Aakasamulo Video Song - Swarnakamalam Movie || Venkatesh || Bhanupriya || Ilayaraja

Поделиться
HTML-код
  • Опубликовано: 6 май 2016
  • Watch Aakasamulo video song from Swarnakamalam movie. Starring Venkatesh, Bhanupriya and Sharon Lowen among others. Directed by K. Viswanath and produced by Ch.V. Appa Rao. Music composed by Ilayaraja.
    Click Here To Watch:
    Janaki Weds Sriram Movie Video Songs - goo.gl/1NSAhz
    Samudram Movie Video Songs - goo.gl/nt1mbx
    Sadhyam Movie Video Songs - goo.gl/4c0xjZ
    For More Videos:
    ►Subscribe to / idreammusic
    ►Like us on / idreamvideosongs
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu3wyx
    ►iPad: tinyurl.com/ls4tee8
    ►Android: tinyurl.com/m78hwyv
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 415

  • @vasukulaveeraprasad4791
    @vasukulaveeraprasad4791 2 года назад +697

    2022 లో కూడా ఇలాంటి ఓల్డ్ ఇస్ గోల్డ్ పాటలు వింటున్నా నాలాంటి పాటల ప్రియులు ఒక like వేసుకోండి ప్లీజ్

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Год назад +17

    ఎంత చూసినా ఎంత విన్నా తనివితీరని పాట.. అద్భుతమైన సాహిత్యం మైమరపించే సంగీతం గానం.. కన్నులవిందు చేసే నెమలి నర్తనం.. విశ్వనాథుని అధ్భుత ఊహకు అందమైన రూపమిచ్చిన భానుప్రియ.. మంచి పాటను అందించిన సిరివెన్నెల గారు జానకి గారు ఇళయరాజా గారు.

  • @vamsikrishna-np3uc
    @vamsikrishna-np3uc Год назад +85

    మన Tollywood లో భానుప్రియ గారు శోభన గారు భరతనాట్యం లో దిట్ట. ఈ song లో భానుప్రియ గారు చాలా మంచి feel తో భరతనాట్యం చేశారు. చాలా fast గా steps వేస్తూ మంచి మంచి expressions ఇచ్చారు. E song లో ఇంక ఎవరినీ ఊహించుకొలేము ఒక్క భానుప్రియ ని తప్ప.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +1

      చిన్న సవరణ భానుప్రియ గారు నేర్చుకుంది భరతనాట్యం కాదు కూచిపూడి🙏

    • @vamsikrishna-np3uc
      @vamsikrishna-np3uc Год назад

      @@idduboyinaramu2414 haa s s

  • @charanreddy8488
    @charanreddy8488 2 года назад +87

    యి పాట రాసిన మహానుభావుడి కి నిజంగా కోటి దండలు గ్రేట్ సాంగ్ అండ్ గ్రీట్ డాన్స్

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 Год назад +19

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. I love this song somuch❤❤❤... ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది... నాకు భానుప్రియ గారి dance అంటే చాలా ఇష్టం❤❤❤...

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 года назад +79

    ఈచిత్రం లోని పాటలు అన్నిచక్కగ ఉన్నాయి వినడానికి వినసొంపుగా ఉన్నాయి 👌👌👌👌వీడియో పంపినవారికి ధన్యవాదాలు

  • @nagarathna1744
    @nagarathna1744 7 месяцев назад +7

    ఎంత ఎన్ని మారులు విని నా... తనివితీర దు. మనసు నిండా అద్భుతములు... భాను చేసిన మంచి గ డ్యాన్స్ అబ్దుతం.అమోఘం.యశోద

  • @satyannarayanachintada521
    @satyannarayanachintada521 11 месяцев назад +11

    డాక్టర్ చికిత్స చేస్తే వ్యాధి నయం అవుతుందో లేదో కానీ అప్పటి పాత సాంగ్స్ వింటే మాత్రం పక్క నయం అవుతుంది ❤

  • @chinnithota3718
    @chinnithota3718 Год назад +10

    భానప్రియ గారు మీ నాట్యం చూస్తుంటే నాకు చేయాలని పిస్తుంది రియల్లీ సూపర్ ❤

  • @suribabubabu8000
    @suribabubabu8000 Год назад +27

    వయస్సు పెరిగే కొద్దీ మళ్ళీ పాత రోజులు గుర్తు కొ స్తు న్నాయి.

