ఇలాంటి చేతకాని వాడు హీరో ఏంటని తిట్టిన రాజనాలే..15ఏళ్ల తర్వాత సాయం కోసం శోభన్ బాబు గారి ఇంటికెళ్తే..

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 337

  • @prakashgsvp
    @prakashgsvp 2 года назад +25

    సోగ్గాడి గురించి చక్కగా సూటిగా వివరించారు. 🌷

  • @rraju6042
    @rraju6042 Год назад +6

    Super super super super duper duper duper duper duper duper duper shobhan Babu garu

  • @poornak59
    @poornak59 2 года назад +18

    శోభన్ బాబు గారు life style simple మా శోభన్ బాబు గారి కి నా హృదయ పూర్వక జోహార్లు గుప్త దానాలు చేసినా నిజమైన హీరో శోభన్ బాబు మిస్ యూ శోభన్ బాబు గారు a to z వరకు తెలుసుకున్నాను thankyou sir

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад +2

      ధన్యవాదాలు సర్..

    • @jannila1
      @jannila1 Месяц назад +1

      😅

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +21

    అందమైన నటులు శోభన్ బాబు గారు ♥️♥️♥️♥️.. మా బాబాయ్ శోభన్ బాబు గారి వీరాభిమాని ♥️♥️♥️

  • @marrikoti5885
    @marrikoti5885 2 года назад +54

    శోభన్ గారు ఎంత అందగాడో, అంతకంటే గొప్ప మనసున్న, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహారాజు. 🙏🏻🙏🏻🙏🏻❤❤❤

    • @Baba-tu5gx
      @Baba-tu5gx 2 года назад +1

      Anduke jaya mi gokada? Illegal son vunadu aa

    • @marrikoti5885
      @marrikoti5885 2 года назад +1

      @@Baba-tu5gx నువ్వు చూశావా, వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎవరని గోకలేదా,ఫస్ట్ మనది మనం చూసుకుంటే బాగుంటుంది.

  • @puttasatyanarayana5426
    @puttasatyanarayana5426 Год назад +3

    Great Actor and discipline and good Investor.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Месяц назад +5

    చితికిపోయిన Artist లకు రహస్యంగా help చేశారట ఇలాంటివి బయటకు చెప్పుకునేవారుకాదట, అయన దగ్గర పనిచేసే పదుల సంఖ్యలో వున్నవాళ్లందరికి ఇళ్ళు కట్టించారని, వాళ్ళపిల్లల్ని బాగా చదివించారని, చాలా చోట్ల చదివాను, Great HERO..❤

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 2 года назад +78

    అందమైన నటుడు.అందమైన నటన.అందమైన హృదయం...

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 2 года назад +32

    శోభనబబు మంచి హీరో ,వారు ఫ్యామిలీ హీరో కుటుంబ కథా చిత్రాలే గుర్తుకొస్తాయి.అతని"మహారాజు" సినిమా టైటిల్ సాంగ్ "రాజువాయ్యా మహరాజువయ్య " మనుషుల జీవితాలు ఎత్తు పల్లాలు గురించి ప్రస్తావనకు వస్తాయి .నీజంగా "మహారాజ్"

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 года назад +95

    ఇన్ని సంవత్సరాలకి మరలా శోభన్ బాబు గారిని గుర్తుకు తీసుకువచ్చారు చాలా థాంక్స్

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 года назад +32

    JAI శోభన్ బాబు...❤️❤️❤️❤️❤️my favourite hero...

  • @MR_VIVEK-o_ff
    @MR_VIVEK-o_ff 2 года назад +8

    Shobhan babu gariki jai I miss you shobhan babu garu

  • @madinindia7997
    @madinindia7997 2 года назад +31

    అందం తగ్గిందని.... ఆత్మ న్యూనత వచ్చింది.... ఒక వేడుకలో ఒకరు.... అన్నారు అంట.... మునుపటి అందం లేదండీ అని.... గురుతు పట్టలేని విధంగా... రూపం మారి పోయింది... అనే బాధ....

