స్పీకర్ ప్రధానికి మోకరిల్లవచ్చా? || Can Speaker bow down to PM? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #ombirla
    #purandeswari
    #modi
    #amitshah
    #bjp
    #loksabhaspeaker
    స్పీకర్ ప్రధానికి మోకరిల్లవచ్చా? || Can Speaker bow down to PM? ||
    Why did Speaker bow before PM, asks Rahul; Birla says: ‘My culture, my values tell me to’
    “Please worship them, please don’t put them on the table like that,” the Speaker said.
    Leader of the Opposition in the Lok Sabha Rahul Gandhi started his maiden speech in the House on Monday with a verbal exchange with Speaker Om Birla.
    Speaking on the motion of thanks to the Presidential address, the Congress leader asked Birla why he bowed before Prime Minister Narendra Modi when the latter shook hands with him on his election as the presiding officer.
    “Speaker sir, there are two people sitting in that chair. There is the Speaker of Lok Sabha, the Speaker of Indian Union, and there is Mr Om Birla. When Modi-ji went and shook your hand and I went to shake your hand, I noticed something. When I shook your hand, you stood straight and when Modi-ji shook your hand you bowed down,” Rahul said.
    indianexpress.com/article/cit...

Комментарии • 122

  • @user-fh6st4pk7v
    @user-fh6st4pk7v 10 дней назад +64

    Rahul Gandhi rocking in the parliament

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 10 дней назад +2

      Not Rocking barking unnecessary..😅

    • @Naaradhaara
      @Naaradhaara 10 дней назад +4

      జుమ్లా 56 అబ్బాయి లు 😂😂​@@dkdk-gg5lz

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 10 дней назад +2

      @@Naaradhaara Toolkit 55 ఇయర్స్ పప్పూ slaves 🤣🤣

    • @Naaradhaara
      @Naaradhaara 10 дней назад

      @@dkdk-gg5lz లంగా 55సంవత్సారాలు కాదు రా కోడాకా లక్షల సంవత్సరాల మానవజాతి మానవత్వం రా మాది,మూర్ఖ మోదీ 🤣🤣🤣🤣

    • @umeshnaidu8459
      @umeshnaidu8459 10 дней назад

      😂😂😂

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 10 дней назад +77

    ముమ్మాటికీ ఓంభిర్ల చేసింది తప్పు స్పీకర్ పదవికి అర్హుడు కాదు

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 10 дней назад +4

      @@E.HanumantharayappaE.Han-lb9ro ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడు సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నo దుకు

    • @murali7009
      @murali7009 10 дней назад

      అబ్బా...నువ్వు పో మరి.. అనర్హుడట..ఈ పాసు గాళ్లకు మాట్లాడేందుకు ఏమీ దొరక్క పొద్దు పోని మాటలు..

    • @nagarajum1023
      @nagarajum1023 10 дней назад +2

      ​@@dkdk-gg5lz కరెక్ట్... ఎవరి తప్పులు వారికి కనిపించవు... రాజకీయ పార్టీ లకు కావలసింది ప్రజా ప్రయోజనాలు కాదు.... ప్రతిదీ రాజకీయం చేసి లబ్ధి పొందాలనే తాపత్రయం..

    • @keerthichiranjeevi7608
      @keerthichiranjeevi7608 10 дней назад

      @@dkdk-gg5lz ఇది కూడా నిజమే

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 4 дня назад

      వయసులో పెద్ద వాడు . నమస్కరిస్తే తప్పు ఏమిటి. మరి వేరే పార్టీలు కూడా సిఎం ఎన్నిక ను మంత్రుల మార్పు ను కూడా అధిష్ఠానం చెప్పినట్లే చేస్తారు కానీ సొంత నిర్ణయాలు ఉండవు. మరి ఆ విషయం ఏమిటి

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 10 дней назад +11

    మోడి బిజెపి కి నైతిక విలువలు పోయాయి.

