ఏదేను తోటకు "20" సార్లు వెళ్లి వచ్చి... ఆధారాలతో సహా నిరూపించిన CH.శామ్యూల్ మనోహర్ గారు!!...PART -2

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025

Комментарии • 145

  • @Revmahimarajubiblemission6330
    @Revmahimarajubiblemission6330 Год назад

    మరనాత ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మీ కందరికీ దైవాశీస్సులు

  • @kanagalaasirwadham376
    @kanagalaasirwadham376 2 года назад +2

    మీకు నానిండు వందనాలు అయ్యగారు మీరు గ్రేట్

  • @gravinderdad3636
    @gravinderdad3636 2 года назад +1

    మనశరీరం ఇక్కడి నుండే వచ్చింది( మట్టి ) చాలా సంతోషం,పాపిని అని ఒప్పుకుంటే పరలోకం లో వుంటారు. ఆధారాలు కూడా అవసరం ఇది విశ్వాసులకు...

  • @pastor.5757
    @pastor.5757 2 года назад

    థాంక్స్ పాస్టర్ గారు మీకు

  • @naniviswanadhapalli7272
    @naniviswanadhapalli7272 2 года назад

    praise the lord pastor garu chakkaga vivarincharu vandanalu

  • @thimothich6070
    @thimothich6070 Год назад

    Praise the Lord pastor garu
    Chinthapalli thimothi Ramagundam 🙏

  • @nirmalajyothi7
    @nirmalajyothi7 2 года назад

    praise the lord Uncle na chinnapudu nuzvid vacharu appatinundi me message kosam vethukuthunnanu epudu kanapaddaru thaq God

  • @goverdhanrajula8871
    @goverdhanrajula8871 Год назад

    Thankyou pastorgaaru 🙏

  • @saripallinirmalajyothisari2749
    @saripallinirmalajyothisari2749 2 года назад +3

    Praise the lord uncle first time I am watching your program when iam small I was saw you inayyagaru church inphilohousepet

  • @nageswararaovara3086
    @nageswararaovara3086 2 года назад +6

    Praise the Lord you have explained very clearly about garden of Eden. God bless you.

  • @nagraaj7163
    @nagraaj7163 2 года назад +10

    ఎవండి పాస్టర్ గారు (తినే పండు లో లేదండీ ఏమీని ఆజ్ఞ అతిక్రమించి నందు న )అవిదేయతా పండులో ఏమి ఉండదు సేర్దం దేవుని మాట వినలేదు లేదా.లెక్క. చేయక పోవడం వలన పాపము కావడం రావడం జరిగినది

    • @ramesh.Ricky.3998
      @ramesh.Ricky.3998 2 года назад

      కొందరు అమాయకులు కి అన్నీ అట్లే అనిపిస్తాయి అది జీవ వృక్షం చెట్టు కాదు మంచి చెడు గల వృక్షం, దేవుని మాట వినడం పక్కన వుంచు అది యే చెట్టో దేవుడు ముందే చెప్పాడు సో అయన మాట వినాలి కానీ వినలేదు "తరువాత జీవ వృక్షం చెట్టు తిని నిరంతరం జీవిస్తారు అనీ ఖడ్గ జ్వాలాలు నీ కాపలా గా ఉంచేడు దేవుడు 👍🏻కొంచం బుర్రపెట్టి ద్యానిస్తే అర్ధం అవుతుంది 👍🏻

  • @adinarayanabellana8427
    @adinarayanabellana8427 2 года назад +4

    Praise the lord 🙇‍♀️🙏వందనాలు అయ్యగారు

  • @tarunrock2968
    @tarunrock2968 2 года назад +2

    God bless you all ayyagaaru 🙋‍♂️🙏🤝🧚‍♂️🧚‍♀️

  • @sree9396
    @sree9396 2 года назад

    Very good information ,tq

  • @jsb2349
    @jsb2349 2 года назад

    Praise the lord sir 🙏🙏🙏

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 года назад

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 Год назад

    ❤God bless you sir❤

  • @vinayclcteam3490
    @vinayclcteam3490 2 года назад +4

    Praise the lord 🙏🙏🙏 ayyagaru

  • @shadraka9328
    @shadraka9328 2 года назад +3

    Good information Pastorgaru 💐🙏🙏

  • @ravinuthalapremnath9248
    @ravinuthalapremnath9248 2 месяца назад

    అయ్యగారు, జలప్రళయం లో అన్ని కొట్టుకుపోయాయి కదా, మరి ఈ చెట్టు మొదలు ఎలా దొరికింది.?

