"హిమంత భిశ్వ శర్మ" మరో సంచలనం | Himantha Biswa sharma Hot Comments On Rahul | NewsAkhanda

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024

Комментарии • 643

  • @MamidipelliNarsaiah
    @MamidipelliNarsaiah 4 дня назад +164

    అస్సాం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు

  • @yadaiahmiryala1970
    @yadaiahmiryala1970 4 дня назад +116

    దేశం మొత్తం ఇలాంటి సీఎంలు ఉండాలి

    • @sudhakar.k9433
      @sudhakar.k9433 3 дня назад +1

      హిమంత బిశ్వ శర్మ, యోగీ లాంటి ముఖ్యమంత్రులు దేశమంతటా వుండాలి అంటే అలంటివాళ్ళని మనం ఎన్నుకోవాలిగా! మనం ఎలాంటివాళ్ళని ఎన్నుకుంటున్నాం అంటే మనకు ఉచితాలు ఎవరు ఇస్తాము అంటే వాళ్ళనే ఎన్నుకుంటున్నాము.

  • @ravitata7542
    @ravitata7542 3 дня назад +95

    ఈ దేశంలోని దేశద్రోహకర పార్టీలకు హేమంత్ విశ్వశర్మ సరైన మగాడు

  • @News_Akhanda
    @News_Akhanda  4 дня назад +93

    జై శ్రీరామ్.. జాతీయవాద మిత్రులు అందరూ దయచేసి తప్పకుండా మన వీడియోను లైక్ చేయగలరు.

  • @suryabojanki4190
    @suryabojanki4190 4 дня назад +206

    బ్రిటీష్ దేశస్తుడు ,,,, ఇస్లామిక్ ఉగ్రవాది,,రాహుల్ ఖాన్ గాడు,, మన దేశానికి పట్టిన,, దరిద్రుడు,,!!ఈ దరిద్రున్ని కూడా,,, ఇజ్రాయెల్ దేశం ఎలా అయితే లేపేస్తుందో అదే విధంగా ఈరాజకీయ ఉగ్రవాదిని కూడా లేపేస్తే మంచిది,,!!

    • @vir-i5t
      @vir-i5t 4 дня назад +14

      Correct

    • @asr5633
      @asr5633 3 дня назад +10

      ఖాన్ గ్రేస్ నాశనం దగ్గర పడింది 🚩🚩🇮🇳🇮🇳🌹🌹🙏🙏✅✅

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 3 дня назад +1

      అప్పుడు kammilu bimmi లు రచ్చ రచ్చ చేసి 2Laks తక్కువ కాకుండా లేపెస్తారు. పైగా మీడియా పందుల నీ లేపేసారు అని వరల్డ్ వైడ్ న్యూసెన్స్ చేస్తారు

    • @VijayVijay-ty7dh
      @VijayVijay-ty7dh 3 дня назад +2

      ఇంతలోనే వీని అంతు లేపుతారు చూడండి

    • @pokalausharani7370
      @pokalausharani7370 3 дня назад +2

      Thaggedey ley

  • @muralisunkari8218
    @muralisunkari8218 4 дня назад +77

    దయచేసి హిందువులు అందరూ మీ మీ ఏరియాలో ఉన్న సంఘ్ కార్యక్రమంలో పాల్గొనండి. మన హిందూ ఐక్యత కోసం మనం ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉంది.. జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @picl17
    @picl17 4 дня назад +42

    కొంతమంది జాంబీలకు దేశభక్తి లేదు. వాళ్లకు మతమే ముఖ్యం.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 4 дня назад +51

    రాహుల్ ఖాన్ ఏ కులం అనేది అందరికీ తెలియజేస్తుంది

  • @baskaraobaskarao2005
    @baskaraobaskarao2005 4 дня назад +47

    ఖాన్ గ్రెసు పార్టీ ఈ దేశానికి పెద్ద శాపం కదా!

  • @RavikanthBanoth
    @RavikanthBanoth 3 дня назад +45

    డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి.👍
    ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న.
    భారత్ మాతాకీ జై 🚩
    జై మోదీ 🚩.
    జై హిమంతా బిశ్వ శర్మ 🚩.
    జై యోగి బాబా 🚩.
    జై అమితాషా 🚩.

  • @muralikonna9056
    @muralikonna9056 3 дня назад +25

    ఎధవలను దేశం నుండి తరిమేయాలి... చేతగాని ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేసి పారదెంగాలి..

