Nuvvante Pranamani Full Song TeluguLyrics| Naa Autograph Movie|Ravi Teja,Bhoomika|Maa Paata Mee Nota
HTML-код
- Опубликовано: 21 окт 2024
- #nuvvantepranamani #naaautography #raviteja #bhoomika #mmkeeravaani
Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
Follow us on Facebook ► / maapaatameenota
Follow us on Instagram ► / maapaatameenota
Follow us on Twitter ► / maapaatameenota
Song Name : Nuvvante Pranamani
Movie Name : Naa Autograph
Banner : Sri Sai Ganesh Productions
Producer : Bellamkonda Suresh
Director : S.Gopal Reddy
Cast : Ravi Teja, Bhoomika
Music Director : M.M.Keeravani
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
👉 Like us on Facebook: / adityamusic
👉 Follow us on Twitter: / adityamusic
👉 Follow us on Instagram: / adityamusicindia
👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
Follow us on Whatsapp:
#telugulatest2023songs #telugusongs #teluguvideosongs #allteluguhitsongs #telugulyricalsongs #telugupopularsongs #telugusuperhitsongs #trendingsongs
Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota
😢💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😢💔💔💔💔💔💔💔💔💔
@@SrikanthNaidu-p3t❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤. 😂@@SrikanthNaidu-p3t
Aà we😂 Lea@@SrikanthNaidu-p3t
నా ప్రేమ నాకో జ్ఞాపకం లా మిగిలిపోయిoది 😢😢
@@sandeepsandhya9295 be strong bro
Na Pranam vadilivellipondhi😂😂😂😂😂😂😂😂
వెంటోస్తనన్నవు వెళ్ళొస్తా అన్నావు
జంటై ఒకరి పంటై వెళ్లవు ...
కరునిస్తన్నవు ,.. వరమిస్తనన్నవు
బరువై మెడకు ఊరివై పోయావు ....
ఈ లిరిక్స్ ని అనుభవనిచెల చేశావు
అనుభవిస్తున్న 🥹🥹🥹
Chala miss avvuthunna Pravakika❤
One day Pravalika call u bro❤
😢
😢
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
మనసూ ఉంది మమత ఉంది పంచుకొనే నువ్ తప్ప
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా
ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్ప
చివరికి ఏమవాలి మన్ను తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు వురివై పొయావు
దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు
దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్ప
ఎవరిని నిందించాలి నిన్ను తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
ఎవరికి చెప్పుకోను నాకు తప్ప
కన్నులకు కలలు లేవు నీరు తప్ప
My favourite song ❤
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి చేదు అనుభవం తప్పదు
ప్రేమకు మరణం లేదు ప్రేమికులకు మననం లేదు కానీ కాలానికి గమనం ఉంది రాసిపెట్టి ఉంటే నీది నీకు తప్పక దొరుకుతుంది అది ఏ రూపంలో అయినా సరే...
2007 -2023# ఈ పాట ప్రయాణం, ఏదో తెలియని బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. మిస్ యూ స్వాతి❤225❤
Akada brother 😢
🥺🥺
super.. వింటుంటే. ఏడుపు వస్తుంది.... థాంక్స్ to రైటర్
ఈ పాట మి మనసుకు దగ్గరగా ఉందా😢
నిజంగా పవిత్రంగా ప్రేమిస్తే చివరికి ఎవరైనా బాధ పడాల్సిందే, ఆ బాధ కంటే మించిన నరకం ఇంకోటి ఉండదు
ఈపాట మొగలకు మాత్రమే కాదు ఆడవాళ్ళకు ఇలాంటి అనుభవం ఎదుతుంది
Adhi entha mandhiki telusu chepadi
పాట కు ప్రాణం పోసినారు 👍👍❤❤
2024 లో కూడా ఈ పాటను వినాలి అనుకునే వాళ్లు ఎంతమంది 😅
😂😂😂😅
Super song bro
Nenu
venkataramana4619l😢😂😂😮
How are you
నేను ప్రేమంచిన అమ్మయి పెళ్లి చేసుకుని వెళిపోయింది
కాని నా మనసులో ఆ అమ్మయి తప్ప వేరే అమ్మయి లేదు రాదు తనకి పెళ్లి అయ్యి 11 years అయింది
😢
😮😮😮😮
Situations ardam chesukoni munduku vellali gani akkade aagipovadhu aa amaye kuda Inka nine gurthuchesukoni badaga untundi miru pelli chesukoni happy ga undandi
😢😢😢😢😢😢😢😢
😢😮😢
ఆ పాట అప్పట్లో నా లైఫ్ 🥲🥲 కాని ఇప్పుడు 👍👍 ఉన్నా నిజం గా లవ్ చేసిన అమ్మాయి ని ఇంకొకడు చేసుకుంటే ఆ క్షణం సచ్చిపోవాడినికి అనే మాట కూడా చాలా చాలా తక్కువ అవుతుంది 😟😟
Noted bro
😢
2023 లో కూడా ఈ పాటను విన్న వాళ్లు ఎంతమంది
Mi
Iam
2023 lone video upload chesaru😂
🙋♀️
Daily 2 times
ఇ పాట వింటే చాలా బాధ అనిపిస్తుంది, నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోవద్దు.........
