హైదరాబాద్ లో న్యూ కల్చర్😱 New CO-LIVING Culture In Hyderabad | Co-Living Hostels In Hyderabad

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • హైదరాబాద్ లో న్యూ కల్చర్😱 New CO-LIVING Culture In #Hyderabad | #Co-Living Hostels In Hyderabad
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews

Комментарии • 275

  • @siamims4841
    @siamims4841 2 месяца назад +35

    ఎలాగో అన్నీ వ్యసనాలు చట్టబద్దం చేసి ప్రబుత్వాలు బాగా డబ్బు చేసుకుంటున్నాయి కదా.. అలాగే ఈ అతి పురాతన పడుపు వృత్తి ని కూడా చేసేస్తే చాలా డబ్బు వస్తుంది.. అందరికీ హాయిగా పంచొచ్చు...

    • @lankasrinivas243
      @lankasrinivas243 2 месяца назад

      @@siamims4841 మీరు నాలుగు వందల సీట్ల తో గెలిపించినట్టు ఉంటే కేంద్ర ప్రభుత్వం దానిని కూడా చట్ట పరం చేసి GST పరిధి లోకి తెచ్చేవారు .

    • @epcservices6018
      @epcservices6018 Месяц назад +1

      అది కూడా ఎంతో దూరంలో
      లేదండీ! దాన్ని కూడా సమాజ అవసర రీత్యా అని మొదలు పెడతారు!

    • @lankasrinivas243
      @lankasrinivas243 Месяц назад

      @@epcservices6018 మోడీ కి అర్థమవుతే గనుక వెంటనే GST వేసి చట్ట భద్రత కల్పిస్తాడు

    • @m.r.prasad
      @m.r.prasad 16 дней назад

      ఇద్దరు వారి ఇష్టంతో కలిస్తే అది వ్యభిచారం కింద రాదు అని సుప్రీం కోర్ట్ చెప్పింది . ఆఁ ముసుగులో అపార్ట్మెంట్ లలో , ఇళ్లల్లో వ్యభిచారం జోరుగా ఆల్రెడీ సాగుతోంది .

    • @lankasrinivas243
      @lankasrinivas243 16 дней назад

      @@m.r.prasad ఆలోచన గనక వస్తె త్వరలో మన మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్సుఖ్ అభియాన్ పేరుతో GST వేసిదాన్ని అఫిషియల్ చేస్తారు .

  • @user-rn8em4bt9l
    @user-rn8em4bt9l 2 месяца назад +28

    రేవంత్ సీఎం గారు దీనిమీద గట్టి యాక్షన్ తీసుకోవాలి సార్
    తెలుగు సంస్కృతి నీ నిలబెట్టాలి సార్.

  • @sampathchary8579
    @sampathchary8579 2 месяца назад +36

    మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పోలీస్ వ్యవస్థ వీటిని నా కఠినమైన చర్యలు తీసుకోవాలి,,, రేవంత్ అన్న మీరు తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలి,,

  • @epcservices6018
    @epcservices6018 2 месяца назад +35

    వినాశ కాలే విపరీత బుద్ధి!
    కలికాలపు దారుణాల చిట్టాలో
    ఇదొకటి! ఇతర పశు పక్షి జాతులను చూసి నేర్చుకుని జీవించే హీన దీన నీచ నికృష్ట పోకడలకు దిగజారి పోతున్నాము ఆధునికులం అయిన మనం! చీ ..... వీళ్ళ బతుకులు చెడ!
    సంస్కృతికి, సాంప్రదాయానికి, నీతి రీతి నియమాలకు ఇంతకు మించిన చీడ పురుగులు, చేష్టలు ఇంకేముంటాయి!?

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h 2 месяца назад +20

    ఆధునిక నాగరిక స్వార్ధ సంకుచిత మనిషి మాత్రమే అన్నిటి కంటే అత్యంత ప్రమాద కారి, ఆదిమానవుడే పోరాట పటిమ తో సాధించుకుని సహజ సుఖంగా బ్రతికకాడు

    • @madinavinodh6142
      @madinavinodh6142 2 месяца назад +3

      అదిమానవుల జీవనమే మంచిది. జంతువులతో సమానంగా బతికాడు. ప్రకృతి వనల పై దోపిడీ లేదు

  • @VALMIKI253
    @VALMIKI253 23 дня назад +3

    ఇలాంటి సిస్టం కరెక్ట్ అయితే పొట్టకూటి కోసం వ్యభిచారం చేసే మహిళలను అరెస్ట్ చేయరాదు కదా

  • @lankasrinivas243
    @lankasrinivas243 2 месяца назад +68

    ఇది అచ్చతెలుగు లో చెప్పాలంటే లంజరికమే. ఈ మధ్య సహజీవనం అని రకరకాల పేర్లు పెడుతున్నారు

    • @surajgara4365
      @surajgara4365 Месяц назад

      😂

    • @jithendarboddinagula
      @jithendarboddinagula Месяц назад

      💯

    • @sukanyap6135
      @sukanyap6135 Месяц назад

      అయ్యో ..,భాష

    • @rajendranaik105
      @rajendranaik105 Месяц назад

      Marriage chesukovadam kante , lanja works cheyadame better .....
      Marriage system was more worst than Prostitutism ....

