is Madhavi Latha creating history in Hyderabad..? | Owaisi | Old City | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 467

  • @NationalistHub
    @NationalistHub  7 месяцев назад +50

    🔴 Nationalist Hub Janatha Express
    అనుక్షణం ఎన్నికల అప్‎డేట్స్ మీకోసం..
    1 . ruclips.net/video/24xt_JEl-DY/видео.htmlsi=OS67mcynWdinMqdE
    2. ruclips.net/video/qPj2QQWXP6M/видео.htmlsi=UKXMcfi-ZHwJiGxe
    3. ruclips.net/video/-41uR-EZYbY/видео.htmlsi=coNsx6XpHORs7Kda
    4. ruclips.net/video/KpPcmg4nJ_E/видео.htmlsi=n1rAe6CX_vcGgHWm
    5. ruclips.net/video/FuHAkF-R8ds/видео.htmlsi=CCXy10wtli_MsqTR
    6. ruclips.net/video/NvcFo7sF5Sg/видео.htmlsi=YPmFPFVP-vSlCTaA
    7. ruclips.net/video/VIir_HeCjnE/видео.htmlsi=lwZNmzORnNDpjIsB
    8. ruclips.net/video/E7CJyZWOKB8/видео.htmlsi=rkm6UGNY71XxMFmF
    9. ruclips.net/video/lPfEYNfBo7E/видео.htmlsi=cPvsTZ6qcygx01aL
    10. ruclips.net/video/FjkL-FRid5s/видео.htmlsi=aR7jBRbLuiLxqLp0

  • @rajesh2735
    @rajesh2735 7 месяцев назад +174

    మీ అంచనాలు నిజం కావాలి

    • @Geeky9065
      @Geeky9065 7 месяцев назад +12

      అవుతాయి!

    • @HyderabadiBolte-l9o
      @HyderabadiBolte-l9o 7 месяцев назад +2

      అది ఈ జన్మలో కాదు అసద్ తప్పక గెలుస్తారు 100%

  • @kavspadma
    @kavspadma 7 месяцев назад +30

    ఈ వీడియో చాలా బాగా నచ్చింది.మాధవీలత గెలుస్తుంది అన్న వార్త వీనుల విందుగా ఉంది

  • @KotturiNagesh
    @KotturiNagesh 7 месяцев назад +180

    మాధవి లత గారు గెలవాలని ఆ శ్రీరామున్ని వేడుకుందాం 🙏

    • @sujanajavvadi
      @sujanajavvadi 7 месяцев назад

      We should also support diversity be hyderabadi, bjp anyway don't do anything for South states

    • @shekarroy6892
      @shekarroy6892 7 месяцев назад +3

      ​@@sujanajavvadi don't divide us, Congress already divided us.
      BJP❤

    • @shekarroy6892
      @shekarroy6892 7 месяцев назад +2

      ​@@sujanajavvadi Razar diversity😂
      First study what Razakar did to Telangana.

    • @KotturiNagesh
      @KotturiNagesh 7 месяцев назад +1

      @@sujanajavvadi మరి మీకు ఎవరు గెలవాలి mim పార్టీ

    • @ashoktaleda871
      @ashoktaleda871 7 месяцев назад

      Political రాముడిని వేడుకో.....RAM K NAAM PE DEDO BABA.......

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 7 месяцев назад +225

    గెలిచినా ఓడినా బీజేపీకి ఒక థండర్ బాంబు దొరికింది

  • @villagecolours848
    @villagecolours848 7 месяцев назад +129

    ఓవైసీ గెలిచిన...మాధవి లత గారే ..గెలిచినట్టు...y because...ovaishi నే గుడిలోకి పోయేలా చేసింది...

  • @chakradharrao32
    @chakradharrao32 7 месяцев назад +28

    If ur analysis is right then bjp will get golden ball in hyd LS

  • @lakshmikodamati1818
    @lakshmikodamati1818 7 месяцев назад +81

    మాధావిలత గారిదే విజయం.

