IPL 2025లో టీం కొంటున్నాను..నా ఆస్థి 10వేల కోట్లు | Fashion Designer Riya Kodali Interview | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 1 май 2024
  • Watch Anchor Sudheer Reddy interview with Fashion Designer Riya Kodali.In the interview, she shared her journey to becoming a famous fashion designer. She also talked about the challenges she encountered and continues to face in her life. To learn more about her story, watch the entire video.
    #riyakodali #fashiondesigner #fashiondesignerlife #riyakodaliinterview #fashiondesiner #teluguinterviews #telugucelebrityinterviews #interviewsudheermay2024 #aadhantalkies
    We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
    Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
    For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
    Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Telugu : / @aadhantelugu
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching
  • РазвлеченияРазвлечения

Комментарии • 4,1 тыс.

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 19 дней назад +561

    ఈమె నవ్వుతూ మాట్లాడుంది కాని మనసులో బాధ కళ్ళలో కన్నీళ్లు ఎదుటి వారికి కనబడకూడదు అనే తాపత్రాయము తో ఇస్తున్న ఇంటర్వ్యూ చూస్తుంటే చాలాభాదేస్తుంది

  • @user-be6ep9rr7e
    @user-be6ep9rr7e 16 дней назад +92

    రియా గారి దైర్యం చాలా గొప్పది.3000వేల అమ్మాయిలను ఆమె పోషించడం, కుటుంబ సభ్యులు హేళన చేయడం తన గొప్ప మనస్సుకు ధన్యవాదములు

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh 14 дней назад +43

    ఆవిడ చెపింది నిజమో కాదో తెలీదు కాని నిజం అయితే అంత డబ్బు ఉండి కూడా అంత సరదాగా మాట్లాడుతున్నారు అంటే great, 👌🏼

  • @nirmalas6817
    @nirmalas6817 16 дней назад +73

    నిజంగా మీరు ఒక శక్తి స్వరూపిణి రియా గారు 🙏🏻ఎంత మంది ఆడపిల్లలకు ఆశ్రయం ఇచ్చారు. చాలా చాలా గ్రేట్. మీ కష్టానికి, మీ స్ఫూర్తి కి ఎంత పొగిడినా చాలదు. హేట్సాప్.మీకు నా హృదయ 💓పూర్వక అభినందనలు. 🙏🏻🙏🏻😘

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 19 дней назад +248

    చాల simple గా కోట్లు సంపాదించారు. కోటీశ్వరులు కోట్లమంది ఉండొచ్చు కానీ కోట్లు ఉన్న simple గా , చాలా friendley గా, ఒక కామన్ women గా behave చేశారు. అది గొప్ప విషయం. బాగా డబ్బున్నోలు ఏదో గాల్లో తెలు
    తుoటారు. అలా కాకుండా నేల పై వున్నారు. అది గ్రేట్.

  • @user-sv4ni1hu2q
    @user-sv4ni1hu2q 15 дней назад +28

    బాధను దిగమింగుతూ కన్నీటిని దాచుకుంటూ చక్కటి నవ్వుతో మాట్లాడడం చాలా చాలా కష్టమైన ఒక్కనవ్వుతో మన ఇంటి ఆడబిడ్డ ఎంత రిచ్ అయినా ఫీలింగ్ లేకుండా మాట్లాడడం ఆమె గొప్పతనం తన వాళ్ళ దూరం పెట్టిన నాకు నేనే అంటూ గర్వ పడడం చాలా గ్రేట్ భరత్ మాతా కి జై ఇట్లు మీ తమ్ముడు శివ

  • @MrJanardhanareddy
    @MrJanardhanareddy 17 дней назад +34

    రియా కొడాలి గారు,
    మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత,
    ఎవరినైతే మీ తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్నారో, మీరు వారికి జన్మించలేదు అని అనిపిస్తున్నది. బంధువులలో అనాధగా ఉన్న అమ్మాయిని తెచ్చి పెంచుకున్నట్లు వున్నది.
    Any how, after a terrible struggle, you won the battle and stood as a GREAT HERO of your life story and its a ideal , inspiration to every body🙏👍

  • @gonela687
    @gonela687 16 дней назад +26

    కొంచెం కాదు.. చాలా కన్ఫ్యూషన్ గా ఉంది... కానీ.. నీ కష్టానికి, నీ సక్సెస్ కి నా హార్ట్ ఫుల్ సెల్యూట్.. 💐💐💐🤝🏻🤝🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 29 дней назад +357

    ఆవిడకు ఎంతో మనోవేదన ఉంది ఎంత సంపద ఉన్నా నథింగ్ ఆమెకు ఆత్మీయ తోడు దొరకాలని కోరుకుంటున్నా

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 26 дней назад +9

      ఈ రోజుల్లో కష్టమే డబ్బున్నడు లేదా డబ్బు కోసం వస్తాడు వాళ్ల వల్ల మన శాంతి దొరకదు.

    • @user-nc9ck1cr6b
      @user-nc9ck1cr6b 24 дня назад +3

      Super

    • @suneethap7605
      @suneethap7605 22 дня назад

      Yes

    • @unknown-ym5yg
      @unknown-ym5yg 22 дня назад

      24:43 all ok but this one line made me think about how it will be done

    • @narendrapotlababu4588
      @narendrapotlababu4588 22 дня назад

      Yes

  • @natureoflove7112
    @natureoflove7112 20 дней назад +416

    ఎందుకండీ అంత నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.. ఒక తెలుగు అమ్మాయి
    తన సొంత కష్టం తో
    ఎన్నో బాధలు అనుభవించి
    ఈ రోజు తనొక సాంచలనం
    మనమందరం ఎంతో గొప్పగా ఫీల్ అవ్వాలి
    ఎంతోమంది నిస్సహాయoga ఉన్న ఆడబిడ్డలకు సహాయం చేస్తుంది.. 😭🫂ఎంత గొప్ప మనసు ఆవిడదీ 🙏... దయచేసి తప్పుగా మాట్లాడకండి.
    మనం కుడా అమ్మకే పుట్టాము కథ 😭😭

