బూతు సాహిత్యపు అర్ధ నగ్న నృత్యాలతో కలుషితం అయిన ఈనాటి జనరేషన్ యూత్ పిల్లలకి మన సంప్రదాయాలు సాహితీవిలువలతో కూడిన ఇలాంటి ఎన్నో చిత్రాలు రీ రీలీజీ చేసి విలువలు కాపాడండి
పాట పాడిన బాలు, వాణిజయరాం, పాట వ్రాసిన సిరివెన్నెల, చిత్రీకరీంచిన విశ్వనాధ్ గార్లు స్వర్గ లోకం చేరుకున్నా, వారందరు వదలి వెళ్లిన కళా రూపం ప్రేక్షకుల హృదయాలలో చిరంతరం నాట్యం చేస్తూ, పదాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. 🙏🙏🙏🙏..
ఇళయరాజా గారి సంగీతం,ట్యూన్స్ ఎంత హైలైట్ గా వుంటాయో.....అప్పట్లో మాస్ క్లాస్ సబ్జెక్ట్ ఏదైనా సరే ఇరగదీసేసారు.... జీవమున్న సంగీతం ఇవ్వ సాధ్యం ఆయనకే సొంతం.
ఆనాడు L.విజయలక్ష్మీ గారు ఇంత వేగంగా నాట్యం చేసేవారు..మళ్ళీ భానుప్రియ గారు అదే వేగంతో నాట్యంలో చూపించిన ఆ sad ఫీలింగ్స్ నిజంగా నభూతోఃనభవిష్యతిః ..ఇలాంటి నాట్యం చేసే నటీమణులు, బాలు లాంటి గంధర్వ గాయకులు ,వాణీజయరాం గారి లాంటి మధుర గాయణీమణులు,ఇళయరాజా,సీతారామశాస్త్రి గారి లాంటి మహోన్నతమైన కళాకారులను మళ్ళీ మనం ఖచ్చితంగా భవిష్యత్తులో చూడలేము.సీరాశాస్త్రి,వా.జయరాం,బాలు గారి వంటి మహానుభావులను పోగొట్టుకున్న తెలుగు వారు చాలా దురదృష్టవంతులము.ఇలాంటి ఇతివృత్తంతో ఎన్నో కళాత్మక చిత్రాలు మనోఙ్ఞంగా రూపొందించి భారతీయులను మైమరపించిన K.విశ్వనాథ్ గారు నిజంగా మహానుభావులు...
It's not an actor dancing, it's a dancer acting in a movie.. oh My God, I can't believe this level of Bharatnatyam was possible back then.. hat's off to Bhanu priya mam's hardwork !
She is the best classical dancer ever found in Indian movies.... She dance with heart, dedication.... She is kuchupudi dancer but he can dance barathanatyam very well.... Single take dancer, good actor
అమ్మ మీకు Amma miiku it is not an actor dancer ani raasuthunnayi jiyo lo avaru unnayi avi ventane action tisukondi maavi anni vatiliki avin anipisthunnayi jinnalu nannu kaadu naaz daas ki shikaaru cheseyi neenu om namah shivaya annannu miru adderu cinema lo action cheseru akka baawa
🍰t🍶🦐to e this t🍰this 🍰this trotting this 🦐at e ttyt RTT or to TT or t🦐🦐🦐🦐y🦐🦐🦐this or 🦐🦐🦐🦐🍤🥂🍤🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🥃🥃🥃🥃🥃🥃Etty to 🦞tf🍯🍯🍯🍯🍯🍯🍯🍯🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍯🦐🍰🦐t🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐ty🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐the 🦐🍯🍯🍯🍯🍯🍯🍼🍯🍯🍯🍯🍯🍯

Bhanupriya Garu is a great dancer than many actress in indian film industry. No one can compete with her. She is ultimately good....no no better.....no no....The best and excellent
Look at the postures at 1:14, 1:27, 1:33. What a dedication towards her work. Watch at 3:01 the way she present her eyes with the rythm. No one can dance like her
Perfect as can be…couldn’t stop but come back to see Bhanu Priya’s dance after I felt dissatisfied watching the kuchipudi dance of a young woman on a RUclips channel…hats off to Viswanath garu!!
