తెలంగాణ కిన్నెరుడు.. LIVE : Kinnera Mogilaiah | Bheemla Nayak Title Song - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024
  • తాజా వార్తల కోసం : tv9telugu.com/
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #KinneraMogilaiah #BheemlaNayak #PawanKalyan

Комментарии • 264

  • @PLMchathrapathichannel
    @PLMchathrapathichannel 3 года назад +11

    ప్రభుత్వం చొరవ తీసుకొని కిన్నెర కళను భవిష్యత్ తరాలకు నేర్పించాలి.ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇవ్వాళ ఏడుస్తున్నది కష్టాల కోసం కాదు కళ ను బ్రతికించే ఆవేదన అతనిది. కాబట్టి ప్రభుత్వం తప్పక చొరవ తీసుకోవాలి. హాట్స్అప్ టు మొగిలయ్య గారు.

  • @ary8350
    @ary8350 3 года назад +51

    తెలంగాణ నిరుపేద కళాకారుడు 🙏🙏🙏నిజంగా గర్వించాలి 🙏🙏🙏🙏

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs 3 года назад +94

    ఒక తెలంగాణ నిరుపేద కళా కారుడికి నిజమైన గుర్తింపు దొరికింది ..తగిన గౌరవం ఇవ్వండి nagarkurnool mahabub nagar telangana prajalu

  • @thupakulanagaraju979
    @thupakulanagaraju979 2 года назад +1

    Super medam

  • @tejeshwarrao8817
    @tejeshwarrao8817 3 года назад +54

    తాను డబ్బు సంపాదిచలేదనో లేదా తన దగ్గర పెద్దగా ఉండటానికి ఇల్లు లేదు అని బాధపడటంలేదు తన తాత తాతలు ముత్తాతల కాలం నాటి నుండి వస్తున్న కళ్ళ ను కనీసం వారి బిడ్డలు కుడా నేర్చుకోకపోతే ఆ కళ్ళ తనతోపాటు ఎక్కడ అంతరించి పోతుందో అని భౌద్వేగానికి గురిఅవుతున్నాడు. నిజంగా ఎటువంటి నిస్వార్ధం లేని మనిషి కి ఎంత ఇచ్చిన తక్కువే కాబట్టి ప్రభుత్వం ఇటువంటి కళకారుల్లాని అల్లాగే ప్రస్తుతం అంతరించి పోతున్న కళ్ళలని తిరిగి పూర్వ వైభవం తీస్కొరవాళ్ళని కోరుకుంటున్నాను.

  • @ramarajuvasupalli6345
    @ramarajuvasupalli6345 3 года назад +24

    పవన్ కళ్యాణ్ గారికి, థమన్ గారికి ధన్య వాదాలు 🙏🙏🙏🙏🙏🙏.. 👌👌👌❤️❤️❤️.. జై కళ్యాణ్ అన్నా 🙏🙏.. తాత మీరు కేక.. 🙏🙏🙏... మీ కళ ఇంకా అభవృద్ధి చెందాలి,, అని కోరుకుంటున్న.. ❤️❤️

  • @raichurbaswaraj2404
    @raichurbaswaraj2404 3 года назад +44

    మా తెలుగు మా తెలంగాణ మా మహాబూనగర్ బడ్డీ మా అన్న

  • @bhaskersurya9046
    @bhaskersurya9046 3 года назад +87

    మన తెలంగాణలో ఇలాంటి నిరుపేద గొప్ప కళ కారుడు వుండి మన రాష్ట్రానికి గొప్ప గర్వకారణం ,మనం అందరం ఈ 12 మెట్ల ఈ కిన్నెర కళను కాపాడు కోవాలని నా కోరిక మొగిలయ్య కు వందనం , ఈలాంటి నిరుపేద గొప్ప కళాకారుడుకి మనం అందరం ఆదుకోవాలని నేను అందరినీ వేడుకుంటున్నాను.

  • @chinababu6940
    @chinababu6940 3 года назад +22

    జై మొగులయ్య చాలా చక్కగా చెప్పారు మీ కళను కాపాడాలి.

  • @npktalenttv6260
    @npktalenttv6260 3 года назад +10

    ఆ కళామతల్లి సరస్వతి మాత ముద్దు బిడ్డడు. అతి ప్రాచీన కళ అంతరించ పోతుందనే అతని భాధ వర్ణనాతీతం. ప్రపంచంలోనే అతి గొప్ప భాష తెలుగు భాష ఎలాగో అలానే ఇతని కళ కూడా అలాగే. విశేషించి ఇతడు కూడా తెలుగు కళాకారుడు కావడం మిక్కిలి గర్వకారణం. వీరిని మరి ఒక కళాకారుడు గుర్తించేఅంత వరకు వెలుగు లోకి రాకపోవడం చింతించదగిన విషయం.
    నిజంగా పవన్ కల్యాణ్ గారి సహృదయతకు ఇదొక నిదర్శనం.
    కళాభివందనాలు.
    💐🕉️🙏

  • @krishnaailla1905
    @krishnaailla1905 3 года назад +26

    ఇన్ని రోజులు కనబడలేద ఈ T V & youtube చానల్లకి కిన్నెర mogulaiah....

