Israel Eliminates Hizbollah's Next Chief, Who Is Going To Be Next? | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Комментарии • 80

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 3 часа назад +65

    ఇజ్రాయెల్ అన్నింటికీ తెగించి ధైర్యంగా ముందుకు వెళుతుంది కాబట్టే ఉగ్రవాదులు ఉగ్రవాద దేశాది నాయకులు వణుకుతున్నారు .....భారతీయుల్లాగ శాంతి ఒప్పందం చర్చలు జరుపుదాం మాట్లాడుకుందాం సర్డుకుపోదాం అనే విదానాలు ఇజ్రాయెల్ సైన్యం దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండవు ..... ఇవి ఉంటే ఇజ్రాయెల్ నీ ఇస్లామిక్ దేశంగా ఎప్పుడో మార్చేసి ఉండే వాళ్ళు ..... మోడీ షా ద్వయం పాలనలో అన్నింటికీ సిద్ధంగా ఉన్నారు కాబట్టే ఇప్పుడు చైనా పాకీ గాళ్ళ సైన్యం అన్నీ మూసుకొని కూర్చున్నారు ... 2014 ముందు భారత్ లో ప్రతీ సంవత్సరం బాంబ్ బ్లాస్ట్ లు జరిగేవి .....ఇప్పుడు భారత్ ఆయుధ సంపత్తి భారీ స్థాయిలో అభివృధ్ధి చేస్తుంది భారత్ సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్చ ఉంది ...... ఏ దేశానికి భయపడేది లేదు ....

    • @sreedevi8023
      @sreedevi8023 2 часа назад +2

      Avunu

    • @Netra9293
      @Netra9293 2 часа назад

      నిజం చెప్పారు.....దాడి చేస్తే.......బూడిద మిగులుద్ది అనే భయం రావాలి....ఈ సుఖ రోగి వారసులకు.....

    • @k.srinivasrao4085
      @k.srinivasrao4085 Час назад +2

      India also follow Israil defence policy

  • @damodarrao2963
    @damodarrao2963 3 часа назад +43

    Excellent !!!
    ఇదే విదంగా కొన సాగాలి తీవ్రవాదం అంతం అయ్యేవరకు!!

    • @sreedevi8023
      @sreedevi8023 2 часа назад

      Avunu mana India lo kuda ilanti lannakodukulu chalmande unnaru vallani lepeyandi appudu Bagupadathamu

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 2 часа назад +11

    వాడు పోతే వీడు వీడు పోతే వాడు అని మళ్ళీ ఎవరైనా వచ్చారో అనే ప్రభాస్ డైలాగ్ గుర్తుకు వస్తుంది...

  • @MrRAMAkella
    @MrRAMAkella 2 часа назад +10

    మంచి విషయం చెప్పేరు సుధాకర్ గారూ. వ్యూహాత్మక యుద్ధం. సినిమాల్లో చూసినట్టు.. మోస్సాద్ యొక్క విశ్వరూపం చూస్తున్నాం.

  • @Gani2S
    @Gani2S 3 часа назад +16

    జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 3 часа назад +19

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @raghunathreddykallu9298
    @raghunathreddykallu9298 2 часа назад +8

    ఇజ్రాయిల్ తీరులోనే మన దేశం కూడా నడవాలి.తీవ్రవాదాన్ని అంతం చేయడానికి మన మిత్రదేశమైన ఇజ్రాయిల్ సహాయం తీసుకోవాలి.

  • @mukundreddy8662
    @mukundreddy8662 3 часа назад +23

    Israel zindabad

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 часа назад +8

    జై శ్రీ రామ్
    జై ఇజ్రాయేల్
    జై భారత్

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 3 часа назад +15

    Jaishreeram

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 3 часа назад +12

    Good afternoon rakaji

  • @kapsarma7409
    @kapsarma7409 3 часа назад +12

    Good news. Islamic free world required

  • @BallaRamu-z1t
    @BallaRamu-z1t 3 часа назад +60

    తీవ్రవాదాన్ని లీడ్ చేయాలంటే....వందసార్లు ఆలోచించాల్సిందే...అలాంటి భయం కలిగిస్తుంది ఇజ్రాయెల్.

