Naa Autograph Songs || Nuvvante Pranamani || Love Failure Song || Ravi Teja || TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 4,3 тыс.

  • @gembalirajesh7108
    @gembalirajesh7108 Год назад +419

    ప్రేమ వర్షం లాంటిది కొందరికి సుఖాన్ని ఇస్తుంది మరి కొందరికి దుఃఖన్ని ఇస్తుంది 🙏🏽❤️

  • @dadabasha5322
    @dadabasha5322 3 года назад +1329

    ఒంటరిగా 100 కేజీల బరువును మోయవచ్చు కానీ.. ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయాలేము 😭😭😭
    Miss you jaan ❤️😭

  • @rajuvallepu3945
    @rajuvallepu3945 5 лет назад +892

    నేను కొన్ని వేల సార్లు విన్నాను ఇ పాటను బాధలో ఉన్నప్పుడు అంతా ఇ పాటే గుర్తుకు వస్తుంది

  • @mahammadalikorrapadu7231
    @mahammadalikorrapadu7231 2 года назад +53

    ప్రేమ విఫలం అయితే కలగే బాధ మనసుకి కనిపించేలా గుండెకి వినిపించేలా రాసిన చంద్రబోస్ గారికి నాలాంటి ఎందరో సాహిత్య ప్రేమికుల తరపున పాదాభివందనం

  • @kanj6100
    @kanj6100 4 года назад +3473

    ఈ పాటను 10 సార్లు అంత కన్న ఎక్కువ సార్లు చూసిన వాల్లు లైక్ కొట్టండి ఈ పాట విన్నపడు అల చాల బాధగా అన్పిస్త్వున్ది ఎందుక అల

    • @SampathKumar-nl8xx
      @SampathKumar-nl8xx 3 года назад +8

      F

    • @kujalaaruna295
      @kujalaaruna295 3 года назад +30

      Endhuku ante aa patalo cheppina prathi mata nijamga preminche vallaki artham avuthundhi kabatti

    • @vamshigogula7449
      @vamshigogula7449 3 года назад +6

      @@kujalaaruna295 mm

    • @vummidipadmavathi343
      @vummidipadmavathi343 3 года назад +2

      @@kujalaaruna295 llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @harshasaifanikkada925
      @harshasaifanikkada925 3 года назад +2

      Same feeling sad but I don't have any love breakup

  • @pandugouni6006
    @pandugouni6006 3 года назад +180

    ఈ పాట ప్రేమలో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళ కోసమే పాటను పడినట్టు ఉంది ఎన్ని సార్లు విన ఇంకా ఇంకా వినాలని ఉంటుంది...

  • @rajinikanthprince2001
    @rajinikanthprince2001 6 лет назад +924

    రవితేజ ఈ సాంగ్ లో జీవించాడు
    mind blowing song&lyrics😍😍

  • @kmahaboobbashakmahaboobbas9509
    @kmahaboobbashakmahaboobbas9509 Год назад +781

    ఈ సినిమా రి రిలీజ్ చేయాలనీ కోరుకునేవారు ఒక లైక్ చేయండి

  • @vishnuvardhanreddy79
    @vishnuvardhanreddy79 4 года назад +2022

    ఎంత మందికి ఈ పాట వింటుంటే వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి.

  • @veldandaraju8543
    @veldandaraju8543 6 лет назад +583

    నరకం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకం నాకూ తెలుసు మరచి పొలెక పొథున

    • @vuduthadeepak9225
      @vuduthadeepak9225 3 года назад +6

      Bro chill bro ammaye antey ney akarshana mana efforts mummy daddy pai chupidam thank you

    • @poojamukesh225
      @poojamukesh225 3 года назад +2

      It's true sometimes it's very hard

    • @pubglover5468
      @pubglover5468 3 года назад +3

      @@vuduthadeepak9225 pranam ga premenchaka ..ha ammeiki pelli aepothy ha badha tattukovadam chala kastam ...

