అన్నా నీ వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ఈ వీడియో సంవత్సరం కింద పెట్టినప్పుడు ఎవరు చూడలేదు చూస్తారా ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తారు అన్నా చూసుకో 👍🏻👌🏻
మీ వీడియోలు చాలా బాగుంటాయి మంచి information ఉంటుంది కొత్త కొత్త ప్రదేశాలు ఎవ్వరికీ తెలియనివి చూపిస్తారు చెప్పేవిధానం, మ్యూజిక్ అన్నీ బాగుంటాయి all the best మీరు మీ వీడియోస్ తో గిన్నిస్ బుక్ ఎక్కాలని మా ఆశ మరియు ఆశీస్సులు 👍
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా కాకపోతే కొంచెం లేట్ అవుతున్నాయి కానీ మీరు కూడా చూసుకోవాలి కదా మంచి ప్లేసెస్ లేకుంటే మీకు మంచి పేరు కూడా ఉండాలి కదా సూపర్ అన్న అన్నా కొంచెం మీరు మీ హెల్త్ ని చూసుకోండి ఎందుకంటే వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అంట వర్షాకాలం కాబట్టి వాటర్ కొంచెం మారుతూ ఉంటాయి కాచి వడపోసిన నీటిని త్రాగండి అన్న మీరు జర్నీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డుమీద కేర్ఫుల్ అన్న బాయ్
I'm so big fan of your channel. Because your videos are so realistic and inspiring. Mi videos vala chala places develop kavadam feeling so happy🙂 nenu already e video chusa but mi videos asalu bore kotadhu chala interesting ga vuntadhi
Enni trending videos otchina..mee video osthe unique anna anthe...enthamandhi chsuthunaro chudatledo theliyad kani..mak trending ante adhi mana videos anna....let this spirit move on for success 🎉Shahid annayya, Narendra annayya thanks for your videos..
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శ్రీ గంపమాల మల్లేశ్వరస్వామి కొండ మీద వీడియో చేయండి. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్లాలి అంటే రోడ్ లేదు, ఏడుకొండలు ట్రెక్ చేసుకుంటూ వెళ్లాలి. స్వామి పూజ చేసే పూజారులు చాలా డేర్ చేస్తారు అక్కడ. కాలు జారి ఇద్దరు పూజారులు చనిపోయారు అక్కడ. అలాగే అక్కడ శింగనమల దగ్గర్లో శ్రీ ఋషింగమయ్య స్వామి కొండ ఉంది. ఆయన దశరథ మహారాజు అల్లుడు అంటారు అందరు.
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND WHERE ARE YOU BROTHER NOT COMING BACK TO BACK YOUR RUclips VIDEOS BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
అన్నా నీ వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ఈ వీడియో సంవత్సరం కింద పెట్టినప్పుడు ఎవరు చూడలేదు చూస్తారా ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తారు అన్నా చూసుకో 👍🏻👌🏻
Avunu Anna
మీ వీడియోలు చాలా బాగుంటాయి మంచి information ఉంటుంది కొత్త కొత్త ప్రదేశాలు ఎవ్వరికీ తెలియనివి చూపిస్తారు చెప్పేవిధానం, మ్యూజిక్ అన్నీ బాగుంటాయి all the best మీరు మీ వీడియోస్ తో గిన్నిస్ బుక్ ఎక్కాలని మా ఆశ మరియు ఆశీస్సులు 👍
Watching after so many days but village vihari is same as then❤❤
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నా కాకపోతే కొంచెం లేట్ అవుతున్నాయి కానీ మీరు కూడా చూసుకోవాలి కదా మంచి ప్లేసెస్ లేకుంటే మీకు మంచి పేరు కూడా ఉండాలి కదా సూపర్ అన్న అన్నా కొంచెం మీరు మీ హెల్త్ ని చూసుకోండి ఎందుకంటే వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అంట వర్షాకాలం కాబట్టి వాటర్ కొంచెం మారుతూ ఉంటాయి కాచి వడపోసిన నీటిని త్రాగండి అన్న మీరు జర్నీ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డుమీద కేర్ఫుల్ అన్న బాయ్
TQ soo much anna 🙏❤️
I'm so big fan of your channel. Because your videos are so realistic and inspiring. Mi videos vala chala places develop kavadam feeling so happy🙂 nenu already e video chusa but mi videos asalu bore kotadhu chala interesting ga vuntadhi
Two million soon ❤️ from Dharmavaram
మత్తు చక్క చాలా బరువు గా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది చాలా మానిక కూడా వస్తుంది వాన కి ఎండ కి ఏమీ కాదు
Amazing video annaya❤❤
We already seen those videos
Ur videos going to next level keep rocking
Good knowledge video
Superb thiz video....always this is my fav channel..."village vihari"! Ur saying vth content..explantion is also good...❤❤👌
Bhaiya palna district Lo Sanjeevani Anjaneya Swamy padalu ounai okasari velandi nasaraopet nunchi aarapelimuppala akadekivelli avareniaadegena chepaetaru please
Super super exlant video
Paparakaya Antaru bro danini ma side, from Tirupati District, Jayampu village ,Balayapalli Mandal
Anna 1000 like anna ❤️
Bro nvu super Bowling
manchi video chupistharu Meru all the best sir Miku MI team ki
ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుతున్నాను అన్నయ్య ❤
My Favourite Channel ❤
First comment bro😊
A kaalam lo bricks cement ekkadidi bro..adi konni yrs back kattinattu undi
బ్రో సోమశిల లో కూడా ఉంది బ్రో 150 years ago temple bro సోమశిల ఉంది
Enni trending videos otchina..mee video osthe unique anna anthe...enthamandhi chsuthunaro chudatledo theliyad kani..mak trending ante adhi mana videos anna....let this spirit move on for success 🎉Shahid annayya, Narendra annayya thanks for your videos..