    • @TeluguMovies181
      @TeluguMovies181 18 дней назад +8

      Really love you Riya medam hart fully❤❤❤❤

    • @cpadma2106
      @cpadma2106 18 дней назад +7

      ❤just I say "I Love You" madam there is no words to say❤

    • @KaushikaN-rs5sw
      @KaushikaN-rs5sw 18 дней назад +2

      Ayya so tha kashtam tho intha asthuku earn cheyalemu have some common sense

    • @vijayachiliveri6354
      @vijayachiliveri6354 17 дней назад

      Mam please send me number

    • @tirriabbai6577
      @tirriabbai6577 17 дней назад +9

      No dailogs...
      Greate... అన్నీ ఉన్నాయ్... కానీ తనకంటూ ఒక తోడు లేదు... ఎన్ని struggles.. Verry sad కానీ పరిస్థితులకు లొంగకుండా ముందుకు వెళ్లటం అనేది greate.. అంటే కొంత మంది bad habits కి వెళ్లిపోతారు... మేడమ్ greate... తన వెనక ఉన్న డబ్బుని కాకుండా తన మనస్సును చూసి ఇష్టపడే ఒక మంచి మనిషి దొరకాలని కోరుకుంటూ ❤❤❤🙏🙏 మీ శ్రేయోభిలాషి ... Abhi laxmi

  • @rps2686
    @rps2686 15 дней назад +29

    అన్నీ ఉన్నా అయిన వాళ్ళ ప్రేమ కోసం పరితపించే మనిషి ఒక ఆడపిల్ల జీవితంలో తల్లి తండ్రి ఎంత ముఖ్యమో రియ నీ చూస్తే అర్ధం అవుతుంది కన్నీటిని నవ్వుతో కప్పేస్తుంది ఆ భగవంతుడు నీకు చాల సంతోషాన్ని ఇంకా మంచి జీవిత భాగ స్వామిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా

  • @user-cb8gb1gq5t
    @user-cb8gb1gq5t 15 дней назад +57

    Riya kodali gari biopic thiyali ani anipinche vallu oka like kottandi... Amma yokka life story chala inspirational ga undhi... Zero to hero avadam ante idhenemo.... Antha pedda business person and millionaire ina Telugu chudandi ntha chakkaga matladuthundhooooo. Thanks for the interview with Riya amma

  • @gainiashok3797
    @gainiashok3797 20 дней назад +214

    ఇది 6సారి చూడటం ఎందుకో చూసిన ప్రతిసారి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఎందుకో,....తెలియని శక్తి నీ వెంట ఉంది మేడం❤

    • @bprabhaacarareddy211
      @bprabhaacarareddy211 18 дней назад +8

      it is not all believable

    • @Wishva737
      @Wishva737 18 дней назад

      ​@@bprabhaacarareddy211 Paid IDs bro.

    • @bprabhaacarareddy211
      @bprabhaacarareddy211 18 дней назад

      I don't see any reality in this interview. nowadays these TV channels create content for rating. Don't believe it at all. I don't think 2nd class girl cooking food and washing clothes.
      Nowadays normal families have washing machines and cooks.
      what I am thinking this is just a narrative story for views/ratings. Telugu people are sentimental fools.

    • @user-fq8vc4ru7t
      @user-fq8vc4ru7t 17 дней назад +3

      Teliyani sakthi kaadu antha suttti

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 17 дней назад +1

      ఈమె ఎంతో కొంత గ్యాస్ చెప్పారు
      అనిపిస్తుంది 😂😂😂🎉🎉🎉🎉😢😢😢యాంకర్ కూడా అతను ఎక్స్ ప్రెసెనులో చూపిస్తున్నాడు ❤❤❤❤😂😂😂😂😂😂

  • @saikrishnakantamani8291
    @saikrishnakantamani8291 18 дней назад +92

    దేశ భాషలందు తెలుగు లెస్స, ఎందెందు కాలిడినా పొగడరా నీభూమి భారతిని , ఒక ధనవంతురాలి నోట అచ్చ తెలుగు భాష వింటుంటే బహుదానందంగా ఉంది. కొంత మంది దేశాలు దాటి తెలుగుని కూడా ఖూనీ చేసి మాట్లాడుతారు. మీరు అత్యున్నత మహిళామణులు మా తెలుగు జాతికి గర్వకారణం 🙏

  • @treallyitistrueappalaraju6741
    @treallyitistrueappalaraju6741 17 дней назад +252

    జీవితాన్ని పోరాడి గెలిచిన రియా కొడాలి గారికి హృదయ పూర్వక అభినందనలు

    • @lakshmigv5223
      @lakshmigv5223 17 дней назад +4

      She is very down to earth u r great mam

    • @kalabellam5280
      @kalabellam5280 15 дней назад

      ఎంత యెదిగిన ఒదిగే ఉండటం అంటే ఈమె నేమొ చాలా గ్రేట్ మేడమ్ మీరు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rajeswarisailaja4045
      @rajeswarisailaja4045 15 дней назад

      Manasu virigipoyindi eevidaki... A matallo badha anubhavinche vaallake ardam avtundi

  • @Radhakrishnachanti
    @Radhakrishnachanti 16 дней назад +11

    This is how inni కష్టాలు పడింది కాబట్టే ఇంత స్థాయి ki వచ్చింది...congrats mam

  • @sivakrishnavadlamudi655
    @sivakrishnavadlamudi655 18 дней назад +493

    2982 మంది అమ్మాయిలు ని ధత్తత తీసుకోవడం చాలా గ్రేట్ 🙏

  • @sftchannel5059
    @sftchannel5059 Месяц назад +452

    మీరు ఒక మహిళ కాదు ఒక మహా శక్తి నీ స్టోరీ వింటుంటే మైండ్ పోతుంది సూపర్ మేడం

    • @allinoneexpress4252
      @allinoneexpress4252 27 дней назад +3

      Hello

    • @sailuskitchen7176
      @sailuskitchen7176 22 дня назад +12

      ఆడపిల్ల అని తక్కువ చేసి చూసిన వాళ్లకి అష్టలక్ష్మి తన దగ్గరే ఉన్నాయి. అందరికీ ఆదర్శం.

