Sridevi Drama Company | 2nd July 2023 | Full Episode | Auto Ramprasad, Rashmi, Indraja | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,1 тыс.

  • @namalamastanrao3661
    @namalamastanrao3661 Год назад +14

    శేషు చాలా కష్టపడుతున్నావ్ నీకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలని శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి వేదిక కావాలని మనసారా ఆ దేవుని వేడుకుంటున్నాను ఆల్ ది బెస్ట్

  • @decent.boy_sudheer
    @decent.boy_sudheer Год назад +385

    సుధీర్ అన్నని మిస్స్ అయ్యే వాళ్ళు ఎంతమంది వున్నారు 🥰😘

  • @vijayabhaskar9602
    @vijayabhaskar9602 Год назад +19

    రష్మీ చాలా బాగా చేశారు, స్వీట్స్ స్కిట్ నాకు నచ్చలేదు, మరీ ఓవర్ గా వుంది, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కీ మాత్రం సుదీర్ అన్నే సూపర్. సుదీర్, రష్మీ సూపర్,❤

  • @jayakumar4106
    @jayakumar4106 Год назад +57

    We really miss u so much sudheer bro 😦we hope u will back soon 😢

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 Год назад +30

    మల్లెమాల డైరెక్టర్ గారికి నమస్కారం సుధీర్ రష్మీ ఈవెంట్ ఒకటి చేయండి చాలా రోజులు అవుతుంది వాళ్ల ప్రేమ అనురాగాలు చూసి వాళ్లు ఇద్దరు కలిసి చేసిన ఈవెంట్స్ కానీ పర్ఫామెన్స్ గాని చూస్తే ఎన్ని బాధలు ఉన్నా మరిచిపోతున్నాము సౌదీ నుండి ఫ్యాన్స్ జై సుధీర్ అన్న 🌹🙏😍 డైరెక్టర్ గారు మా కోసం చేయండి జై గల్ఫ్ అన్నా లు💐🙏

  • @dr.venkatalone5438
    @dr.venkatalone5438 Год назад +7

    సిలక ఎందుకు అలక అనే ఒక అద్భుతమైన జ్ఞాపకం బేబీ గారి గాత్రం నుండి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మల్లెమాల అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ వారు చిలక ఎందుకు పాట రాసిన రచయిత కూడా యువకుడు చాలా చక్కగా శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి కొత్త కళాకారులకు గుర్తింపుని మల్లెమాల అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక్క మాటలో చాలా అద్భుతంగా చెప్పాడు బేబీ గారికి అలాగే చిలక ఎందుకు ఎలక రచయిత కు అభినందనలు ఇలాంటి మరెన్నో మంచి పాటలు తన రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @shaikpspk5706
    @shaikpspk5706 Год назад +87

    పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you బ్రో.. ❤

    • @sreenu6391
      @sreenu6391 Год назад +4

      Free ga Comments kadhu...we are collecting money and sending to him. Can you also send 1 lakh. Adhee nijamga korukovadam athanu bagundalani

    • @shaikpspk5706
      @shaikpspk5706 Год назад +3

      ​@@sreenu6391నేను ఎప్పుడు పంపించిన 3 lakhs

    • @sreenu6391
      @sreenu6391 Год назад +1

      @@shaikpspk5706 This is 2nd round of money pooling. Instead of posting free comments, send money ASAP.

  • @laxmi6043
    @laxmi6043 Год назад +32

    Aadi గారు మీరు ప్రతివరం రవాలి మీకోసం చూస్తాను Aadi గారు మీరు ఉంటె super👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @nagaraju_nm48
    @nagaraju_nm48 Год назад +34

    Jai sudheer Anna ❤

  • @SHIVAKUMAR-rb2ro
    @SHIVAKUMAR-rb2ro Год назад +48

    We really miss u Sudheer Anna😮 hope you will get back soon 😢

  • @RupeshKonangi-vp1vb
    @RupeshKonangi-vp1vb Год назад +41

    Miss you sudeer anna ❤️🧡

  • @rishirishikesh5257
    @rishirishikesh5257 Год назад +20

    Aadi anna sudheer anna we all wants to come back...................