  • @chityalathirupathi2962
    @chityalathirupathi2962 4 дня назад +62

    టెర్రరిస్టు అయిన సరే మా వర్గం వాడు అయితే చాలు బుద్ధి వుండాలి

    • @sarayugenny8125
      @sarayugenny8125 3 дня назад +2

      Marakalu alaa unnaaru. Mana desham ani ae koshaanaa ledu.

  • @SureshThodishetty
    @SureshThodishetty 4 дня назад +43

    మన ఖర్మ వీరిని మన దేశంలో ఉంచు కావడం. కానీ భరించాలి. .,
    Congratulations. MR CM గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 4 дня назад +40

    నిజంగానే శ్రీధర్ గారు, మీరు మాకు మంచి, మంచి వార్తలు చెప్పడానికి దేవుడే నియమించాడు. మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉంటాయి.

  • @Vijjiprsn
    @Vijjiprsn 3 дня назад +27

    🌅🕉️2014లో మోడీ అడుగుపెట్టడం ఏంటి ⚡శివాజీలు పుట్టుకొస్తున్నారు🚩

  • @MahipalReddy-ln6uk
    @MahipalReddy-ln6uk 4 дня назад +18

    దేశం మొత్తం మీద మద్రాసలను మూసేయాలి. జై శ్రీ రామ్ 🙏🙏

  • @santunukala4034
    @santunukala4034 4 дня назад +29

    రాహుల్ గాండు కుటుంబ సభ్యులే కదా అదే ఒకటే మతం కదా మదరసా చదువులు రాహుల్ ఖాన్ గాండు చదువు

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 4 дня назад +38

    బ్రదర్ వాల్లను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి! ఎక్కడో ఒక తీవ్రవాది చనిపోతే వాని కొరకు నివాళి అర్పించారు. నిజంగా గ్రేట్ వాళ్లే బ్రదర్! పాకిస్థాన్ లో బంగ్లాదేశ్ లో మన హిందూ మతం వారిని ముస్లిమ్ తీవ్రవాదులు చoపుచుంటే మన దేశంలోని హిందువులు మెజారిటీ ప్రజలు అయి ఉండి ఎన్ని ఊర్లలో ఆ అరాచకాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి నారా! మన వాళ్లకు ఎంత చెప్పినా ఒకటి కారు మన వాల్ల గురించి పోరాడరు. కాలమే నిర్ణయించాలి! జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై హిమంత్ బిస్వ శర్మ
    జై న్యూస్ అఖండ!

  • @News_Akhanda
    @News_Akhanda  4 дня назад +43

    జై శ్రీరామ్.. జాతీయవాద మిత్రులు అందరూ దయచేసి తప్పనిసరిగా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు.

  • @Navaneeth-chitti
    @Navaneeth-chitti 4 дня назад +17

    ఇల్లు అందర్ని తీస్కొని ఆఫగానిస్తాన్ పంపివయాలి

  • @satyanarayanabora5875
    @satyanarayanabora5875 4 дня назад +25

    జైశ్రీరామ్. మీ ఛానల్ mi👌. Gurinchi👍. ఎంతా చేపిన thakuve👍

  • @subbup1301
    @subbup1301 4 дня назад +9

    ఇదే ర్యాలీలు సౌదీలో చేయగలరా మతోన్మాదులు

  • @dnarsimhareddy9322
    @dnarsimhareddy9322 3 дня назад +14

    జైశ్రీరామ్ జైహింద్ భారత్ మాతాకీ జై

  • @sanyaseraopolireddy2952
    @sanyaseraopolireddy2952 4 дня назад +16

    ఆ జాతే పరువు పోరంబోకు జాతి చేయకపోతే ఏంటి వాళ్ల బ్రీడ్ క్రాస్ పీడీ కాబట్టి జీ హాజరు సపోర్ట్ చేస్తున్నారు జైశ్రీరామ్

  • @ashokkumar.mulletiashokkumar.m
    @ashokkumar.mulletiashokkumar.m 4 дня назад +41

    నీలాంటి మహాత్ముల్ని ధర్మాన్ని రక్షించడం కోసం ఆ భగవంతుడు పంపిస్తాడన్నయ్యా అన్నా నువ్వు మోజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నీ వీడియోస్ పోస్టుచెయ్ మేము మా వాట్సాప్ స్టేటస్లో పెట్టి హిందువుల్ని ఐకమత్యంగా ఉండేటట్టు చేస్తాం 🙏ప్లీజ్ అన్నయ్యా