#KVishwanath The Greatest Filmmaker of Indian Cinema KALA TAPASVI has left behind the Greatest Cinematic Masterpieces like SHANKARABHARANAM, SAGARA SANGAMAM, SAPTAPADI, SWATI MUTHYAM , SUVARNA KAMALAM & SWATI KIRANAM. Om Shanti 🙏💐💐💐
no one else could have done equal justice to this song than Vaniamma..though other songs in the movie were excellently sung by Janakamma and Susheelamma..Selection of vani amma for this composition is incredible..🙏
Really not sure ...I started feeling this song going into my heart ..while watching this song..my eyes are with water on the complete song 😢😢...I cannot imagine my self without worshipping my religion now
విశ్వనాథ్ గారి అద్భుతమైన సృష్టి. సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప దర్శకుడు. ఒక శంకరాభరణము, ఒక స్వయంకృషి, ఒక స్వర్ణకమలము. ఆయనకు ఆయనే సాటి. భానుప్రియ గారి నాట్యం, హావభావాలు, వెంకటేష్ గారి హావభావాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. న భూతో న భవిష్యతి. ఇలాంటి సినిమాలు ఇక లేవు అని ఆలోచిస్తే చాల బాధగా ఉంటుంది.
The mesmerising songs, classical dance ,times,haava and bhaava and acting skills,picturisation are exemplary and directorial expertise,Acting skills are very dominant . With the perfect synchronisation of all these evolved a master class to us and a unforgettable gift to future generations . The film is one of top class dancing musical paradise any one to cherish ! Evergreen classic film I ever cherish and enjoy at all times❤🎉
Swarnakamalam movie lo prathi pata oka animuthyam,Sangeetham,mana samskuthi sampradayalaku pattukommaluga niliche movies lo idokkati,andulo bhanu priyagari natyam adbhutham,❤
బూతు సాహిత్యపు అర్ధ నగ్న నృత్యాలతో కలుషితం అయిన ఈనాటి జనరేషన్ యూత్ పిల్లలకి మన సంప్రదాయాలు సాహితీవిలువలతో కూడిన ఇలాంటి ఎన్నో చిత్రాలు రీ రీలీజీ చేసి విలువలు కాపాడండి
ఈ యొక్క కామెంట్ చూసిన తరువాత
మన యొక్క తెలుగు సాంప్రదాయాలు ఈ ఒక్క పాటలో ఉన్నాయని గర్విస్తూ ఆనంద పడుతున్నాం
l😊😂😢😮😅😊
6:15 endhukani venkatesh gaaru bhanupriya gaari kaalu pattukuntaru
Yes
😊😊😊I a@@bhamidipatiramya5786
ఈ పాటలో ఏది అత్యంత గొప్పగ ఉన్నదో చెప్పడం కష్టం, సాహిత్యం, సంగీతం, గానం, నాట్యం, నటన ప్రతిది అత్యద్భుతంగా ఉంది.
All are Super. OM NAMAHA SHIVAYA.
Om namah shivay, classical always gud
ముందుగా సృష్టిలో సంగీత శబ్దాలను పెట్టిన దేవునికి శతకోటి వందనాలు. ఇలా ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు సూపర్ సూపర్ సూపర్
6:15 endhukani venkatesh gaaru bhanupriya gaari kaalu pattukuntaru dayachesi cheppandi
పాట పాడిన బాలు, వాణిజయరాం, పాట వ్రాసిన సిరివెన్నెల, చిత్రీకరీంచిన విశ్వనాధ్ గార్లు స్వర్గ లోకం చేరుకున్నా, వారందరు వదలి వెళ్లిన కళా రూపం ప్రేక్షకుల హృదయాలలో చిరంతరం నాట్యం చేస్తూ, పదాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. 🙏🙏🙏🙏..
