కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ | Subbayya Gari Hotel Old & Original | Kakinada | Telugu Ruchulu |Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Subbayya gari hotel started as a mess with 10 people in 1950 for only 0.50 paisa. In 1955 it expanded as a Subbayya gari hotel at East Godavari district capital Kakinada. Now it is the famous vegetarian restaurant in Godavari Districts. we treat our food takers as a relatives not as a customers. Our assistants and helpers give you a warm welcome and happy to take an opportunity to serve you appetizing and finger-licking food.
    #SubbayyaGariHotel #Kakinada #TeluguRuchulu
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    For more Indian Recipes
    Visit : www.youtube.co....
    For Sweet Recipes
    Visit : www.youtube.co....
    For Breakfast Recipes
    Visit : www.youtube.co....
    For Non-Veg Recipes
    Visit : www.youtube.co....
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    For More Tasty and yummy recipes
    Visit : / aadhanfoodtravel
    Website : www.hixic.com/
    Facebook : / hixicmedia
    Twitter : / aadhan_hixic
    Pinterest : / hixic_media
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika : / aadhanadhyatmika
    For ShortFilms & Interviews : / aadhantelugu
    Thank you for watching.

Комментарии • 437

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 4 года назад +14

    లాభార్జనే ధ్యేయంగా, కల్తీ ఆహారం అందించి, ప్రజలు రోగాల బారిన పడటానికి సహకరిస్తున్న హోటల్స్ కుప్పలు తెప్పలు. ఈరోజుల్లో, నిజయతీగా, పెద్దలు విలువలకి గౌరవం కలిగించి రుచికరంగా భోజనం అందిస్తున్న సుబ్బయ్య గారు కుటుంబానికి ధన్యవాదములు.

  • @arunkumarpokala9215
    @arunkumarpokala9215 3 года назад +7

    Last word highlight.... majjiga bottle isthanu tagadaniki teesukellandi sir... Enthina maa godarolla maryadhee veru❤️❤️❤️❤️

  • @jaibharath.telugu
    @jaibharath.telugu 4 года назад +6

    Subbayya గారు గొప్పమనిషి.
    Collage రోజులనుండి అహోటల్లో తింటున్నాం.
    కొన్ని పదార్దాలు రుచి మారిపోయాయి.
    ముఖ్యంగా సాంబార్.సుబ్బయ్య హోటల్ అంటేనే
    సాంబార్ గుర్తుకొస్తుంది.
    అది పాడయ్యింది.
    వైటర్లు tip లకోసం చేతులు చాపుతున్నారు.
    ఒకప్పుడు సామాన్యుడి హోటల్
    ఇప్పుడు ఖరీదైన మనుషుల విలాసాల హోటల్.
    అడిగి వడ్డన చేయడం ఇంకా ఉంది.

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 2 года назад +1

      అవును టిప్ యివ్వక పోతే "యిచ్చే మొఖం కాదని ముందే అనుకున్నాం" అని అన్నారు. యూనిఫాం వేసుకోరు, డిసిప్లెన్ లేదు, అడిగితెనే కొన్ని వేస్తున్నారు.అప్పడం,పచ్చడి వెయ్యరు.

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 2 года назад

      Visakhapatnam lo బాగుంది ,కాకినాడ లో వేస్ట్.

  • @narigold1686
    @narigold1686 4 года назад +23

    నాకు ఈ సుబ్బయ్య గారి హోటల్ లో తినే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న ను

    • @sankethgopichintapalli4758
      @sankethgopichintapalli4758 4 года назад +5

      Anta expect cheyaku bro okappudu anta legendaryga ledu ippudu.

    • @vinodryali187
      @vinodryali187 3 года назад +1

      Food is not good

    • @btechshankar1152
      @btechshankar1152 3 года назад

      Niri same

    • @indian6366
      @indian6366 2 года назад +1

      బ్రో వద్దు బ్రో ,,3 ,,డేస్ ముందే తిన్నాము బాగో లేదు

  • @ramubagula6932
    @ramubagula6932 4 года назад +9

    2016 లో నేను కాకినాడ లో ఉండే వాళ్ళ ము ఒక్క నెల రోజుల ఉన్నం ,ప్రతిరోజు అదే హోటల్ భోజనం చేసేవారు ము ,చాలా బాగున్నాయి

    • @murali2787
      @murali2787 4 года назад

      i month ki sari padaa okka sare tinevaalla ?

