నీలాంటి వాళ్ళు ఉంటారని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మమ్మల్ని హెచ్చరించారు..

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2022
  • #radhamanohardas #christianity #religion
    మా వాట్స్ యాప్ నెంబర్ : 88865 15045
    Subscribe To This Channel:
    / manarakshakudu
    Instagram: / manarakshakudu
    Facebook: / manarakshakudu
    #TeluguChristianPodcast #ManaRakshakuduPodcast #ManaRakshakudu
    #GraceVijaya #GraceVijayaTsappidi #uecftelugusongs # SisGraceVijaya
    #DrSudaraRaoTsappidi #ManaRakshakudu #teluguchristianpodcast #TeluguChristianInterviews #ChristianInterviews #PastorInterview #GospelSocialMedia #ShareTheWord #JesusLovesYou #JesusSaviour #Bible #TeluguBible #BibleAnalysis #TeluguBibleDebate #TeluguChristianFollowship #ChristianPodcast #BiblePodcast #GOD #TeluguPodcast #BibleQuiz #TeluguBibleQuiz #BibleWonders #Samson #Joseph #David #KingDavid #Jerusalem #Israel #JesusOfNajareth #Mary #IndianChristianForum #IndianChristianInterviews #Testimony #Baptism #SatishKumar #PaulEmmanuel #PJStephenPaul #JohnWesly #NissyPaul #JessyPaul #RajPrakashPaul #MannaMinsitries #EnoshKumarPaul #DrNJayapaul #ShyamKishore #BroANilKumar #PastroJyothiRaju #BibleMission #BibleMissionGooty #HosannaMinistries #HosannaMandirGuntur #CalvaryTemple #ChristWorshipCentre #ChristTemple #LordsChurch #BethelChurch #CSIChurch #Paralokanestham #Bellampally #PastorPraveen #SisSharon #SuhasPrince #SahusPrince #PanduPremkumar #SPBalasubramaniyanChristianSongs #ChristmasKoila #GudiGodalaloLeduDevudu #RRK #RRKMurthy #PastorDevadasu #MosesChoudary #GraceVijaya #PastorRaja #GunturRaja #ShalemRajuAnna #ShalemRaju #Thandrisannidhi #VijayaPrasadReddy #PastorPraveen #SamuelPatta #Healing #HolySpirit #PrasannaBold #AnjaliEvangelist #JayasudhaTestimoney #PastorJohnWesly #KaPaul #PeaceMission #DrJohnWesly #DahinchuAgni #SiluvaBottu #RanjithOphir #EdwardWilliams #BennyHinn #JesusCalls #subhavaarthatv #Suvarthatv #Aradhanatv #Keerthanatv #ARStevenson #GospelInOdissas #GospelToUnreach #GospelInRuralArea #ChristianRituals #ChristianHabbits #JesusOnCross #CMJaganChristian #Faith
    ManaRakshakudu, teluguchristianpodcast, TeluguChristianInterviews, ChristianInterviews, PastorInterview, GospelSocialMedia, ShareTheWord, JesusLovesYou, JesusSaviour, Bible, TeluguBible, BibleAnalysis, TeluguBibleDebate, Telugu Christian Fellowship, ChristianPodcast, BiblePodcast, GOD, TeluguPodcast, BibleQuiz, TeluguBibleQuiz, BibleWonders, Samson, Joseph, David, KingDavid, Jerusalem, Israel, Jesus Of Nazareth, Mary, IndianChristianForum, IndianChristianInterviews, Testimony, Baptism, Satish Kumar, PaulEmmanuel, PJStephenPaul, John Wesly, Nissy Paul, Jessy Paul, RajPrakashPaul, Manna Minsitries, Enosh Kumar Paul, Dr N Jayapaul, Shyam Kishore, Bro Anil Kumar, Pastor Jyothi Raju, Bible Mission, Bible Mission Gooty, HosannaMinistries, HosannaMandirGuntur, CalvaryTemple, ChristWorshipCentre, Christ Temple, Lords Church, Bethel Church, CSI Church, Paralokanestham, Bellampally, PastorPraveen, SisSharon, Suhas Prince, Sahus Prince, Pandu Premkumar, SPBalasubramaniyan Christian Songs, ChristmasKoila, GudiGodalaloLeduDevudu, RRK, RRKMurthy, PastorDevadasu, Moses Choudary, GraceVijaya, PastorRaja, GunturRaja, ShalemRajuAnna, ShalemRaju, Thandrisannidhi, VijayaPrasadReddy, PastorPraveen, SamuelPatta, Healing, HolySpirit, Prasanna Bold, Anjali Evangelist, JayasudhaTestimoney, PastorJohnWesly, KaPaul, PeaceMission, DrJohn Wesly, Siluva Bottu, Ranjith Ophir, EdwardWilliams, BennyHinn, JesusCalls, subhavaarthatv, Suvarthatv, Aradhanatv, Keerthanatv, ARStevenson, GospelInOdissas, GospelToUnreach, GospelInRuralArea, ChristianRituals, ChristianHabbits, JesusOnCross, CMJaganChristian, Divya David, Apostle Joseph Vijay Kumar, Anil kumar, philadelphia church, Philadelphia Church of God, Rev. Charles P Jacob, Actor Raja Testimony, Sevakulara, TD Prasanna kumar, Joshi Anna, Bakth Singh, Sadhu Sundar Singh, Jayashali, Gospel Meetings, Calvary Prathyakshatha, Bro James, Bro James Messages, Fake Pastors, SiluvaBottu Ranjith Ophir, Mahasena Rajesh, Sivashakthi, Joel&Bob, Yesayya, Pastor Matthews, John Mangacharyulu, John Kennedy, Pastor Abraham Hosanna Minsitries, Baby Akshaya Praveen, Calvary Ministires Bellampalli, Christian And Hindu Debate, Christian and Muslim Debate, JCNM, Kingdom Of God, Billy Graham, DL Moody, Abraham Lincon, Pradeep Kumar, sathyavani, Viswavani Radio Messages, Viswavani RRK murthy Messages, Bible History, Bible Mistery, John Hus, Martin Luther, John wycliffe, Paradise Creative Pictures, Gods Word, Holy Bible. Genesis Creation, God Created heaven and earth, Adam and eve, abraham, lot, sara, simon, st paul, holy land, holy land jerusalem. egypt, willianm carey, Missionaries in india, conversion or coercion?, religion change, Mother teresa, East India Company, Missionaries.