Natyacharyulanu ante choreography chesina varini pratyekamga gurtjuchesukovali
తన్మయత్మము పొందుతున్న ఆవిడను చుస్తుంటే తెలుస్తుంది ఆ పాటలోని గొప్పతనం
ఈ ఒక పాట చాలు భానుప్రియ గారి వెంకటేష్ గారి జీవితం ధన్యం అవడానికి
Exactly 💯
ఇళయరాజా గారి సంగీతం,ట్యూన్స్ ఎంత హైలైట్ గా వుంటాయో.....అప్పట్లో మాస్ క్లాస్ సబ్జెక్ట్ ఏదైనా సరే ఇరగదీసేసారు....
జీవమున్న సంగీతం ఇవ్వ సాధ్యం ఆయనకే సొంతం.
ఆనాడు L.విజయలక్ష్మీ గారు ఇంత వేగంగా నాట్యం చేసేవారు..మళ్ళీ భానుప్రియ గారు అదే వేగంతో నాట్యంలో చూపించిన ఆ sad ఫీలింగ్స్ నిజంగా నభూతోఃనభవిష్యతిః ..ఇలాంటి నాట్యం చేసే నటీమణులు, బాలు లాంటి గంధర్వ గాయకులు ,వాణీజయరాం గారి లాంటి మధుర గాయణీమణులు,ఇళయరాజా,సీతారామశాస్త్రి గారి లాంటి మహోన్నతమైన కళాకారులను మళ్ళీ మనం ఖచ్చితంగా భవిష్యత్తులో చూడలేము.సీరాశాస్త్రి,వా.జయరాం,బాలు గారి వంటి మహానుభావులను పోగొట్టుకున్న తెలుగు వారు చాలా దురదృష్టవంతులము.ఇలాంటి ఇతివృత్తంతో ఎన్నో కళాత్మక చిత్రాలు మనోఙ్ఞంగా రూపొందించి భారతీయులను మైమరపించిన K.విశ్వనాథ్ గారు నిజంగా మహానుభావులు...
It's not an actor dancing, it's a dancer acting in a movie.. oh My God, I can't believe this level of Bharatnatyam was possible back then.. hat's off to Bhanu priya mam's hardwork !
She is the best classical dancer ever found in Indian movies.... She dance with heart, dedication.... She is kuchupudi dancer but he can dance barathanatyam very well.... Single take dancer, good actor
This is kuchipudi by the way
అమ్మ మీకు Amma miiku it is not an actor dancer ani raasuthunnayi jiyo lo avaru unnayi avi ventane action tisukondi maavi anni vatiliki avin anipisthunnayi jinnalu nannu kaadu naaz daas ki shikaaru cheseyi neenu om namah shivaya annannu miru adderu cinema lo action cheseru akka baawa
నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.
ఈ పాట అర్థమై, మనస్సులో కనుక శివ దర్శనం అయ్యిందంటే కళ్ళనిండుగా నీళ్లు వస్తాయి.