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 2 года назад +30

    గ్రేట్ గ్రేట్ గ్రేట్ హీరో.....❤️🙏

  • @zameermohammed7810
    @zameermohammed7810 2 года назад +75

    S. B. ఫ్యాన్స్ ఇక్కడ. Great actor Sobhan Babu garu.

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 2 года назад +20

    A perfect gentleman in film industry, and very kind HEARTED 🙏

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 2 года назад +45

    తెలియని చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు

  • @magantisubhas8836
    @magantisubhas8836 2 года назад +28

    థాంక్స్ ,నిజాలు చెప్పారు ,,,,,,శోభన్ ఈజ్ శోభన్🌹🌹🌹

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад +3

      Thank you for watching brother

  • @jawaharv692
    @jawaharv692 2 года назад +31

    శోభన్ అద్భుతమైన నటుడు

  • @mahamadyakub7402
    @mahamadyakub7402 2 года назад +10

    Super hero 🙏🙏🙏❤️❤️❤️ real soggadea chenee nayana sobhan❤️❤️❤️

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 года назад +111

    Five days లో 2 lacks పైగా వ్యూస్ వచ్చాయంట్టే
    That is సోగ్గాడు శోభన్ బాబు 👏👏👏👏👏👏👏👏

  • @Bhaskar1958
    @Bhaskar1958 2 года назад +66

    కర్నూలు లో కూడా ఈయన విగ్రహం ఉంది. ఈయనకు ప్రముఖ రాజకీయ నాయకుల తో సహా పలువురు అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్నాయి.

    • @sairam-bj5kc
      @sairam-bj5kc 2 года назад +1

      Area ekada bro

    • @Bhaskar1958
      @Bhaskar1958 2 года назад +1

      @@sairam-bj5kc park road lo,

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 года назад +1

      Idols of legends like S/Sri Alluri, Sivaji, Sri Krishna Deva Raya, Aliya Rama Raya, Adi Sankaracharya, Ramanujacharya also need to be installed.

    • @kameswararaoturaga4537
      @kameswararaoturaga4537 2 года назад +1

      @@sairam-bj5kc అప్పుడు ఎప్పుడు మర్చిపోలేని అందాల నటుడు
      . శోభన్ బాబు
      కామేశ్వరరావు అభిమాని

  • @sankarrekapalli6108
    @sankarrekapalli6108 2 года назад +22

    శోభన్ బాబు లాంటి సూపర్ హీరో మరొకరు లేరు రారు. గ్రేట్ గ్లామర్ హీరో.

  • @Vasanth_999
    @Vasanth_999 2 года назад +37

    రియల్ హీరో శోభన్‌బాబు 🌹🌹🌹

  • @ganeshkvvss4289
    @ganeshkvvss4289 2 года назад +46

    శోభన్ బాబు మంచి మనీషి

  • @krishnavulisi960
    @krishnavulisi960 2 года назад +10

    Shobana babu Garu always all time super forever 🙂👍

  • @shankarnarayana2170
    @shankarnarayana2170 2 года назад +3

    sobhan Babu vigraham Kurnool lo park road lo undi.im Krishna fan...but I also like SB

  • @thotarani.3099
    @thotarani.3099 2 года назад +9

    Hatsof to evergreen handsomehero Sobhanbabugaru.....

  • @subramanyamrathikota4265
    @subramanyamrathikota4265 2 года назад +45

    Chennai cityలో విగ్రహం వున్న one and only telugu hero

    • @Baba-tu5gx
      @Baba-tu5gx 2 года назад

      Enduku Jaya Lalitha tho illegal affair and kompalli lo secrect ga kalise valla ?

