జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయహో జై హింద్
@@venkatalaxmi703 రామ రాజ్యం రావాలని అన్నా రామ రాజ్యం కావాలని అన్నా ఊరికే రాదు , తగినంత ప్రజా మద్దతు సహకారం ముఖ్యం గా హిందువుల నుండి రావాలి/కావాలి ,మనం కులాల వారిగా విభజన కాకుండా. హిందూ జాతిగా జాగృతంగా ఏకంగా. ఉన్నపుడు జరిగినప్పుడు తప్పక రామరాజ్యం వచ్చి తీరుతుంది, , హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, జయహో సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి,
ఎంతగా మనకు సపోర్ట్ చేస్తూన్నా సరే , విదేశీయుడు విదేశీయుడే , అయితే స్వదేశీ పరిజ్ఞానంతో మార్కెట్లో ఎదగగలిగేలా మన స్వదేశీ కంపెనీలకు మన ప్రభుత్వం సహకారం అందించి ఇలాన్ మస్క్ దగ్గర ఉన్న టెక్నాలజీ ని పోలి ఉండేలా లేదంటే అంతకన్నా మంచి టెక్నాలజీ మన సొంతం అయ్యేలా చేయగలగాలి , మనకు ఏవిధంగా సహకారం ఇవ్వగలడో తెలియదు, చైనా నుండి బైటికి వచ్చినట్లుగా రేపు మన దేశం నుండి బైటికి వెళితే ఎలాగని ఆలోచన రావాలె, జయహో భారత్,
ఎలాన్ మస్క్ మన దేశానికి వస్తే ప్లస్ కన్నా మైనస్ ఎక్కువవుతుంది ఈ లాన్ మాస్క్ బాగా స్పీడ్ అవుతాడు మధ్యతరగతి జనాలు బతకడం చాలా కష్టం అయిపోతుంది జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన అవకాశం అది మనకు ప్రస్తుత అమెరికాకు కూడా ఎలాగంటే రెండు దేశాలు కూడా ఈ డీప్ స్టేట్ పీడిత దేశాలే అది కూడా నేరుగా చైనా టు సత్సంబంధాలు నెరుపుతున్నావే కదా మరి అలాంటప్పుడు వల్ల వ్యాపారం మన వల్ల దేశంలో చైనాలో కూడా ఉండి కదా వాళ్ళు చైనాను అడ్డుపెట్టుకుని ఇటు భారత్ ను అటు అమెరికాను పూర్తిగా తమ చెప్పు చేతలో పెట్టుకున్నారు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ భారత్ ఒక చిన్న తర్కాన్ని ప్రయోగించి అటు కర్ర విరగకుండా పాము చావకుండా ఒక బలమైన దెబ్బ కొట్టాలి అంటే భారత్ ఒక షరతును పెట్టాలి నువ్వు ఏమైనా చేసుకో కానీ దానికి సంబంధించి డేటా సెంటర్స్ అనండి లేదా మేధా సంపత్తి హక్కులను మీరు భారత్ టు పంచుకోవాలి అంటే మీరు ఏం చేసిన మాకు తెలియకుండా ఏమి చేయడానికి వీలు లేకుండా ఒక పటిష్టమైన నియమాలను విధించాలి ఉదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి దాని డేటా బేస్ మొత్తం అమెరికాలో ఉంటుంది వాటి పై సార్వ హక్కులు గూగుల్ కు ఉంటే గూగుల్ అనేది ఒక అమెరికన్ ప్రవేట్ కంపెనీ ఏది రిపబ్లిక్స్ దా లేక డెమోక్రాట్స్ దా ఇకపోతే హార్డ్వేర్ మొబైల్ లో విడి భాగాలన్నీ ఇవన్నీ దాదాదాపుగా చైనాలో నే తయారు చేయబడతాయి కదా మరి ఇక్కడ ఒక సగటు భారతీయుడి లేదా అమెరికన్ వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ వుంది ఇది పోర్షన్లు కంప్యూటర్ అయినా మొబైల్ యొక్క వివరణ ఇకపోతే మొబైల్ నెట్వర్క్ దాదాపుగా ఇది కూడా అంతే వీటి విధి భాగాలు అన్ని మళ్లీ చైనాలోనే వీటి కంపెనీ యొక్క యజమానులు కూడా మల్లు పైన చెప్పినట్టు మళ్లీ వాళ్లే ఇక్కడ భారత్ దేశం యొక్క సమాచార భద్రతకు గోప్యత ఎక్కడ వుంది అంత బహిరంగ రహస్యమే కదా ఇకపోతే రవాణా వ్యవస్థ అదే నది పర్సనాల్ ట్రాన్స్పోర్ట్ ఇది