I am born and brought up in atreyapuram only. I have travelled around the globe. But the best tiffin centre with ultimate taste. Must try. Whenever I go to my place, I don't even miss a single day having breakfast there.
నాకు చాలా ఇష్టమైన రాజు గారి హోటల్ , పెసరేట్టు ఎంత femous, non Veg భోజనం ఉంటది అద్భుతం...అమలాపురం నుండి రాజమండ్రి పని ఉంటే ఉదయం టిఫిన్ అక్కడే ,మధ్యాహ్నం భోజనం అక్కడే..😍
Though I am from Cuddapah I have settled in Bangalore, Now I would like to go to Kakinada, Aetryapuram, and Rajamundry to taste the delicacies that you are showing in Adan food and travel. I myself is a travel adviser so definitely I would like to visit and taste the foods.
Serving Food is Business - Sharing Love & Affection with Quality Food is Ever Green... Vamsi & Bapu garu Fan's ithe... from now onwards Memu kuda Raju Gari Hotel Fan's... ;)
వంశీ గారి ని మళ్ళీ మా ముందుకి తీసుకొచ్చి ఆయన ప్రస్తావన తెచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు మన పరిసర ల్లో మన ప్రాముఖ్య ఫుడ్స్ అందరికి తెలియపరిచే మీ వీడియో సింప్లి సూపర్
@@Aadhan_Srikanth ఆయన డైరెక్షన్ లో మంచి సస్పెన్స్ ధ్రి ల్లర్ మూవి తీయాలని ఆయన కోసమే కదా రాసుకొని ఎదురు చూస్తున్నా ఎప్పటికయినా సరే ఆయనతో మళ్ళీ మంచి కదా తో సినీ ఫీల్డ్ లో ఉండాలని కోరుకున్న sir నాది గోదారి జిల్లా గోదారి అంటే ఇష్టం వంశీ గారి ప్రతీ సినిమాలో చూపించే గోదారి ఇంకా ఇష్టం నాకు
టిఫిన్స్ రుచిమొకాని మీ ఏంకరింగ్ మాత్రం చాలా కమ్మగా వుంది. ఎక్స్ల్లెంట్ నరేషన్. చాలా చక్కగా వివరించారు. ఇలాంటి వీడియోలు మరిన్ని చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ఆశిస్తున్నాను. 👍
Srikanth garu - you are a really good interviewer , always polite, excellent diction, command on telugu, and your screen presence is top class. You have a bright future and you’ll go places. Keep up the good work bro!!
Mindblow young man your hard work should be praised..... Keep on exploring such yammy tiffins & meals.... Hopefully we will try & reach all.... Regards youn man....
Srikanth... Really.. Nuvu paricheyam cheysukuney vidhanam chusthuntey.. Chala bagundi.. May be other than Godavari person ki adi koncheam athi anipistundi antareymo... Don't spare them.. Mana Godavari vallaki matramey teylusuthaie aa gowravam ichi puchu kuney vidhanam.. Really feeling so proud to be Godavarian...
థాంక్యూ వెరీమచ్ ఫణి గారు.. మన గోదారోళ్ళ మమకారం ప్రేమ ఆప్యాయత అనురాగాలు అద్భుతమండి.. గోదావరి జిల్లాలో పుట్టడం అదృష్టం అండి. అది అర్థం కాని వారి గురించి పట్టించుకోవడం ఏనాడో మానేశా లెండి 🙏
అన్నయ్య మొదటిగా ఈ ఛానల్ నిర్వహిస్తున్న మీకు ధన్యవాదాలు మాది తెలంగాణ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలము ఇక్కడ సారంగాపూర్ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి హోటల్ రాజా గౌడ్ పూరి చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీ ఛానల్ ద్వారా చూయించండి అందరికీ ఎందుకంటే తెలంగాణ రుచులు కూడా ప్రజలకు చూయించండి చాలా బాగుంటుంది అందరికీ కూడా వీళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు దాదాపు 45 సంవత్సరాల నుంచి వారికి ఈ హోటల్ ని నడిపిస్తున్నారు
అలాగే రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే భాగ్యలక్ష్మి హోటల్లో పెసరట్టు..సఖినేటిపల్లి సూరిబాబు పెసరట్టు..పాపికొండల ముందు ఊరు కొరటూరు సర్పంచి గారి హోటల్లో వేసే పెసరట్టు బాగా ఇష్టం వంశీ గారికి ఓసారి..అవి కూడా టేస్ట్ చేయి బ్రదర్❤️❤️❤️
అవునండీ.. ఈ వీడియో చూసి డైరక్టర్ వంశీగారు డైరక్ట్ గా కాల్ చేశారు.. ఈ లిస్టంతా మళ్లీ చెప్పి వెళ్ళి ఖచ్చితంగా తినాలని ఆర్డరేసారు.. ఆయనకూడా నాతో కలసి ఓ వీడియో చేయడానికి వెళదామన్నారు.
