ఫ్రెండ్స్ మన WhatsApp group లో జాయిన్ అవ్వండి .మేము ఎక్కడున్నా మీరు కలిసే అవకాశాన్ని పొందొచ్చు and అందరికంటే ముందే మన వీడియో చూడొచ్చు whatsapp.com/channel/0029VaAsBlrFSAtDRXIjIM19
మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు షాహిద్ అండ్ నరేంద్ర ...మీ ఇద్దరికీ ధన్యవాదాలు...ఆ ఇళ్లు చూస్తుంటే ఆదిమానవుల ఇళ్లు లాగా అనిపిస్తున్నాయి...వాళ్ళకి చాలా బలం వుండేది కాబట్టి..రోజు ఆ రాయి ని పక్కకి జరిపి డోర్ లాగా వాడుకునే లోపలికి వెళ్ళే వారేమో..అని నాకు అనిపిస్తోంది...
చాలా మంచి ప్రి హిస్టారికల్ ప్రదేశం👌 ఇటువంటి మరెన్నో మంచి మంచి ప్రదేశాలని మాకు కళ్ళకు కట్టినట్లు చూపెడతారని భావిస్తూ మీ ఇరువురికి ధన్యావాదాలు😊 ఇటువంటి చరిత్ర కలిగిన ప్రదేశాలను,మంచి కంటెంట్ ఉన్న వీడియోలను మన విలేజ్ విహారి కుటుంభానికి అందీయడంలో మీరెప్పుడు ముందుంటారని మరోమారు నిర్ధారించుకున్నారు👏😊
Video సూపర్ ❤బ్రో ఏ ప్లేస్ కి వెళ్ళిన మీరు చూసేది కాక మాకు explain చేసే విధానం చూస్తే మా పిల్లలకి ఒక హిస్టారికల్ లెసన్ చెప్పినట్లు అనిపిస్తుంది మా పిల్లలు మి videos బాగా like చేస్తారు thank you bro god bless your team
వాస్తవానికి పూర్వం మనుషులు చాల hight గా ఉండే వారు.... కాలక్రమేణా hight తగ్గారు కాని present మనకన్నా హైట్ తగ్గాలేదు... ఇంకా మన కన్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత కి మన hight నుండి తగ్గుతారు... దీనికీ reason మనం తీసుకుంటున్న food, మన హెల్త్ కోసం వేసుకుంటున్న వాక్సిన్స్...
Thank you SHAHID for this video I'm waiting for this why because already e video PRAVEEN MOHAN garu chesaru telugulo evaraina chesthara ani chusthunna.finally you made this thank you so much.keep rocking SHAHID and NARENDRA
చాలా కష్టపడి కొత్త కొత్త తెలియని ప్లేస్ లు వీడియో తీసి మాకు చూపిస్తున్నారు మీకూ ధన్యవాదాలు ఇంకా మరెన్నో వీడియోలు చేసి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము
ఎక్కడెక్కడి నుండి పడతారు షాహిద్ యిలాంటి వీడియోలు...👏👏👏👏👍👍👍👌👌👌👌👌👌👌 Lillyputs స్టోరీస్ చిన్నప్పుడు చందమామ కథల పుస్తకంలో "గలివర్ ట్రావెల్స్" అనే కథ చదవడం తప్పా....రియల్ గా చూడలేదు.... ఈ వీడియో చూసాకా ఆ కథ నిజమే అనిపిస్తోంది.😊😊😅😅 చాలా మంచి వీడియో తీసారు🎉🎉🎉🎉🎉🎉మీరు సూపరంతే 😅😅😅 అందరి blessings మీకు ఎప్పడూ వుంటాయి. All d best & Take care all ur Team...😊
This is my village and this place won the award "7 wonders of karnataka" in top one place from Karnataka government,and this place linked with the Ramayana,hampi and anjanadri betta.
