Nuvvante Pranamani Song | Aditya Performance | Padutha Theeyaga | 13th February 2022 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #NuvvantePranamaniSong
    Contestant Aditya fascinates the viewers by singing the Nuvvante Pranamani song and bewitches everyone with his vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 1,1 тыс.

  • @srinivasmaddila8135
    @srinivasmaddila8135 2 года назад +383

    మరణించిన నా భార్య గుర్తుకొచ్చి కన్నీళ్ళు ఆగలేదు. పాట రాసినవారికి.పాడిన ఆదిత్యకు 💐💐🙏🙏💐💐

    • @ArvindGr123
      @ArvindGr123 2 года назад +11

      meeku a devudu dairyanni and munduku velle shakthi ni ivvalani korkuntunnamu.. meeru anandanga untene me barya athma shanthisthundi.. god bless u

    • @raosrinivasch
      @raosrinivasch 2 года назад +8

      Be brave for your child

    • @Minimomm
      @Minimomm 2 года назад +2

      @@ArvindGr123 👌

    • @help_value
      @help_value 2 года назад +5

      Take care sir....

    • @gkumarigkumari2365
      @gkumarigkumari2365 2 года назад +5

      Jesus loves you so ....much.
      God bless you brother .

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 2 года назад +596

    చంద్రబోస్ సార్..మీకు మీ సాహిత్య సేవకు మీ వ్యక్తిత్వ పరిమళానికి 100 పద్మశ్రీలు ఇచ్చినా తక్కువే సార్ 💐💐🙏🙏

    • @rameshthoparam7479
      @rameshthoparam7479 2 года назад +10

      చంద్రబోస్ గారి సాహిత్యం సాగరంలో ఇది ఆణిముత్యం ఆదిత్య చాలా లెజెండ్ సింగర్ లా జీవిత అనుభవంగా పాడారు 👌👌💐💐

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 2 года назад +1

      Pushpa song chusi istaru padmasreee ok na

    • @SSMB29373
      @SSMB29373 2 года назад +1

      @@bindrasenareddy3407 Arey Kodaka Neeku Telvandhi endhuku raa Cheppedhi Music Ante Oka Samudramlantidhi Singer Ante Oka Sanchalanam Konchem Telusukoni Maatladu Raa

    • @mrlucky4478
      @mrlucky4478 2 года назад

      Rabindranath Tagore songs vinaka e maata Anu 😒

    • @bindrasenareddy3407
      @bindrasenareddy3407 2 года назад

      @@SSMB29373 telisematladanu meru Mari feelaipotunaru edo samajaniki unadimatladanu Mari meru alanti song rasadu kabatteananu

  • @roddakoushik553
    @roddakoushik553 2 года назад +304

    రెండేళ్ల వయసులో వదిలేసినా తండ్రి జ్ఞాపకం ప్రతి ఉఛ్వాసలో ధ్వనించింది అందుకే గాత్రం అద్భుతం అయ్యింది

  • @laxman-studio8854
    @laxman-studio8854 2 года назад +245

    అన్నా... ఏం అడిగావు అసలు ❤️🙏🏻 నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంది, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అమ్మని పిలుస్తాను 🙏🏻

  • @srikanthbalguri3783
    @srikanthbalguri3783 2 года назад +58

    తండ్రీ వదిలేసిన, తన కొడుకు కోసం తల్లి, తల్లి కోసం కొడుకు ఇలా బ్రతుకుతున్న వారికి one of the Best inspiration..... 🙏🙏🙏🙏

  • @vvsassets
    @vvsassets 2 года назад +431

    ఎన్ని సార్లు విన్నా, తనివి తీరని పాట. చంద్ర బోస్ గారి సాహిత్యానికి , కీరవాణి గారి సంగీతానికి సాష్టాంగ నమస్కారాలు.
    All the Best Aadithya.

  • @suryatech1944
    @suryatech1944 2 года назад +22

    2 years ఉన్నప్పుడు వదిలేసినా దగ్గర నుండి ఆ తల్లి నువ్వు ఈ లోకానికి తెలియాలి అని ఎంత కష్ట పడిందో తన పాటలోనే అర్ధం అవుతుంది ఒరేయ్ ఎదవ ఎక్కడ ఉన్నవో చూసి సిగ్గు తెచ్చుకోరా న్వువ్వు లేకుండా ఎంత గొప్పవాడ్ని చేసింది...love u amma 😢❤️🙏

  • @Macharla123
    @Macharla123 2 года назад +114

    ఈ పాడుత తీయగా ...ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్న మీకు పాదాభివందనం,,,, మా బాలు సార్ ఇంకా బ్రతికే వున్నాడు ఈ ప్రోగ్రాం ద్వార....