    • @vldevichikkireddy5825
      @vldevichikkireddy5825 2 года назад +1

      Avnu nenu ipatiki anubavistuna

    • @srkthoughts5584
      @srkthoughts5584 2 года назад +1

      Avunu bro ippatiki kuda

  • @Koti-Damalla8099
    @Koti-Damalla8099 4 года назад +1009

    *ఈ రోజు లో నిజమైన ప్రేమ 1% అని నా opistion.... మిగతాది అంతా ఆకర్షణ ...మోజు అంతే..* _ప్రతిరోజూ ఈ సాంగ్ చూసే వారు ఓక లైక్ వేసుకోండి..... సాంగ్ వింటుంటే ఎదో తెలియని ఫీలింగ్ వస్తుంది..._ 💕👍✊

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 2 года назад +77

    మనస్ఫూర్తిగా ప్రేమించిన పాపనికి రోజు నరకం ల బ్రతకాల!!!

  • @ಪ್ರಸಾದ್ಚಿನ್ನು
    @ಪ್ರಸಾದ್ಚಿನ್ನು 4 года назад +391

    గుండెలో ఉన్న బాధ మన మనసుకె మాత్రమే అర్ధం అవుతుంది

  • @sriharichikkudu2027
    @sriharichikkudu2027 6 лет назад +601

    రవితేజ నటనలో జీవేంచేసాడు

  • @RanjithkumarGokula-l6o
    @RanjithkumarGokula-l6o 3 месяца назад +8

    ఏం పాట రాశారు సార్ చంద్రబోస్ గారు
    ఈ పాట విన్నాకా ప్రతి ఒక్కరికీ వాల్ల లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది
    ఈ పాట రాసినందుకు మీకు చాలా ధన్యవాదాలు 😢

  • @suresh3698
    @suresh3698 3 года назад +321

    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమేలేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకొను నాకు తప్పా
    కన్నులకు కలలులేవు నీరు తప్పా
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకొను నాకు తప్పా
    కన్నులకు కలలులేవు నీరు తప్పా
    లాలా లాలలా లాలా లాలాలా లాలాలా లాలలా లాలలా హా......
    మనసు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్పా
    ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్పా
    ప్రేమంటే శాశ్వత విరహం అంతేనా
    ప్రేమిస్తేనే సుదీర్గా నరకం నిజమేనా
    ఎవరిని అడగాలి నన్నూ తప్పా
    చివరికి ఏమవ్వాలి మన్నూ తప్పా
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    వెంటోస్తానన్నావు వెళ్లోస్తాన్నన్నావు
    జంటై ఓకరిపంటై వెళ్ళావూ
    కరుణిస్తాన్నన్నావూ వరమిస్తాన్నన్నావూ
    కరువై మెడకు ఊరివైపోయావూ
    దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావూ
    దీపం కూడా దహిస్తుందని తేల్చావూ
    ఎవరిని నమ్మాలి నన్నూ తప్పా
    ఎవరిని నిందించాలి నిన్నూ తప్పా
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీతోడే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకొను నాకు తప్పా
    కన్నులకు కలలు లేవు నీరు తప్పా
    ✍️ SuresHoney........

  • @sathishpatel7321
    @sathishpatel7321 4 года назад +75

    ప్రేమకు సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు తెలియని బాధ ఈ పాట ద్వారా మనకు అర్థమవుతుంది మనసులో ఉన్న భావాలు పాట రూపంలో తీసిన వారికి నా ధన్యవాదాలు

  • @themvln
    @themvln 3 года назад +93

    ఈ పాట లో ఉన్న అర్దం నిజంగా ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది

  • @ganapayyavloges2475
    @ganapayyavloges2475 3 года назад +195

    ప్రతి క్షణం నీ శ్వాసను శ్వాసించే నా హృదయం ఈ క్షణం శ్వాస అనే పదాన్నే మరచి ఊపిరి ఆగే స్థాయికి చేరింది బహుశా ఇదేనేమో మరణం అంటే...😢😢

  • @MohammedRiyaz-eu5wq
    @MohammedRiyaz-eu5wq 2 года назад +157

    నిజంగా ప్రేమించి మోసపోయిన వాళ్ళు కన్ఫర్మ్ గా ఈ సాంగ్ వినే వుంటారు

  • @mahmoodkhaja1004
    @mahmoodkhaja1004 6 лет назад +64

    ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం అందరికి వస్తుంది కానీ ఈ సందర్భాన్ని తట్టుకొని ముందుకు సాగిన వాడు లైఫ్ లో కచ్చితంగా ఎదుగుతాడు

  • @satishpotnuru8033
    @satishpotnuru8033 8 месяцев назад +5

    ఈ పాటను అంతగా సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు చాలా చాలా సార్లు వింటున్నాను...

