లేపుకపోతే |Episode 5 - కొత్త సంసారం | My Village show Comedy | Village Love marriage

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • For Brand Partnerships and Collaborations,
    reach us at brands@myvillageshow.in
    Casting:
    Raju,Ganagava,Dharmika, Anji mama,Chandhu,Thirumal,Venkat, Mahalaxmi,Jagadeesh,
    Pavan bussari,sravanthi,
    Shivakrishna , shamshiddun shaikh , mallareddy , rajanna, srinivasachari , madhu elkus,Nagaraju,abhi,
    Written and Directed by Shivakrishna Burra
    Cinematographer:- Anil geela , Thirumal gorre
    Editor: Anil Geela
    Produced by Sriram srikanth
    Story: Raju Kadire
    Online Editing by DineshValmiki
    Associate writer : Venkat chinthakindhi
    Assistant Directors: Raju, Venkat chinthakindi
    Graphic designer: sagar
    Lights madhu elkus& Prasanth
    Sync sound by pawan busaari & prasanth
    Excutive producer Sriram Prasanth
    My village show Production
    follow us on social media :
    my village show Facebook page : / myvillageshow
    my village show instagram : / myvillageshow
    my village show twitter : / myvillageshow
    website : www.myvillageshow.in

Комментарии • 2,2 тыс.

  • @MyVillageShow
    @MyVillageShow  Год назад +244

    Download Probo and Win Money: probo-in.onelink.me/1kre/MyVillageShow

    • @rajiniGuvala128
      @rajiniGuvala128 Год назад +3

      Hiii annaya 😍😍😍

    • @rajuyemula9079
      @rajuyemula9079 Год назад +2

      Marathi lo sairat telugu lo lepukapote masth undi serious....

    • @BSRVLOGS
      @BSRVLOGS Год назад +4

      ట్విస్ట్ అదిరింది శ్రీకాంత్ అన్నా వెయిటింగ్ the next part

    • @rajucreationsatoz9166
      @rajucreationsatoz9166 Год назад

      Nice super

    • @bhagathgoparaju6336
      @bhagathgoparaju6336 Год назад +1

      ennte anna epade varaku happy ga jaruguthuna story lo e Trisht

  • @dileepbhattu300
    @dileepbhattu300 Год назад +160

    అన్న కొద్దిగా ఎపిసోడ్ లు తొందర తొందరగా అప్లోడ్ చేయండి తాగుబోత్ ఓలా లెక్క ని వీడియోస్ కి బానిస అయిపోయాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mrvenkatsh5436
    @mrvenkatsh5436 Год назад +602

    పెండ్లి కి ముందు ప్రేమ ఉంటేనే ఐపోతది అనుకున్న. ఇప్పుడు అర్ధం అయింది పెండ్లి ఐనంక పైసలు కూడా కావాలని....
    That Dialogue 👌

  • @srikanthpundru6842
    @srikanthpundru6842 Год назад +60

    ఏందన్నా లాస్ట్ కి ఇంత పెద్ద సస్పెన్స్ ఊపిరి అందడం లేదు ఇంకో పార్ట్ తొందరగా పెట్టండి అన్నా 🙏😟

  • @vamshikrishnamoluguri2334
    @vamshikrishnamoluguri2334 Год назад +14

    లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఊహించలేదు........ నెక్స్ట్ ఎపిసోడ్ కి చాలా wait chestunna...

  • @mohans-qd8zp
    @mohans-qd8zp Год назад +3

    Ayyalu, annalu thagithe thappu ledu kani barthalu thagithe thappa, every one needs like this.

