Swarna Kamalam Movie Songs || Video Juke Box || Venkatesh - Bhanupriya || Ilayaraja Songs
HTML-код
- Опубликовано: 14 окт 2024
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Swarna Kamalam Movie Songs Jukebox, Starring Venkatesh, Bhanupriya, Sharon Lowen among others. Directed by K. Viswanath and Produced by Ch.V. Appa Rao. Music composed by Ilayaraja.
Click Here To watch More Videos,
Swarna Kamalam Full Movie: goo.gl/85LHWP
Swarna Kamalam Movie Songs: goo.gl/BQautg
Venkatesh Movies: goo.gl/W5NUOb
Bhanupriya Movies: goo.gl/ub2fcy
Ilayaraja All Time Hits: goo.gl/Wt5Q3y
Brahmanandam All Time Comedy Scenes: goo.gl/LdhUue
Click here for more Latest Movie updates,
Subscribe to our RUclips Channel: goo.gl/mDS9IQ
Like us on / idreammedia
Access iDreamMedia App on your Mobile:
iPhone Users : tinyurl.com/lvu...
iPad Users: tinyurl.com/ls4...
Android Users: tinyurl.com/m78...
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our RUclips Channel: / @idreammedia
►Like us on / idreammedia
కళా తపస్వి k. విశ్వనాధ్ గారు, ఆమెకు ఇచ్చిన అవకాశం ప్రజల కోట్లాది ప్రేక్షకుల మనసును అభిమానులుగా, మార్చుకున్న చిత్ర "స్వర్ణకమలం. 🌹🌹🙏🙏🌹🌹
4 ao
@@mohanavallib5113 0pp00000
@@mohanavallib5113 . Cm me o mm.k.. .. m ok na .. mm
@@mohanavallib5113😊
@@mohanavallib5113😊😊😊
Masterpiece
బాలసుబ్రమణ్యం గారు సుశీల గారు జానకి గారు పాటలు వర్ణనాతీతం కారణజన్ములు
కళల మీద ఇటువంటి అద్భుతమైన సినిమా తీసిన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్ గారికి బరువెక్కిన హృదయంతో నమః సుమాంజలులు. మనసు పెట్టి ఈ సినిమా చూస్తే కన్నీటి పర్యన్తమే. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా. దురదృష్టం ఏమంటే అటువంటి ఎమోషనల్ మూవీస్ చూసే వాతావరణం ఇప్పటి జనరేషన్ పిల్లల్లో మచ్చుకి కూడా కనపడటం లేదు. సామాజిక విలువలు, కళల పట్ల గౌరవం మరియు కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పై నేటి జనరేషన్స్ ను Mould చేసుకోవాల్సిన బాధ్యత మనదే 🙏🙏
My eyes r with tears every time when ever I will hear the songs , I bow my heartful thanks to entire crew
సినీ స్వర్ణ కమలం శ్రీ భానుప్రియ గారు🙏🙏🙏🙏
శాస్త్రీయ నృత్యానికి.... ప్రాణం పోసిన చిత్రం...
సాహిత్యం, సంగీతం, నటన ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి
నాట్య "మయూరి " భానుప్రియ గారు, ఆమె జీవితం లో మరువరాని నాట్యకళా ఘట్టం, జీవితం లో ధన్యమైనది!!🌹🌹🙏🙏🌹🌹
Ha are1tu9 xxxiyyyy6uuuiyyiyyyi6yyyuuiiuuuuukkklà🙏
భానుప్రియ గారి నట ( నాట్య ) విశ్వరూపం స్వర్ణకమలం సినిమా 🙏🙏🙏
What songs sir. We miss our Sgiri vennela
మనసుకి ఆనందాన్ని, ప్రశాంతత ని ఇచ్చేవి
ఈ స్వ ర్ణకామలాలు....ఎన్నిసార్లు విన్నా తనివి తీరనివి ఈ స్వర్ణ కమలాలు....
❤
కే విశ్వనాధ్ గారి సినిమా లో సాంగ్స్ ప్రతిరోజు వినవాల్సిందే
నాకు నచ్చిన సినిమాలు వెంకటేష్ మూవీస్ స్వర్ణకమలం వారసుడు చంటి ఇలా ఎన్నో భానుప్రియ టాప్ గ్రేట్ ఎవర్ గ్రీన్ excellent డాన్సర్
❤❤❤¹❤1¹¹❤
Lpl
విశ్వనాథ్ గారి సినిమాలలో ప్రత్యేక కళా కమలం ఈ శ్వర్ణకమలం.రోజుకి ఒకసారైనా ఈ పాటలు వినకుండా ఉండలేకపోతున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేనూ ప్రతి రోజు తప్పక వింటాను ఏదో ఒక టైం లో
Yes same to me
భాను ప్రియ గారు నా అభిమాన హీరోయిన్. నాకు ఇన్స్పిరేషన్ కూడా 🙏
First time i was just watching her.. later, 2nd time mesmerized with the lyrics..
