Sirivennela | Jukebox

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 492

  • @saregamasouth
    @saregamasouth  6 месяцев назад +76

    ▶ruclips.net/video/45vS1-xtnp8/видео.html
    The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤

    • @chandrasekharrao9677
      @chandrasekharrao9677 5 месяцев назад +14

      P

    • @muralikrishnaambati699
      @muralikrishnaambati699 5 месяцев назад

      0⁰000​@@chandrasekharrao9677

    • @srinivaskamarapu3859
      @srinivaskamarapu3859 3 месяца назад

      ​🎉🎉🎉🎉🎉5🎉55🎉5555🎉555🎉🎉🎉🎉🎉5🎉55🎉5🎉🎉🎉5🎉🎉5🎉🎉5🎉🎉5🎉5🎉🎉🎉5🎉🎉555🎉5🎉🎉🎉5🎉🎉🎉🎉5🎉🎉🎉🎉555🎉🎉55🎉🎉🎉🎉5🎉🎉🎉55🎉🎉🎉🎉🎉55🎉🎉🎉🎉5🎉🎉🎉🎉55🎉5🎉🎉🎉5🎉🎉🎉🎉5🎉🎉🎉5🎉5🎉🎉🎉🎉🎉5555555555554t?4🎉

    • @srinivasaraob4657
      @srinivasaraob4657 3 месяца назад +3

    • @ANarsing-m2v
      @ANarsing-m2v 3 месяца назад

      ​P pp

  • @BangaruPrasadRaoVaranasi
    @BangaruPrasadRaoVaranasi 6 месяцев назад +29

    సాహిత్య సారధి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, మధుర గానం కురిపించిన బాలు గార్కి వందనములు 🌹🌹🌹

  • @sirivennelasastry
    @sirivennelasastry Год назад +55

    తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి
    సాహిత్య సోయాగాన్ని అద్ది,
    కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి,
    దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థైర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤❤

  • @gangadharpetanigadharsavaa3191
    @gangadharpetanigadharsavaa3191 3 года назад +66

    సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సూపర్ లిరిక్స్ రాశారు spb సార్ అద్భుతంగా పాడారు అప్పటికీ ఇప్పటికీ ఇంకో 100 తరాల కైనా అద్భుతమైన సాంగ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సాంగ్స్ వినాలి సూపర్ సార్ మీరు

  • @sangadajaya5538
    @sangadajaya5538 3 месяца назад +7

    🤗🤗🤗👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆహా సిరివెన్నెల పాటలు వింటూ ఉంటే ఎప్పుడు విన్నావు కొత్తగానే ఉంటాయి అంత గొప్ప గానం బాలు గారు ఇచ్చారు అంత మంచి రచయిత శాస్త్రి గారు చేశారు అంత మంచి దర్శకత్వం విశ్వనాధ్ గారు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రెండు వేల సంవత్సరాలకేనా సరే ఇలాంటి సినిమాలు రావు ఇలాంటి పాటలు రావు పాటలు వింటుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉండే పాటల్లో సిరివెన్నెల థాంక్యూ బాలు గారు థాంక్యూ శాస్త్రి గారు థాంక్యూ విశ్వనాధ్ గారు

  • @pasupulashyamala3565
    @pasupulashyamala3565 2 года назад +48

    ఆణిముత్యాలు ఇలాంటి ఎన్నో పాత పాటలు అద్భుతం గా పాడిన ఎస్పీ బాలు గారి కి వందనం

  • @gandrathisammaiah2292
    @gandrathisammaiah2292 2 года назад +22

    తెలుగు సినిమా పాటల ఒరవడిలో సరికొత్త సాహిత్య మని మకుట కీరీటం సిరివెన్నెల.తెలుగు సినిమా పాటల సాహిత్యానికి సరికొత్త వన్నె మన సిరి వెన్న.
    వెన్న ఎంత మెత్త దనమో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం కూడా అంతా హయిదనం.