  • @Telugukithakithalu
    @Telugukithakithalu 2 года назад

    🙏🙏Praise the lord paster garu ✝️🛐

  • @victorbabuganguluri4698
    @victorbabuganguluri4698 2 года назад

    Exlent god bless god is great🙏🙏🙏

  • @thumudavidwallace4608
    @thumudavidwallace4608 6 месяцев назад

    Abraham eden thota lo ki vellinapudu kadgajvalalu and kerubulu leva?

  • @ashokb257
    @ashokb257 Год назад

    manchi chedula phalam perenti cheppandi

  • @danieldaniel9458
    @danieldaniel9458 2 года назад +7

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్💐

  • @narendrasukumar9930
    @narendrasukumar9930 2 года назад

    praise the Lord

  • @marriyamma1237
    @marriyamma1237 2 года назад +1

    మీరు పాండే పాటు మాటలు సరిగా అర్థం కావడం లేదు, మాటలు స్పష్టం గా లెవూ
    మ్యూజిక్ సౌండ్ తగ్గించి, స్పష్టం గా పాడండీ.

  • @shalemraju7091
    @shalemraju7091 2 года назад +5

    Genesis(ఆదికాండము) 3:24
    24.అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.

    • @nemavarapuvenkataramana264
      @nemavarapuvenkataramana264 2 года назад +2

      Brother ఎదేను తోటలో జీవ వృక్షం ఉంది కాబట్టే కెరూబులను, ఖద్గజ్వలని దేవుడు పెట్టాడు కానీ తర్వాత ఎదేన్ తోట నుండి జీవ వృక్షాన్ని తీసి పరదైస్ లో దేవుడు ఉంచాడు అందువల్ల ఇప్పుడు ఎదెన్ తోటకి కాపలాగా కెరూబులు కానీ ఖడ్గజ్వల కానీ లేవు కాబట్టి ఏ మనుష్యుడు అయిన వెళ్ళవచ్చు బైబిల్ పూర్తిగా తెలియకుండా ఒకనిరి తప్పుబట్టకుడదు తెలుసుకోండి praise the lord

    • @soldierofjesuschrist5440
      @soldierofjesuschrist5440 2 года назад +2

      @@nemavarapuvenkataramana264
      Bro...
      Devudu eden thota nundi jeeva vrisksham thisi paradise lo pettadani yekkada undhi bible lo???

    • @nemavarapuvenkataramana264
      @nemavarapuvenkataramana264 2 года назад

      @@soldierofjesuschrist5440 ప్రకటన గ్రంథం 2: 7
      చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
      Devuniki prardana chesukoni
      Ee reference clarity ga chadavandi brother

    • @soldierofjesuschrist5440
      @soldierofjesuschrist5440 2 года назад

      @@nemavarapuvenkataramana264 bro..
      Thanks for your reply..
      Ikkada paradise lo unna jeeva vruksham kosam chepparu kani eden garden nundi thisi dhanini paradise lo pettinattu cheppaledhu bro....
      Any proof??

    • @soldierofjesuschrist5440
      @soldierofjesuschrist5440 2 года назад

      Eden garden yekkada undhi ....??
      Scientists couldn't find it..how do you know that??

  • @satyamvoraganti
    @satyamvoraganti 11 месяцев назад

    పాస్టర్ గారు నాకుమీరు చూపిస్తున్న మ్యాప్ కావలెను నాకు ఏ విధంగా సహాయం చేయగలరు.

  • @santhichandrakanth111
    @santhichandrakanth111 3 месяца назад

    4 nadulu eden totanundi parutaye sir

  • @rangaraosanapalasanapalara211
    @rangaraosanapalasanapalara211 2 года назад

    Prise the lord ayyagaru

  • @nirmagamgavarapu3621
    @nirmagamgavarapu3621 2 года назад

    ఆజ్ఞలు మనం పాటించాల వద్దా?

  • @pasala7254
    @pasala7254 2 года назад +7

    ఏడేను తోటలోకి రాకుండా ఉండటానికి,కావాలిగా రెండు అగ్ని జ్వాలాలను దేవుడు పెట్టాడుగా. మరి మీరు చెప్పే ఏడేను తోట ముస్లిం దై వుంటాడేమో

  • @sampathraju8849
    @sampathraju8849 2 года назад +2

    వందనాలు అయ్యగారు

  • @raveendra7226
    @raveendra7226 Год назад

    ఇదే ఆ చెట్టు అని నిర్దారణ ఎలా చేశారు అనే విషయం చెప్తే బావుండు

  • @najareyudynayesu957
    @najareyudynayesu957 2 года назад +6

    అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. మరి కేరుబులు ఎక్కడ ఉన్నారు పాస్టర్ గారు వాటినిగురించి చేప్పండి మిద్వారా విలనీ ఉంది. ఏదేను తోటకు వెళ్లే మార్గమును దేవుడు ముసివేశ్యడు కదా తోటలోనికి వెళ్లడం ఎలా సాధ్యం. మీరుచెప్పేది నిజమని ఎలా నమ్మాలి. మీరు తప్ప ఈ భూ ప్రపంచములో ఎవరికి ఏదుంకు ఇదేనుతోట కనబడలేదు, దేవుడు ప్రత్యేకముగా మీకు చూపెట్యాడ?