  • @muthumm2040
    @muthumm2040 Год назад +22

    Jai Sudheer Anna

  • @thetravellerwithnature...6690
    @thetravellerwithnature...6690 Год назад +6

    Reshmi Gautham garu eppudu black dress vesukunna chala baguntaru 😅

  • @LinamGullemahalingam
    @LinamGullemahalingam Год назад +28

    Sudder anna. Fan's. Antha mandhi❤❤🎉🎉🔥

  • @madathalasurya9824
    @madathalasurya9824 Год назад +8

    We are always waiting for sudheer annaya and రష్మి వదిన marriage💍❤💍💍💍 మీరు idhaaru కలసి పెళ్ళి చేసుకొని happy ga ఉండాలని a దేవుడిని మేము korukuntunamu

  • @yarrguntlasarathbabu5728
    @yarrguntlasarathbabu5728 Год назад +32

    Waiting for sudheer anna entry 🎉❤

  • @mohanraogollori1635
    @mohanraogollori1635 Год назад +134

    జై సుధీర్ అన్న ✊❤️🙏🔥👍

    • @KishanReddy0007
      @KishanReddy0007 Год назад +2

      నా ❤️ డా సుధీర్ 😂

  • @ramdassdharma
    @ramdassdharma Год назад +8

    బేబీ గారూ చాలా పాటలు పాడారు.. కానీ, "సిలకా ఎందుకే అలక" పాట ఈ "శ్రీదేవి డ్రామా కంపెనీ"షోకే ఓ కొత్త అనుభూతినిచ్చింది. నిజంగా రష్మి చెప్పినట్లు, బేబీ గారూ & బాబు(శేషు శింగరకొండ)(రచయిత) గారి కాంబినేషన్ అదుర్స్..
    శేషు గారూ మీ నుండి ఇంకా మంచి మంచి పాటలు వినాలి అని మనస్పూర్తిగా కోరుకుటున్నాము🙏
    God bless yoU thammudU 👍

  • @iamgodboy5706
    @iamgodboy5706 Год назад +20

    Jai jai sudheer anna from karnataka fan....❤️❣️😍☺️ but miss you. ...😟😟😟😟😔😔😔😢😢

  • @donnemala5730
    @donnemala5730 Год назад +5

    సుదీర్ అన్న తప్పా వేరే వాళ్లతో డేన్స్ వేస్తె మేము ఒప్పుకోము రేష్మి గారు

  • @haseenaji4952
    @haseenaji4952 Год назад +18

    Iam also only watching RUclips in SDC Love you Rashmi akka

  • @rider153
    @rider153 Год назад +33

    బేబీ గారు పాడిన "సిలకా ఎందుకు అలక" అద్భుతమైన సాహిత్యం మరియు మీరు చెప్పిన ₹5 లేదా ₹500 రూపాయల నోటు అయినా చలామణి అవ్వాలంటే గవర్నర్ సంతకం ఉండాలి, సోషల్ మీడియా లో ఫేమ్ రావాలంటే Sri Devi Drama company ప్రోగ్రాం అని ప్రాస డైలాగ్ సూపర్ @శేషు సింగరకొండ garu

    • @kadapakadapa9694
      @kadapakadapa9694 Год назад

      💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃

    • @srinivasulujaladanki
      @srinivasulujaladanki Год назад

      @@kadapakadapa9694 . .