  • @bachukrishna6123
    @bachukrishna6123 2 года назад +87

    ఎన్ని సార్లు విన్నా తప్పక కన్నీరు వస్తాయి.చంద్రబోస్ గారికి శత కోటి వందనాలు.

  • @pavankumarkimmi512
    @pavankumarkimmi512 2 года назад +168

    9:33 వచ్చేవారం elimination ఉంటానో, elimination అవుతానో తెలియదు, అమ్మను stage మీదకు తీసుకు రావాలి, అన్న మాట వింటుంటే కన్నీళ్ళు ఆపుకోలేక పోయాను.

  • @kondurueswarsai6998
    @kondurueswarsai6998 2 года назад +144

    ఆదిత్య గారు మీరు ఫైనల్ వరకు చేరుకోవాలి...అని మనసారా.... ఆ భగవంతుని ప్రార్ధిస్తూ......

  • @sahithimanapragada8863
    @sahithimanapragada8863 2 года назад +182

    తీయగా పాడుతామని చెప్పి
    వెచ్చని కన్నీళ్లు తెప్పిస్తున్నారేంటి సార్.
    చి.....ఆదిత్య ఆశీరభినందనలు
    చంద్రబోస్ గారి సాహిత్యం
    కీరవాణి గారి సంగీతం
    చరణ్ వ్యాఖ్యానం
    అన్నీ గానసరస్వతీ సౌరభాలే
    అందరికీ శుభాభినందనలు 🙏🙏🙏🙏

    • @rameshjumbarthiramesh8855
      @rameshjumbarthiramesh8855 2 года назад

      Good comment
      Inka live songs unnay spb gari Jo papa lali & chitra gari venuvai vachanu bhuvananiki inka same song vijay yesudas gari live same song I watch I cont control my tears

  • @arumullaprabhakar5537
    @arumullaprabhakar5537 2 года назад +45

    హృదయాలను కదిలించే కొన్ని సంఘటనల్లో నాకు ఇదొకటి అనిపించింది.. గ్రేట్ ఆదిత్య..

  • @ramur7262
    @ramur7262 2 года назад +1283

    ఈ పాట కోసం వైట్ చేసిన వాళ్ళు 👍👍👍

  • @Sreenivas93
    @Sreenivas93 Год назад +3

    వీరిని చూస్తే అర్థమవుతుంది ..మనలో చాలామందికి ఉన్నవి కష్టాలే కావు. such an inspiration life.
    నా జీవితంలో కాదు మైండ్ లో మాత్రమే కష్టాలు ఉన్నాయి అని అనిపిస్తుంది.

  • @Kattepogucreations2023
    @Kattepogucreations2023 2 года назад +27

    తమ్ముడూ...Aditya
    చంపేశావు పో....
    గుండెను పిండినట్టు,మనసును కదిలించేట్టు, కన్నీటిని కురిపించేట్టు... అద్భుతమైన చంద్రబోస్ గారి పాటకు జీవం పోసి పాడావు. Wonderful singing.. Keep it up తమ్ముడు.
    All the best.

  • @brahmasandepudi3864
    @brahmasandepudi3864 2 года назад +7

    వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
    కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు
    దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు
    దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు
    ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
    ఎవరిని నిందించాలి నిన్ను తప్ప
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
    కన్నులకు కలలు లేవు నీరు తప్ప.... What a meaning... 😘

  • @vamsikrushnapalem8095
    @vamsikrushnapalem8095 2 года назад +2

    Amma.....meeku paadabhi vandhanammmmm.... 🙏🙏🙏

  • @reshepu
    @reshepu 2 года назад +241

    ఇద్దరూ కలిసి అందరినీ ఏడిపించారు. God bless you Aditya

  • @prakruthiconsultancy1939
    @prakruthiconsultancy1939 2 года назад +348

    నిజంగా ఎంత అద్భుతమైన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు ప్రతి స్పందించడం లోనే వారు ఎంత గొప్పవారో అర్థం అవుతుంది. అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఒక్కసారి ప్రతి ఒక్కరిలో మనల్ని మనం చూసుకోగలిగితే బహుశా అందరం బాగుంటమేమో కదా. ఆదిత్య bro మీరు అమ్మ చాలా సంతోషంగా ఉంటారు. మీ ప్రతి కష్టం రేపు మీకు పులబాట వేస్తుంది. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. 💐💐💐🎁🎁👏

