Sridevi Drama Company | 9th July 2023 | Full Episode | Hyper Aadi, Rashmi, Indraja | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 2,3 тыс.

  • @rajsudhakar5725
    @rajsudhakar5725 Год назад +647

    సౌమ్య నీపైన చాలా రెస్పెక్ట్ పెరిగింది... నీల అందరు తల్లిని ఇలా ఇష్తపదితె చాలా బాగుండేది. మీ అమ్మ గారు మీ కడుపులో పుట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం..

  • @sirishasirisha8401
    @sirishasirisha8401 Год назад +434

    సౌమ్య గారి లైఫ్ లో ఇంత కష్టం అనుభవించారా అనుకోలేదు లేదు దేవుడా ఏ ఆడబిడ్డ కైనా ఇంత కష్టం రాకుండా చూడు😢😢 తప్పకుండా సిస్టర్ మీ అమ్మ మళ్ళీ పుడుతుంది మీ కడుపులో ❤❤❤

    • @johnjohn-pp2hg
      @johnjohn-pp2hg Год назад +8

      Adabidakyna sare mogavalakyna sare....elanti kastam rakunda chudu devuda.....

    • @parampogularavi6975
      @parampogularavi6975 Год назад +3

      Nijanga mi amma putali Sister

    • @bparvathiparu9336
      @bparvathiparu9336 Год назад

      ​@@parampogularavi6975😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @PenchalayyaPenchalayya-tj1yg
      @PenchalayyaPenchalayya-tj1yg Месяц назад

      ​ 5:05

  • @prasannasiva5996
    @prasannasiva5996 Год назад +129

    సౌమ్య గారు లాస్ట్ లో కన్నీళ్లు తెప్పించారు 👌మీఅమ్మగారి మీద మీకు ఉన్నప్రేమకు 🙏🙏🙏నీకూతురిగా మీఅమ్మగారు పుట్టాలని కోరుకుంటున్న నువ్వు చాలా గ్రేట్ సౌమ్య గారు 👌👌👌👌👌👌

  • @Anu_Editing_Pspk
    @Anu_Editing_Pspk Год назад +79

    హైపర్ ఆది అన్న కామెడి సూపర్😂👌 ఆది అన్న ఫ్యాన్స్ ok like 👍🥰

  • @jaidwarakathirumaleshacrea5511
    @jaidwarakathirumaleshacrea5511 Год назад +63

    సౌమ్య గారి మనస్సులో ఇంత బాధ ఉందని . నేను ఎప్పుడు అనుకోలేదు. సౌమ్య గారి మీద నాకు చాలా గౌరవం పెరిగింది. సౌమ్య గారు మీకు ఆ చిన్న వెంకన్న స్వామి తోడుగా ఉంటారు. 🙏🙏😍

  • @Ramu30news
    @Ramu30news Год назад +323

    సౌమ్య గారు చాలా గ్రేట్ 😭🙏

  • @bayammathotapdl.0544
    @bayammathotapdl.0544 Год назад +62

    Super Episode. Aadi garu full fun echaru. 👌👌👌👌👌👌Sudheer ni chala miss avuthunnam. Pls come back Sudheer

  • @kakarlaobulesu
    @kakarlaobulesu Год назад +239

    👑👑👑 ఆది అన్న పైన జరిగే ఏ ఈవెంట్ అయినా గాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. 💯💯💯 ఫుల్ ఎంటర్ టైనింగ్ గానే ఉంటుంది.

    • @TentuvenkatararaoTentu
      @TentuvenkatararaoTentu 5 месяцев назад

      🎉🎉🎉😊

    • @Lakavathannapurna
      @Lakavathannapurna 5 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤t⁴ ;55​@@TentuvenkatararaoTentu

  • @ravirajug1137
    @ravirajug1137 Год назад +32

    Adi you always win our hearts. you are TV Mega star.

