Revelation intro is very nicely articulated in brief. I used to follow his scriptural analsys from which i hv been learning. చచ్చిపోవటం అనటం కంటే చనిపోయి (123 సార్లు బైబిలో చెప్పబడింది) గా చెప్పటం బావుంటుందేమో అన్న ఒక అభిప్రాయం. చచ్చిపోవటం అనే పదం సాధారణముగా జంతువులకు వాడటం పరిపాటి. చచ్చినది (51 సార్లు ) అని చెప్పినది అంత గౌరవప్రదంగా వాడినట్లు (చచ్చిన కళేబరం :చచ్చిన కుక్క వంటి) మనం బైబిలో చూడము. ఇలానే వాడాలి లేక వాడకూడదు అన్న నియమమేమీ లేకపోయి నప్పటికి( యాకోబు 3:9 దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను&లూక16:22 ఆ దరిద్రుడు చనిపోయి...) ఈ వాక్యాల నేపథ్యంలో ఎలావాడాలి అన్నది is left to ones decretion. There is no hard and fast rule but its left to us. Its only a opinion in line with the bible scholars /translators used these terms discreetly as per my perspective. However its up to any body's perspective how they take it .
పబ్లిక్ గానే అడుగుతున్న వారున్నారు... వారి తరపున నేను ఒక ప్రశ్న ప్రభువు సేవలో ఉన్న ఎడ్వర్డ్ గారిని అడగదలిచాను.. దయచేసి ప్రశ్నను గమనించగలరు. ప్రశ్న. "డెబ్బై ఎనిమిది లేదా ఆ పై చిలుకు సంవత్సరముల క్రితం నుండి భారతీయ క్రైస్తవ సంఘం ఎన్నో రకాల హింసలకు గురై విస్తరిస్తూ వచ్చింది. విరివిగా సువార్త ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో జరుగుతూ వచ్చింది. సువార్త ప్రకటన విషయంలో ఆంధ్ర క్రైస్తవ సంఘం భారతీయ క్రైస్తవ సంఘం ఎలా ఉన్నా ఆంధ్రలో ఉన్నన్ని సంఘాలు ఏ రాష్ట్రంలో లేవు, సేవకులు కూడా లేరు. సరే ఈ విషయం కూడా ప్రక్కన పెడితే ఆంధ్ర క్రైస్తవ ప్రపంచం (సార్వత్రిక సంఘం)లో యేసయ్య రెండవ రాకడ గురించి ప్రకటించని సంఘ కాపరులు, పెద్దలు, ప్రవక్తలు, సువార్తికులు లేరు. అందరూ ఏదొక రూపేనా తమ తమ సంఘములలో బహిరంగ సభలలో ప్రకటించిన వారే. అయితే ఈ యేసయ్య రెండవ రాకడ గురించిన సిద్ధాంతం (బోధ)లో ఉన్నన్ని తికమకలు, అస్పష్టతలు ప్రొటెష్టంట్ చర్చిలలో మరెక్కడ లేవు. మరి ఒకరేమో నేడో, రేపో, ఈ రాత్రో యేసయ్య రెండవ రాకడ సంభవించవచ్చు సంఘం ఎత్తబడవచ్చు అని, మరొకరేమో ఈనాడు జరుగుతుంది వెయ్యేండ్ల పాలనే అని, మరొకరేమో జరుగలేదు మనం మహా శ్రమల కాలంలో ఉండకుండ ఆ మహాశ్రమలను తప్పించుకొని యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే నేడే ఈ క్షణ మందే సిద్ధపడవలసియున్నది సమయం లేదు మిత్రమా సిద్ధపడు అని, మరొకరేమో యేసయ్య రాకడ ఒక సారి రహస్యంగా జరుగుతుంది ఆ తరువాత విడువబడి మహాశ్రమల కాలంలో హింసనొందిన వారి కొరకు మరొకసారి యేసయ్య రాకడ జరుగుతుంది అని, మరొకరు అసలు యేసయ్య రెండవ రాకడ సంభవించు కాలం ఎవరికిని తెలియబడలేదు తెలియదు కనుక ఆయన దొంగ వలె వచ్చును అని.... ఇలా బోలెడు మంది బోలెడు రకాలుగా తమ తమ సంఘములలోని విశ్వాసులకు బోధిస్తూ గందరగోళంలో అయోమయంలో పడవేస్తున్నారు. ఇప్పటికిని పరిస్థితి ఇలా ఉండగా హెబ్రీ 6:1,2 ప్రకారం యేసయ్య రెండవ రాకడ అనేది పునాది అంశం అయివుండగా ప్రస్తుత క్రైస్తవ స్థానిక సంఘాలు సంపూర్ణంగా ఆ పునాదిపై వేయబడ్డాయంటారా?! సంఘానికి వెళ్లే ప్రతి క్రైస్తవ విశ్వాసి యేసయ్య రెండవ రాకడ గురించి సంపూర్ణంగా తెలిసికొని యుండాలి హెబ్రీ 6:1,2 ప్రకారం మరి తెలిసుకొన్న సంఘాలెన్ని?ఇంతకు ఏది సరైన బోధ? దేనిని నమ్మితే హెబ్రీ 6:1,2 ప్రకారం పునాది పడుతుంది? ప్రకటన 8 వ అధ్యాయము అనుసరించి చూస్తే కడ బూర అంటే ఎన్నవ బూర? నేడో, రేపో ఈ రాత్రో కడ బూర మ్రోగవచ్చు యేసయ్య రాకడ సంభవించవచ్చు సంఘం ఎత్తబడవచ్చు అని బోధ చేసేవారు ఏ బూర ఏనాడు మ్రోగినట్లు ప్రకటన 8 వ అధ్యాయములో చెప్పబడిన రీతిగా వాటి వాటి సంభవాలు (బూరలు మ్రోగుతుండగా) కాలానుగుణంగా ఎలా ఎప్పుడు సంభవించినట్లు? ఒకవేళ కడబూర అంటే ఏడవ (7వ) బూర మాత్రమే అయివుంటే మరి మనం (క్రైస్తవ సంఘం) ఆరవ (6వ) బూర మ్రోగిన కాలంలో ఉన్నట్లే కదా!? అలాంటప్పుడు మొదటి బూర నుండి ఇప్పటి వరకు మ్రోగిన ఐదు(5) బూరలు ఎలా ఎప్పుడు మ్రోగినట్లు? మహాశ్రమల కాలం మనం తప్పించుకోవాలంటే నేడు మనం సిద్ధపడవలసియున్నది నేడో రేపో ఈ రాత్రో రాకడ జరగవచ్చు కనుక సిద్ధపడవలసియున్నది అని బోధ చేసే వారి లెక్క ప్రకారం ఐదవ బూర లేదా ఆరవ బూర మ్రోగిన కాలంలోనే ఉన్నట్లు కదా! అంటే మహాశ్రమల కాలంలో ఉన్నామనా?!! కొంచెం 2థెస్స 2:1-3 కూడా గమనించి సవివరంగా బోధించగలరు. ఎందుకు ఎలా లాజిక్ ప్రకారం వాక్యం ప్రకారం ఏ బోధ తప్పో ఏ బోధ ఒప్పో సూచించగలరు. ఖచ్చితంగా నిరూపించి సత్యాన్ని నిలువబెట్ట గలరు.
రాకడ అన్నది నిజం అది ఎప్పుడైతే నీకెందుకు నువ్వు సిద్ధంగా ఉండు మన జ్ఞానానికి అర్థంకాని ప్రశ్నలు వలన తర్కము లోనికి వెళక జరుగుతున్నది సమస్తము దేవుని చిత్తము అని ఎరిగి ఊరుకా ఉండుట మేలు
Praise the Lord brother. Extraordinary talent of explanation. Every word coming out like a "flash". Glory to God. Hallelujah. Thank you JESUS. We love you Lord. 😇💖
ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు అన్న. మీరు పరిచర్య నిమిత్తమై BOTSWANA వస్తున్నారని ఆదివారం ఆరాధనలో సంఘంలో ప్రకటన చేశారు. మీ వాక్య పరిచర్య ద్వారా దేవునిలో ప్రతిదినం నన్ను నేను సరిచేసుకుంటున్నాను. VISA Aproove కొరకు మీ ప్రయాణం కొరకు ప్రార్ధిస్తున్నాం.
