World Famous Subbiah Hotel | Best Veg Restaurant Kakinada | Best Indian Food సుబ్బయ్య హోటల్ కాకినాడ

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2021
  • #kakinadasubbayyagarihotel
    #kakinada

Комментарии • 205

  • @karthikeyaenggtechnologies2111
    @karthikeyaenggtechnologies2111 2 года назад +59

    పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది సుబ్బయ్య గారి పేరు చెప్పి వ్యాపారం చేసుకుంటున్నారు రేటు ఎక్కువ క్వాలిటీ తక్కువ నేను తిన్న అసలు ఏం బాలేదు

    • @srinivasreddy9105
      @srinivasreddy9105 2 года назад +2

      Yes you are right sir

    • @shivamurali5081
      @shivamurali5081 2 года назад +2

      Yes bro

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 года назад +4

      Recent ga meenu parcel tepinchaamu ..items anni worst n poor quality.. plastic tray lo seal chesi delivery chesaaru..butta BHOJANAM ante idhenaa..valla restaurant lo tinnappudu quality veeru delivery lo vacchindhi..quality difference yendhuku..at same price..meenu Subbayya gaari ..kothaguda lo restaurant gurunchi matlaadutunnaanu..
      Subbayya gaaru quality maintain chesinattu tanayudu maintain cheyyatledhu..bhahusha dabbu vyaamoham lo

    • @ravip088
      @ravip088 2 года назад +2

      Yes no taste

    • @saiyaswanth2858
      @saiyaswanth2858 2 года назад +2

      @@sudhakarmallavarapu6402 butta bhojanam buttalo pedatharu bro

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 2 года назад +31

    చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోయటం. చెప్పినంత విషయం అక్కడ లేదు

  • @amalakantichinna9260
    @amalakantichinna9260 2 года назад +14

    చాలా దారుణం ఇ హొటల్లో భోజనం 140రూ బయట 60 రూ భోజనం లో పెద్ద తేడా ఏమీ లేదు పేరుతప్ప బయట60 అంటే 80 ఉండాలి లేదా100 సామన్యుడుకి చాలా కష్టం అస్సలు భోజనం

  • @kollurusrinivas9462
    @kollurusrinivas9462 2 года назад +6

    మేము కాకినాడకు రాలేము మాది తెలంగాణ. తెలంగాణలో. కరీంనగర్ జిల్లాలో కానీ పెద్దపెల్లి జిల్లాలో కానీ. సుబ్బయ్య గారి హోటల్ పెట్టగలరని మా యొక్క మనవి

  • @emanisat1
    @emanisat1 2 года назад +17

    పేపర్ ప్లేట్స్ ఏమిటండీ అదీ కాకినాడ లో? ఇంతకన్నా రుజువు ఏంటి కావాలి క్వాలిటీ తగ్గిందనడానికి. అరిటి ఆకు భోజనం ఐతేనే రుచి సాంప్రదాయం.

  • @sumavas13
    @sumavas13 2 года назад +12

    మా తెలంగాణాలో మా నల్లగొండ జిల్లాలొ నెషనల్ హైవే లో సుర్యాపెట పక్కన వుంది ఈ‌ సుబ్బయ్య హోటల్ ..... పరమ.దరిద్రం గా వుంది ఫుడ్ & మిగితా ఐటమ్స్ ఒకసారి తిన్నారొ ఇంకోసారి పోరు ..........మరి ఆంధ్రప్రదేశ్ లో అంత ఫేమస్ ఎలా అయిందో మరి.

