Nannuri Narsi Reddy Excellent Words About Chandrababu | TDP | Telangana | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 1 тыс.

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 года назад +181

    వావ్ వావ్ వావ్ సూపర్ వాట్స్ నర్సిరెడ్డి గారు యు ఆర్ ఎక్సలెంట్ సార్ జై తెలుగుదేశం జై నర్సిరెడ్డి గారు జై జై నారా చంద్రబాబు గారు

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 2 года назад +143

    అద్భుతం!!! మీ జ్ఞాపకశక్తికి నా వందనములు.న్యాయంగా రాజకీయాల్లో పైకి వచ్చి టీడీపీ జెండా తిరుగు లేనిది అనిత్నిరూపించాలి .

  • @subbaiahkothamasu7465
    @subbaiahkothamasu7465 2 года назад +126

    అభినందనలు నర్సిరెడ్డి గారు. చాలా కాలం తరువాత చక్కటి సందేశం తెలుగులో విన్నాము.

  • @2498durga
    @2498durga 2 года назад +196

    అద్భుతంగా ఉన్నది మీ సంభాషణ నర్సిరెడ్డి నన్నూరి గారూ.. 🙏 మన తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ రావాల్సిన అవసరం ఉందని, రావాలని మా హృదయపూర్వక ఆకాంక్ష 👍

  • @srimaan1464
    @srimaan1464 2 года назад +52

    నాయకుడంటే ఇలా ఉండాలి ఎవరినీ విమర్శించకుండా వాళ్ళు చేసిన అభివృద్ధి నీ మాత్రమే వినసొంపుగా చెప్పాడు great 👌

  • @pillapushpa9639
    @pillapushpa9639 2 года назад +55

    చాలా బాగా మాట్లాడుతున్నావు అన్న జై తెలుగుదేశం జై తెలుగుదేశం

  • @shivareddy6798
    @shivareddy6798 2 года назад +35

    చాలా తెలివిగా,చాలా చక్కగా,చక్కటి తెలుగు భాష, మాట్లాడే వ్యక్తి నర్సిరెడ్డి గారు

  • @arunajyothi790
    @arunajyothi790 2 года назад +40

    తెలుగు వారి ఆత్మ గౌరవం తెలుగుదేశం తెలుగు దేశం పార్టీ లో ప్రజా స్వామ్యం పరిడివిల్లాలి రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలి జై తెలుగుదేశం మీ రు చాలా బాగా మాట్లాడుతున్నారు గోహెడ్

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 2 года назад +237

    నర్సిరెడ్డి గారి స్పీచ్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత టాలెంట్ ఉన్న మనిషి

  • @balrajgadiya9673
    @balrajgadiya9673 2 года назад +24

    అన్న నర్సిరెడ్డి నేను ఓయూ లో llb లో నీ క్లాస్ మేట్ ని. నువ్వు ఆరోజు అలాగే మాట్లాడేవాడివి. ఈరోజు అలాగే మాట్లాడుతున్నావు. Ur great

  • @megavathomkarnaik6228
    @megavathomkarnaik6228 2 года назад +284

    తెలంగాణలో అయిన ఆంద్రప్రదేశ్ లో అయిన తెలుగువారి ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక"విజన్ "కలిగిన వారు వారి దూరదృష్టి రాష్ట్ర అబివృద్ధి కి దోహదం చేస్తుందని మనస్ఫూర్థిగా చెప్పగలను.

    • @emaraxychennai5113
      @emaraxychennai5113 2 года назад +1

      Inkaa....em Leda

    • @eanandnaik2282
      @eanandnaik2282 2 года назад +2

      @@emaraxychennai5113 ఉంది చెన్నై

    • @sampathyadav5767
      @sampathyadav5767 2 года назад

      Telangana lo agriculture nu dekale mi babu
      Idi chalada👊👊

    • @chereddybhanuprasadreddy266
      @chereddybhanuprasadreddy266 2 года назад +2

      @@sampathyadav5767 రేయ్ మీకు ఇంకా అర్ధం కల విజనరీ లీడర్ లేకుంటే ఈ రోజు హైదబాద్ అతు పోదో.