  • @anilchinthala4920
    @anilchinthala4920 Год назад +279

    Sairat movie climax super 👌 waiting for nxt episode

  • @jahangirnimmala1671
    @jahangirnimmala1671 Год назад +1195

    video Chuda Kunda Like Kotte Vallu Entha Mandhi vunnaru❤️🥰

  • @ram_138
    @ram_138 Год назад +236

    ఈ సీరిస్ వాళ్ళ సమాజానకి మంచి msg ఇచ్చారు.థాంక్స్ మై విలేజ్ షో ఎంటైర్ టీం. అల్ ది బెస్ట్ 👍

  • @ramrockz219
    @ramrockz219 Год назад +1

    Anna nenu Mee videos ki pedda fan anna. Naku Raju anna anila anna ante Naku chala chala ishtam anna anna e లేపుకు పోతే చాలా natural ga undi anna chala bagundi..super direction anna .. meeru elage movies kuda తీయాలి anna... Nenu meeru Inka pedda స్థాయికి movies తీసే స్థాయికి వెళ్ళాలి ani manaspurtiga devudu ni కోరుకుంటున్నా అన్న all d best anna👍

  • @YUGESH1729
    @YUGESH1729 Год назад +2

    Anna director evaro kaani champesinav poo emanna unda nee movie,
    Ekkado undanna nee life ika,
    Chala pedda ethuna chustham ninnu ,
    Aa vemulavada mallana divenalu niku ninduga undali .

  • @alluririthikReddy
    @alluririthikReddy Год назад +152

    అప్లోడ్ అయిన 5 నిమిషాలలో 5000 మంది చూశారంటే ఈ సిరీస్ చాలా బాగుంది.

  • @Pavan_Vijaya
    @Pavan_Vijaya Год назад +40

    రాజు అన్న కల గిట్ల కనవచ్చు...😅😅

  • @sampathmachral3357
    @sampathmachral3357 Год назад +45

    సూపర్ ఎపిసోడ్ అస్సలు ఉహిచలేని సిన్స్ ప్రతి మూమెంట్ సినిమా రేంజ్ లో ఉంది 👌👌

  • @leelakrishna883
    @leelakrishna883 Год назад +1

    కామెంట్ సెక్షన్ లో ఒక్క అమ్మాయి తండ్రి కానీ మెస్సేజ్ చేసి ఉండడు 18 ఇయర్స్ వాళ్ళు కామెంట్స్ చేయచ్చు 15 ఇయర్స్ కన్నా ఏజ్ కింద ఉండి కామెంట్స్ చేస్తే వాళ్ళు కూడా చావనీకి రెడీ అయితున్నారని అర్ధం బాగా బుఱ్ఱ పెట్టి 10 సార్లు వీడియో చుడండి అందులో అడుగడునా ఒక నీతి ఆపద కలిపి చూపించాడు డైరెక్టర్

  • @mamidikamalakar1644
    @mamidikamalakar1644 Год назад +1

    అన్న మీ ఈ షార్ట్ ఫిలిం మేము అందరం చూస్తున్న మీరు సమాజానికి ఉయోగపడే లా తీస్తున్నారు అనుకున్న కానీ చివరికి మీరు సమాజానికి హత్య లు చేసేలా తీసి ఇన్ని రోజులు మీ పై ఉన్న నమ్మకం అంత పోగొట్టుకున్నారు అనిపిస్తుంది సొంత అక్కని చంపుకునే ప్రేమ సమాజానికి అంత మచి మెసేజ్ కాదు దయచేసి మళ్లీ మీరు ఇలాంటి వాటిని సపోర్ట్ చెయ్యకండి......మీరు మంచి వీడియోస్ తీసి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం

  • @Srinivaslifestylevlogs789
    @Srinivaslifestylevlogs789 Год назад +165

    ఈ రోజుల్లో భర్తలు తాగినా అలుగుతరు అలాంటిది.నువ్ సూపర్ సిస్టర్.

    • @srinuchennuri3998
      @srinuchennuri3998 Год назад +3

      Orey babu villu maeati move (sairat)nu copy chesthunnaru raaa amtha seen m ledhuraa vari

    • @srinuchennuri3998
      @srinuchennuri3998 Год назад

      Marati move (sairat)

    • @Teluguibomma61
      @Teluguibomma61 Год назад +1

      Avunu kani adhi veru edhi veru

    • @RAMESHFACTS89
      @RAMESHFACTS89 Год назад

      Oka e scen chusi motham sairt atunaru aiethe em aiethadii series aiethe vere level

