@@SivakumarRamakrishna-k6d to become intellectual, you must become... unemotional... miru emotions ni anichivesi nappudu telivaina varu ga tayaravutaru. intellect Anedi kevalam sankalpam kosamey.. anthey avasaram. aa taruvatha daani avasaram entha matramu ledhu
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యహు మన దేశానికి ఇస్తున్న గౌర వము,మర్యాదను మనము కాపాడుకోవలసిన బాధ్యత మన మీదనే వున్నది. మన లిమిట్స్ లో మన ము వుండాలి, అది మన బాధ్యత కూడా.
నెతెన్యాహు బృభారత్ కు మర్యాద ఇస్తున్నారు అనేది మన భ్రమ. ఇజ్రాయేల్ ఎవ్వరి మాటా వినదు. వాళ్ళకు కావలసింది వాళ్ళు ఆక్రమణ చేసుకుంటూ పోతారు. అసలు యూయన్నే ఒక దరిద్రపు గొట్టు కూటమి. వాళ్ళ ప్రయోజనాలే వారికి ముఖ్యం. మధ్యలో భారతే కరివేపాకు. మనం మూసుకుని యూయన్ నుంచి మన సైన్యాన్ని వెనక్కు తీసుకొచ్చుకుంటే మంచిది.
మోధీ గారు భారత్కు నష్టం కలగకుండా బెంజమిన్ తో మాట్లాడాలి .ఆపరేషన్ నార్దెన్ ఆరోస్.. కరెక్ట్ అయినా కాకపోయినా.. దుష్ట సంహారం మాత్రం కావాలి.. అది జరగాలంటే.. రష్యా అడ్డు పడకూడదు..🇮🇳🇷🇺🇮🇱🤝💪🥳🙏..
@shankarveda7070 ఇరాన్ మన మిత్రదేశం; ఇజ్రాయెలుకి బద్ధశతృవు. ఇరానుతో మనకి చాలా అవసరముంది. ఇరానులో, మన జాతీయ ప్రయోజక ప్రోజెక్టులున్నందున, మనం మధ్యలో యిరుక్కున్నాం. ఎలాగైనా ఇరాన్-ఇండియాల మధ్య వైషమ్యం సృష్టించడానికి పాకిస్తాను కంకణం కట్టుకున్నది. మనం చాకచక్యంతో వ్యవహరించాలి.
ఇజ్రాయిల్ దేశభక్తి * చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు , * అందులో పాతిక పైగా ఉగ్రవాదభావజాలం తో నిండిపోయిన దేశాలు * ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతోరగిలిపోయే దేశాలు .. * ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం .. * మన యేసు ని కొట్టి చంపేసిన దేశం .. * పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు * అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు. ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా .. కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది .. కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం ... 60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కోత కోసి చంపేస్తే ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది , ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు , అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది . ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది .. అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు ... ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా , సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు .. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటార చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక హేతువాద సంఘాల రూపం లో ఉంటే , అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు .. వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు .. ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు , మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు .. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు .. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు .. మసక బారిన చరిత్ర .. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం మన భారతీయులకు అలవాటు ఐపోయింది .. లేదు చేశారు .. చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం , హిందు ధర్మం మిగలదు ..