  • @shyamreddy5995
    @shyamreddy5995 2 года назад +2

    Nice Food Vlog And Thanks For Sharing, "Brother!!!! "

  • @satyanarayananagabathula354
    @satyanarayananagabathula354 2 года назад +9

    ఆకు వడ్డించే సర్వర్ ఫ్యాంటు ను పైకి లాక్కుంటూ వెళ్లి ఆచెతోనే ఆకు పట్టుకొని తెస్తున్నాడు చాలా hygenic కదా 😂

  • @acharisrungaram7058
    @acharisrungaram7058 2 года назад +4

    సుబ్బయ్య హోటల్ గత చరిత్ర... నేడు ఆ పరిస్థితులు లేవు.. ఆప్యాయత తో.. అనురాగం తో వడ్డించే నాటి పరిస్థితి తలుచుకుంటే.. నేడు కొరవడింది

  • @vijaykumarpullagura5636
    @vijaykumarpullagura5636 2 года назад +3

    It's really Homely treat

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd 2 года назад +1

    Greate

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 2 года назад +3

    RUclips ku pani pata vundadhu
    Anduke hotel poyinappudu free ga thintaru
    But
    Money matrame evvaru edi naku
    RUclips meeru superb free bhojanam
    Siggu ledu meeku
    🆓🆓🆓🆓🆓🆓🆓

  • @a.jagannajagan7398
    @a.jagannajagan7398 2 года назад +12

    బాగుంది అయితే ఎక్కువ ఐటమ్స్ కాబట్టి ఆ ఆకు చిన్నది గా కనబడుతుంది అరటి ఆకు ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా

  • @prasadsatya4783
    @prasadsatya4783 2 года назад

    సుబ్బయ్య గారి హోటల్ సంపూర్ణ శాకాహార భోజనం లభిస్తుంది ‌. చక్కగా ఐటెం వారీగా మంచి మాటల తో వడ్డన . మాంసాహార ప్రియులకు నచ్చే మంచి భోజనం.

  • @srikanthreddy6143
    @srikanthreddy6143 2 года назад +4

    Whatever they provide the same food in some cities around 90 and 100 awesome taste....guys don't be excited it will be disappointed with 100%

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 2 года назад +11

    Not only taste, the hospitality is also very good. It will be very nice if meals is served in banana leaves.

  • @ynagarjunareddy3900
    @ynagarjunareddy3900 2 года назад +2

    Super

  • @dineshgopal9461
    @dineshgopal9461 2 года назад +1

    At the time of Subbaya garu
    food was so so so tasty
    and serving of food with good emotional now there is no taste and emotion

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 2 года назад +1

    Super super

  • @satyanarayanamuppana2570
    @satyanarayanamuppana2570 4 месяца назад

    Very good

  • @srinivasreddy9105
    @srinivasreddy9105 2 года назад +5

    Buisness tricks thappa emi ledu ఒకప్పటి పేరును చెప్పుకుని ఇప్పుడు సొమ్ము చేసుకుంటున్నారు
    అంతే పబ్లిసిటీ తో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఒకసారి చూద్దామని వెళ్ళటమే కానీ వెళ్లిన వారిలో 90% disappoint అవుతారు

  • @anilgunda5626
    @anilgunda5626 2 года назад +8

    Prapancham lo ye hotel ayinaa avve items untayi but too much rate andi 140rupees ante

  • @lakshminarayana3737
    @lakshminarayana3737 2 года назад +3

    2 weeks before try chesamu meals cost 185rs daridram gaa undi dabbulu dochukuntunnaru. Janalu bagundi bagundi antunte em veellaki picha ani pistundi tinnaka

  • @rajeswarid6252
    @rajeswarid6252 2 года назад

    👍👍

  • @saigopigopi3151
    @saigopigopi3151 2 года назад +3

    Supper food very good food in kakinada...