🍰t🍶🦐to e this t🍰this 🍰this trotting this 🦐at e ttyt RTT or to TT or t🦐🦐🦐🦐y🦐🦐🦐this or 🦐🦐🦐🦐🍤🥂🍤🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🥃🥃🥃🥃🥃🥃Etty to 🦞tf🍯🍯🍯🍯🍯🍯🍯🍯🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍯🦐🍰🦐t🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐ty🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐the 🦐🍯🍯🍯🍯🍯🍯🍼🍯🍯🍯🍯🍯🍯
🍰t🍶🦐to e this t🍰this 🍰this trotting this 🦐at e ttyt RTT or to TT or t🦐🦐🦐🦐y🦐🦐🦐this or 🦐🦐🦐🦐🍤🥂🍤🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🥃🥃🥃🥃🥃🥃Etty to 🦞tf🍯🍯🍯🍯🍯🍯🍯🍯🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍯🦐🍰🦐t🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐ty🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐the 🦐🍯🍯🍯🍯🍯🍯🍼🍯🍯🍯🍯🍯🍯
🍰t🍶🦐to e this t🍰this 🍰this trotting this 🦐at e ttyt RTT or to TT or t🦐🦐🦐🦐y🦐🦐🦐this or 🦐🦐🦐🦐🍤🥂🍤🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🥃🥃🥃🥃🥃🥃Etty to 🦞tf🍯🍯🍯🍯🍯🍯🍯🍯🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍯🦐🍰🦐t🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐ty🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐the 🦐🍯🍯🍯🍯🍯🍯🍼🍯🍯🍯🍯🍯🍯
🍰t🍶🦐to e this t🍰this 🍰this trotting this 🦐at e ttyt RTT or to TT or t🦐🦐🦐🦐y🦐🦐🦐this or 🦐🦐🦐🦐🍤🥂🍤🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🥃🥃🥃🥃🥃🥃Etty to 🦞tf🍯🍯🍯🍯🍯🍯🍯🍯🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍯🦐🍰🦐t🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐ty🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐the 🦐🍯🍯🍯🍯🍯🍯🍼🍯🍯🍯🍯🍯🍯
🍰t🍶🦐to e this t🍰this 🍰this trotting this 🦐at e ttyt RTT or to TT or t🦐🦐🦐🦐y🦐🦐🦐this or 🦐🦐🦐🦐🍤🥂🍤🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🥃🥃🥃🥃🥃🥃Etty to 🦞tf🍯🍯🍯🍯🍯🍯🍯🍯🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍰🦐🦐🦐🦐🦐🦐🦐🦐🍯🦐🍰🦐t🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐ty🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐🦐the 🦐🍯🍯🍯🍯🍯🍯🍼🍯🍯🍯🍯🍯🍯
Bhanupriya should have won national award for this movie
అందెలరవమిది.. భానుప్రియగారి పదములదీ 🙏 అమృత గానం, సంగీతం.. దృశ్యకావ్యం మహామహులది 🙏🙏🙏🙏🙏
ఎప్పుడు విన్నా చూసినా రోమాలు నిక్కబొడుచుకుంటాయి..నాట్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళకి
Miss you కళా తపస్వి మాన్యశ్రీ విశ్వనాథ్ గురువు గారు...
Also vaniamma and spb sir
Bhanupriya Garu is a great dancer than many actress in indian film industry. No one can compete with her. She is ultimately good....no no better.....no no....The best and excellent
Try Shobhana!
@@akhil1753 shobana s a gud dancer. But banuoriya is outstanding dancer with graceful, with awesome adavys, bhavams. Very perfectionist too
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Bhanupriya Acting Par excellence. She is one of the talented actresses in Telugu
Look at the postures at 1:14, 1:27, 1:33. What a dedication towards her work. Watch at 3:01 the way she present her eyes with the rythm. No one can dance like her
No one can dance like her.beautiful expressions
Yes 👍 adhbutam aameee🙏🌹👏👌
100%
True
Yes true at same our vaniamma sung very very beautiful
One of the great songs of Vani Jayaram in Vishwanath's movie.... Unfortunately, we missed both of them.
ఈ పాటలో 6:23...ఈ సన్నివేశం కళ కోసం తపించే విశ్వనాథ్ గారికి మాత్రమే సాధ్యం
L.Vijayalaxmi & Bhanupriya..The Best classical Dancers in 🇮🇳
Correct
Em movements andi Bhanu Priya garu.... Hatts off.... Asalu eevida talent ku tagga cinemalu malli padaledhu..
వానిజయరాం గారు చాలా చాలా చాలా అద్భుతంగా పాడారు,మీ బ్రీతింగ్ కెపసిటీ ఎక్కువగా ఉంది మేడం గారు🙏🙏🙏🙏
@@sreeramgt5120 నిజం చెప్పారు...ఆమెలో సింగింగ్ కెపసిటీ చాలా చాలా ఎక్కువ
Ee
Song...
