లేపుకపోతే |Episode 4 - మిర్చి- సమోస| My Village show Comedy | Village Love marriage

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2023
  • For Brand Partnerships and Collaborations, reach us at brands@myvillageshow.in
    Casting:
    Raju,Ganagava,Dharmika, Anji mama,Chandhu,Thirumal,Venkat, Mahalaxmi,Jagadeesh,
    Kanakamvenkat, Rajitha, Mallesham,Pavan bussari,
    Police Mallaiah, Shivakrishna , srikanth ,maruthi ,shamshiddun shaikh , mallareddy , rajanna, srinivasachari
    Written and Directed by Shivakrishna Burra
    Cinematographer and Editor: Anil Geela
    Produced by Sriram srikanth
    Story: Raju Kadire
    Online Editing by DineshValmiki
    Associate writer : Venkat chinthakindi
    Assistant cameraman :
    Thirumal Gorre
    Art department: Venkat chinthakindi,Prashanthsriram,
    Gangareddy kotte
    Assistant Directors: Raju, Venkat chinthakindi
    Graphic designer: sagar
    Lights madhu elkus
    Sync sound by pawan busaari & Madhu elkus
    Excutive producer Sriram Prasanth
    My village show Production
    follow us on social media :
    my village show Facebook page : / myvillageshow
    my village show instagram : / myvillageshow
    my village show twitter : / myvillageshow
    website : www.myvillageshow.in
  • ПриколыПриколы

Комментарии • 2,2 тыс.

  • @nareshdesaveni7897
    @nareshdesaveni7897 Год назад +157

    శివ అన్న మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది
    నెక్స్ట్ ఎపిసోడు కొరకు వెయిటింగ్. ..

  • @cnu393
    @cnu393 Год назад +792

    Shivanna entry BGM in short video is better than Main video ✌️

  • @lollatiraghupathi4932
    @lollatiraghupathi4932 Год назад +38

    సూపర్. అంజి మామ పరిస్థితి ఎలా ఉంటదో హింట్ ఇచ్చేసారు😂

  • @intrestingfacts-dp4kr
    @intrestingfacts-dp4kr Год назад +16

    No words srinkanth anna 💝 mvs extordanary performance

  • @prakashmudhiraj7495
    @prakashmudhiraj7495 Год назад +417

    పది మందిల పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడితే పెబ్బ అనుకున్న నిబ్బ.. వ😂😅🤣🤩🤩😂సూపర్ డైలాగ్🤣😂

    • @umapranay9689
      @umapranay9689 Год назад +2

      Super

    • @SANDEEP20236
      @SANDEEP20236 Год назад +1

      Pebba ante enti bro???

    • @pravibilla198
      @pravibilla198 Год назад +1

      @@SANDEEP20236 పెబ్బ అంటే లీడర్ లాగా బ్రో

    • @rajeshkanna7927
      @rajeshkanna7927 Год назад

      @@SANDEEP20236 pebba ante Class leader.

    • @bunty9044
      @bunty9044 Год назад

      Nuv Kuda Attonive ra Nibba 🤣🤣😂

  • @myvillagevideos5610
    @myvillagevideos5610 Год назад +106

    అన్ని ఎపిసోడ్ లు కలిపి చూస్తే ఒక రియల్ లవ్ స్టోరీ లాగా ఉంది అన్నా సూపర్ ❤️❤️🥰🥰

  • @RajeshYadav-mf6ni
    @RajeshYadav-mf6ni Год назад +5

    ఆట ఇప్పుడే మొదలైంది 🔥🔥 వేరే లెవెల్ మై విలేజ్ షో అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి all'of

  • @nareshparugalla8981
    @nareshparugalla8981 Год назад +15

    Shivanna entry kirraku and ammai father super acting MVS one of the best series 🔥🔥🔥

  • @vlmaheshpandiri
    @vlmaheshpandiri Год назад +114

    OTT Lo release kakunna OTT ki Minchii Undhi E series addicted ipoyaa e series ki Raju Anna acting inka 🔥🙏

