Is Hyderabad The Next Joshimath.? Suresh Kochattil Key Analysis | Telangana | Nationalist Hub
HTML-код
- Опубликовано: 4 янв 2025
- Is Hyderabad The Next Joshimath.? Suresh Kochattil Key Analysis | Telangana | Nationalist Hub
#hyderabad #joshimath #telangana
👇👇👇👇👇
Must Watch Videos:
Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 83
👉 • Global Roundup With Ma...
National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 25
👉 • National Roundup With ...
Right Angle
BIG Setback To CM KCR Government | TS High Court | Sai Krishna | Right Angle
👉 • BIG Setback To CM KCR ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
Nationalist Hub News: bit.ly/3LX5rvy
Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
Nationalist Hub Music: bit.ly/3u9BK3H
Nationalist Hub English: bit.ly/3yOuHNM
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a RUclips member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub
Instagram : / nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
#BJP #BJPTelangana #TelanganaPolitics
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
నమస్తే సాయి క్రిష్ణ గారు మరియు సురేష్ కొచ్చటీల్ గారు , ప్రజలలో వెర్రి తనం ఎక్కువ అయిపోయింది , ప్రకృతి పైన అవగాహన లేదు , ప్రభుత్వం లో లంచ గోండి తనం లంఛ గోండులు ఎక్కువ అయిపోయింది . ఆ దేవుడే రచించాలి జై మాతాజీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హింద్ జై భారత్ వందేమాతరం .
కైలాష్ మానససరోవర యాత్రలా గా హిమాలయాల్లో పుణ్యక్షేత్రాలకు కూడా కఠినమైన నిబంధనలు పెట్టి బేస్ కాంప్ నుండే వాటిని అమలు చేయాలి.మేము 15 సంవత్సరాల క్రిందట చార్ధామ్ యాత్ర వెళ్ళినపుడే అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ పనులు గమనించి ఇది భవిష్యత్తులో ప్రమాదం కావచ్చనుకున్నాము...మోటార్ వెహికల్ సంఖ్యని నియంత్రించి కాలినడక వెళ్ళడానికి ప్రోత్సాహిస్తే చాలామంది హిమాలయాలను వీడియోలో చూసి త్రుప్తి పడతారు...
ఆవును బ్రో.
Yesss near Himalayas no construction to be their brooo
మీరు చెప్పిన విషయాలు చాలా వివరణాత్మకంగా వున్నాయి.మనం ఎంత మొత్తుకున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. ప్రభుత్వాలు ఎంతసేపూ అభివృద్ది... అభివృద్ధి... తప్పితే వేరే ఆలోచించరు.పర్యాటక రంగం ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తే చాలా!?. మానవాళి, సహజవనరులు కనుమరుగై నప్పుడు ఈ సంపద ఎవరికోసం.. ? భగవంతుడు మానవుడితో సహా అన్ని జీవాలకు ఈ భూమండలంలో సమానంగా జీవించే అవకాశం ఇస్తే, మన ఇష్టానురీతిలో సహజ వనురుల విధ్వంసానికే కట్టుబడితే దాని పర్యావసనాలు ఇలా కాకపోతే ఇంకెలా ఉంటాయి.. ? ఏలుతున్న ప్రభువులు, ఇప్పటికైనా మేల్కోకపోతే రాబోయే తరాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు...
