చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుగుల అన్నం తినాలా? || ప్రొఫెసర్ కాశీం

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 45

  • @ramanarao1636
    @ramanarao1636 7 дней назад +13

    బీసీల మైన మేము కూడా మీ బాట పట్టడం ఒక బాధ్యతగా స్వీకరిస్తాం సార్ ❤

  • @sandhyapagamasannasandhapa7783
    @sandhyapagamasannasandhapa7783 6 дней назад +2

    బహుజన రాజ్యం కోసం పునాదులు వెస్తూన్న మీకు జైభీమ్ సార్

  • @PoshannaVivek
    @PoshannaVivek 7 дней назад +2

    నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ సామాజిక స్పృహ అనేది ప్రతి మనిషికి ఉండాలి అది మీలో నిండుగా ఉంది సార్ అందుకే మీరు చాలా చాలా స్పెషల్

  • @KariyannaKariyanna-n6y
    @KariyannaKariyanna-n6y 7 дней назад +3

    చదువు ల తల్లి సావిత్రి బాయి పూలే జోతి రావు పూలే జైభీమ్

  • @rmu8864
    @rmu8864 7 дней назад +4

    అన్నా జై భీమ్. మీరు ఈ ఛానల్ పెట్టడం ద్వారా దళిత బహుజన యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. రోజు ఒక గంట మీ ఉపన్యాసం వింటే ప్రత్యేకంగా పుస్తకం వెతకనవసరం ఉండదు అని నా అభిప్రాయం...🙏

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 7 дней назад +2

    🙏 మీరంటే చాలా గౌరవం సార్

  • @metlikrishna679
    @metlikrishna679 7 дней назад +3

    ధన్యవాదాలు సార్ 🙏🪴

  • @LingamMadduri
    @LingamMadduri 7 дней назад +3

    Jai Bheem sir 🙏🙏

  • @masterchemistry3678
    @masterchemistry3678 7 дней назад +2

    Happy women's teacher Day sir good message

  • @saikrishnach4170
    @saikrishnach4170 7 дней назад +2

    జై భీమ్ సార్

  • @btm313918
    @btm313918 7 дней назад

    Great discourse on Krantijyoti Savitribai Phule 🙏

  • @samba369
    @samba369 6 дней назад +1

    జై పూలే🙏

  • @MAHESHYADAV-ko7kz
    @MAHESHYADAV-ko7kz 7 дней назад +1

    ప్రస్తుతం తెలంగాణ 9వ తరగతి ఉపవాచకము లో సావిత్రిబాయి పూలె గురుంచి ఉంది సార్

  • @KavaliRavi-sp8us
    @KavaliRavi-sp8us 3 дня назад

    JAI BHEEM SIR 💙

  • @GanesH_Gan
    @GanesH_Gan 7 дней назад

    జై భీమ్ సార్..

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 7 дней назад +1

    చాలాసార్లు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను అక్కడికి వచ్చినప్పుడు వీలు అవ్వలేదు సార్

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 7 дней назад +5

    kasim sir bahujana medhavi

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 7 дней назад +1

    నిన్ను కలవాలి మీతో మాట్లాడాలి అమ్మ చాలాసార్లు చెప్పింది కానీ వీలవలేదు తప్పకుండా కలుస్తాను

  • @MAHIGAMING001
    @MAHIGAMING001 6 дней назад

    Good speech sir💐💐🎉🎉

  • @ravulaswamy2189
    @ravulaswamy2189 7 дней назад +2

    Jai bheem sir 🙏🙏🙏

  • @krishnap9745
    @krishnap9745 7 дней назад

    Good మార్నింగ్ సార్

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 7 дней назад +1

    Correct sir 🎉🎉

  • @RamuluKanagolla
    @RamuluKanagolla 7 дней назад

    Chala baga chepparu sir

  • @VijayraoGangavarapu
    @VijayraoGangavarapu 7 дней назад

    Good speech 🎉

  • @DabarTalks
    @DabarTalks 7 дней назад

    Thank you sir, for historical facts may God use you mightly

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 7 дней назад

    Sir meeku kruthangathalu 🎉🎉🎉

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 6 дней назад +1

    Resarvation. Teseshey. Danda. Kuda. Veyaru .......

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 7 дней назад

    బహుజనులందరు సావిత్రమ్మ, జ్యోతిరావు పూలేలు, అంబేద్కర్ గార్లు చూపిన మార్గంలో నడవాలి

  • @KrupendMani
    @KrupendMani 7 дней назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🥀🥀

  • @YallaiahMarikanti
    @YallaiahMarikanti 7 дней назад

    Jai bheam sir 🎉🎉🎉

  • @RanjithVelpula-g2s
    @RanjithVelpula-g2s 5 дней назад

    Jai beem sir

  • @punadinews1780
    @punadinews1780 7 дней назад

    extent words sir

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 7 дней назад

    Jai bheem Sir 💐🎉✊🙏

  • @SrinivasGangula-mk8dw
    @SrinivasGangula-mk8dw 7 дней назад

    Jai bheem sir❤

  • @sravanneruvatla6980
    @sravanneruvatla6980 7 дней назад

    🙏🙏

  • @thotasrinivasjuniourteleco2149
    @thotasrinivasjuniourteleco2149 7 дней назад

    🎉🎉🎊🎊👏🏽👏🏽🙏🏽🙏🏽

  • @PulipatiMadhu
    @PulipatiMadhu 7 дней назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @naganigallabalapeer
    @naganigallabalapeer 7 дней назад

    👍🤝✊

  • @Jason-cq4gt
    @Jason-cq4gt 4 дня назад

    Knoweldge okkate nilabaduthundi raboye rojullo ,manusmurthi total dead

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 7 дней назад

    అమ్మది మీ ఊరే మీకు చుట్టం కూడా చింత కింది

  • @vbpushpavbpushpa1101
    @vbpushpavbpushpa1101 7 дней назад

    రీసెంట్గా మీరు బొడ్రాళ్ళ పండుగ గురించి మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో దాని గురించి మా అమ్మ ఏమన్నది అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని కానీ దానికి అర్థం నాకు తెలుసు అప్పుడు అమ్మతో చెప్పా ఇలాగా ఇట్ల అమ్మ ఇట్లా అని చెప్పి