతిలో సాగు చేయవచ్చా
ఏది ఏమైనా వీలైతే జనవరి 10 లోపు చల్లండి.
Ok ana next try chesta
Thanks thammi.
అన్న స్వర్ణ సాగు చేసాను ఎదుగు దళ బాగా లేదు జగిత్యాల జిల్లా
Good morning sir ఎరోస్ వరి లో ఎన్ని రోజులకు వేయాలి
5 rojula lopala challandi.
Sir 8 days taruvatha coragin vadavacha please reply
వాడొచ్చు విజయ్.
Anta sodi
Tq sir
🙏🙏🙏
Gud evening sir,
ఏ పిచికారీ మందు వాడాలి మరీ చెప్పండి అన్న గారు
Novlect కొట్టండి.
@@KarshakaNestham assart 400ml + namini gold 100ml అన్నారు కదా బ్రో
20 days ki council activa vadocha
సార్ నేను ఒడ్లు చల్లాను ఏ మందు కొట్టమంటారు
20 rojula lopu, asart400ml+naminigold100ml 7 papmpulu kottandi(ekaraniki).
Neenu kuda vedajallu paddathi 2nd time bagane undhi first time
నమస్తే అన్నా ఇప్పుడు నారు పోసుకోవచ్చా
Anna Nene late ga naru posina ante nv nakant latega vunnava..naru madi siddamga vundha..
Naatu,janavary20 varaku poorthy cheyandi.
@@KarshakaNestham natu 24th 25th rojuna ayyettu vundhi..vuntadha pothadha babai😅
4:31
మందు నీళ్లు తీసేసి కొట్టాలా బాబాయ్ ఒకవేళ నీళ్లు తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులకు పెట్టాలి
Neellu theesi kottandi.2rojulatharuvaatha neeru pettandi.
సార్ మీ Mobile no చెప్పండి సార్
🙏
కలుపు మందు జింక్ కలిపి కొత్త వచ్చ
కలపకుంటే బెటర్.
Nalla Kongalu patti veyamannaru
100%ok
ఓకే.