ఈ బ్రహ్మేశ్వర దేవస్థానం గురించి యూట్యూబ్ లోనే లేవు మీకు మంచి స్టఫ్ దొరుకుతుంది రండి గ్రామం బ్రహ్మేశ్వర్ మండలం ముధోల్ జిల్లా నిర్మల్ ( తెలంగాణ రాష్ట్రం)
ఆదివాసులు అప్పట్లో మనకు మల్లె సమాధులు కట్టుకోవడం తెలియక అలా పెట్టుకున్నారు ఏమో ఆ చిన్న గ్యాప్ ఎందుకంటే చనిపోయినవాళ్లకు ఇష్టమైన ఆహారాన్ని చేత్తో లోపలికి అందించేవారు అన్నట్టుగా... వాళ్లకి అప్పట్లో సమాధులు కట్టుకోవాలని తెలివి లేక.. ఇలా రాళ్ళని పేర్చుకుని ఉండవచ్చు
Daily kakapoina .two days ki okkasari iena me videos pettandi.please .me videos anna meru chupinchey place chala baguntai ..and me prathi video nenu miss avvakunda chusanu...❤❤❤❤❤❤
Nice video shahid.. 🎉..video ni chustu unte Oka kotta prapamchamlo mito paatu travel chestu vunnatlu undi bro.. Really chala efforts pedtunnaru makosom.. Very happy shahid... But take care💐🌸
Bro మీరు ఒక Village vihari hindi channel పెట్టండి Bro అప్పుడు ఈ దేశం మోత్తం చూస్తాది. ఎక్కువ Trendingలో ఉంటాది. ఏలా అంటే చేసినా Videosఏ Translate చెయండి. ఎటు Shahid broకి Hindhi వచ్చుగా. Iam Big Fan Of Village Vihari --Thank you--
Hi vihari garu, In my thoughts I think they may be aadhivaasi samadhi's bcoz if they were the houses of lilliputs at starting u have showed the pictures in rock as three people were dancing in that picture the height of people was tall which resembles the height of aadhivashi's if that pictures were drawn by lilliputs they may have draw small,so with this reason i think this was aadhivashi's,I don't know whether it was right or wrong but just shared my opinion,btw ur video's are too good vihari garu,keep going,lots of respect
Shahid anna valmiki puram ramalyam temple history explore cheyandi ontimitta tharvatha ma andra lo unna historical ramalayam adhe ...am not joking uriki velley starting lo konda pina oka sila untundhi side ki adhi rushi la kanipisthundhi straight ga chusthey 3 stone kalasi unna stone ga kanipisthundhi
Hii sahid bro how are you ? Such a very nice video bro ❤ I liked it very much 😇 nijam bro meemu veli chusthamo ledo telidu kani meemu chudaleni places kuda chala varaku mee channel lo chusthuna we are all very happy for that 🎉 keep rocking always bro 🤘💥 take care of your health bro and best of luck to you and your team 👍
ఫ్రెండ్స్ మన WhatsApp group లో జాయిన్ అవ్వండి .మేము ఎక్కడున్నా మీరు కలిసే అవకాశాన్ని పొందొచ్చు and అందరికంటే ముందే మన వీడియో చూడొచ్చు whatsapp.com/channel/0029VaAsBlrFSAtDRXIjIM19
Ll0lplp
Bro meru ma uriki dagarlonea unnaru
Madi SINDHANOOR dagara gandhinagar ma village lo shivalayam undhi adi kuda video tisi andarki teliyachiyandhi bro
@@Dreamboyamresh1431
Super anna🎉
మాకు తెలియని ఎన్నో కొత్త కొత్త ప్రదేశలు చూపించినందుకు షాహిద్ అన్నకు నరేంద్ర అన్నకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
❤
మీరు చెప్పే విధానం, చూపించే తీరు చాలా బాగుటుంది. Village vihari మీ గ్రౌండ్ వర్క్ కి తగ్గ ఫలితం మీకు వస్తుంది.😊కంగ్రాట్స్
మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు షాహిద్ అండ్ నరేంద్ర ...మీ ఇద్దరికీ ధన్యవాదాలు...ఆ ఇళ్లు చూస్తుంటే ఆదిమానవుల ఇళ్లు లాగా అనిపిస్తున్నాయి...వాళ్ళకి చాలా బలం వుండేది కాబట్టి..రోజు ఆ రాయి ని పక్కకి జరిపి డోర్ లాగా వాడుకునే లోపలికి వెళ్ళే వారేమో..అని నాకు అనిపిస్తోంది...