    • @m.r.prasad
      @m.r.prasad 16 дней назад +1

      సినిమా వాళ్ళు చెప్పే కమిట్ మెంట్ కూడా పచ్చి వ్యభిచారమే .

  • @rvramana66
    @rvramana66 2 месяца назад +22

    బొంబాయ్ ల 50 ఏళ్లుగా ఉంది. అమెరికా వెళ్ళున మన వాళ్ళు ఉండడం లేదా ? నార్త్ ఇండియా కల్చర్ అని నిక్ ఎవరు చెప్పారు బాబాయ్ ?

    • @gogreen8228
      @gogreen8228 2 месяца назад

      @@rvramana66 neeketra North vaadi ni ante nee gudda noppi.....?? Vaadi gutka thragu velli

  • @user-fi8gl7ic5p
    @user-fi8gl7ic5p 2 месяца назад +21

    సార్ ఇది పెద్ద విషయం, మన భారత మాతాకే అవమానం. మనం హిందువులు సంప్రదాయం అంటారు, వీరులు సూరులు అంటారు ఇది నీచమైన సంసృతి. ఇలా అయితే ఫ్యూచర్ లొ ఎలా ఉంటుంది. పెండ్లి పెడకులు దేనికి.

    • @rattiraju5123
      @rattiraju5123 2 месяца назад

      Mukyanga batthayilu spandhinchali, govadha ni yetaithe aaputhunnaro ,alane ee coliving kuda aapali

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 Месяц назад

      ​@@rattiraju5123cross breeds ki alavate kadhaa😢😢😢

  • @saathikvv
    @saathikvv 2 месяца назад +4

    Very good information. After viewing this video, I decided to go co-living hostel for one or two months.🙏

  • @nagasrinivas359
    @nagasrinivas359 2 месяца назад +12

    Divorce నిబంధనలు స్త్రీలు ప్రత్యేక చట్టాలను దుర్వినియోగం చేయడం వలన ఈ విధంగా లివింగ్ టుగెదర్....తప్పు లేదు

    • @rajendranaik105
      @rajendranaik105 Месяц назад

      Sure Bro ..... The best Relationship was ❤ Live in relation ❤
      Now a days , Ladies are Very Dangerous to Society , because they have missuse the 498A ....

  • @user-db5ny9qo9p
    @user-db5ny9qo9p Месяц назад +13

    పెళ్లి కాకుండా సహజీవనం చేయడం చాలా తప్పు ఇ సహజీవనం సుప్రింకోర్టు రద్దు చేయాలి

    • @sarmavangala9568
      @sarmavangala9568 Месяц назад +1

      As per Law it is not wrong..court told

    • @raghunathreddybudda-hk1jc
      @raghunathreddybudda-hk1jc Месяц назад +1

      @uaer-db5my9qo9p
      Marriage is curse for men. Women simply select man based on salary, property, height, professional status, own house. What men getting from marriage?
      Co-living is better

    • @rajendranaik105
      @rajendranaik105 Месяц назад

      ​@@raghunathreddybudda-hk1jc sure bro ....
      Now a days marriage system was collapsed ... All laws are completely favour to Ladies only ,.. if you have marriage , Male life completely spoiled by wife , but men nothing to do , he is Legally helpless ,..
      Better you take Suicide than Marriage.
      After marriage "" Suicides "" are more in men than women ....

    • @sudharsanaraoallada3649
      @sudharsanaraoallada3649 Месяц назад

      పెళ్లి ఐన ఆడది వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పు లేదని చెప్పిన SC

  • @sreenivasana5314
    @sreenivasana5314 2 месяца назад +11

    ఒకప్పుడు మద్యం నిషేధం. ఇప్పుడు ok. టాక్స్ లు వసూలే కాక ప్రభుత్వాలే అమ్ముతున్నాయి. అలాగే డ్రగ్స్ మీద టాక్స్ వేస్తారు.కో లివింగ్ మీదకూడా టాక్స్ వేస్తారు. దీన్ని ఎవరూ రివర్స్ చేయలేరు. చేయలేరు. అక్రమసంబంధాలు, సజీవనాలు, స్వలింగసంపర్కాలు , పెళ్లిళ్లు చట్టబద్ధమే కదా . ! ఇంకేమి మిగిలింది. కొన్నాళ్ళు చూసి డ్రగ్స్, రేవ్ పార్టీలు కూడా చట్టబద్ధం చేసి టాక్స్ వేసేస్తే సరిపోయే !!!

    • @kvani9006
      @kvani9006 Месяц назад +1

      Monna ee madhyana rape case lo "desth sentance" ni , aa criminal roju lo chaala saarlu namaz chasuvuthunnadani, siksha thagginchaaru.
      Ilanti facility kooda vuntondhi

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 2 месяца назад +32

    బీజేపీ మన హి 0దు.. సంప్రదాయం అంటారు మరి ఇ వి. ఎందుకు. అరి కట్ట లేకపోతున్నారు.. లివింగ్ రిలేషన్ షిప్ ఎందుకు తప్పు కదా..

