అరేబియన్ చికెన్ మండి - మటన్ సూప్ | Village Cooking | Anji mama | Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • For Brand Partnerships and Collaborations, reach us at
    Email : brands@myvillageshow.in
    follow us on social media :
    My village show Facebook page : / myvillageshow
    My village show Instagram : / myvillageshow
    My village show twitter : / myvillageshow

Комментарии • 518

  • @VNS1432
    @VNS1432 Год назад +185

    భగ భగమని మండే ఎండల్లో ఉదయించిన సూర్యుడు మన శ్రీకాంత్ అన్నా
    మన లంబాడి పల్లి విలేజ్ ని దేశానికి పరిచయం చేసిన వాడే మన శ్రీకాంత్ అన్నా
    ఆడుతు పాడుతు విద్య అభ్యాసం పూర్తిచేసి చాలీచాలని జీతాలతో కష్ట పడలేక యూట్యూబ్ ని స్టార్ట్ చేసిన వాడే మన శ్రీకాంత్ అన్నా
    యూట్యూబ్ లో అందరినీ అలరిస్తూ నవ్విస్తూ కవ్విస్తూ ఆనంద పరచాలని మై విలేజ్ షో మన ముందు ఉంచిన వాడే మన శ్రీకాంత్ అన్నా
    భగభగమండే మండే ఎండల్లో ఉదయించిన సూర్యుడు మన శ్రీకాంత్ అన్నా
    ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ దావతులు అంటూ web series లంటు లాక్స్ అంటూ విలేజ్ లో జరిగే ప్రతి విషయాన్ని అందరి ముందు ఊహించిన వాడే మన శ్రీకాంత్ అన్నా
    కామెడీ కోసం కష్టాలు తన ఫ్రెండ్స్ని పరిచయం చేసిన వాడే మన శ్రీకాంత్ అన్నా
    వారెవరో కాదు
    నవ్వుల కోసం రాజు, ఎడిటింగ్ ఎడిటింగ్ అనిల్ జీల, అందాల కోసం గంగవ్వ, రౌడీ కోసం శివన్న, పెద్ద మనిషి కోసం అంజి మామ,
    ఎందరికో ఉపాధిని చేస్తున్నటువంటి మన శ్రీకాంత్ అన్న
    భగ భగ మండే ఎండల్లో ఉదయించిన సూర్యుడు మన శ్రీకాంత్ అన్నా

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 Год назад +15

    విలేజ్ షోలో సిలిండర్ ఎదుకు కటేల పొయ్యి లేదా లేకపోతే విలేజ్ కాస్త సిటీ గా మరి మీరు కూడ మారిపోయారా విలేజ్ వంటలు విలేజ్ విధానం చుపియిర్రి 🙏

  • @VNS1432
    @VNS1432 Год назад +5

    ఎవడు ఎవడికి ఎదురు వచ్చినా
    ఎన్ని కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన
    మన అందరి మనసులు దోచిన ఒకే ఒక్క
    యూట్యూబ్ ఛానల్
    మై విలేజ్ షో
    జై మై విలేజ్ షో