నిజమే బ్రదర్ ప్రతి ఊరిలో లౌడ్ స్పీకర్ లో ప్రతి రోజు చరిత్ర లో మన మీద జరిగిన దారుణాలు వివరించి చెప్పేలా మన మే సం గాలు గా ఏర్పడి జాతి చైతన్యం చేసుకోవాలి లేక పోతే ఈ మరకలు మళ్ళీ మళ్ళీ మన మీద దురాక్రమణ చేస్తూ నే ఉంటారు. మన రాజకీయ నాయకులు మోడి లాంటి పవర్ పుల్ లీడర్స్ కాదు కోజ్జా కోడుకులు ఎక్కువ ఉన్నారు
Call is only to inquire after Iran attack. The issue there is too historical and too deep and complex and beyond Modi capabilities on this topic. only one who supplies arms and where Israel lobbies with senators is capable of settling. This media hype on Modi on these topics don't know when it will stop and come to more consciousness
ప్రేమ్ నీ కే మీ పని పాఠలేదా అస్తమానం రష్యా ఇరాన్ అంటావు ఇవాళ నీ ఇరాన్ ఏమైనదో చూశావా రషియ ఎంటర్ అయితే ఏమి ఏమి పీకలేదు ఇశ్రయుల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఏమి చెయలేరు జై భారత్ జై ఇజ్రాయల్
@@kirandoppalapudi3089. ఓపికపట్టే వాడు మీకు చాత కాని వాడి లా కనిపిస్తున్నాడ పుతిన్ చేతి లో ఉండే " . డెడ్లి హాండ్ బటన్ నొక్కితె అంతా బూడిదే మిగులు తుంది వెక్కిరించే నీకు క్రిందా పైనా కారి పొద్ది
ఏమండీ మీరు మోడీగారిని జాకీలు పెట్టి లేపే పోస్టులు తప్ప ఇంకేమీ పెట్టరా ? ఇండియా ఇజ్రాయెల్ కు సప్పోర్ట్ ఇవ్వడం అందరం ఆస్వాదిస్తాము. అది చాలా మంచిది . కానీ మనల్ని ప్రతీ ఒక్కడూ కొట్టేసి పోవడం తప్ప ఎవ్వడిమీద మనం గెలిచిందిలేదు . మీరేనా ఊదరగొట్టేస్తారు . అక్కడ ఇజ్రాయెల్ హిజ్బుల్లాను కష్టపడి ఎదుర్కొంటుంటే మీరేమో ఇది మన మోదీగారి ప్లాను . ఇలాంటి ప్లాను ఇచ్చినందుకు నెతన్యాహు ఆచ్చర్యపోయారు. ఎందుకండీ . ఇలాంటివి. Vasthavalu rayandi.
ఉగ్రవాదంని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది.వాళ్ళని చంపకపోతే ఎలావుంటుందో అది ఎక్కువగా మన భారతదేశంకు మాత్రమే తెలుసు ముంబై దాడులలో ఒక్క ఉగ్రవాదిని (కసబ్ గాడు ) ఉరి వేయడానికి కొన్ని నెలలు వాడిని పోషించింది మన భారతదేశం దాడులలో మరణించిన వారు మరియు వారి కుటుంబాలు పడే వేదనను మరవకండి ఇజ్రాయెల్ చేస్తుంది ప్రపంచ శాంతి కొరకు 🙏🙏🙏🙏🙏
ఇజ్రాయెల్ చూసి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది, 1) వారి మాదిరి అందరికీ దేశ భక్తి ఉండాలి, మన దేశంలో మాదిరి కొందరు దొంగాన కొడుకులు మనం దేశ ఉప్పు తింటూ పక్కొడికి జై కొడతారు అల ఉండకూడదు 2) ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరాలి 5-10 సంవత్సరాలు దేశ సేవ చెయ్యాలి 3) అందరికీ ఒకే చట్టం ఒకే రూల్ 4) దేశ ద్రోహులను కటినంగా శిక్ష వెయ్యాలి 5) చొరబాటు దారులను తన్ని తరిమేయలి
ఉక్రెయిన్ v/s రష్యా యుద్ధం 24/feb/2022 లో మొదలయ్యింది 24/Aug 2024 కి సరిగ్గా రెండున్నరేండ్లు పూర్తైంది. మీరు మూడున్నరేండ్లు పూర్తైందని చెబుతున్నారు. తప్పను సరిదిధ్దుకొనగలరని నా యొక్క మనవి.
దేశంలో కల్తీ గాల్లో వేరే దేశానికి సమాచారం అందిస్తారు కానీ వీరికి అధికారం పదవులు కావాలి ఇజ్రాయిల్ దేశంలో దేశభక్తి బాగుంది దేశం కోసం ఇజ్రాయిల్ వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు ఇలాంటిది ఆలోచిస్తే దేశం గొప్పగా ఉంటుంది 70 సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నారు 200 సంవత్సరాలు అఫ్గానిస్తాన్ పాలకులు దోచుకున్నారు 150 సంవత్సరాలు బ్రిటిష్ వారు దోచుకున్నారు దేశాన్ని ఇంతగా దోచుకున్న అప్పటికి భారతదేశంలో దేశం ప్రేమ తగ్గలేదు కొందరు దృష్టిలో దేశాన్ని పణంగా పెట్టి అధికారం డబ్బు రాజకీయంగా ఆలోచిస్తారు అలాంటి వారిని ఎదుగుతున్న దేశంలో గుర్తిస్తున్నారు భారతదేశం చాలా గొప్పది సనాతన ధర్మం కలిగినది ప్రజలారా ఆలోచించండి మన దేశం గొప్పది
ఇజ్రాయిల్ చెప్పింది Correct👈
ఎవరు రంగ ప్రవేశం చేసిన ఇజ్రాయెల్ వారిదే విజయం.