అధ్బుతం ఆవిష్కరించబడింది అంతే .అంతే ఆనందానికి సంతోషానికి అవధి లేదు నలుదిక్కుల.శతదళశోభిత సువర్ణ కమలం.👍👍👍👍👍
Super ga chepparu
Bhanu priya nruthyam venkatesh abhinayam abhinandaneeyam
సహజసిద్ధమైన నటన అద్భుతం.
Excellent songs.
Best days of Telugu industry back then, now we have hero worshipping movies.
చిత్రాల బృందం లకు ధన్యవాదాలు
My favourite movie n my favourite heroine for ever n ever even today it's an evergreen movie n songs
Bhanupriya deserves all awards for this.
Someone like Megastar should promote and recommend rewards to her.
విశ్వనాథ్ గారు ఎప్పటికీ మీరు ఉండిపోతారు మా అందరిలో మరిసిపోలేము ఎంత మంచి పాటలు అద్భుతము🙏🙏
Or the 🤞ik I'm in🙏 ik I'm a ik but it's also a good👍👍 ik inka ol inka inka time⌚ ik you ji kya kar inka ji kya kar rahe the🤞🤞 I ik I'm a fan on pink ik you😊😊😊😊😊😊😊😊 jo krna to it was just in😁😁😁😁😁 ik ik oii na jo is🙏🙏🙏🙏🙏🙏🙏 ik you🙏 ik you in iij+;h+jjbb hv h zvg ++jjjj+jjjjbbjbjbbbbbbbjbbbjbbbbbbbbbbbbbbbjbjjiij
F
Eavaru except cheasina leakuna banupriya garu fastest dancer with talent of classical/folk
No one replace her 🔥
భానుప్రియ మంచి నటి.ఆమెకు అవకాశాలు ఇవ్వొచ్చు కదా.ఆ అభినయం అనిర్వచనీయం
Never before,...,. Never after
Nataraju nartichinattu..... 🙏🙏🙏😭😭😭
కళాకారులు మాత్రమే వెళ్ళిపోయినా అందరిలో ఉంటారు🙏✍ శివరాత్రి రోజున ఈ పాట చూడటం మధుర అనుభూతిని ఇచ్చింది
Excellent, 👌👌👌 ఈ సినిమా లో songs super,భానుప్రియ గారు చాలా బాగా dance చేశారు.
🎉🎉🎉
Excellent Lyrics, music, direction, action, dance...... Totally an Extraordinary film........ 🙏🙏🙏
టైం ఈస్ 11 ఓ క్లాక్/
అత్యంత అద్భుతమైన సినిమా స్వర్ణకమలం స్వర్ణం ఎప్పటికి విశ్వనాధ్ గారు భారతసంగీతాన్ని దక్షిణ భారతీయతని గుర్తించేలా చేసారు 🙏🙏
P
@@saikashyap6995 a iiiii8iii8
@@saikashyap6995❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కళకు పరాకాష్ఠ ఆత్మానందం...నృత్యానికి పరాకాష్ఠ ఆత్మ నృత్యం చేయడం.
భానుప్రియ ఎఫర్ట్ కొన్ని కోట్ల విలువ చేస్తుంది ఇప్పుడు హీరోయిన్ లు ఎవరు సరిపోరు భానుప్రియకి
పాపం తొక్కేసారు
@@PK-nv4onc
😊aw
❤rr
❤😊@@PK-nv4on
Super action and dance Bhaanupriya.
Swarnakamalam song s my favarate song s superrrrrrbbbbb👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Great Director Kalatapaswi
Bhanu Priya garu adubutamaina densar
Naku estamaina cinima
Telugu film world mottamlo bhanupriyalanti classical dancerni nenu chedaledu , Nathan kayaker jeevam posinatlu undi aame nrutyam swarnakamlam mivilo
Old is gold , very very beautiyfull songs
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే పాటలు సినిమాలు God bless sir🙏🙏
Avunu madam
Bhanupriya action super AA chilipi action exllent thanani mana telugu industry gurthiste bagunnu
Dhevatha Bhanupriya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super songs bhanu priya gari dance Exlent chala munchi movie vishwanadh garu great Directer elayaRaja gari music ameaging👌👌👌
She is exlent dancer
Extraordinary dancer, she is a student of vempati sathyam garu, who is the dance director of mayabazaar, lavakusa, malliswari old, etc
Super mouve vankatash Banupriya best mouve balu garu suseela garu janiki amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఘల్లు ఘల్లు మంటు... ఒక ఇళయరాజా, ఒక సిరివెన్నెల, ఒక విశ్వనాథ్, ఒక భానుప్రియ, ఒక బాలు, ఒక సుశీల.. వందల సవత్సరాలుఅయినా వీళ్ళని మరచి పోరు...