    • @sailuskitchen7176
      @sailuskitchen7176 22 дня назад +7

      వీలైతే దగ్గర్నుంచి చూడాలనిపిస్తుంది

    • @anukhanpattan4057
      @anukhanpattan4057 21 день назад

      L​@@sailuskitchen7176

    • @vindhyakumari2102
      @vindhyakumari2102 21 день назад +5

      Want one more interview with Ria kodali...with her lake view house nd farm with her pets...sudheer garu plz plan soon. Another block buster video👍👍

  • @modernpoet7155
    @modernpoet7155 17 дней назад +12

    కష్టాలు వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ..కానీ లక్ష్యం కోసం సాధనలో విజయం చేరుకొనే పట్టుదల ని నెగ్గటం చాలా చాలా ధైర్యం కావాలి ...మీ ఇంటర్వ్యూ ఆడపిల్ల కు తెగువ ను నేర్పిస్తుంది...ధైర్యంతో పోరాడే శక్తి ఇస్తుంది.
    డబ్బులు ఎన్ని కోట్లు అనేది పక్కన పెడితే విజపధం లో పయనం గ్రేట్ ....రియా గారు ..

  • @babya7676
    @babya7676 12 дней назад +5

    ఎన్ని బాధలు వచ్చిన కుంగిపోలేదు మా మీరు కాబట్టి మీరు ఎంతోమందికి స్ఫూర్తి దాయకం సిస్టర్. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాండీ 🙌🏻🙌🏻🙌🏻

  • @gopikrishna1757
    @gopikrishna1757 Месяц назад +287

    ఎంత రిచ్ ఐనా.... She is speaking with heart with lot of pain...

  • @swathisavalam2669
    @swathisavalam2669 28 дней назад +31

    పడి లేచిన కెరటం కాదు....tsunaami no words to express meeru నవ్వుతున్నా..naku dukhame కనిపించింది..మీ కళ్ళు పెదవులు మాత్రం నిజాన్ని దాయలేక పోయాయి..నాకైతే ఒక్క వర్డ్ దొరకలా తో డిఫైన్ u ఇ anyother లాంగ్వేజ్ మీరు మంచిగా సంతోషంగా ఎప్పటికీ ఉండాలి గాడ్ bless you ma

  • @jhansi.venkat4526
    @jhansi.venkat4526 14 дней назад +11

    కొడాలి రియా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లైఫ్ లో మగవాడి తోడు లేకుండా బ్రతకటం మామూలు విషయం కాదు అసలు మిమ్మల్ని ఎలా పొగడలో కూడా అర్థం కావటం లేదు మిమల్ని ఎవరు అని స్ఫూర్తిగా తీసుకోవాలి నిజంగా మీరు మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చాయి లైఫ్ మనమం ఎవరిని సహాయం అడగా కూడదు అలాగే మనం ఏమీ చేస్తున్నాం అనేది ఎవరికి చెప్పకుడకుడు మీ నుచి నేర్చుకున్నాను ధైర్యంగా ఎలా బ్రతకాలో అనేది థాంక్యూ మేడం

  • @prameelt2626
    @prameelt2626 13 дней назад +6

    మీరు నిజంగా శక్తి స్వరూపిణి మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు బ్రతికి సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లైఫ్ సక్సెస్ కోట్లాదిమంది ఆడవాళ్లకు ఇన్స్పిరేషన్.

  • @sekharbabugeddam8906
    @sekharbabugeddam8906 23 дня назад +66

    రియా గారు మీ జీవితం., నిరుచ్చాహంతో కుమిలిపోతున్నా ప్రతి మహిళకు ఆదరణ లభిస్తుంది ప్రతి మహిళా మిమ్మల్లి చూసి ఆదర్శంగా తీసుకుని బ్రతకాలని కోరుకోరుకుంటున్నాను.
    మీలో ఎంత భాద పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఎంత భాద దాచుకుంటున్నారో మీ మాటలు బట్టి అర్ధమౌతుంది మీరు చాలా చాలా గ్రేట్ ., మీరు ఇoక అనేకమైన రంగాలలో గొప్పగా ఉన్న స్థితిలో ఉండలాని మనస్పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.

  • @voiceofshastrala
    @voiceofshastrala 28 дней назад +71

    ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎలాంటి కష్టాలు పడకూడదు అలాంటి కష్టాలు అనుభవించి అలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అనే ఆలోచనతో మీకున్న పరిజ్ఞానంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండి పేదవాళ్లు అందరిని ఆదుకొని ఒక మహిళా శక్తిగా ఎదిగిన మీకు ఎలాంటి బిరుదు ఇచ్చిన తక్కువే అవుతుంది.

    • @novanithin1936
      @novanithin1936 24 дня назад +3

      హాయ్ మేమ్,నేనుబేగులోనే ఉన్నాను.మిమ్ములు డైరెక్ట్గా చ్చుదలని ఉంది

    • @GreceJyothijyo
      @GreceJyothijyo 20 дней назад

      Maku 2 లక్షలు ఉంటే బ్రతికేస్తాం అలాంటిది మాటలు రాట్లేదు ఏమి చెప్పాలి 😢

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 11 дней назад

      Adbhutalni Srishti nchadam chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala great.

  • @srinivasprasad4685
    @srinivasprasad4685 17 дней назад +110

    కనీసం ఏపీలో ఉన్న కొంతమందికి మీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి అమ్మ టాలెంట్ ఉండి బీదరికం లో ఉన్న వాళ్ళని స్టూడెంట్స్ ని ఆదుకోండి అమ్మ

    • @jalenderreddyscholar6969
      @jalenderreddyscholar6969 14 дней назад +8

      Jai jaggu bhaiya

    • @jalenderreddyscholar6969
      @jalenderreddyscholar6969 14 дней назад

      Jai jagan

    • @Dhf_ncbn
      @Dhf_ncbn 14 дней назад

      Arey nee karripuku ni denga😂😂😂 ​@@jalenderreddyscholar6969

    • @nasaraiahchowdary9142
      @nasaraiahchowdary9142 12 дней назад

      Chala gopag.chepav

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 12 дней назад +2

      జగన్ ki ఓటేసి ఆవిడని అడుగుతున్నారేంటి? ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు వాళ్ళని వీళ్ళని అడుక్కోవడానికా

  • @ushavalavala8889
    @ushavalavala8889 14 дней назад +9

    మా ఆంధ్ర అమ్మాయి గొప్ప స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 Месяц назад +90