    • @madhalasrikanth6109
      @madhalasrikanth6109 2 года назад +3

      Super

    • @ananthkumareesari
      @ananthkumareesari 2 года назад +4

      Great great mom and son...hats off brother... 💕

    • @devarakondanarasimhaiah8389
      @devarakondanarasimhaiah8389 2 года назад +3

      D.Narasimhaiah
      Nuvvante pranamani song by Adithya is superb.His story is impressive and the efforts of his mother in making Aditya a good singer is most appreciable.We thank Vijayaprakashgaru for his judgements and good suggestions for singers and encouragement he is giving.SP Charan is doing best in a anchoring.. Thanks to three judges and all the best to entire team.
      O

    • @leelamedam148
      @leelamedam148 2 года назад

      🙏👌

    • @reddyerla9332
      @reddyerla9332 2 года назад +1

      Ffg

  • @mohanmuplam3311
    @mohanmuplam3311 2 года назад +10

    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
    కన్నులకు కలలు లేవు నీరు తప్ప
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
    కన్నులకు కలలు లేవు నీరు తప్ప
    మనసూ ఉంది మమత ఉంది పంచుకొనే నువ్ తప్ప
    ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప
    ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
    ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
    ఎవరిని అడగాలి నన్ను తప్ప
    చివరికి ఏమవాలి మన్ను తప్ప
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
    కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు వురివై పొయావు
    దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు
    దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు
    ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
    ఎవరిని నిందించాలి నిన్ను తప్ప
    నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
    నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
    ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
    కన్నులకు కలలు లేవు నీరు తప్ప

  • @sirisharani1147
    @sirisharani1147 2 года назад +2

    babu God bless you Nvu challaga undali Ninnu asiwara dinchagalanu thandri

  • @srisaiganesh4669
    @srisaiganesh4669 Год назад +3

    A true attempt ❤
    Mr. Aditya you have such a wonderful support from your mom.
    All the very best dear. We will work soon. Congrats 👏

  • @giridharyadav5710
    @giridharyadav5710 Месяц назад +1

    Super bro challa baga padavu bro

  • @muttukurumurali7207
    @muttukurumurali7207 2 месяца назад +4

    ఈ వీడియో చూశాక కన్నీళ్ళతో ఒక లైక్ కొట్టాల్సిందే....❤❤❤❤

  • @annapurna6462
    @annapurna6462 Месяц назад +1

    Chala baga padavamma❤❤❤

  • @carryminatiteluguversion6435
    @carryminatiteluguversion6435 2 года назад +51

    ఒక అక్షరం కోట్లమందని కదిలిస్తోంది❤️

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 2 года назад +146

    ముందుగా ఈ పాట రాసిన చంద్ర బోస్ గారికి ధన్యవాదాలు. ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలియని జ్ఞాపకాలు గుండెల్లో ఏదో దిగులు గా ఉంటుంది. ఈ పాట ఆదిత్య చాలా బాగా పాడారు. God bless you. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. వెళ్లిపోయిన వాళ్లను వదిలే యండి వాళ్లకు దేవుడు శిక్ష తప్పకుండా వేస్తాడు. అమ్మ ని బాగా చూసుకో నీ ప్రేమ ను పంచు.

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 2 года назад +115

    ఈ పాట ' ఈ రోజు కార్యక్రమం లో పాల్గొన్న ఆదిత్య ను ఒక స్పూర్తి గా చూస్తున్నాం ... శుభాకాంక్షలతో .... 💐

  • @ramanamantri6071
    @ramanamantri6071 2 года назад +20

    మనిషికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే జీవితం విలువ తెలుస్తుంది, అలాంటివాళ్లే జీవితంలో చాలా ఉన్నతమైనస్థానాలనుఅధిరోహిస్తారు ఆదిత్య గారు,god bless you sir

  • @vaishnavinainampally5216
    @vaishnavinainampally5216 2 года назад +5

    E paata paadina Vijay yesu daas garikanna adhithya voice superb ga set ayindhi... Super 🤗😍🤝🤝

