ఇంకెంత కాలం , ఈ పిచ్చితనం ? || బాబా పరారీ || Who is Bhole BABA , What Happened in UP

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 173

  • @charan12351
    @charan12351 Месяц назад +54

    జులాయి మూవీ లో అన్నట్లు ఈ దేశంలో సైంటిస్ట్స్ కంటే బాబాలు ఎక్కువ ఫేమస్ అంటే ఇదే 😅 మూర్ఖులు అని అంటారు ఇలాంటి జనాన్ని

    • @medisettidurgaprasad3058
      @medisettidurgaprasad3058 Месяц назад +6

      హిందూ మతం అంటేనే మూర్ఖత్వం

    • @RishikRio
      @RishikRio Месяц назад

      @@medisettidurgaprasad3058 ani ala anukovadam nee murkatvam

    • @muralikrishnayerubandi8451
      @muralikrishnayerubandi8451 Месяц назад +5

      @@medisettidurgaprasad3058 pity your ignorance. That specific incident is tragedy. Unfortunately fake babas are spoiling Hinduism. Listen to chaganti and you will understand in detail

    • @AN34567
      @AN34567 Месяц назад +2

      ​@@muralikrishnayerubandi8451avu ucha thagamannadi hinduism may ga

    • @sanjeevmaruboinambgarimi7598
      @sanjeevmaruboinambgarimi7598 Месяц назад

      😅😅
      Alage doctors kantte pastors kudaa ekkuvaa peru ponduthunaru😅😅😅😅

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Месяц назад +46

    నమ్మకము ముదిరితే

  • @joshuakommu7031
    @joshuakommu7031 Месяц назад +11

    కాలి మట్టి కోసం వెళ్ళి.మట్టి లో కలసిపోయారు...ఇది చాలా బాధాకరం 😢😢😢😢

  • @sathishdhulam96
    @sathishdhulam96 Месяц назад +26

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @user-moshe787
    @user-moshe787 Месяц назад +64

    అసలు amthamandi చనిపోయారు అంటే 😢😢😢first మనకి siggumdali భక్తి,yento తెలియదు మన దగ్గర వున్న పూజరులని నమ్మరు కానీ ఇలాంటి లవాడలో బాబలను నమ్ముతారు మనవాళ్ళు తూ 😢😢 ఈ విషయంలో christians,muslims చాల నయం మనకి ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినమనం మారం నెక్ట్ అమెవరో టోపీ అమ్మవారికి భక్తులు ఎక్కువగా వున్నారు అంట ఆమె అడుకున్ని తిని వదిలేసిన వాటికోసం వెళుతున్నారు తూ 😔😔

    • @lakshmanaraolakshmanarao184
      @lakshmanaraolakshmanarao184 Месяц назад +3

      Antha ledhu.... Christians lo kuda chala mandhi chanipothunaruuu... Monna last haji yatralo kuda... 1500 muslims chanipoyaruu.... Vallu povadamay correct... Because devudiki teda thilusukolekapothunaruu chiiiii

    • @user-moshe787
      @user-moshe787 Месяц назад

      @@lakshmanaraolakshmanarao184 ఇక్కడ వాళ్ళూ చనిపోయారు వీళ్ళు చనిపోయారు అనేది కాదు అసలు ఇలాంటి బాబలను నమ్మడం ఎంటి వాడు కాలు పెట్టిన మట్టి కోసం మనుషులు యెగబడటం ఎంటి కొంచం మత పిచ్చితో కాకుండా మనిషిలా ఆలోచించు పైగా 5000 మందికి పర్మిషన్ తీసుకుని 2.5laksh people వచ్చారు వాళ్ళకి 40 మంది police లు సెక్యూరిటీ అసలు యోగి cm అక్కడ ఆయన పెద్ద పోటుగాడని manavalla ఫీలింగ్ ఇంతవరకు ఆ బాబాని అరెస్టు చేయాల ఇదేనా buldojar పాలన

    • @bsloversbutnotlover5276
      @bsloversbutnotlover5276 Месяц назад +5

      ​@@lakshmanaraolakshmanarao184manaki mana intloo unna chetha gurinchii matram clean cheskomu kani pakinte vala intloo chetha gurinchii matram Baga cheptham🤦‍♂️

    • @Pachi.tippesh
      @Pachi.tippesh Месяц назад

      ఈ క్రిష్టియన్ అనేవాళ్ళు సహితం హిందువులు బ్రైన్ వాష్ చేయబడి మతం మారారు కదా, మన దేశంలో ఎక్కడా క్రిష్టియన్ అనేవాళ్ళు లేరు, మతమార్పిడి లకు గురయ్యారు.