చాలా మంచి ప్రి హిస్టారికల్ ప్రదేశం👌 ఇటువంటి మరెన్నో మంచి మంచి ప్రదేశాలని మాకు కళ్ళకు కట్టినట్లు చూపెడతారని భావిస్తూ మీ ఇరువురికి ధన్యావాదాలు😊
ఇటువంటి చరిత్ర కలిగిన ప్రదేశాలను,మంచి కంటెంట్ ఉన్న వీడియోలను మన విలేజ్ విహారి కుటుంభానికి అందీయడంలో మీరెప్పుడు ముందుంటారని మరోమారు నిర్ధారించుకున్నారు👏😊
Video సూపర్ ❤బ్రో ఏ ప్లేస్ కి వెళ్ళిన మీరు చూసేది కాక మాకు explain చేసే విధానం చూస్తే మా పిల్లలకి ఒక హిస్టారికల్ లెసన్ చెప్పినట్లు అనిపిస్తుంది మా పిల్లలు మి videos బాగా like చేస్తారు thank you bro god bless your team
🙏♥️
ఇలా చూడడం చాలా బాగుంది షాహిద్.లిల్లీ పుట్ బోన్స్ వుంటే ఇంకా అదిరిపోయేది.👌
షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో
చాలా బాగుంది మీకు ధన్యవాదాలు 🙂
వాస్తవానికి పూర్వం మనుషులు చాల hight గా ఉండే వారు.... కాలక్రమేణా hight తగ్గారు కాని present మనకన్నా హైట్ తగ్గాలేదు... ఇంకా మన కన్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత కి మన hight నుండి తగ్గుతారు... దీనికీ reason మనం తీసుకుంటున్న food, మన హెల్త్ కోసం వేసుకుంటున్న వాక్సిన్స్...
Thank you SHAHID for this video I'm waiting for this why because already e video PRAVEEN MOHAN garu chesaru telugulo evaraina chesthara ani chusthunna.finally you made this thank you so much.keep rocking SHAHID and NARENDRA
మాకు తెలియని ఎన్నో ప్రదేశాలు చూపిస్తున్నారు సూపర్ బ్రో 👌👌👌
వీడియో బాగుంది .. .తెలియని ఎన్నో కొత్త కొత్త ప్రదేశలు చూపించినందుకు షాహిద్ అన్నకు నరేంద్ర అన్నకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
Bhale unnayi, yeppudu vinaledu. Chala informational video. I love the way you support all religions equally
😀 షాహిద్ గారు. గుడ్ మార్నింగ్ అండి 😃. మీరు. చాలా. రిస్క్ తీసుకుని. చాలా. దూరం. వెళ్లి. మాకోసం. చాలా. మంచి వీడియో. చూపించారు. మీకు. నరేంద్ర గా రికి. పెద్ద హాయ్. పెద్ద థాంక్స్ 💐💐 వీడియో బాగుంది 👌👌
చాలా కష్టపడి కొత్త కొత్త తెలియని ప్లేస్ లు వీడియో తీసి మాకు చూపిస్తున్నారు మీకూ ధన్యవాదాలు ఇంకా మరెన్నో వీడియోలు చేసి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము
ఎక్కడెక్కడి నుండి పడతారు షాహిద్ యిలాంటి వీడియోలు...👏👏👏👏👍👍👍👌👌👌👌👌👌👌
Lillyputs స్టోరీస్ చిన్నప్పుడు చందమామ కథల పుస్తకంలో "గలివర్ ట్రావెల్స్" అనే కథ చదవడం తప్పా....రియల్ గా చూడలేదు.... ఈ వీడియో చూసాకా ఆ కథ నిజమే అనిపిస్తోంది.😊😊😅😅
చాలా మంచి వీడియో తీసారు🎉🎉🎉🎉🎉🎉మీరు సూపరంతే 😅😅😅
అందరి blessings మీకు ఎప్పడూ వుంటాయి.