  • @raamaraothummanapally705
    @raamaraothummanapally705 Год назад +22

    కష్టం బాద విలువ తెలిసినవాళ్లు ఎవరిని కష్టపెట్టరు, ప్రేమని gnapakanga dachukunna ప్రేమికులకు e పాట అంకితం 🙏🙏

  • @shaikshakirbasha448
    @shaikshakirbasha448 3 года назад +31

    ఈ లిరిక్స్ రాసిన రచయిత కి 🙏🙏.ఎందుకంటే మా ప్రేమికులు ప్రేమలో విఫలం అయిన తరువాత ఆ బాధను పంచుకోడానికి స్నేహితుడు లేక ప్రేమించిన అమ్మాయి లేక ,ఆ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక ఇటువంటి అద్భుతమైన పాటను,మా బాధను పంచుకోడానికి ఈ పాటే ఒక స్నేహితుడిగా,ఒక ప్రేమికురాలిగా అనిపిస్తూ మనసుకి కొంచెమైనా ఊరటనిస్తుంది.మరొకసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @KrishKrish-wm7rh
    @KrishKrish-wm7rh 4 года назад +2346

    "వేంటోస్తా నన్నావు వెళ్ళొస్తా నన్నావు జంటయి ఒకరి పంటయి వెల్లవు" అనే మాట వింటే కన్లల్లో నీళ్లు తిరుగుతాయి బ్రో 😢😢 🤒

  • @suryartfnelaticket1091
    @suryartfnelaticket1091 6 лет назад +661

    Idi cinema kadu... love failure valliki oka message Ravi Teja sir jivinchasaru love failures oka like vesukondi...

  • @umesh.c3192
    @umesh.c3192 2 года назад +75

    ఇలాంటి రోజు వస్తది అనుకోలేదు rest in peace my love ( p)నువ్వు ఎక్కడ ఉన్నా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు ఎప్పటికీ ఏమీ కానీ ఒక జ్ఞాపకం

  • @itzpriyu
    @itzpriyu Год назад +146

    నన్ను వదిలి ఇంకొకరితో నువ్వు వేసిన ఏడు అడుగుల దూరం,
    నేను చేరుకోలేని ఒక జన్మ ప్రయాణం 💔

  • @byaladri7774
    @byaladri7774 Год назад +111

    నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ గెలవలేదు

  • @anwarpasha5240
    @anwarpasha5240 5 лет назад +306

    ఈ పాట నా కోసమే పాడినట్లు ఉంది
    I'm Miss you my love story
    Rip my lover
    💘💔🔥💘💔🔥💘💔🔥💘💔☄️

    • @anwarpasha5240
      @anwarpasha5240 5 лет назад +5

      పెద్ద story అన్న
      వారం రోజుల్లోనే నా జీవితాన్ని మార్చేసింది

    • @padmakarpidugu8149
      @padmakarpidugu8149 5 лет назад +4

      Tell story bro if u don't mind

    • @thousifali3642
      @thousifali3642 5 лет назад +6

      Do not say Rip brooo.... She is still in your heart and mind...