  • @babking9033
    @babking9033 Год назад +233

    ఇప్పటి వరకు జరిగిన షోస్ లో అనీ కంటే ఈ షో నాకు చాలా ఎంట్టైనింగ్ అనిపించింది ....❤❤❤

  • @naveenhoney8128
    @naveenhoney8128 Год назад +3667

    Tv లో కాకుండా యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤

    • @Movie_world-atoz
      @Movie_world-atoz Год назад +41

      enduku TV lo chudatledhu cheppu bro

    • @MrSk-xq9ip
      @MrSk-xq9ip Год назад +30

      I'm staying in PG bro😂😂

    • @yampatapusivaprasad9509
      @yampatapusivaprasad9509 Год назад +13

      M anta mandi

    • @thoparapujayanth2522
      @thoparapujayanth2522 Год назад +9

      💯% mandhi

    • @SURESHBABI
      @SURESHBABI Год назад +16

      HELLO ETV TV లో కాకుండా YT లో మాత్రమే చూసే వాళ్ళు ఎంతమంది అనే చెత్త కామెంట్స్ ని ఎలా EXCEPT చేస్తున్నారు DELETE చెయ్యకుండా ఇదెలా ఉందంటే TV లో చూడకుండా యూట్యూబ్ లో మాత్రమే చూద్దాంలే అనీ ఎంకరేజ్ చేసినట్టు ఉంది BOSS తర్వాత మీ ఇష్టం 🙏

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Год назад +223

    సౌమ్య గారు మన కన్నడ తెలుగు కలిపి అద్భుతం పాడ్యరు కన్నడ మీద అభిమానము మా కన్నడ అమ్మాయి 💞💕👌👌🙏🏻🙏🏻👍👍👍

  • @santoshmukri8720
    @santoshmukri8720 Год назад +155

    ಸೌಮ್ಯ ಮೇಡಂ ಸೂಪರ್ ನೀವು ಕನ್ನಡ ಹಾಡು ಹೇಳಿದ್ದು ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು.....ನಿಮ್ಮ ಮೇಲೆ ಗೌರವ ಕೂಡ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ❤

  • @SayedAsia-zd7hi
    @SayedAsia-zd7hi Год назад +163

    ఆదిగారు మీరు షో లో ఉన్నారంటే ఇక నవ్వులే నవ్వులు నాన్ స్టాప్

  • @josh143josh
    @josh143josh Год назад +20

    How many people like aadi anna
    Aadi anna unte show super super super super

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +634

    హైపర్ ఆది కామెడీ అంటే ఎంత మంది కి ఇష్టం 😇💥

  • @nageshvibes1323
    @nageshvibes1323 Год назад +18

    Adhi and somya ,sudheer and Rashmi jodis oke screen lo vunte. Super ga vuntundhi

  • @potalayerrinaidu7005
    @potalayerrinaidu7005 Год назад +61

    Aadi soumy combination super 👌 👍 😍 🥰 😘 ☺️ 👌

  • @arunkumarainaparthi8016
    @arunkumarainaparthi8016 Год назад +29

    ఆది అన్న సూపర్ కామెడీ జై హైపర్ ఆది అన్న

  • @Krajashekargoudk.r.sgoudKrajas
    @Krajashekargoudk.r.sgoudKrajas Год назад +28

    ఈ మధ్య ఎపిసోడ్ లో అది అన్న సూపర్ చాలా నవ్వాను సూపర్

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Год назад +187

    సౌమ్య గారు మీరు చాలా గ్రేట్ గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @manjunathagm3681
    @manjunathagm3681 Год назад +72

    1) Sowmya you are really great lot of pain in heart no words to say stay blessed
    2) Kannada song ❤❤
    Best moment for kannadigas in entire world

  • @SSr_we_entertain
    @SSr_we_entertain Год назад +137

    Adhi Garu and soumya Garu mee combination commedy both r amazing 👏

    • @kamalakshimalladi8510
      @kamalakshimalladi8510 Год назад

      Etv lo meru entho Mandi thachi entertain chasthunaru kani Sudheer Rashmi lati jodi ni thaleru meru Sudheer ni enduku thesukovatum ledu Sudheer untay me shows complete avuthae lekapothay incomplete shows

  • @ravindraraja8046
    @ravindraraja8046 Год назад +18

    ఆది అన్న బ్యాచిలర్ గురుంచి సూపర్ చెప్పారు....
    షో నువ్వే టాప్ అన్న....