అంటే చారల కంపెనీస్ మొత్తం అంటే కదా అన్ని విదేశీ కంపెనీస్ కదా వాటిలో వాడే ఎలక్ట్రానిక్స్ అంత వాటిలో నిక్షిప్తమైన చిప్స్ ద్వారా ఆయా కంపెనీలు సేకరిస్తున్నాయి కదా ఇక్కడ కూడా మన దేశ పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ ఎవన్ని కూడా లొసుగులు కదా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ కి ఇవన్నీ పెద్ద సమస్యలు వీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే మనం వీళ్లను మన అధీనంలో ఉంచుకోవచ్చు అంటే మన ధనాన్ని వెచ్చించి వారి సేవలను కొంటున్నాం వారిపై హక్కులు వాళ్లకు ఎంత వుంటాయో మంకు అంటే వుండాలి కదా అనేది నా సూచన అభిప్రాయం వుద్దేశ్యం విశ్లేషణ ఒక కొత్త నియమావళిని భారత్ తెరపై తీసుకు వచ్చి దాన్ని ఎవరు పాటిస్తే వాళ్లకు మేము మా మద్దతును ప్రకటిస్తాం అని ఒక సరళీకృత పోటీని ఆరోగ్యకరమైన పోటీని నిరవహించినట్టైతే వినియోగదారులైన మనమీ లాబహపడవొచ్చు అనేది మా పరిశీలన చూద్దాం ఇక్కడ మన భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఇదే గనక చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చేవాడికి ఇంతక ముందు ఇక్కడ ఉన్న వాడికి ఒక సరికొత్త పోటీ మొదలౌతుంది దీని వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు కదా ఇప్పటికే ఉన్న వాడికి పొమ్మన కుండా పొగ పెట్టినట్టౌతుంది కొత్తగా వచ్చేవాడికి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేయమని ఒక బెదిరింపు ను ఇచ్చినట్టౌతుంది అనేది నా విశ్లేషణ .
If Elon wants to introduce any product & services,govt should ask him to establish Car,software,related industries in India.This will benefit to Indians by way of knowledge transfer,employment, technology, economic growth,international relations etc
Sir one doubt trump president ga sign chesaka aniii normal aypotayi kada Russia mida sanction kuda potayi kada then why we should collaborate with spacex why with America .As usual ga manam Russia rocket eyyy use cheskoniii satellite nii pampochu kada
ఇలాన్ మాస్క్ భారత్ వస్తె పరస్పర లాభం. కనుక వారి వ్యాపారం అభివృద్ది కావాలంటే భారత్ లో తయారు చేయాలి. ఇంకో విషయం.. వారు రాకపోయినా భారత్ కు రావలసిన వారు, కొనవలసిన వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు
The situation what happened to general/kirana stores which were replaced by National/International departmental stores is going to happen to our Automobiles and mobile/cellphone Industries when ever Tesla entered to India.
మస్క్ గారి ప్రాడక్ట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది పెద్ద వారు కొనగలరు.మధ్యతరగతి వారికి భారం.టాటా వారి లాగా దేశంలో ఎక్కువ ప్రజలకు ఉపయోగపడే ఆలోచన వారికి ఉండదు.వారు వ్యాపారులు కనుక.BSNLకూడ శాటిలైట్ ద్వారా అన్నారు.ఎలాన్ మస్క్ కూడా BSNL ను రిలయన్స్ వారు చేసినట్లు చేస్తారేమో అని అనుమానం..,.