    • @krishnamamilla2964
      @krishnamamilla2964 3 дня назад +2

      Yes

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 3 дня назад +3

      ఓం జై శ్రీమన్నారాయణ అన్న కస్తూరి శ్రీధర్ అన్న అన్న మనము మన భారతదేశం హిందువులు అయిఖ్యత అయి సెక్కులరు గలను పారాతోలాలి జై బిజెపి జై జై బిజెపి జై హిందువుల అయిఖ్యత అన్న శ్రీధర్ అన్న వార్తలు అందించినందుకు వందనాలు 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹👌👌👌

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 4 дня назад +12

    మీలాంటి దేశ భక్తుల కు అలాగే ఉంటది

  • @PavanSai-or6ch
    @PavanSai-or6ch 4 дня назад +11

    Israel uccha poinchdii vellaki😂

  • @SatyanarayanaraoChilamakuri
    @SatyanarayanaraoChilamakuri 4 дня назад +13

    ఈ నకిలీ గాంధీ తీవ్ర వాదిని ఎప్పుడు వదిలించుకుందాం H B sarma అభినందలు

  • @ajaysimmy
    @ajaysimmy 4 дня назад +10

    మారక మారకనే మారదు మారుతది అనుకోవటం మతి లేని పని తారీమేయడమే తదుపరి

  • @podilinarendra81
    @podilinarendra81 4 дня назад +16

    న్యూస్ బలే చెప్పావు భయ్యా నాకైతే చాలా బాగా నచ్చింది జై విశ్వ శర్మ గారు జైశ్రీరామ్

  • @ravindhargoud1232
    @ravindhargoud1232 4 дня назад +20

    పంఛ్ అదిరింది అన్నగారు

  • @bethireddydurgaprasad1604
    @bethireddydurgaprasad1604 3 дня назад +6

    భారతీయుడు అంటే హిమంత్ బిశ్వ శర్మ

  • @govardhangujarathi2656
    @govardhangujarathi2656 4 дня назад +15

    జై శ్రీరామ్ అన్న మంచి చేస్తే మంచే జర్గుతది అంత దైవ లీలా ❤❤❤

  • @pandurangaraogandepally3864
    @pandurangaraogandepally3864 4 дня назад +11

    🌷Srider garu 🌷ఈ లాంటి "🌷ఉగ్రవాదులకు"ఇలాంటి చావు తప్పదు."🌷చాలా చాలా గొప్ప వార్త కదా ఇది 🌷🌷🌷🌸🌸🌸🌸🌷🌷🌷🌸🌸🌸

  • @ShankarBorapu
    @ShankarBorapu 4 дня назад +12

    ఏమి ధర్యం శర్మ గారిది శ్రీధర్ గారు గుడ్ న్యూస్

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 4 дня назад +10

    Adiripoindhi jai SRIRAM
    JAI AKHANDA

  • @adivijay478
    @adivijay478 4 дня назад +17

    నాకు కూడా సమె ఫీలింగ్ ఉంది బ్రో

  • @cjrao1
    @cjrao1 4 дня назад +5

    Number of traitors increasing day by day

  • @సురేశ్భార్గవజింకా

    జయ శ్రీరామ 🚩⛳🙏🙏🙏🙏🙏🙏 ఉగ్రవాదులు, తీవ్రవాదుల పతనం హిమంత బిశ్వా శర్మ గారి పెత్తనం ❤❤❤❤❤❤❤❤

  • @nsujatha9983
    @nsujatha9983 3 дня назад +6

    Super news nice Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🎉🙏🇮🇳🙏

  • @nareshkanikarapu2563
    @nareshkanikarapu2563 4 дня назад +4

    హిమంతబిశ్వ శర్మ జిందాబాద్❤
    జై శ్రీరామ్ జై శ్రీ రామ్ ❤❤❤

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 4 дня назад +16

    పాత బస్తీ వాళ్ళు సంతాప తీర్మానం పెడతారు ఏమో

    • @sarayugenny8125
      @sarayugenny8125 3 дня назад +1

      Vaallu 3 days back paalastheenaa jendaa egaresaaranta. Idi nenu ekkada chinna clip chusaanu. Andulo comments lo kudaa , adi nijamaina aa traffic diverting lo memu unnaayani comments pettaaru. But mainstream lo raaledu. But adi old city charminar mundunna 1km road.