  • @byagaribaska
    @byagaribaska Год назад +372

    నేను ఎన్నో షోలు చూశాను ప్రోమో కోసం ఏడుస్తారు కానీ సౌమ్య నిజంగానే ఏడ్చింది. అందరిని ఏడిపించింది 😢

    • @sandhyamunganti3833
      @sandhyamunganti3833 Год назад +1

      Promo kosam evaru edavaru anna amma kosam evaraina edavalisindhe

  • @guirycoumar8618
    @guirycoumar8618 Год назад +198

    సౌమ్య గారు ఏడిపించారు 😭😭😭 సౌమ్య గారు మీరు చాలా గ్రేట్ గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxminarayanakarni192
    @laxminarayanakarni192 Год назад +139

    Aadi gaaru and sowmya gaaru mee iddari dance combination super 👌👌👌👌👌

  • @padmaranibarma3471
    @padmaranibarma3471 Год назад +89

    ఆది అన్న వుంటే షో హైలెట్ అవుతుది కింగ్ ఆఫ్ ద షో ఆది అన్న

  • @VidyaSagar-ox3re
    @VidyaSagar-ox3re Год назад +21

    Hyper adhi anna ki entha remuneration ichhina takkeuvey e episode ki wt a punches babu❤

  • @chelimelasrinivas
    @chelimelasrinivas Год назад +680

    సౌమ్య గారు ఏడుస్తుంటే నిజంగానే నేను కూడా ఏడ్చాను చాలా మంచి కూతురు

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Год назад +218

    అది టైమింగ్ వేరే లెవల్ పంచెస్ కామెడీస్ so సూపర👍👍👍💞💞💕💕👌👌👌👌💕💞

    • @LakshmikanthLucky
      @LakshmikanthLucky Год назад +2

      Sowmya dream should fulfill it and her mother should born into her

  • @kirancs1993
    @kirancs1993 Год назад +43

    Omg. Adi brother ur king of the show... 👌👌what a punchs non stop 👌👌👌

  • @barpatishiva5682
    @barpatishiva5682 Год назад +391

    అమ్మా తోడు చెపుతున్న.. అది అన్న నువ్వు ఉంటే షో హిట్ అంతే 🔥🔥

    • @rajendarnaik4689
      @rajendarnaik4689 Год назад +1

    • @sankarnaik8131
      @sankarnaik8131 Год назад +3

      Yes

    • @bandamallikarjun1393
      @bandamallikarjun1393 Год назад +1

      ​@@sankarnaik8131థాంక్యూ బ్రదర్

    • @bandamallikarjun1393
      @bandamallikarjun1393 Год назад +3

      ​@@sankarnaik8131వానికి ఎందుకంత ఐప్ ఇస్తున్నారో ఈ టీవీ వాళ్ల నాకేం అర్థం కాలా

    • @gorigesuresh8078
      @gorigesuresh8078 Год назад +3

      over action

  • @sadhasivarajuk8143
    @sadhasivarajuk8143 Год назад +18

    Hyper Adhi nd soumya nice Jodi... Naresh comedy superb

  • @manoharnareddy7221
    @manoharnareddy7221 Год назад +51

    అది గారు సూపర్ కామిడీ టైమింగ్ సూపర్ షో ❤❤

  • @palojusushma2836
    @palojusushma2836 Год назад +18

    Aadi garu please come every Sunday
    Only wach this program aadi garu super excited 😊

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +151

    ఆది & నరేష్ జయం మూవీ స్పూఫ్ మాత్రమ్ ఫుల్ ఫన్నీ స్కిట్ 😃😃👌🏻👌🏻👌🏻 శ్రీదేవీ డ్రామా కంపెనీ 🤩❤️❤️

    • @MLova-lb9ds
      @MLova-lb9ds Год назад +4

      అవును 😂😂😂చాలా బాగుంది

  • @shanigarapuharish4223
    @shanigarapuharish4223 Год назад +358

    ఆది గారు మంచి మాటల మంత్తి్రికుడు 👌

  • @nithu_queen_fanpage123
    @nithu_queen_fanpage123 Год назад +20

    Hyper aadi ❤somya super Jodi 😊so cute couple love 💕

  • @vinaydhanu9905
    @vinaydhanu9905 Год назад +28

    Hyper adhi garu one man show 🎉

  • @stylishdhana3206
    @stylishdhana3206 Год назад +67

    Hyper adi 🔥❤️‍🔥

  • @nawaranawara1551
    @nawaranawara1551 Год назад +22

    Aadhi garu sowmya garu me edhari comedy timegi 👌👌👌👌👌😍😍😍😍😍😂😂😂😂

  • @sarwan6876
    @sarwan6876 Год назад +74

    Without aadi Anna Sridevi drama company is incomplete today event is more entertaining.JAI Aadi anna
    Jai Pawan Kalyan

  • @User__1425
    @User__1425 Год назад +17

    ఆది గారికి ❤ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు.....🎉

  • @kamalakrishnappa5040
    @kamalakrishnappa5040 Год назад +15

    Cute performance by Soumya Rao n Aadhi... lovely episode...❤

  • @jagadeeshtheddu7715
    @jagadeeshtheddu7715 Год назад +40

    ఆది అన్న సౌమ్య గారి జంట చాలా బాగుంటది made for eachother

  • @palinachinnababupalina9084
    @palinachinnababupalina9084 Год назад +16

    Edhi kadha comdey ante 👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤💐💐💐💐chala fun untadhi aadhi comdey timing baguntadhi

  • @gouranagaraju449
    @gouranagaraju449 Год назад +74

    ఆది అన్న ఉంటే మాజ వేరు...... 👍👍

  • @mallenaashok7952
    @mallenaashok7952 Год назад +15

    సౌమ్య గారు....నిజంగా ఈ రోజుల్లో ఉన్న కన్న బిడ్డలకు మీరు ఆదర్శం అవ్వాలి మరియు ఆది గారు మీ కోసమే మొత్తం షో చూస్తాను ఈ తరం కమెడియన్ మీరు

  • @Ramubathini25
    @Ramubathini25 Год назад +22

    Hyper adhigaru rocks…🔥🔥🔥🔥👌👌👌👌

  • @syamalam.h3303
    @syamalam.h3303 Год назад +32

    reshmi, varsha, sowmya, indraja garu, adhi, naresh..colour full episode 🥰🥰🥰

  • @patavindia4306
    @patavindia4306 Год назад +13

    E Episode of SDDC chaala chaala bagundi ..Specially Aadhi n Sownya pair n Comedy ...
    Elanti Sweet 💑 pairs episodes enkaa cheyali Mallemaal ..
    Superb Superb Superb 👌
    Shanthi Swaroop ni chusi chala happy aiendi n Good Dance pair with Pandu ❤😂
    E Episode ki Highlights Aadhi & Sowmya ❤ 🎉

  • @francissanjay1840
    @francissanjay1840 Год назад +35

    సొమ్య గారు మన కన్నడ పాటలు అద్భుతం పడ్యరు కన్నడ మీద అభిమానము మా కన్నడ అమ్మాయి

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Год назад +9

    ఎపిసోడ్ అదిరిపోయింది 👌👌👌

  • @gauthamboru3234
    @gauthamboru3234 Год назад +14

    adi garu soumya gari jodi super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sanathreddydesireddy8637
    @sanathreddydesireddy8637 Год назад +120

    One man show.... hyper Aadhi ❤

    • @sarathchitti2476
      @sarathchitti2476 Год назад

      Plz hyper adhi ni tiseyandi

    • @shaikarshad4851
      @shaikarshad4851 Год назад +2

      ​@@sarathchitti2476comedy nv chestava ra

    • @KishanReddy0007
      @KishanReddy0007 Год назад

      ​@@sarathchitti2476 పెటియం గాడివి కదా వెళ్లి అ సైకో యేసురెడ్డిగాడి క్రిమినల్ వీడియో చుస్కో

  • @swamykn2390
    @swamykn2390 Год назад +27

    I love ಆದಿ but today i respect ಸೌಮ್ಯ ❤

  • @shakmaqbulshakmaqbul2966
    @shakmaqbulshakmaqbul2966 Год назад +265

    When hyper Aadi enters show becomes Superhit Keka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RPM9676
    @RPM9676 Год назад +37

    One man show hyper Aadhi ❤❤❤
    ಸೌಮ್ಯ ನಿಮ್ಮ ಸ್ಟೋರಿ ಕೇಳಿ😢

  • @manjulaa8065
    @manjulaa8065 Год назад +10

    ಸೌಮ್ಯ ನೀವು ಕನ್ನಡ ಸಾಂಗ್ ಹಾಡಿದ್ದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಗ್ರೇಟ್ ❤