    • @januismylife5659
      @januismylife5659 Год назад

      Sairat movie clAimac

  • @vichitramvihari
    @vichitramvihari Год назад +8

    కన్నా తల్లి ప్రేమని, మనలో మంచి మార్పు తెప్పించే నిజమైన స్నేహితుడిని, ప్రేమ లో ఉన్నప్పుడు ఉన్న ప్రేమ నీ, లగ్గం అయినాక మారిన ప్రేమని, కొత్తగా లగ్గం కాగానే మారిన ప్రేయసిని, కన్నా కొడుకు పడుతున్న కష్టాన్ని కన్నా తల్లి చూసి బాధ పడే సన్నివేశాన్ని... ఈ సమాజం లో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.... ఓక దిక్కు పిల్ల వాళ్ళ అమ్మ నాన్న లు పడుతున్న బాధని... మరోదిక్కు రాజకీయాన్ని.. అనుకోని విదంగా ఓక మార్డర్ క్లైమాక్స్ నీ అద్భుతమైన విధానం తో ప్రతి ఒక్క ప్రేమికునికి అర్థం అయ్యే విదంగా చూపించారు.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Pin This Comment....

  • @RSchannel194
    @RSchannel194 Год назад +34

    ఇలాంటి ఘోరాలు చూసిన తర్వాతే పెళ్లి మీద ప్రేమ మీద నమ్మకం పోయింది

  • @sathishthota1264
    @sathishthota1264 Год назад +1

    అమ్మతోడు సినిమా చూసినట్టు ఉన్నది ఎన్నో ఇలాంటి సీన్ కోసం మన సినిమా డైరెక్టర్లు దాదాపు ఒక మూడు కోట్ల రూపాయలు అవుతుండగా సీసీనుకు లాస్ట్ సీన్ కు కానీ ఒక అమ్మాయి విలేజ్ షో లో ఒక విలేజ్ లో జరిగిన సీనుకు దద్దరిల్లిపోయింది అంటే ఇలానే చేసుకుంటూ ఉండండి అన్న

  • @divyajyothi7403
    @divyajyothi7403 Год назад +3

    😀😀😀sairath movie ending anukunna,,,,,sairath movie ending,,,anukokandi,,,Anna tharwathaa 😁😁😁👍🙏 hAmmaya,ani upiri peelchukkunna 🥳🥳🥳🥳 very natural. Acting Raju,,,and,,, girl,,,, super,, next level,,,,, duble dhamaka,,,🥳🥳🥳🥳fan of u jagithyal 🙏

  • @ThinkingBoys
    @ThinkingBoys Год назад +42

    మన ఊరిలో కల్ల ముందు జరిగే నిజమైన సంఘటనలు అందరి ఇళ్లలో ఇలానే ఉంటది దాదాపు వీడియో సూపర్

  • @ankathimahesh6034
    @ankathimahesh6034 Год назад +86

    Unexpected climax 🙄🙄Shiva krishna anna big fan of your script writing

  • @srinivasgoud2047
    @srinivasgoud2047 Год назад +100

    చివరి సమయం లో ఇచ్చిన సంఘటన【షాక్】 ప్రపంచంలో ఎవరు కూడా ఆలోచించరు అన్న రచయిత కు అభినందనలు💐💐🙏

    • @NARESHKUMAR-iz3oh
      @NARESHKUMAR-iz3oh Год назад +13

      Already sairat lo vacchindhi ra ayyaa

    • @srinivasgoud2047
      @srinivasgoud2047 Год назад +1

      @@NARESHKUMAR-iz3oh nv evadra raa antunavu

    • @NARESHKUMAR-iz3oh
      @NARESHKUMAR-iz3oh Год назад

      Nee bondha ra nee bondha

    • @youthchaicetechintelugu5966
      @youthchaicetechintelugu5966 Год назад +7

      అన్నా గదంతా కలనే....తర్వాత ఎపిసోడ్ లా సూడు....అది సయిరత్ మూవీ క్లైమాక్స్....

    • @srinivasgoud2047
      @srinivasgoud2047 Год назад

      @@NARESHKUMAR-iz3oh are mukoni pora lafut g***da paluguthadi

  • @sridharreddy7646
    @sridharreddy7646 Год назад +1

    Orey em jarugutundira.....
    Taagindi mottam digipoindi. Assalu expect cheyale climax.