Amaram....
Ajaraamaram...
Napbhootho.....
NaBhavishyathe.....
Super....
Exccellent....
Fantastic....
MindBlowing.....
Great....
Greater...
Greatest.....
Meekivey
Johaarlu ....
Bhanupriya such a great dance really in this song...Simply touching....
I feel like Bhanu Priya put her heart and soul in this song. 🙏
Exactly
The very nature of the character in the film is like that
Perfect as can be…couldn’t stop but come back to see Bhanu Priya’s dance after I felt dissatisfied watching the kuchipudi dance of a young woman on a RUclips channel…hats off to Viswanath garu!!
#KVishwanath The Greatest Filmmaker of Indian Cinema KALA TAPASVI has left behind the Greatest Cinematic Masterpieces like SHANKARABHARANAM, SAGARA SANGAMAM, SAPTAPADI, SWATI MUTHYAM , SUVARNA KAMALAM & SWATI KIRANAM.
Om Shanti 🙏💐💐💐
Viswanath sir is legend bharata Ratna award ivvali 🙏
Bhanupriya garu is any one such fine Actress&Dancer in whole telugu film industry. I like her acting and dancing skills.
L. Vijayayalalshmi, Shobhana , ramayakrishna also
no one else could have done equal justice to this song than Vaniamma..though other songs in the movie were excellently sung by Janakamma and Susheelamma..Selection of vani amma for this composition is incredible..🙏
Well said
truly
How it is difficult but for vaniamma it is very easy how she sang this sung she is saraswati 🙏🙏
One & Only Bhanupriya ji ❤
ఓం నమో నమో నమఃశివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ
ఓం నమో నమో నమఃశివాయ
శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ
పల్లవి:
అందెల రవమిది పదములదా "2"
అంబరమంటిన హృదయముదా "అందెల"
అమృతగానమిది పెదవులదా
అమితానందపు ఎదసడిదా
సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగ యాగఫలముగ "2"
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా... "అందెల"
చరణం:
మువ్వలు ఉరుముల సవ్వడులై - మెలికలు మెరుపుల మెలకువలై "2"
మేను హర్షవర్ష మేఘమై - వేణి విసురు వాయువేగమై
అంగభంగిమలు గంగపొంగులై హావభావములు నింగిరంగులై
లాస్యం సాగే వేళ రసఝరులు జాలువారేలా
జంగమమై జడమాడదా
జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా "అందెల"
చరణం:
నయన తేజమే
'న'కారమై
మనో నిశ్చయం
'మ'కారమై
శ్వాసచలనమే
'శి'కారమై
వాంఛితర్థమే
'వ'కారమై
యోచన సకలము
'య'కారమై
నాదం 'న'కారం
మంత్రం 'మ' కారం
స్తోత్రం 'శి'కారం,
వేదం 'వ'కారం,
యజ్ఞం 'య' కారం ఓం నమశ్శివాయ
భావనె భవునకు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరుల కరిగేలా తాండవమాడేవేళ
ప్రాణ పంచకమై పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై పదిదిక్కుల దూర్జటి ఆర్భటివేగా "అందెల"
Thank you
Ee lanti movies malli release chesi ee generation pillalaki chupisthe manchidi
Great choreography by the legend Gopi Krishna Guruji.
Good dance by Bhanu Priya
Chiriographers కి
ప్రజలలో అంత గుర్తింపు రాదు. యెంత సేపు,
కదా నాయకుడు &
కదా నాయకి,
కొంచం దర్శకుడు,
అంతే.