  • @umamaheswararao6805
    @umamaheswararao6805 Год назад +1

    Out standing performance

  • @subhamaala3301
    @subhamaala3301 2 года назад +17

    ఆదిత్యా... పిండేసావు... కన్నీరు ఆగలేదు మీ పాట ఆసాంతం 🙏🙏👌👌god bless you 💐

  • @pothu8303
    @pothu8303 Год назад +1

    Super love you bro

  • @venkatasreenubabuloka4516
    @venkatasreenubabuloka4516 2 года назад +7

    ఆదిత్య పాడిన పాట
    నా జీవితాన్ని కదిలించింది..
    గుండెలు బరువెక్కాయి..
    All the best aditya

  • @ChinnaChinna-cn8yt
    @ChinnaChinna-cn8yt 2 месяца назад +2

    Okko line lo okko memory gurthochela vundhi brother naakaythe... I was literally got reminded what ever having the good or bad memories in my life...👍🥺
    I'm also gone same situation in my life...

  • @mohangayam
    @mohangayam 2 года назад +3

    Abbabbba...na telugu bhasha entha tiyyaga undho...
    I proud be a telugu....suoerb language

  • @vjanardhan5523
    @vjanardhan5523 2 года назад +7

    నవ్వు అపద్దం అవుతూంది కానీ కన్నీళ్లు అపద్దం కావు సుప్పర్ సార్

  • @rickyhouston172
    @rickyhouston172 2 года назад +32

    పేరుకే పెళ్లి అయింది.. ఈ మాట నిరూపించింది
    ప్రేమ అనేది పెళ్ళికే సొంతం కాదు..
    ప్రేమ అనేది విశ్వ వ్యాప్తం.. నీవు నమ్మితే ప్రేమే విశ్వం. అందరిలో దొరుకుతుంది అందరూ ప్రేమ అయినప్పుడు...

  • @RajaShekar-tp9hq
    @RajaShekar-tp9hq 2 года назад +99

    ఫైనల్ గా గెలవాలని మనసారా కోరుకుంటున్నాను...
    God bless you... ఆదిత్య

    • @suvarnaranisukka4155
      @suvarnaranisukka4155 2 года назад +1

      Gunde lothullonchi kantiloki neeru theppinchina adhitya God bless you dear

  • @DAVID-fh8wd
    @DAVID-fh8wd 2 года назад +40

    పాట వినేకొద్ది కన్నీళ్లు ఆగడం లేదు ... 😔😣😖😖😖😖

  • @SidduSiddhartha-s7m
    @SidduSiddhartha-s7m Год назад +1

    Super brother

  • @savalapuramravi2511
    @savalapuramravi2511 2 года назад +67

    Sirమీ రచనలకు దేవుడు కూడా కన్నీరు పెట్టాల్సిందే.

  • @rajanisagiraju2836
    @rajanisagiraju2836 2 года назад +2

    Aaditra👍👍👍👍👍👍

  • @sureshchinnu6629
    @sureshchinnu6629 2 года назад +6

    అమ్మను గుర్తుకు తెచ్చి మరీ నన్ను ఏడిపించావు అన్నా...🙏👌

  • @moulaalim9820
    @moulaalim9820 Год назад +1

    Voice chala bagundi

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 2 года назад +19

    ఈ పాట నేను స్టార్ మేకర్ లో పాడతా....చంద్రబోస్ గారికి పాదాభివందనం ఇంత మంచి పాట పాడినందుకు....ఈ అబ్బాయికి అభినందనలు.

  • @vangurubhaskar3008
    @vangurubhaskar3008 2 года назад +1

    28 years Manasulo cheppukoleni badha kanneeti roopamlo..,.... Any have hearty congratulations

  • @kowsalyaadevi8411
    @kowsalyaadevi8411 2 года назад +5

    Aadithya God bless you...
    You moved many hearts.
    So you are the winner...
    You are a agreat singer..
    Keep it up.