    • @sampathyadav5767
      @sampathyadav5767 2 года назад

      @@chereddybhanuprasadreddy266 evdra nuvvu

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 года назад +62

    నన్నూరి నర్సన్న మాటలకు నా హృదయపూర్వక అభివందనాలు.... మీది మాటలు కాదన్నా.... ప్రజల గుండెల్లో దూసుకెళ్లే తూటాలు అన్నా.... జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్ జై హింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appumulagapaka5627
    @appumulagapaka5627 2 года назад +156

    నర్సిరెడ్డిగారు మీరు చాలా గొప్పవారు మీ ప్రసంగం చాలా బాగుంది అదే సమయంలో టీడీపీని మర్చిపోకండి

  • @gopirajusadam1374
    @gopirajusadam1374 2 года назад +401

    తెలంగాణా లో నాకు ఇష్టమైన నాయకుడు నర్సిరెడ్డి అన్న గారు ..... జై తెలుగుదేశం జై చంద్రబాబు✌️

    • @KiranKumar-sn1rd
      @KiranKumar-sn1rd 2 года назад +2

      నర్సిరెడ్డి voice బాగా ఉంది గాని ఒక్క vote కూడా వేయరు ప్రజలు...ఎందుకో mari

    • @polannap316
      @polannap316 2 года назад +1

      Jaitdpjaicbn

    • @srinivasacharrythota6803
      @srinivasacharrythota6803 2 года назад +1

      Super speech narsireddy garu Jai cbn

    • @sairambutta8925
      @sairambutta8925 2 года назад

      Jai tdp

    • @iraganasreenivasulu3411
      @iraganasreenivasulu3411 2 года назад

      Narsireddy oka Telugu lejend

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    👌♥️Non-stop powerful speach ♥️👌

  • @harikrishna4328
    @harikrishna4328 2 года назад +298

    Cbn గారు( నర్సిరెడ్డి గారిని) గుర్తు పెట్టుకొని వారికీ విలువైన సమయం కేటాయించి వారికీ మంచి పదవి ఇవ్వండి సార్

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 2 года назад +265

    తెలుగుదేశం పార్టీని తిరిగి ఆదరించాల్సిన అవసరం వచ్చింది
    తమ్ముళ్ళూ ఎవరెన్ని చెప్పైనా అన్నివర్గాలను ఆదరించే పార్టీ ఇదొక్కటే 🙏🙏🙏

  • @konathalasrinivasarao7687
    @konathalasrinivasarao7687 2 года назад +66

    నీకు తప్ప ఇంత ఫిగర్లు ఎవరికి గుర్తు ఉండవు అన్న జోహార్ అన్న జోహార్ జై తెలుగుదేశం

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 года назад +93

    ఈ రోజు ప్రపంచంలో అందరికి కోవిడ్ బారి నుంచి కాపాడినముందు చూపుతో ఆ రోజే వాక్సిన్ గురించి అలోచించి అంకురార్పణ జరిపిన cbn గారికి పాదాభివందనం

  • @vijaykumargoud6251
    @vijaykumargoud6251 2 года назад +115

    జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

    • @ravichowdary3179
      @ravichowdary3179 2 года назад +3

      Narisireddy anna meru mla gaa chudalii.

    • @ramavarajoga2462
      @ramavarajoga2462 2 года назад +2

      Jai tdp jai chantry babu Baidu jai amaravathi

  • @rajashekarchinna7104
    @rajashekarchinna7104 2 года назад +134

    తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంత మంది ఉన్నారు plz లైక్..... 👍👍👍👌

  • @anjiyadav4636
    @anjiyadav4636 2 года назад +5

    గుక్క తిప్పుకోకుండా..మాట తడబడకుండా.. అద్భుతమైన జ్ఞాపక శక్తితో..లోతైన అవగాహనతో.. తెలుగు పదాలను ప్రాసలతో రంగరించి..రక్తి కట్టించి..కట్టి పడేసే పవర్ ఫుల్ ప్రసంగం..నర్సిరెడ్డి స్పీచ్ కింద.. కెసిఆర్ స్పీచ్ కూడా దిగదుడుపే..👏👌👌

  • @torlikondanaresh5315
    @torlikondanaresh5315 2 года назад +141

    అన్నా ఏమి మాట్లాడుతున్నావు అన్న నరాలు కట్ అయిపోయినాయి..🙏 అట్లాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పరీక్షలను తెలుగులో నిర్వహించాలి......💪💪💪💪THA IS TELIGU..