  • @utrhrtiuytgh
    @utrhrtiuytgh Год назад +1

    A symposium on the Chinese Communist Party’s (CCP) organ harvesting from living Falun Gong practitioners was held at the University of Auckland, New Zealand on December 1, 2022. Several experts spoke at the seminar and called for an end to the CCP’s atrocity of forced live organ harvesting.
    The seminar was moderated by Dr. Treasa Dunworth, Associate Professor of Law at the University of Auckland. Renowned Canadian human rights lawyer David Matas, doctoral student Matthew P. Roberson of Australian National University and former New Zealand Wellington City Councilor Tony Brunt participated in the symposium.
    They exposed the CCP’s crimes of harvesting organs from living Falun Gong practitioners for profit, urged the New Zealand government to pass legislation to ban New Zealanders from going to China for organ transplants, and called for an end to the CCP’s persecution of Falun Gong practitioners, Uighurs, and other religious believers.
    Symposium at the University of Auckland, New Zealand on December 1, 2022 focused on the CCP’s state-sanctioned organ harvesting of prisoners of conscience.

  • @xoxomaxx7997
    @xoxomaxx7997 Год назад +138

    Unexpected climax.💥.. Kali vere level script👍❤...eagerly waiting for next episode 😎.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +16

    మీరు సూపర్బ్ అండి మిమ్మల్ని మన సినిమా పెద్దవారు గుర్తించాలి 🙏👏👏👏👏👏సూపర్బ్

  • @sannithab8261
    @sannithab8261 Год назад +183

    I'm totally addicted to this series......😍

  • @jagirivenugoud7252
    @jagirivenugoud7252 Год назад +1

    ఈ మొత్తం సిరీస్ కి పెళ్ళికూతురు క్యారెక్టర్ హైలెట్ ఆమె అమాయకత్వం బలే ఉంది అసలు

  • @vasunerellasrinivas54
    @vasunerellasrinivas54 Год назад +1

    ఎందన్న ట్విస్ట్ ల తోని సంపేత్తరా ఏంది మీ స్కీన్ ప్లే scipt write ki take a bow

  • @srikanthsakarman3719
    @srikanthsakarman3719 Год назад +37

    Anna sairat movie climax what a twist anna waiting for next episode 🥰🥰🥰

  • @UdaykiranNagula
    @UdaykiranNagula Год назад +48

    Ending twist బాగుంది intention బాగా create చేశారు 👌👍👍

  • @mrchandu7128
    @mrchandu7128 Год назад +34

    ఆగో మీ అన్న సుడే ఎంత తగిన డిచ్ ఏ కడు 🙄😀😀🔥

  • @malyalapreethi5489
    @malyalapreethi5489 Год назад +9

    Unexpected climax, really waiting for the next episode

  • @madmekal4915
    @madmekal4915 Год назад +1

    Sirath movie climax Andi bayya..kotthagundalgaaa .if it's dream .. ok

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 Год назад +6

    ఇంత వరకు మై విలేజ్ షో నుండి వచ్చిన వీడియోలు ఒక లెక్క.ఈ సిరీస్ మాత్రం ఇంకో లెక్క.సూపర్. అంతే.

  • @berry0884
    @berry0884 Год назад +5

    Love from Visakhapatnam, Andhra Pradesh.

  • @thirupathiofficial2065
    @thirupathiofficial2065 Год назад +19

    Mothaniki sairat climax plan chesaru.. Waiting for the next episode

  • @telugutechnicalsrinivas9825
    @telugutechnicalsrinivas9825 Год назад +1

    ఆయా అన్న ఏమి అయిది పాపం ఈరోజు లో కూడా ఇలాఉన్నర ఎలా చంపేశారు పాపం అన్న తొందరగా పెట్టడి వీడియో ప్లీజ్

  • @ExplorewithSAB
    @ExplorewithSAB Год назад +9

    You nailed this web-series Srikanth anna way to go..! Looking fwd to see your upcoming web-series to be promoted on any reputed OTT, All the very very best to you and your team 🫶