  • @varshagowthamvarshagowtham5458
    @varshagowthamvarshagowtham5458 2 года назад +2

    Vijay prakash sir ! Meeru chala great person andi ! ekkada vellina judge gaane kaaka,valla background enti ani telusukovadam mi goppa sir ! adhi inka evarivalla kaadhu VP sir ! Telugulone kadhu,kannada show's lo kuda mimalni chustu untam ! Meelo and mee matalo edho teliyani adhbutamantu 100% ...! 🙏

  • @ranjitkatikala7601
    @ranjitkatikala7601 2 года назад +15

    చాలా సార్లువిన్నాను ఆదిత్య సాంగ్ సూపర్, 👍👍👍👍👍👍

  • @kalemlokeswararao7062
    @kalemlokeswararao7062 Год назад

    You are very lucky mother... Such a wonderful son. సుజాత గారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం మీ అబ్బాయి భగవంతుడు ఒకరోజు అందరికీ ఏదో ఒక దారి చూపక తప్పదు.. నిజంగా పాట వింటుంటే కళ్ళంట నీళ్ళు తెలియకుండానే వచ్చేస్తున్నాయి.. ఆదిత్య చాలా అద్భుతంగా పాడాడు.. నాకైతే సందేహం లేదు.మన సినీ రంగంలో అతిపెద్ద గాయకులు సరసన చేరుతాడు.. మంచి రోజులు అందరికీ వస్తాయి... ఆ భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని కోరుకుంటున్నాను.. .
    లోకేశ్💐💐 🙏

  • @yodhaadventurevlogs
    @yodhaadventurevlogs 2 года назад +10

    ఆదిత్య గోతులో నుండి వచ్చిన పాటను ఇప్పటికి 50 సార్లు విన్నాను

  • @psycho_____girl_____0
    @psycho_____girl_____0 2 года назад +1

    ఆదిత్య హ్యాట్సాఫ్ ఇంక మంచి పాటలు పాడి ఇంక అందనంత ఎత్తుకు ఏదగాలని
    కోరుకుంటున్నాము

  • @ranjithkumar0404
    @ranjithkumar0404 Год назад +5

    I cant stop my tears after watching this video... Chandra Bose garu meeku ee manavali janmantha runapadi untundi sir... Adithya you will be the King broh.. Love you dear.. Amma mee opika, pattudala, krushi gurinchi entha cheppina takkuve amma... mimmalni vadilina Vallaki jeevithantham gurtundi poye laga Adithya tammudu gunapatam chepthadu amma.. dont worry.. Edipinchesav ra Adhithya ... seriously...

  • @durgeshpalle578
    @durgeshpalle578 2 года назад +1

    సూపర్ అమ్మ

  • @kalipibhanujirao9196
    @kalipibhanujirao9196 2 года назад +101

    నిజంగా సునీత గారు చెప్పినట్టు ఆ పాట విన్నప్పుడల్లా లైఫ్ లో కొన్ని కొన్ని ఇంతక ముందే పడే కష్టాలు,బాధలు, ప్రస్తుతం పడే బాధలు, పాత జ్ఞాపకాలు అన్నీ మన కళ్ళ ముందు ఉండేటట్టు, ఇలా జరిగేటప్పుడు ఆ ఒక్క క్షణం మనసు చాలా బరువు గా ఉండేటట్టు అవుతుంది, నిజంగా చంద్ర బోస్ గారు మీకు శతకోటి దండాలు అండి🙏🙏🙏,

  • @kodipallychinnamallaiah2682
    @kodipallychinnamallaiah2682 2 месяца назад +1

    చంద్ర బోస్ సార్ మీరు గ్రేట్ సార్ ఆదిత్య పాడుతుంటే కన్నీళ్లు ఆప్కో లేక పోతున్నాం

  • @puramramesh6489
    @puramramesh6489 2 года назад +11

    మనసుకు హాయిగా ఉంటుందని ఈ పాటను చూస్తే మనసే బరువెక్కింది
    మీ జీవితానికి సరిపోయే
    పాటతో ఏడిపించరయ్యా సూపర్ ✍️

  • @RL_hamesha_tamasha
    @RL_hamesha_tamasha Год назад

    Love u amma ,love u adityaa...

  • @shivurajbaba2210
    @shivurajbaba2210 2 года назад +10

    All the best ಅಣ್ಣ ಆದಿತ್ಯ 👌👌👌👌

  • @SavithacSavitha-v5x
    @SavithacSavitha-v5x Год назад +1

    Super

  • @santosh7531
    @santosh7531 2 года назад +11

    I am really not only proud of being an English lecturer to Aditya but feeling blessed to be his teacher who has a beautiful bond during his study at Avanthi Polytechnic College..
    Even my eyes didn't know that they were shedding tears, when you got emotional to invite your mother.
    God bless you Aditya..🙌