  • @vuduthalabalakrishnagoud6523
    @vuduthalabalakrishnagoud6523 2 года назад +20

    నమస్తే అన్నా మీలాంటివారు తెలుగుదేశం పార్టీకి కావాలి మీలాంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఒకరు ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మీయొక్క స్పీచ్ అద్భుతంగా ఉంది అన్న జై టిడిపి. జై చంద్రబాబు ఎన్టీఆర్ జిందాబాద్

  • @KVRRao_02
    @KVRRao_02 2 года назад +56

    Excellent flow of words.

  • @hemachandra7105
    @hemachandra7105 2 года назад +28

    రెడ్డి అన్న నీ జ్ఞాపక శక్తికి నా హ్యాట్సాఫ్

  • @bsurendrabsurendra8152
    @bsurendrabsurendra8152 2 года назад +39

    నర్సన్న నీ జ్ఞానానికి, జ్ఞాపకశక్తికి పాదాభివందనం ✌️✌️✌️

  • @ramabhadrarajupenmetsa7721
    @ramabhadrarajupenmetsa7721 2 года назад +130

    జై తెలుగదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు.

  • @కానుగంటిగోపి
    @కానుగంటిగోపి 2 года назад +21

    మీ వాగ్దాటి అద్భుతం..!

  • @subhakaroruganty9101
    @subhakaroruganty9101 2 года назад +37

    తెలుగుదేశం అడ్డ తెలుగు భాష బిడ్డ నర్సిరెడ్డి అన్న 🙏

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 года назад +646

    నన్నూరి నర్సిరెడ్డి గారిని తెలుగు భాషా వికాస శాఖా మంత్రిగా చేస్తే తెలుగు తల్లి సంతోషిస్తుంది.

  • @ashokjarpula7207
    @ashokjarpula7207 2 года назад +63

    ఏం మాట్లాడారు అన్న hatts ఆఫ్ to ఉర్ స్పీచ్

  • @ychandu4951
    @ychandu4951 2 года назад +16

    నర్సన్న మీ భాషకు మీ జ్ఞాపకశక్తికి నిజంగా హ్యాట్సాఫ్ అన్న ఇంకా వినాలనిపించేలా మీ మాటల్లో పవర్ అద్భుతం .తెలంగాణ తెదేపా అధ్యక్ష పదవి మీకిస్తే బాగుండేదని నా అభిప్రాయం 🙏.

  • @laxmanmandala5287
    @laxmanmandala5287 2 года назад +18

    అన్న Excellant Speech Mind Blowing....

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 года назад +92

    జై జై జై తెలుగుదేశం పార్టీ 🙏🙏.

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 года назад +45

    What a memory and what a telugu accent super 👌👌👌...

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 года назад +49

    నర్సిరెడ్డి గారికి తప్పకుండా మంచి గుర్తింపు వస్తుంది పార్టీలో ఎప్పుడైనా తప్పకుండా, నీకు వందనాలు ఆన్న

  • @ranjiththoom4914
    @ranjiththoom4914 2 года назад +2

    తెలుగు దేశం పార్టీ ఉన్నంత వరకు మీ ప్రసంగం నేటి యువతకి మంచి సందేశం.

  • @maridhuleelaprasad3949
    @maridhuleelaprasad3949 2 года назад +53

    SUPER SPEACH ANNA..JAI TDP JAI JAI TDP

  • @raviramesh1992
    @raviramesh1992 2 года назад +34

    Naa anubhavamlo intha clear speech eppudu chudaledhu, wow...he is the man

  • @srinivasrao2410
    @srinivasrao2410 2 года назад +43

    What a wonderful speech

  • @rajeshbommenabommenarajesh8196
    @rajeshbommenabommenarajesh8196 2 года назад +26

    ఒకప్పటి CMజన్మభూమి కార్యక్రమం ఇప్పుడుPM స్వచ్ఛ భరత్

  • @sudheerbabuamarthala5596
    @sudheerbabuamarthala5596 2 года назад +99

    బాబు ఉంటే బాగుపడతాం

  • @maddaiahkatipogu5477
    @maddaiahkatipogu5477 2 года назад +13

    Mind blowing anna.... Your speech is inspiring me..

  • @nandinichalicheema4965
    @nandinichalicheema4965 2 года назад +144

    Good person good speach.that is TDP strength.

