లేపుకపోతే | Final Episode-భగార బువ్వ - చికెన్ కూర | My Village show Comedy
HTML-код
- Опубликовано: 1 фев 2023
- Download Chota News app :
chotanews.smart.link/e68b91kr7
For Brand Partnerships and Collaborations, reach us at brands@myvillageshow.in
Casting:
Raju,Ganagava,Dharmika, Anji mama,Chandhu,Thirumal,Venkat, Mahalaxmi,Jagadeesh,
Pavan bussari,sravanthi,Vishala
Shivakrishna , shamshiddun shaikh , mallareddy , rajanna, srinivasachari , madhu elkus,Nagaraju,abhi,
Written and Directed by Shivakrishna Burra
Cinematographer:- Anil geela , Thirumal gorre
Editor: Anil Geela
Produced by Sriram srikanth
Story: Raju Kadire
Online Editing by DineshValmiki
Associate writer : Venkat chinthakindhi
Assistant Directors: Raju, Venkat chinthakindi
Graphic designer: sagar
Lights madhu elkus& Prasanth
Sync sound by pawan busaari & prasanth
Excutive producer Sriram Prasanth
My village show Production
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow
website : www.myvillageshow.in Приколы
Download Chota News app :
chotanews.smart.link/e68b91kr7
anna me series 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Song movie name pls
hiiiii my vilage show team ... adaru ela unnarandi.... series chala chala bagunai ... sir...... keep rocking
Super song super video 📸 💗💗✨✨✨
Finally series turned comedy to emotional &
Some lovers expectations to reality this is happening in real world very good story shiva Happy married Life shiva 🎉🎂
ఇంత నేచరల్ గా చేసే అమ్మాయి వల్లే ఈ సిరీస్ మొత్తం చూసా...
అసలు నిజంగా జరిగినట్టే యాక్ట్ చేసింది.. మంచి నటి... చాలా అవకాశాలు వస్తాయి ఆమెకు... చాలా బాగా తీశారు.. శుభాభినందలు....
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
ఈ ఎపిసోడ్ ఇంకా కాంటున్యూ చెయ్యండి అన్న......స్టోరీ లైన్ పెంచి ఇంట్రెస్ట్ గా వుంది అన్న.....🥰🥰కంటున్యూ కావాలి అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...🥰🥰🥰
అవును చెయ్యాలి ఇంకా
ఔను అన్న కంటిన్యూ చేయాలి
Story line continue chesthe bagumtadhi lekapothe thusse
Continue cheyandi ann
Climax emayyindho cheppandi atharuvatha continue anandi musalame chanipoyindhi anukunte chiken kodukuke endhuku pettindhi chiken lo emaina kalipindhi anukunte ammaini gadhilo petti thalam endhuku vesindhi em ardham kale meku nijanga ardham ayyithe comment pettandi
ఇంకో ఎపిసోడ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది 👍👌.... ❤️
Something missing
సమాజంలో జరిగె ప్రేమ పెల్లిల్లు అ తర్వత జరిగె పరిణమాలను యాదవిధిగా చూపించారు చాల బాగా నటించారు మీ టిమ్ కి అభినందనలు💐 💐👍👌
ఈ రోజుల్లో జరిగేది కళ్ళకి కట్టినట్టు చూపించారు భయ్యా. ఈ సీరీస్ ద్వారా అయిన మంచి అవేర్నెస్ వస్తుంది అని ఆశిస్తున్నాను. All the best team MVS ❤️
Yes
Mallam venkata swamy
Na life kuda Ela iendhi
😕అవును
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
సూపర్ అన్న మీ వీడియోస్ మీ వీడియోస్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి
🤣🤣enti bhayya avi🤣🤣
@@karnakarna1305 😂
Bro koccham intercost morreage bt mi minning current ledhu
Nacchale brother bt mi e videos valla inter cost morreage Vallu eka family vallu janmalo kaluvaru not interested brother ba le
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
🤝🤝🤝శివన్నా... సూపర్ స్టోరి ..... ప్రస్తుతం జరుగుతున్న వర్తమానం సంఘటన కళ్లకు కట్టినట్లు చూపించావు.🙏🙏🙏
The best Web Series in the recent times. So realistic and thought provoking. The scene where she says "ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు" అని ఆమె చెప్పే సన్నివేశం, అలాంటి డైలాగులు రాయడం అంత సులువు కాదు. అదీ సింపుల్ డైలాగ్ అయితే ఇంకా ఈ 5G ఎరా లో కూడా చాలా వూర్లలో చాల మంది బాత్రూమ్ లేకుండ వున్నారు మరియు ఆడవాళ్ళు ఓపెన్ లో రిలీవ్ చేసుకోవలసి వస్తుంది మరియు ప్రేమించినా అని చెప్పి ప్రాథమిక అవసరాలు కూడా అందించంలేని చేతకాని వెదవ అని పరోక్షంగా husband నీ దొబ్బడం.