    • @chinagaiahmanda5325
      @chinagaiahmanda5325 2 года назад +2

      Nadi kooda same doubt anna edenu thota unnadi bhoomimede kada Or adamu garini bayataki pampina taruvata aa thota emyndi jeeva vrukhanni paralokaaniki tesuku vellara leda ikkade unda

    • @najareyudynayesu957
      @najareyudynayesu957 2 года назад

      అవును తమ్ముడు నిజమే

    • @dgmmessages8715
      @dgmmessages8715 2 года назад +1

      జల ప్రళయం తర్వాత మొత్తం smash

    • @marapatlaissac2647
      @marapatlaissac2647 Год назад

      :f::r::f::::8

  • @thimothypandiri4171
    @thimothypandiri4171 2 года назад

    చాలా బాగా చెప్పారు సార్

  • @kingofjesuschrist
    @kingofjesuschrist 2 года назад +1

    Praise the lord 🙏 pastor Garu

  • @NagaRaju-ry5bv
    @NagaRaju-ry5bv 2 года назад +1

    Sir price the lord 🙏 I'm KN Raju from Hyderabad Adi kandam 3 24 edenulo kadhanaalanu Devudu nilabettaadu meeru elavelleru

  • @prasadbabu3178
    @prasadbabu3178 8 месяцев назад

    Ayya garu Paradise ante paralokamu kadu , pardesi

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 Год назад

    Asal quality ne ledhu mee photo s

  • @MANU-yc2pv
    @MANU-yc2pv 2 года назад +8

    Praise the lord uncle ji 👑

  • @d.ramuvarshith7741
    @d.ramuvarshith7741 2 года назад +1

    ఏదేను తోటను దేవుడు మరుగు చేశాడు కదా. ఆదాము అవ్వ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిని నిరంతరము బతుకుతారేమో అని దేవుడు వారిని బయటకు వెళ్లగొట్టి కేరుబూలను మరియు ఖడ్గజాలను నిలబెట్టిను. అది 3:22,24

    • @Plb17674
      @Plb17674 2 года назад +1

      మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు already తినేశారు..జీవవృక్ష ఫలములు తినకుండా బయటకు పంపారు🙏
      Sorry brother..🙏

    • @d.ramuvarshith7741
      @d.ramuvarshith7741 2 года назад

      Allready తిన్నారు. మరల మరల తిని నిరంతరము.బ్రతుకు తారేమో అని దేవుడు వారిని బయటికి పంపాడు. అది.3:22,24 వాక్య ము. చదవండి.

    • @Plb17674
      @Plb17674 2 года назад

      @@d.ramuvarshith7741 🙏

  • @nirmagamgavarapu3621
    @nirmagamgavarapu3621 2 года назад

    మరి జీవవృక్షం చెట్టు ఎక్కడ ఉంది?

  • @merrystellaofficial9530
    @merrystellaofficial9530 2 года назад

    Adi jalapralayam lone thesesaru devudu

  • @rinkysiddu205
    @rinkysiddu205 2 года назад

    Pastor garu na msg meeru vhoostharo ledo theleedu kani me prarthana sahayam kaavalandi na job order ivvakunda ramarao alage athaniki support chese adhikaarulu nannu ibbandi peduthunnaru .koncham prarthana cheyyaru

  • @shalemraju7091
    @shalemraju7091 2 года назад +3

    *Genesis 3:24
    He drove out the man, and at the east of the garden of Eden he placed the cherubim and a flaming sword that turned every way to guard the way to the tree of life.

  • @vardhanveeravalli2383
    @vardhanveeravalli2383 2 года назад

    👍🙏

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 2 года назад

    AMen AMen AMen AMen AMen AMen

  • @jayapaulbandari
    @jayapaulbandari 2 года назад

    Can you explain with Bible proofs

  • @n.rajpaul4362
    @n.rajpaul4362 2 года назад

    🙏👌🙏👌

  • @nirmagamgavarapu3621
    @nirmagamgavarapu3621 2 года назад

    మరి 10 ఆజ్ఞలు ఉన్నాయా?