  • @varaprasadkaza1795
    @varaprasadkaza1795 2 года назад +29

    Wonderful speerch 🙏🙏🙏

  • @PT-iy7ep
    @PT-iy7ep 2 года назад +37

    Narisi Reddy గారి మాటలు super గా ఉంటాయి

  • @VijayKumar-tt1ge
    @VijayKumar-tt1ge 2 года назад +1

    అన్న మీరుగ్రేట్,తెలంగాణ
    తెలుగు దేశం పార్టి పగ్గాలు మీకు ఇస్తే
    బాగుండే

  • @siridsp1840
    @siridsp1840 2 года назад +36

    Excellent speech 👏👏👏

  • @khanumanchowdary357
    @khanumanchowdary357 2 года назад +19

    This is speechless excellent Anna.

  • @chaituguk
    @chaituguk 2 года назад +120

    శతకోటి వందనాలు నర్సి రెడ్డి అన్న.. ఏమి memory, ఏమి speech 🙏🙏🙏🙏

    • @prabhunarsimha7658
      @prabhunarsimha7658 2 года назад +1

      Sri NarsiReddy gariki Naa Vandalu. Mi Speach Chala Bagundi. Mi Lanti Vaaru T D P Ki Chala Mandi Kaavaali Sir.

  • @raop6376
    @raop6376 2 года назад +25

    Narsi reddy గారు మీ memory power అద్భుతం అద్భుతం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +42

    నర్సారెడ్డి నువ్వు చెప్పింది నిజమే కదా 👌👌👌👌

  • @jagan6509
    @jagan6509 2 года назад +9

    మంచి వక్తలలో మీరు ఒక వక్త ప్రసలతో ప్రకంపనలు సృష్టించబడతాయి మీ మాటలలో మీకు మీరే సాటి ఈ తెలుగు నేలన లేరేవ్వరు మీకు పోటీ ....సూపర్ మిత్రమా

  • @gaddesrinivas
    @gaddesrinivas 2 года назад +31

    ప్రస్తుతం పరిపాలన చేస్తున్న వారిలో దేశంలో ఒక్కరన్నా ఉన్నారా!! ఇలా మాట్లాడగలిగిన వారున్నారా!? ఏంతసేపూ ప్రజల్లో కులం,మతం, ప్రాంతం, వర్గ వైషమ్యాలు సృష్టించి పబ్బం గడుపుకునే వారు తప్ప!!

    • @rajupatnala7161
      @rajupatnala7161 2 года назад +3

      Ma jagan unnadu...chusi kuda sakkaga chadavaledu🤣🤣🤣

  • @ramireddyayyavarureddy7214
    @ramireddyayyavarureddy7214 2 года назад +20

    ముందుగా మీకు దన్యమాలు నర్సిరెడ్డి గారు మీస్పీచకోసం ఎదురుచూస్తున్నాము మీరు ఇలాగే స్వీచ్ చెపుతూ ప్రజలకు మంచిని తెలియాచేస్తు తెలుగు దేశం పార్టీని గెలిపించి ప్రజలకు మెలుచేస్తు ఉండాలని కోరుకుంటున్నాను జై తెలుగుదేశం.

  • @ramprasad8515
    @ramprasad8515 2 года назад +15

    Excellent speach🙌

  • @crl2104
    @crl2104 2 года назад +24

    Inspirer, entertainer and best communicator
    Narsi reddi gaaru.

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 2 года назад +24

    Superb speech Narsi Reddy garu.

  • @PraveenKumar-pg4pp
    @PraveenKumar-pg4pp 2 года назад

    పార్టీ పట్ల మీకున్న అంకిత భావాన్ని,, మీ స్పీచ్ తో మళ్ళీ నిరూపితమైంది,,, మీరు చాలా మంది కి స్ఫూర్తి ని నింపగలరు,,,

  • @srinivaskota1076
    @srinivaskota1076 2 года назад +68

    CBN is a great visionary leader

    • @rajupatnala7161
      @rajupatnala7161 2 года назад

      @Ravi ch rey nuvvu annamey ga tintunnav..ika ni guvva em dengaledhu..ycp kosam em matldaledhu...ts party kosam matlduthunnaru..Mari ikada ne edupu entra.???