    • @rajasekhar3806
      @rajasekhar3806 5 лет назад

      Plz bro cheppandi me love story plzzz yemaindhi

    • @scamsfraudsexpose6189
      @scamsfraudsexpose6189 5 лет назад

      Chepandi bro yemaindhi

  • @khaleshask79
    @khaleshask79 5 лет назад +2918

    "LOVE" ఫెయిల్యూర్స్ ఒక్క like వేసుకోండి ఈ సాంగ్ కి....😥😥

  • @zymloverluckys1271
    @zymloverluckys1271 3 года назад +163

    ఈ సినిమా చుసిన తరువాత ఏడవకుండా evadu ఉండడు 😭🥺 mis you 10th క్లాస్

  • @gdilipkumar2172
    @gdilipkumar2172 8 лет назад +294

    after brk up..manam tattuko galigithe.. manchi lyf untundi... ee muvi lo kuda Adey chepparu.. manaku vacchey manchi tym gurinchi manam wait cheyaali.. it's a fantastic song I lyk it

  • @saisankarpatnaik
    @saisankarpatnaik 4 года назад +75

    Raviteja sir has proved himself... not needed to give any hits... he is always a superstar and natural star ...love u Raviteja sir😍😍😍

    • @srinuchee6371
      @srinuchee6371 2 года назад

      Ilanti movies baguntayi kani aa time lo hit ayithae producers munduku vastaru teeyadaniki pogottukovani teeyarugaa

  • @bantu0718
    @bantu0718 8 месяцев назад +284

    2024 vine varu like veskondi?

  • @santhoshmahendra22
    @santhoshmahendra22 5 месяцев назад +54

    పాట మొత్తంలో ఒకటే ఒక lyric "వెంటోస్త నన్నావు వెళ్ళొస్తా నన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు" ఈ lyric రాగానే కన్నీళ్లు ఆగవు ఇంకా...😓

  • @vamsikrushna6604
    @vamsikrushna6604 5 лет назад +942

    ప్రేమించిన అమ్మాయి దూరం అయితె యెంత భాధ ఉంటుందో.........మొయలేని భారం భరించలేని భాధ......
    ఒక్క సారీ ప్రపంచం అంతా శూన్యం అయిపోతుంది......

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 2 года назад +5

    Rateja...hatsaf.sir.. really..hero hero..
    Wtt...A.. Acting.. రవితేజ అన్న రియల్ గా ఇందులో జీవించాడు.😭

  • @JakHuss
    @JakHuss 5 лет назад +169

    ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప
    ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
    ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
    ఎవరిని అడగాలి నన్ను తప్ప
    చివరికి ఏమవాలి మన్ను తప్ప

    • @mohmmadtadavi741
      @mohmmadtadavi741 2 года назад +2

      Bro shuddhamaina telugu type chesav..hatsoff

  • @anilkumar-cv5rq
    @anilkumar-cv5rq 2 года назад +8

    2004 నుండి వింటున్న చూస్తూన ఈ సాంగ్ నాజీవితం లో నాకు సెట్ ఐన సాంగ్

  • @VinodKumar-dr2ex
    @VinodKumar-dr2ex 5 лет назад +67

    మన నుంచి ప్రేమ దూరం కావోచ్చు.. కాని ప్రేమించిన క్షణల్ని మన నుండి ఎవరు దూరం చేయలేరు...... ఓక్క మరణం తప్ప

  • @mukkasrikanth9072
    @mukkasrikanth9072 6 лет назад +558

    నిజమే బయ్య నాకు తెలుసు నేను లవ్ లో ఫెయిల్ ఐనా వాడినే ఐ లవ్ థిస్ సాంగ్ అమ్మాయి మోసం చేస్తే చాలా కష్టంగా ఉంటుంది బ్రతకడం కానీ పేరెంట్స్ కోసం బ్రతకాలి

  • @gantasatya4696
    @gantasatya4696 2 года назад +2726

    నేను టెన్తులో ఒక అమ్మాయిని లవ్ చేశాను చెప్పడానికి చాల ట్రయ్ చేశాను కానీ చెప్పలేక పోయాను .కానీ రోజుకి చూడలేకుండా ఉండలేకపోయాను .తను పేరు భవాని .కానీ ఇప్పుడు మాపాపకి .భవాని అని పెట్టాను

  • @nainasurya9723
    @nainasurya9723 2 года назад +8

    మనసు ఉంది మామ్మత ఉంది పనంచుకునే నువు తప్ప ఉప్పిరి ఉంది అయ్యువు ఉంది ఉండాలి అని ఆశ తప్పా.........heart touching lines.............