  • @sivakrishnavadlamudi655
    @sivakrishnavadlamudi655 Месяц назад +19

    మూర్ఖత్వానికి సైన్యం ఎక్కువ అని గోపాల గోపాల సినిమా లో చెప్పారు.

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 Месяц назад +8

    నా ఆలోషణ ///ఇంత మంది ఆడవాళ్లు చనిపోయారు అంటే /అక్కడ బాబా కాలి దూళి కోసం అని చాలా మంది చెబుతుంటారు కానీ నేను నమ్మను //కాలి దూళి కోసం 1%ఉంటుంది --ఇదే మంచి అవకాశం అని అమ్మాయిలు ని పటాయించడానికి ఎగబడే జనాలు ఉంటారు //దీన్నే సందులో సడెమియా అంటారు //ఆడవాళ్లు మీద పడిన మగాళ్లు అందరూ అత్యసారం కేసులు పెడితే బాగుంటుంది //కాలు దూళి కోసం వెళ్ళాడో లేక ఆడవాళ్లను ఇదే మంచి అవకాశం అని మీద పడ్డారో తెలుస్తుంది 🤔చనిపోయిన ఆడవాళ్లు అందరికి ఆత్మ శాంతిచేకూరాలని కోరుకుంటూ 🙏జై శ్రీ రామ్ 🙏

  • @shivanikatta1597
    @shivanikatta1597 Месяц назад +7

    I like your channel sir 😊 Meeru content clear ga explain chestharu 😊

  • @lethakarisagar513
    @lethakarisagar513 Месяц назад +5

    మోసం చేసే బాబాలు,,
    మోసపోయే జనాలు,,
    ఎల్లప్పుడూ వర్ధిల్లాలి...😄😂🤣

  • @chinababukommoju
    @chinababukommoju Месяц назад +7

    Nice information videos sir

  • @Ramking7262
    @Ramking7262 Месяц назад +7

    యోగి ఆ ఆశ్రమం పై ఎందుకు బులడోజార్ లు పంపరు....???

  • @natureguide001
    @natureguide001 Месяц назад

    ప్రతి వీడియో చాలా అర్థమయ్యేలా వివరిస్తారు , Good one

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy Месяц назад +1

    Good information bhayya😊

  • @Lifeofsatya117
    @Lifeofsatya117 Месяц назад +2

    Share this video and discuss in your circle...our society needs awareness...ikkada choose vallaki idea untundi but chala mandiki ilaanti piccha bhakthi untundi.they should aware of this type of incidents.plz make people around u to realise and aware of such incidents.
    Thank u @teluguknowledge bro for posting such videos...satya.

  • @sanjaykumarbathula7384
    @sanjaykumarbathula7384 Месяц назад +1

    ప్రభుత్వాలు ఎం చెయ్యవు అన్న ... వాలకి వోట్లు కావాలి హ ఓట్లు నమ్మకం మతం కి మూడి పడి ఉన్నాయి అందుకే బాబాలని మతాలని గెలుకరు ...