యేసయ్య అనే పదం. ప్రకటన గ్రంధంలో లేదు కాద మీరు మాటిమాటికి యేసయ్య యేసయ్య అన్ని సంబందించిన పదం ఎవరిని గురించి శంభోడిస్తునారు? మేసయ్య అన్ని యేసు యేసుక్రీస్తు అన్ని పదజాలం ఉన్నాయి. కాద సార్ నాకు కొంచెం వివరించారు 👏
నా హీరో నా యేసు ప్రభువు💒💒💒
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభవము యుగయుగంలు చెల్లును గాక 💖 ఆమేన్🙏.
mari nuvu evarivi.....
AMEN 🙏
Ju ik 9 op oo op p uli ik put bn n. Jn a lot more of i
@@suryakiran5048 అభిమాని {follower}
సమస్త మహిమ ఘనత ప్రభావం డెవునికే చెల్లునుగాక
అన్న మీరు వాక్యం ఉన్నది ఉన్నట్లు కచ్చితంగా చెప్పే విదనాం బావుంటుంది...
Revelation intro is very nicely articulated in brief. I used to follow his scriptural analsys from which i hv been learning. చచ్చిపోవటం అనటం కంటే చనిపోయి (123 సార్లు బైబిలో చెప్పబడింది) గా చెప్పటం బావుంటుందేమో అన్న ఒక అభిప్రాయం. చచ్చిపోవటం అనే పదం సాధారణముగా జంతువులకు వాడటం పరిపాటి. చచ్చినది (51 సార్లు ) అని చెప్పినది అంత గౌరవప్రదంగా వాడినట్లు (చచ్చిన కళేబరం :చచ్చిన కుక్క వంటి) మనం బైబిలో చూడము. ఇలానే వాడాలి లేక వాడకూడదు అన్న నియమమేమీ లేకపోయి నప్పటికి( యాకోబు 3:9 దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను&లూక16:22 ఆ దరిద్రుడు చనిపోయి...) ఈ వాక్యాల నేపథ్యంలో ఎలావాడాలి అన్నది is left to ones decretion. There is no hard and fast rule but its left to us. Its only a opinion in line with the bible scholars /translators used these terms discreetly as per my perspective. However its up to any body's perspective how they take it .
Praise thi lord brother
Devuniki mahima kalugunu gaka
Amen amen amen
You're great brother
Manch yedyouceshan thankyou so much
(The Letter to the Church at Laodicea | లవొదికయలో ఉన్న సంఘమునకు వ్రాసిన పత్రిక) ruclips.net/video/vbXsobbPS9w/видео.html
Tq ANNA
Sure brother waiting for it
K Anna thank Nd waiting for that
Sir..I just want to interact with u for 5 mnts..can u please give me ur valuable time ? I beg u to give me ur valuable time ..thnq sir
Nd pls Anna WhatsApp group unte chepandi andulo audio MSG's up to date upload cheste memu inka yekuva atmiyanga yedwgagalam Anna pls
Praise the lord sir good explanation sir. I'm very happy ur preaching sir.