    • @theinnerspaceinteriors7883
      @theinnerspaceinteriors7883 2 месяца назад +9

      ఇవి ఆపటం వల్ల ఓట్లు రావు. ఏదైనా ఓట్లు వచ్చే విషయం ఉంటే చెప్పండి.

    • @trivediumeshsharma5921
      @trivediumeshsharma5921 2 месяца назад +8

      అందాలన్నీ ప్రదర్శిచే బట్టలు వేసుకోవద్దన్న ఒక గొప్ప హిందూ నేతకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన ప్రదర్శనలు చేసింది మన సమాజమే కదా?

    • @Sorrytosay792
      @Sorrytosay792 2 месяца назад +8

      చాటుమాటుగా చేసే తప్పుకు మతాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు ?

    • @dsrk8707
      @dsrk8707 2 месяца назад +4

      Tammudu,
      Ee software jobs valana,
      Girls
      Boys
      Staying away from families,
      So
      Change of society, no body can stop

    • @venkateshjogi7820
      @venkateshjogi7820 2 месяца назад +5

      BJP ki co living sambandam enti bro,, Telangana govt congress kada,, vallu cheyyali,, BJP ki enti sambandam

  • @RamRao-yx5wl
    @RamRao-yx5wl 2 месяца назад +10

    Correct cheparu sir . Gachibowli lo . Eni vunai nenu chusa band cheyale

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 2 месяца назад +16

    కలికాలం నడుస్తుంది..."శ్రీ రామ" నామ మంత్రం ఒక్కటే కలికాలం ఘోరాల నుండి కాపాడే అధ్భుత ఔషధం...🙏🙏🙏🙏జై శ్రీ రామ్

    • @suryachandraraokonda372
      @suryachandraraokonda372 2 месяца назад

      Ayodhya lo bjp ni hinduvule oodincharu .

    • @babuvtp6511
      @babuvtp6511 2 месяца назад

      రాష్ట్రపతి గారి దన్యవాద తీర్మానంలో రాహుల్ గారి Speech చూడండి

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 Месяц назад

      శ్రీరాముడే గర్భవతి అయిన భార్యను వదలి ఒంటరి జీవితం గడిపాడు. ఇతనెలా కాపాడుతాడు?

    • @anandvalaboju9788
      @anandvalaboju9788 Месяц назад

      @@yghswgdeleklftrssgd7524 వితండ వాదం,..శ్రీ రాముని గూర్చి తప్పుగా అర్ధం చేస్కున్నవు..నీ జీవితం తర్వాత నీకే అర్థం అవుతుంది శ్రీ రామ చంద్రుడు గూర్చి...

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 2 месяца назад +16

    Life styles changed.Marriage system collapsed. Evil systems emerged. Society spoiled.

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo 2 месяца назад +10

    ఇలాంటివి జరుతున్నాయి కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జారుగుతున్నాయి హత్యాలు ఎక్కవగా జరుగుతున్నాయి

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 2 месяца назад +10

    ఈ పని రాజకీయ నాయకులు చేయలేరు, తల్లిదండ్రులు, సామాజిక సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు చేయాలి.

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray Месяц назад +1

    పెళ్లి కాకముందు చేసే తప్పును జారత్వము అంటారు.
    అది ప్రభుత్వము దృష్టికి నేరము కాదేమో గాని పరిశుద్ధుడైన దేవుని దృష్టికి పాపము.
    జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు
    ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే
    వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.
    సామెతలు 6:32-33
    బైబిల్ మాట -
    అక్రమ సంబంధాలు ప్రభుత్వము దృష్టికి నేరము కాదేమో గాని పరిశుద్ధుడైన దేవుని దృష్టికి పాపము.
    ఒకడు నిప్పులమీద నడిచినయెడల
    వాని పాదములు కమలకుండునా?
    తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
    సామెతలు 6:28-29
    భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది
    ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.
    ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పు కొనడు. సామెతలు 6:34-35
    దేవుని ఉద్దేశము/తీర్పు
    వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. హెబ్రీయులకు 13:4
    అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును అని
    (మత్తయి 24:12)లో యేసుప్రభువు చెప్పారు.
    ప్రేమలేకే కుటుంబాలు పాడైపోతున్నాయి...
    కుటుంబాలు పాడైతే మన దేశ సంస్కృతి పాడవవుద్దీ.
    దేశానికి చెడ్డ పేరు వస్తుంది.
    నీతి పవిత్రత ఉంటేనే - శాంతి క్షేమము
    అందరూ గ్రహించాల్సిందిగా నా మనవి.
    ప్రభుత్వమైనా, ప్రజలైనా
    ఇప్పుడైనా సరిగ్గా వ్యవహరించపోతే
    రాబోయే తరమువారు మనలను,
    మనకు ముందు ఏలిన ప్రభుత్వాలను చీదరించుకుంటారు....
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.
    జై భారత్ -
    Only God Can Save & Bless India.
    If You Love India Say Yes....

