ఇంకెంత కాలం , ఈ పిచ్చితనం ? || బాబా పరారీ || Who is Bhole BABA , What Happened in UP

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • НаукаНаука

Комментарии • 173

  • @charan12351
    @charan12351 11 дней назад +53

    జులాయి మూవీ లో అన్నట్లు ఈ దేశంలో సైంటిస్ట్స్ కంటే బాబాలు ఎక్కువ ఫేమస్ అంటే ఇదే 😅 మూర్ఖులు అని అంటారు ఇలాంటి జనాన్ని

    • @medisettidurgaprasad3058
      @medisettidurgaprasad3058 11 дней назад +6

      హిందూ మతం అంటేనే మూర్ఖత్వం

    • @RishikRio
      @RishikRio 11 дней назад

      @@medisettidurgaprasad3058 ani ala anukovadam nee murkatvam

    • @muralikrishnayerubandi8451
      @muralikrishnayerubandi8451 11 дней назад +5

      @@medisettidurgaprasad3058 pity your ignorance. That specific incident is tragedy. Unfortunately fake babas are spoiling Hinduism. Listen to chaganti and you will understand in detail

    • @AN34567
      @AN34567 10 дней назад +2

      ​@@muralikrishnayerubandi8451avu ucha thagamannadi hinduism may ga

    • @sanjeevmaruboinambgarimi7598
      @sanjeevmaruboinambgarimi7598 9 дней назад

      😅😅
      Alage doctors kantte pastors kudaa ekkuvaa peru ponduthunaru😅😅😅😅

  • @joshuakommu7031
    @joshuakommu7031 10 дней назад +11

    కాలి మట్టి కోసం వెళ్ళి.మట్టి లో కలసిపోయారు...ఇది చాలా బాధాకరం 😢😢😢😢

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 11 дней назад +45

    నమ్మకము ముదిరితే

  • @sivakrishnavadlamudi655
    @sivakrishnavadlamudi655 11 дней назад +19

    మూర్ఖత్వానికి సైన్యం ఎక్కువ అని గోపాల గోపాల సినిమా లో చెప్పారు.

  • @user-moshe787
    @user-moshe787 11 дней назад +64

    అసలు amthamandi చనిపోయారు అంటే 😢😢😢first మనకి siggumdali భక్తి,yento తెలియదు మన దగ్గర వున్న పూజరులని నమ్మరు కానీ ఇలాంటి లవాడలో బాబలను నమ్ముతారు మనవాళ్ళు తూ 😢😢 ఈ విషయంలో christians,muslims చాల నయం మనకి ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినమనం మారం నెక్ట్ అమెవరో టోపీ అమ్మవారికి భక్తులు ఎక్కువగా వున్నారు అంట ఆమె అడుకున్ని తిని వదిలేసిన వాటికోసం వెళుతున్నారు తూ 😔😔

    • @lakshmanaraolakshmanarao184
      @lakshmanaraolakshmanarao184 11 дней назад +3

      Antha ledhu.... Christians lo kuda chala mandhi chanipothunaruuu... Monna last haji yatralo kuda... 1500 muslims chanipoyaruu.... Vallu povadamay correct... Because devudiki teda thilusukolekapothunaruu chiiiii

    • @user-moshe787
      @user-moshe787 11 дней назад

      @@lakshmanaraolakshmanarao184 ఇక్కడ వాళ్ళూ చనిపోయారు వీళ్ళు చనిపోయారు అనేది కాదు అసలు ఇలాంటి బాబలను నమ్మడం ఎంటి వాడు కాలు పెట్టిన మట్టి కోసం మనుషులు యెగబడటం ఎంటి కొంచం మత పిచ్చితో కాకుండా మనిషిలా ఆలోచించు పైగా 5000 మందికి పర్మిషన్ తీసుకుని 2.5laksh people వచ్చారు వాళ్ళకి 40 మంది police లు సెక్యూరిటీ అసలు యోగి cm అక్కడ ఆయన పెద్ద పోటుగాడని manavalla ఫీలింగ్ ఇంతవరకు ఆ బాబాని అరెస్టు చేయాల ఇదేనా buldojar పాలన