  • @GaganBabloo
    @GaganBabloo Месяц назад

    Annaya meru super 👌 ❤❤❤

  • @venkateshk9667
    @venkateshk9667 Месяц назад +1

    Your way of expressing and voice excellent.people like you should come as news readers or anchors

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam Месяц назад +10

    Gali జనార్దన్ గురించి వీడియో చెయ్ బ్రో

  • @praveenreddyguideinindiant6531
    @praveenreddyguideinindiant6531 Месяц назад +1

    Very good information and explanation bro. Good

  • @shaikmubarakhussainmehar-xx8zg
    @shaikmubarakhussainmehar-xx8zg Месяц назад +12

    Asalu matam lekunda kulam le kunda vunte anta bagundo

  • @natureguide001
    @natureguide001 Месяц назад

    అద్భుతమైన వాయిస్ ప్రతి వీడియో చూస్తాం

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 Месяц назад +1

    వేల సంవత్సరాల నుండి మన గ్రంధాలు, మన ధర్మాలు మూడ నమ్మకాలను పెంచి పోచించాయి

  • @GowrivasanthadaDaityanan-un1xs
    @GowrivasanthadaDaityanan-un1xs Месяц назад +3

    First like ❤

  • @RaviSavara-bm3og
    @RaviSavara-bm3og Месяц назад

    Good information bro..and Fake pastors gurchi kuda cheyu...

  • @shivanikatta1597
    @shivanikatta1597 Месяц назад +6

    Meer face reveal eppudu chestharu sir 😊

  • @user-rm7jo4id1q
    @user-rm7jo4id1q Месяц назад +2

    First comment Frist like Frist view

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Месяц назад

    ide manushulu valla vallu bhoomula kosam chanipoyi unte yes 💯 i will respect them

  • @johnchristiano8006
    @johnchristiano8006 Месяц назад

    Brother xxxxtentacion gurinchi vd cheyandi

  • @AdvocateVenkateshTankala
    @AdvocateVenkateshTankala Месяц назад +1

    Radhe radhe
    Bole....bole....baba 😂😂😂😂😂😂😢😢😢

  • @shaikdadapeer9706
    @shaikdadapeer9706 Месяц назад +5

    India lo religious matters lo blind ga untaru le bro chala mandi
    Rules restrictions pedte ma devudu ma pujalu ma nammakalaki bhakthi ki freedom ledu ani anti ga antaru aa police mla ,govt ne ...
    Emaina issue ayte govt patinchukoledu antaru 😂😂
    Em chesina govt tapu antaru
    First prajalu sariga unte bhakthi limits lo undi guddiga namakunda enthalo undalo anthalo unte andariki manchidi

  • @pandupandu208
    @pandupandu208 Месяц назад

    Inka raledu anukunna...
    Bro thanks ...
    Contemporary topics meeda meeru chese videos chala baguntayi..

  • @pvrrohith1000
    @pvrrohith1000 Месяц назад

    Bro nuvu oka insta acount create chaysi videos andhulo kuda post chayochu ga ❤😊

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm Месяц назад +1

    Kalikalam pralayaniki suchanalu

  • @Ramslove380
    @Ramslove380 Месяц назад +2

    Manaki manam correct ga unte god epudu mana dagare untadu

  • @NagalakshmiBijjam
    @NagalakshmiBijjam Месяц назад +1

    జయలలిత గారి గురించి వీడియో చేయండి

  • @ballubalaji9991
    @ballubalaji9991 Месяц назад

    భక్తి పెరుతో ప్రజలు మెత్తం ఓక చోట చెరి దైవనికీ చెందిన శుక్తులు వినడం మంచిదే విన్నవల్లలో ఇ స్వీచ్లు విని కోంత మంది ఐనా మరుతరు కాని కల్లమట్టి కోసం తొక్కిసలాట జరగడం ఇది అతి విశ్వాసం ఇలాంటోడుని లోపల వెసి కుమ్మలి విడు మకుమే పెద్ద కెటు మాకుం లా ఉంది

  • @brotheramrutharaj610
    @brotheramrutharaj610 Месяц назад

    Voice video Crete amazing

  • @murthitalugustatus8713
    @murthitalugustatus8713 Месяц назад +1

    First view first comment Frist like❤

  • @sanjaykumarbathula7384
    @sanjaykumarbathula7384 Месяц назад

    ఈ దేశం ఏమైనా బాగుపడాలి అంటే అది కేవలం నాస్తికత్వం వల్లనే సాధ్యం అవుతుంది........
    జై బైరి నరేష్ అన్న.....✊