Super bayya
ఆటోలో ట్విస్ట్ ఊహించలేదు.
నిజంగా సూపర్
Verygood annadammula anubandam
Thammini gosa avvariki rakudadu
అంజిమామ నువ్ ఏడుస్తే నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి సూపర్ మామ.......
అన్న ఇప్పుడు మన గ్రామాలలో ఇలాంటి సంఘటనే జరుగుతునయి దాని మీద మీరు తీసిన వీడియో నమాకు ఎంతో బాగా నచ్చింది లాస్ట్ వీడియో చాలా బాగుంది ఇప్పటికైనా ఆడపిల్లలు అమ్మ నాన్న చెప్పిన విధంగా నడుచుకుంటారని కోరుకుంటూ అన్న thank you my village show team అందరికీ
చాలా బాగా తీసారు బ్రదర్, ఈరోజే అన్ని ఎపిసోడ్స్ చూసాను అందరి యాక్టింగ్ చాలా సహజముగా ఉంది.
లేచిపోతే ఫైనల్ ఎపిసోడ్ చాలా చాలా సూపర్ గా ఊహించని విధంగా ఇందులో సీన్స్ ఉన్నాయి
All credit Goes to Shiva Writter ! Such a marvellous short film 🎥 especially bride mother character and bride was awesome performance
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
అమ్మతోడు క్లయిమాక్స్ మాత్రం ఊహించలేదు...... ఎలా చెప్పాలో మాటలు వరట్లేదు సూపర్....... సూపర్....... 🥰🥰🥰
చాలా బాగుంది శివకృష్ణ గారు.. చివర్లో సాంగ్ & ఊహించని క్లైమాక్స్ అదుర్స్.... ప్రతీ ఒక్కరి నటన అద్భుతం....
Director know the village love tales pulse 😂
ట్విస్ట్ మీద ట్విస్ట్ క్రైమ్ థ్రిల్లర్ రేంజ్ లో చూపిస్తున్నావు అయ్య డైరెక్టర్ ❤️
Unique thing is director carried the true colors rather going for commercial elements
Long way to goo
Keep rocking team 🎈
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
సూపర్ బయ్య ప్రేమ పెళ్లి తరువాత సంసారం ఎంతో ఓపికతో నమ్మకం తో జరుగాల్సిన ప్రయాణం కరెక్ట్ గా చూపిస్తున్నారు. జీవితాన్ని రెండు వైపులా చూపిస్తున్నారు👍👍👍👍
Phenomenal acting by RAJU👌🏻👌🏻👌🏻 Appreciated team work👌🏻
చందన్న మీరు సూపర్బ్.... అందరూ ఇది ఒక రియలీట్
అనిపిస్తుంది countunu chyenadi
ఇప్పుడు సమాజంలో జరుగుతున్న జీవితాలను క్లియర్ గా చూపించారు అన్న
హాయ్ మై విలేజ్ షో టీం ఈ ఎపిసోడ్లు అన్ని చాలా బాగున్నాయి ఇంత తొందరగా ఈ సిరీస్ ని ముగించుతారని అనుకోలేదు అన్న
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది...
గంగవ్వ లాస్ట్ లో రాజు మంచం మీద పడుకున్నప్పుడు అవ్వ ఇచ్చిన look చూస్తే బయం వేసింది..