    • @allu1939
      @allu1939 10 дней назад +1

      Nythika velavalu ante meku telusa ra asalu

  • @gkk2215
    @gkk2215 10 дней назад +20

    మన భారతీయులు వొంగి నంత బాగా ఇంకా ఎవరు వంగరు , రాజకీయంలో ఇంకా అన్ని రంగాలలో బాగా వంగటం అలవాటయింది ఎదుగుదల కోసం 😂😂😂😂

  • @manideepak6820
    @manideepak6820 10 дней назад +23

    Shoes kuda techi istaru intaka mundhu bandi Sanjay teledha

    • @kasivastu
      @kasivastu 10 дней назад +2

      రేవంత్ రెడ్డి తన కుటుంబం తో సహా ప్రమాణ స్వీకారము టైమ్ లో ఎవరికి మొక్కాడు?

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 9 дней назад

      ​@@kasivastu arey ahehoo house lo speaker peddaa raa cm anedi thanaa office chair lo mokalee public meeting lo mokuthed thappu kaduu

    • @kasivastu
      @kasivastu 9 дней назад +1

      @@PavanKumar-ff9ho మరి బండి సంజయ్ ఎక్కడ mokki నాడు

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 9 дней назад +1

      @@kasivastu bro bandi Sanjay ni eppudu avadu annadu topic about in parliment

  • @RajDave12
    @RajDave12 10 дней назад +17

    Om birla Modi chemcha
    రాజ్య సభ స్పీకర్ కూడా పెద్ద chemcha

  • @rv3779
    @rv3779 9 дней назад +1

    Professor garu meeru evariki kommu kaayaru super sir , nijani nirbhayamga matladatharu

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 10 дней назад +2

    ప్రణబ్ ముఖర్జీ, somnadh chatarji....లోకసభ..స్పీకర్ పదవికి....గౌరవం...పెంచారు

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 10 дней назад +3

    Yes, but not in the Parliament 🎉

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 10 дней назад +15

    అధికార కుర్చీలో కూర్చునే ముందు వేరు.ఆతర్వాత వేరు.

  • @pullamraju4855
    @pullamraju4855 10 дней назад +3

    Speaker in Parliament and the seat should be respected. No need any special treatment out side 👈

  • @srinivastalari4204
    @srinivastalari4204 9 дней назад

    Ur right sir

  • @newsupdate7113
    @newsupdate7113 6 дней назад

    ఎక్కడ ఏ సందర్భంలో ఏ విధంగా చేయాలో ఎలా చేస్తే కరెక్ట్

  • @perkanarsingamnarsingam9154
    @perkanarsingamnarsingam9154 10 дней назад +2

    Jai Congress jai Rahul Gandhi

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 7 дней назад

    స్పీకర్ ప్రదానికి మోకరిల్లి తే మన ప్రదాని. అదానికి. మోకరిల్లుతాడు. అయిపోలే

  • @venkatramana5525
    @venkatramana5525 5 дней назад

    For protocol wise i understand it. Sir, its nothing too wrong to give respect towards his fellow collogues

  • @addankisingaracharyulu3847
    @addankisingaracharyulu3847 10 дней назад +4

    ప్రధాని రాజ్యాంగవిరుధ్ధ NAC ,ఒక కూటూంబ వ్యక్తి కి మన్మొహనంగా దాస్యం చేయవచ్చును. ఇంకా మాట్లాడితే ఆ కూటూంబ డయపర్ బాయ్ Ordinance నూ (NAC,CWC, UPA ,CEntral govt. CABINET ఆమోదించి నట్టిది) చింపేస్తే ఇందూలొ ఎవరికీ లేని అభ్యంతరం నమస్కార ప్రతి నమస్కారాలకొచ్చిందా!!
    ఈ రొజూకూ కనపడనట్టూ,వినపడనట్టూ దివాంధ మేధావులు ననన.. నటించడం మూర్ఖశ్రిఖామణూలకే చెల్లుతుంది.
    ఇలాగే చేస్తూ ఉండండి కొద్దిపాటి ఎదురు దెబ్బలు తట్టూకూని తిరిగీ బిజెపి విజ్రుంభించి బ్రహ్మాండ విజయం
    సాధించడం ఖాయం.