Good dance ❌ great dance ✅ by bhanu Priya mam
Really not sure ...I started feeling this song going into my heart ..while watching this song..my eyes are with water on the complete song 😢😢...I cannot imagine my self without worshipping my religion now
Bhanu Priya garu danced with her heart and soul in this song. ❤
Entha manchi heroines eppudu vunnara
bhanupriyagaaru mi janma dhanyam ayyindi mimmalini e paata kosam puttinchadu
Bhanupriya mam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ one of the the best dancer bhanupriya 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘💫💫💫💫💫💫💫 lots of love mam
Aa zee telugu lo yashashwi performance chusaka intha manchi patalu vunnaya anipisthundi ❤️❤️
Pranam పోసి నట్టు వుంది స్వామి 🙏🙏🙏🙏🙏🙏
విశ్వనాథ్ గారి అద్భుతమైన సృష్టి. సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప దర్శకుడు. ఒక శంకరాభరణము, ఒక స్వయంకృషి, ఒక స్వర్ణకమలము. ఆయనకు ఆయనే సాటి. భానుప్రియ గారి నాట్యం, హావభావాలు, వెంకటేష్ గారి హావభావాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. న భూతో న భవిష్యతి. ఇలాంటి సినిమాలు ఇక లేవు అని ఆలోచిస్తే చాల బాధగా ఉంటుంది.
స్వర్ణకమలం ఈ సినిమా యే ఒక అద్బుతం.ఇందులో ఇది బాగుంది అది బాగుంది అని మనం చెప్పడానికి లేదు ఇది ఒక master piece అంతే 💯👌🙏🙏
K viswanath garu great person giving so many great memorable gifts
What a lyrics by shastri garu. Hats off. Hara hara Mahadev
మీరు నిజంగా సిరివెన్నల గారి సాహిత్యాన్ని పొగడ దలుచు కుంటే తెలుగు లో రాయండి.హాట్స్ off ఎందుకండీ?మన తెలుగు వారము ఏమైనా హాట్స్ పెట్టుకుంటామా?
guru brahma
guru vishnu
guru devo maheswaraha
guru saakshaat parabrahma
guru saakshaat parabrahma
thasmai sri gurave namaha
[Male]
om namo namo namasivaaya
[Female]
mangala pradaaya gopurangathe namasivaaya
ganga yaatharangithotha maangine namasivaaya
[Male]
om namo namo namasivaaya
[Female]
sooline namo namah kapaaline namasivaaya
paaline viranchithunda maaline namasivaaya
[Female]
andela ravamidhi padhamuladaa aa
andela ravamidhi padhamuladaa
ambaramantina hrudhayamudaa
andela ravamidhi padhamuladaa
ambaramantina hrudhayamudaa
amrutha gaanamidhi pedhavuladaa
amithaanandhapu edha sadidhaa
[Male]
aangina saadhana saardhakamandaga
yoga balamuga yaaga phalamuga
aangina saadhana saardhakamandaga
yoga balamuga yaaga phalamuga
bratuku pranavamai mrogukadhaa
[Female]
andela ravamidhi padhamuladaa aa
[Female]
muvvalu vurumula savvadulai
melikalu merupula melakuvalai
muvvalu vurumula savvadulai
melikalu merupula melakuvalai
menu harsha varsha meghamai a a aaa
meni visuru vaayuvegamai aaa
[Male]
hanga bhangimalu ganga pongulai
haava bhaavamulu ningi rangulai
laasyam saage leela
rasajharulu jaaluvaarela
[Female]
jangamamai jadamaadaga
[Male]
jalapaatha geethamula thoduga
[Female]+[Male]
parvathaalu prasarinchina pachhani prakruthi aakruthi paarvathi kaaga
[Female]
andela ravamidhi padhamuladaa aa
[Chorus]
aaaaaaaaaaaaaaaaaaaaaaaa
[Male]
nayana thejame nakaaramai
[Chorus]
aaaaa
[Male]
mano nischhayam makaaramai
[Chorus]
aaaaa
[Male]
swaasa chalaname sikaaramai
[Chorus]
aaaaa
[Male]
vaanchithaardhame vakaaramai
[Chorus]
aaaaa
[Male]
yochana sakalamu yakaaramai
[Chorus]
aaaaa
naadham nakaaram
manthram makaaram
sthothram sikaaram
vedham vakaaram
yagnam yakaaram
om namasivaaya
[Female]
bhaavame mounapu bhaavyamu kaaga
bharatame niratamu bhaagyamu kaadha
[Male]
suhina girulu karigela thaandava maade vela
[Female]