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di Месяц назад

      ​@@Baba-tu5gxఆసీక్రెట్ video పెట్టండి, పుణ్యముంటుంది 🙏.. 🤣

  • @hemalathar4882
    @hemalathar4882 2 года назад +2

    Well said. Very clean description

  • @Raja-zr8qk
    @Raja-zr8qk 2 года назад +12

    నేను sobhan Babu . NTR విరాభి మానిని..ఇపుడు ఇలాంటి అందగాళ్ళు లేనే లేరు... రారు...

    • @mvvchowdary4769
      @mvvchowdary4769 5 месяцев назад +1

      నిజం బ్రదర్ మన ఆంధ్ర
      లోనే కాదు ఇండియా లోనే కాదు వరల్డ్ వైడు కృష్ణ,,శోభన్ బాబు.
      N T R,, A N R,, లాంటి నటులు ఫేస్ వాల్యూ వున్న వాళ్ళు
      లేరు
      నేడు ఇంటర్ నెట్ పుణ్యమాని ప్రపంచం మొత్తం చూస్తున్నాము
      ఎక్కడా మన తెలుగు హీరోలకు సరి. తూగగల. వారు లేరు

    • @avina12341
      @avina12341 20 дней назад

      @@mvvchowdary4769 vere vallu cheppali kamma ani pogudukoku

  • @krishnamohan6736
    @krishnamohan6736 2 года назад +84

    జోహార్ సోగ్గాడు శోభన్

  • @krishnamurthyrajyamvenkata1627
    @krishnamurthyrajyamvenkata1627 2 года назад +12

    Handsome Hero with a handsome heart rajinipriya

  • @vuduthachandrashekhar9912
    @vuduthachandrashekhar9912 2 года назад +51

    Down to earth gentleman, A true legend 🙏🙏Jai Shobhan 👏👏

  • @laxmivsm7316
    @laxmivsm7316 2 года назад +5

    Thanq so much for this video.eppativaraku sobhanbabugarante oka businessman,thana earnings lands meda invest chesi, chalamandiki alage cheyamani cheppevarani vinnamu.firsttime Rajanal lanti senior actorni avasaramlo adukunnadani thelisi santhoshapaddam. Yemtho female following vunna sobhanbabuki The great N.T.R. ante yemtha respect thelisi surprise ayyamu.thanq

  • @filmstaking8430
    @filmstaking8430 2 года назад +62

    ప్రజల గుండే లో ఇప్పటికీ ఎప్పటికి హీరో శోభన్ బాబు సోగ్గాడు

  • @sgopal3405
    @sgopal3405 2 года назад +14

    సూపర్ స్టార్ శోభన్ బాబు గారు

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 года назад +21

    Very excellent valuable information about the actor Shoban babu.best actor.good nature person. He never forgotten who helped him during acting day's.good characters actor Shoban Babu .thanks to vedio.

  • @laxmivsm7316
    @laxmivsm7316 2 года назад +3

    Thanks for whole information of sobhanbabugaru

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 2 года назад +46

    మీ లాంటి యాక్టర్ మళ్ళీ రారు....🙏🙏🙏🙏

  • @bojadlalaxminarayana6309
    @bojadlalaxminarayana6309 2 года назад +9

    Shoban great personality.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +6

    ఆరు అడుగుల అందమైన హీరోగానే కాదు అంతే గొప్ప అందమైన మన సున్న హీరోగా, నిజి జీవిత కథా నాయకుడుగాను నిరూపించు కొన్నారు శోభన్ బాబు గారు . అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు రెండు మూల స్తంభాలుగా భావించే ఇద్దరు దిగ్గజ నటులైన NTR గారు ANR గారు ఈ అందాల నటుడికి సినిమాల లో తమ వంతుగా వేషాలను ఇప్పించి సహాయం చేయటం కూడా సంతోషం ఆ నటుల మనసు కూడా మహా ఉన్నత స్థాయిలో వున్నదని నిరూపించు ఇొన్నారు. శోభన్ బాబు గారి హఠాన్మరణం చాలా కలచి వేసినది. ఆయన అందమైన నటుడే కాదు చక్కటి తెలివైన నటుడు కూడా. సంపాదించిన డబ్బును భూముల పైన, స్థలాల పైన పెట్టుబడి పెట్టి నందువల్ల నేడు అవి కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేయడం తద్వారా కుటుంబీకులకు ఎంతో ఉపయోగపడి ఆర్థిక చింతన లేకుండా చేసిన మహా మేదావి
    ఆయన తో పోలిస్తే చాలా మంది ఆయన సహానటులు , సినియర్లు సినిమాలలో పెట్టుబడి పెట్టి చేతులను కాల్చుకోవ డం చాలా మందికి తెలిసినదే..
    21/03/22 ==== బెంగళూరు .