విజయవంతంగా నిర్వహిస్తారు. రష్యా రంగ ప్రవేశం చేయదు. జై ఇజ్రాయెల్ జై భారత్ జై హింద్ జై మోడీజీ
Netanyahu proceed no mercy no kind no mercy no excuse
Benjamin Netanyahu policy "రుణ,అగ్ని,శత్రు శేషం ఉండకూడదు అన్నట్టు ఉన్నాది
జై సద్గురు
ఇజ్రాయల్ ను మోదీగారు ఆప కూడదు. ఇజ్రాయల్ చేసేది 100% కరెక్టు.
మోదీగారుకూడా ఇజ్రాయిల్ కు పూర్తి మద్దతు ఇచ్చి తీరాలి .
జై సద్గురు
ఇజ్రాయిల్ దేశం ఎవరు చెప్పినా వినదు వారి వెనకాల దేవుడు ఉన్నాడు కనుక దేవుడు చెప్తేనే వింటారు
Good job...God bless the Israel
@@krishnaiahyelisetty4441 I have have... I own it......
nenu ippatikey kaligi unnanu... Naa somtam somtam ayyindi... anedhi kalagali... Aatma viswasam marintha strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong idhey Israel ki Sri Rama rakxa ayyindi good 👍
@@krishnaiahyelisetty4441 veyyi mailla prayanam oka adugu veyyadam lo imidi undhi ee mechanism Israel ki chakka ga telusu dusukuni potunnaru good
@@krishnaiahyelisetty4441 modati adugu lo pondhey anubhavamey, migatha adugulu veyadaniki dohada padutundi avatali varini bendu tistundi Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu
Ayya, mana పరిస్థితి కూడా అంతే. చుట్టూ మన శత్రువులను పెట్టుకొని ఉన్నాము. Alll enemies are supported by China.
అయ్యా చుట్టుముట్టే కాదు లోపల కూడా శత్రువులు ఉన్నారు కేరళ హైదరాబాద్ బెంగాల్ కాశ్మీర్ చాలామంది ఉన్నారు అవి దేశాలు వీరు పక్కలో బాల్యాలు
Shethruvulu pakana unna దేశాలే కాదు sir, mana భారత్ లో ఉంటూ భారత్ కి వ్యతిరేఖంగా మాట్లాదేవలె మనకు పెద్ద షేత్రులు .. అలాంటి వారు చాలా మంది ఉన్నారు ...
@@SivakumarRamakrishna-k6d viswa niyamaley Sri Rama rakxa sreyaskaram srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu...
chettu lonu, selayeru lonu, raayi lonu, Gaddipocha lonu, samudram lonu ilaa anninti lonu... ee Srishti samastamoo, Tana uniki ni kàpadu kuntu, chaitanya parinamam chendu tundatam kudaa.. emotions vallaney....
idhey asalaina bhoutika sastram... real physics..
@@SivakumarRamakrishna-k6d asalaina emotions antey, Satyam tho jivinchadamey...
kevalam aachara vyavaharalu maatramey marpu chendu tunnayi. jivana vidhanam marutuntundi kaani...
jivitha satyalu eepatiki saswatam ganey untunnayi
@@SivakumarRamakrishna-k6d to become intellectual, you must become... unemotional...
miru emotions ni anichivesi nappudu telivaina varu ga tayaravutaru. intellect Anedi kevalam sankalpam kosamey.. anthey avasaram. aa taruvatha daani avasaram entha matramu ledhu
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యహు మన దేశానికి ఇస్తున్న గౌర వము,మర్యాదను మనము కాపాడుకోవలసిన బాధ్యత మన మీదనే వున్నది. మన లిమిట్స్ లో మన ము వుండాలి, అది మన బాధ్యత కూడా.