    • @thamasnallukurthi846
      @thamasnallukurthi846 Год назад

      అదే కాదు బ్రో "దేవత లోనూ ద్రోహం ఉందని thelipvu దీపం కూడా దహిస్తుందని తెల్చవు

  • @hath240
    @hath240 3 года назад +44

    మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, wah.. killing lyrics😭

  • @kondalduggirala680
    @kondalduggirala680 3 года назад +64

    నాకు పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు అయినా ఇ పాట ప్రతి రోజు వింటాను నాది లవ్ మ్యారేజ్ అయినా వింటున్న

  • @rajeshnagapuri8098
    @rajeshnagapuri8098 Год назад +12

    ఈ సినిమా ఇప్పుడు రిలీస్ అయ్యి ఉంటే blockbuster అయ్యేది.... Re-release cheyandi... 🤘

  • @gurukumarguru1154
    @gurukumarguru1154 10 дней назад

    ఈ పాట వింటుంటే వాళ్ళ పాత జ్ఞాపకాలుఎంత మందికి గుర్తు వస్తున్నాయి.
    దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావూ
    దీపం కూడా దహిస్తుందని తేల్చావూ
    ఎవరిని నమ్మాలి నన్నూ తప్పా
    ఎవరిని నిందించాలి నిన్నూ తప్పా 💖💖💖💖💖💖💖💖

  • @v.bharathidanta3092
    @v.bharathidanta3092 3 года назад +15

    మనసున్న ప్రతి ఒక్కరు ఈ పాటకి కనెక్ట్ అవుతారు.ఎందుకంటే వాడు ప్రేమిస్తాడు కదా కానీ పాపం పిచ్చోడికి తెలీదు ప్రేమకి కావాల్సిన ది మనసు కాదు మనీ అని

  • @cholleti.sairamreddy.607
    @cholleti.sairamreddy.607 4 года назад +46

    Singer voice super annna vallu like సింగర్ వాయిస్ సూపర్ అన్నా vaaల్లూ ఇష్టం గాయకుడు వోయి

  • @sudhak1971
    @sudhak1971 5 лет назад +30

    Excellent song. Keeravani Garu , great music. Great performance by Ravi Teja . Lyrics are beyond imagination. God bless you all music lovers

  • @mohanbabu9538
    @mohanbabu9538 6 месяцев назад +1

    Naku e movie chuste childhood memories gurthiki vasthundhi later😂😂😂😂 vasthundhi😂😂😂😂😂😂

  • @anishm188
    @anishm188 7 лет назад +49

    This wonderful song reached many broken pieces of hearts. I love to read comments about this song. many people irrespective of genders are still in pain about their ex. they are the true lovers They are carrying their silent pain through out their life. Hats off for writer snger and meaningful compositor of song.

  • @gswamy2206
    @gswamy2206 2 года назад +43

    కొన్ని వందల సార్లు విన్నాక కూడా ఒక్కటే చెప్పాలి అనిపించింది..
    ఎవరిని అడగాలి నన్ను తప్ప
    చివరికి ఏమవ్వలి మన్ను తప్ప..
    ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
    ఎవరిని నిందించాలి నిన్ను తప్ప...😭😭😭

  • @competitiveinfo2365
    @competitiveinfo2365 2 года назад +20

    నువ్వు నాతోనే వున్నావు అన్న ధ్యాసలో, నిన్ను కోల్పోతున్న అని గుర్తించే శక్తి లేకనే నిన్ను కోల్పోయి నాకు నేనే తోడు లేక ఇలా ఒంటరిగా మిగిలిపోయాను . అవి !!!

  • @bhavanibhavani1423
    @bhavanibhavani1423 Год назад +2

    Prema yentha baguntundoo.. Ade prema fail ayithe narkamla untundi. Enduku e. Brathuku, evrikosam e brathuku anipistundi😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rameshgoudmedi7636
    @rameshgoudmedi7636 3 года назад +387

    2021లో వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి.పాట విన్న అంత సేపు కండ్లల్లో కన్నీరు ఆపుకోలేక పోయాను.
    గత జ్ఞాపకాలను యది చేసుకుంటే గుండే బరువు అవ్వుతుంది.