Hi bro,I'm from Chennai and i love Andhra foods especially from East godavari.i can understand but also give some English subtitles atleast some important points.i appreciate ut efforts.All the best!!!🙋
Nenu 10 times aina velli untanu srikanth garu matalo chepalemu antha bagundhi ma head master v.satya narayana raju garu nenu kalasi tine vallamu nijamga superhey 😊😊
Mee videos eppudeppudu vastaya ani choostuntam brother...chalaa baga chesaru video..aa road lo astamaanu tirugutam mee punyama ani ippudu telisindi hotle..chalaa thanks srikanth garu..
Nice anchoring brother, manchi Telugu lo over action lekunda chal chakkaga matladthu elder's chala maryadha ga vinayam ga matladaru brother keep it up 👍👍👍
Thank you brother. We eager to taste Upma Pesarat. After carona eases we will travel from Bangalore to Andhra Pradesh and taste the Konaseema specials.
శ్రీకాంత్ గారు,,, మీరు రాష్ట్రం లో అత్యంత గొప్ప వంటలు తినే అవకాశం రావడం భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం🙏🙏
Correct gaa chepparu sir
ఆహా....తినాలి..జీవితం ధాన్యం చేసుకోవాలి..తండ్రి గారి పెరు నిలబెడుతున్న. కృష్ణం రాజుగారికి శుభ ఆకాంక్షలు..ఆపరదేవత అన్నపూర్ణా దేవి..కారుణాకటాక్షాలతో..మరింత అభివృద్ధిలోకి రావాలని మాకొరిక..జై భీమ్
గోదావరి జిల్లా ల వంటలు మనుషులు ఆ ప్రేమ వెలకట్టలేం అండి
అవునండీ
Thank you
Avunu correct andi...
Very happy
Super bro❤️❤️❤️
మాది గుంటూరు నరసరావుపేట ఈరోజు రాజమండ్రి నుంచి పూతరేకుల కోసం ఆత్రేయపురం వేలాము రాజు గారి హోటల్ వెళ్లి టిఫన్ తిన్నాము చాలా బాగుంది
నేను అమలాపురం లో 15 ఏళ్ళు పనిచేశాను,కానీ ఆత్రేయపురం వెళ్లే అదృష్టం కలగలేదు.రాజు గారి సోదరులకు,కస్టమర్లకు మా అభినందనలు.
రావులపాలెం నుంచి బొబ్బర్లంక దారి మధ్యలో ఆత్రేయపురం అందులో రాజు గారి హోటల్ ఫేమస్
చూసేవాళ్ళకి నోరు ఊరిపోతుంది ఇక్కడ... ఇది చాలా అన్యాయం అన్నయ😭😭
రండి బ్రదర్ కలిసి వెళ్దాం 😀
పెసరట్టు రుచి తో పాటు రాజు గారి మర్యాద కూడా బాగుంటుంది .
వారి తండ్రి గారైన క్రిష్ణంరాజు గారి నుండి ఇప్పటి వరకు వున్న కుటుంభ సబ్యుల వరకు వారి నుండి ఎప్పటికి మరచి పోలేని గౌరవ మర్యదలే వాటి వలనే ఆ రుచి...