@ciripangydavid2994
Sane advice!
కరెక్ట్ జెప్పినవ్ రా తమ్మీ ❤
@@MrPoornakumarstupid
నెతెన్యాహు బృభారత్ కు మర్యాద ఇస్తున్నారు అనేది మన భ్రమ. ఇజ్రాయేల్ ఎవ్వరి మాటా వినదు. వాళ్ళకు కావలసింది వాళ్ళు ఆక్రమణ చేసుకుంటూ పోతారు.
అసలు యూయన్నే ఒక దరిద్రపు గొట్టు కూటమి. వాళ్ళ ప్రయోజనాలే వారికి ముఖ్యం. మధ్యలో భారతే కరివేపాకు. మనం మూసుకుని యూయన్ నుంచి మన సైన్యాన్ని వెనక్కు తీసుకొచ్చుకుంటే మంచిది.
Poruginti pullakura ruchi ante idhe, yevari goppa vaallaki vuntundhi.bharath is bharath. Bharath is blessing ane maata vinipinchaledhemo.
యుద్ధం ఆగ కూడదు ఆగితే లోకువ ఔతారు మనకు నష్టం కాకుండా గద్వార్ పోర్ట్ మీద బాంబింగ్ చేయవద్దు అని చెప్పాలి
Israel is a good ledar ship
ఇజేరియల్ చెప్పేది కరెక్ట్
Excellent sir , jai hind
మోధీ గారు భారత్కు నష్టం కలగకుండా బెంజమిన్ తో మాట్లాడాలి .ఆపరేషన్ నార్దెన్ ఆరోస్.. కరెక్ట్ అయినా కాకపోయినా.. దుష్ట సంహారం మాత్రం కావాలి.. అది జరగాలంటే.. రష్యా అడ్డు పడకూడదు..🇮🇳🇷🇺🇮🇱🤝💪🥳🙏..
😊😊😊😊😊
😊1😊😊.
😊
❤
@shankarveda7070
ఇరాన్ మన మిత్రదేశం; ఇజ్రాయెలుకి బద్ధశతృవు. ఇరానుతో మనకి చాలా అవసరముంది. ఇరానులో, మన జాతీయ ప్రయోజక ప్రోజెక్టులున్నందున, మనం మధ్యలో యిరుక్కున్నాం.
ఎలాగైనా ఇరాన్-ఇండియాల మధ్య వైషమ్యం సృష్టించడానికి పాకిస్తాను కంకణం కట్టుకున్నది.
మనం చాకచక్యంతో వ్యవహరించాలి.
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN
Very good request
అయ్యా...జాంబి లపై జాలి చూపిస్తే..నీ భావితరాలు నిన్ను చూసి జాలితో నవ్వుకుంటాయి..
Correct cheppav bro
Great and wonderful desition
God bless u israel
Good analysis Andi.🙂.
ఇజ్రాయిల్ దేశభక్తి
* చుట్టూ సుమారు 50 ముస్లిం దేశాలు ,
* అందులో పాతిక పైగా ఉగ్రవాదభావజాలం తో నిండిపోయిన దేశాలు
* ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతోరగిలిపోయే దేశాలు ..
* ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం ..
* మన యేసు ని కొట్టి చంపేసిన దేశం ..
* పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు
* అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు.
ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా ..
కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది .. కోటి మంది జనాభా ఉన్న దేశం లో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం ...
60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కోత కోసి చంపేస్తే ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది , ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు , అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది .
ఈ మ్యూజియం కి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది .. అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు ...
ఇప్పుడు మన దేశం కి వద్దాం మన దేశం లో సేవ్ సిరియా , సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లిం లు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు .. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డు లో ఉంటార చైనా పై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక హేతువాద సంఘాల రూపం లో ఉంటే , అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు ..
వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు ..
ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు , మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశం లో ఏ ప్రభుత్వానికి లేదు .. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు .. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు .. మసక బారిన చరిత్ర .. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం మన భారతీయులకు అలవాటు ఐపోయింది .. లేదు చేశారు .. చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చొప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం , హిందు ధర్మం మిగలదు ..