    సుధీర్ రెడ్డి గారు మీఇంటర్వ్యూస్ చాలా చూసాం బీద,పేదవాళ్ల దగ్గర లవ్ స్టోరీలు ఫెయిల్యూర్ లైఫ్లో ఇవి చూసాం కానీ .. రియా కొడాలి సూపర్ డూపర్ మేడమ్ యువర్ జర్నీ యు ఆర్ ఐరన్ లేడీ ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు ❤❤🎉🎉

  • @muraligajula271266
    @muraligajula271266 25 дней назад +138

    So much inspiring woman...ఆమె మాట్లాడే ప్రతి మాట ఎంతో పరిపక్వత తో కూడిన జీవిత సత్యం... ఎవ్వరినీ బాధ పెట్టకు... ప్రేమించు... కానీ ఆశించి భంగపడకు... చివరిగా ఎవ్వరి సలహా పాటించకు...ఒక ఓషో...ఒక ఖలీల్ జీబ్రాన్ ను చదివినట్లు ఉంది...మాతృ భాష పట్ల ప్రేమ... ఏదైనా సాధించగలనన్న ఆత్మ విశ్వాసం... సంపూర్ణ మహిళ....బాధను కూడా పూర్తిగా ఆస్వాదించగలిగే వ్యక్తిత్వం... అందుకే అంత ఆనందంగా ఉండగలుగుతుంది ఆమె.
    చివరిగా సుధీర్ రెడ్డి గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం అద్భుతం.మీకు మంచి భవిష్యత్తు ఉంది.☑️☑️☑️📚📚📚

    • @sharadavenkat6957
      @sharadavenkat6957 19 дней назад +1

      Love you Riya❤
      మీ లాంటి అమ్మాయి ని నేను ఇంత వరకు చూడలేదు
      Strong lady మీరు

    • @avdhanalakshmi8073
      @avdhanalakshmi8073 19 дней назад +1

      Really Dynamic lady. God bless her.

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 11 дней назад

      Thana inner self srirama rakxa follow avutundi success avutunnadi.antar prapancham Anni neraverustundi.. correct 💯

  • @dhakshi308
    @dhakshi308 12 дней назад +5

    జీవితంలో దెబ్బతిన్న వాడే పైకి ఎదుగుతాడు అని రియ కొడాలి గారు నిరూపించారు..... గ్రేట్ మేడం

  • @KareemullaShaik-mn4vn
    @KareemullaShaik-mn4vn 16 дней назад +15

    విజయ్ మాల్య దగ్గర గుర్రాలు కొన్నాను, సన్నీ లియోన్, కోట్ల ఆస్తి ఇవన్నీ చెబుతుంటే కామిడీ పీస్ అనుకున్న. కానీ కధ ఏమిటో తెలుసుకుందాo అని పూర్తి వీడియో చూస్తుంటే నా జీవితంలో మరచిపోలేని వ్యక్తిని కలుసుకున్నాను అనిపిస్తోంది.

  • @gundalakshminarayana9086
    @gundalakshminarayana9086 19 дней назад +71

    రియ కొడాలి గారు చెప్పిన ఇంటర్వ్యూ లో మనిషి కి ఎన్ని ఆటు పోటు లు ఉంటే అంత మీదకు ఎదుగు గలరు ఆని. అన్పించింది.... థాంక్స్ అండి
    మీరు చెప్పే దాంట్లో మీకు నచ్చింది చెయ్యి సలహా అడగకు.

  • @durgaprasad2891
    @durgaprasad2891 20 дней назад +180

    నిజంగా గ్రేట్ ఉమెన్ ఎన్ని కష్టాలు పడి ఎంత సాధించినా మనసులోతుల్లో అగాదాలు ఉన్నా పేదలపై చిరునవ్వు ఆమె ధైర్యం నిజంగా గ్రేట్ ❤❤❤❤❤❤

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 16 дней назад +11

    What a human being she is ....chinna daanivi nee bhaashalo buddi daanivi... but neeku namasthe... you are UNIQUE 🙏🫡.

  • @psrinu5421
    @psrinu5421 14 дней назад +5

    మేడం గారు నువ్వు వెనుక చాలా విషాదం ఉంది నేను ఇంటర్వ్యూ 10 నిమిషాల మించి చూడను కానీ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను

  • @bandarubhavani2460
    @bandarubhavani2460 Месяц назад +298

    తప్పుగా ఆమె కోసం కామెంట్స్ పెట్టకండి ఆమె చాలామందికి ఇన్స్పిరేషన్ గా ఉంది

    • @nageswarraokoppula7993
      @nageswarraokoppula7993 Месяц назад +22

      ఆమె నవ్వు వెనక ఉన్న కన్నీళ్లు నేను ఒబ్సెర్వె చేస్తున్నా. మొత్తం ఇంటర్వ్యూ అంతా అమె కన్నీళ్లు ఆగకుండా తుడుచుకుంటూనే ఉన్నారు. రియల్లీ a గ్గ్రేట్ విమెన్ ని పరిచయం చేసారు. చాలాలైవ్లీ ఇంటర్వ్యూ.. నిజమైన ప్రేమకోసం ఆమె పరితపిస్తున్నట్లు అర్ధమౌతోంది.
      ఆమె జీవితం చాలా మలుపులు తిరిగింది. హృదయమున్నా వ్యక్తి ఆమె జీవితానికి పరిపూర్ణత కల్పించే రోజు రావాలని ఆశిస్తున్నాను.

    • @AnnapoornaPratha
      @AnnapoornaPratha 27 дней назад +9

      Bangaru talli God bless u

    • @persisdavid7135
      @persisdavid7135 26 дней назад +4

      I really wish and pray that she would get a true loving life partner

    • @ganeswariabbireddy8479
      @ganeswariabbireddy8479 22 дня назад

      ​@@nageswarraokoppula7993😅

  • @ayeshasiddiqa8165
    @ayeshasiddiqa8165 Месяц назад +27

    So simplicity of her ...nijanga tanu turn over assets antha cost a nijamena antha pedda personality ni sudheer Reddy interw chesada .... Anchor is so good interw ichevallu chala comfort ga open ga share chesesujuntaru any how Riya matram full happy ga manasourtiga navvindi kada chalu 😊😊😊

  • @madhavis6915
    @madhavis6915 17 дней назад +3

    ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచకుండా, ధైర్యం కోల్పోకుండా పోరాడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అనే అమ్మాయి జీవిత కథ. Really very very inspiring. God bless u thallee....neeku సరైన జోడి దొరికి మీ జంట నిండు నూరేళ్ళు సంతోషంగా వర్ధిల్లాలి. 🙌🙌