  • @chsatyanarayana90
    @chsatyanarayana90 2 года назад +1

    Excellenthospitality i take lunch and dinner frequently from 1983 to 1987

  • @VISHNUPRODUCTIONS
    @VISHNUPRODUCTIONS 2 года назад

    presentation super andi ..new trending in Telugu food channels👍

  • @konaseemakobbariruchulu7628
    @konaseemakobbariruchulu7628 2 года назад +11

    ఒకప్పడి సుబ్బయ్య గారి ఫుడ్ లేదు ఖచ్చితత్వం క్వాలిటీ లేదు ఏమి లేదు నేను5 టైమ్స్ తెన్నా ఏమి బాగోలేదు

  • @ismartvijayaskitchenvlogs.1
    @ismartvijayaskitchenvlogs.1 2 года назад

    Super 👍🏼

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 2 года назад +1

    Super Anna super I'm ravibabu from kakinada to Malaysia

  • @mallikarjunayya-6535
    @mallikarjunayya-6535 2 года назад

    Sir, well presented tnq for valid info.

  • @j.b.giridhar1299
    @j.b.giridhar1299 2 года назад +9

    ప్రస్తుతం సుబ్బయ్య హోటల్లో టేస్ట్,క్వాలిటీ లు కరువైనవి, రేట్లు బాగానే పెంచేశారు

  • @RK-oi1lz
    @RK-oi1lz 2 года назад +1

    Neet ga chepparu..Super bro

    • @streetcatalog1
      @streetcatalog1  2 года назад

      Thank you so much bro

    • @indirammagara1467
      @indirammagara1467 2 года назад

      సుబ్బయ్యగారి.హోటలో సవ్య యంగ.చూసినోళు చెప్పారు మీకుడౌటు వుంటె మీరెళి చూడండి. డాల్డా ఎక్కువ. వాడతారంట.👆👎🏿👎🏿👎🏿🇮🇳🇮🇳🇮🇳🇮🇳✋

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 года назад +1

      Ghee badhulu dalda.. Subbayya gaaru brathikunte atmahatya chesukone vaaru..tana koduku chesina paniki..ee vidhamuga business chesi prajalanu mosam chesi..

  • @SAMMEDIACreations
    @SAMMEDIACreations 2 года назад +7

    బెంగళూర్, హైదరాబాద్ లోని K S G hotel lo చెత్తగా ఉంది ఫుడ్. వైజాగ్ లో పరవాలేదు కానీ ఐటమ్స్ తగ్గించి ఇస్తున్నారు, చిట్టి చిట్టి కాజాలు ఇస్తున్నారు. ఇక్కడ బుట్టబోజనం ధర 400/-
    హైదరాబాద్ లో 400 పెడితే నలుగురు తృప్తిగా చికెన్ బిరియాని తినవచ్చు. K S G హోటల్ లో తింటే హోటల్ మేనేజ్మెంట్ కు లాభం వుంటుంది కానీ తినే వారికి అరకడుపే. అంత తక్కువ తక్కువగా ఇస్తున్నారు పదార్థాలు.అందులోనూ🙏 పార్సెల్ అయితే కొన్ని ఐటమ్స్ కావాలనే మిస్ చేస్తున్నారు.

  • @sireesharampati8708
    @sireesharampati8708 2 года назад

    I studied in Aumsn pg centre kakinada. Once I went to subbaih gari hotel.2001.Till today I never forget the meal I had there.Thank you very much sir.