  • @bbalu2438
    @bbalu2438 3 года назад +15

    Hat's off thatha. Jayaho power Star

  • @chengalalokanath684
    @chengalalokanath684 3 года назад +8

    మొగిలయ్య,, గారికి నమస్కారం లు, విశాఖపట్నం జిల్లా కంచరపాలం సిటీ మేగ పవస్‌‌స్టార్ 🌹🌹🌹అబిమానలు 🌹ఆంద్రప్రదేశ్ 🌹

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 3 года назад +2

    ఏది ఏమైనా మీరు చాలా గ్రేట్ తాతయ్య 👍👍👍👍ఆస్తులు అత్తస్థులు అవసరం లేదు నీకు మంచి గుత్తింపు వివంచిది 🐆🐅

  • @vijaykumarchepuri351
    @vijaykumarchepuri351 2 года назад +2

    చాలా సంతోషం తెలంగాణలో అందరూ గాయకులు ఉంటే గిటార్ వాయించే వాళ్ళు కూడా ఉన్నారు అని నిరూపించిన మొగులయ్య గుర్తించే ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తించడం చాలా ఆనందకరం

  • @praveenyadavpraveenj5392
    @praveenyadavpraveenj5392 3 года назад +12

    కిన్నెర కి బాస్ లాంటి వాడు మోగులయ్య..🙏

  • @islavathraghu5133
    @islavathraghu5133 3 года назад +77

    మా పవన్ ప్రేమాభిమానం ఒక శికిరామ్ .జై పవన్

  • @udaykumar-nz8tl
    @udaykumar-nz8tl 3 года назад +13

    Excellent 👏👏👏👏👏 music

  • @srinivaschirige6209
    @srinivaschirige6209 3 года назад +44

    కిన్నెర కలను ఈ తరానికి అందించిన మొగులయ్యకు వందనాలు.

    • @VenkateshVenkatesh-lq5ie
      @VenkateshVenkatesh-lq5ie 3 года назад

      దయచేసి టీవీ9 వారు చందాలు వసూలు చేస్తే బావుండు పవన్ అభిమానులు కూడా పెద్దగా స్పందించాలి అని నా కోరిక

    • @sheliyakamesh6494
      @sheliyakamesh6494 3 года назад

      @@VenkateshVenkatesh-lq5ie qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @sheliyakamesh6494
      @sheliyakamesh6494 3 года назад

      Qqqqqqq

    • @sheliyakamesh6494
      @sheliyakamesh6494 3 года назад

      @@VenkateshVenkatesh-lq5ie qq

    • @sheliyakamesh6494
      @sheliyakamesh6494 3 года назад

      Q

  • @p.koteshwarao792
    @p.koteshwarao792 3 года назад +8

    సూపర్ సార్ మా దేవుడు పవన్ కళ్యాణ్ మీలాంటి వాళ్ల అందర్నీ గుర్తిస్తాడు

  • @suryakumar-wv1zs
    @suryakumar-wv1zs 3 года назад +27

    Power of powerstar. Excellent song mogalayya garu.

  • @kothintimaheshyadav
    @kothintimaheshyadav 3 года назад +16

    మీరు సూపర్ మొగులయ్య గారు...

  • @koullashivakumar3183
    @koullashivakumar3183 3 года назад +16

    Super kinnera i love your music

  • @JalalUddin-eu5qh
    @JalalUddin-eu5qh 2 года назад +1

    These people are the treasure of art and culture of Telangana . Atleast now the govt should open their eyes and encourage these artists and protect the rich culture and heritage of Telangana.Govt should support them financially.