  • @sainathravula3141
    @sainathravula3141 2 года назад +1

    Enni satrlu vinna vinaali anipinche song etuvanri programme pettinatuvanti etv channel ki programe memebers ki nijangaa koti dhanyavaadamulu 🙏🙏

  • @9989451336
    @9989451336 2 года назад +63

    చాలా బాగుంది ఆదిత్య గారు.. చరణ్ గారు ఈ పాతతోనే బాలు గార్ని గుర్తుకుతెచ్చినందుకు .. కళ్లనుంది కన్నీరు ఆగలేదు తమ్ముడు

    • @sreenivasaprasad7691
      @sreenivasaprasad7691 2 года назад

      బాలు గారికి ఈ పాటకు ఏమి సంబంధం అన్నా?

    • @9989451336
      @9989451336 2 года назад +3

      @@sreenivasaprasad7691 బాలు గారికి సింగెర్స్ అందరూ పాటలతో నివాళి అర్పించినప్పుడు.. చరణ్ గారు ఈ పాటె పడుతూ ఏడ్చారు.. గుర్తుందా బ్రదర్

    • @sreenivasaprasad7691
      @sreenivasaprasad7691 2 года назад

      @@9989451336 oh ok. No bro I have missed. I will see those old videos then.

  • @Rishijoshi-fg9fp
    @Rishijoshi-fg9fp 2 месяца назад +1

    చంద్రబోస్ సాహిత్యంనికి పాదాభివందనం.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradharallabandi2434
    @anuradharallabandi2434 2 года назад +21

    చరణ్ గారు ఆ‌అబ్బాయి కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటాడు కాని మీరు మిగతా ఛానెల్స్ లాగా ఏడుపులు over action‌లాంటివి trp కోసం చూపించకండీ ఇది ఒక గానినయజ్ఞం

    • @anuradharallabandi2434
      @anuradharallabandi2434 2 года назад +1

      ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా మనం బాలు గారి పైన ఉన్న భక్తితో చూస్తారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని సాఫీగా చేసుకుంటూ నడిపించింది🙏🙏

  • @Rockeysiri5281
    @Rockeysiri5281 2 года назад +11

    Aditya garu super voice.... Final ki kuda velli win అవ్వాలని మనసారా కోరుకంటున్నాను

  • @lalitharao8304
    @lalitharao8304 2 года назад +1

    God bless you tammudu

  • @shivurajbaba2210
    @shivurajbaba2210 2 года назад +4

    ಇ ಹಾಡು ಕೇಳಬೇಕೆಂದು ಪಾಡುತ ತಿಯಗಾ ನೋಡಿದೆ ಆದಿತ್ಯ ಬ್ರದರ್ ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ 👌👌👌👌

  • @kanthamani2792
    @kanthamani2792 Год назад +1

    God bless you ఆదిత్య

  • @anushapolumuri1172
    @anushapolumuri1172 Год назад +2

    Ma daddy death ie 11 years baga crying vachindi. Ma mom ma kosam retire iena kasta peduthunaru ma kosam .life taluchukunte ento laga undi. Super song anna .

  • @narendrangbs.
    @narendrangbs. 2 года назад +8

    Every mother is golden heart'❤️

  • @annapurna6462
    @annapurna6462 Месяц назад

    Chandraboss gariki padhabhivandanamulu. Intha manchi pata ichhinanduku🙏🙏🙏🙏🙏🙏

  • @manchusudhakarbizili3668
    @manchusudhakarbizili3668 2 года назад +4

    నాభార్య మరణించిన తరవాత ఈపాట వింటుంటాను ఈపాటవిన్నప్పుడల్లభాధ దిగులు తొందరగా చనిపోవాలనిపిస్తుంది కానీ ఒక బాబు వున్నాడు ఒంటరిగా అవుతాడని

    • @kmitt6172
      @kmitt6172 Год назад

      child comes first. She is living in your baby. Not gone anywhere. Trust in God and take care.

  • @karneshanthreddy1016
    @karneshanthreddy1016 2 года назад +1

    సూపర్ సర్ ఆదిత్య సింగర్

  • @mgprakas
    @mgprakas 2 года назад +86

    What a bonding.. touching..Amma.. goppa kodukuni kannavu thalli... GOD BLESS THE FAMILY 💗

  • @shivaprasadshiva4942
    @shivaprasadshiva4942 2 года назад +2

    ఆదిత్య నీకు మంచి లైఫ్ ఉంధి god blees you 👌👌👌👍👍👏👏👏👏

  • @science_craft
    @science_craft 2 года назад +19

    ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పించేలా పాడావు bro.
    All the best bro.god will always with u bro.