  • @jyothipalle3566
    @jyothipalle3566 Год назад +121

    Shiva anna mass look 💥💥🔥🔥

  • @saikirankoraboina1160
    @saikirankoraboina1160 Год назад +1

    Shivanna entry super anna...... Full enjy chesa short film choosi 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @mamidalaravi9168
    @mamidalaravi9168 Год назад +2

    Si మల్లేశం అన్న యాక్టింగ్ 👍👍

  • @divitisridhar1002
    @divitisridhar1002 Год назад +54

    SHIVANNA LOOK VERE LEVEL 🔥🔥🔥

  • @imurcomrade07
    @imurcomrade07 Год назад +219

    Script&direction&acting&dialogues and mostly TEAM WORK ❤️ superb anna Congratulations My village show team ❤️🎉

  • @rajusowmya7333
    @rajusowmya7333 Год назад +8

    ఎపిసోడ్ ఎపిసోడ్ కి పిచేకి పోతుంది
    సీరియల్ లో కూడా ఈని ట్విస్ట్ లు
    సూపర్ .బ్లాక్ బస్టర్ .5కోసం. వెయిటింగ్

  • @sriyansh3016
    @sriyansh3016 Год назад +4

    Shivanna entry asalu keka and raju acting superb

  • @shyamreddy4444
    @shyamreddy4444 Год назад +68

    Cast , production value, screenplay, story line, it deserves to be a OTT release. ❤❤❤ gap thiksonj roju roju ki RUclips rajamouli avthunna Srikanth bro…
    Really really great dedication and commitment ❤❤❤❤❤❤❤

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +17

    ఎం యాక్టింగ్ అబ్బా రియల్ యాక్టింగ్ సూపర్బ్ అదిరిపోయింది 👏👏👏👏👌👌👌👌🌹చాలా చాలా సూపర్ 💐💐💐💐💐💐👌🤩🌺

  • @gummulasrinivascreatorsbjr5036
    @gummulasrinivascreatorsbjr5036 Год назад +4

    శివన్న పాత్ర,పోలీస్ వాళ్ళ పాత్ర అధ్బుతంగా ఉంది.....

  • @burraashok2734
    @burraashok2734 Год назад +1

    Cinema kuda ila undadhu.highlet ...super ..super..director,actores,super..kathi lanti director....entha pogidina thakkuve.....super.super.super..............

  • @rowdysekhar9432
    @rowdysekhar9432 Год назад +68

    Shiva anna entry mass level 🔥🔥🔥

  • @akashpallikonda007
    @akashpallikonda007 Год назад +63

    What a twists and turns episode episode is on 💥 waiting for next episode. ....anji mama entry kosam waiting ....shiva anna and srikanth anna acting 💥

  • @Good.things143
    @Good.things143 Год назад +2

    అటు ఇటు గా Sairat మూవీని చూస్తున్నట్టు ఉంది.
    మీరు చేసే ప్రతి సీన్ చాలా బాగుంది.. రాజు వైన్స్ దగ్గర చేసిన సీన్.. మైండ్ బ్లోయింగ్.... నవ్వుకుండా ఎవరు ఉండరు.
    పోలీస్ కానిస్టేబుల్స్ అయితే acting రియల్ గా దింపేసారు.
    అంజిమామ పరిస్తితి ... కోమ లోకే డైరెక్ట్ ...
    నా యొక్క చిన్న రిక్వెస్ట్ ...
    ప్రేమించి లేచి పోయే వాళ్లకు ఈ షార్ట్ ఫిలిమ్ ఒక ఆదర్శం లా ఉండకుండా వేరే ..
    Ending లో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను.