మీ చానల్ పుణ్యమా అని మన ప్రాంతం వారి ప్రతిష్టని పేరు దశ దిశల వ్యాప్తి చెందుతుంది
మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉండడం నా అదృష్టం 🙏
Ravulapalem jn nundi, bobbarlanka, route.
Bobbarlanka, athreya puram, dawaleswaram, rajahmundry. Vasthundhi.
Ovvunu baga chepparu
చాలా థాంక్యూ అండీ మంచి ప్రాధాన్యత ఉన్న రాజు గారి హోటల్ గురించి తెలిపినందుకు....ఈసారి తప్పకుండా వెళ్లి కడుపునిండా తిని వస్తాము...👌💐👍👍
థాంక్యూ శ్రీనివాసరావు గారు
I am born and brought up in atreyapuram only. I have travelled around the globe. But the best tiffin centre with ultimate taste. Must try. Whenever I go to my place, I don't even miss a single day having breakfast there.
నిజమండీ 👍
I am born kattunga......i am always like the pesarattu...utappa
I am from వద్దిపర్రు
I visited today with my family members. Excellent pesarattu 👍
నాకు చాలా ఇష్టమైన రాజు గారి హోటల్ , పెసరేట్టు ఎంత femous, non Veg భోజనం ఉంటది అద్భుతం...అమలాపురం నుండి రాజమండ్రి పని ఉంటే ఉదయం టిఫిన్ అక్కడే ,మధ్యాహ్నం భోజనం అక్కడే..😍
ఔను మంచి రుచికరమైన టిఫిన్స్😋రాజుల మర్యాదలుకి వంటలకి పేరు పెట్టటం ఎవ్వరి తరం కాదు😍మా చుట్టాలు ఎక్కువ ఉన్నారు ఆఊరులో☺️ మేము తిన్నాం👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻
@@vamsivarma5556 😂
@@vamsivarma5556 haaha mr vamsi,am a lady (house wife)am not a girl,my age 36 to 37
We r from rjy,ok
@@ranivarmav7635 sorry madam miru girl anukunna sorry madam
@@vamsivarma5556 i know it's ok👍🏻
@@ranivarmav7635 rjy vachinapudu meet avvudam madam
Me videos chustunte eppudu velli thinala anipistundhi antha bavunnye thank you 😊great job andi
30/- rps very reasonable price for this quality
godavari jilla superandi babu. nice video . ty so much.
Thanks brother....me video chuse nanu vallanu tiffin cheyadaneke it's really tastyyy.....😋
ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు జవాబు మొత్తం చెప్పినంక ఇంకో ప్రశ్న అడగాలి మధ్యలో అడ్డు పడదు ఆయన చెబుతూనే ఉన్నాడు మీరు అడుగుతూనే ఉన్నారు
చాలాబాగుంది. నోరూరుతుందండి.ఇదితినడంకోసంఅయినామీఊరురావాలి.
థాంక్యూ నీలిమ గారు
Though I am from Cuddapah I have settled in Bangalore, Now I would like to go to Kakinada, Aetryapuram, and Rajamundry to taste the delicacies that you are showing in Adan food and travel. I myself is a travel adviser so definitely I would like to visit and taste the foods.
Me videos anni star hotels chuttu kakunda beautiful villages chuttu untay .. That makes the difference brother
సార్ మీకు కాశీ అన్నపూర్ణేశ్వరీదేవి అనుగ్రహం ఉంది.
Serving Food is Business - Sharing Love & Affection with Quality Food is Ever Green...
Vamsi & Bapu garu Fan's ithe... from now onwards Memu kuda Raju Gari Hotel Fan's... ;)
థాంక్స్ అండీ
I'm worked at Atreyapuram....nenu tinanu... super untadi bro......I miss that village....