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 3 дня назад

      @@sarayugenny8125
      Mainstream media అంటేనే వ్యభిచార మీడియా , అందులో రావు కాబట్టే ఇన్నాళ్లు సెక్యులర్ పెంట కంపు భరించాం

  • @rajendargoud6katikam583
    @rajendargoud6katikam583 4 дня назад +24

    Jai news akhanda

  • @vidyadharan7079
    @vidyadharan7079 4 дня назад +3

    అన్నా! జంతువులతో పోల్చకు....
    వాటికి విశ్వాసం ఉంది.

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 4 дня назад +2

    ❤❤❤A Big Salute to HIMANT BISHWA SHARMAJI ❤❤❤❤

  • @govardhankompalli9500
    @govardhankompalli9500 4 дня назад +15

    Jai shree Ram

  • @satyanarayanabora5875
    @satyanarayanabora5875 4 дня назад +12

    జైశ్రీరామ్. మీ ఛానల్ mi👌. Gurinchi👍. ఎంతా చేపిన thakuve👍

  • @arunaprakash1817
    @arunaprakash1817 4 дня назад +3

    Every CM should become Yogi Ji, salute to Himanthji 🙏🏻🙏🏻🙏🏻

  • @nagarajurs4935
    @nagarajurs4935 4 дня назад +8

    Very good and my thanks to shri Biswa Sharma Assam CM.

  • @Indian45299
    @Indian45299 3 дня назад +2

    స్కామ్గ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు , ఎన్నికలు ఉన్నాయ్ కదా .దేశ్ ద్రోహి స్కామ్‌గ్రెస్ పార్టీ

  • @sudigalasuresh7204
    @sudigalasuresh7204 3 дня назад +1

    భారత్ దేశం లో మొత్తం ఇట్లాంటి సీఎం తొందరగా కావాలి. జై హిందు

  • @srrajesh6921
    @srrajesh6921 3 дня назад +5

    Jai Sri Ram 🚩🚩🚩
    Jai BJP 🚩🚩🚩

  • @News_Akhanda
    @News_Akhanda  4 дня назад +24

    జై శ్రీరామ్.. జాతీయవాద మిత్రులు అందరూ దయచేసి మీ వంతు బాధ్యతగా ఈ వీడియోను కనీసం ఒక్కరికైనా షేర్ చేయగలరు.. ప్లీజ్

  • @PradeepKumarAKGF
    @PradeepKumarAKGF 4 дня назад +9

    Jai shree Raam 🚩

  • @kakhil1843
    @kakhil1843 4 дня назад +13

    Hi babyi. Very good news. Party edi babyi

  • @paturukumari7223
    @paturukumari7223 3 дня назад +11

    Meeru cheppe bhasha lo andariki arthamauthunnadi.

  • @bradhakrishna5649
    @bradhakrishna5649 3 дня назад

    అస్సాం ముఖ్య మంత్రి గారు నిజమైన హీరో.చక్కని వార్తలు అందిస్తున్న మీకు అభినందనలు.జై శ్రీ రామ్

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 4 дня назад +1

    ❤❤Jai.... Hind😊😊😊
    Jai.. ho.. Bisvajith sharma😊😊....... Vote to.. BJP😊

  • @kandukuriprabhakararao3580
    @kandukuriprabhakararao3580 4 дня назад +8

    Jai shreeram Jai bharat jai modi

  • @upendermunugala9513
    @upendermunugala9513 4 дня назад +1

    Jai news Akhanda
    Jai Modi ji
    Jai yogi Aaditya Nath ji
    Jai Hindustan

  • @ramaraorachamallu7410
    @ramaraorachamallu7410 3 дня назад

    🎉🎉🎉 ❤ ఇలాంటి మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్యవాదాలు. యోగి అలియాస్ శర్మగారు ❤🎉🎉🎉

  • @PitchaihaChinthoti
    @PitchaihaChinthoti 4 дня назад +3

    దమ్మున్న.నాయకుడు.శర్మ జి.జైహింద్

  • @rambabugottapu660
    @rambabugottapu660 3 дня назад

    సార్...😊అబ్బా..అబ్బా..సూపర్
    ఒక్కొక్క వార్త వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంతున్నాయి.