  • @namalamastanrao3661
    @namalamastanrao3661 Год назад +87

    చిలకా ఎందుకే అలక బేబీ గారు చాలా బాగా పాడారండి అలాగే రైటర్ శేషు సింగరకొండ గారికి కూడా ధన్యవాదాలు ఇంకా మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్🎉❤

  • @user-error145
    @user-error145 Год назад +22

    Sudheer anna fans like button ❤❤

  • @kadialkrushna7941
    @kadialkrushna7941 Год назад +18

    We Really Miss You Sudheer Darling 😥 Hope you will get back Soon 🥺

  • @LinamGullemahalingam
    @LinamGullemahalingam Год назад +46

    Rashmi beautiful. Angle 🔥⚡

  • @srikanthcheguri6995
    @srikanthcheguri6995 Год назад +17

    పంచ్ ప్రసాద్ అన్నను Miss అవుతున్నవారు ఎంత మంది ఉన్నారు

  • @chittynaresh8260
    @chittynaresh8260 Год назад +20

    బేబీ గారు మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి వాయిస్ చాలా చాలా బాగుంది

  • @TANUKUCHILDOFGOD
    @TANUKUCHILDOFGOD Год назад +57

    సరదాగా కూడా విడాకులు, విడిపోవడం పబ్లిక్ కి encourage చెయ్యొద్దు.... ప్రాణం పోయోదాక భర్త భార్య మాత్రమే...ఇంతకు మించిన అపూరూపమైన బంధం లేదు... ఈరోజు మా ఆయన పుట్టిన రోజు....ఆయనంటే నాకు ప్రాణం...

  • @devenderanuganti1553
    @devenderanuganti1553 Год назад +34

    షో మొత్తం లో ఆవిడ చేసిన డాన్స్ వేరే లెవల్ లో ఉంది. ఇటువంటి వారికి అవకాశం కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న శ్రీ దేవి డ్రామా కంపెనీ వారికి నా అభినందనలు.

  • @ushasriram8323
    @ushasriram8323 Год назад +22

    Sridevi drama company ki విచ్చేసిన writer Seshu singarakonda gariki మా అభినందనలు 🙏💐. చిలకా ఎందుకే అలక song పాడిన Singer బేబీ గారు అద్భుతంగా పాడారు 👌👌.

  • @mukundagondu2855
    @mukundagondu2855 Год назад +117

    మొత్తం ఎపిసోడ్ చూసే ఓపిక, సహనం రెండూలేక కేవలం ప్రోమోలతోనే ఎంతమంది సరిపెట్టేస్తున్నారు ఫ్రెండ్స్!!💯

  • @venkatareddych3473
    @venkatareddych3473 Год назад +26

    ఇప్పటివరకు వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ లో బెస్ట్ ఎపిసోడ్ ఇది...Very Very Best Episode...Super

    • @saivanjari4976
      @saivanjari4976 Год назад +4

      A angle lo kanapadadhi bro neku best ane

    • @saiveeravalli8435
      @saiveeravalli8435 Год назад +2

      బొక్కలో ఎపిసోడ్ ఇది

  • @kavithareddy1799
    @kavithareddy1799 Год назад +37

    Watching only for Rashmi bangaram looking gorgeous 🤩🥰❤

  • @venkateshvirat1704
    @venkateshvirat1704 Год назад +28

    Rashmi only 1 sudheer kosam ❤❤❤❤

  • @fightersunnygamer103
    @fightersunnygamer103 Год назад +14

    Miss you sudheer anna 💝

  • @dharmapurigowri9219
    @dharmapurigowri9219 Год назад +53

    Excellent lyrics and Excellent last dailogue Mr. Seshu Singarakonda garu...
    Good hardwork Babu garu.....👏👏👏
    All the best 👍

  • @gopisalim3193
    @gopisalim3193 Год назад +6

    Real Jodi sudheer Rashmi ❤❤❤❤❤

  • @Mani1331.
    @Mani1331. Год назад +15

    Sudheer anna fans entha mandhee bro

  • @rajunagaram3249
    @rajunagaram3249 Год назад +79

    అమ్మా నువ్వు బాగుండాలి ఇలాగే నవ్వుతూ

  • @naren1977
    @naren1977 Год назад +12

    Indraja rashmi entry veru veru ga pettandi ra babu indraja valla rashmi dance kuda chudakunda forward chestunnaru

  • @madhavibojirao
    @madhavibojirao Год назад +3

    Sudheer and reshimi chala baga Dana's super love you❤❤❤

  • @surendrachandhagari4138
    @surendrachandhagari4138 Год назад +19

    అలాగే first నైట్ సీన్స్ కూడా చూపించండి trp రేటింగ్ 👌

    • @surendraprasad299
      @surendraprasad299 Год назад +2

      చూపించిన చూపిస్తారు. వామ్మో...