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 2 месяца назад +5

    చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే
    ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.

    • @fayazahmed1637
      @fayazahmed1637 20 дней назад

      చాలా చక్కగా వివరించారు సార్..

  • @maruthikiranPoruri
    @maruthikiranPoruri 2 месяца назад +3

    సొల్యూషన్ లేకుండా ఈ చర్చలు ఎందుకు? ఎలా చేస్తే బాగుంటుంది చెప్పాలి కదా...!!!

  • @MSD0506
    @MSD0506 2 месяца назад +18

    వీటన్నిటికి రాజకీయ నాయకులు, పోలీస్ లే కరణం.

    • @lankasrinivas243
      @lankasrinivas243 2 месяца назад

      @@MSD0506 వొళ్ళు అమ్ముకోవడం , అక్రమ లైంగిక పద్ధతులు , వంటివి వ్యక్తిగత విలువలకి సంబంధించినవి గానీ దీంట్లో రాజకీయ నాయకులు పోలీసులకి ఏమి సంబంధం ?

  • @Spuram515
    @Spuram515 2 месяца назад +7

    ఆదునిక జీవితంలో ఒక అక్రమ పద్దతి...
    అయితే మనం దీనిని ఏ విధంగా పరిష్కారం చూపకుండా ఇది తప్పు తప్పు అనడం తప్ప ఏం చేయాలో ఆలోచిద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో..

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 2 месяца назад

      adharma asamana avineeti anyaya paddatulu vrasukuni daaniki prajasvamyam anee peru petteste saripotundaa

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Месяц назад +4

    పెళ్లి కాకుండానే కలిసి జీవించే లివింగ్ అనే సంస్కృతి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధం సుప్రీం కోర్టు వారు తక్షణమే ఇలాంటి సంస్కృతిని రద్దు చేయాలి లేకపోతే ముందు ముందు అనేక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది మనుషులకు పశువులకు తేడా లేకుండా పోతుంది మన దేశంలో చాలా పెద్ద జనాభా కలిగిన ప్రదేశం ఇలాంటివి మన సంస్కృతికి విరుద్ధం తక్షణమే కోర్టు వారు జోక్యం చేసుకుని రద్దు చేయాలి 2:27 2:27

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 Месяц назад +1

      బ్రహ్మ పెళ్లి చేసుకోకుండానే కూతురైన సరస్వతి తో కాపురం చేసాడని మత్యపురాణం లో ఉంది. ఇది హిందూ సంప్రదాయమే.

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 24 дня назад

      Nuvvu anti hindu na ​@@yghswgdeleklftrssgd7524

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 24 дня назад

      ​@@yghswgdeleklftrssgd7524fake news

  • @crksagar5786
    @crksagar5786 2 месяца назад +67

    త్రాస్తుడ ఇదీ నార్త్ ఇండియన్ కల్చర్ అంతవెంట్రా వాళ్లుకు కూడా చాలా కల్చర్ ఉంది. తప్పుగా నార్త్ ఇండియన్ నీ bad చేస్తున్నావు. చిరంజీవి డ్రగ్స్ వ్యతిరేకం గా మాట్లాడాడు అంటున్నావు. వాళ్ళ కొంపలో చాలామంది డ్రగ్ అడ్డిక్స్

    • @surisettynageswararao3775
      @surisettynageswararao3775 2 месяца назад +6

      Ne kompalo yantha mandi drug addicts vunnaru.....😂

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 2 месяца назад

      నార్త్ ఇండియన్ కల్చర్ అంటే నీ కేందుకు నొప్పి వెస్టర్న్ కల్చర్ కు మొగ్గు చూపేది వాళ్ళే ఎక్కువ

    • @pavangundu4356
      @pavangundu4356 2 месяца назад

      s

    • @realindian1313
      @realindian1313 2 месяца назад

      arey verripookoda colivung hostels ee madhya ee madhya chala perugipoyayi sir cheppandi chala correct endukante nenu madhapur local north indians maa area vachhinnappitinundi maa area sankanaaki poyindi road meede mandu kottadam cigarette thagadam maa area lo common😮

    • @MRamzan-rv9jk
      @MRamzan-rv9jk 2 месяца назад

      నార్త్ India వారి తో 12 సం. కలసి పని చేశా ను. నార్త్ ఇండియా దోపిడీ, కౌటిల్య స్వార్థ సంకుచితత్వం, హింస దౌర్జన్యం లంగా లవుడ భగవాన్దాసు . బిజ్నోర్ జిల్లా లంజ కొడుకు నావి లక్ష రూపాయలు అప్పు అని తీసుకొని లా పతా .మరొకడు హరిద్వార్ వెధవ గొలుసు సిల్క్ జరీ ,numaish వస్తువులు ప్యాకింగ్ చేసి తన ఇంటికి పంపుకున్నాడు . అన్నిటి కంటే వీళ్లు పక్క చెమ్చా గాల్లూ మన గొప్ప తనాన్ని సహించలేక తియ్యని మాటలతో దెబ్బ తీసే రకం. మోడీ లాగా ఫేక్ సర్టిఫికేట్ లతో డాంబికం. వాళ్ల చెప్పులు మోసిన గుద్ద బట్టలు మాయం చేస్తారు . వొక్క శాతం మానవత్వం అధి చదువు సంస్కారం ఉన్న మేధావుల్లో .