    • @2oodeep
      @2oodeep 20 дней назад

      let loose our ...age sir

  • @nagarathna1744
    @nagarathna1744 7 месяцев назад +11

    కలకాలం ఈ పాట గుర్తింపు... పొందిన భానుప్రియ...

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +177

    సి.హెచ్.వి.అప్పారావు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి భానుప్రియ గారి అభినయం వర్ణనాతీతం నెమలిని సైతం మైమరిపిస్తుంది.

  • @deviedhala9817
    @deviedhala9817 Год назад +6

    ఒక్కసారి అయినా ఒక్క చినిమా అయినా ఇప్పుడు తీయండి రా బాబు అప్పుడు చినిమా లు ల బంగారం లాంటి పాట లు అమ్మ జోల పాట ల ❤️❤️

  • @suribabubabu8000
    @suribabubabu8000 2 года назад +83

    మళ్లీ జన్మలో రాని రోజు లు.వినని పాటలు.

  • @s.s.prasad519
    @s.s.prasad519 2 года назад +20

    ఒక్కసారి అనిపిస్తుంది ఆ పై వాడు ఇళయరాజా గారి ని మనకోసం పంపారేమో అని

    • @ssri1675
      @ssri1675 Месяц назад

      Ayana songs ki actors kuda anthey nyayam chesaru so vallani mechukondi

    • @ANJANKUMAR__1936
      @ANJANKUMAR__1936 24 дня назад

      అవును.

  • @narasimhagunturi1496
    @narasimhagunturi1496 2 года назад +49

    వెంకీ సర్ చాల అందంగా ఉన్నారు

  • @maheshbhurakailolu9448
    @maheshbhurakailolu9448 2 года назад +58

    భానుప్రియ గారు మంచి నటి

  • @chittivasantharao3569
    @chittivasantharao3569 2 года назад +77

    పచ్చటి ప్రకృతి లో ఆ నాట్యం అద్బుతం.

  • @chennaiahmallepogu3029
    @chennaiahmallepogu3029 2 года назад +194

    వందేళ్ల పైన నిలిచిపోయే పాట

  • @sarmashussain3272
    @sarmashussain3272 Год назад +26

    భానుప్రియ గారి కళ్ళు...వెంకీ గారి చిరునవ్వు...విశ్వనాథ్ గారి దర్శకత్వం ఒక ఎత్తు అయితే....ఇళయరాజా గారి సంగీతం❣️❣️

  • @cgreddy151
    @cgreddy151 2 года назад +50

    నేటి పాటలెంనైతే ఈ పాటకీ శారీతూగగలవు 👌👌👌

    • @mutyalajayaramarao936
      @mutyalajayaramarao936 2 года назад

      Ll⁷kn

    • @kumarskuppa4273
      @kumarskuppa4273 2 года назад +5

      నేటి పాటలేవీ ఈ పాటకు సరితూగ (లే)వు

    • @shaikmoulali1591
      @shaikmoulali1591 2 года назад

      ఒరేయ్ నీ మొహం మండ ఆంధ్రప్రదేశ్ లో పుట్టి తెలుగు భాషని కూని చేశావు కదరా ఎర్రగడ్డ నుంచి ఎర్ర బస్సు ఎక్కి వచ్చావ ఏంటి

  • @udarasuresh4675
    @udarasuresh4675 Год назад +12

    What a beautiful dancer Bhanu Priya Gaaru. very inspiring person. 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌

  • @satyagovindaraoramineedi171
    @satyagovindaraoramineedi171 2 года назад +32

    Superb fastest dance by Bhanupriya
    Evergreen song.

  • @govardhanindrakanti1023
    @govardhanindrakanti1023 2 года назад +30

    సంగీతానికి రాళ్ళు కరుగుతయనడంలో అతిశయోక్తి లేనే లేదు

  • @Villan00889
    @Villan00889 2 года назад +9

    Asalu aaa dance enti bhanupriya garu anta fast and graceful ga chesaru nobody i bet nobody in present generation actress can match atleast 50% of u dance hats off
    thanks vishwanth garu for this classic movie

  • @farook55
    @farook55 2 года назад +78

    నా మనసు పాడే ఈ అద్భుత మధుర గానం ❣️❣️❣️❣️❣️

    • @vemparalapadmaja4854
      @vemparalapadmaja4854 Год назад +3

      Really this is wonderful song. We are very thankful to the film director, playback singers