  • @maheshkanaparthi2748
    @maheshkanaparthi2748 Год назад +11

    సిలక ఎందుకే అలక..... సూపర్..... శేషు శింగరాకొండ గారికి అభినందనలు.....

  • @johnjohny1929
    @johnjohny1929 Год назад +4

    Baby rani garini prathi episode lo unchandi please its my humble request🙏

  • @tbheemubheemu759
    @tbheemubheemu759 Год назад +9

    🔥🔥జై సుధీర్ అన్నం 🔥🔥

  • @triveni3255
    @triveni3255 Год назад +110

    Watching this show only for RASHMI ❤❤❤

    • @madhuarjun921
      @madhuarjun921 Год назад +1

      How are you sister please reply

    • @triveni3255
      @triveni3255 Год назад +2

      @@madhuarjun921 hm gd bro u

    • @Rakesh-ue7ql
      @Rakesh-ue7ql Год назад

      ​😅😅😅😅😅😅😅😅😂😮😮😮😅😮😮😂😂😂😂😂😂😂😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😅😅😂😅😂😅😂😅😂😂😂😂😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😂😂😂😅😂😂😂😂😅😂😂😅😅😂😅😂😂😂😂😅😂😂😂 1:23:32 1:23:32 😂😂😅😂😅😂😅😂😅

    • @madhuarjun921
      @madhuarjun921 Год назад

      @@triveni3255 friends ok reply

  • @ashokkhyours5090
    @ashokkhyours5090 Год назад +4

    సిలక ఎందుకే ఎలక అనే పాట చాలా చక్కగా పాడారు పల్లె కోయిల బేబీ గారు రచయిత శేషు సింగరకొండ ఒక్క మాటతో అదరగొట్టేసారు 500 రూపాయల నోటు అయినా ఐదు రూపాయల నోటైనా గవర్నర్ గారి సంతకము రిజర్వ్ బ్యాంకు ముద్ర లేకపోతే మార్కెట్లో ఎలా చలామణి అవ్వదో కొత్త కళాకారులకు శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు మల్లెమాల సపోర్ట్ లేకపోతే చలామణి అవ్వరు అని ఒక అద్భుతమైన డైలాగ్ ని చెప్పటం చాలా బాగుంది కొత్త కళాకారుల్ని మల్లెమాల వాళ్లు ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అందుకు శేషు సింగరకొండ పల్లె కోయల బేబీ గారు నిదర్శనం.

  • @shyampalle7124
    @shyampalle7124 Год назад +13

    Jai sudheer

  • @veerukumar1063
    @veerukumar1063 Год назад +23

    Miss you ADHI ANNA 🎉

  • @triveni3255
    @triveni3255 Год назад +46

    Beauty and queen of the show& etv RASHMI ❤❤❤

    • @KishanReddy0007
      @KishanReddy0007 Год назад +1

      బొంగులో రష్మీ 😂

    • @bijjulacharanchandra5882
      @bijjulacharanchandra5882 Год назад +2

      @@KishanReddy0007
      Hello please miku Estam laykapotay comment chayakandi please

  • @gopuarunkumar3762
    @gopuarunkumar3762 Год назад +6

    Jai Sudheer anna Miss you 🎉🎉

  • @illuruvishnu3980
    @illuruvishnu3980 Год назад +27

    Reshimi talented anchor

  • @abdulminhaj3736
    @abdulminhaj3736 Год назад +14

    Rashmi looking beautiful 😍

  • @cramaraju3702
    @cramaraju3702 Год назад +14

    సుదీర్ రావాలి ప్లీజ్

  • @dadiravi6029
    @dadiravi6029 Год назад +5

    Chilaka endukeee alaka lyrics super... seshu singarakinda mee Critivity dialogue kuda super... All the best for your bright future... 💐

