నా కన్నీరంతా తుడచి నను ఆదరించి ఆశీర్వదించువాడా నా కన్నీరంతా నీ బుడ్డిలో దాచి ఉంచితివే నా యజమానుడా నా మంచి యాజకుడా నేను నీ సొత్తును యేసయ్య. (1) క్రీస్తు నందు నేను పడిన ప్రయాసము. వ్యర్థము కాదు ఎన్నడు నీదు సన్నిధిలో. యేసయ్యా రెట్టింపు ఘనతా దీవెన నాకు దొరుకును నీరాజ్యములో నిన్నేలనేను మరచెదనయ్య !!!!నా యజమానుడా!!! (2) కన్నీరు విడిచి నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాదు ఎన్నడు నీదుసన్నిధిలో యేసయ్య దుఃఖముతొలగించి నాట్యముగా మార్చేదవుసన్నిధిలో నిన్నేల నేను మరచెదనయ్య !!!నా యజమానుట!!!! (3) నశించిపోతున్న నీ జనులకు సువార్తను భారముకలిగి ప్రకటించెదను నీది సన్నిధిలో యేసయ్యా అగ్నిలో నుండి లాగినట్లు లాగేదను నీ రాజ్యముకై ఆత్మల భారముతో నింపుము !!!!నా యజమానుడా!!!!
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యూట్యూబ్లో నేను రాసి పాడినటువంటి పాటలు వింటూ ఆదరించబడుతున్నారని ప్రభువును మహిమ పరుస్తున్నారని నేను దేవుని ఘనపరుస్తూ ఉన్నాను దయతో ఇంకా అనేకమంది ఈ పాటలు విని బలపరచబడినట్లు ఆదరించబడినట్లు ప్రభువును మహిమ పరిచినట్లుగా ఈ పాటలన్నీ అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను
నా కన్నీరంతా తుడచి నను ఆదరించి
ఆశీర్వదించువాడా
నా కన్నీరంతా నీ బుడ్డిలో దాచి ఉంచితివే
నా యజమానుడా నా మంచి యాజకుడా
నేను నీ సొత్తును యేసయ్య.
(1) క్రీస్తు నందు నేను పడిన ప్రయాసము.
వ్యర్థము కాదు ఎన్నడు నీదు సన్నిధిలో. యేసయ్యా
రెట్టింపు ఘనతా దీవెన నాకు దొరుకును నీరాజ్యములో
నిన్నేలనేను మరచెదనయ్య
!!!!నా యజమానుడా!!!
(2) కన్నీరు విడిచి నేను చేసిన ప్రార్థన
వ్యర్థము కాదు ఎన్నడు నీదుసన్నిధిలో యేసయ్య
దుఃఖముతొలగించి నాట్యముగా మార్చేదవుసన్నిధిలో
నిన్నేల నేను మరచెదనయ్య
!!!నా యజమానుట!!!!
(3) నశించిపోతున్న నీ జనులకు సువార్తను
భారముకలిగి ప్రకటించెదను నీది సన్నిధిలో యేసయ్యా
అగ్నిలో నుండి లాగినట్లు లాగేదను నీ రాజ్యముకై
ఆత్మల భారముతో నింపుము
!!!!నా యజమానుడా!!!!
Amen
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యూట్యూబ్లో నేను రాసి పాడినటువంటి పాటలు వింటూ ఆదరించబడుతున్నారని ప్రభువును మహిమ పరుస్తున్నారని నేను దేవుని ఘనపరుస్తూ ఉన్నాను దయతో ఇంకా అనేకమంది ఈ పాటలు విని బలపరచబడినట్లు ఆదరించబడినట్లు ప్రభువును మహిమ పరిచినట్లుగా ఈ పాటలన్నీ అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను
Amen
All glory to Jesus
నా యజమానుడా
పాస్ట గారు వందలయ్య పాట చాలా బాగుంది అయ్య పాట పెట్టండి అమెన్
ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక
Glory to God
God bless you paster garu
అయ్యగారు వందనాలు
Glory to God amen
Praise God
నా కన్నీరంతా
Praise God
Glory to God