  • @lakshmayyasettyrepaka4662
    @lakshmayyasettyrepaka4662 4 года назад +1

    వ్యాపారంతో పాటు విలువలు, నాణ్యత ప్రమాణాలు, శుచికరమైన మరియు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. అతిథి దేవోభవ. సర్వేజనా సుినోభవంతు.

  • @pvskrao
    @pvskrao 3 года назад +3

    Subbayya garu is great human being. he used to feed PR college students free or at concessional rates. Honestly speaking my father's family is very poor. My father studied BSc in PR college. My father told he used to serve food freely many times to him and sometimes my father used to pay/concessional. Thanku sir for u rkind acts. we are well settled today. my father even today tells to help people as far as possible. thanku

  • @vmk1942
    @vmk1942 3 года назад +4

    కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో నేను పలుసార్లు భోజనం చెయ్యడం జరిగింది .. అక్కడి సిబ్బంది చాలా సహన శీలురు .. బాగా వడ్డించారు .. కూరలు అన్నీ చాలా బాగున్నాయి .. అయితే అన్నం పూర్తిగా ఉడకలేదు .. గట్టిగా ఉండడంతో కూరలు ఎక్కువ తిని వచ్చాను . .

  • @karthikswaminathan4125
    @karthikswaminathan4125 4 года назад +7

    Sincere respects🙏. His simplicity and humbleness is reflecting in his words. My father was born in Kakinada. I will be visiting Kakinada post Covid. Will visit this hotel. Pray everyone will be safe.

  • @okraaaa
    @okraaaa 4 года назад +8

    సుబ్బయ్య hotel Reviews ....
    1. Great idea and successful.
    లోపాలు
    1. హోటల్ లో కొసరి కొసరి వడ్డించింది బాగానే వుంది గాని...
    ఒక కుటుంబం ఏవో కబుర్లు చెప్పుకుంటూ తినడానికి అదినొక పెద్ద అడ్డంకి.
    పక్కనే వుండి...అది కాదు..ఇది కాదు..ఎలా కాదు..ఇలా కాదు..ఇది రుచి చూడండి...ఇదిగో నెయ్యి వేసుకోండి...అంటూ తెగ విసిగిస్తారు.
    పాపం వల్ల ఉద్దేశ్యం గొప్పదే. కానీ ప్రైవేటు గా మాట్లాడుకుంటూ తినడానికి కుదరదు.
    పక్కన ఒకళ్ళు చూస్తూ వుంటే చాలా మందికి తిన డానికి మొహమాటం.
    మన కి నచ్చింది ఇంకొంచెం తిందాం అనుకునే లోపు వేరేది వేడి రుచి చూడండి ..చాలా బావుంటుంది అంటూ వుంటే....సరే వాళ్ల తృప్తి కోసం తినడమే తప్ప..మన ఇష్టం అంటూ వుండదు.
    ఇది విమర్శ కాదు.

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 3 года назад +1

      ఆహారం తింటుంటే చెడు ఆలోచనలు రాకూడదు వస్తే మెదళ్ళు పాడవుతాయి తినే తిండిని తేలికగా తీసుకోకూడదు తీసుకుంటే నీళ్ళు కూడ దోరకని పరిస్ధితి ఏర్పడుతుంది.కావాలంటే NANDURI SRINIVAS గారి వీడియోలు చూడండి.NANDURI SRINIVAS అని టైప్ చేసి చూడండి.

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 года назад +2

    Chaala bagundi e hotel lo nenu thinnanu

  • @vishnureddy9268
    @vishnureddy9268 4 года назад +1

    Nenu oka sari Vella kphb loni subbaya gari hotel ki vallu pettina food nenu na life lo tinala adi tinadaniki 40 mins waiting and next tinna tarwatha oka 1 hr akkada unna sofa lo kurchundipoyya nadavaleka subbaya gari hotel lives up to the hype🤤♥️🔥

  • @savaraprasanth7122
    @savaraprasanth7122 4 года назад +12

    కాకినాడ సుబ్బయ్య హోటల్ లో నేను భోజనం చేశాను.చాలా బాగుంది.నేను ఇంకొకసారి వెళ్ళి తినాలని ఉంది....

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 года назад +9

    అంటే వీళ్ళు అన్నం పెట్టి ,ప్రేమతో చంపేస్తా రన్నమాట....

  • @vravikrishna333
    @vravikrishna333 4 года назад +19

    Thanks a lot bro.. mana godavari spls ga cover chestunanduku..

  • @p.v.nsmohan8643
    @p.v.nsmohan8643 4 года назад +18

    I know the taste of subbayya in 90's. Excellent.Now it is expired. Only name is continuing without quality.