    • @bsloversbutnotlover5276
      @bsloversbutnotlover5276 10 дней назад +5

      ​@@lakshmanaraolakshmanarao184manaki mana intloo unna chetha gurinchii matram clean cheskomu kani pakinte vala intloo chetha gurinchii matram Baga cheptham🤦‍♂️

    • @Pachi.tippesh
      @Pachi.tippesh 9 дней назад

      ఈ క్రిష్టియన్ అనేవాళ్ళు సహితం హిందువులు బ్రైన్ వాష్ చేయబడి మతం మారారు కదా, మన దేశంలో ఎక్కడా క్రిష్టియన్ అనేవాళ్ళు లేరు, మతమార్పిడి లకు గురయ్యారు.

  • @sathishdhulam96
    @sathishdhulam96 11 дней назад +26

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 11 дней назад +8

    నా ఆలోషణ ///ఇంత మంది ఆడవాళ్లు చనిపోయారు అంటే /అక్కడ బాబా కాలి దూళి కోసం అని చాలా మంది చెబుతుంటారు కానీ నేను నమ్మను //కాలి దూళి కోసం 1%ఉంటుంది --ఇదే మంచి అవకాశం అని అమ్మాయిలు ని పటాయించడానికి ఎగబడే జనాలు ఉంటారు //దీన్నే సందులో సడెమియా అంటారు //ఆడవాళ్లు మీద పడిన మగాళ్లు అందరూ అత్యసారం కేసులు పెడితే బాగుంటుంది //కాలు దూళి కోసం వెళ్ళాడో లేక ఆడవాళ్లను ఇదే మంచి అవకాశం అని మీద పడ్డారో తెలుస్తుంది 🤔చనిపోయిన ఆడవాళ్లు అందరికి ఆత్మ శాంతిచేకూరాలని కోరుకుంటూ 🙏జై శ్రీ రామ్ 🙏

  • @lethakarisagar513
    @lethakarisagar513 9 дней назад +4

    మోసం చేసే బాబాలు,,
    మోసపోయే జనాలు,,
    ఎల్లప్పుడూ వర్ధిల్లాలి...😄😂🤣

  • @g.lokeshlokesh524
    @g.lokeshlokesh524 11 дней назад +4

    ప్రతి వీడియో చాలా అర్థమయ్యేలా వివరిస్తారు సూపర్ bro

  • @Ramking7262
    @Ramking7262 10 дней назад +7

    యోగి ఆ ఆశ్రమం పై ఎందుకు బులడోజార్ లు పంపరు....???

  • @shivanikatta1597
    @shivanikatta1597 11 дней назад +7

    I like your channel sir 😊 Meeru content clear ga explain chestharu 😊

  • @sanjaykumarbathula7384
    @sanjaykumarbathula7384 9 дней назад +1

    ప్రభుత్వాలు ఎం చెయ్యవు అన్న ... వాలకి వోట్లు కావాలి హ ఓట్లు నమ్మకం మతం కి మూడి పడి ఉన్నాయి అందుకే బాబాలని మతాలని గెలుకరు ...

  • @chinababukommoju
    @chinababukommoju 11 дней назад +7

    Nice information videos sir

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam 11 дней назад +10

    Gali జనార్దన్ గురించి వీడియో చెయ్ బ్రో

  • @natureguide001
    @natureguide001 9 дней назад

    ప్రతి వీడియో చాలా అర్థమయ్యేలా వివరిస్తారు , Good one

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 11 дней назад +1

    Good information bhayya😊

  • @shaikmubarakhussainmehar-xx8zg
    @shaikmubarakhussainmehar-xx8zg 11 дней назад +11

    Asalu matam lekunda kulam le kunda vunte anta bagundo

  • @timepasswithSatya
    @timepasswithSatya 11 дней назад +2

    Share this video and discuss in your circle...our society needs awareness...ikkada choose vallaki idea untundi but chala mandiki ilaanti piccha bhakthi untundi.they should aware of this type of incidents.plz make people around u to realise and aware of such incidents.
    Thank u @teluguknowledge bro for posting such videos...satya.