  • @ChKiran-rd2tz
    @ChKiran-rd2tz 16 дней назад +8

    ఫ్రస్ట్ పెయింటిగ్ అంటారు....74 లాక్చలు అంటారు ఏంటో అర్థం కాలేదు..... ఇంట్లో నుండి వచ్చా అంటారు సన్నిలియోన్ తో కలిసి పెరిగా అంటారు.......ఏంటో ఇదంతా మీకు మిమల్ని ఇంటర్వ్ చేసిన అతనికే తెలియాలి🤦🤷 కానీ అమ్మాయిలను దత్తత తీసుకున్నారు చూడండి మీరు చాలా గ్రేట్.... అక్కడే మీరు నా మనసు గెలిచారు....మీరు ఇంకా జీతంలో చాలా బాగా ఎదిగి ఇంకా చాలా మంది ఆడవాళ్ళని దత్తత తీసుకోవాలని....మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను......

  • @deepu3534
    @deepu3534 21 день назад +33

    ❤❤❤❤❤❤❤Anchor ki shock mida shock ani na la anukunnavaru .pls give like.Very nice and genuine interview.

  • @jneelima2318
    @jneelima2318 Месяц назад +146

    ఆడది అబల కాదు మహా శక్తి అని నిరూపించుకొని.... కష్టం వస్తే సుసైడ్ ఆలోచన చేసే ఈ రోజులలో మేడం గారి ఇంటర్వ్యూ అనేక మందికి మోటివేషన్ గా రోల్ మోడల్ గా నిలుస్తారు ఇది 💯 నిజం... 😍
    యాంకర్ గారు మీకు కూడా ఈ ఇంటర్వ్యూ ఒక మైలు రాయి నిలుస్తుంది... Best of luck... 👍🏽

    • @rameshbabu6969
      @rameshbabu6969 24 дня назад +2

      ​@@lossprince1496the reality 😄🤣

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 15 дней назад +12

    తన హృదయంలో బడబాగ్ని రగులుతున్నా బయటకు నవ్వుతూ సమాధానం చెబుతుంది....గ్రేట్ వనిత..పూర్వ జన్మ సుకృతం వల్ల బిలియనీర్ అయ్యింది....పాదాభివందనాలు తల్లి...😢

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 10 дней назад +3

    ఎగ్జాజరేషన్ కనపడుతున్నది ఆమె మాటల్లో. కానీ ఆడపిల్ల సొంతంగా ఎదగడం చాలా గ్రేట్ 👏🏻👏🏻

  • @PEERU_BHAI
    @PEERU_BHAI 20 дней назад +221

    సంపద ఉంది కానీ ప్రేమ దొరకలేదు ప్రేమ దొరకలేదని ఆమె కళ్ళు చెబుతున్నాయి మీ మంచి మనసుకు భగవంతుడు ప్రేమానురాగాలను పంచే ఒక వ్యక్తిని తోడు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇంతకీ మిమ్మల్ని కాపాడిన లేబర్ అమ్మాయికి మీరు సహాయం చేశారా లేదా అది ఇంటర్వ్యూలో చెప్పలేదు కానీ నేను అనుకుంటున్నాను మీరు ఆ యొక్క లేబర్ అమ్మాయికి కచ్చితంగా సహాయం చేసి ఉంటారని భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు ఎంతో మందికి ఉపాధిని కల్పించాలి గుడ్ లక్

    • @tirumalasaidontagani8869
      @tirumalasaidontagani8869 19 дней назад +8

      Evanni nammi digest cheskodaniki ee shock ni accept cheyyadaniki Naku min 1week padatadi😮

    • @BhaskarMannem-ll3tr
      @BhaskarMannem-ll3tr 18 дней назад

      Dddddddddddddddddddxxxdddddddddddddddddddd

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 11 дней назад

      Gathapu vijayalni maatramey gurtu chesi kovali....gatapu kashtalni kaadhu..alagey empika..evarishtam varidi.

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 21 день назад +69

    మీరు చాలా great అండి.ఈ విడ పడిన బాధ అనిర్వచనీయం. ఒక ఆడపిల్ల ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా 🙏.ఇలాంటి కాలంలో మీరు ఇలా పైకి వచ్చారంటే మమ్మల్ని చూస్తుంటే మాకే అసహ్యంగా ఉంది. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మీ స్టోరీ.మీరు చెప్పింది నిజమైతే మీ లైఫ్ స్టోరీ నాకు ఆదర్శంగా ఉంది. మీ మాటలు ఎదుగుదల చాలా great. మిమ్మల్ని చూస్తే బాధగా కుళ్ళుగా రెండు లాగా ఉంది.ఏదేమైనా మీరు గొప్పవారు... వయసు ఎంత అయిన మీకు 🙏🙏🙏🙏🙏మీకు ఇంకా బాగుండాలి అని మీకు అంత మంచి జరగాలి కోరుకుంటూ all the best...🎉 కుదిరితే మిమ్మల్ని meet అవుతాను after my success...🙏

  • @ushavalavala8889
    @ushavalavala8889 14 дней назад +6

    బంగారు తల్లిని వదులుకున్న తల్లితండ్రులు దురదృష్టవంతులు❤❤❤❤❤❤❤❤

  • @GnaanIndian
    @GnaanIndian 15 дней назад +5

    డబ్బులు చాలా ఉన్నాయి కానీ మాట తీరు చూసారా మన లానే ఉంది. సాదా సీదా మనిషి. ❤

  • @anuradhakovvuri8547
    @anuradhakovvuri8547 Месяц назад +133

    ఈవిడ మాటలు వింటుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి

  • @sureshpulivarthi9614
    @sureshpulivarthi9614 20 дней назад +18

    She is noce యాంకర్ కూడా చాలా కామన్ మాన్ లా చేశాడు great interview.

  • @sv3830
    @sv3830 14 дней назад +5

    ఈమెని ఆ నీచమైన కుటుంబం లో పుట్టించడం దేవుడు చేసిన తప్పు. ఆ అన్న,తల్లి, తండ్రి కి శిక్ష పడాలి.