    • @Naaradhaara
      @Naaradhaara 10 дней назад +4

      మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు రా బక్తా మీరు మారారా ఇంకా మారారా ఇంకా మారారా ఇంకా 😂😂

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 9 дней назад

      ఒరేయ్ బేవకూఫ్ ఎవరినిరా రా అంటున్నవు. ఒక కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించే,‌
      రాజ్యాంగ రీతీ రివాజులను హరించే
      మూఢ భక్తులు మీరేరా.

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 9 дней назад

      ​@@Naaradhaaraఒరేయ్ బేవకూఫ్ పధ్ధతిగా మాట్లాడుడు నేర్చుకో. ఎవర్నిరా రా అంటున్నవు‌. ఒక కుటుంబానికి దాస్యం చేసే మూఢ భక్తుడా!!!

  • @srinivasarao2331
    @srinivasarao2331 10 дней назад +4

    E visyam lo me persanal visayalu choppisturu deniki sir

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 7 дней назад

    Super Rahul Gandhi .Jai Rahul Gandhi ,Rahul Gandhi Jindabaad ,
    Rahual Gandhi is Indias leader ,Rahul sir you are super ,
    Rahul Gandhi is Fire not Flower like BJP ,You are in support of poor,But govt in support of Billinionires,Dont stop your fight,Protect
    this country

  • @tv5725
    @tv5725 10 дней назад +1

    మోడీ గారు పార్లమెంట్ లో మొదట ఒక M. P. ఆ తర్వాత P. M. ఇక పార్లమెంట్లో స్పీకర్ పదవి సభను అదుపులో ఉంచడం కాకుండా న్యాయ పరమైన తీర్పులిచ్చే పదవి. కొన్ని విషయాలలో కోర్టులు కూడా స్పీకర్ నిర్ణయాలను పట్టించుకోవు. కావున పార్లమెంట్లో స్పేకర్ పదవి పెద్దది.

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 7 дней назад

    మన ప్రదాని మానవుడు కాదుగదా. శ్రీ రాముని. అవతార పురుషుడు. స్పీకరేంటి ప్రపంచానికే. విశ్వ గురువు అని మీకు తెలియదు గామోలు.

  • @MadhavJK
    @MadhavJK 10 дней назад

    ప్రొఫెసర్ గారూ, ప్రతి పక్ష నాయకుడిగా చేసిన తొలి ప్రసంగంలోని ఉచితానుచితాల గురించి ఓ అనాలసిస్ చెయ్యవలసినదిగా మనవి.

  • @narsimhachary9043
    @narsimhachary9043 5 дней назад

    ఒక దేశ ప్రదానికి పొద్దున లేస్తే కళ్ళు మొక్కే నాయకుడు 2014 ముందు మౌన ముని అని ఒక అతడు ఉండే వాడు...కానీ అది తప్పు కాదు ఒక స్పీకర్ కొంచెం బెండ్ అయి నమస్కారం పెడితే తప్పు దానికి రూల్స్ అని ఒక సాకు... నేను ఒకటి అడుగుతున్న అసలు తెలంగాణ ఇచ్చింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కదా కానీ ఈ ఇంటలెక్చువల్ prof సోనియా గాంధీ అని చాలా సార్లు అంటాడు

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 6 дней назад

    గాంధీ కుటుంబ వారసత్వ అహంకారం మన్మోహన్ సింగ్, ఖర్గే, లాంటి పెద్ద వారు బానిసలు కానీ స్పీకర్ వంగి దన్నం పెట్టలేదనే అహంకారం రాహుల్ గాంధీ ది

  • @ch.sudhakarrao4709
    @ch.sudhakarrao4709 7 дней назад

    Jail Singh ji when he was president declared that he would broom if indhiragandhi the prime minister ordered.sp Congress has no right to raise

    • @ch.sudhakarrao4709
      @ch.sudhakarrao4709 7 дней назад

      That doesn't mean I support the issue .no doubt in parliament speaker is boss than pm

  • @raghubabu1607
    @raghubabu1607 10 дней назад +3

    Neevu payment isthe Jagan ki padha namakam chesthavu

  • @prrasadrao7802
    @prrasadrao7802 10 дней назад +1

    Sir, what is response on Rahul's Hindu comments.?