  • @MohammedRiyaz-eu5wq
    @MohammedRiyaz-eu5wq Год назад +1

    Wow its amezing, అన్న ఇది oka చినిమా లేక్కా తీయచ్చు అన్న, సూపర్ సూపర్, my విల్లెజ్ show సూపర్ ❤️

  • @saisankalp7156
    @saisankalp7156 Год назад +30

    Raju anna ki perfect script paddani ....natural actor 👍

  • @swamypanuganti1124
    @swamypanuganti1124 Год назад +136

    Next ఎపిసోడ్ లో అంజి మామ కు ఉంటుంది!! చూడు 🤣🤣🤣🤣🤣👍🌹

  • @malleshkodi2631
    @malleshkodi2631 Год назад +3

    వీడియో చాలా అంటే చాలా బాగుంది అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు స్పెషల్ శివ అన్న ఎంట్రీ చాలా బాగుంది చాలా అఫీషియల్గా చూపించారు ఈ లేపకపోతే అనే ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి లాస్ట్ వరకు వీడియోస్ చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మై విలేజ్ షో టీమ్ మెంబర్స్ అందరికీ

  • @lookatmemyvideos4572
    @lookatmemyvideos4572 Год назад +3

    Wow amazing performance all carectors mind-blowing shivanna keka 👏👏

  • @masaamharish873
    @masaamharish873 Год назад +11

    My villge show యాక్షన్ లో ప్రతీ ఒక్కరికీ స్కోప్ ఉంటాదీ ..శ్రీకాంత్ అన్న సుపర్ 👌👌🙏🙏🙏

  • @yakkipasala5200
    @yakkipasala5200 Год назад +20

    Super episode love you shivvanna forever ❤malli malli manchi web series chestu undali❤

  • @telugucreative21
    @telugucreative21 Год назад +5

    4:34 - 4:58 episode booster BGM
    MVS - కు శివన్న యాక్టింగ్ & యాటిట్యూడ్ సూపర్
    శివన్న ,అనిల్ & అంజిమామ యాక్టింగ్ నచ్చుతాయి

  • @ajvmdtownkishan1423
    @ajvmdtownkishan1423 Год назад +2

    మై విలేజ్ షో టీమ్ అందరికీ ధన్యవాదాలు.. ఎందుకంటే రాను రాను మీ ప్రతిభ మరింత పరిణితి చెందుతుంది. మీరు తీసే వీడియో లు చాలా బాగా వస్తున్నాయి. డైరెక్టర్ పనితీరు, మీరు ఎంచుకున్న కథనం, నటీనటుల ఆక్టింగ్ వేరే లెవల్, జగదీశ్ అన్న క్యారెక్టర్ లో శివ బుర్ర ఎంట్రీ సినిమా ఇంట్రడక్షన్ ను పోలి ఉంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్.. ఇలాంటి అవగాహన కలిగిన మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ ను అందించాలని, మీరు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కొరుకుంటున్నాను. ముఖ్యంగా రిపోర్ట్ కిషన్ అని నా పేరు వాడుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మై విలేజ్ షో టీమ్ అందరికీ కృతజ్ఞతలు, ముఖ్యంగా అల్లుడు శివ కు ప్రత్యేక ధన్యవాదాలు.
    అమరగొండ కిషన్,
    ఆంధ్రజ్యోతి రిపోర్టర్,
    వేములవాడ.

  • @thirupathi5847
    @thirupathi5847 Год назад +30

    Addicted ❤️👌👌👌 Jagadish anna Entry 🔥🔥🔥🔥🔥

  • @surinidaanilkumar222
    @surinidaanilkumar222 Год назад +5

    మీరు తీసిన ఈ చిత్రం సూపర్ డూపర్ ఎక్సయిటింగ్ గా ఉంది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్న అద్భుతం 👌👍🐆🐆🐆🐆

  • @theobserver9357
    @theobserver9357 Год назад +3

    ఆరే దిక్కు మాలిన తెలుగు సినేమా ల కంటే చాలా బాగుంది , ముందు ఎపిసోడు లన్ని చూడాలి ✌👌

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 Год назад +2

    సినిమా చుసిన ఇంత ఎక్సయిట్ లేదు....ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే...ఇంకా ఎం జరుగుతుంది అని......చూడాలని వుంది...అంతలా వుంది ఈ షార్ట్ ఫిల్మ్.....సూపర్ అంటే సూపర్ గా వుంది..బయ్యా.....🔥🔥🔥🥰🥰🥰♥️