Anna news akhanda lo kuda pettav kada ee post
I am from anantapuram
నిజమే బ్రదర్ ప్రతి ఊరిలో లౌడ్ స్పీకర్ లో ప్రతి రోజు చరిత్ర లో మన మీద జరిగిన దారుణాలు వివరించి చెప్పేలా మన మే సం గాలు గా ఏర్పడి జాతి చైతన్యం చేసుకోవాలి లేక పోతే ఈ మరకలు మళ్ళీ మళ్ళీ మన మీద దురాక్రమణ చేస్తూ నే ఉంటారు. మన రాజకీయ నాయకులు మోడి లాంటి పవర్ పుల్ లీడర్స్ కాదు కోజ్జా
కోడుకులు ఎక్కువ ఉన్నారు
congratulations correct 💯 baga chepparu
Maybe meeru cheppindi correct anukunta
Tq sir 🙏
ఇండియా సేఫ్ గా ఉండాలి
మోడీ గారు చెప్పిన ఇజ్రాయిల్ ఆపదు
Call is only to inquire after Iran attack. The issue there is too historical and too deep and complex and beyond Modi capabilities on this topic. only one who supplies arms and where Israel lobbies with senators is capable of settling. This media hype on Modi on these topics don't know when it will stop and come to more consciousness
You are right.
One month ago there was in another channel..... "Modi stopped war with 1 phone Call" .... We all laughed.
ఇజ్రాయిల్ లో అందరు దేశభక్తులె.. మన భారత్ లో లాగా కల్తీ గాళ్ళు లేరు... వారు వాళ్ల దేశం కోసం ఎక్కడికైనా వెళ్తారు ఏమైనా చేస్తారు... 👏👏 శభాష్ ఇజ్రాయిల్...
S exactly Andi
Yes ❤❤❤❤
Yes 💯
కల్తీ గాళ్ళు, హహ ha
Communistlani Khangressolani okesari andarni lepeste peeda poddi.
ప్రేమ్ గారు రష్యా కూడా యుక్రైన్ పై వరుసగా దాడులు చేస్తే నాటో దేశాలు చూస్తూ ఊరుకుంటాయా
Yes benzemen is right
Nice sir 🎉👍
Super explanation Prem sir jai hind
Jai Bharat Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
IDF 100% complete this mission, all the best Israel IDF
Nice 👍 info sir 4m u
Curecte🎀🎀🎀🎀🎀🎀🎀🎀👌🎀👌👌👌👌👌👌👌👌👌👌
దేశ భక్తి అంటే ఇజ్రాయెల్ వాలిది
Jay PREM garu Jay Hindu Jay Bharat
జై భారత్ జై ఇజ్రాయిల్ ❤
Very good analysis,india is also dolike this.
ప్రేమ్ నీ కే మీ పని పాఠలేదా అస్తమానం రష్యా ఇరాన్ అంటావు ఇవాళ నీ ఇరాన్ ఏమైనదో చూశావా రషియ ఎంటర్ అయితే ఏమి ఏమి పీకలేదు ఇశ్రయుల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఏమి చెయలేరు జై భారత్ జై ఇజ్రాయల్
PREM NEKU PANI PATA LEDA?? GUDDI GURAM PALLU
THOMUKO RA BABU😂😂😂
@@DSUBBARAYUDU-j1c
రష్యా సత్తా తెలియక పోతే తెలుసు కో ఇస్రాయిల్ ఇన్ సైడర్ అమెరికా లేక పోతె అరబ్ దేశాలు ఎప్పుడో .
ఇస్రాయిల్ ని తొక్కి పడెస్తాయి
@@mvvchowdary4769రష్యా 3 years గా ఉక్రైన్ తో తన్నులు తింటోంది 😜
@@kirandoppalapudi3089.
ఓపికపట్టే వాడు మీకు చాత
కాని వాడి లా కనిపిస్తున్నాడ పుతిన్ చేతి లో ఉండే " . డెడ్లి హాండ్ బటన్ నొక్కితె అంతా బూడిదే మిగులు తుంది వెక్కిరించే నీకు క్రిందా పైనా కారి పొద్ది
Taruvata India ni tokkestayi, asale pakkana china kachukoni kurchundi.
Oh ,My God please help me my Israel country....ur my .everything.. hallelujah .