  • @chkavithakavitha5899
    @chkavithakavitha5899 Год назад +28

    Hi Aadhi garu I'm big fan of u ....superrb comedy n punches

  • @bhagyalaxmib6648
    @bhagyalaxmib6648 Год назад +15

    Sowmya meelaanti koorhuru super super mariyu Aadhi mee jodi❤❤❤

  • @pandaripandarigoud9651
    @pandaripandarigoud9651 Год назад +69

    ఆది సూపర్ స్టార్
    😂

  • @sayyedsayyed7662
    @sayyedsayyed7662 Год назад +9

    Aadi Soumya lovely 👌👍👌👍👌👍👌👌👌👌👌

  • @gandi.yuvachandrayuva6974
    @gandi.yuvachandrayuva6974 Год назад +11

    సౌమ్య గారు మీరు అంటే చాలా గౌరవంగా అనిపిస్తుంది .తల్లి తండ్రి లును కోడుకె కాదు కూతురు కూడా చాలా బాగా చుసుకోవాలి.అని గుత్తుచేసారు..దేవుడు దయవలన మీకు అంత మంచి జరుగుతుంది.... 🙏🏼🙏🏼🙏🏼

  • @maruthimaruthi7559
    @maruthimaruthi7559 Год назад +59

    Sowmya 🔥❤️❤️
    We are kannadigas from Karnataka 🔥

  • @tiggertiger7372
    @tiggertiger7372 Год назад +11

    సౌమ్య మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు యువర్ గ్రేట్ వన్ ఆఫ్ ది గర్ల్.🫡🫡👍

  • @edubillikameswararaoedubil5817
    @edubillikameswararaoedubil5817 Год назад +85

    ఆది గారు బాగా డాన్స్ లో డవలప్ అయ్యారు.

  • @manoharg7976
    @manoharg7976 Год назад +4

    సౌమ్య గారికి పాదాభివందనం. వారి భవిష్యత్తు భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలి..

  • @laxmi6043
    @laxmi6043 Год назад +168

    Aadi గారు మీకోసం చూస్తాను dhee Sridevi drama company Aadi గారు మీరు హీరో గా చాల బాగుటరు మీరు ప్రతివరంరవాలి అపుడే super👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤❤❤❤ sowmya గారు మీ అమ్మ గారు మీరు super👌👌👌👌😢😢😢😢😢🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @ATOZWORLDQUIZZES
    @ATOZWORLDQUIZZES Год назад +40

    ❤జై ఆది అన్నయ్య...🔥🔥🔥

  • @keerthanr1011
    @keerthanr1011 Год назад +45

    Adhi comedy punches, indraja expression, Sowmya's shy, Naresh cute acting, Super👌👌👌

    • @algood5439
      @algood5439 Год назад

      Nonsense indraja

    • @keerthanr1011
      @keerthanr1011 Год назад +1

      She has all the 5 senses.

    • @KishanReddy0007
      @KishanReddy0007 Год назад

      ​@@keerthanr1011ఓవర్ యాక్టింగ్ ఇంద్రజాఖాన్ ని తీసేయండి..
      ముస్లింని పెళ్లి చేసుకున్న తర్వాత 👉టీవీ షోలో బొట్టు పెట్టుకొని పెద్ద పతివ్రతలా, ఇంట్లో బొట్టులేకుండా ముండమోపిలా డబల్ రోల్ ప్లే చేస్తుంది..

  • @tillutillu634
    @tillutillu634 Год назад +11

    Aadi anna comedy timeing super and 💯 perecent comedy 😅😅

  • @eswarsanju143
    @eswarsanju143 Год назад +12

    hyper adhi Anna nee timing ante naku chala istam anna

  • @arbas.offcial2037
    @arbas.offcial2037 Год назад +12

    Only hyper adhi suppar......suppar episode

  • @pallalovaprasad2243
    @pallalovaprasad2243 Год назад +17

    Hyper adhi Garu and Sowmya Garu superrrr

  • @smart_boy_naru
    @smart_boy_naru Год назад +71

    ఆది & సౌమ్య సూపర్ జోడీ 🤗

  • @gajjelaharitha2697
    @gajjelaharitha2697 Год назад +14

    R j కాజల్ పడిన సాంగ్ ఎంత మందికి నచ్చింది😍

  • @vinayn397
    @vinayn397 Год назад +16

    Jai hyper adhi Anna nuvvu super Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @HemaLakkoyi
    @HemaLakkoyi Год назад +28