Heart touching movie❤❤❤❤❤
ఏసుదాస్ సన్... గ్రేట్ సింగర్ 🙏🙏
Present song ki ee song ki chala depth vndi❤
Each and evry word kannilu thepisthay .....miss ina prema ni gurthu chesthundhi
నా చిన్న తనంలో e move చూసె టప్పుడు నాకు అపుడు అనిపించలే e move, e songs
Epudu అనిపిస్తుంది బహుషా నాగురిచి తీశారు అనిపిస్తుంది ఆది love Fail ఐతే తెలుస్తాది అ సినిమా విలువ 😭😭😭😭😭😭💘💘
కొన్ని పాటలు విన్న వెంటనే ఏడుపు వస్తుంది ఇది నిజం లక్పతి కలలు.
నాకు చని పోవాలని ఉంది. నా తమ్ముడి దగ్గరకి వెళ్లాలని ఉంది. ఈ పాట మ అన్నం తమ్ముల బంధం.
గుడిమెరాళ్లలో వున్న నాదేవికి ఈపాట అంకితం.ప్రేమ విఫలమైన వారు బ్రతుకడం కన్నా ఒక్కసారిగా చావడం మేలు. నాదికూడ అదే పరిస్థితి. చావలేక బ్రతుకుతునా. బ్రతికి రోజు చస్తునా!గత 50 సంవత్స రముల నుండి(1974-2024).
జ్ఞాపకం చాటు కన్నీరు నువ్వు...
Chala super song
Preminchi pondaleni vallaki
Gurthuku chese song
Raviteja’s acting is ultimate 👏👏👏
మనుసున్న పతి మగాడు వింటాడు❤
ఐ మిస్ యూ నాగలక్ష్మి నేను నిన్ను మర్చిపోలేను నువ్వే నా ప్రాణం ❤❤❤❤❤
It is not a song its an emotion 😢
🙏🙌🏼🙌🏼🙌🏼👍👍👍👍👍👥👥👥👥👥🤝🤝🤝🤝🌺🤗🤗🤗🤗🤗🤗👌♥️👍👍👍
@@chillandthrill😊
నా జీవితంలో జరిగిన సాక్ష్యం ఈ సాంగ్
మనసుని తాకే పాట ఇది. డోంట్ sad song.
Naa real life story ...I love this song🎉❤
Beautiful song
💜 HEART TOUCH SONG ❤
❤ Raviteja ki tappa evarki sett kadhu e movie 😢
I miss you swapna your always in my 📝 memories 🥺 alive
Nenu radha ni chala love chesa life long chesthunee unnta na pranamo unna varaku enko ammayi na life loki vachina sare nenu happy ga undalenu andhukee epudu entha narakomo padathunano
Cool bro
Same problem
I love this song ❤ it's memorable in my school first love💞.......