  • @4thLionforpeopleservice
    @4thLionforpeopleservice 2 месяца назад +3

    కళాశాల తర్వాత వివాహాలే పరిష్కారం

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 2 месяца назад +13

    మగవాళ్ళు చాలా మంది (బాణా పొట్టలు "సంతృప్తి"పరచలేని వాళ్ళున్నారు 62/వీళ్ళతో ఎలా ఎగాలి జీవితం మొత్తం

    • @shridharchowdary2303
      @shridharchowdary2303 Месяц назад +1

      సంతృప్తి లేకపోతే డివోర్స్ ఇవ్వాలి కానీ ఇలా వేరే అతనితో అఫైర్ పెట్టుకోవడం ఎంత కరక్ట్ ఆలోచించండి

    • @sukanyap6135
      @sukanyap6135 Месяц назад

      అవును​@@shridharchowdary2303

    • @rajendranaik105
      @rajendranaik105 Месяц назад

      ​@@shridharchowdary2303 Live in relation was the best Relationship now a days .... Ladies are very dangerous to society...

    • @ShridharaoVoore
      @ShridharaoVoore Месяц назад

      ప్రాథమిక హక్కుల లో మార్పు, మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛ, నైతిక విలువల గురించి, హిందూ వ్యవస్థ పవిత్రత, పతనమైన జీవితాల అంతిమ స్థితి, ప్రభుత్వ ,చట్ట పరిధిలో నైతికపతనాన్ని క్షమించుట, తల్లిదండ్రుల చేతగానితనం, అన్ని కలిసి ఈ యువతను సర్వ నాశనానికి పునదులువేస్తున్నారు.

    • @sukanyap6135
      @sukanyap6135 Месяц назад

      @@ShridharaoVoore మితి మీరిన స్వేచ్చ ఇచ్చేది పేరెంట్స్ తో స్టార్ట్ ఔతోంది

  • @VijayGupta-xr8pw
    @VijayGupta-xr8pw 2 месяца назад +10

    North north అంటున్నావు
    నార్త్ లో వున్న భక్తి దేశభక్తి ఇండియా లో ఎక్కడా వుండవు.
    అది విదేశీ కల్చర్

    • @pavangundu4356
      @pavangundu4356 2 месяца назад +1

      గుట్కా పాన్ పరాక్ తంబాకు ఇలాంటి తప్పించి నార్త్ లో కుటుంబ విషయాలలో మాత్రం వాళ్ళు ఏమాత్రం అలసత్వం చేయరు అసలు దేశంలో ఎక్కువ పరువు హత్యలు మార్పులని జరుగుతాయి ఎందుకంటే వాళ్లకు పరువు కన్నా కుటుంబం గౌరవము వంశ ప్రతిష్ట ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు

    • @bKumar78678
      @bKumar78678 2 месяца назад

      Nuvvu yemaina north Indiana northlo yevaru trainslo tickets konaru edena Desa bakthi northlo drug culture kooda yekkuva Mumbai red light area dons culture evanni yemiti ?

  • @Userall123
    @Userall123 2 месяца назад +2

    Initially. It. Was. Introduced. Through. North indians only , i. Have. Observed. This. Culture. Since. 2008. , .....now. since. 5byears. In the hyderabad. It. Was. Spreaded. Like. Covid 😅😅

  • @simonpeter4204
    @simonpeter4204 14 дней назад

    పూర్వం మీ సంస్క్రృతి నార్త్ ఇండియా లో అంటే మన సంప్రదాయమే కదా!

  • @vedam888
    @vedam888 Месяц назад +1

    పోలీస్ రైడ్ వుండదా, అంటే వ్యభిచారం యీ విధంగా చెయ్యచేమో, రాజ్యాంగంలో వుండి వుండవచ్చు

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 месяца назад +3

    Even it is bad,the culture is going forward,we cannot take back and not useful to say go back. This is generation has to face the difference. We can talk as we like,but the ground reality is that.ok. thank you.

  • @JaiBharat99950
    @JaiBharat99950 Месяц назад +5

    ఇదో లీగల్ వ్యభిచారం లాంటిది ante,

    • @nagb4336
      @nagb4336 Месяц назад

      Lantidhi kadhu. Vyabicharame. Sigguleni thirugullu thirigu vere vaditho thali kattinchukovadam

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 Месяц назад +3

    పెద్ద పెద్ద చదువులు చదివి దేశాన్ని తల్లి తండ్రులను ఉద్దరిస్తారని చదువులు ఉద్యోగాల కోసం పంపిస్తే కుక్కల తిరిగితే ఎలా మారాలి 💯