మాయల వలల పడిన మట్టి మనుషుల సుడావే.... 👌👌👏👏💐💐
Aa song aa scene... goosebumps...oka village lo manushulu pen padthe camera padthe acting cheste direction cheste etluntadi....pedda production ledu advertising ledu kani avanni unte ekkadiko reach iyyedi...entha manchi quality content entertainment mak estunnanduku MVS ❤️...never look backward 🫡
Subscription time pass videos chese e generation lo manchi content unna videos chesthunnandhuku thanks ❤️
సిరీస్ చాలా బాగుంది. నటీనటులకు, సాంకేతిక బృందానికి అభినందనలు.
4:38 mother's love😍😍❤️🩹...
19:05 twist next level😱😱😱...
ప్రేమలు మాకు ఉంటే ఎం ఫాయిదా -ఎదుటిదేడికి కూడా మా మీద ఉండాలి 👌🏻
Recent times lo mee daggara nunchi vachina the best realestic village drama super super super waiting for part 2
Excellent ga undhi... A movie kanna Edhi thakkuvem kaadhu ultimate ga undhi
Awesome performance all my village show members
What a wonderful short film ,present situations chusi chala Baga short film chasaru.
Editing and direction and dialogues, emotions are awesome 👍👍👍
All the best MY VILLAGE SHOW 😍😍
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
Episode super undhi realistic ga
Super web series
Raju Anna acting 💥
Always MVS ♥️
First time one video like cheyadam. ఇప్పుడు చాలానే మంది ఇలా చేస్తున్నారు.కొచెం కూడా ఆలోచన చేస్థలేరు ఇది చేసైన కొందరైనా మారుతరెమో . ఆ సాంగ్ కూడా 100%కరెక్ట్
Anna verey level anna eppati reality ki dagara ga..., Vuhichani twist .., kodalu ne kuturuga bavinchina atta...,👏👏👏👏
ఈ సీరీస్ కోసం నీను చాలా wait చేశా nice concept bro ❤️
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥.
ట్విస్ట్ లు సెంటిమెంట్ లు చింపి పడేసారు భయ్యా 👌🏻👌🏻👌🏻👌🏻 &advanced wish happy married life director shiva anna 💐💐💐
అద్భుతంగా ఉంది, ప్రస్తుతం జరిగేది ఇదే.
ఈ ఆడ పోరగల్లు చిల్లర గల్లకు, బారాత్ చేసెటోల్లకు, ఆటో డ్రైవర్లకు పడతారు
Shiva anna nuvu Thopuuu iknow you are best writer anna meru talanted
Unexpected twist 🙏🙌... Vere level story n direction bhayya🙏
Last ki naku ardam kale
@@athintivanta7806 gangavva ne raju ki visham pettindi
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
@@harishking141 mari ahh vijaya kii???
దర్మిక acting చాలా బాగుంది 👍💗🔥
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
Dharamika avaru broo
@@oneonenoone8512 heroine
While seeing this vedio my eyes are crying...beautiful bro inspiring vedio..and e vedio continue vuntay baguntadi..
Anna nenu mvs ki pedda fan ni.
First of all congratulations to all mvs team.
Shivanna ending naku nachaledu Ippudu meeru paripoyi love marriage chesukovaddu ani msg isthunnara?
Malli indulo Ravi character help chesina frnd ni kottinattu chupincharu deenni batti frnds evaru Love marriage ki support cheyoddu antunnara? Ravini oka తాగుబోతుగా, జూదరిగా చూపించారు. అలా కాకుండా Ravini edanna work chesukoni ammayini manchiga chusukunnattu chupisthe bagundu.
Idi minahayisthe acting wise as usual my favorite actor Raju,
అంజి మామ,Gangavva each and every one iragadeesaru. Directon,cinematography,music ivanni chusthunte oka movie chusina feel vachindi.
Lepukapothe 5 serieces naku chala ante chala nachayi.This last episode was unable to digest..
Anna meeru గనుక na comment chusthe reply ivvagalaru..
Excellent acting by-
Raju
Anji mama
Chandu
Dharmika
Dharmika parents
Thirumal
Finally shiva acting & direction amazing.
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥.
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥.