  • @venkateswarareddy5961
    @venkateswarareddy5961 2 года назад

    Are subbaiah hotels anni vokate antha bagundi brothers hotels anni bagunnai

  • @rajvibes8486
    @rajvibes8486 2 года назад +5

    They serve half boiled rice

  • @challavijay9939
    @challavijay9939 2 года назад

    హైదరాబాద్ లో ఎక్కడ వుంది సుబ్బయ్య గారి హోటల్ చెప్పండి

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 года назад +13

    సుబ్బాయ గారి హోటల్ కి
    ఫ్యామిలీ యాత్రగా రావాలని
    ఉంది.!👍👍

    • @SriSaisatish
      @SriSaisatish 2 года назад

      రైస్ బాగోదు కూరలు బాగానే ఉంటాయి

    • @apologetics6656
      @apologetics6656 2 года назад +4

      అనుకున్నంత ఏం ఉండదు అండి...
      మాది కాకినాడ నే....సుబ్బయ్య హోటల్ దగ్గరనే

    • @satyanarayananagabathula354
      @satyanarayananagabathula354 2 года назад

      కాకినాడ యాత్ర బాగానే ఉంటుంది కానీ ఈ భోజనం వేస్ట్ ఎప్పుడో పాత కాలంలో గవర్నమెంట్ ఆఫీసులకు దగ్గర ఉండేది ఇదే గతి అయ్యేది దీనికి ఎగబడే వారు ఇప్పుడు మారేడు కాయ చేస్తున్నారు ఇంతకంటే సూపర్ హోటల్స్ ఆరోజుల్లోనూ వున్నాయి కాస్త పెరుగు వద్దన్న వేసేస్తాడు దానికే కక్కుర్తి

    • @chandutatavarthi1577
      @chandutatavarthi1577 2 года назад

      Booka Andi babu subbayya hotel

    • @chandutatavarthi1577
      @chandutatavarthi1577 2 года назад

      Anta taste ledu ippudu

  • @ranjithsamanthula1878
    @ranjithsamanthula1878 2 года назад +2

    Mearu warangal lo kursheed ki vellandi ela untundho biryani chudandi

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 года назад +1

      Bro.. warangal lo khurshid restaurant lo non veg biryani.mari Subbayya gaari hotel.lo vegetarian meals.. comparison assalu ledhu

  • @ismartpraveenvlogs7242
    @ismartpraveenvlogs7242 2 года назад +8

    So beautiful 🥰.

  • @sambsiv2208
    @sambsiv2208 2 года назад +1

    Vijayawada lo vunavu
    Guntur lo vunava

  • @vijayraja1767
    @vijayraja1767 2 года назад

    I,m.. in .lives.. Andhra Pradesh.. Vijayawada..i.m watching..20.years..its very old brand hotel that's name ..is.. panchavati..it..stay ..in..very .. very..small street ..but taste is aveergeeen ...it's..real..trust ..me ..🙏swear..........but..only....... Walk..and..bike..🙏🙏🙏👍👍👍

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 2 года назад

    Subbya hotel babyya hotel,annyya hotel,chelemma hotel,anni centiment names to hotels .

  • @murtyati2362
    @murtyati2362 2 года назад +3

    Arati aaku untey baguntundi

  • @arikathotakrishnaraju3322
    @arikathotakrishnaraju3322 2 года назад +1

    Where is the banana leaf

  • @adeebrahman7224
    @adeebrahman7224 2 года назад

    Maa Hyderabad lo super tasty meals 50 Rs ki full meals

  • @murali3123
    @murali3123 2 года назад +1

    అనవసరం

  • @redstar3376
    @redstar3376 2 года назад +6

    సుబ్బయ్య గారి హోటల్లో భోజనం లో చాలా రకాలుగా ఐటమ్స్ వున్నవి కానీ కూరలు టెస్ట్ లేదు,అరటి ఆకులు లేవు yutube లో చెప్పినట్లు లేదు కేవలం ఇది ప్రచారం మాత్రమే

  • @sriramana1985
    @sriramana1985 2 года назад +3

    ఈ మధ్య అంత క్వాలిటీ ,టెస్ట్ లేదు

  • @vennelanizam7482
    @vennelanizam7482 2 года назад

    Hai cost dinikanna manchi aritaku bojan 90 ki dorukutundi

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 2 года назад +2

    ఆరటి ఆకు వేయడం లేదా ,హైదరాబాద్ లో ఆరటి ఆకు లో భోజనం వడ్డీంచారు ,మలక్ పెట్ ,మరియు కూకట్పల్లీ హౌజీంగ్ బోర్డ్ లో హొటల్.