  • @allmixer7884
    @allmixer7884 Год назад +148

    మళ్ళీ చాలా రోజులకు ఒక మంచి వీడియో పెట్టారు...😁😁😁😁😁😁

  • @premprince1343
    @premprince1343 Год назад +42

    Concept aythe vere ...crazy 🤪 love from nizamabad

  • @saikumar8732
    @saikumar8732 Год назад +14

    ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు 😂🔥

  • @mudavathraju1258
    @mudavathraju1258 Год назад +87

    మైకాన్ అంజి మామ గెటప్ సెట్ అయింది,,, సూపర్ 😄😂

  • @vinaymaharaj03
    @vinaymaharaj03 Год назад +76

    అధిదా surprise అధిదా entertainment ❤️❤️❤️

    • @CRAZYBOYYZ
      @CRAZYBOYYZ Год назад

      Nalla irrikumm

    • @mallareddy3942
      @mallareddy3942 Год назад

      ఈ కామెంట్ వీళ్ళకి పాజిటివ్ అది నెగిటివ్

    • @Deccan_Indian
      @Deccan_Indian Год назад

      Adida comment

  • @naveensagar300
    @naveensagar300 Год назад +2

    Same to same Dubai shaikhs laganane unnaru 🤣🤣 Medi video Bahuth Accha hai

  • @korramallesh78
    @korramallesh78 Год назад +8

    Hi బ్రోస్ సూపర్ వేషం

  • @ratnamgowthami7413
    @ratnamgowthami7413 Год назад +18

    మీ dress అదుర్స్,your presentation అదుర్స్,recepe super అదుర్స్.....😆😅👌

  • @GloriousvoiceMinistries
    @GloriousvoiceMinistries Год назад +1

    Baya maku okka dout anji mama ku marriage ayendha

  • @mallareddy3942
    @mallareddy3942 Год назад +2

    చందు మిమ్మల్ని ఒక ఈవెంట్ చెయ్యమని పీలిసి మిమ్మల్ని పట్టించుకోకుండా మూలకు కూర్చోబెట్టి మేమే చేసుకుంటే ఎట్లా ఉంటది చందు ఆ మాస్టర్ ని పిలిచి అవమానించిరు కదా మీరు

  • @AnilPatel-333
    @AnilPatel-333 Год назад +13

    AL - ARABIAN MANDI - JAGTIAL ❤️

  • @iamnitheesh1218
    @iamnitheesh1218 Год назад +38

    చందు: కావో కావో...
    రాజు: కావ్ కావ్ 😂😂😂😂

  • @ykbvlogs9781
    @ykbvlogs9781 Год назад +18

    Anji mama same to same maa muslim valla lekka kanpadtundu👍 super anna masst navvukunnam first intro 😂

  • @junnu1284
    @junnu1284 Год назад +2

    Ah getup Correct ga sut ayinavi miku😂

  • @shirishavadakapuram6810
    @shirishavadakapuram6810 Год назад +2

    Vanta amo gani jokes 🤣 😂 😆 super 👌 👍dresses 😁😁😆😆😁😄😃😃Dubai Nandi vacchintlu 😃😄😄😄

  • @Crazypranks252
    @Crazypranks252 Год назад

    Lotus 365 add valla community strikes paduthayi bro

  • @malleshkodi2631
    @malleshkodi2631 Год назад +1

    అన్న వీడియో సూపర్ చాలా బాగుంది అంజి మామ చందు అన్న రాజు అన్న మీ ముగ్గురు ని ఇలా చూస్తుంటే కన్నుల పండుగ అనిపిస్తోంది మళ్లీ మళ్లీ ఈ వీడియో చూడాలని అనిపిస్తుంది చాలా బాగుంది వీడియో

  • @narsimluramagalla1739
    @narsimluramagalla1739 Год назад +4

    సిద్దిపేట లో బ్రాంచ్ పెట్టండి బ్రో. 👌

    • @mohdyns
      @mohdyns Год назад +1

      Siddipet lo undi anna Near Collector office

  • @nagarajugolkonda
    @nagarajugolkonda Год назад

    మిత్రులారా....మీ వెర్రి వేయి తలలు వేస్తుంది..... మండి కల్చర్ మనది కాదు... పైగా అరేబియన్ వస్త్రధారణ.... బ్రతకడానికి ఎక్కడెక్కడో కల్చర్ ను ప్రమోట్ చేయకండి.... యువత మీద ప్రభావం చూపుతుంది.

  • @Gpk_arts
    @Gpk_arts Год назад +1

    Thurukolla avatharaalu manchiga unnai.. Baga nachinai

  • @Criminal143-d5z
    @Criminal143-d5z Год назад +1

    Mutton. Full matton fry. With thati kallu

  • @thebreathingroom5924
    @thebreathingroom5924 Год назад +1

    Kukkalu lekka engili thine lekka thumb nail pettirru చి...

  • @godugusurendhar881
    @godugusurendhar881 Год назад +2

    మా కామారెడ్డిలో మండి బిరియాని పాయింట్ ఉంది సూపర్ ఉంటుంది నేనుకూడా ట్రై చేసా ♥️♥️♥️

  • @rinishshalom795
    @rinishshalom795 Год назад +2

    Super .anna ..& .. Dubai shet niku ....dhadnampettuthindhiee........give near information about Mandi .... thanks 👍

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 Год назад +1

    దుబాయ్ సెట్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది....