  • @jettasaritha
    @jettasaritha Год назад +21

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం స్వర్ణకమలం

  • @rajapayasam4279
    @rajapayasam4279 2 года назад +17

    భాను ప్రియ గారు great dancer యాక్టర్

  • @pratibhayk5158
    @pratibhayk5158 Год назад +67

    Bhanu Priya is very beautiful 💕
    Dance is wonderful 🤗
    Song is melodious
    Voice of the singer is fantastic 😻

  • @lramulu
    @lramulu 6 месяцев назад +1

    అద్భుత మైనా పాట
    మహా మహుల కలయిక తో తయారైన యీ పాట. తెలుగు సినిమా చరిత్రలో అద్భుతం

  • @m.n.rm.n.m3257
    @m.n.rm.n.m3257 2 года назад +23

    Mind Blowing Bhanu priya Dance,Performance

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 месяца назад +2

    Ever rememberable
    joyful lyrical song
    with best choreogrophy and
    awesome expression
    of feelings by well known dancer Bhanupriya.

  • @venkateswaraoramanaboina
    @venkateswaraoramanaboina Год назад +7

    నాకు ఇష్ట మైన సాంగ్ 👌👌🙏

  • @gopalkashetti6679
    @gopalkashetti6679 16 дней назад +1

    మీ నాట్యం నెమలి నాటిన ఉంటది సూపర్ మేడం ❤️🙏

  • @gayani1113
    @gayani1113 Год назад +31

    ఆకాశంలో ఆశల హరివిల్లు
    ఆనందాలే పూచిన పొదరిళ్ళు
    అందమైన ఆ లోకం అందుకోనా
    ఆదమరచి కలకాలం ఉండిపోనా
    ఆకాశంలో ఆశల హరివిల్లు
    ఆనందాలే పూచిన పొదరిళ్ళు
    మబ్బుల్లో తూగుతున్న మెరుపైపోనా
    వయ్యారి వానజల్లై దిగిరానా
    సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
    సందెల్లో రంగులెన్నో చిలికేనా
    పిల్లగాలే పల్లకీగా దిక్కులన్ని చుట్టి రానా
    నాకోసం నవరాగాలే నాట్యమాడెనుగా
    ఆకాశంలో ఆశల హరివిల్లు
    ఆనందాలే పూచిన పొదరిళ్ళు
    అందమైన ఆ లోకం అందుకోనా
    ఆదమరచి కలకాలం ఉండిపోనా
    స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
    స్వప్నాల సాగరాల సంగీతం
    ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
    ముత్యాల తోరణాల ముఖద్వారం
    శోభలీనే సోయగాన చందమామ మందిరాన
    నాకోసం సురభోగాలే వేచి నిలిచెనురా
    ఆకాశంలో ఆశల హరివిల్లు
    ఆనందాలే పూచిన పొదరిళ్ళు
    అందమైన ఆ లోకం అందుకోనా
    ఆదమరచి కలకాలం ఉండిపోనా
    ఆకాశంలో ఆశల హరివిల్లు
    ఆనందాలే పూచిన పొదరిళ్ళు

    • @lakshmidurga3048
      @lakshmidurga3048 Год назад

      0

    • @lakshmidurga3048
      @lakshmidurga3048 Год назад

      Nice

    • @valibabushek1862
      @valibabushek1862 9 месяцев назад

      Good song

    • @nagarathna1744
      @nagarathna1744 7 месяцев назад

      మంచి మంచి గ వున్న ఈ మాట... పాట... చాలా చాలా అందమైన రూపము భాను.. చేసిన నాట్య మాడుచు... నెమలి... యశోద మ్మ