    • @ShantanuReddy1983
      @ShantanuReddy1983 10 дней назад +2

      He criticized BJP who claim as Hindus but doing violence... But BJP spinning as entire Hindus..

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 10 дней назад +1

    మూడి ఒక పాకిస్థాన్ గూఢచారి

  • @sdniru1050
    @sdniru1050 7 дней назад

    మోదీ ఇంటికి వెళ్లి పర్సనల్ గా కళ్ళు మొక్కడం, మొకం కడగడానికి వెళ్లొచ్చు.. కానీ ok పదవిలో ఉండి.. ఇలా చేయడం.. తప్పు

  • @prathapv850
    @prathapv850 10 дней назад

    Mana EX Assembly Speaker ayithey chapparinchey vadu 420 dhi😂

  • @vinayakaakella2032
    @vinayakaakella2032 10 дней назад +2

    Nee thalakaya ra munda

  • @naveenmankala3717
    @naveenmankala3717 10 дней назад

    Hindhuvulu annavi sir matladadu endukante bjp ante sir ki nacchadu

  • @rangamsetty6691
    @rangamsetty6691 10 дней назад

    ప్రధాన మంత్రి మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు గోల చేస్తూ ఉన్నాయి ఇది మంచి సంప్రదాయం కాదు

  • @kumararajacharyulu4159
    @kumararajacharyulu4159 10 дней назад

    oyc baita jai palasthina annada? parlament lo annadu, , adi thappa currecta dani gurinchi matladandi sir ???

  • @rajakullai1690
    @rajakullai1690 10 дней назад +3

    You are too late professor. We are waiting for your ragging.

  • @naveenmankala3717
    @naveenmankala3717 10 дней назад

    Speaker cheppadu ga vayasulo peddayana anduke pettanu Ani Inka enduku idantha etu petti bjp ni badunam cheyali Anthe

  • @naveenmankala3717
    @naveenmankala3717 10 дней назад

    Abaddalu adaru ga parlment sakshiga gurinchi matadu sir appudu oppukunta pro.nageswar rao Ani
    Adhi niku chatha kadule endukante ni manasu oppukodhu

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 10 дней назад

    Pappu Rahul raking wrong issues, waste fellow. He should concentrate on Bangkok massages, Sonia’s bar atteender jobs etc

  • @naveenmankala3717
    @naveenmankala3717 10 дней назад

    Sir ki enti Kasi ante rahulu ki vangi pettaledhani anthe edupu

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 10 дней назад

    Mana dharamu . Deva DEvudu avina, Krishudu kuda Narada maharshi ki mokarilladu.
    One has to have knwledge about sanatana-tradations.
    This is not in , European poltical discourses, systems

  • @naveenmankala3717
    @naveenmankala3717 10 дней назад

    Idhoka congress show la undhi

  • @ravip9891
    @ravip9891 10 дней назад

    అయ్యా ఎర్ర మేధావి, గతంలో ఒక పీఎం ఆఫ్ట్రాల్ ఒక mp కి ఒంగి ఒంగి దండాలు పెట్టేవారు. అతడే మౌన ముని mm సింగ్, దండాలు పెట్టించుకున్నది రాగా.. అప్పుడు లేని నోరు ఇప్పుడొచ్చిందా. ఐనా పీఎం గారి age 70+, స్పీకర్ ఏజ్ 60+, పోనీ ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చేరేమో, ఓహో ఆ సంస్కారం కమ్మీ, ఖంగి లకి లేదుగా 😂😂😂🙏

  • @kasivastu
    @kasivastu 10 дней назад +8

    ఎవరైనా మొక్క వలసినది ఆ కుటుంబానికే . గాంధీ కుటుంబానికి మాత్రమే మొక్కచుకునే అర్హత ఉంది. 😂😂😂😂

    • @parishilana
      @parishilana 10 дней назад +5

      పార్లమెంట్ లో యే స్పీకర్ మొక్కాదు చూపించు బ్రో

    • @kandadikumar
      @kandadikumar 10 дней назад +1

      😂😂😂😂😂

    • @kasivastu
      @kasivastu 10 дней назад +1

      @@parishilana రేవంత్ రెడ్డి కుటుంబం తో సహా సోనియా గాంధీ కాళ్లు మొక్క లేదా మొన్న

    • @Naaradhaara
      @Naaradhaara 10 дней назад +1

      ​@@kasivastuఆర్ ఎస్ ఎస్ ‌ఆవు

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 10 дней назад

    Manmohan Singh P.M ga unnappudu emi respect ichharu?