All d best & Take care all ur Team...😊
😀
This is my village and this place won the award "7 wonders of karnataka" in top one place from Karnataka government,and this place linked with the Ramayana,hampi and anjanadri betta.
I want to see this place
Good information thank you 👍
Yenno teliyani vinta prapanchanni chupistunnaru chala thanks andi shahid garu
Super shahid garu manche vedios maku teliyanivi chudalenivi chupistunnaru tq
ఈ బ్రహ్మేశ్వర దేవస్థానం గురించి యూట్యూబ్ లోనే లేవు మీకు మంచి స్టఫ్ దొరుకుతుంది రండి గ్రామం బ్రహ్మేశ్వర్ మండలం ముధోల్ జిల్లా నిర్మల్ ( తెలంగాణ రాష్ట్రం)
Thank you brothers for giving this video and nice information
Super video anna 🤩 chala duram velli video tisaru tq anna
We are always with you thank you for telling this type ofhistorical places stories❤️❤️❤️❤️
Thanks అన్న, మేము వెళ్లా leni predeshalu choopistharu థాంక్స్.
U r the best Shahid Annayya nd Narendra Annayya. Keep rocking 🎉
🤗🤗Super Lillyputs antene adhi oka intrest bro.prathi okaru thelsukovali anukone mystery😊😊 Lilly puts anesarki yedho uhaprampanchanki vellantlu undhi bro😊❤nice 👍
U r great Shahid n team Mee gurinchi anveshi chaala positive ga maatlaadaadu Mee videos tanu kooda choostunnaadu
tq bro
manchi video chupinchaaru
వీడియో చాలా బాగుంది సూపర్
హాయ్ తమ్ముడు మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి శుభంగా వెళ్లి లాభంగా రండి
♥️🙏
ఆదివాసులు అప్పట్లో మనకు మల్లె సమాధులు కట్టుకోవడం తెలియక అలా పెట్టుకున్నారు ఏమో
ఆ చిన్న గ్యాప్ ఎందుకంటే చనిపోయినవాళ్లకు ఇష్టమైన ఆహారాన్ని చేత్తో లోపలికి అందించేవారు అన్నట్టుగా... వాళ్లకి అప్పట్లో సమాధులు కట్టుకోవాలని తెలివి లేక.. ఇలా రాళ్ళని పేర్చుకుని ఉండవచ్చు
అన్న దేవరకొండ కోట గురించి వీడియో చెయ్ అన్న లొకేషన్ నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం devarakonda fort
Annaya nenu maa amma garu kuda చూస్తూ వుంటాం చాలా బాగుంటాయి
Very nice sir really good nd valuable vedio
Oooh e place Praveen mohan channel lo chusa Shahid bro chala bagundi mee valla once again e place chusa thanks bro
Nijangane idi chala kotha vedio anna chala manchi vedio anna super
Ur way of telling history is awesome
Nice chala Baga ocheande video
Tq bro for showing such aa wonderful historical places
Daily kakapoina .two days ki okkasari iena me videos pettandi.please .me videos anna meru chupinchey place chala baguntai ..and me prathi video nenu miss avvakunda chusanu...❤❤❤❤❤❤
I know this place history . Thanks for making it as a video for future generations.
Very good information 🎉
Entlo undi prapancham anta chusinatundhi anna chala tqs anna ma saport yeppudu miku untundhi and god bless u anna both off ❤❤
Thankyou very much brother...all the best
Nice video 👍
really shahed bro ma. Home lo andaru ni fans aipoyaru great job nd narendraku kooda hai meeru elage mundukellali maku enno marenno chupinchali really memu vellaleka poina meeru anni kallku kattinattu chupistunnaru chala happy 😊
Supeeer
Super bro nijanga interesting ga undhi video
Super information 👌
Can't wait to like this video Shahid n naren really must see place 👍👍👍👍👍
Chala bagundi video ilanti videos marenno tiyalani korukuntunanu broo👍👍
Anantapur lo penugonda dargh and Sri Krishna devarayalu history vundi explore cheyandi Anna..
Hi Shahid well done.your videos are very interesting and very nice.all the best for your bright future.God bless you for your bright future.