  • @krpotraitarts7492
    @krpotraitarts7492 2 года назад

    Kkdians😎

  • @RRR-xg4qo
    @RRR-xg4qo 2 года назад +4

    Ikkada bhojanam Pedha bokka,,,, ippudu ilaa em ledu,,,,

  • @talapanty
    @talapanty 2 года назад

    Even in we get best' foodin kakinada than subhaiah hotel.

  • @spk8620
    @spk8620 2 года назад

    పెరుగొప్ప ఊరు దిబ్బ...మోసపోకండి...గతం రుచులు లేనే లేవు ఇప్పుడు.....భానుగుడిలో క్షత్రియ రెస్టౌరెంట్ బాగుంది...

  • @raovenkatesh397
    @raovenkatesh397 2 года назад

    Bangalore lo address please

  • @gsbabu982
    @gsbabu982 2 года назад +1

    Arathi aku missing 1991

  • @Mks-wv9bb
    @Mks-wv9bb 2 года назад

    Original (old)ki new ki difference enti ante old hotel lo table ki okate vuntaru

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 2 года назад

    పేరు గొప్ప ఊరు దిబ్బ , anthaa market maaya...

  • @india2190
    @india2190 2 года назад +1

    తెల్లవారుజామున 5 గంటలకు వెళ్లిన రాత్రి 12:00 వెళ్లిన ఫోర్ట్ ఆహార పదార్థములు ఎటువంటి తేడా రాదు

  • @sreenivasareddymarudi3577
    @sreenivasareddymarudi3577 2 года назад +3

    140 అవసరమ,

  • @rajchalapaka
    @rajchalapaka 2 года назад

  • @knkakinada4133
    @knkakinada4133 2 года назад +1

    పేరు గొప్ప ఊరు దిబ్బ..

  • @srinupsr2009
    @srinupsr2009 2 года назад +3

    Ippudusu 200 andi

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna7614 2 года назад +1

    We had food in Subbaiah hotel some time in kakinada it is all humpback it is cheating original subbaiah hotel was very good to day are making money with brand name they don't allow a person to eat with full satisfaction they force you eat the things which doent have any tast only number items they serve more

  • @chandrakhairevu
    @chandrakhairevu 2 года назад +1

    Hindupur lo hotels sindora undi ₹60 ke manchi bhojanam estaru (aritaku bhojanam) chala bhaguntadi

  • @bommarillutube7938
    @bommarillutube7938 2 года назад

    కాకినాడ తప్ప మిగతా అన్నీ తుస్

  • @gsbabu982
    @gsbabu982 2 года назад +3

    Rate to much
    Naku telesi butta bajanam rs 7/-

  • @dr.rajasekhar3314
    @dr.rajasekhar3314 2 года назад

    Bataya aritakuu laduu

  • @srikanthreddy6143
    @srikanthreddy6143 2 года назад +1

    Guys more items no use..no taste...waste of money...I went to the hotel cost around 210 for one meal...

  • @sreepathikumar3819
    @sreepathikumar3819 2 года назад

    Coste entha plate???

  • @venkatkondapally3009
    @venkatkondapally3009 2 года назад +2

    Thikkaloda

  • @Anilkumar03210
    @Anilkumar03210 2 года назад +4

    They have completely ruined its name and fame.

  • @srinivaskoppula8298
    @srinivaskoppula8298 2 года назад

    ఏముందిరా మీ డబ్బా పటేల్

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 2 года назад

    Items ekkuva vunna yane potta peddade avvadu kada. Dabbu dobby vuppayam.

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 2 года назад

    presentation bhagundaledu

  • @koolpk5375
    @koolpk5375 2 года назад

    Monna butta bujanam tiskunna waste of money anni salla items adi kuda 12.30 ki vediga undali ga anni sallaga apad di icharu emo

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 2 года назад

    Peru goppa vuru debba. 10rakalu vumtaye. Kane tast vumdadu.