  • @venkateshk9667
    @venkateshk9667 11 дней назад +1

    Your way of expressing and voice excellent.people like you should come as news readers or anchors

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 6 дней назад +1

    వేల సంవత్సరాల నుండి మన గ్రంధాలు, మన ధర్మాలు మూడ నమ్మకాలను పెంచి పోచించాయి

  • @GaganBabloo
    @GaganBabloo 10 дней назад

    Annaya meru super 👌 ❤❤❤

  • @praveenreddyguideinindiant6531
    @praveenreddyguideinindiant6531 11 дней назад +1

    Very good information and explanation bro. Good

  • @natureguide001
    @natureguide001 9 дней назад

    అద్భుతమైన వాయిస్ ప్రతి వీడియో చూస్తాం

  • @RaviSavara-bm3og
    @RaviSavara-bm3og 11 дней назад

    Good information bro..and Fake pastors gurchi kuda cheyu...

  • @brotheramrutharaj610
    @brotheramrutharaj610 11 дней назад

    Voice video Crete amazing

  • @shivanikatta1597
    @shivanikatta1597 11 дней назад +6

    Meer face reveal eppudu chestharu sir 😊

  • @ItsCrazyYouKnow
    @ItsCrazyYouKnow 11 дней назад +1

    Radhe radhe
    Bole....bole....baba 😂😂😂😂😂😂😢😢😢

  • @GowrivasanthadaDaityanan-un1xs
    @GowrivasanthadaDaityanan-un1xs 11 дней назад +3

    First like ❤

  • @shaikdadapeer9706
    @shaikdadapeer9706 11 дней назад +5

    India lo religious matters lo blind ga untaru le bro chala mandi
    Rules restrictions pedte ma devudu ma pujalu ma nammakalaki bhakthi ki freedom ledu ani anti ga antaru aa police mla ,govt ne ...
    Emaina issue ayte govt patinchukoledu antaru 😂😂
    Em chesina govt tapu antaru
    First prajalu sariga unte bhakthi limits lo undi guddiga namakunda enthalo undalo anthalo unte andariki manchidi

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 9 дней назад

    ide manushulu valla vallu bhoomula kosam chanipoyi unte yes 💯 i will respect them

  • @user-rm7jo4id1q
    @user-rm7jo4id1q 11 дней назад +2

    First comment Frist like Frist view

  • @johnchristiano8006
    @johnchristiano8006 6 дней назад

    Brother xxxxtentacion gurinchi vd cheyandi

  • @ballubalaji9991
    @ballubalaji9991 9 дней назад

    భక్తి పెరుతో ప్రజలు మెత్తం ఓక చోట చెరి దైవనికీ చెందిన శుక్తులు వినడం మంచిదే విన్నవల్లలో ఇ స్వీచ్లు విని కోంత మంది ఐనా మరుతరు కాని కల్లమట్టి కోసం తొక్కిసలాట జరగడం ఇది అతి విశ్వాసం ఇలాంటోడుని లోపల వెసి కుమ్మలి విడు మకుమే పెద్ద కెటు మాకుం లా ఉంది

  • @Ramslove380
    @Ramslove380 11 дней назад +2

    Manaki manam correct ga unte god epudu mana dagare untadu

  • @pvrrohith1000
    @pvrrohith1000 9 дней назад

    Bro nuvu oka insta acount create chaysi videos andhulo kuda post chayochu ga ❤😊

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam 11 дней назад +1

    జయలలిత గారి గురించి వీడియో చేయండి

  • @pandupandu208
    @pandupandu208 11 дней назад

    Inka raledu anukunna...
    Bro thanks ...
    Contemporary topics meeda meeru chese videos chala baguntayi..