Super 👌 xlent bradar
E Video Chala baga nachindi
Nice video shahid.. 🎉..video ni chustu unte Oka kotta prapamchamlo mito paatu travel chestu vunnatlu undi bro.. Really chala efforts pedtunnaru makosom.. Very happy shahid... But take care💐🌸
TQ sooo much sister 💙
Bro మీరు ఒక Village vihari hindi channel పెట్టండి Bro అప్పుడు ఈ దేశం మోత్తం చూస్తాది. ఎక్కువ Trendingలో ఉంటాది. ఏలా అంటే చేసినా Videosఏ Translate చెయండి. ఎటు Shahid broకి Hindhi వచ్చుగా.
Iam Big Fan Of Village Vihari
--Thank you--
Hi vihari garu, In my thoughts I think they may be aadhivaasi samadhi's bcoz if they were the houses of lilliputs at starting u have showed the pictures in rock as three people were dancing in that picture the height of people was tall which resembles the height of aadhivashi's if that pictures were drawn by lilliputs they may have draw small,so with this reason i think this was aadhivashi's,I don't know whether it was right or wrong but just shared my opinion,btw ur video's are too good vihari garu,keep going,lots of respect
Day by Day Your Improving The Videos And Way Of Explore Things Which Are New To Us...
Very strange and different place to watch, good video guys👌
Really good hard work
Masha Allah 👍👍
Thank you for brothers for showing good & news places.
Drone shot super borders 👌😍👏
Shahid anna valmiki puram ramalyam temple history explore cheyandi ontimitta tharvatha ma andra lo unna historical ramalayam adhe ...am not joking uriki velley starting lo konda pina oka sila untundhi side ki adhi rushi la kanipisthundhi straight ga chusthey 3 stone kalasi unna stone ga kanipisthundhi
Narandra,Shahid, bro,god, bless you
Nice video brother nijaga vinthaga vudhi😮
Grafic lo lillypoots ni chupinchi vunnadalasindi brother excellent video brother continue 👍👍👍
Iam seeing your videos all fallowing
Good search found 👍
ధాన్యపు గదులు అనుకుంటున్నా
Bhayya video chaala bagundhi adi kudaa Lilliput kosam
❤....... it's too crazy man..... it's too long journey urs broooo
Super Anna 👌👌👌👌 nice explain ❤❤
Antha perfect ga walls and slab yela chekki wuntarantaw? Avanni kondaralle kadha kani Walla illu ki wupayoginchina raallu slabs yela chesaro?
Proven Mohan vedio chusamu meeru chupinchina vedio kuda bagundi
Hi Shahid super places chupistunnaru and take care babu
hi annya mi videos chala baguntae.kotha kotha pradeshalu chudachu
Hi vihari I'm in Bangalore karnataka I went to heribenakal very nice place 6 years back
That is House s and samadis
Super sir namma hemme karnataka
Hi brother s namaste Shahid nice video ❤❤
Shahid nice explanation
Super ga undhi andi keep it up 🙂🙂
Nice bro, good job.
Dhanyam dhachevallu poorvam
ఏదో టెక్నాలజీ వాడుకొని బుడ్డి బుడ్డి ఇల్లు కట్టుకోవచ్చు 👍👍👍👍👍
Great efforts, nice video take care ..
Nice vlog guys
Shahid Bhaiya Nidhi vaan gurnchi oka video cheyandi vilaithe
Nice mysterious place bro.
I like you your videos
Praveen Mohan already video chesaru e place meedha. Anyway good efforts. Keep going Shahid and Narendra.
i never saw a video before like this ....good one 😍
Very interesting 👌❤❤❤❤❤
Mi team lo join cheskovachu kadha naku ilantivi chala istam
Super video bhayya
Super video
Hii sahid bro how are you ? Such a very nice video bro ❤ I liked it very much 😇 nijam bro meemu veli chusthamo ledo telidu kani meemu chudaleni places kuda chala varaku mee channel lo chusthuna we are all very happy for that 🎉 keep rocking always bro 🤘💥 take care of your health bro and best of luck to you and your team 👍
Sainikula rahasya stavaralu kuda ai undachu kada anna
Good, explain, bro👏👏👏👌👌👍