TQ sooooooooooo much 🙏
From karimnagar
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శ్రీ గంపమాల మల్లేశ్వరస్వామి కొండ మీద వీడియో చేయండి. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్లాలి అంటే రోడ్ లేదు, ఏడుకొండలు ట్రెక్ చేసుకుంటూ వెళ్లాలి. స్వామి పూజ చేసే పూజారులు చాలా డేర్ చేస్తారు అక్కడ. కాలు జారి ఇద్దరు పూజారులు చనిపోయారు అక్కడ. అలాగే అక్కడ శింగనమల దగ్గర్లో శ్రీ ఋషింగమయ్య స్వామి కొండ ఉంది. ఆయన దశరథ మహారాజు అల్లుడు అంటారు అందరు.
Which place this bro
Very nice video🎉🎉🎉
devarakonda khilla visit karo bhai ek baar nalgonda dist
ఏమైంది అన్నయ్య ఈమధ్య వీడియోస్ లేట్ అవుతుంది 😊
Sister sorry 😔 very soon daily videos pedtham
@@VillageViharichannel ok annayya 👍
Hi
Idi maa Nellore district lo undi nenu direct ga eppudo choosanu movie ki munde 😍
Vihari bro e temple photo aapatlo avaraina thisindhi vunte konchem kanukoni upload cheyu bro plzz chudalani vundhi😢🚩🙏
E temple full photo chudalani vindhi bro 🚩
Hi .....memu repu వెళ్తున్నాం temple చూస్తాం...షాహిద్ గారు😂😂😂😂
😍
Instagram link evvanddi
bro meeku daggaralo atmakur lo kasinayana asramam vundi
Chudamdi.chala manchi places vunnayi.
Good video brothers❤
Your videos next level Shahid❤❤❤❤🎉🎉🎉
Hi bro Manali lo hidimba temple ki meeru vellagaligithey velli akkada rahasyalu cheppagalara
🙏🙏rababu neku Ami nachindho naku itey ardam kataledu headache movie 🤯🤯🤯
Bro come for vikarabad anthagiri temple it has so much history
Hiii Anna ❤
Love From JAGTIAL TELANGANA✌🔥
Tadipatri voreke ra anna please more history
Nenu choosanu movie annaya super ga undi annaya nenu fan aipoyanu Kani krishnudini choopinchaledhu iam very fell sadness
Just now went to movie and came ❤ mi video vachindi
Coud see some great visuals🎉
Anna udhayagiri konda paina kotalo videos thiyandi . srikrishna dhevarayulu paripalinchana sthalam vundhi
Super,tempul, video, anna
Anna 👌👌👌
Really wondered when I saw this scene in movie
Old video.చూసాను.బ్రో
Very nice video 🎉🎉🎉🎉❤❤❤
Nice video thanks 🎉🎉🎉
Hii vihari gaaru miru last time pettina e temple video nenu chusanu.
Super temple Anna Kalki movie bagundi
పొదిలి నుంచి చూస్తున్న అన్న
Edi village name enti anna...?
Good. Videos 👌
hii anna
ముడుతలు ఉన్నది బ్రహ్మదేవుడు
Hello anna na RUclips channel lo 1min video upload avtundi kani 5min video avtaledu m cheyali first lo upload aindi but ippudu avtaledu pls reply bro
Amezing video 👌
Good video....
1year back nenu kuda chusa ❤
Super video bro
Super video brother
చేదు పుచ్చకయిని మా అనంతపురం జిల్లాలో పాపార్ కాయ అంటారు
Om Namah Shivaya ❤
Anna real video akkada
Super temple
Anna meeru kailash Parvat velli video thiyochhu kadha😢😢😢
Nice video brother 👌
Hi Anna super 👍
Tell us about that temple truths
Ee video already petaru kadha bro ??
Nice video
Super ana
Hi brother
Bro madi perumalapadu
Super anna❤
Exllent🎉🎉🎉🎉🎉🎉
Nice
All the best shahid
location ekkada uru
Hi bro❤
Old video malli upload chesavv bro ee video
Already me channel loo undhiii😅😅
Anna idi maa orilo nenu enno sarlu vellanu
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND WHERE ARE YOU BROTHER NOT COMING BACK TO BACK YOUR RUclips VIDEOS BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
Thank you so much brother 🤝
❤
Videos petu Annaya
Bhairava - Karna
❤🎉
Guntur(D) Tenali lo kuda undi parasharamudu pratistinchina shivalingam
11: 26 ki siva lingam marchutham anaru kadha epuduu marchara
6000 years Anna and not 600 years 0:14
Last fight lag prabhas ki less screen time or else super movie
Apudu etikalu levu akuvaga
600 సంవత్సరాలు కాదు 6 వేల సంవత్సరాలు బహుశా మీరు మూవీ చూసేటప్పుడు అమితాబచ్చన్ గారు మాట్లాడే మాటలు ముఖ్యమైనవి మీరు వినలేదు అనుకుంటా
Sorry if this really hurts you might be meru shoot chesindachu but praveen mohan he has already done that
Hello shahid bhai🤝
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
Avunu chusanu bro currct naku idea raledu