praana panchamame panchaakshariga parama padhamu prakatinchagaa
[Male]
khagolaalu padhakinkunulai padhi dhikkula dhoorjati aarbhati regaa
[Female]
andela ravamidhi padhamuladaa aa
andela ravamidhi padhamuladaa
ambaramantina hrudhayamudaa
andela ravamidhi padhamuladaa
ambaramantina hrudhayamudaa
amrutha gaanamidhi pedhavuladaa
amithaanandhapu edha sadidhaa
andela ravamidhi padhamuladaa aa
The mesmerising songs, classical dance ,times,haava and bhaava and acting skills,picturisation are exemplary and directorial expertise,Acting skills are very dominant . With the perfect synchronisation of all these evolved a master class to us and a unforgettable gift to future generations . The film is one of top class dancing musical paradise any one to cherish ! Evergreen classic film I ever cherish and enjoy at all times❤🎉
వాణీ జయరాం గానానికి దాసోహం
We miss dancing movie from K.Viswanadh, Kamalhasan& Bhanupriya😤
Homage to Vani Jairam Amma 🙏🌹
Bhanu Priya gaaru classic dance maha rani
This is one of my favourite song,
And now my favourite Yasaswi's singing
❤❤❤😢banupriyagaru superb mam
Bhanu priya the best dancer.No one can compete with her.Very sharp movements.
AT THAT POINT OF TIME ACTORS WERE HEARING DIRECTOR BUT NOW HEROES DOMINATE EVERY ASPECT
She is my favorite dancer
If you understand the meaning of the song..it's mind blowing as the words used to compare the dance with nature.
Thought process 🙏.
Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwaraha
Guru Saakshaat Para Brahma… Guru Saakshaat Para Brahma
Tasmai Sri Gurave Namaha…
Om Namo Namo Namah Shivaya
Mangalapradhaayagothu Rangathe Namah Shivaya
Gangayaa Tharangithotthamaangathe Namah Shivaya
Om Namo Namo Namah Shivaya
Shooline Namo Namah Kapaaline Namah Shivaya
Paaline Viranchithunda Maaline Namaha Shivaya
Andhela Ravamidhi Padhamuladhaa…
Andhela Ravamidhi Padhamuladhaa… Ambaramantina Hrudhayamudhaa
Andhela Ravamidhi Padhamuladhaa… Ambaramantina Hrudhayamudhaa
Amrutha Gaanamidhi Pedhavuladhaa… Amithaanandhapu Edha Sadidhaa
Aagina Saadhana Saardhakamandhaga… Yoga Balamuga Yaaga Falamuga
Aagina Saadhana Saardhakamandhaga… Yoga Balamuga Yaaga Falamuga
Brathuku Pranavamai Mrogu Kadhaa… Andhela Ravamidhi Padhamuladhaa
Aa AaAa AaAa…
Muvvulu Urumula Savvadulai
Melikalu Merupula… Melakuvalai
Muvvulu Urumula Savvadulai
Melikalu Merupula… Melakuvalai
Menu Harsha Varsha Meghamai… Veni Visuru Vaayu Vegamai
Angabhangimalu Ganga Pongulai… Haava Bhaavamulu Ningi Rangulai
Laasyam Saage Leela… Rasajurulu Jaalu Vaarelaa
Jangamamai Jadamaadagaa… Jalapaathageethamula Thodugaa
Parvathaalu Prasavinchina… Pachhani Prakruthi Aakruthi Parvathi Kaagaa
Andhela Ravamidhi Padhamuladhaa…
Nayana Tejamai Nakaaramai… Manonischayam Makaaramai
Shwaasa Chalaname Shikaaramai… Vaachithaarthame Vakaaramai
Yochana Sakalamu Yakaaramai…
Naadham Nakaaram Manthram Makaaram Sthothram Shikaaram
Vedham Vakaaram Yagnam Yakaaram…
Ohm Namah Shivaaya…
Bhaavame Bhavunaku… Bhaavyamu Kaagaa
Bharathame Nirathamu… Bhaagyamu Kaagaa
Thuhina Girulu Karigelaa… Thaandavamaade Velaa
Praanapanchame Panchaaksharigaa… Paramapadhamu Prakatinchagaa
Khagolaalu Padha Kinkinulai… Padhi Dhikkula Dhoorjati Aarbhati Regaa
Andhela Ravamidhi Padhamuladhaa… Ambaramantina Hrudhayamudhaa
Amrutha Gaanamidhi Pedhavuladhaa… Amithaanandhapu Edha Sadidhaa
Andhela Ravamidhi Padhamuladhaa…
GOOD EXPRESSION
GREAT TIMING .