  • @emanisat1
    @emanisat1 2 года назад +16

    He was so smart.

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 2 года назад +32

    Only one HE-MAN of Telugu Movie Industry. Very handsome and talented Hero.

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 2 года назад +17

    Great legend Hero...

  • @jaijawanjaikisan6208
    @jaijawanjaikisan6208 2 года назад +6

    Gupta Dana karnudu SOBHAN BABU gurinchi Chakkaga Viwarincharu DhanyaWasalu..

  • @manoramareddy4662
    @manoramareddy4662 2 года назад +5

    yes was very humble man too, i believe he supported some poor families in his village ,he used to send money every month to those families i hope his son is keeping that tradition we attended his sons wedding he was so nice to every body, he is such a simple person god bless his soul

  • @raghuveersriramula6920
    @raghuveersriramula6920 2 года назад +46

    Very very handsome hero Sri Shobhan Babu garu, true legend Shobhan Babu garu

  • @srenewaason5352
    @srenewaason5352 2 года назад +4

    ఉన్నది ఉన్నట్టు చేప్పారు బాగుంది

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад +1

      థ్యాాంక్యూ సర్..

  • @keerthikakarumanchi8948
    @keerthikakarumanchi8948 2 года назад +3

    Chala baga chepparu excellent information 👌 shoban babu gurinchi yenno teliyani vishayalu video dwara telusu kunnamu 🌷

  • @hydm.vamshikrishna143.7
    @hydm.vamshikrishna143.7 2 года назад +6

    Great hero Shobanbabu garu

  • @sprabhanjana7453
    @sprabhanjana7453 Месяц назад +1

    His gratitude towards seniors great...

  • @pmkhan1939
    @pmkhan1939 2 года назад +3

    College friend sobhan baabu gurinchi naaku theliyani enno vishayaalu thelpina meeKu dhanya vaadhaalu

  • @subbaraomylavarapu7333
    @subbaraomylavarapu7333 2 года назад +1

    Very nice information about Sobhan babu.

  • @VaraprasadraoT.v
    @VaraprasadraoT.v 9 дней назад

    Mr Sobhan babu great sir.

  • @jyothiprasadramanadula8420
    @jyothiprasadramanadula8420 2 года назад +5

    Johar Sobhan babu

  • @godavarisurya939
    @godavarisurya939 2 года назад +3

    శోభన్ బాబు చిన్నప్పుడు కష్టపడి చదువుకోవటం అలాగే సినిమా అవకాశాల కోసం తిరగటం ఆయన ప్రయత్నానికి కృషి కి నిదర్శనం,అందాల నటుడు,గోప్యం గా దానం చేసే మంచి వ్యక్తి అనేవారు,ప్రముఖ నటుడు అయ్యారు ,ఆయన నటన natural గా వుండేది.రాజనాల కి శోభన్ బాబు చేసిన సాయం (1980 లో 20 వేలు అంటే చాలా ఎక్కువ) వాళ్ళ మధ్య జరిగిన సంఘటన చూస్తే శోభన్ బాబు మంచికి నిదర్శనం. ఆయన వారసులను సినిమాలలో పరిచయం చేయటానికి ఇష్ట పడలేదు.పుట్టిన సంవత్సరం 1937 మరణించిన సంవత్సరం 2008,( 71 years) Very Good Actor శోభన్ బాబు గారు💐

  • @omkar66666
    @omkar66666 2 года назад +9

    Shobanbabu is legend....