Really awesome series i loved it 😍
More important in this series is the massage to young girls avoid unnecessary and attractive love. Brothers you nailed it 🙏🙏
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
కంటిన్యూ చేయండి స్టోరీ బాగుంది. ఈ రోజుల్లో జరిగే ప్రేమ పెళ్ళిలో ఇలాంటి సంఘటనలు జరిగినయ్ ఇంకా జరుగుతున్నాయి.ఎన్ని ఉడుదొడుకులు ఎదురు వచ్చిన తర్వాత జీవితం ఎలా సాఫీగా, సంతోషంగా సాగించాలో అన్న విషయం పై ఇంకా మీరు తీసే ఈ వీడియో( లేపుకపోతే )కథనం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ శివ
Overall good.. Nice attempt... Prekashakudi alochana shakthi ni pechina series.. Please continue to do like this..
Beer bottle scene veere level vundhi srikanth bayya 👍 nenu my village show team tho work cheyyali anukuntunna ♥️♥️
1 Jai gangamma😘😘
2 Rajanna acting natural ga vachindhi Ee series lo
3 chandhu bai Lub U ♥️♥️ acting chinchesinav..
4. Anji mama feeling emotions scenes veere vunnay.. Anji mama acting osm❤️
5. Anil gilaa broh chala baga tisaadu scenes ♥️♥️ me Lub U ♥️ your Acting brother
6. My heart MY VILLAGE SHOW Congratulations Srikanth Anna & Gangamma talli 😘😘 Raju Anna😘😘Anji mama 😘😘Chandu Anaa😘
అన్న సూపర్ ఉన్నది అన్న ప్రతి విలేజ్ లో జరిగే అంశం నిజంగా ఒక్క సినీమా కి ఎమ్ తీసి పోదు అన్న సూపర్
Iam froud to be a Telangana
I love you my villege show teem 🥰🥰🥰
ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ నా జీవితంలో చూడలేదు సూపర్ ఉంది వీడియో
Super anna awesome . Series reyal life lo ela jarugutunnadho same choopincharu love you my village show 😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥰🥰🥰😍😍😘😍😘😍😘😍🥰😍😍🥰😍😘😍😘😍😘😍🥰😍😍
Loved it, lovely My Village Folks ❤️❤️❤️ A holistic view of the events in either side of families and couple! Acting and writing is definitely a notch above than your earlier content. Now, please don’t delay the next season in this series! Love Always, Jai Hind ✊✊
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
Abbaaa twist adhirindi bro👌 last lo papam Raju bro champesaru so sad😔.
Overall ga series chala bagundi 👌....lots of love from Nizamabad 🇮🇳🤟
నమస్తే MVS టీమ్....
ఈ వెబ్ సిరీస్ చాలా చాలా బాగుంది.. I ENJOYED ALOT... EVERY EPISODE తర్వాత NEXT EPISODE ఎప్పుడా అని ఎదురు చూసాను. కానీ ఫైనల్ EPISODE నన్ను కొంచెం DISAPPOINT చేసింది.ఇంకా episode లు continue చేయాల్సింది. CONCLUSION ఏంటి అనేది అర్థం కాలేదు.దయచేసి ఈ కింది విషయాల్లో మీరు ఏ అర్ధం తో ఈ సిరీస్ ఎండ్ చేశారో తెలుపగలరు.
1. రాజు AND అతని భార్య చనిపోయారా...
ఒకవేళ చనిపోయినట్లు అనుకుంటే.. ఆ PREGNANT LADY కి అన్యాయం చేసినట్లు కదా.. తన పరిస్థితి ఏంటి.
2. కన్నతల్లే అలా చంపుద్ధా...
గంగవ్వ వాళ్ళని చంపి వూరు వదిలిపోయిందా.. లేక కేవలం వాళ్ళకి చెప్పకుండా వూరు వదిలి వెళ్లి పోయిందా...
3. రాజు(రవి) వాళ్ల మామయ్య కి సీరియస్ ఉందని చూసి ఒస్తా అని వెళ్తాడు.కానీ తిరిగి వచ్చి అతని భార్య కి చెప్పడు.మళ్ళీ సడెన్ గా పెళ్లిరోజు అని సీన్ వచ్చింది.ఇక్కడ క్లారిటీ మిస్ అయింది.
దయచేసి ఈ విషయాల్లో క్లారిటీ ఇవ్వగలరు.
ప్రతి ఒక్క character అద్భుతంగా నటించారు.కామెడీ తో పాటు నిజ జీవిత సంఘటనలని కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఒక నిగూఢమైన మెసేజ్ ఉంది ఈ కథలో ..
హ్యాట్సాఫ్ all MVS Team....