  • @muralibitra9995
    @muralibitra9995 7 месяцев назад +74

    జై మోడీ జై శ్రీరామ్ జై బిజెపి

  • @kvreddy2155
    @kvreddy2155 7 месяцев назад +4

    అదృష్టం పరిశీలించుకుందాము మధవీలతగారు గెలవాలని భగవంతున్ని కోరుదాము

  • @VenkateshDupana
    @VenkateshDupana 7 месяцев назад +20

    జై శ్రీ రామ్
    మాధవి లత గారు గెలవాలని ఆశిద్దాం
    జై బీజేపీ
    జై pm మోడీజీ

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 7 месяцев назад +63

    ముస్లిం ఓట్ క్రాస్ ఓటింగ్ జరిగింది. BJP WILL WIN SURE 🚩

  • @ShaikKaleem-hw5rx
    @ShaikKaleem-hw5rx 7 месяцев назад +1

    నూటికి నూరు శాతం గెలిచేది ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే మాధవి లత కాదు బాబు మోడీ వచ్చింది కదా అన్న అక్కడ గెలిచేది ఓవైసీ సాr

  • @vishnupayasam
    @vishnupayasam 7 месяцев назад +41

    MiM rigging చేసింది. రిపోల్ పెట్టాలి అక్కడ.

  • @gurukiranreddy4962
    @gurukiranreddy4962 7 месяцев назад +3

    ❤ Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai Sanatana Dharma ❤ Jai Narendra Modiji ❤ Jai Madhavi Lathaji ❤

  • @subbaraokollipara6443
    @subbaraokollipara6443 7 месяцев назад +10

    Possibility to win

  • @naraharibhadri2892
    @naraharibhadri2892 7 месяцев назад +6

    All the best Madhavi Latha garu

  • @BukkaNageshwer
    @BukkaNageshwer 7 месяцев назад +29

    జై శ్రీ రామ్

  • @gopularampraveenkumar1643
    @gopularampraveenkumar1643 7 месяцев назад +32

    జై శ్రీరామ్ జై నరేంద్ర మోడి 🕉️🚩🙏

  • @gprakash7308
    @gprakash7308 7 месяцев назад +17

    మంచి శుభవార్త

  • @JejalaJangaiah
    @JejalaJangaiah 7 месяцев назад +5

    Good News 🎉

  • @shriramachandra6699
    @shriramachandra6699 7 месяцев назад +1

    Jai sriram jai Hindu jai modigi jai Madhavi latha mom win win win jai bjp jai Hindu 🕉 🕉 🕉 🕉 🕉

  • @mrkmurthy6733
    @mrkmurthy6733 7 месяцев назад

    విశ్లేషణ చాలా బాగుంది. తా ర్కికంగా ఉంది. హేతుబద్ధంగా ఉంది అభినందనలు. మీ ఛానల్ ఎప్పుడూ ప్రత్యేకమే. అభినందనలు.

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 7 месяцев назад +5

    జై శ్రీ రామ్ 🙏

  • @P.R6386
    @P.R6386 7 месяцев назад +1

    అదే జరగాలని కోరుకొంటున్నాము

  • @HyderabadiBolte-l9o
    @HyderabadiBolte-l9o 7 месяцев назад +1

    అసదుద్దీన్ నే గెలుస్తారు, నువ్వు ఎన్నించేపిన అసద్ గారు గెలుస్తారు.... ఎంత భిన్నంగా ఆలోచిస్తే అసద్ గెలుస్తారు

  • @chukkalururadhakrishna
    @chukkalururadhakrishna 7 месяцев назад +10

    Jai Hind Jai shree ram

  • @pottabathinikrishna9791
    @pottabathinikrishna9791 7 месяцев назад +13

    Gelichina Odina Madhavi Latha is winner 🏆🏆🏆🏆🏆🥇🥇🥇🥇🥇

  • @venkateshwarlumaheshwaram5606
    @venkateshwarlumaheshwaram5606 7 месяцев назад +3

    బోగస్ ఓటు మొత్తం తొలగించడం మరియు రిగ్గింగ్ కాకుండా చుస్తే అప్పుడు నిజమైన అభ్యర్థి గెలుస్తుడు

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 7 месяцев назад +21

    Jai Shree Ram... 😍😍🙏🙏

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 7 месяцев назад +18

    మాధవి లత గారు హైదరాబాద్ M. P. గా ఎన్నిక అవుతారు. జై శ్రీ రామ్.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 7 месяцев назад +2

    We don't know calculation but change should be inevitable and Madhavi Latha must to win.

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 7 месяцев назад +8

    Wishing the success of Madhavilatha🎉

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 7 месяцев назад +2

    మాధవి లత గెలవాలి గెలిచి తీరాలి ఎంఐఎం ఓడిపోవడం ఖాయం భారత్ మాతాకీ జై జై మోడీ🙏🇮🇳🌹

  • @samavedamjanakiramasarma9983
    @samavedamjanakiramasarma9983 7 месяцев назад +4

    Let's hope so....