Комментарии • 883

  • @narasimhaanusha446
    @narasimhaanusha446 Год назад +870

    సౌలు ను పౌలు గా మార్చిన దేవుడు,,,,, ఎదో ఓక రోజు నిన్ను మార్చకపోడు💐💐💐......ప్రభు అతనని కూడా దర్శించండి,,,,, రక్షణ లోనికి నడిపించండి...... Amen🙏🏻🙌

  • @kothalankajohnbabu2316
    @kothalankajohnbabu2316 Год назад +150

    ప్లెక్సీ చింపేయ గలవు మా హృదయాలలో ఉన్న యేసుక్రీస్తును చింపగలవా. నీ తరం కాదు

    • @kiran9859
      @kiran9859 4 месяца назад +1

      నీ మనసులు ఉంచుకో.. మా గుడి కి ఆనుకొని ఎందుకు పెట్టారు.
      ఇది ఒక బిజినెస్, ఎంత ఎక్కువ మందిని మాట మార్పిడి చేస్తే అంత డబ్బులు. మనసులేదు ఇంక్రమిలేదు...

    • @Lavender-mq4xb
      @Lavender-mq4xb 3 месяца назад

      Maarpidi chesthe money evaru isthunnaru nivu isthava?

    • @editingtrickslovely1011
      @editingtrickslovely1011 3 месяца назад

      ​@@kiran9859sarvejana sukino bavanthu antunnaru gudi mundu kadite chiraku padi chimptunnaru matonmadullaraa

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 2 месяца назад

      యేసు బైబుల్ ప్రకారం దేవుడ మరియ తల్లి తండ్రి పెరు చెప్పు

    • @brahmaswamyratch1125
      @brahmaswamyratch1125 15 дней назад +2

      నువ్వు ఎవడికి పుట్టావు..మీ నాన్న ఎవడికి పుట్టావు...అందరం కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళే..మన పూర్వీకులు ప్రతీ ఒక్కరూ హిందువులే ఇది తెలుసుకొని నడుచుకో ..మధ్యలో వచ్చిన గ్రంధం పట్టుకుని మత మార్పిడి చేస్తే ఎవరు ఊరుకోరు..ఇలానే చేస్తారు❤❤ జై శ్రీ రామ్ ❤❤

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 11 месяцев назад +99

    మనుష్య రీతిగా నీమీద మాకు ఎంత కోపం వస్తున్నా .... దేవుని ఎరిగిన వారముగా నీరక్షణ దేవునికి ప్రార్థన చేస్తాము తప్ప నీవు నాశనం అయిపోవాలని కోరుకోము.

  • @Nicky_official261
    @Nicky_official261 Год назад +174

    యెహోవా నామం ప్రతి అన్యుణ్ణి ఉద్దరించును గాక ఆమెన్ 🙏

    • @he-man3467
      @he-man3467 8 месяцев назад +3

      నీ యహోవాకి మొదట యేసు నీ ఉద్ధరించమని చెప్పు. బ్లడీ బానిస బ్రతుకులు.

    • @srigirirajuvedavyas
      @srigirirajuvedavyas 7 месяцев назад +1

      Good joke

  • @adiarja9049
    @adiarja9049 7 месяцев назад +64

    అమెరికాలో చదువుకోవాలి అమెరికాలో ఉద్యోగాలు చేయాలి డాలర్లు సంపాదించాలి అక్కడ ఆస్పత్రిలో చూపించుకోవాలి అక్కడ అన్నీ కావాలి.
    కానీ అక్కడ దేవుడు మటుకు వద్దు.

    • @kiran9859
      @kiran9859 4 месяца назад +2

      మీరు అమెరికాలో ఉన్నారా ఇండియాలో ఉన్నారా.
      మీరు ఇండియా లో వుంటే ఎవరి దేవుడిని కొలవాలి మాస్టారు , ఒకసారి మీరు ఏమి రాసారో చదవండి.

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 2 месяца назад

      అవసరం లేదు యేసు అమరిక దేవుడు కదు ఇజ్రాయిల్ వ్యభిచార వంశంలో పుట్టిన విఫలమైన ప్రవక్త

    • @User-31993
      @User-31993 2 месяца назад +6

      Brother yesayya america lo unna vallaki maathrame devudu kaadhu andhariki devude.