Very useful information Sir.Thank you🙏
సురేష్ గారు మీ expletion చాలా గొప్పగా చెప్పరూ ఒక Engineer చెప్పా లేని expletion మీరు గొప్పగా చెప్పా రూ Dhanyavadh andi 🙏👍 YOUR GREAT SIR AND NATIONAL HUB కూడా THANKS SAI GARU 🙏
Well good Analysis thank you so much ser Suresh Kochatill gaaru and Sai Krishna gaaru🙏🙏🙏🙏🙏🙏
యాత్రికుల సంఖ్యను అదుపులో ఉంచటం అన్నది మన దేశంలో జరగుతుందను కోలేము. జీవనోపాధి- భక్తి రెండింటికీ సంభందించినది యాత్ర. తిరుపతికి పదేపదే వెళ్ళటమనేది ఒక పెద్ద జబ్బు. ఓ వ్యక్తి ఏడాదిలో కేవలం ఒకసారి మాత్రమే దర్శించుకోవాలి అనే రూల్ ని పెట్టాలి. కొన్ని లక్షలమంది తిరుపతి గానీ చార్ధం గానీ, శబరిమల గానీ షిరిడీ గానీ అన్నేసిసార్లు వేలుతూ ఉంటే వీళ్ళు విసర్జించే మాలమూత్రాలతో ఆయా ప్రదేశాలు భ్రష్టు పట్టి పోతున్నాయి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ ప్రభుద్దులకు.
Good analysis Sir.
Excellent presentation
చాలా చాలా ముఖ్యమైన అంశం పై వివరణ ఇచ్చారు.
ప్రకృతితో చెలగాటం ప్రమాదకరం
Good Advice Sai Krishna Ji!
ప్రకృతి మీద ప్రయోగాలు
మన దేశానికి మంచిది కాదు.
మనదేశంకి బౌగోళికంగా
నదులు కొండలు లోయలు అడవులు
రక్షణ గా ఉన్నాయి.
కేవలం స్వార్దపరులైన రాజకీయ నాయకుల
ప్రయోజనాల కోసం ప్రకృతి ని ద్వంసం చేస్తున్నారు.
ఇది నిజమా కాదా
దేశ ప్రజలారా మీరే చెప్పండి 🙏
Dhanyavadalu sir chala baga chepparu
Very true analysis and very thought provoking, the government should definitely consider the ecology problem
Super news
సురేష్ కొచ్చటిల్ గారు ప్రస్థావించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వం, సంబంధిత. రాష్ట్ర ప్రభుత్వాలు దృషిసారించి అవసరమైన చర్యలకు ఉపక్రమించకపోతే ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చెందుతున్న కొండప్రాంతాలు సమీప భవిష్యత్తులో తమ అస్థిత్వాన్ని కోల్పోగలవేమో.
Very good👍
The analysation and wise advice of Sri Suresh ji to be taken very seriously
అభివృద్ధి అనేదికేవలం బిల‌్డింగులు రోడ‌్లు కాదు 🌴🌳🌲🪴🏝️🌺🥀🌹🏞️🥦ప‌్రకృతిని అదే అభివృద్ధి
*1st Education minister of India maulana Abdul Kalam Azad:* Be extremely hard against kafirs (nonmuslims) but extremely kind among ourselves (muslims). All relationships in the world can break down, father can turn against son, brother against brother, mother can shun her child but the relationship of a Muslim with a Muslim can never be severed. And then we ask why our Education System is bad
-Source: Speech at 1920
Yes brother
Great.sai.garu
Super workout sir, everyone must think about it
Great Sai garu
Valid questions by sai SAI KRISHNA garu , well answered by Suresh garu duly qoting various examples....AUTHORITIES CONCERNED must act swiftly or else every tourist place is bound to face these hard realities....
Correct
Nice of Suresh sir. Explained in detail. But, who will take care?
🙏🙏🙏
హైదరాబాదు జల ప్రళయానికి ప్రతి సంవత్సరం గురవుతూనే ఉన్నది
జల ప్రళయానికి ముఖ్య కారణం bad drainage system. వర్షపు నీరు పోవడానికి సరైన వ్యవస్థ లేదు.
Ekkada jaragatledhu?..antha ta jaruguthundhi
👌👌🙏🙏
👍🙏👌
Controlled tourisam for sensitive areas
ఒక యోగి ఆత్మకథ లో స్పష్టంగా చెప్పబడింది. కేదరినాధ్, బద్రినాథ్ తో సంబంధాలు తెగిపోతాయని.