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 4 дня назад +1

    Jai Himanth ji Real Hero 👌👌👍👍💪💪🙏🙏

  • @chakridhari2060
    @chakridhari2060 9 часов назад +1

    తీవ్ర వాదులకు మద్దతు ఇచ్చేది తీవ్రవాదులే... భారత్ లో తీవ్ర వాదులకు కాంగ్రెస్, సెక్యూలర్ లు మద్దతు ఇస్తారు... మదర్శలు మూసివేయడం లో తప్పు లేదు... దేశం లో ఉన్న అన్ని మదర్శలు మూసివేయాలి... హిమంత్ బిశ్వ శర్మ కు హిందువులందరు కలిసి మద్దతు ఇచ్చి, ఓటు వేసి, గెలిపించుకోవాలి... ఎప్పటికైనా ఈ మనిషి భారత ప్రధాని కావాలి...

  • @janardhanswamys424
    @janardhanswamys424 3 дня назад +1

    Jai Shree Ram. Jai Himanta Biswa Sharma.

  • @LokeshReddy-bk6wz
    @LokeshReddy-bk6wz 3 дня назад

    నమస్తే సోదర మంచి వార్తలు సేకరించి మా కోసం చెపుతున్నారు మీకు ధన్యవాదాలు అలాగే ఇంకొకటి దేశంలో అన్ని రాష్టరాల్లోనూ ఇలాంటి ముఖ్యమంత్రులు కావాలని మా కొరిక. జైశ్రీరామ్

  • @koppunurikurmaiah9497
    @koppunurikurmaiah9497 4 дня назад +6

    Super news sir

  • @sanathreddyrajapuram7913
    @sanathreddyrajapuram7913 3 дня назад

    ఇటువంటి అమూల్యమైన విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నగారు జైశ్రీరామ్ 🚩

  • @NagaRaju-pv6cv
    @NagaRaju-pv6cv 8 часов назад

    మన దేశంలో ఇంత మంది తీవ్రవాదులు ఉండారు అని......... ఇప్పుడే అర్థమవుతుంది అందరికీ

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 4 дня назад +21

    ఒక తప్పుడు లాంజ అస్సాం లో పర్యటిస్తూ అక్రమ మియ బ్యాచ్ మీద అకృత్యాలు అంటూ ఆర్టికల్స్ చేస్తోంది.

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 4 дня назад

      Vallu ala morugutene kada muslims buddi bayatapadedi , manam inka ekam avtam

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 4 дня назад +1

      @@rajeshvinnu444
      ఏం ఏకమో ఏంటో, భయంగా ఉంది ఇవన్నీ గమనిస్తుంటే

    • @anilbabu6692
      @anilbabu6692 4 дня назад +1

      ​@@VijayKumar-vy8uoదాని పేరు ఏంటి..

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 4 дня назад +2

      @@anilbabu6692
      ఆ జాతి పక్షే, రాణా అయూబ్

  • @abhiramkreddy-f3v
    @abhiramkreddy-f3v 3 дня назад +1

    Tammudu Sridhar Jai Shree Ram 🕉️🚩🙏🏾

  • @avkrao6624
    @avkrao6624 3 дня назад

    హిందువుల్ని ఉత్తేజ పరచే గొప్ప సందేశం సర్..

  • @raghunatharajuvemula872
    @raghunatharajuvemula872 24 минуты назад

    జాతీయ వాదులు తప్పక సపోర్ట్ చెయ్యాలి

  • @balasudarraoeda9875
    @balasudarraoeda9875 4 дня назад +1

    God bless Israel 🙌🙌🙌🙌🙏🙏🙏 jai hind 🙏🙏🙏

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 4 дня назад +6

    Watch and learn modiji and Yogiji and b h sarma world number one popular CM's only jai shree ram jai sanathana Dharma ❤❤❤

  • @kavirayanijanakiramarao4512
    @kavirayanijanakiramarao4512 3 дня назад

    Super news.
    Jai హిమంత్ బిశ్వాస్ శర్మ గారు.