Tesla can't success because they are launching sedan vechiles In India only SUV only success Prem Garu best example Honda sales decrease because of sedan vechiles
ఇలాన్ మస్క్ భవిష్యత్తు బాగుంటుందేమో , కానీ! మనదేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఎన్నో సంబంధిత సంస్థలు నష్ఠం చవిచూడక తప్పదు రెండు నాల్కల అమెరికాతో 'ఆచీ, తూచీ' అడుగులు వెయ్యాలి. ఇలాంటి విషయాల్లో మనకు 'చైనా' తెరచిన పుస్తకం. కానీ అమెరికా. అలా కాదు.
పాకిస్థాన్ తీవ్రవాదులు మన దేశం లో., ప్రవేశించ్చినపుడే... గుర్తించి... లేపేసే... టాక్టికల్.. వేపన్ మన దగ్గర వుండాలి కదా.... నాకు తెలిసి... హైద్రాబాద్ లోనె... పాకిస్తానీయులు వుండొచ్చు కదా.... మనం ఒక ఇంటలిజెంట్ వ్యవస్థను ఏర్పరుచుకోవాలి... జస్ట్ వాళ్ళు ఇండియా లోకి ఎంటర్ అయిన తర్వాత... వాళ్ళు ఏం చేస్తున్నారు... ఏ మసీదు లో వుంటున్నారు... ఎవరు ఎవరి తో మాట్లాడుతున్నారు... ఏం చేయడలుచుకుంటున్నారు...ఈ విషయాలు మనకు తెలియాలి కదా... ఈ ఒవసి.. ఇంట్లో.. ఏం జరుగుతుంది... వాడి తమ్ముడు... 15..నిముషాల టైం... అడిగాడు... మన హిందువులకు... ఓ ఐదు నిమిషాలు చాలదా... నిజంగా... వాడు అన్నట్టు.. హిందువులు... పిరికివాళ్ళు కావచ్చు... లేకపోతే... ఆ బాడకావ్ నా కొడుకు...అలా ఎలా... మాట్లాడుతాడు .. నిజంగా...మనం చెక్క గాళ్ళం.....
ఎలానుమాస్క్ భారత్ లో entry అయ్యి, భారత్ లోనే తయారు చేయబడితే, దానికిమించి అదృష్టం ఇంకాఏముంది. ఇది జరగాలంటే మోదీ గారు 29 year లోకూడా priministar అవ్వాలి.
We all have a doubt about this. But Narendra Modi is not that easy person to surrender before any body and any circumstances.we do not have any option but to wait and watch.
He is a dangerous guy.... He can create a monopoly in the market.. Which is not allowed in India...... Any way Tesla items are too much expensive and only few can afford it... He can't sell more items. He needs to bring cheaper cars for the company to survive in India. Major chunck goes to exports.....
Our countries data is not safe while tesla enters into India/ Bharath, still our data is not safe due to different mobile companies are using Indians data
Mana total information athani chetilo untadi. Athadu korindhalla ok anali lekunte athadi mobile konnaka Twitter lo laga athadu anukunnappudu Stop chesthadu . Mobiles anni okka sari aapinaa apocchu. India lo kuda alanti technology vasthundhi lekunna Tesla technology manku avasaram ledhu prasthutham.
Sir memalni ashram loo kalava lee antey evar nee contact avali sir mee tho share chesuko valasi naa vishyalu chla unai sir next mee schedule vijayawada loo untey cheapandi sir memal nee meet avutam plsss
సొంతగా శాటిలైట్ లాంచ్ చేయడం రిలయన్స్ కి పెద్ద లెక్కలోకి కాదు. Bsnl లాంటి సంస్థలు అందరికీ అందుబాటు ధరలకు వచ్చారు అదేవిధంగా నెట్వర్క్ కూడా పెంచాలి. అలాన్ మాస్క్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, నష్టానికి అతని ఏ పని చేయడు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఇరుక్కుపోయి అక్కడే ఉన్నారు ఆమె ఆరోగ్యం చెడిపోతుంది అటు అమెరికా గాని ఇటు ఎలన్ముస్క్ గాని ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేయటం లేదు. భారతదేశానికి ట్రంప్ వల్ల ఎటువంటి నష్టం జరగదు కానీ ఇతని వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి
If India gives permission to giga factories, if started , at present in India more major factories are coming. Then in future where can we get the land to cultivate the food , what would our future people will eat . China is 3 times bigger than India. They can do many major projects . At present we are having the population of140 crores. What will be position of future years
Conversion of bulk land parcels in thousands/lakhs of acres are as REAL ESTATE ventures. Real estate attitude mindset is a threat in case of FOOD SECURITY for further generations.