  • @vinaykrishna4295
    @vinaykrishna4295 Месяц назад

    First view 😊

  • @veerubabu2121
    @veerubabu2121 Месяц назад

    First comment

  • @user-co8yj4zg6h
    @user-co8yj4zg6h Месяц назад

    Bairi naresh interview ivvali😊

  • @laxnalaxna5424
    @laxnalaxna5424 Месяц назад +1

    123. లక్ష మంది సవ్వా లి

  • @satyabonthu100
    @satyabonthu100 Месяц назад +30

    ఒక విధంగా చెప్పాలంటే ఈ బాబాలు ప్రాచుర్యం పొందటానికి ఒక విధంగా బీజేపీ ప్రభుత్వం ఒక కారణం

    • @sujithtejanaiduchintalapud7574
      @sujithtejanaiduchintalapud7574 Месяц назад +3

      Babu budi unda babu oka dera baba oka etc baba lu emi bjp valla fame avale ardham iyendi aa oka negativity ni party meda rudhakandi

    • @Rbg1333
      @Rbg1333 Месяц назад

      నీ ఇంట్ల పుకు రా

  • @hloohai8204
    @hloohai8204 Месяц назад +1

    No bulldozer baba is harmed

  • @Story_Square
    @Story_Square Месяц назад

    gopala gopala movie ni gurthuchesav bro

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Месяц назад +2

    ప్రభుత్వం పట్టించుకోవాల...జోక్ 😂😂సూపర్
    నాయకులు ఓట్లు కోసం
    గుళ్ళు కడతాడు,టోపీ పెట్టుకొని మసీదుకెళ్తాడు, పాస్టర్ కి డబ్బులిచ్చి ఓట్లు అడిగించుకుంటాడు.
    సైన్స్ ఇస్రో రాకెట్ పంపితే.. అక్కడ ప్రదేశానికి great scientist కల్పన చావ్లా ని పక్కన దే ####దేవుడి పేరు ఎట్టుకున్న గొప్ప నాయకులు ఉన్నారు 😂😂😂😂

  • @momsboysiva79
    @momsboysiva79 Месяц назад

    Brother CBN garu ts vellaru ga ah video chai bro ardam kaledu 😢😊

  • @indian5976
    @indian5976 Месяц назад +1

    Devudu
    Matham
    Manishi kalpithalu mathrame

  • @410bhupathinani2
    @410bhupathinani2 Месяц назад +1

    Seventh comment 😜

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Месяц назад

    mottaniki bhole baba jump jilani annamata 😂😂😂😂

  • @EswarPallapothu-kk7fy
    @EswarPallapothu-kk7fy Месяц назад

    Adi shankarulu cheppadu Evarini padithe vallani devudu devudu anukovadam ante cow milk ni flour water anukovadame for example shirdi sai baba daggara nunchi Nityananda swamy, venu swamy, dera baba, donga babalu, donga swamiji lu, donga pastorlu, brahma kumari lu, donga sufi saints ippudu bhole baba kuda unnadu chi panikimalina donga baba lu bro brahma kumari organization gurinchi video upload cheyandi

  • @msrinivas-gt2df
    @msrinivas-gt2df Месяц назад +1

    Sir modi ji Full support vuntadi

  • @Durgarao_Adabala
    @Durgarao_Adabala Месяц назад

    Anna idi inko RUclips channel ha 🤔

  • @samsonkampelli6370
    @samsonkampelli6370 Месяц назад

    Hai bro

  • @MahendraMahi-jy3np
    @MahendraMahi-jy3np Месяц назад +2

    Vadu a angel lo baba laa kanapaddado వాళ్ళకి baba ni tokkeyalsindi aa మట్టి lo

  • @RCfactsTelugu-01
    @RCfactsTelugu-01 Месяц назад +1

    Bro Ne Name And medi ekkada bro

  • @arif99981
    @arif99981 Месяц назад

    education very important 😢😢

  • @user-vu5og4xt1c
    @user-vu5og4xt1c Месяц назад +1

    Janaanni edhavalni chese pedha edhavale Baabaalu

  • @lethakarisagar513
    @lethakarisagar513 Месяц назад

    మేము మారము 2898AD ఐనా,,
    మూఢనమ్మకాలు వర్ధిల్లాలి...😄😂

  • @thammisettybalakrishnatham1022
    @thammisettybalakrishnatham1022 Месяц назад +1