  • @nithin-xi4rd
    @nithin-xi4rd Год назад +47

    Never expected climax..I think it is a dream

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 Год назад +30

    Episode 6 త్వరగా రిలీజ్ చేయండి బ్రో.super undhi👍

  • @gurucharan5628
    @gurucharan5628 Год назад +9

    అన్న ఈ సిరీస్ superb గా ఉంది ,కానీ aploding late avthundhi

  • @harishdopkar77
    @harishdopkar77 Год назад +1

    Saafiga saguthunna story anukounte…ah twist ndi bro…mind block😮

  • @gangadharadhiga2988
    @gangadharadhiga2988 Год назад +1

    చివరి సమయంలో ఇచ్చిన షాపింగ్ ఎవరు కూడా ఊహించి ఉండరు

  • @ckrishna345
    @ckrishna345 Год назад +5

    Yentho.. Hard work చేస్తే.. Elanti videos వస్తాయి.. Really great

  • @naveenreddy7207
    @naveenreddy7207 Год назад +24

    Nice and un expected ending 👌👍
    Eagerly waiting for next episode 😊

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 Год назад +44

    Last ending twist never existed really super 👌. All members acting super 👌 👍.

  • @imraanbdt
    @imraanbdt Год назад +1

    Anna madi polasa anantharam jagityal anna please help me anna please 🙏🙏😭🙏😭🙏😭😭🙏😭🙏🙏😭🙏😭🙏🙏🙏😭🙏😭🙏🙏🙏🙏🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭😭🙏🙏🙏🙏🙏🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭😭🙏😭🙏🙏😭🙏😭😭🙏🙏😭😭😭🙏😭🙏🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏😭🙏🙏🙏🙏

  • @AkshayKumar_220
    @AkshayKumar_220 Год назад +1

    Camera work chala baa undi, every sideactor kuda chala in depth acting chesthunaru especially girl parents chala baa chesaru great overall superb

  • @ajaymeak7500
    @ajaymeak7500 Год назад +10

    Supar video nice ఇంట్రస్టింగ్ ఎపిసోడ మొత్తం ❤️❤️❤️💗💗🔥🔥🔥

  • @Rahul-Naik
    @Rahul-Naik Год назад +15

    Didn't realize until now that this series was inspired by sairat, dhadak movies. Great job by putting out regional essence to the series.

  • @rajaninarala3340
    @rajaninarala3340 Год назад +12

    Excellent twist My village show team ...really excited for cmg video...with the last scene your content creation went next level 👏 👌 🙌

  • @shekarchellapelly8809
    @shekarchellapelly8809 Год назад +1

    గంగవ్వ డైలాగ్ సూపర్, గంతకు తగ్గ బొంత నే ఉన్నట్లుంది.

  • @venkatjagan7150
    @venkatjagan7150 Год назад +2

    Next level twist Bhaiya Pichilesthundi Ekada.Wait Anna Next Episode Kosam.Congratulations Anna Mee Team Ki 😍.Next Episode Anji Mama Ni Hype Lepandi Bhai Nenu Anji Mama Fan Ekada😎.Love U Anji Mammm 😍

  • @luckypatel1393
    @luckypatel1393 Год назад +5

    Nijanga Anna , first nen oka cenimaa chusinattu Anipichhindhi.. Perfect Script, direction, Acting, editing, waiting Next Episode. Edhi ending kaadhu, Enka 10 Episodes Raavali.. (@Mana Vaadakattu Muchatlu) ur My RUclips inspresion 😍😍

  • @gadekondalpatel2583
    @gadekondalpatel2583 Год назад +37

    Raju Acting superb 👌👌👌👌👌

    • @Rajux9
      @Rajux9 Год назад +3

      Avunu bhai

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 Год назад +7

    Abba em ending itcharu bhayya...hats off to my village show team and actresses...👌👌👍👍💐💐💐🎊🎊🎊🎊🎊🎊

  • @manishnani9584
    @manishnani9584 Год назад +1

    Simple bro's lastlo Raju sleep.And he got dream that he
    Get murder

  • @rajayakumari6100
    @rajayakumari6100 Год назад +1

    Sorry tell that it's of Marathi flim sairat last seen.raju sir your acting is fabulous 😍

  • @dodlamanjula7371
    @dodlamanjula7371 Год назад +6

    Last ending shot was mind-blowing the child came up with flowers and after seeing them it was fallen near bodies .