  • @javeedsk9810
    @javeedsk9810 Год назад +2

    Habibi come to lambadipally..😂🙏🔥🔥🔥🔥🔥

  • @vannelaraju4383
    @vannelaraju4383 Год назад +1

    Telangana yatra videos tiyyandi

  • @MoeesBhaiofficial
    @MoeesBhaiofficial Год назад

    ఈ మధ్యల వీడియోలు రావడం లేదు ఇలాంటి వీడియోలు తీయండి సరదా ఉండాలి కానీ ఒకరిని కించపరిచే విధంగా ఉండదు

  • @naiduvommi7973
    @naiduvommi7973 Год назад +3

    బ్రతికినంత వరకు మీలా జీవితం ను కష్టపడుతూ పని ని ఎంజాయ్ చేస్తూ చాల సంతోషం గా అందరూ కలిసి వినోదం పంచే మీకు ప్రతేక ధన్యవాదములు ఈ వీడియో మాత్రం గెటప్ వచ్చి రాణి హిందీ భాష మిక్సింగ్ సూపర్ వీడియో మంచి like లు share లు commtes మీ ఛానల్ ఇంకా subscribers పెరగాలని కోరుకుంటున్న

  • @nithinnaluvala4463
    @nithinnaluvala4463 Год назад +1

    Arabic English matladuthay Bagundu Hindi language kadhu kda UAE valadi 😂🤣

  • @nandakishore4004
    @nandakishore4004 Год назад +5

    Mandi emo Kani MI getup matram super bros😆👌

  • @jayasri5486
    @jayasri5486 Год назад +3

    Chandhu garu miru chala istam nenu miku pedha fan 🥰

  • @gollapudiraghuram3045
    @gollapudiraghuram3045 Год назад +27

    Super comedy anna Raju 😍😍

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 Год назад

    అంజీమమా వచిరాణీ హిందితో వీడియో అంత ఇబందిపడ్డం నైస్ గేటప్స్ నైస్ త్రి మూర్తులు

  • @sandeepsandy9181
    @sandeepsandy9181 Год назад +28

    Jagtial famous al Arabian Mandi 👌🔥

    • @mohdyns
      @mohdyns Год назад

      Thank you Sandeep Bro ❤

  • @mandalashashidhargoud2287
    @mandalashashidhargoud2287 Год назад +3

    Lepuka pothe series mathram mind lo nundi pothale super series 👌👌👌

  • @sudheerakula3570
    @sudheerakula3570 Год назад +1

    Anji mama thopu

  • @divitikrishna1935
    @divitikrishna1935 Год назад

    Fish curry cheyandi next video loo I'm request

  • @lokeshdevinis8017
    @lokeshdevinis8017 2 месяца назад

    ఏమైంది రో కట్ చేసుకున్న తర్వాత తెలుగు కూడా సరిగా వస్తలేదు తప్పి జారి మీ అమ్మ పేరు ఆఫీసా మీ నాన్న పేరు అబ్బాస్ అని పెట్టుకుని రా ఏమి ఈ అడ్డమైన వంటలు ఎందుకురా మన తెలుగు సాంప్రదాయంలో ఆస్వాదించే విధంగా వంటలు కోకొల్లలు ఉన్నాయి రా

  • @praveenramagiri5557
    @praveenramagiri5557 Год назад

    అందరు ఈ మధ్య heart ఎటాక్ తో చనిపోతున్నారు కదా bad హ్యాబిట్స్ తో heart తో మధ్యలో చనిపోతే పేరెంట్స్ వైఫ్ పిల్లలు ఎంత ఫీల్ అవుతారు దీని మీద ఒక వీడియో చేయండి.

  • @kadarianil2297
    @kadarianil2297 Год назад

    Bro s లేచిపోతా shot fillam emidhi chala rojulu avuthudi తొందరగా తీయీ anji mama అనిల్ bro

  • @devamca6524
    @devamca6524 Год назад

    మామ మై విలేజ్ షో టీం మొత్తం ఒకసారి కలవండి పార్టీ చేయండి చూద్దాం చూడక బాగా రోజులు అయ్యింది

  • @gandhibazaar5132
    @gandhibazaar5132 Год назад

    Forest Girijanula vantakam appudu em vesukuntaru ? 😃😃😃😃 mi over actions

  • @chandurao712
    @chandurao712 Год назад +1

    Arabian mandi la assalu oil cheyyaru anna
    Oil less kabatte adi mandi anna oil veste adi biryani aipoddi bro

  • @ganesh_professional_investors
    @ganesh_professional_investors Год назад

    Chicken Mandi Ani chicken parmana payasam chestunnara.. 🤣, Phooklo sheikh laara lol...!!! 😂