    Matti kadu enkoti thinandi

  • @abtherukh2092
    @abtherukh2092 Месяц назад +1

    Baba tappem ledhu, mental prajaladhi. 😢

  • @RP-nl6so
    @RP-nl6so Месяц назад

    అలాగే గుడ్డివాళ్ళకి చూపు తెప్పించేవాళ్ళు, పుట్టు కుంటివాళ్ళని నూనెతో నడిపించగలిగే వారి మీద కూడా వీడియో చెయ్యండి బ్రో

  • @rafiqsamea4559
    @rafiqsamea4559 Месяц назад +1

    నేను మిమ్మల్ని కలవడం కోసం ఎదురుచూస్తున్న.......please

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Месяц назад

    manishi matti kosam chanipovadam tappu kaadu kaani ituvanti baba kaali matti kosam chanipovadam tappu

  • @malothamithanayak7153
    @malothamithanayak7153 Месяц назад

    A meeting ichina permission okatite akada jarigindi very anta...ade evarina normal' person Ila ceste e patiki jail lo undevallu...elanti valanu matram asalu evaru pattinchukoru...e law system unantavaraku unte untadi

  • @rct3788
    @rct3788 Месяц назад

    Edaina oka limit lo untene manchidi adi nammakamaina, bhakti aina, janalu kashtam padite phalitam dakkutondi ane danni marchi poyi shortcut lo elantivallani nammi mosa potunnaru, not only priest aina moulvi aina yevarni nammakunda devudini nammali adi kuda limit lo undali appudu manam bagupadtam.

  • @AN34567
    @AN34567 Месяц назад +1

    Avu ucha thagay manushula nundi inka em expect cheyagalam ...bapanodu cheotay vadi ucha kuda thagutharu bjp vachaka ivi chala encourage chesindi

  • @praveenkunasi8153
    @praveenkunasi8153 Месяц назад +1

    😂😂😂😂

  • @mmssudheer8079
    @mmssudheer8079 Месяц назад

    Baba ki antha la power unte sachina vallani brathikinchamanu

  • @Professor-vd2xx
    @Professor-vd2xx Месяц назад +1

    Vishwa guru modi garu mathramey nijam ina dhaivam

  • @SwethaMatam
    @SwethaMatam Месяц назад

    Manish devudu ante yela namutharu ?????

  • @bilalanagarongole8598
    @bilalanagarongole8598 Месяц назад

    Baba yenduku thappinchuku povali.

  • @user-ti9bu1mh9z
    @user-ti9bu1mh9z Месяц назад

    Vadu chachi unte bagundedi

  • @Rockey-Mickey
    @Rockey-Mickey Месяц назад

    Bhakthulu anaku bro, gorrelu ani ante satisfaction

  • @saikumarnandipati-xw1yj
    @saikumarnandipati-xw1yj Месяц назад

    Bro, bhakti ane musigulo babalu, pasters etc chese tappula mida vedio cheyandi.

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 Месяц назад

    Munduga prajalo Marupu Ravali Lekunte Etuvanti Sanghatanalu Jaruguthune Untayi

  • @jagadeesh7922
    @jagadeesh7922 Месяц назад

    Miand leni wadu baba dhaggariki వెళతాడు

  • @user-ti9bu1mh9z
    @user-ti9bu1mh9z Месяц назад

    E Babala kana Rgv garu Betar

  • @mmssudheer8079
    @mmssudheer8079 Месяц назад

    Bole baba vimal thintunnadu 😮😮

  • @user-uo2cw4kx6f
    @user-uo2cw4kx6f Месяц назад

    Andhralo hanumaanjunction daggarakuda okati undibroadi ebabano telidu kaani janaalu raatripagallu konni veela sankyalo unnaru