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయహో జై హింద్
@@venkatalaxmi703
రామ రాజ్యం రావాలని అన్నా రామ రాజ్యం కావాలని అన్నా ఊరికే రాదు , తగినంత ప్రజా మద్దతు సహకారం ముఖ్యం గా హిందువుల నుండి రావాలి/కావాలి ,మనం కులాల వారిగా విభజన కాకుండా. హిందూ జాతిగా జాగృతంగా ఏకంగా. ఉన్నపుడు జరిగినప్పుడు తప్పక రామరాజ్యం వచ్చి తీరుతుంది, ,
హిందువుల ఐక్యత వర్ధిల్లాలి,
జయహో సనాతన హిందూ ధర్మం
వర్ధిల్లాలి,
రతన్ టాటా గారు లేని LOTU నాకూ baga kanepestundi
Great person. Big selute to ratan tataji...great
Tata ji is also told
ఎంతగా మనకు సపోర్ట్ చేస్తూన్నా సరే , విదేశీయుడు విదేశీయుడే ,
అయితే స్వదేశీ పరిజ్ఞానంతో మార్కెట్లో ఎదగగలిగేలా మన స్వదేశీ
కంపెనీలకు మన ప్రభుత్వం సహకారం అందించి ఇలాన్ మస్క్ దగ్గర ఉన్న టెక్నాలజీ ని పోలి ఉండేలా లేదంటే అంతకన్నా మంచి టెక్నాలజీ మన సొంతం అయ్యేలా చేయగలగాలి , మనకు ఏవిధంగా సహకారం ఇవ్వగలడో తెలియదు, చైనా నుండి బైటికి వచ్చినట్లుగా రేపు మన దేశం నుండి బైటికి వెళితే ఎలాగని ఆలోచన రావాలె,
జయహో భారత్,
Yes exactly correct
Thanks for this Information Sir..🙏🙏... Jai Bharath Jai Hindh 🇮🇳🇮🇳✊✊🚩🚩
BSNL development cheyyali
Fucknnnn radiation will be next level, nobody is talking about destruction to the world
Bjp support chesthundha????
Mana indian companies ni encourage cheyandi.....mana desaanni abhivruddhi padhamlo nadipinchinandi ❤
ఎలాన్ మస్క్ మన దేశానికి వస్తే ప్లస్ కన్నా మైనస్ ఎక్కువవుతుంది ఈ లాన్ మాస్క్ బాగా స్పీడ్ అవుతాడు మధ్యతరగతి జనాలు బతకడం చాలా కష్టం అయిపోతుంది జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
Excellent Bharat Global Power
ఈ ఫోన్ లు సామాన్య ప్రజలకు అందుబాటులో వుండదు. ఐ ఫోను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు
Prem garu mask
Dangerous Fellow 😊
నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన అవకాశం అది మనకు ప్రస్తుత అమెరికాకు కూడా ఎలాగంటే రెండు దేశాలు కూడా ఈ డీప్ స్టేట్ పీడిత దేశాలే అది కూడా నేరుగా చైనా టు సత్సంబంధాలు నెరుపుతున్నావే కదా మరి అలాంటప్పుడు వల్ల వ్యాపారం మన వల్ల దేశంలో చైనాలో కూడా ఉండి కదా వాళ్ళు చైనాను అడ్డుపెట్టుకుని ఇటు భారత్ ను అటు అమెరికాను పూర్తిగా తమ చెప్పు చేతలో పెట్టుకున్నారు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ భారత్ ఒక చిన్న తర్కాన్ని ప్రయోగించి అటు కర్ర విరగకుండా పాము చావకుండా ఒక బలమైన దెబ్బ కొట్టాలి అంటే భారత్ ఒక షరతును పెట్టాలి నువ్వు ఏమైనా చేసుకో