ఈ సిరీస్ season 2 వస్తుందని ఆశతో... మీ వీరాభిమాని..
Shiva anna fans like yeskonddi..❤️🔥
Very Emotional Series.. Good Message
My Village Show Team అందరికీ Congratulations.... చాలా చాలా చాలా బాగుంది.....
Last ki Chandooo anna annate ..chimpesaru anna ....gud.......waiting for part 2...
Edipincharu bayya final episode lo .climax expect cheyaledu. Chala Manchi quality product ochindi and awesome direction by shiva burra anna. And tnr la unna atanu, a ammai, ammai valla father final ga anji mama acting chala baga vachindi . All the best MVS
రాజు అన్న యాక్టింగ్ వేరే లెవల్ 🔥🔥
Bhagara buvva - Chicken kuura ante happy ending anukunna! Gee range la twist and turn asalu expect cheyaladu Anna 👌👌👌. Excellent message at the end of this season episode. Waiting for season 2
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥.
అమ్మాయి యాక్టింగ్ natural గా ఉంది మంచి యాక్టర్ అవుతుంది.. భవిష్యత్తు లో
మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయ్
మై village షో కి చాలా థాంక్స్....ఎందుకు అంటే ఏ రోజుల్లో సమాజం లో జరిగేవి.కళ్ళకు కట్టినట్లు చూపించారు...చాలా మంది అమ్మాయిలు , అబ్బాయిలు ఈ లవ్ లో పడి.. ఇన్ని రోజులు పెంచిన తల్లితండ్రి లను వదిలేసి ..ఎవడో ఒకడు కోసం వెళ్లిపోతున్నారు..కాని పెంచిన..అమ్మ నాన్న ..ను చాలా బాధ పెడుతున్నారు..వాళ్ళను ఊరులో తల ఎత్తుకోకుంటా చేస్తున్నారు...వల్ల పరువు తీస్తున్నారు..అందుకు అంటే same ఇదే స్టోరీ మా ఇంట్లో కూడా జరిగింది.. ఈ ఫిల్మ్ చూసి నాకు నిజంగా ఏడుపు వచ్చింది..
నేను ఈ ఫిల్మ్ ద్వారా ఒకటే చెప్తున్న...దయచేసి అమ్మాయిలు ...మీ అమ్మ నాన్న చెప్పినట్టు వినండి..దాయచెసి వల్ల పరువు తీసి...ఎవడో ఒకడి కోసం ..మీ అమ్మ నాన్న ప్రాణాలు తీయకండి...ఇది లవ్ చేసే అందరి అమ్మాయి, అబ్బాయిలు కు అంకితం...special thanks to my village show.
Congratulations to total team...im eagerly waited for every episode...shiva gari direction..super🤩🤩
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
Congratulations all the MVS team for maken a beautiful and superb film with good message. Shiva bro's song is highlighted in this episode.
Climax 10 times choosina superb video ..ee rojullo jarigedi ide...
థియేటర్ లో చూడాల్సినా దాన్ని యూట్యూబ్ లో చూపించారు అన్నా.....
ఎం తీసిన్రు అన్న సూపరో సూపర్ ❤️❤️
Manchi story oriented series and song chala bagundi...!! All best for season 2😊
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥.
Anji mama is really great actor mvs should feel proud for him and Raju also
ఇదే సిరిస్ ని కంటిన్యూ చేయండి సోదర,ఫస్ట్ భార్య స్టోరీ రన్ చేస్తే బాగుంటది,
Story , scenes,song, acting, direction, okati kadu anna e web series ki Ani super ga set ayenyi inka illanti web series inka teyali Ani korkuntuna web series ki acting award unte acting lo Raj Anna ki direction Shiva Anna ki ravali
🥺🥺🥺🙏చాలా బాగా చూపించారు ఆడపిల్లలు పై మోజులు చూసి ఎలా మోసపోతున్నారో
Nijamne kanlaku kattinatu chupinchinru anna. actors prathi okaru pranam petti chsinru.akada kuda acting chsthunatu feel raledhu. Raju bhai and Vala wife character ee series ki highlight ✨️. Director ki all the very best nka elantivi @Mvs nuchi chala ravali korukuntunanu. MVS team ki huge congratulations 💐
My village show fan's ✊🏻✊🏻✊🏻
Na laga entha mandi wait chesaru
Shiva anna direction✨
Raju acting & story🙌
Superb series MVS team 💐💐
Unexpected climax
Waiting for season -2
Wohooo. What a decent ending, 😍😍😍👌😘👌
Liked Raju performance... Expecting more characters from him... Raju Star performer of MVS...