పబ్లిక్ గానే అడుగుతున్న వారున్నారు... వారి తరపున నేను ఒక ప్రశ్న ప్రభువు సేవలో ఉన్న ఎడ్వర్డ్ గారిని అడగదలిచాను.. దయచేసి ప్రశ్నను గమనించగలరు. ప్రశ్న. "డెబ్బై ఎనిమిది లేదా ఆ పై చిలుకు సంవత్సరముల క్రితం నుండి భారతీయ క్రైస్తవ సంఘం ఎన్నో రకాల హింసలకు గురై విస్తరిస్తూ వచ్చింది. విరివిగా సువార్త ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో జరుగుతూ వచ్చింది. సువార్త ప్రకటన విషయంలో ఆంధ్ర క్రైస్తవ సంఘం భారతీయ క్రైస్తవ సంఘం ఎలా ఉన్నా ఆంధ్రలో ఉన్నన్ని సంఘాలు ఏ రాష్ట్రంలో లేవు, సేవకులు కూడా లేరు. సరే ఈ విషయం కూడా ప్రక్కన పెడితే ఆంధ్ర క్రైస్తవ ప్రపంచం (సార్వత్రిక సంఘం)లో యేసయ్య రెండవ రాకడ గురించి ప్రకటించని సంఘ కాపరులు, పెద్దలు, ప్రవక్తలు, సువార్తికులు లేరు. అందరూ ఏదొక రూపేనా తమ తమ సంఘములలో బహిరంగ సభలలో ప్రకటించిన వారే. అయితే ఈ యేసయ్య రెండవ రాకడ గురించిన సిద్ధాంతం (బోధ)లో ఉన్నన్ని తికమకలు, అస్పష్టతలు ప్రొటెష్టంట్ చర్చిలలో మరెక్కడ లేవు. మరి ఒకరేమో నేడో, రేపో, ఈ రాత్రో యేసయ్య రెండవ రాకడ సంభవించవచ్చు సంఘం ఎత్తబడవచ్చు అని, మరొకరేమో ఈనాడు జరుగుతుంది వెయ్యేండ్ల పాలనే అని, మరొకరేమో జరుగలేదు మనం మహా శ్రమల కాలంలో ఉండకుండ ఆ మహాశ్రమలను తప్పించుకొని యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే నేడే ఈ క్షణ మందే సిద్ధపడవలసియున్నది సమయం లేదు మిత్రమా సిద్ధపడు అని, మరొకరేమో యేసయ్య రాకడ ఒక సారి రహస్యంగా జరుగుతుంది ఆ తరువాత విడువబడి మహాశ్రమల కాలంలో హింసనొందిన వారి కొరకు మరొకసారి యేసయ్య రాకడ జరుగుతుంది అని, మరొకరు అసలు యేసయ్య రెండవ రాకడ సంభవించు కాలం ఎవరికిని తెలియబడలేదు తెలియదు కనుక ఆయన దొంగ వలె వచ్చును అని.... ఇలా బోలెడు మంది బోలెడు రకాలుగా తమ తమ సంఘములలోని విశ్వాసులకు బోధిస్తూ గందరగోళంలో అయోమయంలో పడవేస్తున్నారు. ఇప్పటికిని పరిస్థితి ఇలా ఉండగా హెబ్రీ 6:1,2 ప్రకారం యేసయ్య రెండవ రాకడ అనేది పునాది అంశం అయివుండగా ప్రస్తుత క్రైస్తవ స్థానిక సంఘాలు సంపూర్ణంగా ఆ పునాదిపై వేయబడ్డాయంటారా?! సంఘానికి వెళ్లే ప్రతి క్రైస్తవ విశ్వాసి యేసయ్య రెండవ రాకడ గురించి సంపూర్ణంగా తెలిసికొని యుండాలి హెబ్రీ 6:1,2 ప్రకారం మరి తెలిసుకొన్న సంఘాలెన్ని?ఇంతకు ఏది సరైన బోధ? దేనిని నమ్మితే హెబ్రీ 6:1,2 ప్రకారం పునాది పడుతుంది? ప్రకటన 8 వ అధ్యాయము అనుసరించి చూస్తే కడ బూర అంటే ఎన్నవ బూర? నేడో, రేపో ఈ రాత్రో కడ బూర మ్రోగవచ్చు యేసయ్య రాకడ సంభవించవచ్చు సంఘం ఎత్తబడవచ్చు అని బోధ చేసేవారు ఏ బూర ఏనాడు మ్రోగినట్లు ప్రకటన 8 వ అధ్యాయములో చెప్పబడిన రీతిగా వాటి వాటి సంభవాలు (బూరలు మ్రోగుతుండగా) కాలానుగుణంగా ఎలా ఎప్పుడు