  • @pavanlakkakula4702
    @pavanlakkakula4702 Год назад +4

    Shivanna Thopu dammunte apu...😘

  • @KrishnaKumar-gp1gj
    @KrishnaKumar-gp1gj Год назад +22

    Shiva bro entry superb

  • @naveenpitta8711
    @naveenpitta8711 Год назад +4

    బాబు "my village show" వారు వీడియోస్ కొంచెం ఫాస్ట్ గా పెట్టండి.రాజు అన్న acting కేక ❤️❤️😘

  • @AravindPallikonda
    @AravindPallikonda Год назад +1

    ఈ షార్ట్ ఫిల్మ్ నీ ఒక్క అడ్వకేట్ ఇచ్చే సలహాలతో తీసినట్లు ఉన్నది.... నిజమేనా అన్నగారు.....

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 Год назад +10

    అన్నలు ఈ వీడియో కోసం నేను ఎంత గానో ఎదురు చస్తున్నా ఇప్పుడు ...వీడియో మొత్తం చుసెస సూపర్ గా వుంది 👌💓 అన్నలు మల్లిన్నెను నెక్ట్స్ వీడియో కోసం వెయిట్ చెస్తున్న త్వరగ వచ్చేలా చేయండి అన్నలు కొద్దిగా 🥰

  • @srikanthyad3756
    @srikanthyad3756 Год назад +32

    Shiv Anna acting 🔥🔥

  • @sonusroy
    @sonusroy Год назад +5

    Shivanna entry is osm ❤😎❤😎

  • @narasimhamekali1907
    @narasimhamekali1907 Год назад +2

    ఒక పోలీస్ గా ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తుంటాం బాగా తీశారు almost ఇలాగే ఉంటది మైనర్ అయితే...

  • @rajkumarkesharaju2390
    @rajkumarkesharaju2390 Год назад +17

    Shiva anna entry next level 🔥🔥🔥

  • @sumanthreddy9217
    @sumanthreddy9217 Год назад +50

    My village show's massive talent is back 🔥🔥🔥

  • @shivakumarpariki1149
    @shivakumarpariki1149 Год назад +1

    Mvs కి పెద్ద fan నీ నేను మీ acting కి spr annayyalu a ఒక్క వీడియో miss కాకుండా చూసా ipativaraki tq love uuu

  • @bipinarmoor
    @bipinarmoor Год назад +2

    అంజి మామ ఎక్కడ ఉన్నవే ఇంక గోవా కెళ్ళి రలేవయే 🤣🤣🤣 waiting for you నీ బందవులే, నీ బలగమే highlight 😂😂😂

  • @baikanimahesh4258
    @baikanimahesh4258 Год назад +20

    script&direction&acing&dialoguees and mostly Team work❤️ super 😎congratulations My village show team💐💐

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Год назад +7

    శివన్న ఎంట్రీ సార్ట్ వీడియో లో బీజీమ్ బాగుంది రియల్ కంటే ఏదైతేనేం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐❤

  • @tinkuvenkatesh7951
    @tinkuvenkatesh7951 Год назад +2

    Raju anna chandu anna anji mama chala baga acting chesaru chala baga vundi super

  • @dharma18k
    @dharma18k Год назад +4

    శివన్న ఎంట్రీ అదిరిపోయింది ❤️❤️

  • @thirupathirao1390
    @thirupathirao1390 Год назад +3

    చాలా బాగుంది, స్క్రిప్ట్, కథ, యాక్టింగ్, డైలాగ్స్, డైరెక్షన్.

  • @sipellinaveen16
    @sipellinaveen16 Год назад +6

    Shivanna entry kirrak....🔥🔥🔥👏👏👏👍👍👍

  • @nagaswamy4805
    @nagaswamy4805 Год назад +1

    నిజంగా దండం పెడితే.నేను..దేవునికి అనుకున్న. అబ్బా ఎం తేసిర్రే...సూపర్
    అవును గానీ శివ సార్ మాత్రం. యాక్షన్ అదరగొట్టిండ్డు...సూపర్.అంకో.....👌

  • @preethampolu1698
    @preethampolu1698 Год назад +8

    This time totally entertained with Raju performance 😂😂😂

  • @rachapellypraveenkumar881
    @rachapellypraveenkumar881 Год назад +8

    Shivanna highlight super acting anna💖💖❤️❤️

  • @ravitejapv888
    @ravitejapv888 Год назад +19

    This is how film making should be congratulations everyone for ur dedication and perfection....