  • @dasugollapati7414
    @dasugollapati7414 10 дней назад +10

    మేడమ్ మీరు అమరావతి లో కొన్ని కంపిణీలు పెట్టి అద్రాకి మీరు ఉద్యోగాలు ఇచ్చినవాలు అవుతారు నా మన్నవి 👏👏👏💐

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 28 дней назад +41

    రియల్ కొడాలి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆ తల్లి ఎప్పుడు కూడా నువ్వు పదిమందికి ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పదిమందికి ఉపయోగపడాలి ఆ తల్లి ఆ శక్తి భగవంతుడు ఆ తల్లికి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇస్తాడు కూడాను అంతటి మనసు నా తల్లికి నీ మీద ఎవరైనా చెడు కామెంట్లు పెడితే అంతకంటే దరిద్రులు ఎవరూ లేరని నేను భావిస్తాను

  • @jvs114
    @jvs114 18 дней назад +60

    రీయ మేడమ్ మీ జీవిత చరిత్ర మీ మాటలు చాలా బాధాకరంగా ఉన్న మీరు ధైర్యంగా ఈ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతున్న తీరు ఈనాటి యువతరం కు ఆదర్శం కావాలి.
    నా తెలుగు బిడ్డ నా ప్రాంతం ఆడబిడ్డ వైనందుకు గర్వపడుచున్నను.
    ఆడబిడ్డల కే 🇮🇳ఓ భరతమాత ముద్దు బిడ్డా 🇮🇳 నీవే ఆదర్శం 💚💚💚💚💚💚

  • @user-ei4ob1kp1d
    @user-ei4ob1kp1d 13 дней назад +2

    మీరు చాలామంది ఆడపిల్లలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు చాలామంది ఆడపిల్లలకి కొత్త జీవితాన్ని ఇచ్చారు.మీరు ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ ఉండాలి మీలాంటి కూతురు యొక్క ప్రేమను పొందలేని ఆ తల్లిదండ్రులు బాధపడాలి మీరు కాదండి. మీ వంతు కృషి పేదవారికి చేస్తూ ఉండండి ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతారు.

  • @surisreedurbha8760
    @surisreedurbha8760 17 дней назад +5

    Pure heart. No dramatisation. God bless you madam. Always be cheerful. Mee manasu chala andamynadi. Keep it as pure as you can.

  • @VRani-df9lb
    @VRani-df9lb 21 день назад +275

    తనకి డబ్బు ఉంది కానీ సంతోషం లేదు,స్వచ్ఛమైన ప్రేమ తనకి లేదు కానీ తన వలన ఎంతో మందికి ఆదరణ దొరుకుతుంది.
    . దేవుని కృప నీకు కలగాలని కోరుకుంటున్న సిస్టర్.ఆమెన్

    • @numerologyforbestlife
      @numerologyforbestlife 20 дней назад +5

      RIYA KODALI 23/51
      It's good name as per numerology
      Madam Inka సంపాదిస్తారు,,all the best madam

    • @jeevanpolishetti401
      @jeevanpolishetti401 20 дней назад +2

      @numerologyforbestlife can u say about my name...?

    • @sravanizoe143
      @sravanizoe143 20 дней назад +1

      @@numerologyforbestlife my name Sravana Keerthi please tell mine also

    • @killarsantukillar4045
      @killarsantukillar4045 20 дней назад +5

      Amen kadhu esuki rood pettali

    • @sudhee479
      @sudhee479 19 дней назад

      Bochugadivi already balisinodiki , unna money ae inka techipedthadi...nuvu cheppedi anti ra erripuka​@@numerologyforbestlife

  • @vedalapadmavathi755
    @vedalapadmavathi755 20 дней назад +115

    మీకు మిమ్మల్ని హార్ట్ ఫుల్ గా ప్రేమించే వ్యక్తి దొరకాలనీ కోరుకుంటున్నాను...

    • @jaliparthi7
      @jaliparthi7 18 дней назад

      nijam ga korukundam...

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 11 дней назад

      Tappa kunda dorukutaru.. gathapu negatives ki fulstop padali..gurtuki rakudadhu..

  • @sivapuramsunitha6253
    @sivapuramsunitha6253 15 дней назад +4

    Intha talent money unna kuda entha down to earth unnaru meeru.. Grt andi.. Tvaralo meeku mimmalni true ga love chesevaadu dorakalani asistunnanu

  • @vijayak3503
    @vijayak3503 16 дней назад +8

    బాధను దిగమింగుతూ కన్నీటిని దాచుకుంటూ చక్కటి నవ్వు తో మాట్లాడటం great 👍🏼🎉

  • @VenkatarangareddyKotha-qk5rc
    @VenkatarangareddyKotha-qk5rc 20 дней назад +46

    అట్ట అట్ట అద్భుతాలు జరుగుతుంటాయి...
    అలాంటిదే రియా కొడాలి జీవితం కూడా,
    ఈమె జీవితంలో మరింత డెవెలప్ అయి మరేందరికో ఆదర్శంగా వుండాలి

  • @padmaallanki8603
    @padmaallanki8603 Месяц назад +128

    కష్టం విలువ తెలిసిన ఉన్నతమైన క్యారెక్టర్ తనకిక ఈ డబ్బు చాలు కానీ ఆమెను ప్రేమించి గొప్పగా చూసుకుని ఒక మంచి వ్యక్తిని ఆమె దేవుడు పరిచయం చేయాలి తన జీవితంలో ప్రేమానురాగాలు నిండాలి

  • @santhosikumari9929
    @santhosikumari9929 17 дней назад +2

    సూపర్ రియా గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు అన్నీ,..... చాలా కష్టాలు పడ్డారు ఐనా దేనికి తల వంచకుండా ఇలా నిలబడటం మాములు విషయం కాదండి... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి సూపర్ సువర్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @manikantapate8328
    @manikantapate8328 15 дней назад +8

    సునిషిత్ female వెర్షన్ 😂😂😂

  • @kkcq3859
    @kkcq3859 Месяц назад +49

    She is really amazing.very down to earth personality! Best interview till date

  • @kurakuladevndar9923
    @kurakuladevndar9923 29 дней назад +92

    మడమతిప్పకుండా ముందుకు వెళ్ళండి అలాగే చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అంతకు మించి దేవుడు చల్లగచూడలని కోరుకుంటున్న

  • @PKPKPK784
    @PKPKPK784 14 дней назад

    Riya kodali gari personality telusukuntunte goose bumps vachai... Really oka 30 years journey lo inthaga transform avvachha anedi naaku still unbelievable anipinchindi. But, with her words and balanced emotions, it is really a great inspiring story. Her talent seems to be ultimate. Really Hats-off to you Riya Kodali. Dunia Appki Mutti Me Hain.