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 2 месяца назад

      @@User-31993 యేసు ఏలా చూసిన దేవుడు కడు కాబోడు మరియ తల్లీ తండ్రీ పెరు చెప్పు డిసెంబర్ 25న యేసు పుట్టినట్టు బైబుల్ లొ చూపిస్తవ

    • @kiran9859
      @kiran9859 2 месяца назад

      @@User-31993 అమెరికా వాళ్ళే చేర్చిలను పబ్బులు గా మార్చి వ్యాపారం చేస్తున్నారు.
      హిందువులుగా మారుతున్నారు ఏ ప్రచారం లేకుండా.శ్రీకాళహస్తి వీర్లండి, కాశీ వెళ్లండి తెలుస్తుంది, ఎంతమంది హిందువులుగా మారుతున్నారో.
      ఆంధ్రా కి దేవుడు jesus అసలకు కనేకాదు.
      శ్రీమాత్రేనమః రక్షమాం తల్లీ🙏

  • @naatv8350
    @naatv8350 Год назад +57

    అయ్య గారిని మీ సన్నిధికి పిలుచుకోండి ప్రభువా.

    • @emimadavid2874
      @emimadavid2874 9 месяцев назад +2

      😂😂

    • @satheeshchityala4472
      @satheeshchityala4472 9 месяцев назад +2

      🤣🤣🤣🤣

    • @chbhavani962
      @chbhavani962 7 месяцев назад +1

      Why r u laughing

    • @maariyageorge3895
      @maariyageorge3895 3 месяца назад +1

      ఇంక ఇప్పుడు వెంటనే దేవుడు పిలిస్తే సరాసరి వెళ్తాడు పాతళo కి..అప్పుడు గుర్తు వస్తాయి
      చింపిన flexies దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు..

    • @SatishTeppala
      @SatishTeppala 2 месяца назад +1

      Amen

  • @user-gd4qs2gy3c
    @user-gd4qs2gy3c Год назад +285

    తోడేలు. ఇతని రూపం నాకు తోడేలు లా కనిపిస్తుంది. ప్రభువా,,ఇతని క్షమించి రక్షించండి యేసయ్యా👏👏👏. భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నాడు.

    • @rama9657
      @rama9657 Год назад +2

      Vediki rakshana endhuku le andi naraka prapthi kalugunu vediki

    • @vijaypotnuri9107
      @vijaypotnuri9107 Год назад +1

      ​@@rama9657శత్రువునిసైతం ప్రేమించమని చెప్పిన మాట మర్చిపోకు బ్రదర్
      ఇలాంటి వారికోసం మీకు చేతనైతే కన్నీటి ప్రార్ధన చేయండి నజరేయుడైన యేసయ్య నామంలో అతను మారిపోయి పరిశుద్ధగ్రంధమైన బైబిల్ ని నెత్తిన పెట్టుకొని ఊరేగకపోతే నన్ను అడుగు బ్రదర్ 🙏

    • @rama9657
      @rama9657 Год назад +1

      @@vijaypotnuri9107 yes bro but manusulam kada vedi dharunamaina dayyam chestalu chuste gadhinchali anipisthundi bro ilanti moorkhulu inka mararu bro

    • @kantharao7275
      @kantharao7275 Год назад

      @@rama9657 వీడు బెవర్సి నీకు బైబిల్ కోసం ఏమీ తెలుసురా బెవర్శి

    • @nookarajukare7651
      @nookarajukare7651 Год назад

      Naku pastors rupam lo kanipisthunnaru mari waste nakodkallaraa monna kakinada lo hanumanthunu vigram thagala pettina lanja kodukuni emi analedhu entraa mari chetha nayallaraa

  • @yamlok3170
    @yamlok3170 Год назад +204

    ఇలాంటి వాళ్ళనే Devudu తొందరగా ఆకర్షిస్తారు

  • @Jesus-bz9wi
    @Jesus-bz9wi Год назад +34

    ప్రభుకి విరోధముగా నడిచిన వాళ్ళని ప్రభువు సాక్షులుగా నిలబడతాడు హల్లెలూయ వయసులో పెద్దవారు సృష్టికర్త ఎవరో తెలియదా తెలుసుకోండి మీరు చేసే పని కరెక్ట్ కాదు నీకోసం ఏ దేవుడిచ్చాడు ప్రాణం 🙏🙏🙏⛪️🙏🙏🙏

  • @rajahimaja9080
    @rajahimaja9080 Год назад +93

    మన దేవునికి అసాద్యమైనది ఏదియు లేదు.ప్రభువా ఈ మృగాన్ని మనిషిగా మార్చు ప్రభువా.అమైన్

  • @devakandula3885
    @devakandula3885 Год назад +31

    ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు తనంత తానే మారిపోతారు

  • @ratankumarnunna8254
    @ratankumarnunna8254 Год назад +142

    సర్వేజనా సుఖినోభవంతు అనేది ఆయన మాటల్లో తప్ప హృదయం లో లేదు.....ద్వేషం అసహనమే హిందూ ధర్మం గా ....మతం తప్ప మానవత్వం అనవసరం అన్నట్టుగా తన మతాన్ని ఆయనే కించ పరుచుకుంటున్నారే

    • @thandriprema5203
      @thandriprema5203 Год назад +1

      good 👍

    • @mandhanagamani1130
      @mandhanagamani1130 Год назад +1

      Nijam chepparu. Bro Praise the lord.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

    • @liveabetterlife1326
      @liveabetterlife1326 Год назад +1

      Ante Sarvejana sukinobavanthu antamu manam vellemo papam cheste narskaniki potharu antaru anta, ante nuvu entha chendalamga Anna galiz panulu cheye ninnu matram swargam lo ki tesukellala.... Neethiga bathakandi ante kopalau vasthunnaye....
      Crazy world lo jeevisthunnam....