GRACEFUL DANCING.🙏🙏
Bhanu Priya garu🧡🧡🧡🧡🧡
Bhanupriya gari shareeramloni prathi avayavaniki koti namaskaralu... Asalu ela pogadalo... Nijamga a parama shivude ammayiga vachi dnce chesademo anipisthundi
చలనచిత్ర సంగీత శిఖరాగ్రం...🙏
Mana sampradayalu vardhillali .... Om namah shivaya......
Andam, abhinayam, nrutyam anni kalipi unna heroine bhanu priya garu
a beautiful dance oriented song.of.bhanupriyz garu and venkatesh.garu song is superb
my favoret song, and my favoret Actor Bhanu priya garu
I love it what a fast dancer and I am going to porform it
yes your correct
అద్భుతం గా చిత్రీకరించిన పాట. రచన, గానం, నటన అన్ని హంగులు అద్భుతం. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Ee song vinagaaney ma shravani dance gurtu kostadie👏👏
Excellent song... Evergreen... Song...
Super
Really inspiring song
Bhanu Priya madam Dance grace 👌👌👌🙏
Manchi pata e pata nu banupriya gari dance eppudu marchiponidhi👏👏👏💐💐👍👍❤❤
Swarnakamalam movie lo prathi pata oka animuthyam,Sangeetham,mana samskuthi sampradayalaku pattukommaluga niliche movies lo idokkati,andulo bhanu priyagari natyam adbhutham,❤
I love this song 😊meaning ful song
Banupriya is no.1 dancer in india
🌹 k viswanath with venky and bhanu 💯❤
Neti తరం పిల్లలకు ఇలాంటి songs chupinchali
Chanipoyarulera maa Vishwanadh garu 😢...ye okka director ina intha sahitya viluvalunna patalu padinchagalara
మనోనిశ్చయం మాకరమై🙏❤💯
Ee cinemalo hero Bhanupriya.
swarnakamalamloni eepaat a bhanupriya gaari dance tho a classic AL bases dance super.
K విశ్వనాధ్ గారు ❤❤❤❤❤
AndukO. SWARNAKAMALAM .chitram LO Bhanu Priya NATANA Marchi Poleka Potunnamu.. Johar VisWanadh Garu !
Vani and bhanu iddaru aadukunnaru.
Vaani అమ్మ 🙏
Especially dancing on slope is even more difficult she is great
Super Bhanu mam
ఇది ఇళయరాజా స్వరకల్పన అద్భుతం
Great mr.viswanath and my favourite Ilayaraja
గజ్జల సౌండ్ రికార్డింగ్ లో చాలా సూపర్ గా చేశారు సర్
అద్భుతమైన పాట
6:18 expression is highly appreciated. ❤❤
We miss you sirivennala shasthri sir..
super dance .....great banupriya garu
அற்புதமான நடனம்
Om Nmho venkateshaya
Om Nmha shivaya
Om Govindaya nmha
E pata rasina variki enni dandalu petina thakuva
ee song vinagane kallu chethulu natyam chestuntay great song
One of my favorite songs and movie