  • @ravurigopi3436
    @ravurigopi3436 Год назад +49

    రాసిన వారు.... పాడిన వారు....తీసిన వారు.... లేకున్నా....మన హ్రుదయాలకి దగ్గరగా ఉంటారు....3 లెజండ్స్

  • @mayadigitalcolourlab5580
    @mayadigitalcolourlab5580 2 года назад +20

    ఇంత మంచి సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @pillasanyasirao7478
    @pillasanyasirao7478 2 месяца назад +2

    మంచి సాహిత్యం గల సిరి వెన్నెల సీతారామయ్య
    గారు పాటలు చాలా ఇష్టమైనవి❤
    సన్యాసి 'న్'😅

  • @avenugopal8309
    @avenugopal8309 3 года назад +60

    00:00 విధాత తలపున ప్రభవించినది
    విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
    ప్రాణ నదులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
    కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం...
    ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం....ఆ..
    సరసస్వరసుర ఝరీగమనమో సామవేద సారమిది...
    నే పాడిన జీవన గీతం..ఈ గీతం..
    విరించినై విరచించితిని ఈ కవనం..
    విపంచినై వినిపించితిని ఈ గీతం....
    ప్రాగ్ధిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన..
    జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన...::2::
    పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా..
    విశ్వకార్యమునకిది భాష్యముగా....
    విరించినై.....
    జనించు ప్రతిశిషు గళమున పలికిన జీవన నాద తరంగం
    చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం...:2:
    అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
    సాగిన సృష్టి విలాసమునే,,,
    విరించినై...
    నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం....:2:
    #venugopalaluri
    DUNDIGAL

    • @rkreddyabl9051
      @rkreddyabl9051 3 года назад +1

      Thank you

    • @krishnanadikoppu3394
      @krishnanadikoppu3394 3 года назад +1

      🙏🙏🙏🙏

    • @sai4951
      @sai4951 3 года назад +1

      Super Melody musical Songs never again will lesson in Future... 👌 super.. All time record Award Songs.. 👌

    • @krishnakudupudi6415
      @krishnakudupudi6415 2 года назад +1

      👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saradachakalakonda9441
      @saradachakalakonda9441 2 года назад

      ఐ ad

  • @srinubondu536
    @srinubondu536 3 месяца назад +1

    ❤❤❤

  • @savarasimohanrao4457
    @savarasimohanrao4457 3 года назад +4

    Supar supar supar

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 2 года назад +50

    గీతం సీతారాముడు గారు🌹
    గానం బాలూ జీ 🌹
    పాటకు ఊపిరి , ప్రాణం నయనద్వయం.
    రెంటినీ కోల్పోవటం 🙏 దురదృష్టకరం

  • @sudhasudharshan8891
    @sudhasudharshan8891 Год назад +38

    ఒక్కరేమిటి అందరు మహానుభావులే. పకృతే పరవశం చెందుతుంది.అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rayasudhakar6623
      @rayasudhakar6623 9 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @dasprakash4821
    @dasprakash4821 Год назад +5

    Vishwanath K and whole unit of sirivennela. Thankyou all

  • @rajeshchirumamilla3341
    @rajeshchirumamilla3341 Год назад +6

    thanks to seetarama sastri garu music👃👃

  • @umarani2159
    @umarani2159 2 года назад +36

    అంబరానికెగసిన ఆ మహానుభావుని కి
    అశ్రునివాలులు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +37

    సిరి వెన్నెల.చిత్రము లోని పాట.మధురం
    అతి మధురం.

  • @addvancepharmatechnologies3506
    @addvancepharmatechnologies3506 Год назад +4

    MRUTYORMA AMRUTHANGA MAYA .. LOKAH SAMASTHA SUKHINOH BHAVANTU.. OM SHANTI

  • @jellaraghuramnetha7917
    @jellaraghuramnetha7917 9 месяцев назад +6

    నేను Chinnapati నుండి వింటున్నా నాకు ఛాలా ఇష్టమే

  • @ravikumarraju3482
    @ravikumarraju3482 8 месяцев назад +4

    Combination of precious diamonds which finds no alternates.

  • @koudinyaatoz6451
    @koudinyaatoz6451 3 года назад +5

    చాల బాగుంది

  • @RamanaRao-mn3qo
    @RamanaRao-mn3qo 10 месяцев назад +1

    Hats up vishwanath Gaaru very Greatness

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 2 года назад

    🙏🙏🙏

  • @shaikeliyas466
    @shaikeliyas466 Месяц назад +1

    I like this songs

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 3 года назад +9

    చిత్రం: సిరివెన్నెల (1986)
    సంగీతం: KV. మహదేవన్
    సాహిత్యం: సీతారామ శాస్త్రి
    గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల
    విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం
    ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం
    కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
    ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
    సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
    నే పాడిన జీవనగీతం ఈ గీతం
    విరించినై విరచించితిని ఈ కవనం
    విపంచినై వినిపించితిని ఈ గీతం
    ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన
    జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
    పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ
    విశ్వ కావ్యమునకిది భాష్యముగా
    విరించినై విరచించితిని ఈ కవనం
    విపంచినై వినిపించితిని ఈ గీతం
    జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం
    చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
    అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
    సాగిన సృష్టి విలాసమునే
    విరించినై విరచించితిని ఈ కవనం
    విపంచినై వినిపించితిని ఈ గీతం
    నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
    సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
    నే పాడిన జీవనగీతం ఈ గీతం
    ruclips.net/video/da5k48qCo1U/видео.html