  • @durgavundurthi8019
    @durgavundurthi8019 2 года назад +2

    Adhithyaaaa supar

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 года назад +73

    తెలుగు పరిమళం అనే ఆలోచన మనసులో వచ్చినప్పుడు కలిగే హాయిని కలుగించిన చంద్రబోస్ గారికి తెలుగు ప్రజల తరుపున వందనం ప్రతివందనం👍💐

  • @ksurya1588
    @ksurya1588 2 года назад +1

    గుండెలు పిండేసే పాట ,yennisarlu vina no words

  • @suryaujwal
    @suryaujwal 2 года назад +19

    చంద్రబోస్ గీత రచన అనే skeleton కి కీరవాణి సంగీతం అనే flesh add చేస్తే , ఆదిత్య ఆపాటకి తన స్వరం తో జీవం పోశాడు... ఇది అందరి మనసులని పాత జ్ఞాపకాలతో బరువెక్కించినా, ఆ బాధ కూడా ఆనందాన్నిస్తుంది .. ఇది evergreen feeling

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du Месяц назад

    నిజంగా ఈ పాట రాసిన వాళ్ళకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న సరిపోవు అలాగే పాడిన వాళ్ళకు , musians కి కూడా కృతజ్ఞతలు , 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @sribalaji248
    @sribalaji248 2 года назад +3

    Adhitya... ఎన్ని సార్లు విన్నా.... అద్బుతం గా ఉంది నాన్నా...God bless u Bangaram

  • @Govindu-vh6zc
    @Govindu-vh6zc 2 года назад +1

    Super super ji

  • @krishnakumarimantravadi1156
    @krishnakumarimantravadi1156 2 года назад +70

    Excellent ఆదిత్య చాలా చక్కగా పాడారు ఇలాగే చివరిదాకా పాడుతా తీయగా ప్రోగ్రాంలో వుండాలని కోరుకుంటున్నాను 👍👍👍👌👌👌

  • @shridharbichchal
    @shridharbichchal Год назад

    His mother is truly singer.

  • @swarnapriyanangireddi6497
    @swarnapriyanangireddi6497 2 года назад +31

    నా హృదయాన్ని కదిలించింది.

  • @shivareddyhalimani9368
    @shivareddyhalimani9368 2 года назад +1

    I love bro......🙏

  • @jagansethi1514
    @jagansethi1514 2 года назад +10

    గ్రేట్ చంద్రబోస్ గారు మీ సాహిత్య నికి వందనాలు 🙏🙏🙏

  • @claragib2578
    @claragib2578 Год назад +3

    నాకు 60 సంవత్సరములు, ఈ పాట రాసిన చంద్రబోస్ గారు, పాట పాడిన ఆదిత్యా ... నాలో గూడు కట్టుకున్న నా జి.సుధీష్ణ రెడ్డి ని మరల గుర్తుచేసి కన్నీళ్లు తెప్పించారు. నేను ఎప్పటికి మర్చిపోలేని నా సుధ ఇప్పుడు ఎక్కడుందో

  • @Vedab87
    @Vedab87 2 года назад +1

    Amma ane padham lo ne theeyadanam vuntundi...nijam ga e amma ki joharlu..

  • @namrathaballa9181
    @namrathaballa9181 2 года назад +16

    All the best Aditya bro next songs koda intha kanna baaga paadi win avvali ani heartfull ga korukuntunna god bless u

  • @ramanapuliga9804
    @ramanapuliga9804 2 года назад +1

    Super ga padav bro

  • @parvathisampathirao1513
    @parvathisampathirao1513 2 года назад +34

    చాలా బాగా పాడినవు బాబు 👌👌💐💐

  • @ranjithgoud5870
    @ranjithgoud5870 2 года назад +2

    అమ్మ ప్రేమ గొప్పది

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 2 года назад +6

    మంచి వాయిస్ brother.. ప్రేమ పంచే వారు చాలా తక్కువ... ఎవరి స్వార్థం వారిది

  • @vinayallinonetv8506
    @vinayallinonetv8506 2 года назад

    నువ్వు గెలిచేశావు ఆదిత్య

  • @RAO27197
    @RAO27197 2 года назад +42

    All the best Aditya.. you have great future ahead...