కానీ దానికి సంబంధించి డేటా సెంటర్స్ అనండి లేదా మేధా సంపత్తి హక్కులను మీరు భారత్ టు పంచుకోవాలి అంటే మీరు ఏం చేసిన మాకు తెలియకుండా ఏమి చేయడానికి వీలు లేకుండా ఒక పటిష్టమైన నియమాలను విధించాలి ఉదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి దాని డేటా బేస్ మొత్తం అమెరికాలో ఉంటుంది వాటి పై సార్వ హక్కులు గూగుల్ కు ఉంటే గూగుల్ అనేది ఒక అమెరికన్ ప్రవేట్ కంపెనీ ఏది రిపబ్లిక్స్ దా లేక డెమోక్రాట్స్ దా ఇకపోతే హార్డ్వేర్ మొబైల్ లో విడి భాగాలన్నీ ఇవన్నీ దాదాదాపుగా చైనాలో నే తయారు చేయబడతాయి కదా మరి ఇక్కడ ఒక సగటు భారతీయుడి లేదా అమెరికన్ వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ వుంది ఇది పోర్షన్లు కంప్యూటర్ అయినా మొబైల్ యొక్క వివరణ ఇకపోతే మొబైల్ నెట్వర్క్ దాదాపుగా ఇది కూడా అంతే వీటి విధి భాగాలు అన్ని మళ్లీ చైనాలోనే వీటి కంపెనీ యొక్క యజమానులు కూడా మల్లు పైన చెప్పినట్టు మళ్లీ వాళ్లే ఇక్కడ భారత్ దేశం యొక్క సమాచార భద్రతకు గోప్యత ఎక్కడ వుంది అంత బహిరంగ రహస్యమే కదా ఇకపోతే రవాణా వ్యవస్థ అదే నది పర్సనాల్ ట్రాన్స్పోర్ట్ ఇది అంటే చారల కంపెనీస్ మొత్తం అంటే కదా అన్ని విదేశీ కంపెనీస్ కదా వాటిలో వాడే ఎలక్ట్రానిక్స్ అంత వాటిలో నిక్షిప్తమైన చిప్స్ ద్వారా ఆయా కంపెనీలు సేకరిస్తున్నాయి కదా ఇక్కడ కూడా మన దేశ పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కడ ఎవన్ని కూడా లొసుగులు కదా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ కి ఇవన్నీ పెద్ద సమస్యలు వీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే మనం వీళ్లను మన అధీనంలో ఉంచుకోవచ్చు అంటే మన ధనాన్ని వెచ్చించి వారి సేవలను కొంటున్నాం వారిపై హక్కులు వాళ్లకు ఎంత వుంటాయో మంకు అంటే వుండాలి కదా అనేది నా సూచన అభిప్రాయం వుద్దేశ్యం విశ్లేషణ ఒక కొత్త నియమావళిని భారత్ తెరపై తీసుకు వచ్చి దాన్ని ఎవరు పాటిస్తే వాళ్లకు మేము మా మద్దతును ప్రకటిస్తాం అని ఒక సరళీకృత పోటీని ఆరోగ్యకరమైన పోటీని నిరవహించినట్టైతే వినియోగదారులైన మనమీ లాబహపడవొచ్చు అనేది మా పరిశీలన చూద్దాం ఇక్కడ మన భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఇదే గనక చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చేవాడికి ఇంతక ముందు ఇక్కడ ఉన్న వాడికి ఒక సరికొత్త పోటీ మొదలౌతుంది దీని వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు కదా ఇప్పటికే ఉన్న వాడికి పొమ్మన కుండా పొగ పెట్టినట్టౌతుంది కొత్తగా వచ్చేవాడికి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేయమని ఒక బెదిరింపు ను ఇచ్చినట్టౌతుంది అనేది నా విశ్లేషణ .
