యేసయ్య నీ కృప | Telugu Christian Song | Ps. Peter Babu Garu | 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии •

  • @peterbaburao5796
    @peterbaburao5796  3 дня назад

    క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు యూట్యూబ్లో మీరు వింటున్నా పాటలన్నీ కూడా రెండువేల రెండు సంవత్సరం నుంచి రాస్తూ వస్తూ ఉన్నాను పాటలు చేయడానికి చాలా ఖర్చుతో కూడిన పని గనుక 2002 సంవత్సరం నుండి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎదురుచూస్తూ ఉన్నాను కొన్ని పాటలు పాడడానికి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ప్రభుత్వ సహాయం చేశారు ఇంకా నేను పాడవలసిన పాటలు 100కు పైగానే పాటలున్నాయి అవన్నీ కూడా పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రభు సహాయం చేయనట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని మనవి ఆర్థిక ఇబ్బందుల వల్ల పాటలు పాడలేకపోయాను, ప్రభువు సహాయం చేయునట్లు ప్రార్థన చేయండి ఈ పాటల ద్వారా అనేకమంది ప్రభువుకి సమీపస్తులుగా దేవుని మహిమ పరుస్తారని రక్షించబడతారని చిన్న ఆశ

  • @KRaja-r8n
    @KRaja-r8n 17 часов назад

    Thankayousister. Goodsong. Godblessyou.

  • @shivanenisunitha5106
    @shivanenisunitha5106 16 часов назад

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @peterbaburao5796
    @peterbaburao5796  17 дней назад +13

    యేసయ్యా నీ కృపా -యేసయ్యా నీ కృపా
    నన్నెంతగానో బలపరచెనయ్య
    నా దుఃఖ దినములు కనుమరుగు చేసెనయా
    ఎండిన నాదు జీవితమును చిగురింపజేసేనయ్యా యేసయ్య జీవింపజేసేనయ్యా
    (1) గుండె నిండా వేదనతోను కళ్ళనిండా కన్నీళ్ళతోను
    నిన్ను నేను చేరగా కృపతో నన్ను ఆదరించితివే
    నా గుండెను బాగుచేశావు నా కన్నీరంత తుడిచావు
    నీవు చేసిన మేళ్లను ఎన్నడు నేను మరువలేనయ్యా
    (2) ఏ దిక్కులేని నా బ్రతుకులో ఎన్నో నిందలు అవమానము లో
    నిన్ను నేను చేరగా కృపతో నన్ను ఆదరించితివే
    నా ఆశ్రయపురము నీవయ్యావు నీ రెక్కల నీడలో
    దాచావు
    నీవు చేసిన మేళ్లను ఎన్నడు నేను మరువలేనయ్య
    రచన స్వర కల్పన గానం,,, పాస్టర్ పీటర్ బాబు గారు,

  • @peterbaburao5796
    @peterbaburao5796  3 дня назад

    దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యూట్యూబ్లో నేను రాసి పాడినటువంటి పాటలు వింటూ ఆదరించబడుతున్నారని ప్రభువును మహిమ పరుస్తున్నారని నేను దేవుని ఘనపరుస్తూ ఉన్నాను దయతో ఇంకా అనేకమంది ఈ పాటలు విని బలపరచబడినట్లు ఆదరించబడినట్లు ప్రభువును మహిమ పరిచినట్లుగా ఈ పాటలన్నీ అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను

  • @PChinnababuChinnababu
    @PChinnababuChinnababu 7 дней назад +1

    Chala vandanaalu manchi paata

  • @peterbaburao5796
    @peterbaburao5796  14 дней назад +1

    Praise the lord

  • @YacobRayapudiOfficial
    @YacobRayapudiOfficial 14 дней назад +1

    Amen

  • @nehemyakataru604
    @nehemyakataru604 14 дней назад +1

    Manchu paata ayyagaaru

  • @Mahimarajugujjarlapudi-nj7qs
    @Mahimarajugujjarlapudi-nj7qs 18 дней назад +2

    ఆమేన్

  • @divyakommu4688
    @divyakommu4688 16 дней назад +1

    Krungina vaariki aadarana kaliginche manchi paata ,devuniki mahima kalugunu gaaka

  • @yrfoundation404
    @yrfoundation404 17 дней назад +1

    దేవునికే సర్వ మహిమ కలుగును గాక!ఆమేన్....

  • @ribkatalluri948
    @ribkatalluri948 18 дней назад +5

    యేసయ్య నీ కృప,, ఆమేన్

  • @SuribabuMutluri
    @SuribabuMutluri 17 дней назад +1

    Amen praise the lord

  • @varuntejaessv5965
    @varuntejaessv5965 19 дней назад +2

    Good చాలా బాగా పాడారు బ్రో God bless you

    • @peterbaburao5796
      @peterbaburao5796  18 дней назад

      ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక

  • @workofholyspirit-wohtv1134
    @workofholyspirit-wohtv1134 18 дней назад +2

    Blessed song brother 🎉

    • @peterbaburao5796
      @peterbaburao5796  18 дней назад +1

      Glory to Jesus, brother,thanks for your love and saport

  • @reachinggospelofficial
    @reachinggospelofficial 18 дней назад +1

    Glory to god

    • @peterbaburao5796
      @peterbaburao5796  18 дней назад

      ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్

    • @peterbaburao5796
      @peterbaburao5796  18 дней назад

      Praise God dear brother

  • @JAYABABUOFFICIAL
    @JAYABABUOFFICIAL 18 дней назад +1

    సాంగ్స్ బాగున్నాయి అన్నా బయట రికార్డు చేస్తే ఇంకా బాగుంటుంది .

    • @peterbaburao5796
      @peterbaburao5796  18 дней назад

      నిజమే కానీ చాలా డబ్బులు కావాలి, తమ్ముడు