సంభవించినట్లు? ఒకవేళ కడబూర అంటే ఏడవ (7వ) బూర మాత్రమే అయివుంటే మరి మనం (క్రైస్తవ సంఘం) ఆరవ (6వ) బూర మ్రోగిన కాలంలో ఉన్నట్లే కదా!? అలాంటప్పుడు మొదటి బూర నుండి ఇప్పటి వరకు మ్రోగిన ఐదు(5) బూరలు ఎలా ఎప్పుడు మ్రోగినట్లు? మహాశ్రమల కాలం మనం తప్పించుకోవాలంటే నేడు మనం సిద్ధపడవలసియున్నది నేడో రేపో ఈ రాత్రో రాకడ జరగవచ్చు కనుక సిద్ధపడవలసియున్నది అని బోధ చేసే వారి లెక్క ప్రకారం ఐదవ బూర లేదా ఆరవ బూర మ్రోగిన కాలంలోనే ఉన్నట్లు కదా! అంటే మహాశ్రమల కాలంలో ఉన్నామనా?!! కొంచెం 2థెస్స 2:1-3 కూడా గమనించి సవివరంగా బోధించగలరు. ఎందుకు ఎలా లాజిక్ ప్రకారం వాక్యం ప్రకారం ఏ బోధ తప్పో ఏ బోధ ఒప్పో సూచించగలరు. ఖచ్చితంగా నిరూపించి సత్యాన్ని నిలువబెట్ట గలరు.
రాకడ అన్నది నిజం అది ఎప్పుడైతే నీకెందుకు నువ్వు సిద్ధంగా ఉండు మన జ్ఞానానికి అర్థంకాని ప్రశ్నలు వలన తర్కము లోనికి వెళక జరుగుతున్నది సమస్తము దేవుని చిత్తము అని ఎరిగి ఊరుకా ఉండుట మేలు
Yes
thota karunakar
ప్రకటన ఎవ్వరు సరిగ్గా వివరించలేరు Edwerd william కి కూడా ఎం సబ్జెక్టు లేనట్టుంది ప్రకటన గ్రంధం పై
Read Yugantham Book brother
Good question...mine is also same.
Brother you are such an excellent teacher. God bless you and use you more and more. Thank you.
Praiselord. Ayyagaru. Beearaya Eluru
చాల మంచి వర్తమానము
దేవుడు మిమ్మల్ని మాకు ఇచ్చినందుకు Thanks a lot to our god...!
Sir edward garu me prasangalu manasuku hathukuntayee
God bless uuu
Glory to God ❤️
Amen
Praise the Lord
All Glory to God
May god bless you all
🙏
Praise the Lord Brother
Christians & Non Christians also can Easily Understand about the Bible with Your Extraordinary Messages. May God Bless you
Praise the Lord Anna. Thanks Anna.
సర్ మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది సర్
Vadhanalu annaya
Praise the Lord brother
Praise the Lord brother.
Extraordinary talent of explanation. Every word coming out like a "flash".
Glory to God. Hallelujah.
Thank you JESUS.
We love you Lord. 😇💖
యెసయ హీరో సూపర్ నాహీరో
I die I go directly HEAVEN BRO CONFORM MY SEAT IN HEAVEN
Chala baga explain chesaru father garu 🙏
ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు అన్న. మీరు పరిచర్య నిమిత్తమై BOTSWANA వస్తున్నారని ఆదివారం ఆరాధనలో సంఘంలో ప్రకటన చేశారు. మీ వాక్య పరిచర్య ద్వారా దేవునిలో ప్రతిదినం నన్ను నేను సరిచేసుకుంటున్నాను. VISA Aproove కొరకు మీ ప్రయాణం కొరకు ప్రార్ధిస్తున్నాం.