  • @clashofmaxpekkaswizards7914
    @clashofmaxpekkaswizards7914 10 дней назад

    Mana PM modi recent last six months lo awards present chese appudu kontha mandi kaalanu patukunaadu as symbol of taking blessings or praising that person greatness.. its a good activity passing good vibe.. vangi shake hand ivatam tappu yemundi.. gauravam vuntundi.. rahul ki pacha kaamerlu... ayna sessions lo ilanti activities matladi time waste chesadu rahul.. jokes pranks teasing kosam sessions time waste cheyytam tappu...

  • @AnnoyedGoldenDoodle-ox4dx
    @AnnoyedGoldenDoodle-ox4dx 10 дней назад

    Chaprasi padavi isthe saripoddi 😅😅😅

  • @tbalakrishnatbalakrishna3942
    @tbalakrishnatbalakrishna3942 10 дней назад

    Parlament lo kakunda ekkada anna kallu mokka manu parlament lo kadhu

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh 10 дней назад +3

    రాజ వంశంలో పుట్టిన రాహుల్ గాంధీకి టీ అమ్ముకునే మోడీకి పోలికేంటి ఆచార్యా. మీరు చాలా మంచి వీడియోలు చేస్తున్నారు.

  • @ykvani3086
    @ykvani3086 10 дней назад +1

    This s not a big issue for country. Out of personal liking and respect they can do.nothing wrong

  • @tbalakrishnatbalakrishna3942
    @tbalakrishnatbalakrishna3942 10 дней назад

    Modi behaving like King

  • @skbandi7782
    @skbandi7782 10 дней назад

    You just avoided a straight answer by saying you have not seen the video, but still you chose to answer it in your own one sided way against BJP

  • @naveenmankala3717
    @naveenmankala3717 10 дней назад

    Eppudu bjp paina edupule

  • @snmurthygonella5706
    @snmurthygonella5706 10 дней назад

    మోకరిల్లడం అంటే అర్థం తెలియదా ఈ నాగేశ్వరరావుకి

  • @mmaheshmmahesh-uv4qp
    @mmaheshmmahesh-uv4qp 10 дней назад +1

    Rahul Gandhi good lidar

    • @raajajagan
      @raajajagan 10 дней назад +1

      Modi kante na 😂

    • @srinu6177
      @srinu6177 10 дней назад +1

      లైయర్ లేక లీడర్? 😂. Liyer అంటే ఒకే. లీడర్ అంటే 😂 వస్తుంది

    • @keerthichiranjeevi7608
      @keerthichiranjeevi7608 10 дней назад +1

      వానిలో ఏముంది

  • @kmrao06
    @kmrao06 10 дней назад +2

    Rahul has no roots in Indian culture. Hence he does not know basics of etiquette.

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 10 дней назад

    మోడి దేవుడుకదా

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 10 дней назад +3

    చూడకపోతే ఇప్పుడు చూడు , రాహుల్ కుఉక్రోషం ఎందుకంటె ,కళ్ళరిగేలా తిరిగాను,ఉచితాలుగుప్పించాను.తురక ఓటర్ల సంతృప్తి కై ఏమిచేయాలో అదిచేసాను ,అయినా నాకు 99 ఇచ్చి అధికారాన్ని దూరం చేసారని బుర్ర లేకుండా వాగాడు ,స్పికర్గా ఎన్ని కైన వ్యక్తి సీటు లో కూర్చోబోయేముందు , ప్రధాని ,స్పికర్ పరస్పరం అభివాదం చేసుకున్నారు.రాహుల్ చేయికలిపి అభినందించాడు.