భూగర్భశాస్త్ర (geological) ఏకోద్ది పరిజ్ఞానమున్న వాడికైనా తెలియవలసింది , అస్థిరమైన హిమాలయ ప్రాంతం ( గంగామైదానంతోసహా ) మరియు స్థిరత్వం కలిగిన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ మధ్యగల వ్యత్యాసం గురించి ! హిమాలయ పర్వత ప్రాంతంపై ఉన్న జోషిమఠ్ కు సంభవించిన తరహా నష్టం హైద్రాబాద్లో సంభవిస్తుందనుకోవడం భ్రమ ! ఒక రకంగా శాస్త్రపరిజ్ఞాన లేమి ! హైద్రాబాదులను ముఖ్య ముఖ్య మిలిటరీ ఇంజనీరింగ్ స్తావవరంగా నిర్ణయించడం వెనకవున్న కారణం ఇదే ! శాస్త్రపరిజ్ఞానం ను కాదని రాజకీయ కారణాలతో వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఇటీవలికాలంలో మొదలైంది !
ప్రకృతి ప్రకోపానికి ఏదీ ఆగదు.
నిజమే టూరిజం వేరు తీర్థయాత్ర వేరు అది తెలుసు కోవాలి ప్రభుత్వాలు
It is better to import Metals from other countries than Mining in Our Country.
Kochattil garu Sai garu good Analasis
ప్రకృతి ని కాపాడు కోవడం నాగరికత అవుతుంది... Eco system ని విస్మరించకూడదు
Great Analysis by Senior journalist Suresh Sir
Population control bill only solution?
పర్యావరణం మీద మంచి చర్చ జరిగింది ధన్యవాదాలు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది అంతరిక్షంలో చెత్త హిమాలయాలలో చెత్త నదీనదాల్లో చెత్త సముద్రాల్లో చెత్త అతిగా టూరిజం వలన పర్యావరణానికి మోయలేని భారం అవుతోంది ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రకృతి విలయతాండవం చేస్తే మనుషులు చేయగలిగేది ఏముంది అతి సర్వత్రా వర్జయేత్ ధన్యవాదాలు ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్
We need to construct eco friendly houses not heavy concrete structures
Popuation growth nu control cheyyali.
We elect for good purpose but only politicians are cause for distruction
Construction of dams are the main cause,in badrinath,as the soil and hills are not favourable for big construction.
I agree with the ideas and views of Sri Suresh garu. Self control is the only way out for us Indians. I wonder how China is facing such tourists deluge in their hill stations.
Central as well as State gov are giving env clearances left and right to different projects compromising on ecology. The institutional mechanism to oversee the env regulations are utterly inadequate and ineffective.
Suresh garu don't compere Hyderabad with joshimath don't make panic among people iam chllenge you to come for debete
Ap lo Amaravathi Lands LooseSoil Agricultural Lands in Amaravathi
Very well said. Very soon Hyderabad will face the music due to excessive construction of high rise buildings close to each other. So many buildings with 30 floors are coming up. Whats the need? All infrastructure like Roads, water lines, Drainage are under strain. Vehicle density is increasing and pollution is increasing. Shameless Govt keeps on giving approvals, without bothering about all the above problems, just for revenue from public and corrupt funds from Realtors.
Joshi math area is sensitive with mountains over water log if constructions multi storied and big would not support mountains as they can not withstand and at least in future no such over population or heavy buildings to b
Environment to be taken care of besides development
Himalaya mountains are known to have Platonic layers and they move and create problems
ISRO sattelite images chupettindi,daaniki Modiji ulikki padi,public ku vaastavalu yekkada taylisi pothaee ani jyothir matt( joshi matt) pai yevaru yelanti report jaari chay ya kudadu ani orders issue chaysadu siru.idi Modiji varusa.
Telangana ucha, Andhra vallu tagutunnara sir?. 🙏. Nijama eedi?. 👀.
Sir, kakinada lo upputerulu Anni layouts ayipoyayi....innocent ppl r buying plots there....I don't understand how they r getting approvals...