  • @sangammagariramesh4000
    @sangammagariramesh4000 2 месяца назад +3

    ఇది నార్త్ ఇండియా సంస్కతి కాదు పాచ్చాత్య సంస్కృతి

  • @PavanA999
    @PavanA999 2 месяца назад +1

    Ekkada 2-3 lakhs salary vastundi ayya anni layoffs, variable cuts, hike cuts... Ma baadhalu maavi IT jobs mundhu lo la lewu

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 месяца назад +3

    ఇది బీజేపీ కానీ ఏపార్టీ కానీ అరికట్టలేదు. కారణం వీళ్ళ దగ్గర డబ్బుంది ఎలా అంటే అలా ఖర్చు పెట్టుకుంటారు. ఇంకొక saying వుంది ఇప్పటి యూత్ లో, skin to skin no sin. అందుకే విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

  • @RPNAIDU-xb2sf
    @RPNAIDU-xb2sf Месяц назад +3

    Who says it north India culture
    North India's are not Hindus
    Why you blaming north India

  • @amanmd9603
    @amanmd9603 2 месяца назад +2

    Sir eppudu konta mandi parents kooda ponile ammaye evaraina abbayeeni chesukuntundi le vidichipettu tunnaru..

  • @RachamalaSrinivasulu
    @RachamalaSrinivasulu Месяц назад +2

    సంపద కంటే సభ్యత ముఖ్యము అని మర్చిపోవద్దు లీవింగ్ కల్చర్ తెలుగులో అర్థం చెప్పండి లంజరికము కాదా

  • @prabhusuravarapu5339
    @prabhusuravarapu5339 2 месяца назад +12

    పెరుగుట విరుగుట కొరకే.

  • @ramaraoganji
    @ramaraoganji 2 месяца назад +6

    గణపతి బాబా మొరియో అంటూ మత సంస్కృతి దిగుమతి చేసుకున్నప్పుడు, నార్త్ కల్చర్ వద్దాంటే ఎలా

    • @Sorrytosay792
      @Sorrytosay792 2 месяца назад +4

      గణపతిని దేశం మొత్తం కొలుస్తారు. ప్రపంచంలోని ఇతర దేశాలలో తవ్వకాలలో ఇప్పటికీ గణపతి విగ్రహాలు బయటపడుతున్నాయి. గణపతి కో లివింగ్ చేయమని చెప్పాడా ? తప్పుచేయమని ఏ మతమూ ప్రోత్సహించదు. మన బధ్ధి సరిగ్గా లేక తప్పులు చేస్తుంటాం.

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 2 месяца назад +1

    Everything is legal so it's fine. live-in is legal in India

  • @thetruth3322
    @thetruth3322 2 месяца назад

    When you develop your financial status you should also develop your mindset

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Месяц назад

    A mass gathered way of co living Where Deseases are welcomed Lack of Hygienic conditions 🎉🎉Indigestion caused Spurred Diarrhea 🎉🎉🎉

  • @desusivaprasadarao9460
    @desusivaprasadarao9460 Месяц назад

    Sir co living anedhey ipude vintunnanu adhi manchi sampradayakadhu drugs gutka drinking kanna danger meeru chepedhi correct aithey more more danger sir thalli tandrulu chala bada padataru

  • @TBharath-tw4tz
    @TBharath-tw4tz 2 месяца назад +6

    RIP Babies virginity before marriage only.

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 2 месяца назад +2

    Rise of dowry system is main cause for the middle and poor family girls opting Living relationships

    • @raghunathreddybudda-hk1jc
      @raghunathreddybudda-hk1jc Месяц назад

      @md.irfanjavid8119
      Non sense for everything pointing finger on Dowry.
      Is girls marry poor boy, who don't have job, who don't have property, who is less height.
      If girls getting x salary, don't want x salary boy but wants 3x salary boy.
      Girls, girl parents greedy is the root cause. Men who are supporting women blindly are the root cause

  • @rajraj7630
    @rajraj7630 2 месяца назад +2

    Oyo rooms. Etc lo full nadisthindhi

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 Месяц назад

    ఈ చట్టం ప్రారంభించిన మహా వేదవా ఎవడు. మనం భారతీయులామ్, హిందువులు అని తెగ చెపుతున్న ఈ నాయకులు పెండ్లి అనే పదం దేనికి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది వచ్చినప్పటి నుండి డబ్బులు ఎక్కువ ఆయు ఈ దేశం నాశనం ఆయుపోతున్నది. సంప్రదాయం మరవద్దు రాజకీయ నాయకులు, అదో గతి పాలు చేయదు దేశాన్ని.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Месяц назад

    Ammayilu sampadinchadam modalayyaka vokaripai adhara pade parosthithiledu
    Parents adupucheyaru. Vichala vidithanam. Fathers day, mothers day kuda modalayyayi. Denivalla chededi ammayile. Vayasu ayipoyaka na annavallu leka yedavali. Padhathi tappina yepani labham kaliginchadu.

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 26 дней назад

    Thank you media respected sirs this worth and work less minded people do snd behave like this I think this dirtynothing more god bless you all 🙏

  • @RudraMatsa
    @RudraMatsa Месяц назад

    You don't have the right to dictate how others should live, it's none of your business. Just live your life the way you want.