  • @srikanthnimma8412
    @srikanthnimma8412 Год назад +6

    We all really miss sudheer anna the hero. Jai sudheer anna

  • @balajivl9984
    @balajivl9984 Год назад +10

    Jai sudheer Anna

  • @srinivas2563
    @srinivas2563 Год назад +6

    Seshu songarakonda garu lyrics super... And singer baby gari voice superr

  • @rameshajmera2349
    @rameshajmera2349 Год назад +11

    Jai Sudheer Anna ✊✊

  • @shankaramaroju5596
    @shankaramaroju5596 Год назад +6

    ఆంటీ సూపర్ గా పా డిoది ఒక్కరు సినిమా ఛాన్స్ ఇచ్చి చూడండి ఇంకా బాగా పడుతుంది

  • @pulianveshgoud4852
    @pulianveshgoud4852 Год назад +4

    Miss you sudheer ❤ reshmi

  • @anitha8932
    @anitha8932 Год назад +88

    Only watching for rashmi mam ❤️

  • @jallurisrinivas3978
    @jallurisrinivas3978 Год назад +17

    Singer Baby gari voice 👌

  • @LinamGullemahalingam
    @LinamGullemahalingam Год назад +6

    Adi. Anna. Miss 😢😢😢😢😢

  • @mahadeviasuper8859
    @mahadeviasuper8859 Год назад +7

    Rashmi.mam.super.suer.👌👌👌👌👌👌👌👌👌👌

  • @bijjulacharanchandra5882
    @bijjulacharanchandra5882 Год назад +65

    I am big fan of rashmi-akka

  • @royal__king964
    @royal__king964 Год назад +61

    Only for rashmi ❤

  • @jannuvinayvinay2970
    @jannuvinayvinay2970 Год назад +31

    ఆటో రాంప్రసాద్ సూపర్😂😂😂

  • @a.deekshithnaidu2962
    @a.deekshithnaidu2962 Год назад +7

    Ee episode lo meeru chala andanga kanipistunnaru reshmi garu❤

  • @bdevi245
    @bdevi245 Год назад +14

    Ram prasad comedy tyming vere level 🤣😂🤩

  • @rajak3471
    @rajak3471 Год назад +18

    Seshu singarakonda garu super lyrics....👌👌

  • @pusamvenkateswarao154
    @pusamvenkateswarao154 Год назад +3

    రష్మి God bless you.
    రష్మి I am love you.

  • @SolutionProviderforHEALTH
    @SolutionProviderforHEALTH Год назад +27

    Excellent Lyrics by Seshu Singarakonda garu Hearty Congratulations...💐🥳🎉🎊🌱🥰

  • @durgaprasadtheglobalentrep4472
    @durgaprasadtheglobalentrep4472 Год назад +9

    Woww Excellent Lyrics by Seshu Singarakonda garu Hearty Congratulations...💐🥳🎉🎊🌱🥰

  • @sunilkumarsunil-zg9ls
    @sunilkumarsunil-zg9ls Год назад +5

    Sudheer anna super

  • @sanamchandra5227
    @sanamchandra5227 Год назад +12

    Nookaraju and Ram prasad comedy superrr

  • @pathanfairoza
    @pathanfairoza Год назад +5

    Aadi misssssssssssss you

  • @nani4586
    @nani4586 Год назад +62

    Rashmi fans oka like veskondi

    • @babaiah
      @babaiah Год назад

      రష్మీ వయసు పెరిగేకొద్దీ సెక్సీగా తయారవుతుంది బ్రో😂

  • @lokkoyinoshita2b239
    @lokkoyinoshita2b239 Год назад +16

    Silaka enduke alaka song is excellent. Lyric written by seshu garu is very apt for this episode( yad amma Raju couples) . baby garu voice also superb. Sridevi drama company is providing and supporting good flat form for new artists❤❤❤