  • @nmurali7296
    @nmurali7296 3 года назад +34

    మహానుభావుడు మొగులయ్య

  • @suryakumar-wv1zs
    @suryakumar-wv1zs 3 года назад +11

    You are pure diamond sir. In heart

  • @Suryanarasimhanaidu
    @Suryanarasimhanaidu 3 года назад +9

    Sir 🙏❤️

  • @vankudothunagu630
    @vankudothunagu630 3 года назад +46

    మహానుబావుడు మోగిలియ మికు pawankalyan ఆదుకుంటాడు బాధపడకు

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 3 года назад +39

    నిజంగా మెగిలయ్య గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @manjunatha3088
    @manjunatha3088 3 года назад +1

    Super
    Song

  • @3netray569
    @3netray569 3 года назад +7

    The way u presented is super Deepthi Madam. The words u used is extraordinary. U too have the great talent like Moglayya

  • @sampathkompelli2257
    @sampathkompelli2257 3 года назад +16

    Hattsoff sir 💐

  • @aragondanagabhushanam2755
    @aragondanagabhushanam2755 3 года назад +17

    కిన్నెర నీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saisri6940
      @saisri6940 2 года назад

      🙏🙏🙏 జై మొగులయ్య గారు 💐💐💐

  • @girikumarbusakala5309
    @girikumarbusakala5309 3 года назад +4

    Nice music sir 🙏🙏🙏🙏🙏

  • @maheshthotla7379
    @maheshthotla7379 3 года назад +6

    ఇన్ని సంవస్రాలుగా కనిపియని కీన్నరా గారు మీ టీవి 9 కి ఇప్పుడు కనిపించడా the great media

  • @geethakamaraju9673
    @geethakamaraju9673 3 года назад +13

    Jai pspk 🙏🏼❤️❤️

  • @yogi3052
    @yogi3052 3 года назад +3

    Superb

  • @koullashivakumar3183
    @koullashivakumar3183 3 года назад +5

    Sir miru great

  • @sridharnakka4022
    @sridharnakka4022 2 года назад

    Super Music sir 👍 🎶

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 года назад

    ఒక జానపద కళాకారుడి మానసిక వేదన వాస్తవం,
    జానపకలాకారులను గుర్తించి ప్రభుత్వాలు గుర్తించ వలసిన అవసరం ఉంది .సోషల్ మీడియా ద్వారా ధనాన్ని సేకరించి ఇవ్వవచ్చు.

  • @sathishadimulam3412
    @sathishadimulam3412 3 года назад +5

    Super sir 💐🙏

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 3 года назад +41

    మీరుకళను కాపడుతున్నారు మొగులయ్య ఇలాంటివి అంతారించుకుపోతున్నాయి

  • @laxmanreddy1028
    @laxmanreddy1028 3 года назад +5

    Mogulaiah gaari bank account ni pettadandi ..... Tochina vaaru sahayam chestaru ... 👍👍🙏🙏

  • @raghavendarreddy5026
    @raghavendarreddy5026 2 года назад

    Your are great thata

  • @sriramuluvaddepally4737
    @sriramuluvaddepally4737 3 года назад +1

    భీమ్ల నాయక్ కలయళకాలంచళగావుండాలి

  • @yousef4679
    @yousef4679 2 года назад

    Super 👍👍👌👌👌🙏

  • @kvinaygamergta164
    @kvinaygamergta164 2 года назад

    GOD BLESS YOU

  • @manji1188
    @manji1188 3 года назад +1

    Tata 🙏🙏🙏🙏👌👌

  • @santhukonni1511
    @santhukonni1511 3 года назад +1

    Mee voice superb mam😊😊😊😊😊

  • @jaimutyalammachannel
    @jaimutyalammachannel 2 года назад +1

    Tears running on my eyes

  • @JalalUddin-eu5qh
    @JalalUddin-eu5qh 2 года назад

    Govt of ts should support the talented artists like kinnera mogalayya

  • @_gara__shyam_
    @_gara__shyam_ 3 года назад +2

    Super

  • @GaneshGanesh-lh9ou
    @GaneshGanesh-lh9ou 3 года назад +3

    Super Anna 😍😍😍

  • @parmeshwariedagoti6610
    @parmeshwariedagoti6610 3 года назад +9

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Malli_official-i9b
    @Malli_official-i9b 3 года назад

    Nice 👌

  • @bvijay1603
    @bvijay1603 3 года назад +2

    సూపర్ సాంగ్

  • @badavathramesh4485
    @badavathramesh4485 2 года назад

    Nice

  • @laxmirama9388
    @laxmirama9388 3 года назад +1

    Super 👏👌

  • @sriramarigela7901
    @sriramarigela7901 3 года назад +6

    Super ❤️❤️❤️❤️

  • @dakarapujagadeeshbabu547
    @dakarapujagadeeshbabu547 3 года назад +1

    Very nice song

  • @mujjubhai3331
    @mujjubhai3331 3 года назад

    🙏🙏

  • @malleshsuddapally6126
    @malleshsuddapally6126 2 года назад

    Mogilaiah 🙏🙏🙏🙏🙏 you're proud to all telangana people.