  • @prasadraovanga8231
    @prasadraovanga8231 7 месяцев назад +3

    తక్కువ మెజారిటీ తోనైనా మాధవి లత గారు గెలవాలి ఆ రామచంద్రమూర్తి నీ వేడుకుంటూ ,, Owaisi brothers కు కాలం చెల్లాలి నియంత పాలన కు తెరదించాలి ,, వీడు పోతెగానీ oldcity కీ మంచిరోజులు రావు రావు , రానివ్వడు ఈ సైతాన్ పోతాడు 😂

  • @patlollanaganathreddy4190
    @patlollanaganathreddy4190 7 месяцев назад +11

    Jai sri ram 🎉

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 7 месяцев назад +5

    మీ విశ్లేషణ చాలా బాగుంది బాగా ఆలోచించుకొని ఎప్పుడు మజ్లిస్ నా ఈసారి మత ఆధార్ మజ్లిస్ బుద్ధి చెప్తారు అభివృద్ధి చేసే బిజెపికి,ఈసారి మాధవిలకు
    గెలుపొందాలి🌹

  • @ramakrishnakariveda5523
    @ramakrishnakariveda5523 7 месяцев назад

    సూపర్ చెప్పారు బ్రదర్

  • @YvenuRao
    @YvenuRao 7 месяцев назад

    ❤ thanks

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 7 месяцев назад +1

    Your word should come true.Madhavi ji should 🏆 WIN

  • @mgsrao7456
    @mgsrao7456 7 месяцев назад

    Madhavi Latha garu gelavalani korukundamu. All the best madam

  • @kishanbabu1566
    @kishanbabu1566 7 месяцев назад +18

    సెక్యూలర్స్ హైదరాబాద్ ఎంపీ గురుంచి ఏం మాట్లాడుతారు

  • @seshurammadhavapeddi6061
    @seshurammadhavapeddi6061 7 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉madhavi is marvelous

  • @balajiopticals7795
    @balajiopticals7795 7 месяцев назад +1

    మాధవి లత గారి ఎంపీ సీట్లు తో 10 సీట్లు ఎంపీలు గ్యారంటీ తెలంగాణలో

  • @tuckari
    @tuckari 7 месяцев назад

    భారతదేశంలో ప్రస్తుత రాజకీయ దృశ్యం. మోడీని ఎదుర్కోవడానికి ప్రామాణిక ప్రతిపక్ష నాయకుడు లేదా ప్రతిపక్ష పార్టీ ఏదీ లేదనేది చాలా నిజం మరియు భవిష్యత్తులో కూడా భారతదేశానికి నాయకత్వం వహించే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కనిపించకపోవచ్చు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలు తమ కాలం చెల్లిన ముస్లిం బుజ్జగింపు విధానాలు మరియు హిందూ వ్యతిరేక వ్యూహాలతో పూర్తిగా విఫలమయ్యాయి. ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల గురించి హిందువులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. తేజస్వి సూర్య అన్నామలై యోగి హేమంత్ బిస్వ శర్మ వంటి మంచి యువ డైనమిక్ దూరదృష్టి గల నాయకులు మరియు స్మృతి ఇరానీ మాధవి లత వంటి చైతన్యవంతమైన మహిళా నాయకులతో భాజపా మాత్రమే భారతదేశ భవిష్యత్తు. భారతదేశ భవిష్యత్తు కోసం గొప్ప దార్శనికత మరియు ప్రణాళికతో తన స్వచ్ఛమైన రాజకీయ ఇమేజ్‌కి మోదీకి అభినందనలు.

  • @bnrao9787
    @bnrao9787 7 месяцев назад +2

    కాబట్టి భారత్ మాతాకీ జై

  • @vanichilpuri7919
    @vanichilpuri7919 7 месяцев назад +1

    Madhavi Latha garu గెలిస్తే……నీతి , నిజాయతీ , న్యాయం , ధర్మం , సంకల్పం , సనాతన ధర్మం , దైవబలం , మనోధైర్యం…...లాంటి పదాలపై నమ్మకం , బలం చేకూరతాయి.🙏🙏

  • @surekhap4148
    @surekhap4148 7 месяцев назад

    Good video, very clear explanation, no dragging, no hammering🤝👌

  • @sugunakarraoch6918
    @sugunakarraoch6918 7 месяцев назад

    👌✌️ good analysis.