  • @ShivaKumar-oi9vg
    @ShivaKumar-oi9vg Месяц назад +6

    2024 లో ఎంత మంది వింటున్నారు...❤

  • @mthndh5963
    @mthndh5963 Год назад +14

    ఒంటరిగా 100 కేజీల బరువును మోయవచ్చు కానీ.. ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయాలేము 😭😭😭MOHAN RORAL .....

    • @Appleking542
      @Appleking542 Год назад

      Exactly bro 😥

    • @dineshmuthu7102
      @dineshmuthu7102 10 месяцев назад

      Nijam bro😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @madenabasha9482
    @madenabasha9482 6 месяцев назад +1

    Superb song

  • @shashig9256
    @shashig9256 4 года назад +80

    2020 year lo e song chuse vallu like cheyandi💔😥😥😢

  • @devarakondass8819
    @devarakondass8819 Год назад +6

    గుర్తు వచినపుడల్లా ఏడవడం తప్ప ఏంచేయలేము, నేను ఎన్ని yrs ఏడవాలో, అంతలా ప్రేమించి మన పేరు జపం లాగా జాపిస్తూ, సరవం మనకి భర్తలగా అర్పించి ప్రేమ అనే నడి సముద్రంలో వదిలి ఎలా వెళ్తారు, మనం బ్రతిమిలాడి తెచ్చుకోలేము, పోనిలే అని మరచిపోలేము నరకం ఎన్ని రోజులు అనుభవించాలో

  • @madapati812prasad8
    @madapati812prasad8 5 лет назад +76

    I am not love failure person I have true love their my mom nd daddy their real my gods gift 100 years.. Thank god luv daddy nd mom..

  • @kareemshaik6359
    @kareemshaik6359 2 часа назад

    ఈ ప్రపంచంలో నన్ను నీకంటే ఎక్కువ ప్రేమించేది ఎవరు ఐ love పర్వీన్ ❤❤❤

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 года назад +17

    దిన్మ జీవితం ఇ సాంగ్ విట్టటే నే నా జీవితం మళ్ళీ వచ్చనట్టు ఉంటుంది

  • @nirikshanaraovarigiti2906
    @nirikshanaraovarigiti2906 3 года назад +7

    నీ జ్ఞాపకాలతో నా జీవిత ప్రయాణం...

  • @GANESAM_SRINIVAS
    @GANESAM_SRINIVAS Месяц назад +1

    17 years completed inka gayam bada pedutune vundi...tanu naperu kuda marachipoyuntundi💔

  • @krishnap5156
    @krishnap5156 2 года назад +22

    కారణo ఏదైనకానీ మనo ప్రేమిoచిన అమ్మాయి ఇoకొకర్ని పెళ్లిచేసుకుoటే మగవాడి బతుకు జీవచ్ఛవమే...అoదుకు ఉదాహరణ నేనే

  • @ravipyla3656
    @ravipyla3656 12 лет назад +5

    Probably the best ever positive statement made ever.... "Loving only my Love showed to her, but not her"...... great character shown by u Hari......

  • @manasakanna2860
    @manasakanna2860 2 года назад

    No words.......broken heart never heal....... Vadhili vellina person malli manakosam vachi life long manatho vunte bavuntundhi......

  • @mudadlachaitanya7292
    @mudadlachaitanya7292 5 лет назад +210

    Love lo unnappudu ee song value teliyadu breakup💔 ayinappudu telustadi ee song value... Is it correct or not? Are you agree with me

  • @sailu22165
    @sailu22165 2 года назад +7

    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప ... కన్నులకే కలలు లేవు నీరు తప్ప ..అనే లిరిక్ దగ్గర కూడా చాలా ఎమోషనల్ గా ఉంది బ్రో..... ఈ రెండిటికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి .... 🙄

  • @శివశక్తి-గ2జ
    @శివశక్తి-గ2జ Год назад +8

    నీ జ్ఞాపకాల స్మశానంలో
    శవమై మిగిలివున్నా😥

  • @nandunaidu915
    @nandunaidu915 Месяц назад +1

    4 years nunchi continue s ga daily chustanu ee video song
    Edchi edchi kallalo neellu kuda ravatledhu 😭🥹