  • @89509
    @89509 16 дней назад +2

    మేడమ్ గారు పడిలేచిన కెరటం గర్వం అనే పదానికి చోటులేని మనసు,మనసంతా మానవత్వం ఉన్న గొప్ప మహిళా మూర్తి

  • @RishiYandava-yb8ne
    @RishiYandava-yb8ne 19 дней назад +65

    మీకు అంత సంపద వున్నా ఒక కామన్ పీపుల్ లాగా వచ్చి నవ్వుతూ మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు మేడం

  • @VerityvantaluYouTubechannel
    @VerityvantaluYouTubechannel 18 дней назад +40

    ఈవిడ గురించి చక్కగా ఒక్క మాట చెప్పాలి అంటే , తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అంటారు కదా ఆలా , వాళ్ళు దూరం పెట్టడం మంచిది అయ్యింది లే❤🎉

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 15 дней назад +2

    Amma ma blessings eppudu untai ... meeru inni vishayalu chala manchiga explain chesaru.. okaru thaluchukunte success ela untundho mimmalni ...mee interview choosaka ... so... great amma..all the best amma❤.. no more speak.. GOOD..GOOD

  • @ptsrinivas2993
    @ptsrinivas2993 16 дней назад +2

    Thank You Riya Kodali Garu, I am Motivated after Watching your Interview Mam.

  • @santoshgovinddevarasetty4279
    @santoshgovinddevarasetty4279 26 дней назад +79

    నా జీవితం లో మరిచిపోలేని ఇంటర్వూ.. ఒక జీవితాన్ని చూపించారు madam.... భగవంతుడా జీవితం లో ఒక్కసారి అయినా ఆమెని డైరెక్ట్ గా చూడాలని ఉంది..

  • @sreeramseelam5537
    @sreeramseelam5537 22 дня назад +114

    Madam గారు మీ మాటలు అన్నీ ఒక విమర్శనాత్మక దృష్టితో చూశాను కానీ నిజంగా మీరు Heartfully ఒక అద్భుత మానవత్వం కలిగిన సగటు తెలుగు నిండు స్త్రీ Madam గారు I heartfully హృదయ పూర్వక నమస్కారములు Madam గారు.

  • @bak1355
    @bak1355 11 дней назад

    మీరు చెప్పింది నిజాయతీగా చెప్పింది వింటే నాకు చాల భాద కలిగింది... Any have మీరు పిల్లలని దత్తత తీసుకున్నారు SO Proud of YOU... అమ్మి నిండు నూరేళ్లు వర్ధిల్లు...😊

  • @sivasankar2006
    @sivasankar2006 16 дней назад +8

    I think 🤔 this interview.....2024 top list

  • @vnssatya100
    @vnssatya100 27 дней назад +109

    Anchor ఎదుట వాళ్ల మాట వినే గుణం అలవాటు చేసుకోవాలి.. ఆవిడ కష్టం గురించి చెప్పినప్పుడు తన వంతు ఆశ్చర్యము, దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో సంతాపం ప్రకటిత భావాన్ని వ్యక్తీకరణ చేయాలి.. అది ఖచ్చితమైన లక్షణం.. దయచేసి అది మీరు నేర్చుకోవాలి.. అమ్మ రియా, మీకు మా గౌరవపూర్వక వందనము.. మీ కృషి, మీ ఆలోచనా శక్తికి నమస్కారం. 🙏🙏🙏

    • @SmileTravelVideos
      @SmileTravelVideos 21 день назад

      యాంకర్ చెత్త ఫెలో

    • @truthdaniels
      @truthdaniels 20 дней назад +1

      Aadu maaradu

    • @kumarpavan481
      @kumarpavan481 18 дней назад +2

      Over acting anchor

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 11 дней назад

      Bahyam ga kanipistunna vanni, anta rangam nundi srishtimpa badu tunnavey.vidhi ratha anedi leney ledhu.

  • @ramureddy8668
    @ramureddy8668 19 дней назад +119

    ఈరోజు నుంచి నువ్వే నా ఇన్స్పిరేషన్ అక్క

    • @bprabhaacarareddy211
      @bprabhaacarareddy211 18 дней назад +6

      I don't believe it. Do you think one girl collecting 100000/ eggs one day?.. somewhere something is missing in her creative story... may be partially true but not 100%

    • @bprabhaacarareddy211
      @bprabhaacarareddy211 18 дней назад +4

      if someone interviews her parents or ex-boy friends then we can hear the other side of the story.

  • @apexhighschool8111
    @apexhighschool8111 17 дней назад

    రియా కొడాలి గారు మీ చిన్న తనంలో జరిగిన సంఘటనలు విన్న మాకే చాలా దారుణం అని బాధ పడ్డాము అలాంటిది మీరు ఏంత బాదను అనుబవించారో వర్ణించలేము కానీ మీరు అక్కడ నుంచి గొప్పగా ఎదగడం అనే విషయం చాలా మందికి ఆదర్శంగా ఉంటుంది. మీ లాగే చాలామంది మహిళలు దైర్యం తో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.

  • @isaackalapala25
    @isaackalapala25 15 дней назад +1

    నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గుణదల అని చెప్పడంలోనే అదొక తెలియని అనుభూతి ఎందుకంటే నేను కూడా గుణదలే కాబట్టి , మా గుణదల పిల్ల

  • @kopuri8757
    @kopuri8757 20 дней назад +124

    ఇదే నిజం అయితే ఈమె పడ్డ కష్టాలు తల్చుకుంటే మనవి కష్టాలే కావు 🙏🙏☹️

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 20 дней назад +129

    మీ స్టోరీ first time వింటున్నాము
    HATS OFF 🎉

  • @lakshmiramanikanakagiri4949
    @lakshmiramanikanakagiri4949 13 дней назад +2

    అమ్మా, మీ జీవితం ఎంతో మంది కి మార్గదర్శి కావాలని ఆశిస్తున్నాను.మీ గెలుపు నా 👏🙋

    • @NAANVESHANA2.0
      @NAANVESHANA2.0 10 дней назад

      Nik m thelusu adhi cjrpindgi nth apshlu nen research chesa

  • @jaswinchowdaryadapa5891
    @jaswinchowdaryadapa5891 15 дней назад

    Great lady.eduti manishini bada pettoddu ani aloochana vunna manchi manasuki eppudu manche jaruguthundi.chala happy ga vundi mimmalini chusaka.machi interviews tq❤😅