  • @rajeshwarreddy310
    @rajeshwarreddy310 3 года назад +1

    Super hero of telagana

  • @basireddybhaskarreddy4318
    @basireddybhaskarreddy4318 3 года назад +4

    Chala great gaa introduce chesaaru

  • @vijayaramesh5285
    @vijayaramesh5285 3 года назад +1

    😲 chha

  • @praveenmangali3727
    @praveenmangali3727 3 года назад

    Supr

  • @lovaprasadboddu8882
    @lovaprasadboddu8882 3 года назад +2

    Adi powerstar power

  • @chakripuli8447
    @chakripuli8447 3 года назад +6

    Powan Kalyan garu ela kotha valaku pakka chance estaru

  • @naveenbojja27
    @naveenbojja27 3 года назад +2

    🙏

  • @anjalisathishfrombellampal4830
    @anjalisathishfrombellampal4830 3 года назад +3

    Handsoff sirrrr

  • @siripallikantarao8494
    @siripallikantarao8494 3 года назад +22

    "Art is not deceptive...
    Art is in the part of human heart &soul"

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 3 года назад +1

    Good program

  • @vinukondaramesh3993
    @vinukondaramesh3993 3 года назад

    ❤❤❤❤❤

  • @suryakumar-wv1zs
    @suryakumar-wv1zs 3 года назад +2

    Neku cheppaada, athani success athanu feel avalekapothunnadu ani, his pure tears is success. He succeeded that's proud moment when he got tear.

  • @rajasuresh7555
    @rajasuresh7555 3 года назад

    Bagundhi chala chala chala chala

  • @venkatallam3807
    @venkatallam3807 3 года назад

    👍👍👍

  • @suryanarayanamurthypeddinti999
    @suryanarayanamurthypeddinti999 3 года назад

    సరస్వతి దేవి ఉన్న చోట లక్ష్మి దేవి వుండదు అని పెద్దలమాట. నిజమైన కళా కారుల ను కదిపితే కన్నీళ్ళే 😭😭 ఏమి దేశం రా ఇది

  • @bskishorekumar1907
    @bskishorekumar1907 3 года назад

    Nice sir

  • @sudha.b9841
    @sudha.b9841 3 года назад

    భీమ్లా నాయక్ బదులు పీకే వుస్డాధ్ మొగిలయ్య కారెక్టర్ వేయలాసింధి సూట్ అయ్యేది

  • @renusaimusic517
    @renusaimusic517 3 года назад +8

    పండుగల సాయన్న గురించి పాడండి మోగులయ్య

  • @naninarina4745
    @naninarina4745 3 года назад +8

    మేడం ఆతనికి మా పవర్ స్టార్ ఉన్నాడు ఒక్ అతను పుర్ కాదు మై పవర్ స్టార్ ఉన్నాడు

  • @bantubantuvarunsandeshdenc7396
    @bantubantuvarunsandeshdenc7396 3 года назад

    Super. Andi. Panta

  • @gollurusrinu3787
    @gollurusrinu3787 3 года назад +1

    Super sir

  • @janthalanagarjuna5233
    @janthalanagarjuna5233 3 года назад

    Supar

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 3 года назад +2

    Number evandi google pe chestha

  • @pattankhadarbasha6647
    @pattankhadarbasha6647 2 года назад

    Really great mogallaih garu

  • @atmakuriramesh30
    @atmakuriramesh30 3 года назад +2

    Baada padavadu ni kinnera veela savathsraalu vuntundi🙏🙏🙏🙏

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 3 года назад +1

    కిన్నెర మోగిలయ్య సేహాబాష్

  • @venkaleshm8268
    @venkaleshm8268 3 года назад

    👌👌👌👌👌👌👌👌🙏

  • @jakkularaju3157
    @jakkularaju3157 3 года назад

    🙏🏿

  • @koyyadaraja4071
    @koyyadaraja4071 3 года назад +1

    Are baap music amazing

  • @kallemraghavendar3793
    @kallemraghavendar3793 3 года назад +1

    God bless u mugulaiah , Congraslation

  • @bikshambiksham3792
    @bikshambiksham3792 2 года назад +1

    It's a great composition 12 mets kinnera songs,it is great mogulayya hat's off you..

  • @kumarswamy1781
    @kumarswamy1781 3 года назад +18

    Village song,nedu public song ,gud talent,

  • @nareshtukareddy1432
    @nareshtukareddy1432 3 года назад

    సూపర్

  • @girishedit_007
    @girishedit_007 2 года назад +1

    Jai.jsp.in.the.real.hero.pspk

  • @rohanrock1343
    @rohanrock1343 3 года назад +4

    😭🙏👍💐

  • @mramesh4386
    @mramesh4386 3 года назад +1

    Spr thatha spr kinnera

  • @mylapallisomesh4637
    @mylapallisomesh4637 3 года назад +5

    Superb ga padaru pedhaina

  • @harishpulla5455
    @harishpulla5455 3 года назад +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