Prem bhai namaskar Jai Bharath 🙏
Jaisreeram jaimodiji ❤
All the best isreal india
ఫస్ట్ ఈరాన్ కీ చెప్పండి ఉగగ్రవాదులను లేకుండా చేయమనండి
ఇజ్రాయెల్ వాళ్ళు ఏది చెయ్యాలనుకుంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు సార్
Niyam
I support Israel 🇮🇱 ❤
Jai Bharth Jai Modi
Good job Israel Government n God bless you all 🌹🌹🌹
మోడీ కూడ ఇశ్రేయల్ చూసి చాలా
IAM support Israel Jai Hind
🙏 🇮🇳👍
Vision una nayakudu Modi sir power Jai Hind
👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️Hero నేతన్యాహ్
The world no1 leader great Indian PM Modi sir power Jai Hind
Super nice hero isrial
Yes they will win
ఉక్రెయిన్ ని గెలవలేకుంది ఇజ్రయల్ని ఏమి చెయ్యగల్గుతుండి చుట్టు 50 రాక్షస దేశాలు నిత్యం మన చిట్టి తమ్ముడు పోరాడుత ఉంటుంది. గ్రేట్ కదా!
మనం కూడా జామ్ముకాశ్మిరులో దేశ ద్రోహులు ఉన్నారు వారిపట్ల ఇలాగే ప్రవర్తించాలి
🙏🕉🇮🇳
Shabash Israel 🎉🎉🎉
ఏమండీ మీరు మోడీగారిని జాకీలు పెట్టి లేపే పోస్టులు తప్ప ఇంకేమీ పెట్టరా ? ఇండియా ఇజ్రాయెల్ కు సప్పోర్ట్ ఇవ్వడం అందరం ఆస్వాదిస్తాము. అది చాలా మంచిది . కానీ మనల్ని ప్రతీ ఒక్కడూ కొట్టేసి పోవడం తప్ప ఎవ్వడిమీద మనం గెలిచిందిలేదు . మీరేనా ఊదరగొట్టేస్తారు . అక్కడ ఇజ్రాయెల్ హిజ్బుల్లాను కష్టపడి ఎదుర్కొంటుంటే మీరేమో ఇది మన మోదీగారి ప్లాను . ఇలాంటి ప్లాను ఇచ్చినందుకు నెతన్యాహు ఆచ్చర్యపోయారు. ఎందుకండీ . ఇలాంటివి. Vasthavalu rayandi.
JAI SREE RAM JI KI JAI🌹🌹🌹🌹🌹🌹🌹🙏
ఉగ్రవాదంని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది.వాళ్ళని చంపకపోతే ఎలావుంటుందో అది ఎక్కువగా మన భారతదేశంకు మాత్రమే తెలుసు
ముంబై దాడులలో ఒక్క ఉగ్రవాదిని (కసబ్ గాడు ) ఉరి వేయడానికి కొన్ని నెలలు వాడిని పోషించింది మన భారతదేశం
దాడులలో మరణించిన వారు మరియు వారి కుటుంబాలు పడే వేదనను మరవకండి
ఇజ్రాయెల్ చేస్తుంది ప్రపంచ శాంతి కొరకు 🙏🙏🙏🙏🙏
🚩జై శ్రీరామ్🚩🙏
Yes Israel is doing right sir
తప్పకుండ గెలుస్తుంది.
Whatever It Israel doing is 100% correct and no more questions. Requesting Mr. Putin shouldn’t support to Iran 🙏🏻. From Bharath 🇮🇳
Hiiii❤
Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩
ఆ దేశంలో వుండే యూదులకు మాత్రమే కాదు దేశభక్తి వుండేది, ఇజ్రాయేల్ బయట బతికే యూదులు (నాన్ రెసిడెంట్ ఇజ్రాయేలిస్) కూడా ప్రాణాలు ఇస్తారు ఇజ్రాయేల్ అంటే.
