ENCOUNTER- SONG 2023 | PROMO | SUKKA RAMNARSAIAH OFFICIAL|

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2023
  • నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
    #sukkaramnarsaiah
    #encounter #meerut
    #sukka
  • РазвлеченияРазвлечения

Комментарии • 43

  • @smscreations1
    @smscreations1 Год назад +7

    ఇలాంటి పాటలతో రాజ్యానికి సురుకు పెట్టినట్టు అయితది అన్న.. ఇలాంటి పాటలు ఇంకెన్నో రాసి పాడాలని కోరుకుంటున్నాము.. లాల్ సలాం ✊🏾✊🏾

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Год назад +6

    చాలా అద్భుతమైన సాహిత్యం అన్నగారు వర్ధిల్లాలి విప్లవ ప్రజా పోరాటాలు...✊✊✊✊

  • @balubalu7912
    @balubalu7912 Год назад +2

    ఈ పాట గురించి వేచి చూస్తున్నాము అన్న సూపర్ సాంగ్ అందరికీ దడ పుట్టిస్తుంది గుండెల్లో రైళ్లు పరిగెడు తాయి

  • @aroorisrishailamprajapathi3886
    @aroorisrishailamprajapathi3886 Год назад +3

    Super

  • @laxmanneeradi4424
    @laxmanneeradi4424 Год назад +4

    Great anna Gaaru

  • @kashirambattu4314
    @kashirambattu4314 Год назад +4

    విప్లవజాలలో ఊగే ఓ కామ్రేటా నీకు లాల్ సలాం కామారెడ్డి జిల్లా

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 Год назад +1

    Super....bro

  • @madhumadari8046
    @madhumadari8046 Год назад +4

    Super anna 🚩🚩🚩

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 Год назад +1

    సూపర్ పాట

  • @rapolbalraj8462
    @rapolbalraj8462 Год назад +1

    Anna ilanti patalu rajyaniki saval visuruthunnayi ..ee enkounter song Rajyam gundello gubulu puttisthunnadi..Sukka ram narsanna gariki vari team andariki spl thanks..lal salam ..♥️✊✊

  • @allamsrinuchannel6187
    @allamsrinuchannel6187 Год назад +6

    అన్నా అభిమానులకు ఆకలి తీర్చే గాటైనా సాంగ్....పాటై పేలిన బాంబు.....🔥

  • @pochaiahgyara2081
    @pochaiahgyara2081 Год назад +1

    సూపర్ సాంగ్ అన్నగారు.

  • @user-lt5zx5tt9b
    @user-lt5zx5tt9b Год назад +4

    సూపర్ సాంగ్ నర్సన్న ✊💪

  • @sujathaanjaneyulu9422
    @sujathaanjaneyulu9422 Год назад +1

    Super anna 👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @shiva3949
    @shiva3949 Год назад +3

    🙏❤️👌

  • @hellotelangana5319
    @hellotelangana5319 Год назад +1

    Good concept

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 Год назад +3

    Super lyrics 👌👌👌👌👌👌👌😘❤️❤️❤️

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial Год назад +3

    సూపర్ అన్న గారు

  • @settipallysahadev7700
    @settipallysahadev7700 Год назад +1

    లాల్ సలం

  • @komerechinna1445
    @komerechinna1445 Год назад +1

    Annaya super songs

  • @bashasgm2503
    @bashasgm2503 Год назад +2

    పాట కు స్వాగతం సుస్వాగతం

  • @nageshbellamkonda
    @nageshbellamkonda Год назад +1

    అన్న సూపర్ 🤝👌👍

  • @gantalabalu4113
    @gantalabalu4113 Год назад +1

    Lal salam comrades.... 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @udaykiran1283
    @udaykiran1283 Год назад +2

    E song kosam chala waiting Anna thondaraga release cheyandi

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 Год назад +1

    ANNA eppudu nadusthunna rojullo rajyanni pranchinche kavi mana ramnarsanna ku prathyeka Dhanyavadalu Anna kani promo Koncham ekkuva release cheyandi

  • @allamsrinuchannel6187
    @allamsrinuchannel6187 Год назад +18

    అన్నా ఇది మామూలు సాంగ్ కాదు అన్నా ఇలా రాయడం మీకు మాత్రమే సాధ్యం..... Only సుక్క రాం నర్సన్న కే సాధ్యం

  • @ravichinna3405
    @ravichinna3405 Год назад +2

    SUPER ANNA ALL THE BEST ANNA

  • @shanthi-salvadhi
    @shanthi-salvadhi Год назад +2

    ఇలాంటి పాటలు రాయడం లో మీకు మీరే సాటి అన్నా🙏👌

  • @Arrachinthala
    @Arrachinthala Год назад +1

    Hi bro లాల్ సలాం జై భీమ్... ✊️

  • @viplavajyothi3723
    @viplavajyothi3723 Год назад +1

    Viplavam vardhilali Excellent thammudu. ✊🚩

  • @maheshkurellamahesh2195
    @maheshkurellamahesh2195 Год назад +1

    Super Anna ✊

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 Год назад +1

    ANNa Ee patathoni kcr rajyam kuludu kayam 2023 lo

  • @question..8179
    @question..8179 Год назад +1

    Jai sukkaramnarsanna ❤️

  • @kirankumarkathoju9010
    @kirankumarkathoju9010 Год назад +1

    Shanku anna😍

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 Год назад +1

    అన్న ఈ పాట ఇంకా ఏని రోజులకు వస్తది అన్న

  • @adalasrinu950
    @adalasrinu950 Год назад +1

    Super