  • @udayuday3774
    @udayuday3774 Год назад +10

    My Village show is back💫. Good web series and screenplay direction music casting very good. all are performed they best wonderfull especielly raju and shiva anna and shivanna mass entry vere level 💥💥💥🙌 love from pakka mandal @Gangadgara@❤️❤️❤️

  • @bikannayak5130
    @bikannayak5130 Год назад +1

    Super actors dorikaru bayya... super team 👍

  • @elkaturisrikanth4909
    @elkaturisrikanth4909 Год назад +11

    Superb script and taking shiva bro, future tollywood movie director

  • @vikramvicky3246
    @vikramvicky3246 Год назад +6

    Shiva Anna entry vere level 💥😍🔥🔥🔥
    Episode mathram super 😍
    Last lo twist 🥶🤣🤣

  • @santhoshdara804
    @santhoshdara804 Год назад +1

    Concept super ga undhi nice chala intrest ga same real life lo Lage undhi spr

  • @takurpriyanka2544
    @takurpriyanka2544 Год назад +3

    Asal na life lo itlanti series chudale awesome
    Loved Jagadeesh Anna Role 😂💟
    And last dialogue was awesome 😎

  • @at.musics5653
    @at.musics5653 Год назад +10

    Super web series 👌👌👌 unexpected twists... Good screenplay..good story.,. Nice bgm..good direction..

  • @kanni6567
    @kanni6567 Год назад +9

    అమ్మాయి acting super anna ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @polamreddychetankumar
    @polamreddychetankumar Год назад +1

    Anna super anna part 5 kuda kavali anna please

  • @rajeshindla9710
    @rajeshindla9710 Год назад +1

    ఇప్పుడు జరుగుతున్న రియల్ స్టోరీ ని తీసుకోని బాగా డైరెక్ట్ చేస్తున్నారు బ్రదర్ ఒకప్పుడు జరిగిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేసారు సూపర్ బావుంది. మీరందరు యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు అంతా రియల్ గ ఉన్నట్లు డైరెక్ట్ చేస్తున్నారు all the best 💐💐💐💐

  • @shivareddywarangal1974
    @shivareddywarangal1974 Год назад +5

    Shivanna entry and sing super bro

  • @prashanthchirutha6936
    @prashanthchirutha6936 Год назад +13

    Really I was interested for next part great acting great script 1 St to till part waiting for another part any way awesome Srikanth anna nd my village show team💓💓💓

  • @VISHNU_ANU
    @VISHNU_ANU Год назад +6

    SHIVANNAAA ENTRY BGM ROCKSSS 👌👌

  • @parashuramgoud52
    @parashuramgoud52 Год назад +1

    Power full character Shiva
    Chaala bagunghi

  • @anjameyuluchintu2541
    @anjameyuluchintu2541 Год назад +10

    Shiva Anna Look's violence ♥️🔥🔥🔥🔥🔥

  • @koppelarajashekarreddy6724
    @koppelarajashekarreddy6724 Год назад +17

    శ్రీకాంత్ అన్న ఈ ఎపిసోడ్ చాలా బాగుంది అందరూ చాలా బాగా నటించారు

  • @RkbGaminYT
    @RkbGaminYT Год назад +1

    Super My village show happy sankranti

  • @prashanthbittu3844
    @prashanthbittu3844 Год назад +2

    Shivanna entry osm 👌🏻👌🏻👌🏻🥳🥳🥳

  • @karma3544
    @karma3544 Год назад +3

    Raju and Shiva bhai acting kirak.. Police lo inka jabardast chesinru. Next episode fast ga petandi