  • @prasadaraomandalapu9238
    @prasadaraomandalapu9238 Год назад +7

    The songs by Sirivennela in the Movie Sirivennela are of high Standard and Clssical taking us to MoonLight with the fragrance of Night Queen.More than 25years old but still iit is having its own Value.Heart Felt Sranddhanjali to the great poet Seeta Rama Sastry garu✍🏼

  • @amaramakshitha-ol4uo
    @amaramakshitha-ol4uo Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 7 месяцев назад

    Such glorious movies which enhance the heightened art , could be only produced and directed by the legendary dir Viswsnsth garu. Lyrical fragrancevby Surivennal garu is mesmerising with awesome tunes by KV Mahadevsn garu, soulfully rendtioned by Balugaru and Suseela garu is soothing and refreshing with melody. Suhasini garu, male Bengali actor and others fitted well in vibrant cene vibrance.Indeed it's memorable movie.

  • @kchinnaramappakcramu976
    @kchinnaramappakcramu976 Год назад +2

    Aha🙏🙏.k.viswanatha.🙏🙏swamyi.ahaswa🙏🙏🙏🙏🙏🙏

    • @kchinnaramappakcramu976
      @kchinnaramappakcramu976 Год назад +1

      Telugu.l.ewswra🙏🙏🙏🙏🙏.k.viswanatha.🙏🙏🙏🙏ragu.grethu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 3 года назад +7

    That Is Seetharama Sastry Sir, Your Are Great Sir

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +3

    Good movie 🙏🙏🙏🙏🙏🙏🙏
    Great songs 👍👍👍👍👍👍👍
    Nice lyrics 👌👌👌👌👌👌👌👌
    Superstar Mahesh fans mori Pandu

  • @tagirasaprasanna1900
    @tagirasaprasanna1900 5 месяцев назад

    👏👏👏👏

  • @rachamallavenkatrshwarlu1165
    @rachamallavenkatrshwarlu1165 2 года назад +2

    అమృతం లాంటి పాటలు

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 3 года назад +21

    శాస్త్రి గారికి 🙏

  • @t.r.ramireddy5728
    @t.r.ramireddy5728 2 года назад +7

    eelanti songs eppati ravvu old sogs is golden songs 🙏🙏🙏🙏👌

  • @devadeva3277
    @devadeva3277 2 года назад +25

    Miss you sirivennela garu 😭😭🙏

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 года назад +6

    Melodious songs with heart touching meaning. These songs have eternity. Na bhootho Na bhavishyathi. The greatness of this cinema is that it has changed the surname of a great lyricist (poet).

  • @ramadevikondaru8275
    @ramadevikondaru8275 6 месяцев назад

  • @mokshithanelluri1915
    @mokshithanelluri1915 3 года назад +2

    Taraalu maarina ugaalu maarinaa eppuduvinaa haaegaa nidhara....

  • @danthalalakshman4034
    @danthalalakshman4034 20 дней назад

    Appatiki evergreen songs

  • @raviakula6171
    @raviakula6171 Год назад +4

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @nageswaraoburre5713
    @nageswaraoburre5713 5 месяцев назад

    👌

  • @vijaykumargurram5810
    @vijaykumargurram5810 3 года назад +5

    Sirivennala sitaramayya shastri gari ki vrudhaya purvaka nasmaskaram 🙏
    Inta madhura mayna patalu inka rayali anni nenu korkuntunnanu
    From Mumbai

    • @indrasenav5582
      @indrasenav5582 2 года назад

      Vijayakumar gaaru
      Ee paatala sirulu manaku ichi vennela amavasya lo kalisipoindhi..Malli janmalo vachi raastademo..
      Seethrama Shastri gaaru..RIP
      Nee peru chirastaayi andi
      Namaskaaramulu

  • @ramchandar8891
    @ramchandar8891 2 года назад +15

    ఇలాంటి పాటలు రావు రాలేవు

  • @malepatiedukondalu5790
    @malepatiedukondalu5790 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 2 года назад +5

    పాట రాసినవారు మరియు పాడినవారు లేరు..! 😥😥😥😥

  • @pochayashatty7162
    @pochayashatty7162 4 месяца назад +1

    ❤❤super

  • @venkateswarlukasani8637
    @venkateswarlukasani8637 2 года назад +11

    అమృతస్వరాలు 🙏🙏🙏

  • @shakunthalammadevapalli6836
    @shakunthalammadevapalli6836 Год назад +5

    SPB GAARU,SIRIVENNELA SITARAMA SHASTRIGARU AND K.VISWANATH GAARU unfortunatly we miss you all 🙏🙏