  • @murapakamohanrao3554
    @murapakamohanrao3554 Год назад +4

    నిజం గా ఈరోజు లో ఆ పాట వింటే అన్ని మర్చిపోతాం

  • @nagendramulpuri5428
    @nagendramulpuri5428 2 года назад +5

    Wamoo
    Bhanupriya garu second
    Ings start chesthe chudalani vundi

  • @coolguypravara
    @coolguypravara 2 года назад +44

    Bhanupriya dance is like flooding river so fast and mesmerizing 👏👏👏

  • @navyafashion
    @navyafashion 2 года назад +11

    Bhanu Priya gaari dance super

  • @laxmanaarla6658
    @laxmanaarla6658 Год назад +3

    నిజంగా చెప్పాలంటే క్లాసికల్ డాన్స్ ఒక అద్భుతమైన డాన్స్

  • @luckyinturi5794
    @luckyinturi5794 Год назад +8

    మా నాన్న కి చాలా ఇష్టం
    I ఐ మిస్ యూ ❤❤❤❤❤❤

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Год назад +7

    నాకూ ప్రాణం ఈ పాట అంటే
    పాట వింటూ ఉంటే నా మనస్సు అల్లకల్లోలం అయిపోతుంది

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 2 года назад +16

    Maestro Ilayaraaja's magic

  • @smilysweetychannel509
    @smilysweetychannel509 Год назад +10

    అద్భుతమైన పాట,

  • @anuprem9937
    @anuprem9937 Год назад +4

    Dummu dulipesaaru bhanupriya garu ...🔥🔥🔥🔥🔥🔥

  • @user-ze6yz6cx4e
    @user-ze6yz6cx4e 2 месяца назад +2

    2050 అయిన కూడా క్రేజ్ తగ్గదు

  • @muddibalraj7633
    @muddibalraj7633 2 месяца назад +1

    India lo no one dancer ona and only bhanupriya....

  • @munny530
    @munny530 2 года назад +15

    Naku chala ishtamaina song and movie swarnkamalam❤from Venky sir fan

  • @radhapala611
    @radhapala611 2 года назад +27

    ఆట, పాట అద్భుతం...

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 3 месяца назад +1

    వీయ్యిళ్ళు ఐనా ఆదరణ అలాగే ఉంటుంది

  • @goravaganesh5394
    @goravaganesh5394 2 года назад +8

    Super singing Janakamaaaa.

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi Месяц назад +1

    one of the
    best dancers...beautiful and highly talented actress..

  • @navyafashion
    @navyafashion 2 года назад +10

    Banu Priya dance ni minchi evaru cheyaleru

  • @laxmanaarla6658
    @laxmanaarla6658 Год назад +3

    ఇలాంటి అద్భుతమైన డాన్సర్ ఎక్కడ ఉంటారండి

  • @bmeena2812
    @bmeena2812 2 года назад +10

    నాకు నచ్చిన పాట

  • @dryedlapalli
    @dryedlapalli 2 года назад +5

    1i still remember one Sunday in late 80's this movie was telecasted in doordarshan and everyone one was talking about it

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 месяцев назад +1

    Vuda park but tickets for people..free for all.. tiffins meals are free..❤❤❤❤❤

  • @munirajmuniraj8088
    @munirajmuniraj8088 2 года назад +5

    26/6/2022 swaranakamalam all songs my feavurate

  • @kaneboinashankar5479
    @kaneboinashankar5479 6 месяцев назад +3

    2024 lo kuda

  • @usharani-yo1pp
    @usharani-yo1pp 2 года назад +13

    My favourite song...super dance

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Год назад +1

    Great Director VISWA NADH garu.... Excellent

  • @mittapallipadmasree5355
    @mittapallipadmasree5355 2 года назад +26

    Mind blowing performance mam 😍

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 года назад +8

    Super Super సాంగ్

  • @niddukarti1440
    @niddukarti1440 Год назад +1

    1990 kids so lucky l0 th varaku mobile le school life frnds anni andaga undevi happy ga adukodam padukodam ful masti nuvve kavali .nuvve nuvve priyamina neeku manchi machi movies aa time epuda antha chedalam thapithey movie lo story le undavu.

  • @ramachandrab6552
    @ramachandrab6552 2 года назад +21

    Wonderful song .I salute to whole team.

  • @davood2837
    @davood2837 7 месяцев назад +2

    Her dance was like a deer's lovely running.

  • @manojkumar-pb7mh
    @manojkumar-pb7mh Год назад +1

    Super Song and superb action of Banupriya garu hatsoff.

  • @srinivasiythi7016
    @srinivasiythi7016 Месяц назад

    2024 Still Rock ...
    ❤❤
    Inko 100 Years varuku...🎉🎉🎉

  • @cchandramohan1724
    @cchandramohan1724 2 года назад +2

    Abba yennisarlu vinna vinalanipisthundi🥳🥳😍😍😍😍

  • @venkatrao9118
    @venkatrao9118 2 года назад +5

    ఓల్డ్ సాంగ్స్ లో సోర్గం వున్నది

  • @sreelatha3349
    @sreelatha3349 2 года назад +21

    High settings. Emilekunda kooda. Tanu okkathe. Single. Performance tho. Kallu. Tippaneeyakunda. Undela. Dance. Chesindu. Bhanupriya. She is evergreen👌

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +2

      శ్రీలత గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @kannayyacharipedapudi1263
      @kannayyacharipedapudi1263 2 года назад

      @@hemanth7119 llllllllllllll

    • @pandupalaparthi6670
      @pandupalaparthi6670 2 года назад

      💞💞💞💞💞💞

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +1

      శ్రీలత గారు నటి భానుప్రియ గారు నెమలికే నాట్యం నేర్పిస్తుంది.