  • @dubalasrikaran3538
    @dubalasrikaran3538 2 года назад +1

    I recently visited the subbaya gari hotel from Hyderabad, food was very tasty and homely , I love the way of serving food

  • @sunnysingh4904
    @sunnysingh4904 4 года назад +3

    E video chudagaane manasu nindipoyindi, feeling blissful 😇😇

    • @jntuh-og9tt
      @jntuh-og9tt 4 года назад

      It is a great restaurant

  • @venkateswaluullangula1606
    @venkateswaluullangula1606 4 года назад +26

    బుట్ట భోజనం మొట్ట మొదట పుట్టింది ..గుంటూరు జిల్లా తెనాలిలో
    ఈ సుబ్బయ్య గారు కూడా తెనాలి ..వాస్తవ్యులే ఆయన కుటుంబంతో సహా కాకినాడకి వలసవెళ్లి ఈ హోటల్ ని స్థాపించారు .

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai 4 года назад +9

    Thank u brother for visit our kakinada smart city.....and also for subbaayya hotel...🥳🥳🥳🙏👌🤝

  • @shivasairam8925
    @shivasairam8925 4 года назад +7

    అన్నం పరబ్రహ్మ స్వరూపం . విస్తట్లో వృధాగా వదిలేసి దయచేసి పాపం చేయకండి . మీకు యిష్టమైన పదార్థాలు , తినగలం అనుకున్న వరకే వడ్డించుకొని సుష్టుగా భోజనం చేయండి .
    " దయచేసి వృధా మాత్రం చేయకండేం ." 👌

  • @RanjithJ-ic8yd
    @RanjithJ-ic8yd 4 года назад +9

    సుబ్బయ్య గారి హోటల్లో రుచి మాములుగా ఉంటుంది మర్యాద బాగుంటుంది

  • @sitaramprasadseptpg1172
    @sitaramprasadseptpg1172 4 года назад +4

    Feeling very Happy. I am big fan of Subbayya Hotel

  • @venkatesawrraomovva5027
    @venkatesawrraomovva5027 4 года назад +16

    Please keep continue the traditions of your family business values

  • @balakrishnach
    @balakrishnach 4 года назад +31

    Bro.. Née anchoring super... You have good interest to show every Small thing to us.

    • @sammu52
      @sammu52 4 года назад

      First aa lk gadini change cheyandi. Vaadu vani anchoring. .ochi gm intlo undamanu.....

  • @Pandu_Santosh
    @Pandu_Santosh 4 года назад +26

    Akkadiki daggarloney dokka Seetamma garani mahaa daana karnuralu, andhra annapurna ani peru ganchindi. Aavida gurtostunnaru me ee video chustey. 😍😍😍😍😍😍

  • @venkateswararao416
    @venkateswararao416 4 года назад +52

    It lost its quality. His father Subbayya is great he maintained best quality with very reasonable rates. Now his sons not maintaing the quality.

    • @swaroop237
      @swaroop237 2 года назад

      Yes brother u r brother right ✅

    • @TheJovial1970
      @TheJovial1970 2 года назад

      You are absolutely right sir. His sons are just ruining the brand name of sri Subbaiah garu.

    • @nookarajuyadavilli804
      @nookarajuyadavilli804 2 года назад

      నాది మర్లావ గ్రామం మేము కేటరింగ్ సుబ్బయ్య గారి హోటల్కే హాడర్ ఇస్తాను...

  • @nagendrababu8036
    @nagendrababu8036 3 года назад +8

    పక్కా బిజినెస్ హోటల్ ప్లేట్ మీల్స్ 210 రూపాయలు హైదరాబాద్ లో.ప్రేమ అనేది కేవలం షో

  • @nidhiapple3963
    @nidhiapple3963 3 года назад +6

    Love from kakinada ❤

  • @rajeshsuri7411
    @rajeshsuri7411 3 года назад +1

    I am veggie but still like the way u explained... Good

  • @p.eswararao5082
    @p.eswararao5082 4 года назад +21

    Long back 20 years back best food in this hotel
    But after expired Sri.Subbiaha no tasty Now days

  • @balajikv1310
    @balajikv1310 4 года назад +1

    Last year ,we came from blore to be kakinada,just to experience subbiah hotel lunch..it's always tempting to come to this hotel,when ever I watch vlogs on subbiah hotel.