    • @murthygk348
      @murthygk348 26 дней назад

      We r missing of our telegu Gems 💎💎💎

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +14

    K V మహదేన్ గారు సృష్టించిన ఈ అద్బుతాన్నీ ఏమని వర్ణించిను. ఇది ఒక కలాఖాండము. మధుర కావ్యం సినిమా పాట బతికి వున్నన్ని నాళ్ళు ఈ పాటలు మొదటి స్థానంలో వుంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🌹🌹🌷🌷🌷🌷💐💐🌺🌺🌺💐💐🌷🌷🌹🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏👌🙏🙏👌🙏👌👌🙏👌👌🙏👌🙏🙏👌🙏👌👌🙏🙏🙏 నేను

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +2

      అవును.కదా.

    • @kppvillage
      @kppvillage 9 месяцев назад +1

      🎉🎉🎉🎉Rd ,❤😂😂😂😂❤❤.😂😂😂❤😂😂😂😂😂😂😂😂😂😢😢😢😢😢😅❤❤❤,pplllllll❤🎉🎉🎉😂😂

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 9 месяцев назад

      @@kppvillage ఏంటండీ కామెంట్స్ రాయండీ

  • @Anveshartist
    @Anveshartist Год назад

    సూపర్... super _Anvesh.

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 2 года назад +7

    AA vennela manalanu vidichi ananthalokalaku tharali vellina ayana manaku panchina paatala sirulu alage untai.telugu basha unnantha kalam Siri vennela gari patalu nilichi untai. Dhanyavadamulu 🙏

  • @sreedharl1692
    @sreedharl1692 Год назад +1

    My song

  • @sbandhapa2882
    @sbandhapa2882 Год назад +1

    KV Mahadevan ji ur 😍😍😍😍

  • @a.lakshmikumarigupta3217
    @a.lakshmikumarigupta3217 Год назад +2

    Indeed melodious

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 3 года назад +6

    చిత్రం: సిరివెన్నెల (1986)
    సంగీతం: KV. మహదేవన్
    సాహిత్యం: సీతారామ శాస్త్రి
    గానం: బాలసుబ్రహ్మణ్యం
    ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
    పదము కదిపితె ఎన్నెన్ని లయలో
    ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
    సిరివెన్నెల నిండిన ఎదపై సిరి మువ్వల సవ్వడి నీవై
    నర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళ
    అలల పెదవులతో శిలల చెక్కిలిపై
    కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
    ఉప్పొంగి సాగింది అనురాగము
    ఉప్పెనగ దూకింది ఈ రాగము
    కొండల బండల దారులలో
    తిరిగేటి సెలయేటి గుండెలలో
    రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
    ఓ కొత్త వలపు వికసించగనే
    ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
    ruclips.net/video/gOw7HxATp2Y/видео.html

    • @Ramadmurthy
      @Ramadmurthy 2 года назад

      Sir,
      I bow my head to you for your words which are unique. I wish to have more writings from you.
      I look forward to hearing more from you.
      Thank you.🙏🙏

  • @SatishreyyiSruthi
    @SatishreyyiSruthi Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 6 месяцев назад

    entha chakkati paata malli vinalanipinchinadi.superbsong.

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 2 года назад +8

    సిరి "వెన్నెల" ఇక లేదు... అంతా చీకటి....😥😥

  • @yerraiahbadeti4941
    @yerraiahbadeti4941 3 года назад +2

    Super pata

  • @balajiballari8375
    @balajiballari8375 Год назад +9

    ఇంకొక 1000 సంవత్సరాల తరువాత కూడా ఇలాంటి పాటలు వినలేం

  • @MandaChandumahesh
    @MandaChandumahesh 3 месяца назад

    Nice❤❤❤🎉🎉🎉

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 2 года назад +19

    వేటూరి గారు, బాలుగారు, సిరి వెన్నెల గారూ... 😭😭😭🙏🌹

  • @kchinnaramappakcramu976
    @kchinnaramappakcramu976 Год назад

    .🙏🙏🙏.s.p.b.garuki..padapivandanamu.padinavariki🙏🙏🙏🙏🙏

  • @latha4203
    @latha4203 Год назад +2

    Super

  • @subbarao.h.p.8202
    @subbarao.h.p.8202 3 года назад +1

    ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಚಾಲಾ ಬಾಗುಂದಿ.