  • @krishnamohanbhagavathula9936
    @krishnamohanbhagavathula9936 7 месяцев назад

    Sir Jai Sreeram.
    Mee analysis chalaa clearga mariyu justifiedga vundi.
    Madhavulatha garu chupuna poratapatima chala abhinandaneeyam.
    Kadtaniki tagina phalitam demufu tappaka anugrahistadu.
    Mee analtsis prakaram, akkada
    Madhavilatha garu gelavatam khayam, BJP jenda yegaradam thadyam.
    Jai Sreeram. 🙏🤝

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 месяцев назад +1

    Charminar & Bhagya Laxmi Temple Madhavi Latha Rajjam

  • @ushasree9005
    @ushasree9005 7 месяцев назад

    బోగస్ ఓట్లు, రిగ్గింగ్ కాబట్టి ఓవైసీ నే official గా గెలిస్తాడు. కానీ అందరి హృదయాల్లో మాత్రం మాధవి లత గారే విజేత👏👏👏👍👍

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 7 месяцев назад +1

    Good analysis

  • @shivamudragadda2978
    @shivamudragadda2978 7 месяцев назад

    జై శ్రీరామ్ జై బీజేపీ జై జై బిజెపి

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 месяцев назад +1

    Charminar Madavi Latha or Bhagyalaxmi Temple Fast Forward Dovalapment

  • @vishweshwarasharma1947
    @vishweshwarasharma1947 7 месяцев назад

    Good analysis...sir...

  • @rahulpurasthu4101
    @rahulpurasthu4101 7 месяцев назад

    మీ చేపిందే అవ్వాలని కోరుకుంటున్నాము

  • @sreenijaa518
    @sreenijaa518 7 месяцев назад

    Super super super👍💯👍💯👍 b. J. P మాదావీ ji 👋👋👋😘👋💯🙏🚩🏹🇮🇳

  • @rsuryanarayana1486
    @rsuryanarayana1486 7 месяцев назад +1

    Let's hope for the best👍💯.

  • @srinivasyellepeddi3601
    @srinivasyellepeddi3601 7 месяцев назад

    Nice analysis 👍

  • @KESHAVRAJGudipaty
    @KESHAVRAJGudipaty 7 месяцев назад

    Very good , in-depth analysis

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 7 месяцев назад

    విశ్లేషణ బాగుంది

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 7 месяцев назад +1

    Madhavi Latha 'BJP' Leader & Leader Win & won Hyderabad Telangana

  • @professorindukoori
    @professorindukoori 7 месяцев назад

    Amazing analysis and presentation of the anchor

  • @gangadharasai424
    @gangadharasai424 7 месяцев назад

    Very good analysis

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 7 месяцев назад +1

    We wish Mrs Madhavi Latha to win with greater mejority.

  • @venkatramana5220
    @venkatramana5220 7 месяцев назад +1

    Good Analysis

  • @jsn5314
    @jsn5314 7 месяцев назад

    Super Anna

  • @ramugsv5670
    @ramugsv5670 7 месяцев назад +1

    1. Many Muslims are unhappy with Owaisi. 2. Many women are happy with Modi 3. All women will vote for Lady Madhavi 4. 2 lakh bogus votes removed 5. 2 lac higher voting was done 6. It's an election for Modi with Lady Singam Madhavi
    Combination of above factors may help her to get a small margin win.
    If it happens it's a miracle and would be well deserved win.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 7 месяцев назад

    జై శ్రీరామ్ 🙏🏼
    జై హింద్ 🙏🏼
    జై మాధవీలత జీ 🙏🏼

  • @mailtopvs
    @mailtopvs 7 месяцев назад

    good analysis...hope to see Madhavilatha in parlament

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli 7 месяцев назад

    ❤❤❤❤❤❤ thank you universe 🎉🎉🎉🎉

  • @pramilakolluru3806
    @pramilakolluru3806 7 месяцев назад

    Good change.