  • @shivareddyp7373
    @shivareddyp7373 4 года назад +4

    గోదావరి జిల్లాలు అంటే ప్రేమ ఆప్యాత..... నేను చాలాగర్వం గా ఫీల్ అవుతా నేను గోదావరి జిల్లాల్లో పుట్టినందుకు

  • @janardhanrao439
    @janardhanrao439 4 года назад +4

    I was in kkd for 3 years.i loved food. i knew subbayya garu.

  • @lakshayax
    @lakshayax 4 года назад +6

    Extremely happy to watch 😊 your videos bro

  • @kothapallikotharuchulu9473
    @kothapallikotharuchulu9473 4 года назад +4

    Legend in Andhra style food serving..I liked this hotel very much..Thanks for sharing this video Bro

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 3 года назад +5

    Please keep quality and continue your affectionate supply

  • @sudhkerkotturi1991
    @sudhkerkotturi1991 4 года назад +11

    హైదరాబాద్ లో తిన్నను కాకినాడ లో తిన్నను హైదరాబాద్ లో అసలు బాగా లేదు కాకినాడ లో బాగుంది

    • @Lithika6568
      @Lithika6568 4 года назад +1

      Hyd food is not good bro

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 2 года назад +1

      విశాఖ లో చాలా బాగుంది

  • @sirishekhar5713
    @sirishekhar5713 4 года назад +2

    Super ga untundi food.. Yummy 😋 😋 😋 😋 😋

  • @dayakarreddy7329
    @dayakarreddy7329 Год назад

    ఈ విడియో లో చూపించినంత సీన్ ఉండదు...ఇలాంటి వీడియోలు చూసి నేను తిరుపతి నుంచి వెళ్లి మరీ బుక్కైయి పోయినాను...అన్నం ఉడక నివ్వలేదు..ఐటమ్స్ అన్ని ఉండవు..కొన్ని మనం అడిగితేనె తెస్తారు....పెరుగు వడ..మజ్జిగ బాటల్ నేను అడిగితేనె ఇచ్చారు.. ఇది నా సొంత అనుభవం

  • @kondaforever5587
    @kondaforever5587 4 года назад +4

    10.16 anchor early waiting to eat 😀😀😀
    Good anchoring brother

  • @bmanustarmixing1260
    @bmanustarmixing1260 4 года назад +2

    బాగా కొసరి కొసరి వడ్డిస్తారు బాగుంటుంది కాకినాడలో

  • @krishnabrahamanandam7066
    @krishnabrahamanandam7066 2 года назад

    Was at this place when I was in kakinada that gongura pulihora was just next Level never get that anywhere in any restaurant

  • @ramakrishnaprasadryali
    @ramakrishnaprasadryali 3 месяца назад +1

    నువ్వు చాలా ఫుడ్ వెస్ట్ చేస్తున్నావు

  • @vinufelix
    @vinufelix 4 года назад +4

    I've been to this place 24 years back. The food and service was excellent.I don't know about the present condition.

  • @yogendrareddybba2ndyear28
    @yogendrareddybba2ndyear28 3 года назад +1

    In kakinada A1and NO 1 brand subbayya garihotel in next time I am going to kakinada

  • @srinivasdanish8723
    @srinivasdanish8723 4 года назад +9

    నేను విశాఖపట్నం నుండి వెళ్ళాను గత సంవత్సరం.
    కాకినాడ సుబ్బయ్య హోటల్ లో భోజనం
    రాచ్చో, రచ్ఛాస్య, రాచ్చోభ్యహ 👌👌
    అక్కడ పనిచేసేవారు కూడా చాలా బాగా ఆదరించారు.
    సుబ్బయ్య గారు మీకు 🙏🙏

  • @rohithreddykatta8614
    @rohithreddykatta8614 4 года назад +6

    Such a humble owner

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 4 года назад +1

    Yesterday iam visited this hotel and all are super meals super jai andhra

  • @angrybird302
    @angrybird302 4 года назад +16

    we just cant eat there peacefully..... they won"t let us to enjoy the food

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 3 года назад +1

    Good Hotel I went so many times 🙏

  • @tmsagarofficial3277
    @tmsagarofficial3277 3 года назад +2

    అంతా టేస్ట్ ఏమీ ఉండదు చాలా సార్లు తిన్న

  • @ranjithc7000
    @ranjithc7000 3 года назад +1

    Hyderabad lo peru raaledu. I need to taste once.. Thanks for the video.

  • @RamyasMusicAlbum
    @RamyasMusicAlbum 4 года назад +7

    Subbayya... Known for its serving and a variety of curries.