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Год назад +1

    Super good morning 🌄🌄🌄🌄🌄

  • @shaikhhabeebullah3145
    @shaikhhabeebullah3145 9 месяцев назад

    Golden song yenni sarlu vinna taragani aanimuthyalu ee patalu.

  • @rajeshchirumamilla3341
    @rajeshchirumamilla3341 Год назад +1

    one of the wonder full movie in this centurary

  • @kchinnaramappakcramu976
    @kchinnaramappakcramu976 Год назад

    Telugu👍🏿👍🏿👍🏿sapradayallu.ku.👍🏿.k.v.t.gariki🙏🙏🙏🙏🙏

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 8 месяцев назад

    సిరి వెన్నెల లకు 🙏🙏🙏🙏🎉🎉🎉👏

  • @umasankar7182
    @umasankar7182 2 года назад +1

    👏👏👏👏👏👏👏👏👌👌👌👌అన్న 👈

  • @priyasrinivas9333
    @priyasrinivas9333 Год назад +1

    Sitaramasasitri gariki ❤

  • @bangarampandu9677
    @bangarampandu9677 Год назад +2

    Super songs🎵🎵🎵🎵🎵🎵 ❤🎻🎻🎻🥁🥁🎺🎷

  • @SugunaA-d1w
    @SugunaA-d1w 3 месяца назад

    I just can't say how enjoyed lyrics and sweetness of the song of sastry garu

  • @kshanthalareddy1000
    @kshanthalareddy1000 Год назад +8

    RIP K.Vishwanath Gaaru.No words to express ur Greatness.
    We have been very fortunate to have witnessed such Masterpiece movies and Music.
    U will be our ever green Hero.🙏🙏🙏

  • @ramadevi5336
    @ramadevi5336 2 года назад +4

    Super selection.super songs,💐😊

  • @chattitrinadhraju2329
    @chattitrinadhraju2329 Год назад +1

    EXCELLENT SONGS FOREVER...................

  • @maruboinaharekrishnadasweb467
    @maruboinaharekrishnadasweb467 2 года назад

    Harekrishna

  • @JagadeeshVasireddy-tn7sq
    @JagadeeshVasireddy-tn7sq 5 месяцев назад

    8:10 9

  • @doddiganesh4623
    @doddiganesh4623 2 года назад +65

    నేను పుట్టక ముందు vachina cinema నేను పుట్టిన tharuvatha e patalu ఎన్నిసార్లు విన్నానో నాకే thelidu

  • @narsimhaswamykanukula854
    @narsimhaswamykanukula854 2 года назад +1

    super song

  • @govindpappu6565
    @govindpappu6565 Год назад +5

    ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ నా పాదాభివందనాలు

  • @raghav9174
    @raghav9174 2 года назад

    🥰

  • @satishgurram6218
    @satishgurram6218 4 года назад +9

    Super hit song

  • @akshithbhaigaming7324
    @akshithbhaigaming7324 8 месяцев назад

    Sirivennela sitaramasastri sir meru vrasina pratee pata adbutham great sir

  • @ganeshdarling5695
    @ganeshdarling5695 3 года назад +3

    హాయి గా ఉన్నాయి

  • @ranganathm1435
    @ranganathm1435 Месяц назад +1

    ఈ పాటకు ప్రాణం నింపిన వారికి ధన్యవాదములు🙏

  • @ramanjaneyuluyeruru3684
    @ramanjaneyuluyeruru3684 2 года назад +5

    Great lirics,singers & director salute all.

  • @mayadigitalcolourlab5580
    @mayadigitalcolourlab5580 2 года назад

    supar

  • @suryanarayanalutukurthi1102
    @suryanarayanalutukurthi1102 4 месяца назад

    All time hit song,

  • @lokeshreddy8778
    @lokeshreddy8778 Год назад

    exlait song

  • @rafiqkhateeb3299
    @rafiqkhateeb3299 2 года назад +1

    Evergreen songs

    • @yogivemula3960
      @yogivemula3960 2 года назад

      సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాటలు మనకు సిరితో సమానం

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +3

    Chandamama rave jabili rave🌺🌻🙏🏿

  • @GanagaSagar-q4s
    @GanagaSagar-q4s 2 месяца назад

    ఓల్డ్ ఈజ్ గోల్డ్

  • @satyanarayanareddyala8031
    @satyanarayanareddyala8031 4 месяца назад

    Kudos to seetarama Sastry gariki
    Long live his soul

  • @syedmohaboobbasha4657
    @syedmohaboobbasha4657 2 года назад

    Maama U Great

  • @chandrareddy6499
    @chandrareddy6499 Год назад +2

    I live this song