  • @vinaykrishna4295
    @vinaykrishna4295 11 дней назад

    First view 😊

  • @murthitalugustatus8713
    @murthitalugustatus8713 11 дней назад +1

    First view first comment Frist like❤

  • @sanjaykumarbathula7384
    @sanjaykumarbathula7384 9 дней назад

    ఈ దేశం ఏమైనా బాగుపడాలి అంటే అది కేవలం నాస్తికత్వం వల్లనే సాధ్యం అవుతుంది........
    జై బైరి నరేష్ అన్న.....✊

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 9 дней назад +1

    123. లక్ష మంది సవ్వా లి

  • @veerubabu2121
    @veerubabu2121 11 дней назад

    First comment

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 9 дней назад +1

    Kalikalam pralayaniki suchanalu

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 11 дней назад +2

    ప్రభుత్వం పట్టించుకోవాల...జోక్ 😂😂సూపర్
    నాయకులు ఓట్లు కోసం
    గుళ్ళు కడతాడు,టోపీ పెట్టుకొని మసీదుకెళ్తాడు, పాస్టర్ కి డబ్బులిచ్చి ఓట్లు అడిగించుకుంటాడు.
    సైన్స్ ఇస్రో రాకెట్ పంపితే.. అక్కడ ప్రదేశానికి great scientist కల్పన చావ్లా ని పక్కన దే ####దేవుడి పేరు ఎట్టుకున్న గొప్ప నాయకులు ఉన్నారు 😂😂😂😂

  • @samsonkampelli6370
    @samsonkampelli6370 11 дней назад

    Hai bro

  • @msrinivas-gt2df
    @msrinivas-gt2df 11 дней назад +1

    Sir modi ji Full support vuntadi

  • @user-co8yj4zg6h
    @user-co8yj4zg6h 10 дней назад

    Bairi naresh interview ivvali😊

  • @Story_Square
    @Story_Square 11 дней назад

    gopala gopala movie ni gurthuchesav bro

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 9 дней назад

    mottaniki bhole baba jump jilani annamata 😂😂😂😂

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy 10 дней назад

    Adi shankarulu cheppadu Evarini padithe vallani devudu devudu anukovadam ante cow milk ni flour water anukovadame for example shirdi sai baba daggara nunchi Nityananda swamy, venu swamy, dera baba, donga babalu, donga swamiji lu, donga pastorlu, brahma kumari lu, donga sufi saints ippudu bhole baba kuda unnadu chi panikimalina donga baba lu bro brahma kumari organization gurinchi video upload cheyandi

  • @hloohai8204
    @hloohai8204 10 дней назад +1

    No bulldozer baba is harmed

  • @410bhupathinani2
    @410bhupathinani2 11 дней назад +1

    Seventh comment 😜

  • @Durgarao_Adabala
    @Durgarao_Adabala 9 дней назад

    Anna idi inko RUclips channel ha 🤔

  • @momsboysiva79
    @momsboysiva79 11 дней назад

    Brother CBN garu ts vellaru ga ah video chai bro ardam kaledu 😢😊

  • @abtherukh2092
    @abtherukh2092 11 дней назад +1

    Baba tappem ledhu, mental prajaladhi. 😢

  • @lethakarisagar513
    @lethakarisagar513 9 дней назад

    మేము మారము 2898AD ఐనా,,
    మూఢనమ్మకాలు వర్ధిల్లాలి...😄😂

  • @arif99981
    @arif99981 9 дней назад

    education very important 😢😢

  • @user-vu5og4xt1c
    @user-vu5og4xt1c 11 дней назад +1

    Janaanni edhavalni chese pedha edhavale Baabaalu

  • @MahendraMahi-jy3np
    @MahendraMahi-jy3np 11 дней назад +2

    Vadu a angel lo baba laa kanapaddado వాళ్ళకి baba ni tokkeyalsindi aa మట్టి lo

  • @indian5976
    @indian5976 11 дней назад +1

    Devudu
    Matham
    Manishi kalpithalu mathrame

  • @thammisettybalakrishnatham1022
    @thammisettybalakrishnatham1022 11 дней назад +1