  • @bulletraju2084
    @bulletraju2084 4 года назад +5

    👌👌సుబ్బాయగారు హొటల్ బోఙనం సూపర్ 👌👌👍👍🙋🙌🙌🙋🙋🙌

  • @rajeshvaitla119
    @rajeshvaitla119 4 года назад +1

    Anchoring was super... His telugu slang was much better than famous anchors...

    • @rahulnadella3114
      @rahulnadella3114 3 года назад

      హైదరాబాద్ లో అస్సలు బావుండదు దిబ్బయ్యహోటల్👹👹👹👹👹👹

  • @sanjusuryaa9600
    @sanjusuryaa9600 3 года назад +1

    మాది కాకినాడ నే,సబ్బయ హోటల్ నిజం గానే సూపర్ but కొద్దిగా ఇంగువ వేస్తారు.దయచేసి అతిగా తినకండి..తర్వాత కడుపులో ఇబ్బందిగా వుంటుంది. Same to same ఇలానే వుంటుంది.👍🥳🥳😋ఒక్కరోజే గా తినేయంది ఫుల్ గా 😋😂😂.తర్వాత చూద్దాం ఏం జరిగితే అదే జరుగుద్ది.🤭😊

  • @krishnatulasi4297
    @krishnatulasi4297 4 года назад +6

    My City..... I love kakinada...🤗🤗

    • @mbtv7021
      @mbtv7021 4 года назад +1

      Palla Tulasi మీరు చాలా అదృష్టవంతులు కదా

    • @bhashamonivishnu5356
      @bhashamonivishnu5356 4 года назад

      Hi madam subbayya gari hotel ki ela reach avvali

  • @karthikpingali
    @karthikpingali 4 года назад +15

    Treatment, food quality, service choosaaka... price enquiry cheyadam avivekam ... nice video bro

    • @mohankrishna648
      @mohankrishna648 4 года назад +2

      డబ్బులు బొక్క...

  • @rpr7432
    @rpr7432 4 года назад +1

    పేరు గొప్ప..ఊరు దిబ్బ..హైదరాబాద్ to విజయవాడ హై వే లో వున్న హోటల్ లో ఉదయం వండినవి పెట్టారు.

  • @dharavathsaidulu6667
    @dharavathsaidulu6667 4 года назад

    Super.. we are already tested the subbaiah gari hotel testes

  • @GSA446
    @GSA446 4 года назад +2

    Kodhi Kodhi gane thintanu ani cheppi aaku bane khali chesadu babu. Dhanibatti ardham avudhundhi aa hotel lo food entha bagundho. 👌👌👌

  • @kshankar6216
    @kshankar6216 3 года назад +1

    సూపర్ భోజనం.

  • @chandrasekharpoluboyina8865
    @chandrasekharpoluboyina8865 4 года назад +29

    Hyd lo matram naku nachhaledu

    • @truevoice579
      @truevoice579 4 года назад +3

      even kakinada also same no taste no proper parcel package worst

    • @tulasiramp4385
      @tulasiramp4385 3 года назад +1

      కాకినాడలో సూపర్.

    • @rockingstaryash007
      @rockingstaryash007 2 года назад

      Sarle baadhapadaku

  • @ManiKumar-cv7xk
    @ManiKumar-cv7xk 4 года назад +5

    Simple and nice presentation 👌

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 года назад +1

    గుడ్ వీడియో

  • @vmk1942
    @vmk1942 3 года назад

    Wonderful meals subbayyagari hotel

  • @kolisettykoushal9362
    @kolisettykoushal9362 4 года назад +1

    Good presentation. Voice is clear. Photography excellent. Keep it up brother.

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 4 года назад +4

    భోజనం చేసిన తరువాత energitic feeling రావాలి నేచురల్గ. కాని వీరి భోజనం చేస్తే నిద్రొస్తుంది గమ్మత్తుగ

  • @Usefuully
    @Usefuully 3 года назад +1

    Pappu,2 currys,sambar,rasam,1 sweet,1 pachadi petti 100 rupees lo oka pack pedithe bagundu.

  • @dadimahesh
    @dadimahesh 4 года назад

    thanks for sharing this... need to visit kakinada..