  • @balakrishnasura5220
    @balakrishnasura5220 Год назад

    Hi..bros naku Lambadi palli tho manchi Relationship undi 2006 lo ma Blade Tractor 🚜 Lambadi palli lo nadipinche gadini..Sampath Reddy driver valla entlo under vallam

  • @Manammaskitchen
    @Manammaskitchen Год назад

    Anji mama ki correct ga set iyindhi getup

  • @chandumamidi2742
    @chandumamidi2742 Год назад +1

    Mee costumes chusi video chudaka mundhey like 👍 esa

  • @RapWorld84
    @RapWorld84 Год назад +1

    Chandu overacting baga

  • @pasulapavan5007
    @pasulapavan5007 Год назад

    అభిబి ఆఓ లంబాడిపల్లి కాఓ బిర్యాని.. 😅iam from 👍korutla

  • @ksreedhar1
    @ksreedhar1 Год назад

    Views kosam Evadidhayani notiloki Thaeesokandi.... you guys have a charm... Don't degarde yourself with substandard antics.... Really disppinted with you guys

  • @manthenasrinuvas3966
    @manthenasrinuvas3966 Год назад

    Joker s LA ga chyakandi serious GA video chyayandi yadukantai maymu interest GA chusuthuvantamu

  • @mbgcherryff4859
    @mbgcherryff4859 Год назад

    Prathi okka food vloger food bagundhi ane chepthadu kani okka food vloger ayina food Baledhu Ani cheppadu vala vies and likes kosam 😐😑

  • @jayadinesh90jayadinesh23
    @jayadinesh90jayadinesh23 Год назад

    Nice.. Bt chandu anna koncham over action ekkuvaga chestunnaru anpistundi.. Mari antha over ga cheyakandi anna..

  • @వడ్లసతీష్143

    అంజి మామా నేను కూడా దుబాయ్ లో 5 ఇయర్స్ వర్క్ చేసాను 2021 కి ఇండియా కి వచ్చిన

  • @Villageboy-of9es
    @Villageboy-of9es Год назад

    Except srikanth …., doing worst things as well as…,,,plz change the content ,,,nannu thittianh sare chala routine aindhi me content ,,,eee vantalu tamil youtubers already chesthunnaru meeru kothaga em cheyadam ledhu,,, change the content other wise edhina web series typelo cheyandi

  • @sailusara108
    @sailusara108 Год назад

    Em ra mana sampradayalani vadhi li ha gorra avatharam.. Budaburkalolla laga.. Mana bharath sampradayaki velluva evandi first. This video iam not like. This my first reaction to wards my village show

  • @ksreedhar1
    @ksreedhar1 Год назад

    Make something that's unique... Veshadharana... Lottapisu conceots appandi... I always liked you guys... But just stick your basic etuics for your village antics

  • @jonydep1000
    @jonydep1000 Год назад +1

    Village nativity missed

  • @Decodethemoney
    @Decodethemoney Год назад

    Just show off video.. Views kosam petinatu undi pakkana master chestunte mer showoff chestunaruu

  • @theGameWarrior42
    @theGameWarrior42 Год назад

    Chef ni theeskochchi pakkaki nilabettirru enduko m o, madhyalo aa chandu overacting deniki assalu ardam kaale Hindi raadhu telugu raadu overacting thappa

  • @inaparthinanibabu36
    @inaparthinanibabu36 Год назад

    Anji mama Baga set ayyadu Arab sheikh getup lo

  • @vijaymarishetti65
    @vijaymarishetti65 Год назад +2

    Love from jagital 💗

  • @GloriousvoiceMinistries
    @GloriousvoiceMinistries Год назад

    Brother camera panithanam sariga laydhu
    Vedio quality ga laydhu

  • @santhoshchinna
    @santhoshchinna Год назад

    Mi bondha, MI lage vallu laddu prasadam cheyalante sachhina mana sampradayam battalu vesukoru.