Arey Prem nevu Eedamni Aapichara Babu ❤
Meko namskaram😂😂😂😂
Avasaram Aete KA PAL THO
MATLADU❤❤❤❤❤
ఇజ్రాయెల్ చూసి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది, 1) వారి మాదిరి అందరికీ దేశ భక్తి ఉండాలి, మన దేశంలో మాదిరి కొందరు దొంగాన కొడుకులు మనం దేశ ఉప్పు తింటూ పక్కొడికి జై కొడతారు అల ఉండకూడదు 2) ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరాలి 5-10 సంవత్సరాలు దేశ సేవ చెయ్యాలి 3) అందరికీ ఒకే చట్టం ఒకే రూల్ 4) దేశ ద్రోహులను కటినంగా శిక్ష వెయ్యాలి 5) చొరబాటు దారులను తన్ని తరిమేయలి
మనకు ఇలాంటి నాయుడు ఎప్పుడు వస్తాడొ
Super PM BENJAMIN NETHANYHAU SIR 🎉🎉🎉🎉🎉
Netenyahu policy very nice
ఉక్రెయిన్ v/s రష్యా యుద్ధం 24/feb/2022 లో మొదలయ్యింది 24/Aug 2024 కి సరిగ్గా రెండున్నరేండ్లు పూర్తైంది. మీరు మూడున్నరేండ్లు పూర్తైందని చెబుతున్నారు. తప్పను సరిదిధ్దుకొనగలరని నా యొక్క మనవి.
Sir we pray Lord lakshmi narasimha swami to protect the world
JAI SRI RAM
G లో దమ్ము ఉంటే ఇరాన్ తో పెట్టుకోమను
Jai sriram 1
Video starting lo aa disturbance lekunte chala baghuntundhi
మనకోసం ఎదయిన రంగంలోకి దిగేది అమెరికా ఇజ్రాయిల్ మాత్రమేనని గుర్తుంచుకోవాలి
దేశంలో కల్తీ గాల్లో వేరే దేశానికి సమాచారం అందిస్తారు కానీ వీరికి అధికారం పదవులు కావాలి ఇజ్రాయిల్ దేశంలో దేశభక్తి బాగుంది దేశం కోసం ఇజ్రాయిల్ వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు ఇలాంటిది ఆలోచిస్తే దేశం గొప్పగా ఉంటుంది 70 సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నారు 200 సంవత్సరాలు అఫ్గానిస్తాన్ పాలకులు దోచుకున్నారు 150 సంవత్సరాలు బ్రిటిష్ వారు దోచుకున్నారు దేశాన్ని ఇంతగా దోచుకున్న అప్పటికి భారతదేశంలో దేశం ప్రేమ తగ్గలేదు కొందరు దృష్టిలో దేశాన్ని పణంగా పెట్టి అధికారం డబ్బు రాజకీయంగా ఆలోచిస్తారు అలాంటి వారిని ఎదుగుతున్న దేశంలో గుర్తిస్తున్నారు భారతదేశం చాలా గొప్పది సనాతన ధర్మం కలిగినది ప్రజలారా ఆలోచించండి మన దేశం గొప్పది
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yes నో రాష్యా నో ఎంట్రీ ఒద్దు వెయిటింగ్ 🇮🇳🇷🇺
లడ్డూ గురుంచి సుప్రీం కామెంట్స్ పై మాట్లాడాలి...
Joke bagundhi sir
జై ఇజ్రాయెల్
yuddhamu aagali aagey prayatnalu chakkaga jarugutunnayi good Israel
Yiraayal cheppedhi correcte super mind yisrayel
🙏🙏🙏👍👍👍✌️✌️✌️
మోదీ గారు చెప్పింది చేస్తున్నారు
నువ్వు నా ఇంట్లోకి రావాలని అనుకున్న వెంటనే అంతకు ముందే మీ ఇంట్లోకి వచ్చి సంపేస్త
Jai Modi jai bharat jai israeal
సుప్రీం కోర్ట్ టీటీడీ లడ్డు విషయాలు గూర్చి ఏమి అన్నది కూడా చెప్పండి pream
Thursday hearing varaku wait cheyadam ,
ఒక నిజం చెప్పనా. దేవుడు ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. ఆ దేశాన్ని కాపాడుతున్న దేవుడు కునకుడు, నిద్ర పోడు.
అంతా మత దురభిమానం వల్ల.ఏర్పడిన అతి ఘోర పరిస్థితి...పరమాత్ముడే ఆమాయకుల ప్రాణాలు కాపాడాలి.
🚩🇳🇪🙏
Miru comments chustara prem guru
👋👋👋👋
అమెరికా లో గన్ కల్చర్ వుంది కదా వాళ్ళు కూడా
Don't fear we are in secular country nàmed India. Lord welsley 🎉
Yes, Trump raavali