Nenu 9th class lo vunnapudu vachindi bro ilove this song ❤❤❤❤❤
Q1
🔥🔥🔥🔥🔥🔥 Simple lines a common man feelings.🙏
I loved this song 😢😢😢😢😢
ఎంత మందికి నోటెడ్ సాంగ్ 💐💐💐
లైక్ మీ 💐❤❤❤
నా తమ్ముడి ని చంపేశారు. వాడు లేని ఈ లోకంలో నాకు బ్రతకాలని లేదు. ఈ పాట వింటుంటే వాడు లేని లోటు తెలుస్తుంది. అయినా నా తమ్ముడి నీ కపడుకోలే క పోయినా నేను ఒక చేత గానీ అన్నగా వాడితో పాటు నేనూ చచ్చినట్టే.
I miss you bava and I love you bava ...........nuvv. Oka jnapakalaga migilipoyav...................
oh my god.. oh my god.. oh my god.. . " premantane sashvatha viraham anthena!, premisthene sudheerga narakam nijamena"
Yes bro
Sadinchukunte santhosham...
Nearly .... 40 years ❤
నేను ప్రేమంచిన అమ్మయి పెళ్లి చేసుకుని వెళిపోయింది
కాని నా మనసులో ఆ అమ్మయి తప్ప వేరే అమ్మయి లేదు రాదు తనకి పెళ్లి అయ్యి 11 years అయింది💔❤🩹
Same
So sad అండి 😢
i love this song
Beautiful song Beautiful clippings
నాకు ఇష్టమైన సాంగ్
Love lo 3rd person vasthee ha love ela ayina sare vidipotharu it's true
Chala baga cheparu
Yes super song ఈ పాట 2050 కూడా వింటారు
I miss you renu💔 nannu champakunda nuvu happy ga untu nannu gnapakalatho roju champuthunav😢
Miss u ANU Love You Bujji.....❤❤❤❤
Heart touching song ❤❤❤❤❤
I love this song🎵🎵🎵
Best editing 👌❤
Super song.
Super
Depression lo vinnavallu enthamandhi??😢
Us moment bhaiya
Mass maha raja👑👑👑
Love failure vunantha varuku e song vinttune vuntaru darling
2050 first hit song 🎵 ♥️ 👌 🎶 🔥 ❤️ 🎵 🎉❤yesudas god man.vijay yesudas god man again 🙏.
2024 లో కూడా వింటాం
రేపు సీవిన్ రీడింగ్ రూం ఒంగోలు లో ఇది నా రెండవ పాట,,పాడ బోతున్నాను😂
Eepata chala❤❤❤❤
ఐ లవ్ మై సాంగ్
2024 kuda vunam
TELUGU indain odiol chusi vacchina vallu........ Like kottandii..... ❤️❤️
Na priyadi priyamina Naa bharathi ki ee pata ankitam
I like and love this song ❤❤
What a lyrics... 😢😢😢
I like this song bt Real Love Evvariki Dorakadu
Real love Evvari Daggara Vuntundo Evvariki Teliyadu bt Naku Telusu
I love you NANNA garu AMMA garu
Miss you Nanna garu love you NANNA garu
I Miss you RK
Never end this song
ಇಟ್ಸ್ ಮೈ ರಿಯಲ್ ಲವ್ ಸಾಂಗ್
ఎక్సలెంట్ సాంగ్
Eroju kuda e song vinttunara nenu vinttuna 🥺💔
❤love you so much sriii❤
I love this song ❤
సూపర్ సాంగ్
Superb nice song
Nenu ఇప్పుడు vintunnanu. 2024.
2024 lo Yevadu vintunna song 😊
Pata vintuvunette kalla nellu vastunnai ❤
20........... లో కూడ సూపర్ song
My dear Hareshi ❤
❤❤❤❤❤❤❤❤❤unlimited
2024.lo e song chusevalu oka like vesukomdi.killing song❤
I ❤love this song
Nenu kuda ❤😢
Great movie 🎉
కైకలూరు వెంకటరమణ ధియేటర్లో నేను చూశాను.
Heroin is super❤❤❤
Happy Valentine's Day
Guddiga love cheyatam na tappu😢😢😢, every line , centence memorable words
One of my fav song
Nijam naku Ela iendhi
Brother full gaa video song pettochu gaa bro
Jai RTF ❤❤❤❤❤