  • @saikumar8732
    @saikumar8732 Год назад +2

    మీది ఇలా చెప్తే మాకి నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి🙂

  • @ma3007
    @ma3007 Год назад +1

    Superb I wish want to part of this team from hyderabad

  • @dandiharish6606
    @dandiharish6606 Год назад

    Chandu overaction ekkuvaindhi.. except that all good

  • @pangaswamiraj6250
    @pangaswamiraj6250 Год назад

    West jgl arebiyan mandee allredy okasari thinna test manchiga ledhu

  • @harishnani7740
    @harishnani7740 Год назад +1

    Hello guy's I reall respect you because I'm watching from you vlog start please respect the culture,for gulf they will ask you from where,I'm from India they I'll respect a lot my brother's

  • @subbaramireddy7634
    @subbaramireddy7634 Год назад

    Appudappudu mi camera man and editor and migata valla ni kuda chupinchandi,varu kuda chala kastapadatunnaru

  • @pandurangarao6026
    @pandurangarao6026 Год назад

    Okate plate lo tinedentra daridram ga...
    Okadi rogalu okadiki vastayi

  • @rebalking5919
    @rebalking5919 Год назад

    Okappudu full fun unde me videos lo eppudu irritating undi sorry bros but it's true

  • @ANURADHA-bw5jv
    @ANURADHA-bw5jv Год назад

    Hi bro devil vedios cheyandi chala interesting ga untaye pls

  • @RandomVideos-nm3ux
    @RandomVideos-nm3ux Год назад

    Mana kalli valli bro chance dorikinapudala channel promotion apatle 😂

  • @boddurajesh6247
    @boddurajesh6247 Год назад +3

    Getup mathram superrr well done teamm

  • @dineshchityala9693
    @dineshchityala9693 Год назад

    Merruu den***gi tinaka pothee begers panchi pettachu kadha

  • @dineshchityala9693
    @dineshchityala9693 Год назад

    Merruu den***gi tinaka pothee begers panchi pettachu kadha

  • @sandeepsandi5842
    @sandeepsandi5842 Год назад +2

    Chandu anna language adiripoyindi... Hindi telugu mixing keka ....🤣🤣🤣😂😂😂

  • @allmixer7884
    @allmixer7884 Год назад +5

    అరబ్బుల Life style నీ చాలా చక్కగా చూపారు.

  • @nandagirikalyan4413
    @nandagirikalyan4413 Год назад

    Okaridi chusi dubb cheyadam kaadu
    Sonthanga cheyandi nee

  • @sriranganath598
    @sriranganath598 Год назад

    Clean wash the chicken first after you made you will get right taste as much as your tasting BUDS...

  • @arigelagoutham8561
    @arigelagoutham8561 Год назад

    Maku metpally lo mandi95 undhi.. Mi nakante jakas untadhi mandi ikada

  • @praveenkumar-ms5tf
    @praveenkumar-ms5tf 4 месяца назад

    kinda kuda kosukorri same untaru chi miku inka em vedios dorukaleda chi vedavallara

  • @theobserver9357
    @theobserver9357 Год назад

    మీరు మాత్రం పురానా పూల్ కాడ చావూశ్ గాళ్ల లెక్కున్నారు

  • @syedsajeedrazasyedsajeedra9164

    I love you brother nenu me. Prati oka videoes chustanu

  • @princeanil4209
    @princeanil4209 Год назад

    Em అరబ్ style o ఏమో అందరూ oke plate lo తింటే నోటిలోని లాలాజలం plate loki vellipovadam ద్వారా ఒకరి రోగాలు ఒకరికి share chesinatte జాగ్రత్త friends

  • @SMARTCHANNEL786
    @SMARTCHANNEL786 Год назад

    Pagati veshagallara meru

  • @raone8073
    @raone8073 Год назад

    అసలు cook AA t shirt atanu 😁😁😁

  • @vemulavadanaveen677
    @vemulavadanaveen677 Год назад

    మీరు ఇంకా.....అరబీ లో మాట్లాడితే.... ఇంక మస్తుంటుండే.....good 👍

  • @thirupathipudari5251
    @thirupathipudari5251 Год назад

    ❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓❤️💓

  • @MukeshYadav-up3ul
    @MukeshYadav-up3ul Год назад

    Chandhu dhi koncham over aindhi other than all supper

  • @rajiv7931
    @rajiv7931 Год назад

    Nee mukkham idi mandi
    Evaru chepparu meeku
    Meee face laaaga meee mamdi kuda aaalane undi

  • @srinusrinuthota2364
    @srinusrinuthota2364 Год назад +1

    Mari overrrrr

  • @parnesandhya9249
    @parnesandhya9249 Год назад +1

    Anji mamaaa

  • @Ganesh-xh6ll
    @Ganesh-xh6ll 3 месяца назад

    Chandu anna over acting mari ekkuva ayyindhi bhayya 😂

  • @Sudheer_Captain_09
    @Sudheer_Captain_09 Год назад

    Shiva Anna marriage video raledu brother s