వంశీ గారి ని మళ్ళీ మా ముందుకి తీసుకొచ్చి ఆయన ప్రస్తావన తెచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు మన పరిసర ల్లో మన ప్రాముఖ్య ఫుడ్స్ అందరికి తెలియపరిచే మీ వీడియో సింప్లి సూపర్
థాంక్యూ కోటిగారు.. ఈ వీడియో చూసి డైరక్టుగా ఆయన కాల్ చేయడం కూడా నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందండీ
@@Aadhan_Srikanth ఆయన డైరెక్షన్ లో మంచి సస్పెన్స్ ధ్రి ల్లర్ మూవి తీయాలని ఆయన కోసమే కదా రాసుకొని ఎదురు చూస్తున్నా ఎప్పటికయినా సరే ఆయనతో మళ్ళీ మంచి కదా తో సినీ ఫీల్డ్ లో ఉండాలని కోరుకున్న sir నాది గోదారి జిల్లా గోదారి అంటే ఇష్టం వంశీ గారి ప్రతీ సినిమాలో చూపించే గోదారి ఇంకా ఇష్టం నాకు
టిఫిన్స్ రుచిమొకాని మీ ఏంకరింగ్ మాత్రం చాలా కమ్మగా వుంది. ఎక్స్ల్లెంట్ నరేషన్. చాలా చక్కగా వివరించారు. ఇలాంటి వీడియోలు మరిన్ని చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ఆశిస్తున్నాను. 👍
థాంక్యూ వెరిమచ్ అండి
చాలా థాంక్స్ అన్నా,నేను ఏపుడి వెళ్ళినా పూతరేకులు తీసుకొని వచేసివాన్ని , మీరు చెప్తుంటే నోరు ఊరుతుంది, ఈ సారి తప్పకుండా తిని వస్తా 😋😋😋
థాంక్యూ బ్రదర్
A location malli meeru chupincharu.... thank you so much bro........aye....memu godarollamandi aye....ma manasullu vena Andi ......ayeeee
I am living in Rajahmundry ...have work in Ravulapalem side
My byk route to Atreyapuram
Because Raju gari pesararru utapam....etc..
Srikanth garu - you are a really good interviewer , always polite, excellent diction, command on telugu, and your screen presence is top class. You have a bright future and you’ll go places. Keep up the good work bro!!
Mindblow young man your hard work should be praised..... Keep on exploring such yammy tiffins & meals.... Hopefully we will try & reach all.... Regards youn man....
We are regular followers of rajugari hotel
Your presentation is also great.
థాంక్యూ ప్రసాద్ గారు
Motham tiffins and sambar anni chala baguntai, i never missed on the way.
Srikanth... Really.. Nuvu paricheyam cheysukuney vidhanam chusthuntey.. Chala bagundi.. May be other than Godavari person ki adi koncheam athi anipistundi antareymo... Don't spare them.. Mana Godavari vallaki matramey teylusuthaie aa gowravam ichi puchu kuney vidhanam.. Really feeling so proud to be Godavarian...
థాంక్యూ వెరీమచ్ ఫణి గారు..
మన గోదారోళ్ళ మమకారం ప్రేమ ఆప్యాయత అనురాగాలు అద్భుతమండి.. గోదావరి జిల్లాలో పుట్టడం అదృష్టం అండి. అది అర్థం కాని వారి గురించి పట్టించుకోవడం ఏనాడో మానేశా లెండి 🙏
అన్నయ్య మొదటిగా ఈ ఛానల్ నిర్వహిస్తున్న మీకు ధన్యవాదాలు మాది తెలంగాణ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలము ఇక్కడ సారంగాపూర్ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి హోటల్ రాజా గౌడ్ పూరి చాలా బాగుంటుంది మీరు ఒకసారి మీ ఛానల్ ద్వారా చూయించండి అందరికీ ఎందుకంటే తెలంగాణ రుచులు కూడా ప్రజలకు చూయించండి చాలా బాగుంటుంది అందరికీ కూడా వీళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు దాదాపు 45 సంవత్సరాల నుంచి వారికి ఈ హోటల్ ని నడిపిస్తున్నారు
థాంక్యూ నితీష్ కుమార్ గారు.. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటే పెట్టండి.. నా నెంబర్ 9705528889. తప్పకుండా ఛానల్ లో వీడియో చేద్దాం.