    • @Lavender-mq4xb
      @Lavender-mq4xb 3 месяца назад

      Athaniki ea ghanamu ledhu, kanisam athanu follow avuthunna gradually okka slokam kuda radhu, athani gurinchi clear ga okay sahodhari cheppindhi emi theliyani aghani ani

    • @thirupathijayasudha9076
      @thirupathijayasudha9076 9 дней назад

      Chala.realstic ga matladaru edhi variki ardam kadhu ina deuniki vandhanalu ilati varu untene deudu entha goppavado ardam iethadhi

  • @venkateshgangipogu8696
    @venkateshgangipogu8696 Год назад +16

    నీలో ఉన్న అహం చచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్......

  • @adinarayananarayana4847
    @adinarayananarayana4847 Год назад +26

    1 యోహాను 5:20...ఆయనే(యేసు) నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.🙏.
    యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు కనుక ఆయనంటే భయం

    • @vinaygumpula99
      @vinaygumpula99 Год назад +1

      Praise the Lord brother.. correct Ga cheperu

    • @shantha_kumari
      @shantha_kumari Год назад +2

      Amen yes

    • @satheeshchityala4472
      @satheeshchityala4472 9 месяцев назад +1

      Yes Amen 🙏

    • @stebinelizabeth2095
      @stebinelizabeth2095 5 месяцев назад

      ఇక్కడ ఆయన అంటే యెహోవా దేవుడు, దేవుని కుమారుడు అంటే యేసు క్రీస్తు

  • @jesusmystrength4647
    @jesusmystrength4647 Год назад +91

    యాకోబు 4:8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.

  • @srisaggurthi9526
    @srisaggurthi9526 Год назад +86

    ఇతన్ని రక్షించండి యేసయ్యా

    • @socialtechelectronics4696
      @socialtechelectronics4696 Год назад +1

      Yesu ne avadu rakshinachaledhu

    • @vijaypotnuri9107
      @vijaypotnuri9107 Год назад

      ​@@socialtechelectronics4696ఆయన్ని రక్షిస్తే నిన్ను నన్ను ఎవరు ఆపలేకపోయేవారు నరకానికి పోయే విషయంలో
      నేను తప్పించుకున్నాను ఆయన చేసిన బలియాగం ద్వారా మీరుకూడా రక్షింపబడాలని ఆ యేసయ్యేనే శెరణు వేడుతాను బ్రదర్..... 🙏
      ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిశ్చయముగా దర్శించి రక్షించునుగాక ఆమెన్.... 🙏

    • @mallimallikarjunareddy5734
      @mallimallikarjunareddy5734 Год назад

      పీసు గాన్ని వాణ్ణి వాడు రక్షించు కోలేక మేకులు దిగడెంగించు కున్నాడు. ఇంక వాడు ఏందిరా మమ్ములను పీకేధి ముండా

  • @SCK.P.
    @SCK.P. Год назад +3

    ఎంత భయంకరమైన ఈర్ష్య, కడుపుమంట, ఓర్వలేనితనం, సాతాను లోపల పనిచేస్తున్నాడు,
    ఇందుకే మతాన్ని ద్వేషించేది, మీకు పుట్టారని చెప్పేవాడివి సొంత వారినే కులం పేరుతో నీచపరిచే నీలాంటి మతోన్మాదుల మతంలోకి వస్తే మళ్ళీ మీ నీచ ప్రవర్తనతో కించపరచాలని చూస్తున్నారు.. Never.. అది జరగదు,,సర్వస్రష్టికర్త సర్వధికారిఅయిన దేవుడే న్యాయము తీరుస్తాడు,

  • @bukkeravi20
    @bukkeravi20 Год назад +14

    నా దేవుడు న యేసయ్య నిన్ను దివించునుగక ఆమేన్ .

  • @7lights7stars
    @7lights7stars Год назад +9

    Praise to Jesus.
    We should not curse him. Let's all pray for his salvation.

  • @vinny.k9495
    @vinny.k9495 Год назад +13

    Praise the lord uncle yese nijamaina devudu.meeru chadive vedallo kuda undhi yese devudu mimmalni khaminchunu gaka.

  • @deepuandpinky
    @deepuandpinky Год назад +8

    1రాజులు 8: 39
    ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి
    1రాజులు 8: 40
    మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయ భక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రు లందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు.