  • @harishnaanis4688
    @harishnaanis4688 Год назад +27

    అంతా మంచిగానే ఉంటది కానీ మధ్యల ఉన్న దోస్తుగాల్ల పరిస్థితి మాత్రం పాపం వేరే ఉంటది. 🤣🤣🤣

  • @sridharchepyala5332
    @sridharchepyala5332 Год назад +1

    Ammayi raju ni kottetappudu ichhina expression kirak starting lo😂...ammayi acting superb bro

  • @ranjithmittapally799
    @ranjithmittapally799 Год назад +4

    Shivanna entry with MASS BGM🔥🔥

  • @madhukumarerrolla
    @madhukumarerrolla Год назад +3

    BGM to shivanna entry soooo super 👉👈👉👈👉

  • @rajumarupaka7680
    @rajumarupaka7680 Год назад +22

    పార్ట్ 5 త్వరగా రావాలి బ్రదర్.🤩

  • @lasyachityala1085
    @lasyachityala1085 Год назад +8

    మళ్ళీ ఓసారి టైటిల్ చూసి వీడియో చూడకుండానే లైక్ చేసిన వాళ్ళు ఎంత మంది వున్నారు... 👍👍

  • @laxmandilse8775
    @laxmandilse8775 Год назад +4

    Shivanna entry ❤️‍🔥❤️‍🔥

  • @rajeshkannarajesh3816
    @rajeshkannarajesh3816 Год назад +5

    My Vilage show ..❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏💪💪💪 Nizamabad

  • @sathishmothkuri3366
    @sathishmothkuri3366 Год назад +11

    Siva anna entry super 🔥🔥🔥🔥

  • @javeedsk9810
    @javeedsk9810 Год назад +1

    Raju anna highlight asalu antha urukkunta poindi wines kadikaa.. fafam aina dorikadu😅😅🤣🤣🤣🤣🤣🤣

  • @brokenhearts.7187
    @brokenhearts.7187 Год назад +1

    Nice episode...... Jagadeesh anna mimmalni ivvala vemulavada temple lo chusina...

  • @madhumanne3949
    @madhumanne3949 Год назад +7

    Superb 👌
    Nice acting by pellikuthuru
    Superb script 😍

  • @vinaygoud1263
    @vinaygoud1263 Год назад +9

    All actors superb 👌 acting, everyone lived in characters n awesome direction Srikanth bhai

  • @vasudanduboyina5425
    @vasudanduboyina5425 Год назад +2

    Like movie feeling vachindi bro simply super no words raju acting is rocking 🎊🎊🎊🎊🎉🎉🎉

  • @sudhakerade3631
    @sudhakerade3631 Год назад +1

    Superb..... episode....Raju and entire team congratulations 🎉🎉🎉

  • @lingamranijth224
    @lingamranijth224 Год назад +6

    My villagee show team ki handsoff ❤️❤️

  • @ajayvennamalla71
    @ajayvennamalla71 Год назад +4

    పారిపోయి కోటర్ తాగడం నాకు బాగా నచ్చింది

  • @veeraswamialdhas5761
    @veeraswamialdhas5761 Год назад +6

    My Village show is back🔥🔥🔥🔥

  • @nareshg4083
    @nareshg4083 Год назад +2

    Fan of shivanna. ,,,👌👌👌👌

  • @santhoshmaidamshetti4274
    @santhoshmaidamshetti4274 Год назад +5

    Video awesome.. Ravi coming out from police station is not expected.

  • @udaykiran8362
    @udaykiran8362 Год назад +10

    Next episode లో అంజీ మామ పరిస్థితి ఏంటో 🤔🤣🤣🤣🤣

  • @karunakarkommaddi6244
    @karunakarkommaddi6244 Год назад +1

    Super story.... Good action every actor 💐💐💐💐Good luck to the director and team of "Lepukupothe"... God bless you All 👍👍👍

  • @kashinadhch4587
    @kashinadhch4587 Год назад +1

    Navvaloo... Emotions ki connect avvalo ardham avvatam ledhuu.. Great work n concept..