Google map link కూడా పెట్టు బ్రదర్ వెళ్లే వాళ్ళకి ఈజీ గా ఉంటుంది
Food items lo east godavari is best....👌👌👌👌..with respectt..
Pesara ATTU REALLY SUPER
Bayya gud program visit chesthanu pakka
థాంక్యూ శ్రీనివాస్ గారు
@@Aadhan_Srikanth bayya sakhinetipalli suri babu garu tiffin, khaja sri ram dum biryani thinnanu mee program chusina tharuvatha vizag nunchi velli
అలాగే రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే భాగ్యలక్ష్మి హోటల్లో పెసరట్టు..సఖినేటిపల్లి సూరిబాబు పెసరట్టు..పాపికొండల ముందు ఊరు కొరటూరు సర్పంచి గారి హోటల్లో వేసే పెసరట్టు బాగా ఇష్టం వంశీ గారికి ఓసారి..అవి కూడా టేస్ట్ చేయి బ్రదర్❤️❤️❤️
అవునండీ.. ఈ వీడియో చూసి డైరక్టర్ వంశీగారు డైరక్ట్ గా కాల్ చేశారు.. ఈ లిస్టంతా మళ్లీ చెప్పి వెళ్ళి ఖచ్చితంగా తినాలని ఆర్డరేసారు.. ఆయనకూడా నాతో కలసి ఓ వీడియో చేయడానికి వెళదామన్నారు.
@@Aadhan_Srikanth అవునా❤️అలానే కల్లూరు చౌదరి హోటల్లో..గోంగూర పచ్చడి....చేపల పులుసు...అన్నా బాగా ఇష్టం . వంశీ గారికి......❤️❤️❤️❤️❤️
Ma uri Raju gari hotel 👌👌👌 tiffins super untai bojanam kuda chala tasty akulu nakeyachu
Chala neat ga clean ga untadhi me explanation...👍👍
థాంక్యూ సందీప్ వర్మగారు
Bro chla chlaa bagunayeee me programs Great sir
You are introducing best food items... Thanks a lot bro...
Raju garu pesarattu uppama India vachinappudu try chestamu
Chalabhaga chupimcharu thaks
It's my favorite place, iam more time eaten there,, Vijay from Oman, amalapuram.
Yummy Upma pesarattu, uttappam, Idli wada, Mysore Bonda.....podduna Tinte Inka Night mealse. No lunch.
Sri kanth bro vizag district thadi railwaystation ki vellay way lo nh5 road mida oka hotel untadi taste baguntadi video cheyandi
Hi bro,I'm from Chennai and i love Andhra foods especially from East godavari.i can understand but also give some English subtitles atleast some important points.i appreciate ut efforts.All the best!!!🙋
Will have to visit this place for sure
Super bhayya nvu, yekkado vurlalo vunna nijamaina ruchulu parichaya chesthunnam unlike other channels who concentrate only on city outlets, hatsoff
meeru super srikanth garu...telugu rastralloni goppa ruchulanu parichayam chesthunnanduku...i love East Godavari district villages...👌👌
థాంక్యూ రాజేష్ గారు
Ravulapalem nunchi ela vellali which road plz give adress anyone 👍love the video
Chinavadapalli templeki velle vallu compulsory taste cheyyali
Mee telugu..Meeru matlade vidhanam bagundi anchor garu
super taste .lolla loc ma taata gari ooru vachinapudu e hotel ki velatanu. kuwait lo me video chuse chaala happy feel ayanu bro .....
ఈ కరోనా లేకపోతే ఈరోజే వెళ్ళేవాడిని, కానీ భవిష్యత్తు లో కచ్చితంగా వెళ్తాను 👍👍
థాంక్యూ శ్రీనివాస్ గారు
loved the way that headmaster was talking😍😍😍
Just tasted today... Ghee Pessarattu famous
Nice to note. Will try next time...
Wow ma side east godavari very nice
Superb pessaratuppma looks fantastic, I really like the way they serve that to with banana leaves...
Tadiparru lo vunna Medipally hotel lo minapattu video Cheye Anna Undrajavaram Mandalam east godhavari dist Nidadhavolu concency
Guest laki jidi pappu avi evi vestaru hadavidi ga daily customers ki vestaru antara?