మనదగ్గర విషయం ఉందికాబట్టి మనసంక నాకుతున్నాడు ఎవడైనా తరతరాలనుండి
If Elon wants to introduce any product & services,govt should ask him to establish Car,software,related industries in India.This will benefit to Indians by way of knowledge transfer,employment, technology, economic growth,international relations etc
అంత గ్యాస్
May God continue to uplift the glory of my country ✨ 🇮🇳 ✨
Indian Danamic ledar Modi sir power Jai Hind
సూపర్ గా చెప్పారు 👍
The world no1 ledar great indian PM Modi sir power Jai Hind
Great opportunity 🎉 make in India
A quantum jump for Bharath
Very good impression sir 🌷👍
టెక్నాలజీ పరంగా ఆహ్వానించదగ్గ పరిణామమే ఇది కానీ ఏకు మేకవుతుందేమో అన్న కోణంలో కూడా ఆలోచించాలి.
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY.Mr.ELONMASK NEWS LOOK VERY GOOD 👍 THANKS
yas prem sar nijam valaku mana modi sar 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice video
Please endwith Bharath Matha ki Jai sir
👌👍
Good news Prem garu
Yes helpful to Bharat
Yes we need
ఈ విషయం ఎలాన్ మస్క్ కు తెలుసా
ఆయనేమో నాకు ఫోన్ లాంచ్ ఆలోచన లేదు అని అన్నాడు కదా ❤😂🎉😢😅😊
Manaam ఇప్పటికైనా మన దేశం మన సంపద అని ఆలోచించాలి 🎉🎉
We should improve that technology with help of ISRO
Waiting for Tesla🔥🔥🔥
Jai bharat. Jai tesla. Jai Modiji.
Indian legend Modi sir power Jai Hind
We should encourage only Indian companies
Jay PREM garu Jay Hindu Jay Bharat
IRDA should regulate properly. No monopoly.
That's new india Modi government sir power Jai Hind
Do whatever they want but finally customers should get benefit.
అంత లేదండి మొత్తం అందరూ ఐడియా ఎయిర్టెల్ jio ఒక్కటీ ఐ ఫోతారు
Jai Sri Ram
You have forgotten
BSNL - DIRECT TO DEVICE
Trump sir Modi sir d best' friend's in World Jai Hind
Prem Garu Best video ❤❤❤❤❤ Modi Good leader of India
Sir one doubt trump president ga sign chesaka aniii normal aypotayi kada Russia mida sanction kuda potayi kada then why we should collaborate with spacex why with America .As usual ga manam Russia rocket eyyy use cheskoniii satellite nii pampochu kada
Sir onpassive మీద one video cheyandi
కాంపిటేషన్ ఉండటం మంచిదే కదా సార్ వినియోగదారులకు మంచి సర్వీస్ లో తక్కువ రేటుకు వస్తే
ఇలాన్ మాస్క్ భారత్ వస్తె పరస్పర లాభం. కనుక వారి వ్యాపారం అభివృద్ది కావాలంటే భారత్ లో తయారు చేయాలి.
ఇంకో విషయం.. వారు రాకపోయినా భారత్ కు రావలసిన వారు, కొనవలసిన వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు
Elon 🚀🚀🚀🚀🚀🔥
security issues will arising in future . Hence no need star link
Star link very costly. Dont compare to jio and airtel tariff
Kalki move lo suprim vidy..
Cost is more sir ordinary people cont effort sir
Soo jio కాని airtel కాని ముందే ఇది start చెయ్యాలి
Lithayam
అందరూ గవర్నమెంట్ సిమ్ము వాడండి గవర్నమెంట్ ఆదాయం పెంచండి బిఎస్ఎన్ఎల్
Govt service not good sir
India lo kastam usa vallu competition thattukoleru Indians tho india lo
@@AnilKumar-eg7jiantha cinema ledu
@@AnilKumar-eg7jioutube usa dey
@@naveen1508 okka car company cheppu bro usa valladhi and telecom andharu dhiwaala
The situation what happened to general/kirana stores which were replaced by National/International departmental stores is going to happen to our Automobiles and mobile/cellphone Industries when ever Tesla entered to India.