    Matti kadu enkoti thinandi

  • @rafiqsamea4559
    @rafiqsamea4559 11 дней назад +1

    నేను మిమ్మల్ని కలవడం కోసం ఎదురుచూస్తున్న.......please

  • @RCfacts-01
    @RCfacts-01 11 дней назад +1

    Bro Ne Name And medi ekkada bro

  • @malothamithanayak7153
    @malothamithanayak7153 10 дней назад

    A meeting ichina permission okatite akada jarigindi very anta...ade evarina normal' person Ila ceste e patiki jail lo undevallu...elanti valanu matram asalu evaru pattinchukoru...e law system unantavaraku unte untadi

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 9 дней назад

    manishi matti kosam chanipovadam tappu kaadu kaani ituvanti baba kaali matti kosam chanipovadam tappu

  • @user-ti9bu1mh9z
    @user-ti9bu1mh9z 11 дней назад

    Vadu chachi unte bagundedi

  • @praveenkunasi8153
    @praveenkunasi8153 9 дней назад +1

    😂😂😂😂

  • @AN34567
    @AN34567 10 дней назад +1

    Avu ucha thagay manushula nundi inka em expect cheyagalam ...bapanodu cheotay vadi ucha kuda thagutharu bjp vachaka ivi chala encourage chesindi

  • @RP-nl6so
    @RP-nl6so 10 дней назад

    అలాగే గుడ్డివాళ్ళకి చూపు తెప్పించేవాళ్ళు, పుట్టు కుంటివాళ్ళని నూనెతో నడిపించగలిగే వారి మీద కూడా వీడియో చెయ్యండి బ్రో

  • @keerthipamula8886
    @keerthipamula8886 11 дней назад

    May be department kudaa a ball baba devotes emo

  • @bilalanagarongole8598
    @bilalanagarongole8598 11 дней назад

    Baba yenduku thappinchuku povali.

  • @mmssudheer8079
    @mmssudheer8079 11 дней назад

    Baba ki antha la power unte sachina vallani brathikinchamanu

  • @jagadeesh7922
    @jagadeesh7922 10 дней назад

    Miand leni wadu baba dhaggariki వెళతాడు

  • @Professor-vd2xx
    @Professor-vd2xx 10 дней назад +1

    Vishwa guru modi garu mathramey nijam ina dhaivam

  • @Rockey-Mickey
    @Rockey-Mickey 11 дней назад

    Bhakthulu anaku bro, gorrelu ani ante satisfaction

  • @rct3788
    @rct3788 11 дней назад

    Edaina oka limit lo untene manchidi adi nammakamaina, bhakti aina, janalu kashtam padite phalitam dakkutondi ane danni marchi poyi shortcut lo elantivallani nammi mosa potunnaru, not only priest aina moulvi aina yevarni nammakunda devudini nammali adi kuda limit lo undali appudu manam bagupadtam.

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 10 дней назад

    Munduga prajalo Marupu Ravali Lekunte Etuvanti Sanghatanalu Jaruguthune Untayi

  • @SwethaMatam
    @SwethaMatam 10 дней назад

    Manish devudu ante yela namutharu ?????

  • @mmssudheer8079
    @mmssudheer8079 11 дней назад

    Bole baba vimal thintunnadu 😮😮

  • @user-ti9bu1mh9z
    @user-ti9bu1mh9z 11 дней назад

    E Babala kana Rgv garu Betar

  • @user-uo2cw4kx6f
    @user-uo2cw4kx6f 11 дней назад

    Andhralo hanumaanjunction daggarakuda okati undibroadi ebabano telidu kaani janaalu raatripagallu konni veela sankyalo unnaru

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 9 дней назад

    present trend 📉📈 baba annamata ee donga baba

  • @VinayKumar-qq6po
    @VinayKumar-qq6po 9 дней назад

    కొంత మంది హిందువులు మారారు

  • @suryaelectricals263
    @suryaelectricals263 10 дней назад

    idi prajala and prabhutvala pitchitanam

  • @jayachandrapoonamalli4656
    @jayachandrapoonamalli4656 11 дней назад

    Previous rulers or leaders done resignation if even 1 or 2 death of citigens like this - Now a days no one care citigen. Why these people are blindly believe that type of persons.