  • @RajiyaSk-qb7pv
    @RajiyaSk-qb7pv 7 месяцев назад +2

    తండ్రీ అతను చేస్తున్న పొరపాటును మన్నించమని అడుగుగుతునాం ....అతన్ని మీరు దర్శించి మారుమనస్సు రక్షణ దయచేయుము తండ్రీ .. హల్లెలూయ స్తోత్రము

  • @abuobaidah9420
    @abuobaidah9420 7 месяцев назад +1

    I’m muslim and I believe in Jesus….❤
    Edoka roju ee vyakti maaru manasu pondutaadani aasiddam

  • @holyspiritualityofjesus6351
    @holyspiritualityofjesus6351 Год назад +4

    తండ్రి... ఇతను ఏమి చేయుచున్నాడో ఈయనకే తెలీదు క్షమించండి

  • @krupavakkulu4510
    @krupavakkulu4510 Год назад +12

    ఈ యొక్క స్వామి ఉద్దేకుడు పైకి కాషాయంగానే లోపల మతోన్మాది ఇలాంటి వాళ్ళు సమాజంలో బ్రతకడం అంటే అడవులు పంపించడం మంచిది. సమాజంలో ఉంటే మనుషుల మధ్య మనుషులు గొడవలు పెడతారు ఈయన మార్పు కోసం మన అందరి ప్రార్థన చేద్దాం

    • @vinaygumpula99
      @vinaygumpula99 Год назад

      Valla devudu Ila cheyamani chepedu emo.. don't worry we will pray to our Jesus Christ..Amen🙏

  • @tarunmatchamatchatarun2530
    @tarunmatchamatchatarun2530 День назад

    ఆ యేసుక్రీస్తు నిన్ను ధివించును గాక ,ఆమెన్❤❤❤

  • @AnandaAbhinov_96
    @AnandaAbhinov_96 8 месяцев назад +2

    Parameshwara dharmam kosam paatu pade ilanti manushulni kaapadu swami
    Namah shivaya 🕉

  • @peetasyamala8163
    @peetasyamala8163 Год назад +3

    ఆయనను రక్షించడానికి మా దేవుడు చాలా మంది ఉన్నారు. ఆయన హిందువుగానే జన్మించాడు హిందువుగానే జీవిస్తాడు హిందువుగానే. బ్రతక లేక పోతే చచ్చిపోతే కానీ క్రైస్తవ్యం మాత్రం ఎప్పటికీ 🏃🏃🏃.jai sriram jai sri ram 🙏🙏🙏

    • @sankisrisailam3198
      @sankisrisailam3198 Год назад

      Guddalo pettukondi poye

    • @sushma_1319
      @sushma_1319 2 месяца назад

      1కొరిందీయులకు 1:18 సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

  • @haidythalli
    @haidythalli Год назад +21

    Holy spirit of Jesus

    • @vinaygumpula99
      @vinaygumpula99 Год назад +1

      One day Jesus Christ will change him

    • @vishnuvardhan8456
      @vishnuvardhan8456 Год назад

      Mary puku Naku velli jesus godda denguthanu roju nenu

    • @vishnuvardhan8456
      @vishnuvardhan8456 Год назад

      @@vinaygumpula99 nee yemma puku yesu godda denganu monna Mary ni ayithae roju esthanu chala hayiga vuntadhi naku

  • @kscreations1435
    @kscreations1435 Год назад +4

    అన్నా స్థానం చేస్తేనే పరిశుద్ధులైతె దేవుడందుకు ఆ మాత్రం తెలియదా

  • @user-ri7gp7ql6g
    @user-ri7gp7ql6g 4 месяца назад +1

    Devudu ninnu dhivinchunu gaka Amen ❤

  • @banothdeeplanaik7145
    @banothdeeplanaik7145 2 месяца назад

    యేసయ్యా రక్షణ(పాపవిమోచన)నీకు vachunugaaka-amen
    నిజ దేవుడ్ని తెలుసుకొనునుగాక
    ఇతని మనోనేత్రలు తెరవబడునుగాక

  • @sushma_1319
    @sushma_1319 2 месяца назад +1

    1కొరిందీయులకు 1:18 సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

  • @vijaysagarrayala8683
    @vijaysagarrayala8683 6 месяцев назад +1

    Waiting for your greatest Testimony in Jesus.

  • @talluriphilipson5761
    @talluriphilipson5761 Год назад +5

    ఈ పాపిని క్షమించు తండ్రీ...

  • @anushareddy175
    @anushareddy175 Год назад +3

    Praise the lord 🙌 🙏 👏

  • @Anilkumar-zm6eb
    @Anilkumar-zm6eb 6 месяцев назад

    అంటరాని వారని ఛండాలులు అని గుడి బయట వూరికి చివర పెట్టిన మతం మీది.. కుష్ఠు రోగులని సైతం అక్కున చేర్చుకున్న గొప్ప ప్రేమగల మతం మాది.. మనం చేసిన పాపాలకి తన ప్రాణాన్ని సైతం అర్పించేంత ప్రేమ కన్నా ఇంకేమన్నా వూందా.. ఆమెన్

  • @smileprincy6517
    @smileprincy6517 Год назад +6

    Jesus real god Love you jesue

  • @SatishTeppala
    @SatishTeppala 2 месяца назад

    God bless you devudu ninnu marchunu gaka amen amen amen

  • @ramyabanda2706
    @ramyabanda2706 5 месяцев назад

    Let Jesus Name be glorified...Amen,🥰

  • @muralibhupathi007
    @muralibhupathi007 4 месяца назад +1

    Jesus bless you ❤

  • @yohangulla9262
    @yohangulla9262 11 месяцев назад +1

    😂😂😂
    భారత్ దేశంలో ఉంటూ
    భారత దేశంలోనీది తింటూ
    భారత రాజ్యాంగానికే తూట్లు....
    ఆహా..ఎంత గొప్ప సామీజివి...
    నీల ప్రతి క్రైస్తవుడు మారితే...
    దేశం ఏ పరిస్థితుల్లోకి పోతుందో బహుశా మీకు తెలియకపోవచ్చు భాధ్యత కలిగి రాజ్యాంగంపై అధికారం ఉన్న ప్రతి పౌరుడుకి తెలుసు సామీ..