Super Anna I'm waiting for the next. Thank you Anna
God is speaking through brother.. great teaching
Glory to God Anna
Sir e massage ku matlalu levvv
Only )🌟🌟 🌟 🌟 🌟 🌟 🌟
Spectacular explained.... pastor garu fantastic examples.. a big Amen ❤️🔥🙌
Praise God hallelujah..God Blessed you Anna
Edward Williams massage god gift
Vandhanalu ayyagaru
Amen 🙏 Praise the Lord 🙏🙏🙏🙏🙏 Thanks to God 🙏🙏🙏🙏🙏 Thanks brother 🙏
sir very nice explanation tq so much
Thank u brother...... praise the lord....
Prait the lord
So informmative anna...thank u so much
Praise lord the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏. Glory to God 🙏
Very nice introduction to the Book of Revelation...!
Wonderful clarification thank you
Thank you sir....
Victory of life
Prise the Lord wonderful message sir
Read Yugantham Book brother
Brother you r very excellent in speech. God bless your work.
Thank you anna ji
Praise godbro
Praise the Lord
Thank you brother
PRAISE the lord
Very nice explanation
I ate only some food so plz do tell full on this chapter my soul feels happy so, my soul can eat complete food . Ayyagaru i love ur msgs . 🕊🕊🕊🕊💞💞
Hi, ur doubt is clarified in " 1st Thimothy 4 : 3-5."
Jesus my best friend in world
Superb Sir .. God Bless U alot..
Tq anna for explaining very effectivly from today onwards i can read this chapter god bless u
Praise the Lord sir
bayapadakunda cheppinanduku danyavadalu
Praise The Lord Sir.
Super message god blesse you upload more videos
Price the lord, God bless you.
Thank you sir
Praise the lord...
🌼🌼🌼🌼🌼🌼
Praise the lord anna ...pl keep full mssg of book of revelation
Good massage brother
Well explained pastor..
If I want to read revelation book I will be feel joy always
ధన్యవాదాలు అన్నా
Praise the Lord
Praise the Lord anna
Good explain. Very very very important message nice
Prise the Lord dear Anna. ప్రకటన గ్రంథం పూర్తిగా chapter wise వాక్య ధ్యానలు పోస్ట్ చేయండి....... 💐
Prasie the lord bro
»చకకకకకకకకకకగగహగకచకకకగరహ) 1
Anna Wonderful Explanation Abt Revelation .... Superb Anna TanQ nd Praise the Lord...KK
Read Yugantham Book brother
Praise the Lord annaiah
Excellent anna, pl also tell abt rapture,second comming of jesus, 1000 yrs kingdom on earth
Praistha the lord
praise the lord
Vadhanalu anna
యేసయ్య అనే పదం.
ప్రకటన గ్రంధంలో లేదు కాద
మీరు మాటిమాటికి యేసయ్య యేసయ్య అన్ని సంబందించిన పదం ఎవరిని గురించి శంభోడిస్తునారు? మేసయ్య అన్ని యేసు యేసుక్రీస్తు అన్ని పదజాలం ఉన్నాయి. కాద సార్
నాకు కొంచెం వివరించారు 👏
Praise the Lord.
Inka ekuvaga telusukovalani undi anna
Jesus is our hero
Hallelujah
Glory to God
పూర్తి వివరణ గ్రంథం మీద దయచేసి ఇవ్వండి సార్
Praise the lord Anna....v r following your msgs continuously.... thank you for uploading Anna....
Nice explain excited
Nice msg thank u so much Anna
Excellent speech
Amen Amen Amen
Excellent explanation brother.....
Good explaining
Praise God 🙌🙏👏🤝📖👍
Shalom Brothers 🙏🙏
Amen♥️🙏🙏🙏
ఆమెన్
Super msg Brother
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
Good evening anna
సార్ ప్రకటన పూర్తిగా వివరించండి సార్ దయచేసి
యుగాంతం బుక్ చదువు బ్రదర్
ఎవ్వరు చెప్పలేరు మొత్తం వివరణ
యుగాంతఆ బుక్ ఒక్కటే
@@bropauldaniel3397 ప్లెజ్ కాల్ మీ 9912014309
Challa bagacheparu
Jesus my hero