  • @keerthipamula8886
    @keerthipamula8886 Месяц назад

    May be department kudaa a ball baba devotes emo

  • @praisethelorda
    @praisethelorda Месяц назад +2

    మమ్మల్ని కూడా పిచ్చోళ్లను చేస్తున్నారు పాస్టర్లు మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి పాస్టర్ ల గురించి కూడా ఒక వీడియో చేయండి అన్నా 😢 10:42

  • @VinayKumar-sai
    @VinayKumar-sai Месяц назад

    కొంత మంది హిందువులు మారారు

  • @shaikkarimulla8676
    @shaikkarimulla8676 Месяц назад +1

    మనిషిని దేవుడు అని బ్రహ్మ పడే పిచ్చి జనాలు ఉన్నంతకాలం వీడి లాంటి చెత్త బాబాలు పుడుతూనే ఉంటారు.....ꜱʜᴀᴍᴇ ᴏɴ yᴏᴜ ɢᴜyꜱ

    • @RishikRio
      @RishikRio Месяц назад

      hinduism lo thanani tanu devudu ani cheppe varini nammoddu ani chepthondhi. papam ee amayakulu ee donga babalanu nammi mosapothunnaru

    • @maheshnaik9717
      @maheshnaik9717 Месяц назад

      Adi nee Islam logic
      In hindhuism swartham lekundda edi asshichakunda sahayam chesthe vallanu devudiga chudachu ,

  • @suryaelectricals263
    @suryaelectricals263 Месяц назад

    idi prajala and prabhutvala pitchitanam

  • @jayachandrapoonamalli4656
    @jayachandrapoonamalli4656 Месяц назад

    Previous rulers or leaders done resignation if even 1 or 2 death of citigens like this - Now a days no one care citigen. Why these people are blindly believe that type of persons.

  • @pallavipallavi6311
    @pallavipallavi6311 Месяц назад

    First of all mana meeda manaku nambakam undali.....swamiji ane vallu kuda manushulega devvuditho ela matladthadu cheppandi first edi artham cheskunte chalu....eppudaina reality ni nambali....not a fake.....

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Месяц назад

    present trend 📉📈 baba annamata ee donga baba

  • @vapinn1401
    @vapinn1401 Месяц назад

    Satya sai, dera,netyanandha.,bole baba.......waste fellows...prajalu enni jarigina veru mararu

  • @ynginfo
    @ynginfo Месяц назад

    Prajalu mosapotunaru kabatte Ila donga babalu mosam chestunaru, tappu janam de

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 Месяц назад

    వాడి వాళ్ళ ప్రాణాలు పోయిన బాబాని వదిలిసీ. పాపం కూటికోసం. పాటుపడే. ఆ ఈవెంట్ organiger ని ఆరెస్ట్ చేశారా 😒పాపం.. చి చి shem on UP గవర్నమెంట్

  • @ballarinagendra4122
    @ballarinagendra4122 Месяц назад +1

    Anna 16 coment😂😂

  • @hordeoffacts2824
    @hordeoffacts2824 Месяц назад

    Artham Leni Mooda namme waste people like button

  • @epcservices6018
    @epcservices6018 Месяц назад +1

    డోంట్ వర్రీ! అది ఒక మాయ మాత్రమే!
    చచ్చిన వాళ్ళందరినీ బోలె బాబా గాడు ఇప్పుడు బ్రతికిస్తాడు! అందరూ అక్కడే ఉండండి!
    థూ........మీ బతుకులు చెడ!

  • @ubakshar3299
    @ubakshar3299 Месяц назад

    Bjp ky itlantey binamey lu yetha mandey unaro veerey kosam bjp yenthina karchu peduthundey

  • @Dr.Sathyanadh12
    @Dr.Sathyanadh12 Месяц назад

    Rss bjp credit 😂

  • @Rockey-Mickey
    @Rockey-Mickey Месяц назад

    Lol, baba lu mosam kadhu, business chesthunnaru, janaalu gorrelu anthe

  • @ConfusedLeopard-yv7du
    @ConfusedLeopard-yv7du Месяц назад

    ఇండియా కి పట్టిన దరిద్రం సనాతన ధర్మం ఎఫెక్ట్ ఇది

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl Месяц назад

    So bad😢😢😢😂😂😂