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 2 года назад +20

    My favorite hero, legendary hero

  • @MrRaceles
    @MrRaceles 2 года назад +32

    మంచి మిత్రులు , జీవనజ్యోతి సోగ్గాడు ,జేబుదొంగ,ఇద్దరు ఇద్దరే సినిమా లు చెప్పలేదు. అలాగే , క్లాస్ హీరో లు ANR,SHOBHAN and Nagarjuna అంటే మాస్ గాళ్ళకు పడదు,వాళ్లు ఎన్నో గుప్త దానాలు చేసారు. కానీ తెలుగు వార్తలలో రాలేదు .అందరికీ తెలీదు.only tamil magzines
    లో వచ్చాయి.

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 2 года назад +3

      Anr great actor

    • @haranathsurisetty7841
      @haranathsurisetty7841 2 года назад +5

      ఇద్దరు మిత్రులు ANR మూవీ . తెలుగులోహీరో మొదటి dual role మూవీ ... మంచి మిత్రులు శోభన్ బాబు & కృష్ణ హీరోలు.

    • @MrRaceles
      @MrRaceles 2 года назад +2

      @@haranathsurisetty7841 sorry you are correct మంచి మిత్రులు

    • @frankfair9477
      @frankfair9477 2 года назад +1

      Correct

  • @srinuvasb3446
    @srinuvasb3446 2 года назад +19

    Chaala kasta padi vuntaru evanni telusukoni cheppataniki .tnq bro.

  • @manargudiprabhakar2703
    @manargudiprabhakar2703 2 года назад +1

    Chala baga chepparu narration chala bagundi 🙏🙏🙏

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 2 года назад +3

    Good actor shobanbabu garu

  • @sugunalopinti8430
    @sugunalopinti8430 2 года назад +24

    Shobanbabu handsome hero beautiful face and very decepline charecter

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 года назад +16

    చాలా మంచి నటనాసామర్ధ్యం ఉన్న నటుడైనా అదృష్టం కలిసిరాలేదు! మోస్ట్ అండర్ రేటెడ్ ఏక్టర్! నటనలోగాని, రూపంలోగాని ఈయనకున్న సుగుణాల ఎవరికీలేవు!

    • @vijaykumar-oe8hr
      @vijaykumar-oe8hr 2 года назад +6

      Adrustam lekapovadam enti bro he is big star in tollywood

    • @satyas3168
      @satyas3168 2 года назад +2

      He took much time to become a star. And there after he become top hero in Telugu industry. But still he kept his cool as he knows this stardom is not permanent. He is not only reel hero, real hero too.

    • @srinivasaraovuppalapati9907
      @srinivasaraovuppalapati9907 2 года назад

      Neeku sobhan Babu తెలుసా

    • @jawaharv692
      @jawaharv692 2 года назад +2

      Sobhan was one of the top stars of tollywood, how was he under rated ?

  • @satyanarayanamaram6310
    @satyanarayanamaram6310 2 года назад +7

    The great best Hero and my feveret boss 💯👌👍🖐️❤️💘👍

  • @gargaprasad3390
    @gargaprasad3390 2 года назад +5

    శోభన్ బాబు వివాదరహితుడు.

  • @sitaramarajukorukonda1182
    @sitaramarajukorukonda1182 2 года назад +5

    చాలా ఇన్ఫర్మేషన్ గేదర్ చేసారు.

  • @pvn7152
    @pvn7152 Месяц назад

    కర్నూల్ సోగ్గాడు శోభన్ బాబు విగ్రహం ఉంది

  • @madhulakkimsetty329
    @madhulakkimsetty329 2 года назад +11

    ఏవండి మీరు పూర్తిగా తెలుసుకొని చెప్పండి....ఆయన స్వగ్రామం చిననందిగామ...ఆయన ఇల్లు ఇప్పటికీ అలానే వుంది...ఓకేనా...