  • @anileducationallrounder
    @anileducationallrounder Год назад +5

    Super anna congratulations to Shiva anna and Srikanth anna ❤️ upcoming dynamic movie, we are eagerly waiting for one movie anna❤️✌️

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Год назад +6

    Em twist ichi nau anna.hats off.👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanth3102
    @srikanth3102 Год назад +19

    Team..,screenplay is superb din't even expects anyone climax, hope a extraordinary message to entire youth and parents keep up in line👏👍

  • @satishkatkuri3714
    @satishkatkuri3714 Год назад +2

    Sairat movie క్లైమాక్స్ లా ఉంది but రవి కళ కన్నడు.. అనుకుంటా , చాలా బాగుంది! ఇంట్రెస్ట్ గా ఉంది next Episode కోసం వెయిటింగ్ 😍

  • @likeyourattitude..397
    @likeyourattitude..397 Год назад +6

    Raju Dreaming about Sairat Climax....😄😃😆😆😆

    • @anjid2490
      @anjid2490 Год назад

      aunu

    • @raghupulluri3598
      @raghupulluri3598 Год назад

      Yes ur correct Raju dreaming last episode lo police encounter laga

  • @lasyachityala1085
    @lasyachityala1085 Год назад +3

    ప్రేమ పెళ్లిళ్లు 😁 రాజు కొత్త సంసారం సూరు చేసిండు పో ఇగా.. 👍👍

  • @Maheshoff1203
    @Maheshoff1203 Год назад +6

    Last scene is unexpected... but expecting good ending... nice message about phone usage.. 👍
    Waiting for next episode

  • @VNS1432
    @VNS1432 Год назад

    అన్నా లాస్ట్ మైండ్ బ్లోయింగ్ అన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది లాస్ట్ లో సూపర్

  • @YoBroh1983
    @YoBroh1983 Год назад +1

    Dhadak movie dubbing chesaru 😂🤣🤣

  • @bharathkvlogs
    @bharathkvlogs Год назад +11

    Extra ordinary can’t expected the end in this episode 🔥🔥

  • @babudasari3454
    @babudasari3454 Год назад +6

    Love you from Dasari family Mumbai. We eagerly waiting my village show episodes

  • @Jagadesshkotha
    @Jagadesshkotha Год назад +6

    Superb climax 😍😍.Srikanth anna & shiva anna 💓💓from MNCL..

  • @m.s.vaasuvibes
    @m.s.vaasuvibes Год назад

    Climax Lo Sairat....maraati movie gurthochindhi anna malli...Nice Concept Anna

  • @ramakrishnachinta6825
    @ramakrishnachinta6825 Год назад +1

    Evari ❤prema gelusthadhi antaru....??

  • @ramuchepuri8634
    @ramuchepuri8634 Год назад +4

    Last lo Super Twist Interesteing Super Super Excellent This Video 👌👌 From MVS Love MVS ❤️❤️

  • @Userfjhjb251
    @Userfjhjb251 Год назад +7

    Enka chala episodes thiyali annayya🤩🤩

  • @peddarajuvishal9789
    @peddarajuvishal9789 Год назад +7

    Waiting for coming episode, and anji mama role in it.
    Superb script.

  • @karnakarv3613
    @karnakarv3613 Год назад +1

    Wating next episode ki😲😲

  • @azaroddinshaik
    @azaroddinshaik Год назад +1

    Marathi sairat movie Telugu lo chuinchinaruu but nice

  • @nageshbingi3730
    @nageshbingi3730 Год назад +8

    Egarly waiting this episode 🔥🔥

  • @udayntrvlogs24
    @udayntrvlogs24 Год назад +5

    Aa 4 Episode's kante E Episode Super 👌 & funny Osm

  • @venkybeema7307
    @venkybeema7307 Год назад +4

    This type of content we expect from MVS..👌👌

  • @dasarisagar5047
    @dasarisagar5047 Год назад +1

    Anna video super but climax lo sairat movie laga unnadhi koncham disappointed Anna

  • @rajuraju5702
    @rajuraju5702 Год назад

    నాకు అయితే క్లైమాక్స్ కల అనిపిస్తుంది వీళ్ళు కలుద్దామనే వచ్చినట్టు అనిపిస్తుంది.. And రవి అనూష ఉహించుకుంటారు అని అనిపిస్తుంది క్లైమాక్స్ సూద్దాం next ఎపిసోడ్..