  • @chsanyasirao8956
    @chsanyasirao8956 Год назад +7

    నీ ఇంటిని గూర్చిన ఆశక్తి నన్ను భక్షించుచున్నది అన్నట్టుగా ప్రవర్తించినారు. కానీ నిజమైన ద్రాక్షావల్లి ని మాత్రం రుచి చూడలేదు. యెహోవా దయాలడని రుచి చూసి తెలుసుకోవాలని, నీతి మంతుల మీదను, అనీతిమంతుల మీదను ఒకే రీతిగా వర్షం కురిపిస్తున్న దేవుడు, నీలో రాతి గుండెను తీసివేసి, రాధా మనోహర్ గారికి సౌలు కు కలిగిన దర్శనం కలగాలని, క్రీస్తు కొరకు సాక్షిగా మారాలని పరిశుద్దుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను..... ఆమెన్... ఆమెన్.... ఆమెన్.

  • @Aradhya_Geetha_2005
    @Aradhya_Geetha_2005 2 месяца назад +1

    ప్రకటన గ్రంథం 1:7
    ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌. This is the ture ( bad comments pettina prathi okariki edhi devuni Hecharika ) nijani chepadane maa bathyathaa andhuke chepthunam.....❤✍️

  • @sripathirevathi2485
    @sripathirevathi2485 4 месяца назад

    తండ్రియి వేరేమి అనుచున్నారో వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి వీరికి రక్షణ దయచేయండి 😊😊

  • @ranirekala3708
    @ranirekala3708 Год назад +3

    దేవా.....ఇతనిని రక్షించమని వేడుకుంటునాను.

  • @NagamaniRaju-qy6ub
    @NagamaniRaju-qy6ub 3 месяца назад

    Etaniki marumanasu dayacheyandi Tandri amen

  • @Ravi-to6ux
    @Ravi-to6ux Год назад

    Guruvugaru ,amma nannala perlu evaraina grandhalanumdi pettinave unnai ,

  • @gopichinnaboina1508
    @gopichinnaboina1508 Год назад +8

    Edho oka roju vade aa baner pedataadu✝️✝️✝️

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 Месяц назад

    మనుషులమధ్య చిచ్చు పెట్టే దరిద్రుడా. నరకానికి పోతావ్ నీ గబ్బు మొఖం చూస్తేనే పాపం. స్నానం చేస్తేనే స్వర్గానికి పోతావా. నీలాంటి వాళ్ళనే సున్నం కొట్టిన సమాధులు అన్నారు యేసయ్య

  • @realtruth942
    @realtruth942 5 месяцев назад +1

    These fulish people are running behind stories. Jesus Is The Only God ❤

  • @jesuslovesyou7643
    @jesuslovesyou7643 Год назад +1

    Jesus loves you

  • @a.naveenkumara.naveen7018
    @a.naveenkumara.naveen7018 Год назад +7

    Edu. Avara babu Uppal balu kanna over ga undu

  • @SrirudraRudra-ky6sq
    @SrirudraRudra-ky6sq 2 месяца назад

    naa yesu naa raaju evvadu kaadhu prabhuvuni nammu lokarakshakudu jesus

  • @doremis3993
    @doremis3993 7 дней назад

    You will be touched by the grace of lord and salvation,we will one day hear your own testimony .

  • @swathi596
    @swathi596 Год назад +1

    Athi tvaralone athanu devuni suvarthanu matrame prakatinchuduru gakaa amen

  • @SrinivasaraoBodasingi
    @SrinivasaraoBodasingi 4 месяца назад

    దేవుడు యితడిని క్షమించి పాప క్షమాపణ కలుగాలి

  • @rajesheada8289
    @rajesheada8289 8 месяцев назад

    "The message of the cross is foolishness to those who is Pershing but to us who is being saved it is the power of God."

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Год назад +1

    ఇతని మాట తీరే చెబుతుంది,ఇతనేంటో... అంకుల్ .. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చును గాక

  • @jadalakanakaarthnam1845
    @jadalakanakaarthnam1845 Год назад +2

    ఇతను చెప్పిన మాటల్లో తప్పేముంది...గుడి ముందు ఇలా అన్యమత ప్రచారం తప్పుకాదా...చర్చిల ముందు ఇలా కనిపిస్తుందా...?

  • @harishhari2744
    @harishhari2744 Год назад +1

    God bless u anna jagratta

  • @user-fo7gg1kr6f
    @user-fo7gg1kr6f 3 дня назад

    మనకు పుట్టినోళ్లే ఉద్యోగస్తులు కానీ, నాయకులు కానీ చేసే మోసాలు, లంచాలు, ఇన్కచెప్పాలంటే ఎన్నో దౌర్జన్యాలు మనకల్లాముందు కనబడుతున్నాయి కదా వాటి గురించి పెడితే బాగుంటుంది. ఇంత కోపము ఉన్నవాళ్లు అడిగేవాళ్ళు కాబట్టి వాటిగురించి పెడితే, మరియు అడిగితే బాగుంటుంది. వేస్టు..,.......