  • @Travelwidme1
    @Travelwidme1 20 дней назад +15

    జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే అనుకున్నంత సులభం కాదు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఏదో ఒక సంఘటన జీవితాన్ని మరుస్తది అనడానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు..❤
    Without struggle there is no success 🔥

  • @nelliramesh4156
    @nelliramesh4156 Месяц назад +79

    Great lady...భగవంతుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు...అలానే తను ఎలాంటి married లైఫ్ కోరుకుంటుందో అది తప్పకుండా దొరుకుతుంది అని మనస్పూర్తిగా కోరుకుంటూ....
    God bless you abundantly.....

    • @srsmathsacademy2022
      @srsmathsacademy2022 21 день назад

      Something is missing there is no clarity how she get these position clearly from that zero stage.

  • @swathidakoji8199
    @swathidakoji8199 17 дней назад +1

    Sis miru chala chala genuine ga matladtunnaru.... Me smile vere level sis nijanga chala chala chala bagundi me smile me matalu......sis ma amma nanna kuda same torcher chestaru

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju 16 дней назад

    Really what an inspiring story, hats off to her..🙏, కానీ మీ ప్రోమోస్, రీల్స్ లో బ్రహ్మానందం మీమ్స్ తో ఒక రకమైన ట్రోల్ కామెడీ ఏమో అనిపించింది మీరు చూపించిన విధానం, కాస్త కేర్ తీసుకోండి, ఇంత మంచి కంటెంట్ ఉన్నపుడు అంతే గొప్పగా మీ ప్రోమో ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది గమనించగలరు 😊

  • @rajiyadav6162
    @rajiyadav6162 Месяц назад +96

    ఈ వీడియో చూసిన తర్వాత రియా కి ఏ ప్రాబ్లమ్స్ ఎవరినుంచి ప్రాబ్లమ్స్ రాకుండా ఆదేవుడు కాపాడాలి. పదిమందికి ఉపయోగపడాలి.

  • @jhansirani1572
    @jhansirani1572 Месяц назад +101

    ఇద్దరూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ చూసాక నాకు నిద్ర పట్టలేదు. చాలా బాధ అనిపించింది. దేవుడు రియా గారికి మంచి life ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈవిడ గురించి ఇంకా తెలుసు కౌవాలనివుంది. ఇంకొక సారి మళ్ళీ చేయండి సుధీర్ గారు.

  • @MokshithaManogna2022
    @MokshithaManogna2022 16 дней назад +9

    Devudu pariksha kosam select chesukunna daimond meru .you are a real role model to all the girls and women who are facing difficulties in their real lives . I wish whole hearted what you will miss from your parents such as care,love,reponsibility ......the god will replace it with sweet person like you.nice interview.

  • @velpulasrinivas5368
    @velpulasrinivas5368 15 дней назад

    Ur great తల్లి ఇన్ని కష్టాలు పడి జీవితం లో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న ందుకు🎉🎉🎉 ❤

  • @nagarajupotta9595
    @nagarajupotta9595 21 день назад +65

    ఆమె చాలా బాగా చెప్పారు ,చాలా మంది కి కష్టాలు ఉంటాయి కాని వారు success అయినా తరువాత తెలుస్తుంది అందరికీ ఈ success వెనుక ఇంత కన్నీళ్లు ఉన్నాయా అని 😢😢

  • @topfilimnews8165
    @topfilimnews8165 17 дней назад +8

    మేడం మీలాంటి వాళ్ళు కోటి కోట్లలో ఒకరు మాత్రమే వుంటారు..కారణజన్మురాలు❤

  • @user-xo8cj2bk1r
    @user-xo8cj2bk1r 16 дней назад +2

    Miru ma telugu ammayeee.... great amma ...... miru eppudu... santoshamga umdali.... milo unna bhadha... mi... eyes lo telustumdi....emtta dabhu unna.... sare... nijamana samthosham... midaggara ledu.. ani telistumdi... miru eppu nijjamaina samthosham ga umdali ani a god korukumttanu....❤❤❤❤❤

  • @prakashdhavala7627
    @prakashdhavala7627 14 дней назад +1

    Adbhutham RIYA,theliyani goppa feeling vachindi, you are the great inspiration to so many people 💖

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz Месяц назад +66

    మీ నవ్వు వెనక విషాదం మీ జీవితం లో కష్టాలు అనుభవాలుగా మారి మిమ్మల్ని ఇంత గొప్ప మనిషిగా నిలబెట్టాయి రియా గారు నేను మీ స్టోరీ విని మీ అభిమాని ని అయ్యా మీరు ఈ శాతబ్దపు ఉక్కు మహిళ అనడంలో అతిశయోక్తి లేదు మీ పరోప కార గుణం అ సామాన్యం 👍

    • @broo714
      @broo714 Месяц назад +1

      ❤❤👏👏💯🤲🤲👌💖🌹🌹🤩🥰

    • @sreenijaa518
      @sreenijaa518 28 дней назад

      పులిహోరా 🤝👊

    • @RMPF_vieww
      @RMPF_vieww 26 дней назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤​@@broo714

  • @prasadn555
    @prasadn555 21 день назад +4

    Chala interviews chustam but enti type cheyyalo kuda ardam kavatam ledu, but atlesst okkasarann duram nundi ayina chudali.. unbelievable and amazing person......

  • @vallika_fun123
    @vallika_fun123 15 дней назад +2

    Meeku hat's off kodalu Riya garu.miru navvuthu mataladutunna me manasulo bada ni bayataki kanipistunnaru.meeru enka successful women ga unadli Ani manaspurtiga korukuntunnanu.meru chala bagundali.

  • @Raja-so9lb
    @Raja-so9lb 16 дней назад +2

    మంచి ఇంటర్వ్యూ భయ్యాా . చాలా ఇన్స్పిరేషన్ గా వుంది రియా కొడాలి గారి ఇంటర్వ్యూ .