  • @laxmannaidu9296
    @laxmannaidu9296 2 года назад +2

    Food asala bogodhu friends

  • @ashokumarbanduchodi5234
    @ashokumarbanduchodi5234 2 года назад +6

    ఒకపుడు సుబయ్య.పేరుకొస 14 16 రకాలు లేకపోయినా 3.... 4.... రకాల తొ మంచి రుచికరమైన భోజనం తయారు చేస్సి పెటెవాడు కొడుకు వాచక సుబాయ్య పేరుచెపి.జనానీ మోసం చేసి డబ్బు లాగు తునారు ఇపుడు ఈ హూటల్లొ సది కూరలు మిగిలిఅన్నం పులిహోర చేసి పెడతారు ఈ చేపే వేదవా వాడికి భోజనానం ఫ్రీ కాకినాడ లో ఇంత వరస్ట్ హొటల్ ఈది.....నేను. మధ్యనం ..రాత్రికి తినాను మధ్యనం వెరైటీలు రాత్రిపూట వేడి చేసి నవీ వాదించారు సద్ది.భోజనం ఇక్కడ స్పెషల్.....

  • @anilgunda5626
    @anilgunda5626 2 года назад +1

    80rupees full meals vosthayi

  • @parribhaskar8256
    @parribhaskar8256 2 года назад +1

    Nimokam

  • @kernal.information
    @kernal.information 2 года назад +2

    140rs too much

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 2 года назад

    I want Hyderabad Address

    • @streetcatalog1
      @streetcatalog1  2 года назад

      MIG 295, Sri Devi Residency, Road 4, KPHB Colony, Kukatpally, Hyderabad

  • @koolpk5375
    @koolpk5375 2 года назад

    O sorry by mistake I have taken from Telangana malakpet branch subaiha hotel

  • @ramukrishna1987
    @ramukrishna1987 2 года назад

    How is it World Famous?

  • @gaddipatisubbarao3422
    @gaddipatisubbarao3422 2 года назад +1

    ..kno

  • @chandrasekhar7461
    @chandrasekhar7461 2 года назад

    subbayya hotel is good once upon a time. now taste is worst and cost is more

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 года назад

    What the anchor says is not approved by viewers. Perhaps the anchor might have been taken care of.

  • @vk-chinni
    @vk-chinni 2 года назад +3

    Too much kakapothe World Famous yendi saamy....

  • @harshithakalidhindi1828
    @harshithakalidhindi1828 2 года назад

    No but now there is no standard in food in olden days it is good taste is sldo not do good

  • @RaviKumar-ou2wp
    @RaviKumar-ou2wp 2 года назад +2

    Waste workers ni herase chestarani chepparu rate ekkuva quality takkuva

  • @sriramaprasad3895
    @sriramaprasad3895 2 года назад +4

    SUPER HOTEL ,. SUPER FOOD, TASTY FOOD, QUALITY FOOD.

    • @cvrmurthy3918
      @cvrmurthy3918 2 года назад

      We had been to. Very delicious dishes and affectionate hospitality

    • @mtr4819
      @mtr4819 2 года назад

      Cʜᴇᴛʜᴀ

  • @vijayraja1767
    @vijayraja1767 2 года назад

    Good hotels prefer sir not bogus hotels that's u r. Channel ..i. S bad 😞. Information.. do .. good 👍🙏🙏🙏 bro

  • @gurralasujai1251
    @gurralasujai1251 2 года назад

    Pricing based on old branding....but present quality and taste very poor

  • @tataraocheekatla5746
    @tataraocheekatla5746 2 года назад +2

    ప్రస్తుతం అంత సీను లేదు

  • @RaviKumar-kl7je
    @RaviKumar-kl7je 2 года назад

    They opened in Bangalore… not good … one time we can eat …

  • @jilani5773
    @jilani5773 2 года назад

    Price high werest experience

  • @peddyreddymadhusudhanreddy7472
    @peddyreddymadhusudhanreddy7472 2 года назад

    Kakinada lo chetta hotel edi antenna adi subbayyagaari hotel evaru velloddu