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 7 месяцев назад +1

    Good explanation

  • @lavanyachowke8573
    @lavanyachowke8573 7 месяцев назад

    కమలం వైపు కృష్ణ భగవాన్ ఉన్నాడు తప్పకుండా బిజెపి గెలిచి తీరుతుంది జైహింద్ జై భారత్

  • @Donthapradeep
    @Donthapradeep 7 месяцев назад +1

    మజ్లీస్ టీం మజ్లీస్ తోనే వుంటారు
    మనవాళ్లే కాంగ్రెస్స్ అని BRS చీలి పోతారు అంత ఓపెన్ గా ఒవైసీ మాట్లాడిన సిగ్గు రాదు మనవాళ్ళకి
    అతని కి బుద్ది చెప్పలి అంటే ఒక్క బీజేపీ తోటే సాధ్యం .

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 7 месяцев назад

    జై స్త్రీ శక్తి 💪🏼

  • @raomunukutla8951
    @raomunukutla8951 7 месяцев назад +1

    వినడానికి బాగానే వుంది. కానీ అలా జరగక పోవచ్చు.

  • @malipeddibalathimmareddy5026
    @malipeddibalathimmareddy5026 7 месяцев назад

    అద్భుతమే అవుతుంది. ప్రపంచమే ఆశ్చర్య పోతుంది

  • @sureshdomala449
    @sureshdomala449 7 месяцев назад +4

    పార్వతీ పరమేశ్వరులకు మనస్ఫూర్తిగా మొక్కుతాను మాధవి లత అమ్మ గెలవాలి అని మాధవి లత అమ్మ గెలుస్తుంది హైదరాబాదులో మార్పు వస్తుంది

  • @mmr82ram
    @mmr82ram 7 месяцев назад +1

    Lets Pray for the Winning Election of Madhavilathaji

  • @hanumeshrao2172
    @hanumeshrao2172 7 месяцев назад

    Very good

  • @SampathKumar-pv1wb
    @SampathKumar-pv1wb 7 месяцев назад

    మాధవి లత గారు గెలిస్తే చాలా బాగుంటుంది✌️🔥

  • @jagadishgupta2202
    @jagadishgupta2202 7 месяцев назад

    Correct

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 7 месяцев назад +2

    Yes. Madavi Latha vin❤❤❤❤

  • @somarangaiah5820
    @somarangaiah5820 7 месяцев назад +2

    ఈ విశ్లేషణ కొంతవరకు నామ్మాల్సే వస్తుంది? అదే ఆశిద్దాం.

  • @chandreshneelivari4164
    @chandreshneelivari4164 7 месяцев назад

    Super good 🎉

  • @narsimharaomadarapu3600
    @narsimharaomadarapu3600 7 месяцев назад +2

    Let us wait till results.

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 7 месяцев назад

    Good 👍

  • @jaisankarthotkar6858
    @jaisankarthotkar6858 7 месяцев назад

    Yes that's correct brother

  • @Realmediateluguchannel
    @Realmediateluguchannel 7 месяцев назад

    Yes, this is truth

  • @srimanvalmiki2339
    @srimanvalmiki2339 7 месяцев назад

    జై శ్రీరామ్

  • @bvrrao8876
    @bvrrao8876 7 месяцев назад +4

    Lady singham madhavi latha gelavaali sir... MIM kanchukota braddalu kaavaali.... Appude Tiger Narendra, Baddam balreddy gaarla aatma lu santhistaayi.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 7 месяцев назад +1

      Free Hyderabad from Muslim domination, strengthen our hands by our selves to build strong indiay.

  • @keerthan1435
    @keerthan1435 7 месяцев назад

    మత రాజకీయాలు మానుకోండి ముందు bjp వచ్చిందంటే మర్వాడి సామ్రాజ్యం నిజాం కన్న క్రూరత్వం కలిగింది మర్వాడి వ్యవస్థ

  • @santhoshkumar-kw4yo
    @santhoshkumar-kw4yo 7 месяцев назад

    హైదరాబాద్ మాధవి లత గారు గెలవాలని కోరుకుంటున్న. కానీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఇదేమైనా తెలంగాణ నుండి బిజెపి కి డైనమేట్ లాంటి మహిళ దొరికింది... జై బిజెపి జై మోడీ...

  • @sreenijaa518
    @sreenijaa518 7 месяцев назад

    మాదావీ లతాజీ🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @JITTUREDDY-qs8eu
    @JITTUREDDY-qs8eu 7 месяцев назад

    SKIP చెయ్యకుండా చుడండి వీడియో దయచేసి

  • @kodandaramaiahparasuramuni3702
    @kodandaramaiahparasuramuni3702 7 месяцев назад

    Good

  • @sankararaonerella6658
    @sankararaonerella6658 7 месяцев назад +1

    జై శ్రీరాం