  • @singaiahkankanala3075
    @singaiahkankanala3075 2 месяца назад +2

    Upto 30 years no marriage, solution?

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Месяц назад

    Not only Here allover world Globalisatio impact 🎉🎉

  • @user-nl4zv6ll4m
    @user-nl4zv6ll4m 2 месяца назад

    We should not blame west or north Indians. Because world has become a small village after globalisation.
    Even in North India or western countries coliving is not in predominant percentage.
    This is a overall cultural change globally.
    But we as Indians must protect our cultural values.But we don't know our future generations keep protecting these values.
    Values change in due course of time.
    If majority people accepts a particular norm then it is widely acceptable in the society.

  • @rajesharramma-kj6jr
    @rajesharramma-kj6jr 19 дней назад

    Ammyelu
    Abbayelu
    Affair
    Pettukunta
    Immediately
    Encounter
    Chayali

  • @madinenivandankumar1079
    @madinenivandankumar1079 2 месяца назад +1

    Baga chepparu sir meeru..but eee rojullo manchi maatalu tho bagupadalani cheptey kondaru worst fellows vyathirekanga untaru..sir nijanga poyekaaalam daggara padindi.brahmmam garu chepppindi nijame..meeru cheppina Anni drugs tho patu anni jaruguthunnai Telangana llo ante poyekaaalam daggara padindi..potharu kottukuni potharu annai papalanu pattukuni.

  • @aavideosvlogs
    @aavideosvlogs Месяц назад

    Lucky fellows

  • @purushgoud2268
    @purushgoud2268 2 месяца назад +2

    VERY DIFFICULT TO DISCOURAGE, WE HAVE TO ACCEPT, THAT'S ALL

  • @RameshBabu-rq1xs
    @RameshBabu-rq1xs 16 дней назад

    adjust kaavali evvaru em cheysleru court judgement ichhindi

  • @mohangsk3759
    @mohangsk3759 Месяц назад +1

    Don’t say North Indian or South Indian. It’s a bad culture and should be condemned by everybody in the society .Even in the west , it’s not like what is shown in movies . They have family values like us and not everybody is sleeping with everybody . Responsible channels should be careful in the words they use..

  • @manoharsoora5922
    @manoharsoora5922 17 дней назад

    ఇది స్టార్ట్ అయి 15 years దాటింది

  • @srikanthsri8768
    @srikanthsri8768 Месяц назад

    హిందూ desam ga prakatinchi elantivi anni ban chyali

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 2 месяца назад +1

    Co-Living is not our Ancestors and Indian culture and traditions.
    It is other countries culture and traditions.
    It is totally Dangerous to girls and youngesters women.

  • @gopalmittapally3261
    @gopalmittapally3261 2 месяца назад

    IT IS NOT OUR INDIAN CULTURE. SO MANY SOCIAL PROBLEMS WILL ARISE. THE GOVERNMENT MUST THINK ABOUT THIS. AND MAKE LAW TO CURB THIS.I THINK THE S.C MIGHT HAVE GIVEN A JUDGEMENT ENCOURAGING IT. ANY HOW ALL THE INDIANS HAVE TO THINK ABOUT THIS SERIOUSLY.

  • @madhukarchityala9465
    @madhukarchityala9465 2 месяца назад +1

    Hyd బద్నాం చేస్తున్నావు.. us వెళ్లిన మీ పిల్లలు ఎలా ఉన్నారో నీకు తెలుసా

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 Месяц назад

    ఇది కూడా స్టార్ట్ అయిందా మనదగ్గర????😢😢😢

  • @mallelamahendrakumar8144
    @mallelamahendrakumar8144 2 месяца назад +2

    Not co living sir vebicharam antaru

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 Месяц назад +1

    Yes let's stop like this culture 😢

  • @santhoshchari9220
    @santhoshchari9220 Месяц назад

    Idi correct kaadhu future chaala dhebba thintadi
    Andaru chaala badha padataaru.

  • @Ch.AbhishikthNewstudent
    @Ch.AbhishikthNewstudent Месяц назад

    Adapillalni Athamama chadinchali ani GO theesukosthe baguntundhi.Endukante chaduvu ,settle ment anesariki 30 years vasthunnai. Youth ni control cheyadam kastam.Alternate way pelli chesi chadivinchadame slution

  • @hymalathamateti4982
    @hymalathamateti4982 Месяц назад

    There is no marriage will be held in marriage function hall

  • @balakrishnacreativefilms9209
    @balakrishnacreativefilms9209 2 месяца назад

    supar india updet ayindi supar

  • @ksgroups-e7o
    @ksgroups-e7o Месяц назад

    Supreme court ey ista prakaram majors affairs pettukovachu, adhemi neram kaadhu ani teerupu ichinaaka state government matram yem cheyagaladhu

  • @murtykodurusvsn2360
    @murtykodurusvsn2360 2 месяца назад

    Please do not blame Hyd
    Co living is an adult personal life guaranteed under the Constitution

  • @SuryamKumar-go9el
    @SuryamKumar-go9el 2 месяца назад

    Youth Welcomes new trends.