  • @LinamGullemahalingam
    @LinamGullemahalingam Год назад +18

    One Man. Show. Ram Prasad❤❤🔥

  • @vishnuvadla4184
    @vishnuvadla4184 Год назад +4

    Adhi Annaya nv Prathi Varam ravali maakosam nuvu untene pandaga 🔥❤️

  • @user-ok9jj8kh8l
    @user-ok9jj8kh8l Год назад +20

    No one can dominate chithra gaaru♥️

  • @pravaskumardakua5282
    @pravaskumardakua5282 Год назад +3

    Sudheer Anna ne chhala Miss autunamu ☹️☹️

  • @padmarajubapala4747
    @padmarajubapala4747 Год назад +7

    Congratulations Seshu Singarakonda 🎉 for the wonderful song "Silaka endhuke alaka" We Wish u much more success in the future.. All the best 😊🤝

  • @padmaranibarma3471
    @padmaranibarma3471 Год назад +19

    హైపర్ ఆది అన్నాన్ని మిస్ అవుతున్నావారు ఎంత మంది ఉన్నారు

    • @viyyapunaidu450
      @viyyapunaidu450 Год назад

      Yavru mess avaledhu bro

    • @padmaranibarma3471
      @padmaranibarma3471 Год назад +1

      @@viyyapunaidu450 నువ్వు ఐతలేవు కావచ్చు అయ్యే వాళ్ళు వున్నారు కధ వాళ్ళకి ర నువ్వు కాకపోతే రిప్లై ఇవ్వకు ok

    • @prajeshwari
      @prajeshwari Год назад

      ​@@viyyapunaidu450🎉😊

    • @prajeshwari
      @prajeshwari Год назад

      ​@@padmaranibarma3471🎉🎉

  • @baluak1509
    @baluak1509 Год назад +6

    Sudheer anna etv ki malli ravali ani entha mandhi korukuntunnaru friends

  • @NagarajuNagaraju-ri9zw
    @NagarajuNagaraju-ri9zw Год назад +21

    ఎపిసోడ్ ఇంకా బాగా రావాలి అంటే బుల్లెట్ భాస్కర్ ఫ్యామిలీ నూకరాజు ఫ్యామిలీ ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్

  • @jvalareddyjvala8247
    @jvalareddyjvala8247 Год назад +3

    Chilaka andhukey alaka manasu korindhi niney ganuka song is just spectacular like anything, lyrics very nice ,singer voice is wow local talent

  • @ramalaxmi3695
    @ramalaxmi3695 Год назад +3

    సుధీర్ అన్న ఉంటే బాగుండును miss u Anna

  • @Vizagsteelprideofsteel
    @Vizagsteelprideofsteel Год назад +4

    లిరిక్స్ బాగున్నాయి శేషు గారు. All the best. 💐💐💐

  • @Tiger_sonu
    @Tiger_sonu Год назад +2

    Rashmi vadhina are so lucky chamb don't miss to marry sudheer anna

  • @smsunil3356
    @smsunil3356 Год назад +8

    Sudeer anna please come back ❤❤❤

  • @peddintijaggarao2777
    @peddintijaggarao2777 Год назад +2

    ఆడవాళ్ళ ప్రేమ చాల గొప్పది

  • @BARDAWALBABU
    @BARDAWALBABU Год назад +10

    Block buster sridevi drama chala estam ❤

  • @hasarboss
    @hasarboss Год назад +3

    Jai sudheer anna, Miss you annaya

  • @Devi_Sri28
    @Devi_Sri28 Год назад +5

    Naku telusu kachhitamaga aasiya ❤ nukaraju jodi untaru ani love you ❣️ ashiya ❤nukaraju

  • @durgaprasadchilla601
    @durgaprasadchilla601 Год назад +34

    ఇంద్రజ గారి కంటే రష్మీ నే డాన్స్ బాగా చేసింది 🎉🎉🎉

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne Год назад +7

    నిజంగా ఉదయ్ కిరణ్ అన్న ఉండుంటే కచ్చితంగా ఈ చెల్లమ్మ సిమంథనికి వచ్చేవాడు 😍