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 3 часа назад

      అణ్వయుధాల బటన్ నొక్కడానికి ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది.అదే జరిగితే ప్రపంచ పటంలో కొన్ని దేశాలు ఉండవు. ఇరాన్ కి ఇజ్రాయిల్ కి మధ్యలో పర్షియన్ గల్ఫ్ గా పిలవబడే "7" ముస్లిం దేశాల్లో సౌదీ అరేబియా ,ఇరాక్ ,ఒమన్ ,కువైట్,బెహ్రెయిన్ , ఖతార్,యూ.ఏ.ఈ గా పిలువబడే (దుబాయ్)దేశాల్లో మన భారతీయులు "90" లక్షల మంది ప్రస్తుతం ఉన్నారు.ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల యుద్ధం ఆగకపోతే ఆ ప్రభావం ఈ "7" దేశాల్లో కూడా ఉంటుంది.

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 3 часа назад +12

    జై శ్రీరామ్ 🚩
    జై ఇజ్రాయల్.

    • @sreedevi8023
      @sreedevi8023 2 часа назад +1

      Jai sri ram🙏🙏🙏🙏 I support Israel🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱

  • @SanathanaSupporter
    @SanathanaSupporter 3 часа назад +10

    That is the power of Israel 🇮🇱

  • @JagadisM
    @JagadisM 3 часа назад +9

    వందే మాతరం!! గురూజి సిరియా, యెమెన్ పై ఇరాన్ ప్రభావం ఎందుకుంది. ఈ రెండు దేశాల ప్రస్తుత పరిస్థితి తెలపండి.

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 2 часа назад +3

    మీరు మీ విశ్లేషణ శైలిలో చాలా చాలా వివరాలు తెలియ చేస్తున్నారు

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 2 часа назад +4

    Ilove india❤️ilove ఇజ్రాయెల్

  • @samabala6348
    @samabala6348 3 часа назад +5

    Evil has no place on earth.

  • @Redmark_007
    @Redmark_007 3 часа назад +10

    soniya ghandi ,rahul gandi ,KCR,KTR,OYC,mamatha ...........

  • @chandut2610
    @chandut2610 Час назад +2

    అసలైన రియల్ హీరో ఇజ్రాయెల్ నెతన్యాహు ✊✊

  • @uobulesusasikiran8605
    @uobulesusasikiran8605 2 часа назад +3

    ఇరాన్ ను ఏమాత్రం విడిచిపెట్టదు.అత్యంత దారుణంగా ఉంటుంది ఇజ్రాయేల్ దాడి

  • @naveenreddy1010
    @naveenreddy1010 Час назад +3

    Raka Sudhakar gaaru namaste.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 часа назад +3

    Raka garu namaskar jai Bharath 🙏

  • @RMS_05
    @RMS_05 3 часа назад +4

    ఎవరు లీడర్ అయితే అతను పోవటం ఖాయం అనేలా చేస్తుంది

  • @damodarrao2963
    @damodarrao2963 3 часа назад +2

    ఈ సారి బయటికి చెప్పకుండా నాయకుడిని పెడతారను కుంటాను!!!

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 Час назад +2

    మతం మత్తులోనున్నంత కాలం మారణహోమం తప్పదు.. దీనికి అంతం ఉందా.... నమ్మకం లేదు...