మస్క్ గారి
ప్రాడక్ట్ కాస్ట్
ఎక్కువగా ఉంటుంది
పెద్ద వారు
కొనగలరు.మధ్యతరగతి
వారికి భారం.టాటా
వారి లాగా
దేశంలో ఎక్కువ
ప్రజలకు ఉపయోగపడే
ఆలోచన వారికి
ఉండదు.వారు వ్యాపారులు
కనుక.BSNLకూడ
శాటిలైట్ ద్వారా
అన్నారు.ఎలాన్ మస్క్
కూడా BSNL ను
రిలయన్స్ వారు
చేసినట్లు చేస్తారేమో
అని అనుమానం..,.
I’ll be very satisfied if done by INDIAN GOVERNMENT
BSNL పరిస్థితి ఏంటీ ?
4 tons or 4700 kgs r same kada only 700 kgs difference
Elonmusk mana chattalanu obey cheyyali, Indian Government chattala prakaaram atanu agree avutunnatlugaa sign cheyaali.
అభివృద్ధి కోసం మస్క్‌ను భారతదేశంలోకి అనుమతించడం సరైనది
ఎవరి అభివ్రుద్ది కోసం?
Tasla phone Bharat ki security problems vasthyaa good how much if bad how much effect you people and country
With due respect sir elan musk failures gurinchi kuda cheppandi sir.pls.
Tesla can't success because they are launching sedan vechiles In India only SUV only success Prem Garu best example Honda sales decrease because of sedan vechiles
All are bsnl and Sim and internet
None will do business without profits
Tesla should only be given to private company employes..it should be well regulated..not to general public..
🇮🇳🚀🛰️🌍🇺🇲👌
ఇలాన్ మస్క్ భవిష్యత్తు బాగుంటుందేమో , కానీ! మనదేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఎన్నో సంబంధిత సంస్థలు నష్ఠం చవిచూడక తప్పదు రెండు నాల్కల అమెరికాతో 'ఆచీ, తూచీ' అడుగులు వెయ్యాలి. ఇలాంటి విషయాల్లో మనకు 'చైనా' తెరచిన పుస్తకం. కానీ అమెరికా. అలా కాదు.
పాకిస్థాన్ తీవ్రవాదులు మన దేశం లో., ప్రవేశించ్చినపుడే... గుర్తించి... లేపేసే... టాక్టికల్.. వేపన్ మన దగ్గర వుండాలి కదా....
నాకు తెలిసి... హైద్రాబాద్ లోనె... పాకిస్తానీయులు వుండొచ్చు కదా....
మనం ఒక ఇంటలిజెంట్ వ్యవస్థను ఏర్పరుచుకోవాలి...
జస్ట్ వాళ్ళు ఇండియా లోకి ఎంటర్ అయిన తర్వాత... వాళ్ళు ఏం చేస్తున్నారు... ఏ మసీదు లో వుంటున్నారు... ఎవరు ఎవరి తో మాట్లాడుతున్నారు... ఏం చేయడలుచుకుంటున్నారు...ఈ విషయాలు మనకు తెలియాలి కదా...
ఈ ఒవసి.. ఇంట్లో.. ఏం జరుగుతుంది... వాడి తమ్ముడు... 15..నిముషాల టైం... అడిగాడు... మన హిందువులకు... ఓ ఐదు నిమిషాలు చాలదా...
నిజంగా... వాడు అన్నట్టు.. హిందువులు... పిరికివాళ్ళు కావచ్చు... లేకపోతే... ఆ బాడకావ్ నా కొడుకు...అలా ఎలా... మాట్లాడుతాడు ..
నిజంగా...మనం చెక్క గాళ్ళం.....
Net charges will be low for 1 year...later they will hike it.