  • @gowrishankarseela9530
    @gowrishankarseela9530 Месяц назад

    Colivinhg Lo uvnnavari photos saamaajika madyamalalo print cheyyaly vallu pelliki panikirakunda povali 😅😅

  • @Cherry_1987
    @Cherry_1987 Месяц назад

    Welcome new culture.bloody old minds shut up and stop discussions.its their own life,the two adults will decide their own lifes.dont degrade on the name of culture.

  • @kiran.Perasani
    @kiran.Perasani Месяц назад

    మంచి మంచి కట్టుబాట్లు 😊

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 Месяц назад

    Supreem court gave freedom

  • @narasimharao.9075
    @narasimharao.9075 2 месяца назад

    సుప్రీంకోర్టులో తీర్పు ప్రకారం పెళ్లి అయిన వారు అక్రమ సంబంధం ఇష్ట పూర్వకంగా కలిగివున్న తప్పు కాదని అలాగే ఇద్దరు వ్యక్తులు వారికి ఇష్టమై కలిసి ఉంటే తప్పు కాదని తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎవరైనా కూడా యాక్షన్ తీసుకోవడానికి వీలు కాదు అలా తీసుకున్న ఎడల కోర్టు తీర్పును దిక్కరించి నట్లుగా అనుకుంటారు అందుకే మన దేశ సంస్కృతికి మనకు తెలుగు సంస్కృతికి ఇటువంటి పోకడలను వ్యతిరేకిస్తూ కోర్టు తీర్పులను సమీక్షించాలి అలా జరిగినప్పుడు పోలీసు వారు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని యాక్షన్ తీసుకోవచ్చు దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యావేత్తలు మేధావులు స్పందించి కోర్టు తీర్పులను పునః సమీక్షించాలని కోరాలి

  • @drharinarayana8400
    @drharinarayana8400 2 месяца назад

    Parents Frequently Touch lo undali Kids tho

  • @madinenivandankumar1079
    @madinenivandankumar1079 2 месяца назад +2

    Well said.👏🏻👏🏻INDIAN CULTURE NE Debba theesinattu izzath theesthunnaru kondaru worst fellows..antha maaaya lokamga thayaraithundi.. poyekaaalam daggara padindi inka.

  • @pushpalathav2318
    @pushpalathav2318 2 месяца назад +5

    పదో తరగతి అయిపోగానే పెళ్ళిళ్ళు చేస్తే సరిపోతుంది.

  • @ramanap8385
    @ramanap8385 Месяц назад

    What about acts in india?

  • @umamunipalle5890
    @umamunipalle5890 2 месяца назад

    Everything has a flip side. US got totally messed up with these so called fashionable, progressive thinking

  • @rajendranaik105
    @rajendranaik105 Месяц назад

    Marriage system was more worst than Prostitutism...
    Prostitutism was for better than Marriage system

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 Месяц назад

    Ma coliving lo parents aa vochi join chesthunnaru

  • @sivab9175
    @sivab9175 Месяц назад

    Baratha dasa kutumba va vyavastha ne colaps chasasthunaru dene valla jathe aanaadhe spoil pillalu undaru government ki muppu arpada pramadham undhe modhe gee

  • @rajukr6222
    @rajukr6222 2 месяца назад

    Co living
    Next
    Daycare

  • @C.ShrikanthaNayak
    @C.ShrikanthaNayak 19 дней назад

    Super infermition

  • @komatinarasimha448
    @komatinarasimha448 Месяц назад

    ఈ కల్చర్ ఫారిన్ కల్చర్ దేశాన్ని చేసి మాట్లాడడం తప్పు నువ్వు ఒక విశ్లేశకుడివి నీకు వున్న విలువ తగ్గించుకోకు.

  • @Cherry_1987
    @Cherry_1987 Месяц назад

    Casteism will go away only on modern trends but not on deceitful marriage system .On the name of marriage bloody dramas happening in the home ?

  • @user-ki7xw4sv2o
    @user-ki7xw4sv2o 2 месяца назад

    😂😂😂 ani jokes cheptaru last ki public nasanam avtaru.

  • @Nnn-tw3eg
    @Nnn-tw3eg 2 месяца назад

    👍

  • @tradefx5601
    @tradefx5601 Месяц назад

    Mata vidweshalo koda north culture kada....

  • @surendrakumarmadhula7310
    @surendrakumarmadhula7310 2 месяца назад

    gorenment ku idhi oka adhaya maargam dorikindhi

  • @mohammedaltaf1410
    @mohammedaltaf1410 2 месяца назад

    There are certain issues which are the results of present day problem.
    1. Medical termination of pregnancy (in most of the cases it is female foeticide) was practised in our society. Resulting in decline of male to female ratio as much 10:6
    2. The uhh for inmates and turning blind eye to smoking, drinking and drugs consumption.
    Almost all hostlers are well aware these things. Still they don't take any action.
    4. Now it's time for government to frame and strictly impose code of conduct for hostels. Straigtaway stop issuing licence to live in relationship hostels and cancel license of existing ones with 90 days notice.
    5. Police department has to enhance vigilance and chase drug mafia network operating in the guise of restaurents