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 2 часа назад +3

    Jai Hind

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 3 часа назад +5

    jai sriram

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 часа назад +3

    Jai Bharath Jai Israel Jai Modi ji 🌎 🙏

  • @ravitata7542
    @ravitata7542 12 минут назад

    సుధాకర్ జి నమస్తే బాగున్నారా, మీ విశ్లేషణ చాలా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. మీకు ధన్యవాదాలు సార్

  • @VijayKumar-fn9ln
    @VijayKumar-fn9ln 2 часа назад +3

    Jai sriram

  • @nagarajud.v9955
    @nagarajud.v9955 Час назад +2

    Israelis are patriots, to protect their mother land, they are fighting , I wish all the best to them

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu Час назад +3

    In Isreal 100 percent patriates. But india 10 percent patriats

  • @tatajiec
    @tatajiec 50 минут назад

    Jai Hind sir ❤

  • @kasvis1962
    @kasvis1962 2 часа назад +3

    Next chief is prof. Chineswar

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 3 часа назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nanajiburri5253
    @nanajiburri5253 3 часа назад +18

    మనం పాకిస్థాన్ ని కూడా ఇలా సర్వ నాశనం చేస్తే చాలా బాగుంటుంది.

    • @vardhanreddymv9758
      @vardhanreddymv9758 3 часа назад

      ఏం పర్వాలేదు.ముందు అదే పరిస్థితి వస్తది మనకి కూడా

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 3 часа назад +2

      Scamgress party leaders hurt avutharu.🤣.

    • @asr5633
      @asr5633 Час назад

      ⁉️😗​@@vardhanreddymv9758

  • @naggeshwarmedavarapu1972
    @naggeshwarmedavarapu1972 Час назад +1

    Wah israel 🔥

  • @ravitata7542
    @ravitata7542 6 минут назад

    Thanks

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 часа назад +2

    Israel the Great...❤

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 2 часа назад +1

    కానీ రెట్లు పెరుగుతాయి అని బయముగా ఉంది

  • @MasterInNone
    @MasterInNone 3 часа назад +4

    Mukkoti devulla balam israel ki ivvalani korukuntunna

  • @lakshminarasimhamsreeramag3250
    @lakshminarasimhamsreeramag3250 Час назад +1

    For its dare devilness

  • @somupeguda3218
    @somupeguda3218 2 минуты назад

    👌👍🙏

  • @Ps-wl5df
    @Ps-wl5df 8 минут назад +1

    మన J&K lo vunna maraka group lani Israel ki వ్యతిరేకంగా ఇరాన్ లో యుద్దానికి పంపితే బాగుంటుంది 😂

  • @rammohang9338
    @rammohang9338 23 минуты назад

    ప్రస్తుతానికి ఖోమైని కి రక్షణగా వున్నది మోసాదే 😢😂

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 часа назад +4

    Pakistan Bangladesh khangress yepudu sir

  • @lakshminarasimhamsreeramag3250
    @lakshminarasimhamsreeramag3250 Час назад +1

    I love Israel 😊

  • @Ps-wl5df
    @Ps-wl5df 11 минут назад

    ఇజ్రాయెల్ కి నూక్లియర్ మరియు టన్నెల్ నెటవర్క్స్ ని పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి ఇదే చాలా మంచి సమయం ఒక వేళ చేయలేకపోతే ఇంకా ఎప్పటికి చేయలేదు..

  • @patelnagabhushanamgoud4027
    @patelnagabhushanamgoud4027 18 минут назад

    🎉

  • @tarundamarla
    @tarundamarla 3 часа назад +2

    3:20 iran fired missiles on israel where most of the jets are being destroyed, iran is on its toes what is israel's next move...
    Is iran asking help from india, some news is wondering..!

  • @narasimharso621
    @narasimharso621 3 часа назад +4

    😅😅😅😅😅😅😅😅

  • @lakshmaiahbeemisetty5789
    @lakshmaiahbeemisetty5789 2 часа назад +2

    Jai israel

  • @sriranga1000
    @sriranga1000 17 минут назад

    Why government is still delaying abrogation of Waqf act .I think we adopt Chinese policy towards these Muslims .Even when we give all freedom to these Muslims still US is criticizing us and saying there no religious freedom follow Chinese policy That will be good

  • @muvvagopal
    @muvvagopal Час назад +1

    Why did India send war ships to Iran

  • @vatsalsr3029
    @vatsalsr3029 2 часа назад +1

    SAIFUDDIN peru chuste AZHARUDDIN/AKBARUDDIN la undi. Maanasikamuga sannihitula leka naama maatra sannihitula ?