మైలు rams...నిజంగా భాష రాక చాలా ఇబ్బంది పడ్డారు మీరు.మీ వీడియోలు చాలా చాలా బాగుఉంటాయి.మీ ప్రతీ విడియో చూస్తాను..ఈ వీడియో సరికొత్తగా వుంది..కొత్త వీడియోలు చూపించడం మీ తర్వాత నే ఇంకెవరైనా ..ram garu త్వరగా ఒడియా నేర్చుకోండి.
Girijanula vari kattubatlu, vari jivanopadhi elagauttundi, vallu chesukone vantalu chakkaga kallaku kattinatlu video lo chupisthunnaru Bro. Anukodi ante kodavalila anukunta. Video tiyyataniki language problem valana entha thippalu paddaru anna. 👍
అవును అండి చాలా భాషా సమస్య ఎదుర్కొన్నాను...వీడియో కూడా తియ్యనివ్వలేదు...చాలా request మీద కొన్ని క్లిప్స్ తీశాను..and very thank you so much for your comment
మీరు చూపించే గిరిజనవిలేజి లు గ్రిజనలు జీవన విధానం కూడా చాలా బాగున్నాయి రామ్ గారు
నిజమైన గిరిజన హిందువులంటే వీళ్లే మైలురామ్ గారు అద్భుతంగా ఉంది వీడియో
Manche location
సూపర్ వీడియో బ్రదర్ ఒరిస్సాలో విలేజ్ గురించి బాగా చెప్పారు
రాంబాబు గారు నాకు చాలా బాదనిపించింది మీకు ఒడియారాదు వాళ్ళకు తెలుగు రాదు నోప్రొబ్లమ్ బాగుంది
సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏
అవును sir... భాష తెలియకపోయినా భావం అర్దం అయ్యింది..,😊
మైలు rams...నిజంగా భాష రాక చాలా ఇబ్బంది పడ్డారు మీరు.మీ వీడియోలు చాలా చాలా బాగుఉంటాయి.మీ ప్రతీ విడియో చూస్తాను..ఈ వీడియో సరికొత్తగా వుంది..కొత్త వీడియోలు చూపించడం మీ తర్వాత నే ఇంకెవరైనా ..ram garu త్వరగా ఒడియా నేర్చుకోండి.
చాలా మంచి వీడియో చాలా బ్యూటిఫుల్ వీడియో గిరిజనుల జీవన విధానం
Good video brother.. nice effort
Ram babu Garu super
Great job bro
Bayya meru super
రాంబాబు ప. గో. జిల్లా
మా దగ్గరా కూడా కల్లం అనే అంటారు
Hi Ram garu బాష రాకపోయిన చక్క గా వివరించారు మంచు పొగ చూస్తుంటే చాల బాగ అనిపించింది super video Ram garu
నేనూ కూడా ఆ పొగ మంచుని ఎంజాయ్ చేస్తూ వెళ్ళెను ...కానీ ఎవ్వరికీ చెప్పలేదు కానీ అక్కడ నాకు చాలా bad ఇన్సిడెంట్ జరిగింది..బయం వేస్తుంది తలుచుకుంటే...
Hi Ram garu ఎమి జరిగింది అలా అంటే బాధ గా ఉంది
చెప్తాను లెండి... experience with my video s అని చెయ్యాలి అనుకుంటున్నాను
Ram super bro👍
చాలా సూపర్ గా ఉంది అన్న వీడియో
Super ram anna👍
Very nice
చాలా సూపర్ గా వీడియో చేశావు బ్రో, నేచర్ చాలా బాగుంది
Chala bagundi
Thank you అండి
Language. problem.ayena varitho.matladinchataniki.meeru. chesina.prayatnam.bagundhi.mee.video's.chustuntey.aa village's.ni.chudalanipistubdhi..but.no.chance .manchi.videos chupistunduku.thank.u.and.god. bless.you.Ram..garu......vijayalakshmi
చాలా thank you ma'am
అన్నో బాగుంది నేను రైతు బిడ్డనే
Ram bro super.
Good. Videos ❤❤❤🎉
Nice videos bro👍
Super good video.Ramu.Gatu🙏
tribles malakhajigiri odiya varu bro madhi srikakulam odisha boder bro odiya maku light ga thelusu bro
Manchi location God bless you
👌👌👌👌👌♥️♥️♥️
mee video's mee vioce super odisha lo boluchi
👍👍👍❤️❤️❤️❤️❤️
nice
Chana neetga undi ee palletooru❤Ee vedio annitikanna manashanthinichindi❤
Wow... nice comment..
Brother Naku tribal areas lo unna seeds kavali
ధారా లమ్మ గుడి కూడా చూపించండి బాగా వుంటుంది
Aunu
ankodi in alluriseetharamaraju district called rangarra
?
Hai ramu gRu maadi kooda orissa ne kaakapote western odisha veedio baavundi chaalaa
Super anna
Nice Anna Superb
Darakonda lo Video Appudu Vastundi Annaya Garu
సతీష్ గారు ఈ week Saturday
Ok Anna Garu
హాయ్ రాంబాబు గారు
Hi sir... నమస్తే..
Bro ram twaraga upload chye videos late ietadi baga
Natural beauty ni chupincharu girijanula jeevanam manchiga chupincharu
❤
మేం కూడా కళ్ళమే అంటాం. మొత్తం గడ్డికి మొత్తం చెక్కి సామెత సామెడిజల్లు ఊడుస్తాం క ఊరిమీద కళ్ళంలో కూడేస్తాం
సాములు చిరు దాన్యాలు కదా రాము అవి
bro video bagundi odisa baguntundi bro
ఈ వీడియో కోసం వెళ్లి చాలా పెద్ద సమస్య ఎదుర్కొన్నాను..తిరిగి ఆంధ్ర రలేనేమో అనిపించింది
Brother adavi lo unna seeds kavali please send me
ఏ విత్తనాలు కావాలి అండి
కళ్ళం అంటారు ఆంధ్రలో
❤9
మేము కూడా కల్లం అంటాం
Girijanula vari kattubatlu, vari jivanopadhi elagauttundi, vallu chesukone vantalu chakkaga kallaku kattinatlu video lo chupisthunnaru Bro. Anukodi ante kodavalila anukunta. Video tiyyataniki language problem valana entha thippalu paddaru anna. 👍
అవును అండి చాలా భాషా సమస్య ఎదుర్కొన్నాను...వీడియో కూడా తియ్యనివ్వలేదు...చాలా request మీద కొన్ని క్లిప్స్ తీశాను..and very thank you so much for your comment
Hi ramu, you are so handsome I love you and liking for your interview today.
Thank you bro...
Interview enti bro
ram garu oka chinna suggestion miru villages full ga houses tho views ekkuva vasthai
Thank you andi
Hi anna
Hi
ధారా లమ్మ గుడి కూడా చూపించండి బాగా వుంటుంది