  • @bapureddybaddam
    @bapureddybaddam 10 дней назад

    Sollu motham chepthunnav parlament lo mokkadam thappa kaada direct point chepachu kada

  • @sivaprasad257
    @sivaprasad257 10 дней назад +8

    జగన్ కు తన కంటే వయసులో పెద్దవాళ్ళు అయిన మంత్రులు కాళ్ళకు దండం పెట్టారు (మంత్రి పదవులు ఇచ్చినపుడు)….అప్పుడు వీడియోలు చేయలేదు ఎందుకు ? మీకు జగన్ ను వెనకేసుకురావడం అలవాటు కదా….

  • @user-lm2pv7nv1m
    @user-lm2pv7nv1m 7 дней назад

    Nuvvu cheputunnademiti ,? Speaker gurinchi matladamante??????

  • @srinu6177
    @srinu6177 10 дней назад +5

    గాంధీ కుటంబం లో నీ వాళ్ళకితే మొక్కవచ్చు 😂! మోడీ కీ ఎలా మొక్కుతాడు? నమస్కారం అనేది సంస్కారం. అక్కడ కాళ్ళు మొక్కలేదు. రాహూల్ గాంధీ నుంచి 10 నిమిషాలు సమస్యలు మీద మాట్లాడడు. కానీ నా కళ్ళుమొక్కలేదు.నా ఇల్లు కాలి చేయించారు. నా మీద కేసు పెట్టారు.

    • @kasivastu
      @kasivastu 10 дней назад

      అవును ఆ ఒక్క కుటుంబాని కే అర్హత ఉంది? 😄😄😄

  • @dindukurthisubramanyam9982
    @dindukurthisubramanyam9982 10 дней назад

    స్పీకర్ ప్రతి నమస్కారం చేసినతీరు సభబెనా? Sodevaddu👏👏👏

  • @ujwala2767
    @ujwala2767 10 дней назад

    Groups exams paina, yenduku videos cheyyat ledu, meeru

  • @pullamraju4855
    @pullamraju4855 10 дней назад +1

    Bakavas👈

  • @norwazenkumar9011
    @norwazenkumar9011 10 дней назад

    Video chudakanda panikimalina matalu

  • @rangamsetty6691
    @rangamsetty6691 10 дней назад

    ఇది చర్చ కు పనికి వచ్చే item kaadu ani naa అభిప్రాయం .వేస్తే ఆఫ్ టైం.

    • @Fambam-cu1wk
      @Fambam-cu1wk 10 дней назад

      Correct, Pappu is wasting his time. Idiot did not any other topics ? 😂

  • @Ravindervarma
    @Ravindervarma 10 дней назад +1

    ఇలాంటి దిక్కుమాలిన విశ్లేషణ చేసే నువ్వు పశ్చిమబెంగాల్లో ఒక నియంతృత్వం... అక్కడి సొంత చట్టాలు నడిపిస్తున్నారు దాని మీద ఒక వీడియో కూడా చేయలేదు

  • @tdurga3358
    @tdurga3358 10 дней назад

    మోడీ స్పీకర్ గారికి ఇచ్చిన గౌరవం చూడలేదా మీరు?
    రాహుల్ స్పీకర్ గారికి వీపు చూపించకూడదు, సభలో,మారి ఏం చేసాడు చూశారా

  • @rvvrapparao3443
    @rvvrapparao3443 10 дней назад +1

    Sir ఇదే రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధాని గా ఉన్నపుడు చేసిన శాసనము కాగితాన్ని చించేసి తను " యువరాజు" ను అని నిరూపించు కున్నడు.
    అప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం చదవలేదు ఏమో 😂😂

  • @MadhavJK
    @MadhavJK 10 дней назад +1

    సభాపతి అయిన స్పీకర్, ప్రధానికి సభలో వంగి వంగి దండాలు పెట్టడం, ప్రధాని అలా దండాలు పెట్టించు కోవటం సభా గౌరవాన్ని కించపరచటమే.
    వ్యక్తిగతంగా, ప్రైవేటుగా వారిద్దరు ఎన్ని వేషాలైనా వేసుకోవచ్చుగాని, సభలో సభ ప్రోటోకాల్ ను పాటించాలి.
    పైగా ప్రధాని కాళ్ళ మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేస్తానని స్వయానా స్పీకరే సభా ముఖంగా ప్రకటించటం మరింత సిగ్గు చేటు.
    స్పీకరు చేసిన ఈ ప్రకటన ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం.
    దీన్నిబట్టి చూస్తుంటే ప్రధాని అన్ని వ్యవస్థలను ఎలా తన పాదాక్రాంతం చేసుకున్నాడో తెలుస్తుంది.