    • @hemanadhsonti7659
      @hemanadhsonti7659 2 года назад +1

      You are right I also know it my village is near to it

  • @simhadrintr3845
    @simhadrintr3845 2 года назад +9

    ఓకే సార్ బాగుంది సార్

  • @suryateja2402
    @suryateja2402 2 года назад +10

    Thank you very much brother, meeru sobhanbabu gari gurunchi manchi vishayalu chepparu

  • @nagaraju1957
    @nagaraju1957 2 года назад +6

    My favourite & inspiration Hero Sobhan babu garu.naku ooha thelise rojullo(5years),my parents tho Monagadu,Soggadu,Andharoo dhongale etc,, movies lo Andhanni,abhinayanni choosi fan ayyanu,

  • @sankurinavajatha2226
    @sankurinavajatha2226 2 года назад +9

    My favorite actor shobanbabu

  • @lifewithcolorsteluguchanne7978
    @lifewithcolorsteluguchanne7978 2 года назад +2

    Handsome ❤️👌 raja

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 2 года назад +19

    Manassunna manishi sobhan babu. Legendary character.

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 2 года назад +3

    Very nice gentleman. We will not find such person.

  • @pullaiahachari3340
    @pullaiahachari3340 2 года назад +5

    Jai.sobhan.babu

  • @msprasad7164
    @msprasad7164 5 месяцев назад

    GREAT information

  • @gopigopisetti2370
    @gopigopisetti2370 2 года назад +5

    మంచి నటుడు

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 5 месяцев назад

    GOOD INFORMATION DEAR BROTHER, TQ ❤

  • @bharathin9240
    @bharathin9240 2 года назад +9

    మైపెవరైట్ హీరో

  • @gopigeetha4258
    @gopigeetha4258 2 года назад +2

    THANKS SIR

  • @ushapathi2740
    @ushapathi2740 2 года назад +1

    Cimmentary chaala baagundandi👏

  • @sreetm5359
    @sreetm5359 2 года назад +6

    శోభన్, జయ జంట చూడ చక్కగా ఉండేవారు.

  • @radhakrishnamuddana1311
    @radhakrishnamuddana1311 2 года назад +4

    good presentation

  • @Sandhyaracherla
    @Sandhyaracherla 2 года назад +3

    My fevaret hero

  • @darlasrikanth2809
    @darlasrikanth2809 2 года назад +4

    GREAT ACTOR 🙏🙏🙏🙏🙏

  • @anandreddy23
    @anandreddy23 2 года назад +3

    Kurnool lo kuda undi Sobhanbabu gari vigraham.. From Rajvihar towards kondareddy buruju

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 28 дней назад

    అభిమానుల మన్నన పొందిన నటుడు.

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 2 года назад +5

    సోగ్గాడు శోబన్ బాబు

  • @crazyfellow9620
    @crazyfellow9620 2 года назад +3

    Legend

  • @msairam5400
    @msairam5400 2 года назад +1

    👍👍👍👍👍

  • @vsujavasu3949
    @vsujavasu3949 2 года назад

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 года назад +26

    The real He man,
    Dhaanalu chesi phojulu kodatharu
    Kongaru,
    He man yi la chaala Gupta daanalu
    Chesaru💖

  • @ramanakumaridamodara5389
    @ramanakumaridamodara5389 Месяц назад

    Really simple HERO

  • @pandurangamsharma225
    @pandurangamsharma225 2 года назад +4

    Super. Hero🙏

  • @krishnakumari919
    @krishnakumari919 2 года назад +2

    Great Actor 🙏🙏🙏🙏🙏

  • @nagarajchari4533
    @nagarajchari4533 2 года назад +1

    👌👌💐💐

  • @prayagakameswari9463
    @prayagakameswari9463 2 года назад +1

    💐🙏🙏🙏🙏🙏