    • @ArunKumar-wd3rc
      @ArunKumar-wd3rc 3 года назад

      trust me u gonna have wonderful time here👍

  • @anilgaikwad6953
    @anilgaikwad6953 Год назад

    V.v.nice

  • @krishnamrajusirgineedi5941
    @krishnamrajusirgineedi5941 3 года назад

    పి.గన్న వరం మండలం కె.ముంజవరం గ్రామంలో ఎక్కువ మంది కొబ్బరి చిప్పలతో సింగరేణి కి బొగ్గు కి ఏమాత్రం తీసి పోనీ కొబ్బరి చిప్పలతో బొగ్గు తయారు చేస్తారు వారిపై ఒక వీడియో చేయండి

  • @seelamganesh9793
    @seelamganesh9793 4 года назад +2

    Bro east godavari thondangi mandal pirmalapuram lo bellam garalu 😘😘 spr intriview chaindi anna

  • @sivasankarsivasankar8116
    @sivasankarsivasankar8116 4 года назад

    Baguntundi food maa kakinada special

  • @sudhirravuri5623
    @sudhirravuri5623 4 года назад +1

    సూపర్ హోటల్.

  • @chavalamnarasimhaswamy2043
    @chavalamnarasimhaswamy2043 4 года назад +1

    Super sir

  • @Chandra806
    @Chandra806 4 года назад +3

    It is humanly impossible to eat so many items except to taste them a bit.

  • @murthypsr8652
    @murthypsr8652 4 года назад +4

    Hyderabad Branch lo items taste levu. Items takkuva. Kosari vaddimpulu levu. Adigite serve chestaru. It is a normal hotel like any other hotel.

  • @bombaatboy4402
    @bombaatboy4402 3 года назад

    Very nice ancoring and presentation. I want to suggest a paaka hotel. Kumar tiffins, A.T Agraharam, Guntur.

  • @koteshkoda6382
    @koteshkoda6382 2 года назад +2

    Manisini batti ac hall lo workers behavior vaddimpu mari pothundhi
    Kondariki valle adigi vaddistharu kondarini sariga pattinchukoru

  • @jpreddy6568
    @jpreddy6568 4 года назад +2

    Annadataa sukhibhava,
    Devudu
    Challaga
    Chudu gaka

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 4 года назад

    Very good info brother, Hyderabad branch koodaa vella family ne naduputundaa....

  • @jaya6074
    @jaya6074 4 года назад +3

    Plzz change the anchor..Bloody over action..Change the eating habits...The way u eati ing seems to be worst

  • @chandrashekarkurella2447
    @chandrashekarkurella2447 4 года назад +2

    Super anchoring

  • @shaiksaidulu4077
    @shaiksaidulu4077 4 года назад

    ee kakinaada subayyagari hotel MAA SURYAPET lo start chysaruu super

  • @viveknanda1668
    @viveknanda1668 4 года назад

    Very good

  • @leelakrishnakona1818
    @leelakrishnakona1818 4 года назад +2

    Keep continuing improved alot
    Subscribed

  • @user-cb3sl8ro2p
    @user-cb3sl8ro2p 4 года назад +3

    Plz vizag lo pettandi.. Nd amb mall opposite lo vunna hotel konchm service baaledu..but kakinada is good..

    • @adityas9635
      @adityas9635 4 года назад

      Start chestunnaru near 3 rd lane dwaraka Nagar

  • @cherukukrishna
    @cherukukrishna 2 года назад +2

    అనుకున్న అంతా గొప్పగా ఏమి లైదు

  • @sunilkumaruddandam2542
    @sunilkumaruddandam2542 4 года назад

    Mee anchoring chala bagundhi bro...

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit456 3 года назад +1

    Ayyo Baboi Subbayya Gari Hotel Ha?Nen Khaccitanga Kakinada Ki Vellalli.

  • @parasuramkoduri8106
    @parasuramkoduri8106 4 года назад +1

    ఇప్పుడు అంత గొప్పగా ఏమి లేదు

  • @vinayakkanumuru8709
    @vinayakkanumuru8709 4 года назад +1

    Vijayawada loo gudaa okaa branch started cheyastaa bagutadee sir

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 4 года назад

    Bro meru elage enkaring bagunde elanti videos cheyamde

  • @bangarumanikyam1204
    @bangarumanikyam1204 2 года назад +2

    13.01.2022

  • @tunguntala
    @tunguntala 4 года назад +1

    Today I had the break fast very good
    Service also good
    They are giving some sweet for waiting service if the person waiting in line

  • @skazeembashaazeem1023
    @skazeembashaazeem1023 4 года назад

    Super Food

  • @sangasrinu
    @sangasrinu 3 года назад +1

    Jai venkateswara swamy

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 2 года назад +1

    ,large number of items waste you have to supply 7or8 high quality items and bring the meal price to reduce reasonable price