Heavy high buildings on mountains always a risky one how govts allowing huge constructions on such mountains also modern people are turning every place to polusions including temple places
Asalu ivi anni tapobhumulu. Yatra sthalaalu kaavu. Better we stop this tourism.
Chardham project is for tourism.
Enviroentalists can be what?
Don't blame govt?
Ecology or envirinmemt
Discussions whatsoever?
We cannot touch ........
Joshi matt problem Hyderabad lo elaa vastundi clear gaa cheppaledu
Go 111 ethesaru Telangana govt. Eppudayina varshalu padi aa neeru cheruvu vunna areas lo ki veltundi.Mari houses munigi potayi
Sir okanapudu otey konimalapulu
Jaylalita pired
1930 nundi haycha ristunay unnaru scientists,kaani yevadu patyinchu ko laydu,1976 lo Indira Gandhi ikkada construction ban chaysindi,kaani labham layka poindi.adda golu ga kattadalu,NTPC Hydro project,char dham project koraku big blasts,heavy machinery deeniki karanam.
Majority of contractors are from telugu states. Every one know which is their den in states. So happening there also due to angry of devathas staying in devabhoomi.
Not only joshi matt,nainitaal inka seeds aaru areas danger lo unnaee.
Paisa mein paramathma hai ante universal people want money only not environment we live for money we die for money
Adhi bayatapattaru adhicarulanu nimdhistharu aslu karanamu vyaparulupartyelavareki fands estharu avi thedukoni amplisni chusecgdamani vareki gidance estharu
both govt bjp and congres 1999 to update commision kosam project build
2006 లో జోషి మట్ కు పైన హిడల్ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టుతుంటే బీజేపీ అభ్యంతరం చెప్పితే కట్టటం ఆపలేదు హిందూ దర్మా న్ని పడుచేయలి ఇప్పుడు అంటే 2016 loadipoorti చేస్తుంటే ఇప్పుడు జోషి మట్ దెబ్బ తినడం njam జోషి మట్ అక్కడినుంచి వేరే చోటుకు కడుతున్నారు బీజేపీ వారు
AP ni kuda nasenam cheyyataniki CBN amaravathi ani modalu pedithe yemi anaru yevadu cheppadu.development ante buildings kadhu
Intha common sense
Kooda ( loose soil meeda storied buildings kattadam in UK)
Evariki leda…. Intha
Negligence aaa???
I don’t believe at all it is the responsibility of Government alone…
Tourists, hotel owners…… construction engineers local residents veelaku responsibility leda????… awareness of environmental destruction is every ones responsibility.. I have once seen the makeup of Himalayan mountains…. It was spine shivering dangerous route… such delicate fragile pebble sand mountains…. Buddhi jyanam unna ye okkaru malli vellaru… 30 lakhs pilgrims…?????!!!!!I did not go again I will never go again
Delhi also will pay the price soon like turkey
China border daaka nirmistunna road lo kooda cracks vachinaee.
Swardhapurithamutho westni offisrs gethalu thesucovatamu tappa cgusaru kabattye pattukunbaru atanu kuda lanchagondi adhicare vuntay adhikoda bayatacu radhu vereki rajakiyanyakulu hasthamu vi tunndhi
CBN lantivadu chesthundhi adhekadha
Idi bjp vadam la undi meechannel, Congress chesina manchi. Kuda cheppandi
Quthubi మీనార్ కూడా hinduvulu stacture
BHARATA vaadamu anandi. Jaati vaadamu oka COMMUNIST jaalamu
అతను పోలీస్ వారు అనాలి పోలీసోడు అని కామెంట్ చేసినాడు.చదువుకున్న అతను అయి ఉండి ఆ పదం ఉపయోగించడం తప్పు.
Sir dont display in ur backgroud Soinia,Ma begam,Rahul gandhi photos. Who hate indians dont display.
First of all which idiots have said that God is there is chardham, etc. Some out of God psyche & respect nature & nature itself is God.
Excellent analysis 👍👍