  • @n.rajpaul4362
    @n.rajpaul4362 2 года назад +2

    సార్ మీ సెల్ నంబర్ ఇవ్వు గలరు

  • @marysyamaladevi5362
    @marysyamaladevi5362 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 Год назад

    Ayya, Bible lo Eden garden chuttu cherubs mariyu khadga jwalalu kapala unchinatlu vrayabadindi. (Gen.3:24). Mari meeru etla choosaru?

  • @srinuvasu6558
    @srinuvasu6558 Год назад

    👏👏👏🔥🔥🔥🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @priyaachanta1354
    @priyaachanta1354 2 года назад +1

    Kallaku kattinattu chupincharu pastar garu 🙏🙏🙏🙏

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 2 года назад

    Thrn AS PER RECORD PROOVE DATE OF BIRTH BY RETURN OF POST.

  • @psudhakar4856
    @psudhakar4856 2 года назад

    Eden Gaeden Jalapralayaniki Purvam Israel Desamlo Undedi,Israel Bhumiki Madhyalo Unnadi

  • @ch.gopalaraoch.gopalarao5686
    @ch.gopalaraoch.gopalarao5686 2 года назад +1

    అయ్యగారు మీరు చెప్పవలసింది ఏదేను తోటకు దారులు కాదు అదామును గూర్చి అవ్వను గూర్చి దేవుడు ఏమి తెలియజేసాడో చెప్పండి
    అదాము ఏవరు
    అవ్వ ఎవరు
    అదాముకు అవ్వకు రక్తమాసాలు ఉన్నాయా
    అదాము శాపము ఎందుకు పొందుకున్నాడు
    అదాము దేవుని మహిమతో ఉన్నాడా
    అదాము దేవుని మహిమను కలిగి ఉన్నప్పుడు పిల్లల్ని కన్నాడా
    అదాము మహిమను కోల్పోయిన తరువాత శాపము ఉన్నప్పుడు పిల్లల్ని కన్నాడా
    అదాము తోటను సేద్య పరచడం అంటే ఏమిటి
    దేవుడు అదామును ఆశీర్వదించి అదాము నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు సంఘము బలపడుటకు అత్మసంబందమైన మాటలు తేలియజేయండి

  • @sayapogusuri9444
    @sayapogusuri9444 2 года назад

    Sir meeru cheppe Prasangamu arthamukavatamuledu vidaanamu sarigaledu oka manchi vaktha thocheppinchandi sir pls

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 года назад +18

    Eden తోట ఎక్కడ ఉంటే మనకు yenduku పాస్టర్ గారు పరలోక రాజ్యము నకు ఎలా వ్వెళ్ళలో cheppali గాని ఎదేను తోట కంటే పరలోక రాజ్యము గొప్పది

    • @RajeshR-co9bj
      @RajeshR-co9bj 2 года назад +5

      Adhi undho ledho thelidhu kadhaa asalu chala mandhiki

    • @raveendra7226
      @raveendra7226 2 года назад +15

      మనకు ఉన్న అదృష్టం బైబిల్ లో ప్రతీ అంశానికి సజీవ సాక్షాలు.
      వాటిని తెలుసుకోవటం తప్పు కాదు

    • @mizpahministriesap1515
      @mizpahministriesap1515 2 года назад +7

      Chepte తప్పులేదు

    • @mssingh879
      @mssingh879 2 года назад

      హిహిహిహిహిహిహిహి

    • @venkatesh.p1336
      @venkatesh.p1336 2 года назад +2

      Neeku Devudi gurinchi teliyali ante....
      Evaryna sare start chesede EDENU vanam gurinchi telsa ,,,endariko aa totanu chuse bagyamu kalaga ledu telsa, meru inka nursery lo vunnaru BIBLE vishayam lo....