MVS annalu mast undi series. Bole to bhai ekdum macharelai tumlog.
Fan from MUMBAI..!
వీడియో మాత్రం సూపర్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో మలుపు తిరిగింది సూపర్
Raju Anna fans Always 🤞🤞💕,
Aa director evru raa babu next level anukordhuuuu✌️🫀🫀🫀🫀
Climax was another level. Ravi character and acting was awesome. All actors performance was excellent.
💯 లాస్ట్ లో సాంగ్ అదుర్స్ గుస్బహంస్ అల్ అల్ episode super అల్ ది బెస్ట్ my village show టీమ్ కీ 🥳🎉🎉🎉🎉🎉💕💕❤️
Anna miru am video thisina andhulo chala ardam vuntadhi and adhi chala vupayogapadela undela miru chala kastapaduthullu andhuke videos dille avuthunnayani naku ardham ayyindhi samajam ala undhi ala undali ani chala manchi videos thistunnaru milanti varu ela thistunandhu adhi ninu chustnandhuku chala happy ga undhi Thank You my village show team Andharu chala kastapadithene ela manchi webseries vachindhi
Always Waiting for Season 2 ,💞💌
EGG PUFF-SAUSE
చికెన్ మంచురియా !
---------
మిర్చి - సమోసా
బగార బువ్వ - చికెన్ కూర
అన్ని చాలా రుచికరంగా గా వున్నాయి😜👊🤝
😂😂😂
last kee papuu annam
😍
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥.
Shiva Anna You did a fantastic job. Last 15 mins was heart of this series. Chala goppagaa theesaru anna.. aa climax twist aithe vere level.. mind pothundhi lopala.. that song carries the whole emotion of the scene. Gangavva last lo alaa anukuntu vellinapudu teleekundane goosebumps vachesinayy.. watched the last 15 mins like 10-15 times but everytime I felt the same. Shiva Anna hats off anna.. Spl mention heroine who literally carried the movie with innocent character of a true loving girl, Raju, Anji mama, Chandu, Gangavva, Heroine father,Mother.
Dialogues are very natural. Village Elections, Husharu pittalu, Lepukapothe quality of film making has increased, A long way to go. Keep rocking as always. Spl love to Srikanth Anna ❤️
అన్న చాలా చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలని కోరుకుంటున్న అన్న
Ending matharam okasari ga reality Loki thesuklendhi🥺 (NO WORDS TO DESCRIBE)
MY VILLAGE SHOW👏
Best series from my Village show keep going with best content
అసలు ఈ అమ్మాయి వల్లే అంతా విజయం అందుకున్నారు 💓💓యాక్టింగ్ సూపర్ రాజు 💓
Ekdam super every charecter Act is vere leval nenaitey full fida n love you all keep going 👌👌💥💥😍😍
Season 2 waiting super 😍 undhi
Finally ఏడిపించినరూ అన్న...
Super....
My village show is back.....♥️♥️♥️
🥰🥰🥰 I am RUclipsrs 🔥🔥🔥 Me RUclipsr hu ❤️❤️❤️Mera 💕💕💕 edit channel he🤗🤗🤗 Mera channel se Apko halp ho sakta hai 👍👍👍 Mera channel promotion hai 😍😍😍 Nice video 🤗🤗🤗@edit official 2.m🔥🔥🔥
Super end ravi ki gangavva Visham pettindi nenu anukunttananu
Morethan love story, I like that director highlighted how Alcohol plays with persons life and his family.
Ban Alcohol and encourage youth to become productive in their life.
Shiva Anna super song voice
Congratulations to My village Team and Raju Anna 💗
Twist and emotional and more then In series Next Level Direction and Script GOOD JOB MVS TEAM AND CONGRATULATIONS SHIVA ANNA 💖
ఫైనల్ గా తుర్తి అయిందా రవి bro ✍️✍️👌👌👌
Ravi character and anji mama character ammayi valla father character ravi friend character andharu chala baga jivincharu...