    Hyper Aadi Anna Supar ❤❤❤❤❤❤

  • @sureshrathanala8198
    @sureshrathanala8198 Год назад +28

    Aadi Anna comedy very level super Anna

  • @anandaraokasimdevula880
    @anandaraokasimdevula880 Год назад +46

    ఆది అన్న వుంటే ఏ షో అన్న సూపర్ ఓనే మన్ షో అన్న ❤

  • @sravanthisoujanyaswapna
    @sravanthisoujanyaswapna Год назад +6

    Adhi comedy funny but soumya gari mother chala bhadhesindhi ❤

  • @narayanreddy9024
    @narayanreddy9024 Год назад +16

    Adhi ana comedy 😂 super ❤

  • @chiruchiru9034
    @chiruchiru9034 Год назад +19

    ఆది గారు చాలా బాగుంది సార్ ఈ ఎపిసోడ్

  • @muralikodatham7029
    @muralikodatham7029 Год назад +26

    Adhi and sowmya supper jodi❤

  • @kottamthriputhaiah910
    @kottamthriputhaiah910 Год назад +303

    సౌమ్య గారు ఏడిపించారు 😢😢😢

  • @sunilmatti5711
    @sunilmatti5711 Год назад +16

    One man show aadi anna 👍👍👍👌👌👌👌👌

  • @c.shankarc.shankar3583
    @c.shankarc.shankar3583 Год назад +16

    ఆది అన్న మీ జ్యోడి సూపర్ ❤❤❤❤❤❤❤❤❤

  • @sudeepsudipdeepu7793
    @sudeepsudipdeepu7793 Год назад +9

    ಸೊಮ್ಯಾ ಅವ್ರೆ ನಿಮ್ಮ ಈ ಕನ್ನಡ ಅಭಿಮಾನ ಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು... ನಿಮ್ಮ ಅಮ್ಮ ನ ಮೇಲೆ ಇರವ ಪ್ರೀತಿ ಗೆ ಮಾತೆ ಸಾಲದು 💐💐💐❤️❤️❤️ಸೂಪರ್

  • @sathishr4610
    @sathishr4610 Год назад +57

    Entertainment ka baap my adhi anna❤ big fan of u anna

  • @Kirankumarkmaruthi21
    @Kirankumarkmaruthi21 Год назад +6

    Last Emotional 🥺🥺🥺💛❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻Sowmya Mam Great Hats off 👌👌👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Chowreddy786
    @Chowreddy786 Год назад +28

    Aadhi always 👏👏👏👏

  • @mohammednillu1889
    @mohammednillu1889 Год назад +18

    ఆది సూపర్ సార్ 🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Год назад +9

    అల్ కాటెంట్స్ కామెడీ పంచెస్ సూపర్ 💞💕💪💪🙏🏻🙏🏻🙏🏻

  • @nithin_nadela2720
    @nithin_nadela2720 Год назад +65

    I love hyper adhi episodes rather than auto Ram Prasad episodes...I enjoy a lot 😂😂😂

  • @siddulujukanti1919
    @siddulujukanti1919 Год назад +4

    Full emotional sowmya shradha garu god bless you 💐💐🎉🎉

  • @dkrishnavenishreya947
    @dkrishnavenishreya947 Год назад +16

    పైకి నవ్వుతూ నవ్విస్తూ ఉన్న మీ మనసులో ఇంత బాధ ఉంధి అనుకోలేదు సౌమ్య గారు మీ అమ్మగారు మళ్ళీ మీకు పుడతారు డోంట్ వర్రీ 😢😢

  • @laxminarayana1056
    @laxminarayana1056 Год назад +23

    సౌమ్య గారు మీరు నిజంగా great 👍 super great.. అంత పెయిన్ బారిస్తు ఇక్కడిదాకా వచ్చారు చాలా గ్రేట్ అండి super 👍 మీరు

  • @sreedhar-9949
    @sreedhar-9949 Год назад +54

    ఈ షో చూడడం ముఖ్యంగా ఆది తరవాత ఇంద్రజ గారు,రష్మీ కోసం