  • @gopikuragantigopikuraganti4653
    @gopikuragantigopikuraganti4653 2 года назад +65

    ఇ పాట విని ఏడ్చిన వారు లైక్ కొట్టండి 😭

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 года назад +654

    2020లో లవ్ ఫేయిల్యూర్ అయినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @talari5871
    @talari5871 29 дней назад +4

    1:05 music chuse nenu preminchina amai gurthu vasthunde😢😭

  • @monsoonfeelings8142
    @monsoonfeelings8142 17 дней назад

    నేను కూడా పాట చూసి అలాగే కాల్చుకున్న అనుభవించిన వాడికే బాధ తెలుస్తుంది 😢😢

  • @nirmalagnanamani118
    @nirmalagnanamani118 2 месяца назад +4

    3years love chesi cigar tho chethi meeda naa peru modati aksharam kaalchukunnaadu antha premaa anukoni amma ni naanna ni kaadani intlo nundi velli poya kaani thaagi appulu chesi kotti iddari pillalni kani nannu vadili vellipoyaadu Naa friends andariki thelusu idi 90's story still ippati ki waiting maari vasthaadani pillalu ni chadivinchi peddollani chesi pelli kuda chesa ❤

    • @s.lohithkumar1208
      @s.lohithkumar1208 Месяц назад

      Super super nuvvu l like it🎉🎉🎉❤❤❤

  • @vinoddamal8256
    @vinoddamal8256 5 лет назад +18

    really RAVI TEJA is ALL ROUNDER .....

  • @shaikjanibasha3025
    @shaikjanibasha3025 Год назад +49

    2023 లో వినేవాళ్ళు ఓక లైక్ కొట్టండి

  • @ABhaskar-wh2qg
    @ABhaskar-wh2qg Месяц назад +3

    నాది 2000,2001 టెన్త్ బ్యాచ్, నేను కూడా ఒక అమ్మాయిని ప్రాణంగా లవ్ చేశాను కానీ ప్రపోజ్ చేయలేదు. కానీ చచ్చే లోపు చెప్పాలి అనుకునుటున్న కానీ చెప్పాల్సి వస్తే సముద్రం మధ్యలో మాత్రం వెన్నెల రాత్రిలో శతమానం భవతి సినిమాలో లాగా చెప్పాలి అనుకున్న, అయినా ఆ రోజుల్లో ఆ ప్రేమే వేరులే, ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు నా కూతురుకి కూడా ఆమె పేరు పెట్టాను ❤❤❤

  • @sarpanchveeresh1247
    @sarpanchveeresh1247 3 года назад +13

    లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంత భాద వుంటుందో,అనుభవించే వారికే తెలుస్తుంది,లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఒక like వేసుకోండి

  • @muralikrishna-jd9ng
    @muralikrishna-jd9ng 2 года назад +14

    ప్రేమంటే ఒక వరం
    💞 ఆ ప్రేమను పొందకపోతే ఒక శాపం
    వెంట వస్తానన్నావు,వెళ్ళొస్తానన్నావు తిరా ఒకరి వెంట వెళ్ళిపోయావు 😰😰

  • @maamr11ali64
    @maamr11ali64 4 года назад +13

    నేను జివితంలో మరవని పాట ఇదీ ఐలవ్ యు రా యశోద మరో జన్మ ఉంటె నితొ ఉండలని ఉంది

  • @DurgareddyMuthyala
    @DurgareddyMuthyala 2 месяца назад

    చాలాకాలంగా ఈ పాట వింటూనే ఉన్నాను, ఈ పాట విన్నప్పుడల్లా పాత జ్ఞాపకాలు మనసుని తొలుస్తూనే ఉంటాయి, చాలా ఎమోషనల్ అవుతాం.

  • @gskgupta2475
    @gskgupta2475 5 лет назад +114

    How many even in 2019 👍.. this song kills the pain by increasing it..