Bhanupriya ,GOD'S choice of a Dancer
🙏🙏🙏
K Vishwanth mvies Anni re release cheyali...EE generation ki...
Bhanupriya Natana Asadharanamu
Good.. బాగుంది _Anvesh
All time hit songs of Legends P.Susheelamma and SPB garu.
What a song --- aakasam lo aashala ... Hats off Janaki amma
Super collection from SM, thanks! 🙏🏻🙏🏻🙏🏻
Audio quality ఇంకొంచెం బాగుంటే బాగుండేది :(
I like all songs 1000 time watching
భాను ప్రియ గారి ది అద్భుత మైన హీరోయిన్. ఇప్పటి తరం వారు యెవ్వరు ఆమెకు సరికాదు. She is Wonderful talent of action, dance,
Excellent clasicle dancer Banu Priya
Rest in peace Viswanath garu we miss u sir
My favourite program
Director Viswanath gariki.👏👏👏
Bhanupriya super dancer
ghallu ghallu song written by Lyricist
Sirivennela Sitaramasastri garu. the song has two mindsets one questions and the others gives answers.
Banu Priya garu super dancer
Anytime my favourite movie
❤❤❤❤❤
K VISWANADH Garu great legendary cinema Industry person, for victory Venkatesh Garki after chanti movie, swarna kamalam movie also..... Extordnary movie not only for Telugu people whole Bharth territory I don't dubbed on other languages...
Handsome venkatesh
Fantastic album, first time I listened to this. What mature music, serious dance music, songs with a happy celebratory note, playful folk tones. Golden days, golden music and visuals. Blessed are those who created it and so are we relishing it.
Fantastic comment
Please do watch this movie. Swarna kamalam.
I bet you would like to watch again and again.
Super songs ❤️💐❤️
భానుప్రియ గారి నట, నాట్య విన్యాసాలు స్వర్ణ కమలం సినిమా కు ప్రాణం పోసాయి, భానుప్రియ గారు లాంటి నటీ మణులు మరి పుట్టరు
One of the evergreen song & Best olden ❤️ melodious song 🪄💙🎧🎶
Mrs Bhanu priya is a excellent actress and dancer.
Adbhutham songs, don't know when can we get like these ones
My Favourite Sweet Song
Bombay nundi Kerala nundi import cheskuntunaru heroines ni inko 100 crores pettina bhanu lanti grace talent naturally beauty dorakadhu
Koluvye vunade 0:00
Gallu gallu 4:45
Shiva poojaku 9:32
Cheri yasodaku 15:22
Kothaga 16:54
Andhela ravali 21:29
Aakasamlo 28:16
ఆమెను కెమెరా లో బంధించడానికి కెమెరామన్ ఎఃత అవస్థ పడ్డడో
Bhanupriya Garu my dream girl
Super classical dancer bhanu priya
My favourite mv
💞💞💞swarnakamalam 💞💞💞
Excellent lyrovs by sirivennela,Exemplory performance of Bhanupriya Great direction of k
Viswanath make the song unforgettable one. Pbrreddy
Lyrics
శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాల్సిందే/లేకపోతే రా దు విద్య/
My favourite moive
Ee cinema gurinchi entha cheppina thakkuve
👍👍👍👌👌👌👌👌
ippatiki 20 times chusaanu ee movie ni , inkaa chusthuune untaanu
இசை கடவுள் இளையராஜா ஐயா 🙏
Director great .music super ..acting. Great movie .super song.its give relax to mind .
Super song
Best film and Best songs and Best music.
Chera❤60
👌👌👌👌👌👌👌💞💞💞💞💞💞💞Songs
Ilayaraja the maestro. We are fortune that we live in the era of raja sir..
❤
🙏🙏🙏🙏🙏🙏
This the award to her that she dominated L vijayalakshmi past dancer.
Everlasting classical memories... pleasure to hear... and treat to watch
The dual role of modern and tradition dances one time in film she performed hats off her
Aakasamlo👌song
nemali natyam chesinatlu vundi