  • @avinashteja1620
    @avinashteja1620 2 года назад +14

    Bgm 1.20 to 1.40 is evergreen till now

  • @krishnatr6913
    @krishnatr6913 2 года назад +14

    Very beautiful❤ song

  • @gajjellisudarshan9933
    @gajjellisudarshan9933 2 года назад +3

    S janakamma gariki bharatha rathna evvali

  • @sureyshtudios5997
    @sureyshtudios5997 2 года назад +6

    Bhanu priya garu 🙏💕💥

  • @venkateshamreguri4521
    @venkateshamreguri4521 2 года назад +24

    OLD ante GOLD..

  • @MrRaghuram1803
    @MrRaghuram1803 2 года назад +9

    really beautiful song

  • @sambica7586
    @sambica7586 2 года назад +14

    My favourite song 👌

  • @p.hemalatha9146
    @p.hemalatha9146 2 года назад +3

    Sarie lo kuda intha andam ga dance super medam

  • @allagatlagangadher635
    @allagatlagangadher635 2 года назад +8

    Ilaya raja 100 yrs

  • @ravikpudi5080
    @ravikpudi5080 5 лет назад +14

    Very nice song

  • @malleshgoudmalleshgoudmori8573
    @malleshgoudmalleshgoudmori8573 2 года назад +7

    Natya, mayure bhanupriya

  • @bhavanisattimsetti8100
    @bhavanisattimsetti8100 Год назад +6

    మంచి పాట

  • @rockeybhai8576
    @rockeybhai8576 2 года назад +3

    Supar songs pichi

  • @yadavpnarendar4249
    @yadavpnarendar4249 Год назад +1

    Bhanupriya gari natyam mundu nemali kuda chinnabotundi 🙏

  • @baburaonagipogu3217
    @baburaonagipogu3217 Год назад +3

    2022వింటున్నవారు ఒక లైక్ కొట్టండి 👌👌👌సాంగ్

  • @krishnakumari-br6og
    @krishnakumari-br6og 2 года назад +8

    super match singer and dancer

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 2 года назад +5

    చక్కటి పాట

  • @NeneyNeevuga_143
    @NeneyNeevuga_143 2 года назад +3

    Inta Manchi music vastunte Manalni yevvaru chudakapote chalu inka ante Manalni minchina dancers vundaru

  • @kumarct6941
    @kumarct6941 2 года назад +6

    It's not 1 or 2 songs, almost all songs in Swarnakamalam movie. Susheela garu just nailed it.

    • @s.s.prasad519
      @s.s.prasad519 2 года назад

      Yes...

    • @hema711
      @hema711 Год назад +1

      This song by janaki amma... Vani jayaram, suseela amma. Janaki amma andaru padadu ee movie lo

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL Год назад

      ​@@hema711music directors
      illayaraja-s.janaki
      Kv.mahadevan-p.susheela
      K.chakravarthy-p.susheela

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 Год назад +2

    What a energy super excellent madam

  • @gaddammadhu5336
    @gaddammadhu5336 Год назад +4

    Great song and great director

  • @kondollasreenivasulu8524
    @kondollasreenivasulu8524 4 года назад +26

    పాట బగుంది సూపర్

  • @sivapothuraju1575
    @sivapothuraju1575 2 года назад +5

    My favorite singer🎤👩‍🎤👩‍🎤🎤
    s jaaniki garu. Paadina super song

    • @chalapathiapind1618
      @chalapathiapind1618 Год назад

      H tu hygh GP in ch h in sab ,😂🎉,,4❤🎉,, thy
      ❤❤😢❤ set 🎉🎉🎉🎉🎉🎉

  • @ramanjineyulurapata4922
    @ramanjineyulurapata4922 2 года назад +4

    Maa Bhanupriya super dancer

  • @manikumarmathi1605
    @manikumarmathi1605 2 года назад +4

    I'm big fan of this voice

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 Год назад +3

    Hatsaf Bhanupriya garu

  • @user-uw6br3eo1q
    @user-uw6br3eo1q 11 месяцев назад +1

    బాగుంది❤❤❤❤

  • @pentaiahhf8645
    @pentaiahhf8645 2 года назад +3

    💯👌👍🙏🆗 chalabagundi pata

  • @srikanthpanchala3021
    @srikanthpanchala3021 2 года назад +3

    Nice & beautiful song