  • @hordeoffacts2824
    @hordeoffacts2824 11 дней назад

    Artham Leni Mooda namme waste people like button

  • @saikumarnandipati-xw1yj
    @saikumarnandipati-xw1yj 11 дней назад

    Bro, bhakti ane musigulo babalu, pasters etc chese tappula mida vedio cheyandi.

  • @vapinn1401
    @vapinn1401 10 дней назад

    Satya sai, dera,netyanandha.,bole baba.......waste fellows...prajalu enni jarigina veru mararu

  • @ynginfo
    @ynginfo 11 дней назад

    Prajalu mosapotunaru kabatte Ila donga babalu mosam chestunaru, tappu janam de

  • @satyabonthu100
    @satyabonthu100 11 дней назад +30

    ఒక విధంగా చెప్పాలంటే ఈ బాబాలు ప్రాచుర్యం పొందటానికి ఒక విధంగా బీజేపీ ప్రభుత్వం ఒక కారణం

    • @sujithtejanaiduchintalapud7574
      @sujithtejanaiduchintalapud7574 10 дней назад +3

      Babu budi unda babu oka dera baba oka etc baba lu emi bjp valla fame avale ardham iyendi aa oka negativity ni party meda rudhakandi

    • @Rbg1333
      @Rbg1333 9 дней назад

      నీ ఇంట్ల పుకు రా

  • @shaikkarimulla8676
    @shaikkarimulla8676 11 дней назад +1

    మనిషిని దేవుడు అని బ్రహ్మ పడే పిచ్చి జనాలు ఉన్నంతకాలం వీడి లాంటి చెత్త బాబాలు పుడుతూనే ఉంటారు.....ꜱʜᴀᴍᴇ ᴏɴ yᴏᴜ ɢᴜyꜱ

    • @RishikRio
      @RishikRio 11 дней назад

      hinduism lo thanani tanu devudu ani cheppe varini nammoddu ani chepthondhi. papam ee amayakulu ee donga babalanu nammi mosapothunnaru

    • @maheshnaik9717
      @maheshnaik9717 11 дней назад

      Adi nee Islam logic
      In hindhuism swartham lekundda edi asshichakunda sahayam chesthe vallanu devudiga chudachu ,

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 10 дней назад

    వాడి వాళ్ళ ప్రాణాలు పోయిన బాబాని వదిలిసీ. పాపం కూటికోసం. పాటుపడే. ఆ ఈవెంట్ organiger ని ఆరెస్ట్ చేశారా 😒పాపం.. చి చి shem on UP గవర్నమెంట్

  • @ballarinagendra4122
    @ballarinagendra4122 11 дней назад +1

    Anna 16 coment😂😂

  • @praisethelorda
    @praisethelorda 11 дней назад +2

    మమ్మల్ని కూడా పిచ్చోళ్లను చేస్తున్నారు పాస్టర్లు మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి పాస్టర్ ల గురించి కూడా ఒక వీడియో చేయండి అన్నా 😢 10:42

  • @ubakshar3299
    @ubakshar3299 9 дней назад

    Bjp ky itlantey binamey lu yetha mandey unaro veerey kosam bjp yenthina karchu peduthundey

  • @Dr.Sathyanadh12
    @Dr.Sathyanadh12 11 дней назад

    Rss bjp credit 😂

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 11 дней назад

    So bad😢😢😢😂😂😂

  • @Rockey-Mickey
    @Rockey-Mickey 11 дней назад

    Lol, baba lu mosam kadhu, business chesthunnaru, janaalu gorrelu anthe

  • @epcservices6018
    @epcservices6018 10 дней назад +1

    డోంట్ వర్రీ! అది ఒక మాయ మాత్రమే!
    చచ్చిన వాళ్ళందరినీ బోలె బాబా గాడు ఇప్పుడు బ్రతికిస్తాడు! అందరూ అక్కడే ఉండండి!
    థూ........మీ బతుకులు చెడ!

  • @ameer-mr2qq
    @ameer-mr2qq 11 дней назад

    Rip bjp