  • @nanjaneyulu2014
    @nanjaneyulu2014 5 лет назад +52

    Evvarini nammali nannu tappa
    Evvarini nidinchali ninnu tappa
    Best writings 2lines

  • @kisshore5920
    @kisshore5920 9 лет назад +46

    am in the same stage...........evariki cheppukonu..........antha aipoindi...........naaku occhina paristhithi evvariki raaakudadu..........i pray for the people who is loving...its toooo much paining

  • @samadmd4985
    @samadmd4985 Год назад +2

    Life is an incredible journey.. okappudu ee song vintunte teliyakundane kanneellu vachevi..😢

  • @yesukatta8055
    @yesukatta8055 3 года назад +6

    నేను ఈ పాటని వింటుంటే ఎన్నిసార్లు విన్నా నా జీవితంలో ప్రతిరోజు విననిది నిద్రించ లేదు supar song

  • @vijaykumar-rk4wh
    @vijaykumar-rk4wh 3 года назад +23

    రీయా ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను చచ్చేదాకా నిన్ను మర్చిపోలేను నా ప్రాణం ఉందన్నమాటే కానీ నా గుండెల్లో ఎప్పటికీ కొలువై పోయే దేవతవి నువ్వు నిన్ను చేజేతులారా పోగొట్టుకున్న దౌర్భాగ్యంని నేను కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉండే నీకు ఏమీ కాని విజయ్

    • @vijaykumar-rk4wh
      @vijaykumar-rk4wh Год назад +2

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢

  • @srikanths2741
    @srikanths2741 8 лет назад +32

    hats of to four national award winning director chrean...this film later remade in telugu...if any one love to watch good films irrespective of any languages pls search director cheran's movie...great director

  • @kalakotipraveen7897
    @kalakotipraveen7897 3 года назад +2

    Devathalonii droham undhanii thelipavu..deepam kuda dahisthundanii telchavuu..waaa superb

  • @d.srinivas5091
    @d.srinivas5091 2 года назад +5

    శ్రీనివాస్ అనే పేరున్న ప్రతీ వ్యక్తి ప్రేమలో మోసపోతాడు 😓😨😢😭

  • @Harinathreddy999
    @Harinathreddy999 2 года назад +13

    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
    ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
    కన్నులకి కలలు లేవు నీరు తప్పా
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
    ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
    కన్నులకి కలలు లేవు నీరు తప్పా
    మనసూ ఉంది మమతా ఉంది
    పంచుకొనే నువు తప్పా
    ఊపిరి ఉంది ఆయువు ఉందీ
    ఉండాలనే ఆశ తప్పా
    ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
    ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా
    ఎవరిని అడగాలి నన్ను తప్పా
    చివరికి ఏమవాలి మన్ను తప్పా
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
    ఆ ఆఆ ఆఆ ఆ
    వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
    జంటై ఒకరి పంటై వెళ్లావు
    కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు
    బరువై మెడకు ఉరివై పోయావు
    దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
    దీపం కూడా దహియిస్తుందని తేల్చావు
    ఎవరిని నమ్మాలి నన్ను తప్పా
    ఎవరిని నిందించాలి నిన్ను తప్పా
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ
    నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
    ఎవరికి చెప్పుకోను నాకు తప్పా
    కన్నులకి కలలు లేవు నీరు తప్పా

  • @srija8031
    @srija8031 8 лет назад +4

    upiri undhi aayuvu undhi undaalane aasha thappa such a wounderful song superb

  • @NagarajuGangapuram
    @NagarajuGangapuram Год назад

    ఈ. పాట.... నా జీవితం....
    కాని...... ఇప్పటి లైఫ్ కంటే.... ఆ లైఫ్ బాగుంది.... ఇప్పుడు మొత్తం... స్వార్ధం

  • @vishnubhatlaniranjan3928
    @vishnubhatlaniranjan3928 7 лет назад +7

    5 out of 5 stars such a wonderful song n such a marvelous lyrics

  • @foodie4494
    @foodie4494 8 лет назад +396

    manasuu undi, mamathaa undi panchukune nuvu tappa.. oopiri undi aayuvu undi undaalanay aasa thappaa... great lyrics... nice song