Okka saraina Andra ki velli miru chupinchina vatilo edo oka hotel ki velli thappakunda items taste chestanu bro
అరటి ఆకులో పెట్టడం బాగా ఉంది....బ్రో
అరిటాకులో తింటే ఆ మజానే వేరు సార్ అదిరిపొతుంది
తినక ముందే wow అంటాడు....
చూస్తుంటే నోరూరిపోతుంది మరీ ఏం చేస్తాం దీలిప్ గారు
కామెంట్స్ లో రావులపాలెం, రాజమండ్రి నుండి రూట్ గూగుల్ మ్యాప్ పోస్ట్ చేస్తే బాగుంటుంది
డిస్క్రిప్షన్ లో పెట్టిస్తా బాబాయ్ గారు
రావులపాలెంకి 10.రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది
RJM to Ravulapalem via Bhobbarllanka rout lo Atrepuram Revu 👍👍👍👍👌👌👌
@@Aadhan_Srikanthpls provide contact number andi
Great Raju garu, great job
Thanks for showing this hotel bro.....Do more vlogs in our East godavari
Thanks Kumar Garu.. sure andi
Super andi
He is my grandfather
వెరీ నైస్ పర్సన్.. స్వచ్ఛమైన నవ్వు ఆప్యాయంగా పలకరించే మనస్సు నాకు చాలా బాగా నచ్చారు ❤️
Dawaleswaram nunchi yenni km hotel ki..
Be PROUD...
Oh...maadi kattunga....neenu eppudu ekkade tintanu
@@paidinagendraofficial7239 25km below
Thanks bro,even I had pesarattu upma it was first time,it was anazing
Super video brother big fan of u
Nenu 10 times aina velli untanu srikanth garu matalo chepalemu antha bagundhi ma head master v.satya narayana raju garu nenu kalasi tine vallamu nijamga superhey 😊😊
Nenu thinna nu superb
Nice. We will visit
Meeru chala lucky andi manchi manchi tiffins thintunnaru
Your making of video is good
Super videos bro show all other andhra food varieties
Best wishes from Dubai
Mee videos eppudeppudu vastaya ani choostuntam brother...chalaa baga chesaru video..aa road lo astamaanu tirugutam mee punyama ani ippudu telisindi hotle..chalaa thanks srikanth garu..
థాంక్యూ దుర్గారావు గారు
Thanks brother doing good job please send routmap Rajamandri to Rajugari Hotel,
U r lucky to live in such a beautiful place near by!!!!!!!!
థాంక్యూ రవితేజ గారు
Very nice beta.
Nice anchoring brother, manchi Telugu lo over action lekunda chal chakkaga matladthu elder's chala maryadha ga vinayam ga matladaru brother keep it up 👍👍👍
థాాంక్యూ చక్రవర్తి గారు
Thank you brother. We eager to taste Upma Pesarat. After carona eases we will travel from Bangalore to Andhra Pradesh and taste the Konaseema specials.
థాంక్యూ లక్ష్మీ పతిగారు
Beautiful food ...testy testy yummy food
Very good videos.
థాంక్యూ నాగరాజు గారు
Good explore more about andhra best places 🙏🏽👍
I like Atreyapuram......🙋🙏🙏
Anantapur specials are prabhakar idli and very famous in oligalu (bobbatlu)
Yes. 100% correct.Apyayatalaku putti nillu.taste laku,maryadalaku kuda.ekkada undadu.ruchaku nala bheemapakam.Good luck
Anna Thanks for showing Great and Authentic Food
థాంక్యూ నవీన్ కుమార్ గారు
Woow super...nenu Kuda tinna Bro 😀...... ఆత్రేయపురం....లో నేను ఇంట్మీడియట్ చదివా....now in HYD..👍
ఎక్కడున్నా మనం పెరిగిన ఎదిగిన ప్రాంతాలను గుర్తు చేసుకోవడం ఓ మధురానుభూతి ❤️
I am from vijayawada ,I am entrested to taste in ramu gare hotel soonly