  • @msreddy5793
    @msreddy5793 4 дня назад +6

    You are a major Hindu Savior sir 🎉

  • @hemamalinip6055
    @hemamalinip6055 3 дня назад

    ధన్యవాదాలు అస్సాం ముఖ్య మంత్రికి❤❤❤❤❤❤

  • @mallikarjunbodla8104
    @mallikarjunbodla8104 День назад

    జై శ్రీరామ్ 🙏🏼అస్సాం ముఖ్య మంత్రి కి ధన్యవాదములు 🌺

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 3 дня назад

    దేశం కోసం ధర్మం కోసం సూపర్ సీఎం ఎక్సలెంట్ సీఎం ఆయన దేవుడి ఇలాంటి సీఎం🙏🏻🙏🏻🚩🚩

  • @sreenivasulureddy2694
    @sreenivasulureddy2694 4 дня назад +1

    జైశ్రీరామ్

  • @97159
    @97159 4 дня назад

    దేశ ధ్రోహ చట్టం తీసుకురావలసిన సమ్మయం వచ్చేసింది. మనకు ఒక కిం మామ చాలా అవసరం.జై శ్రీ రామ్

  • @KrishnaMurthy-zy6ex
    @KrishnaMurthy-zy6ex 3 дня назад +1

    జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏👍✌️👌

  • @manthuhemalatha8128
    @manthuhemalatha8128 3 дня назад

    అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి నాయకులు వుంటే బాగుండు.ఆయనకు పాదాభివందనం🙏

  • @bayyaravi783
    @bayyaravi783 3 дня назад +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @KollurGopal
    @KollurGopal 5 часов назад

    అస్సాం ముఖ్యమంత్రి గారికి అభినందనలు

  • @ravibaburao
    @ravibaburao 3 дня назад +1

    జై. Srikrishna 🙏🙏🙏🙏🙏

  • @gouthaminagula6601
    @gouthaminagula6601 4 дня назад +1

    Jai shree ram jai bharath jai hind ❤❤🕉🕉🕉🕉🕉🌹🌹🙏🙏

  • @budidanagaraju4963
    @budidanagaraju4963 3 дня назад

    జై హిందూ, జై హిమంతా భీశ్వ శర్మ 🇮🇳🇮🇳🇮🇳

  • @mahendaryadavbaikani5073
    @mahendaryadavbaikani5073 4 дня назад +6

    Anna super news

  • @chandu-ic1bh
    @chandu-ic1bh 3 дня назад

    ❤❤❤❤BHARATH MATA KI JAI❤❤❤❤
    🎉🎉🎉🎉Jai ho Hemant vishwa sharama🎉🎉🎉🎉🎉

  • @dusettisahadev3845
    @dusettisahadev3845 3 дня назад

    దయా దక్షణ్యం చూడకుండా తరిమేయాలి జై హింద్

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 3 дня назад +1

    Jai Shree Ram

  • @kammaribramham8967
    @kammaribramham8967 3 дня назад +4

    నాకు ఈ న్యూస్ నచ్చలేదు.హేమంత్ గారు ఒక CM,కేంద్రంలో ఉన్నది బీజేపీ,అందరూ కలిసి వాళ్ళ పై దేశ ద్రోహం కేసు వేసి బొక్కలో వెయ్యాలి.దేశ హితం కోరే ప్రభుత్వం వచ్చాక కూడా,భాద పడుతు
    కూర్చుంటే,దేశ డ్రోహ ప్రభుత్వాలు వచ్చి నాక చేస్తారా?పాలనలో స్పీడ్ పెంచాలి.అవసరమైతే అన్ని ప్రాజెక్టులు పక్కన పెట్టె ఓ 40- 50 MP లను కొని ప్రభుత్వానికి స్వంత బలం చేకూర్చి,పాలన సాగించాలి.✊🇮🇳

  • @DantuluriSeetaramavarma
    @DantuluriSeetaramavarma 4 дня назад +1

    Totally should abolish MadRaas. Hatsup to great Himant Biswasjo

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 дня назад

    హేమంత్ బిశ్వశర్మ గారికి తిరుగేలేదు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మనదేశంలో ఉంటూ ఉగ్రవాదులకు వీళ్ళు సపోర్ట్ చేయడం బాధాకరం, మీ విశ్లేషణ అత్యద్భుతంగా ఉంది భయ్యా

  • @naveencherku6488
    @naveencherku6488 3 дня назад +1

    Jai Hindustan

  • @asr5633
    @asr5633 3 дня назад

    న్యూస్ అఖండ అంటేనే బ్రంహాన్ద మైన వార్తలు
    మీకు అఖండ విజయం 👌👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹✅✅🚩🚩🇮🇳🇮🇳✅✅😀😀

  • @kotagiriravinder6468
    @kotagiriravinder6468 3 дня назад

    హేమంత్ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా దేశానికి డాక్టర్లు ఇంజనీర్లు అవసరం కానీ రాడికల్స్ అవసరం లేదు