మన దేశ పరిశ్రమల భవిష్యత్తు
Teslan లాభాల రూపం లో దేశ సంపద భారత్ నుండి వెళ్లి పోతుంది
ఎలానుమాస్క్ భారత్ లో entry అయ్యి, భారత్ లోనే తయారు చేయబడితే, దానికిమించి అదృష్టం ఇంకాఏముంది. ఇది జరగాలంటే మోదీ గారు 29 year లోకూడా priministar అవ్వాలి.
ఈ విషయం musk కి తెలుసా ఒకసారి confrom చేసుకోండి 😂😂
We all have a doubt about this. But Narendra Modi is not that easy person to surrender before any body and any circumstances.we do not have any option but to wait and watch.
He is a dangerous guy.... He can create a monopoly in the market.. Which is not allowed in India......
Any way Tesla items are too much expensive and only few can afford it... He can't sell more items. He needs to bring cheaper cars for the company to survive in India. Major chunck goes to exports.....
Namo Bharat &will works modi @visinory ....ravali musk he is the man whose was super brain ...then jio will suffles ...
Our countries data is not safe while tesla enters into India/ Bharath, still our data is not safe due to different mobile companies are using Indians data
Gujarat mafia won't allow this phone
It is not good. India should stick to its demand of make in India. Business is business.
Prem garu oka question niku dummu ledha can't u appose American did ur kids planning to go america r what I have a huge dought yar
Phone ravadam ledu aa sector lo naku interest ledu anadu latest update 9:30 pm confirmed in news
Most indians middle class..we can't use musk phones...if net is cheap then ok. Otherwise use jio
LETEST NEWS IS THAT GOVT IN SERIOUSLY THINKING ABOUT OUR COUNTRY SECURITY ABOUT THIS ISSUES
Tesla cars and cell phones are costly sothat they will not beat jio
Mana total information athani chetilo untadi. Athadu korindhalla ok anali lekunte athadi mobile konnaka Twitter lo laga athadu anukunnappudu Stop chesthadu . Mobiles anni okka sari aapinaa apocchu. India lo kuda alanti technology vasthundhi lekunna Tesla technology manku avasaram ledhu prasthutham.
Sir memalni ashram loo kalava lee antey evar nee contact avali sir mee tho share chesuko valasi naa vishyalu chla unai sir
next mee schedule vijayawada loo untey cheapandi sir memal nee meet avutam plsss
కస్టమర్ లకి రీఛార్జ్ రేట్లు తగ్గుతాయి
Why Christian countries are prospering and Elon musk trust Jesus Christ he is richest man in the world sir
ఇది చాలా మంచి విషయం. కొంత మందికి ఉద్యోగాలు ఉన్నాయి.
ముకేష్ ambani ki ఉండాలి పోటీ
That's BJP government power Jai Hind
Birds last days 😢
Indians details us ki vellipothai....Indian government ki starlink ki medium ga RAW undertaking lo vundali
Dangerous to India
సొంతగా శాటిలైట్ లాంచ్ చేయడం రిలయన్స్ కి పెద్ద లెక్కలోకి కాదు. Bsnl లాంటి సంస్థలు అందరికీ అందుబాటు ధరలకు వచ్చారు అదేవిధంగా నెట్వర్క్ కూడా పెంచాలి. అలాన్ మాస్క్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, నష్టానికి అతని ఏ పని చేయడు.
సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఇరుక్కుపోయి అక్కడే ఉన్నారు ఆమె ఆరోగ్యం చెడిపోతుంది అటు అమెరికా గాని ఇటు ఎలన్ముస్క్ గాని ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేయటం లేదు.
భారతదేశానికి ట్రంప్ వల్ల ఎటువంటి నష్టం జరగదు కానీ ఇతని వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి
If India gives permission to giga factories, if started , at present in India more major factories are coming. Then in future where can we get the land to cultivate the food , what would our future people will eat .
China is 3 times bigger than India. They can do many major projects . At present we are having the population of140 crores. What will be position of future years
Conversion of bulk land parcels in thousands/lakhs of acres are as REAL ESTATE ventures.
Real estate attitude mindset is a threat in case of FOOD SECURITY for further generations.