  • @user-py3rc5mp8w
    @user-py3rc5mp8w 6 месяцев назад

    Devudu ninu marchunugaka Amen 🙏

  • @daveeduphd
    @daveeduphd 7 месяцев назад

    Jesus loves you pujari garu❤

  • @anjaliganta9507
    @anjaliganta9507 9 месяцев назад

    Everyone prey for his, definitely he will change through our prayer.......dhevudu ilanti vallane erpatu cheskuntadu kevalam manam chese prayer dhwara mathramae.....AMEN.....

  • @todayhistory1
    @todayhistory1 8 месяцев назад

    ప్రియ ఎడారి మతస్థులారా..."
    నన్ను మతం మార్చండి
    మేము పూజించే దైవం ఎవర్ని మతం మార్చమని చెప్పలేదు.
    మీరేమో మతం మారకపోతే నరకం అంటున్నారు (మీరు నమ్మిన దేవుడిని నమ్మకపోతే) (మార్క్ 16:16)
    మేము మతం మారడానికి సిద్దం. మీ దగ్గర మా ప్రశ్నలకు సమాధానాలు ఉంటే?
    A. మీ దేవుడిని ఎందుకు నమ్మాలి?
    B. మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా?
    C. మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా?
    D. మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ పుస్తకములో ఉందా?
    E. మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా?
    F. భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా?
    G. మీ పుస్తకంలో మీ పేరు, మీ అమ్మా నాన్నగారి పేర్లు ఉన్నాయా?
    H. మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించగలరా?
    1. మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా?
    J. రక్తపాతం లేకుండా పండుగలు జరుపుకోగలరా?
    K. మీ దేవుణ్ణి నమ్మని మీ పూర్వీకులు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు (మీ పుస్తకం ప్రకారం)
    L. మీ దేవుడు ఉన్నాడు అనడానికి ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా?
    M. మీ పుస్తకంలో దేశభక్తి ఉందా?
    N. వైరాగ్యం, తపస్సు గురించి మీ పుస్తకంలో ఏమి ఉంది?
    0. స్వర్గం, నరకం గురించి ఆధారాలు ఉన్నాయా?
    P. బ్రిటీష్ వాళ్ల చేతిలో చంపబడ్డ స్వాతంత్ర్య సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా? నరకంలో
    ఉన్నారా? (మీ పుస్తకం ప్రకారం)
    Q. మీ దేవుడిని నమ్మకుండా చాలామంది చనిపోయారు ఇప్పుడు వారు స్వర్గంలో ఉన్నారా? నరకంలో ఉన్నారా?
    R. మేము మీ ప్రార్ధనాలయాలకు వచ్చి మీరు చెప్పినట్లు ప్రార్ధనలు చేస్తాం మరి మీరు మా దేవాలయాలకు
    వచ్చి పూజలు చేసారా?
    S. ప్రపంచంలో ఎన్ని దేశాల్లో మీ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి?
    T. మతసామరస్యం గురించి మీ పుస్తకంలో ఏముంది?
    U. ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాల విషయంలో మీ నల్లటి పుస్తకం ఏం చెప్తుంది?
    V. మేము నమ్మే దేవుడినీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని మేము చెప్పగలము. మీరు చెప్పగలరా?
    X. పుస్తకం కంటే మనుషులే ముఖ్యం అని మేము ముఖ్యం అని చెప్పగలము మీరు చెప్పగలరా?
    Y లోకానికి ఆదర్శమైన మాతృమూర్తిని మీ గ్రంథములో చూపించగలరా? నీ పాపాలు నేను మోస్తాను.
    అంటున్న మీ దేవుడు, నేను తీసుకున్న బ్యాంక్ రుణం తాను చెల్లిస్తాడా ?
    Z. లక్షల కొద్ది శాఖాహార ఆలయాలు మేము చూపగలము, ఒక్క శాఖాహార మసీదు, చర్చిలు చూపగలరా?
    ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి...! మీరు తట్టుకోలేరు అని ఇక్కడితో ఆపుతున్నాం. ముందు
    ఇచ్చిన దానికే సమాధానం చెప్పండి... దమ్మున్న క్రైస్తవులు ఎవరైనా సరే... నిఖారైన హిందువును
    నాకు ఫోన్ చేసి నన్ను మతం మార్చగలరు.

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 11 месяцев назад +1

    నువ్వు కూడా బైబిల్ పట్టుకునే రోజు తప్పక వస్తుంది పంతులు..

  • @rajenderazmeera3428
    @rajenderazmeera3428 Год назад

    Prabhuva Niku samasthamu saadyame... Kanuka ithanni kshaminchandi.

  • @user-zp1yt4ez3t
    @user-zp1yt4ez3t 10 месяцев назад

    Deva ee paapini kshaminichu amen

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 4 месяца назад

    ఇతను ఇలా చేయడం దేవుని ఎరగానట్టు వారు యేసు కోసం తెలుసుకుంటారు అప్పుడు వాలే మారతారు ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @palurichristina5736
    @palurichristina5736 Год назад +5

    Sure True God will lead you in true way.. Amen Amen Amen

  • @gsubhakararaju9785
    @gsubhakararaju9785 Год назад +1

    మతోన్మాది టెర్రరిస్టుతో సమానం

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 Год назад +2

    Yedho oka roju devudu ninnu maruathadu wait and see hallelujah

  • @Taraka1972
    @Taraka1972 5 месяцев назад

    ఈ భూమి మీద ప్రతి వొక్కడు అవ్వ ఆడమ్ కు పుట్టినవారే అని చెప్పింది, బైబిల్, ఖురాన్, భవిష్య పురాణము.