  • @nadagananareshkumar7608
    @nadagananareshkumar7608 2 года назад

    Edenu tota ekkada vundi sami inka

  • @uwinsoiwin
    @uwinsoiwin 2 года назад +7

    ఈ క్రింది విధంగా ప్రతి క్రైస్తవుడు శిలువ మీద, బ్రతుకంతా బాధగా కన్నీటి గాధగా వేలాడే ఒక శవం.
    ప్రతి క్రైస్తవుడికి లోతుగా దింపబడే మూడు మేకులు:
    1. బైబిల్ దేవుడిని శోధించ కూడదు.
    2. బైబిల్ లో రాయబడిన ప్రతి వాక్యం పరిశుద్ధ ఆత్మ ప్రేరణ.
    3. బైబిల్ లో రాయబడిన విషయాలకి ఆత్మీయ అర్ధం ఉంటుంది కానీ అది అందరికి అర్థం కాదు.
    ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడు వెళ్ళాడే రెండు చెక్కలు :
    1. ప్రతి మనిషి అన్నీ రకాలుగా ఒక నీచ నికృష్ట పాపి.
    2. ఏసు ద్వారానే పాప క్షమాపణ మరియు పరలోకం.
    ప్రతి క్రైస్తవుడు కార్చే రక్తం:
    1. కన్నీటి ప్రార్థనలు/రోదనలు, కూడికలు, ప్రత్యేక కూడికలు, కానుకలు, ప్రత్యేక కానుకలు అన్నీ బైబిల్ దేవుని కొరకే (పాస్టర్ కొరకే)
    2. అన్నింటిలో ప్రథమ ఫలము బైబిల్ దేవునిదే(పాస్టర్ దే)
    3. ప్రతి సంపదలో, ప్రతి ఉన్నతిలో దశమ భాగం బైబిల్ దేవునిదే(పాస్టర్ దే)
    4. ప్రతి వారంలో విశ్రాంతి దినం చర్చిలోనే బైబిల్ దేవునిదే (పాస్టర్ దే)
    5. జీవిత కాలం కట్టుబానిస బ్రతుకు బైబిల్ దేవుని కొరకే ( పాస్టర్ కొరకే)
    Raise the Rod.

    • @RajuRaju-xs8mf
      @RajuRaju-xs8mf 2 года назад +2

      Super message sir

    • @pavankumar-zq8rn
      @pavankumar-zq8rn 2 года назад +1

      🤣🤣🤣🤣🤣🤣😍🥰🙈🙉🙊

    • @kowshik516
      @kowshik516 2 года назад +1

      Enthomandi annidevullakumokki chacchesthithilo esudaggarikoccharu

    • @pavankumar-zq8rn
      @pavankumar-zq8rn 2 года назад

      @@kowshik516 మీ గే సు దగ్గరకి రావలంటే రైస్ బ్యాగ్ కోసమే లేదా మెడ మీద కత్తి పెట్టి బెదిరించి మతం మార్చడమే! 🤣🤣
      పోప్ స్వయంగా గే సు లేడు, గే హోవా లేడు only ఇందులో ఉన్న సుఖం కోసం ఉంటున్న అని చెప్పిన సంకరజాతులు మాత్రం వినవు.

    • @pavankumar-zq8rn
      @pavankumar-zq8rn 2 года назад

      @@kowshik516 గే సు గాడు పుట్టలేదు అని క్రైస్తవ దేశాలు ఎంత మోత్తుకున్న ఈ సంకరజాతి వేధవలు వినరు.

  • @akkinasubbaraosir5875
    @akkinasubbaraosir5875 2 года назад +1

    How it is possible
    In Noah's days complete earth collapsed
    How you can show this know sir

  • @amruthajoshi.k2107
    @amruthajoshi.k2107 2 года назад

    Jalapralayamulopoledandi

  • @santhichandrakanth111
    @santhichandrakanth111 3 месяца назад

    Hi sir abraham garu edentotaku velinatlu bible lo chepaleduga sir it's a fack news

  • @Mylifeforgod2441
    @Mylifeforgod2441 2 года назад

    Devuni vaky chputundhi Dani kayadaniki devudu duthulani pettaduani meeru yakkada velli vacharaya neeku duthalu kanipinchaleda

  • @NagaRaju-ry5bv
    @NagaRaju-ry5bv 2 года назад

    Kadgajvalanu

  • @samsam-vw6os
    @samsam-vw6os 2 года назад

    Edenu tota lo meeru adam la unnaru. Mee gurinchi kadu adam gurinchi chependi .

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +1

    Ayyagaru ki vandanalu...mi phone number ivvandi ayyagaaru....mitho cal lo matlaadi inka clear ga telusukuntanu

  • @swathisuresh1010
    @swathisuresh1010 2 года назад +3

    Praise the lord 🙏

  • @jeevankumarkasumoori6517
    @jeevankumarkasumoori6517 2 года назад +2

    Praise the Lord.

  • @sunilkumarpidugu6676
    @sunilkumarpidugu6676 2 года назад +2

    Praise the lord 🙏🙏🙏

  • @lavanyareddy7472
    @lavanyareddy7472 2 года назад +1

    Praise the Lord

  • @reetag6143
    @reetag6143 2 года назад +1

    Praise the Lord🙏

  • @madhunampally845
    @madhunampally845 2 года назад

    Praise the Lord