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 10 дней назад

    పప్పుగాడు అవరవడం మామూలే కదా

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 10 дней назад

    వీళ్లకు వేరే పనిపాట లేడు. మన తల తినటం తప్ప

  • @ganeshjavvaji3186
    @ganeshjavvaji3186 10 дней назад

    Sir meeru happy kada

  • @Ravindervarma
    @Ravindervarma 10 дней назад

    రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గా ఉంటే అప్పుడు స్పీకర్ రాహుల్ గాంధీ కాళ్లు మొక్కొచ్చు డిబేట్ ప్రకారం

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 10 дней назад +5

    రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు గా మొదటి ప్రసంగం ఆన్ని అబద్ధాలు. స్పీకర్ , మంత్రులు సరి చేసినా మళ్ళీ మళ్ళీ అవే అబద్ధాలు.
    1. అగ్నివీర్ ప్రమాదవశాత్తూ చని పోతే పట్టించుకోరు అన్న దానికి రాజ్నాథ్ సింగ్ లేచి రెండు సార్లు చెప్పాడు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వుంది ఇస్తారు ఆని. కానీ పదే పదే అదే చెపుతూ సరి చేసుకోలేదు రాహుల్.
    2. పంటలకు MSP పెంచలేదు అన్న అబద్ధాలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేచి చెప్పాడు 5 ఏళ్లలో 20 పంటలకు MSP పెంచాము అని అయినా రాగా మాటలు సరి చేసుకోలేదు .
    3. నేను సభ కు రాగానే రాజ్నాథ్ సింగ్ నవ్వాడు. మోది నవ్వలేదు అని చిన్న పిల్లాడు చెప్పి ఏడిచినట్లు ఏడిచాడు.
    4. నీట్ మీద చర్చ కు ప్రభుత్వం అనుమతించలేదు అన్నాడు. పార్లమెంటరీ శాఖ మంత్రి లేచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద చర్చ మొదటి జరగాల్సిన సంప్రదాయం. ఇది అవగానే ఒక రోజు చర్చిద్దాం అని చెప్పాము. అబద్ధాలు చెప్పద్దు అంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడాడు.
    5. శివ , శివ అంటూ ఫోటో తెచ్చి వూపుతుంటే స్పీకర్ పదేపదే చెప్పాడు ఇలా చేయటం నిభందనలు వ్యతిరేకం అని. అయినా వినలేదు
    వెరసి ప్రతిపక్ష నాయకుడిగా రాగా మొదటి ప్రసంగం అత్యంత దురదృష్ట కరం.

    • @vj-qh1ip
      @vj-qh1ip 10 дней назад

      ఒరే బాబు మీ మోడీ బాబా గాడి మత విద్వేష రాజకీయాల్ని తిరస్కరించారు అయోధ్యలో...ఇంకా ఆపు నీ వాట్సాప్ యూనివర్సిటీ తెలివితేటలు

  • @UdayKumar-dz3uk
    @UdayKumar-dz3uk 10 дней назад

    Bowing is not మోకరిల్లడం. Please correct your facts

  • @ycrmadhugiri6529
    @ycrmadhugiri6529 10 дней назад +2

    పూకేష్ గాడు ఓం బిర్లా తో పోల్చుకుంటూ ఉంటె చాలా నవ్వొస్తుంది 😂😂😂😂

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 10 дней назад

      😂 Ra'fool' Gandhi బాగా ఎక్కువ ఊహించుకుంటున్నాడు వాడి గురించి😂😂