  • @isaacgulla7437
    @isaacgulla7437 Год назад +14

    God bless you anna

  • @nareshbabu712
    @nareshbabu712 5 месяцев назад

    Nee maranam athi darunamga untundi....

  • @War..Of..Gospel
    @War..Of..Gospel 5 месяцев назад

    యేసయ్య ప్రేమ తో వందనాలు అయ్యా...మీరు పెద్ద వారే కాని...మీకు ఒకటి చెప్తున్న..ఇప్పుడు మీరు దేవుని ఫ్లెక్సీ చింపెరు కథ ...మీ జీవితాంతం..ఆ దేవుని ఫ్లెక్సీ కడుతునే ఉంటారు😂 గుర్తు పెట్టుకోండి....ఆమెన్😊

  • @jannumanoher8887
    @jannumanoher8887 7 месяцев назад

    Tvaralone Christian gaa maarathaavu . GOD bless you Manohar garu

  • @rajeshnethala2375
    @rajeshnethala2375 9 месяцев назад

    రాధా మనోహర్ దాస్ గారిని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @realtruth942
    @realtruth942 5 месяцев назад +1

    Jesus Is The Only God.

  • @mercyk6817
    @mercyk6817 4 месяца назад

    that at the name of Jesus every knee should bow, in heaven and on earth and under the earth,and every tongue acknowledge that Jesus Christ is Lord, to the glory of God the Father.

  • @vinodkumarnandru9699
    @vinodkumarnandru9699 Год назад +2

    దేవుడు నీకు ఇంకా అయిషును ఇస్తున్నాడు అంటే , నువ్వు మారతావని,నువ్వు ఇంకా మార్చుకోకపోతే చేసేది ఏమి లేదు గురువు గారు కొంచెం ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచించండి

  • @ganihemalatha1338
    @ganihemalatha1338 4 месяца назад

    Yesu naamamulo meeku rakshana vachhunu gaga

  • @FLASHX_5
    @FLASHX_5 2 месяца назад

    Correct chepparu...meeru cheppina prathi Mata 100 % correct

  • @paulmultigiti1148
    @paulmultigiti1148 Год назад

    ఈ లాంటి పందుల యెదుట మీ ముత్యములు చల్లకుడి.

  • @karunathaninki3946
    @karunathaninki3946 4 месяца назад

    Green card christian ki మాత్రమే అమెరికా లొ ఇస్తే అప్పుడు మన్ భారతీయులు ఎక్కడికి వెళ్ళాలి

  • @Gatlaswarupa
    @Gatlaswarupa 8 дней назад

    Ksheminchandi prabhuvaa 🙏🙏🙏🙌🙌🙌

  • @Veda-xe4yw
    @Veda-xe4yw 2 месяца назад

    విన్నీ ఒక్కసారి హనీ జాన్సన్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి

  • @gummadiraju150
    @gummadiraju150 6 месяцев назад

    Devudu memmulni divinchunu gakaa amen

  • @kodaliramyakodali1146
    @kodaliramyakodali1146 Год назад

    'Jesus ' okkare god ani athani mouth voppukonunu gaka....amen

  • @anuamara2281
    @anuamara2281 Год назад

    Yesayya mee sakthi tho aa hrudya anni maru manasu daya cheyyandi prabuva tqu Lord tqu holispirit God amen amen amen

  • @prodigalson9968
    @prodigalson9968 Год назад

    Ee manishiki entha bhayamo ekkada nija devunni thelusukuntaaremo ani ithanilo vunna saithaanu pravarthana...
    Ithanilo vunna saathaanu yesayya naamam lo vadhili povunu gaaka... Amen

  • @venkateshmudiraj4099
    @venkateshmudiraj4099 Год назад +4

    ముష్టి మతం

  • @dahanueshsrinuvasa7371
    @dahanueshsrinuvasa7371 4 месяца назад

    రేపు కా నమంత మంచిని ప్రార్థించండి

  • @user-ij2mp3iz6s
    @user-ij2mp3iz6s 5 месяцев назад

    Prise the lord❤

  • @lenkasteven1430
    @lenkasteven1430 Год назад

    Niku virodhamuga unde biddalaku ksheminchumu phabhu amen🙏

  • @sandeepkumar-ow6ou
    @sandeepkumar-ow6ou 8 месяцев назад

    Love u brother God bless

  • @BrotherNireekshankumar
    @BrotherNireekshankumar 2 месяца назад

    అపో" కా" 2 : 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ― మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.
    ప్రకటన : 22 : 11 అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము

  • @bulletmahendarbulletmahend9912
    @bulletmahendarbulletmahend9912 Год назад +5

    Nice job swami j 👏👌🔱🚩i vatini kalchalsindi

    • @roserose6821
      @roserose6821 Год назад

      సిగ్గులేని జన్మ నిది

    • @user-lb7kz5hr2q
      @user-lb7kz5hr2q 5 месяцев назад

      Ninnu evaru amannaru evari bhakti vallaku undhi endhu ilantivi

  • @veeranjiveera7658
    @veeranjiveera7658 27 дней назад

    మీ హేర్ స్టేయిల్ సూపర్ ఎక్కడ చేయి0చారు మిరూ