  • @blnikil8594
    @blnikil8594 Год назад +5

    Love from spain eagerly waiting for the videos 😍😍😍

  • @bonagirirakeshmudhiraj4355
    @bonagirirakeshmudhiraj4355 Год назад +4

    I was addicted to this series and last ending was so excited waiting for next episode upload early

  • @kmahesh8336
    @kmahesh8336 Год назад +6

    Expectedly...unexpected climax 👌👌

  • @ambalaprashanth5197
    @ambalaprashanth5197 Год назад

    ఎందుకు అన్నా ఇంకా... ఎక్కువ కులం అమ్మాయిని లవ్ చేస్తా చంపేయ్యడం ఎండింగ్ పెడుతున్నారు ప్రతీ సినిమాలో సిరీస్ లో ...
    ఎందుకు లవ్ చెయ్యొద్దు అని చెప్తున్నారా...
    చేస్తే ఎక్కువ కులం అమ్మాయి ని లవ్ చెయ్యొద్దు అని చేప్తున్నారా....
    ఇదేకనక nxt episode లో ఉంటే ధీనంత worst series ledhu
    మీరు ఏమైనా అనుకోండి అన్న....
    WeLoveMVS

  • @ambalaprashanth5197
    @ambalaprashanth5197 Год назад

    ఎందుకు అన్నా ఇంకా... ఎక్కువ కులం అమ్మాయిని లవ్ చేస్తా చంపేయ్యడం ఎండింగ్ పెడుతున్నారు ప్రతీ సినిమాలో సిరీస్ లో ...
    ఎందుకు లవ్ చెయ్యొద్దు అని చెప్తున్నారా...
    చేస్తే ఎక్కువ కులం అమ్మాయి ని లవ్ చెయ్యొద్దు అని చేప్తున్నారా....
    ఇదేకనక nxt episode లో ఉంటే ధీనంత worst series ledhu
    మీరు ఏమైనా అనుకోండి అన్న....
    WeLoveMVS

  • @medarirajeev6426
    @medarirajeev6426 Год назад +8

    This is the very natural and relatable web series. And don't change climax please follow your previous script only.

  • @sathishpochampally4352
    @sathishpochampally4352 Год назад +4

    Anna 1.2.3 episodes superb anna
    Raju anna acting super bro

  • @bongonianil7177
    @bongonianil7177 Год назад +4

    Unexpected ending waiting for tha next episode ❤️

  • @lavanyaalwala315
    @lavanyaalwala315 Год назад

    ప్లీజ్ నెక్స్ట్ సిరి తొందరగా రిలీజ్ చేయండి కుతూహలంగా ఉంది వెయిట్ చేయలేకపోతున్నా నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి తొందర తొందరగా సీరియల్స్ రిలీజ్ చేయండి ప్లీజ్

  • @madhavisivalanka8819
    @madhavisivalanka8819 Год назад

    ఏమిటి ఈ ending అస్సలు బాగోలేదు.ఈ ఎపిసోడ్ తీసివేయండి.నాకు అస్సలు నచ్చలేదు.చివరి సీన్ చూసి mind blank అయ్యింది

  • @naveennani7193
    @naveennani7193 Год назад +9

    Episodes ending matram unbelievable..twist lu narration story cinematography 🔥🔥.... director Saab 🙏🙏

  • @thekidrider9985
    @thekidrider9985 Год назад +4

    Immediately episode. 6 kavali

  • @tejaedits9516
    @tejaedits9516 Год назад +4

    Anna part 6 kosamu wating
    Chandhu acting super 👌🔥

  • @youthchaicetechintelugu5966
    @youthchaicetechintelugu5966 Год назад

    బాగా తాగి రాజు పందుకున్నక ...గిట్ల సైరత్ ...మువి లెక్క అయితదని కలకంటడు......గంతే .... మళ్ళా తర్వాత ఏపిసొడ్ లా gitlane వస్తది చూడండి.......