  • @prasadmaddineni3158
    @prasadmaddineni3158 2 года назад +13

    అడుగంటిన ఆశలని మీ స్పూర్తిదాయకమైన
    ప్రసంగంతో మేలుకొలిపారు
    సూపర్ నర్సిరెడ్డి గారు

  • @kolkolnarasimha4313
    @kolkolnarasimha4313 2 года назад +21

    Cbn sir great leader. I like cbn sir. Jai chandrababu jai telugudesam

  • @SrinivasRao-cn2su
    @SrinivasRao-cn2su 2 года назад +79

    జై తెలుగుదేశం . తెలంగాణ అభివృద్డిలొ తెలుగుదేశం పాత్ర ఎక్కువ

  • @ramanaesarapu2855
    @ramanaesarapu2855 2 года назад +71

    Super speech Narsireddy anna 👌👌
    Jai CBN sir💐💐 jai TDP✌✌✌✌

  • @hkbabjigudala8023
    @hkbabjigudala8023 2 года назад +31

    తెలుగు దేశం తెలుగువారి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉంటారు jai NTR

  • @AdvocateChandu
    @AdvocateChandu 2 года назад +51

    చాలా రోజులైంది అన్న నీ స్పీచ్ విని...
    మళ్ళీ అంతంకంటే గొప్పగా వచ్చేసావ్...

  • @ramud3193
    @ramud3193 2 года назад +14

    తెలంగాణలో tdp వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నీకు ఇవ్వాలన్న super..

  • @anidivreddy8833
    @anidivreddy8833 2 года назад +14

    Meru baga matladatharu anna...

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 2 года назад +5

    జై తెలుగుదేశం✌️👌✌️తెలంగాణ ఉన్న నర్సిరెడ్డి అన్న గారు స్పీచ్ అందురూ ఫిదా ఆవలిసిందే. అంతా టాలెంట్ ఉన్న ✌️👌✌️ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @nanjalabadri2806
    @nanjalabadri2806 2 года назад +40

    Jai TDP for AP and TG development

  • @rameshachary8436
    @rameshachary8436 2 года назад +15

    N.NarsaReddy Garu 🙏 💐👍👍👍 Excellent Speech. SIR.

  • @rameshshivva3518
    @rameshshivva3518 2 года назад +18

    ఆంధ్రప్రదేశ్లో రాబోయేది మన ప్రభుత్వం సార్ తెలంగాణలో కూడా మన సీట్లతోనే గవర్నమెంట్ ఏర్పాటు చేయగలరు మనం మనమే ముఖ్యం సార్ 30 సీట్లు మనదే సార్ జై టిడిపి

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 2 года назад +34

    రెడ్డి గారు r t c డిపోలు bus stand లు hospital lu school బిల్డింగ్ లు ఇలా ఎన్నో
    మంచి పనులు కూడా తెలుగు దేశం పార్టీ పెట్టింది

  • @avmuralikrishna7102
    @avmuralikrishna7102 2 года назад +26

    జై తెలుుదేశం జై జై తెలుుదేశం ✌️

  • @vanajavaraganti4893
    @vanajavaraganti4893 2 года назад +33

    Super speech Anna 👏👏👏

  • @amrathnam2613
    @amrathnam2613 2 года назад +31

    ఎక్సలెంట్ స్పీచ్ శ్రీ నర్సి రెడ్డి గారు

  • @rangarao...6709
    @rangarao...6709 2 года назад +1

    తెలంగాణలో నాకు ఇష్టమైన నాయకుడు ఎవరంటే అది నర్సిరెడ్డి అన్న మాత్రమే తెలుగుదేశంలో మీలాంటివారు ఇంకా అనేకమంది ముందుకు రావాలన్నా తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం రావాలని హృదయపూర్వకంగా ఆ దేవున్ని కోరుకుంటున్నాను అలాగే తెలంగాణలో ఉన్న కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై అమరావతి

  • @praveendyagalapraveen782
    @praveendyagalapraveen782 2 года назад +18

    Exlent speech

  • @srinivasmanchinilla8388
    @srinivasmanchinilla8388 2 года назад

    అద్భుతంగా మాట్లాడారు నిజంగా డీఎస్సీ గాని జాబ్స్ గాని చంద్రబాబునాయుడు ఇచ్చారు నర్సిరెడ్డి గారి జ్ఞాపకశక్తి అద్భుతం నిజంగా మీ తెలుగు అత్యఅద్భుతం

  • @srinivasaraokondasani6301
    @srinivasaraokondasani6301 2 года назад +19

    తెలుగు భాషా నైపుణ్య చక్రవర్తి వన్న నీవు.

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 2 года назад

    Anna superb excellent💯👍👏.......... Speech...... Hearbeated.......

  • @shaiksiraj5353
    @shaiksiraj5353 2 года назад +16

    Super speach 👌

  • @kasivishwanadhammunagala7230
    @kasivishwanadhammunagala7230 2 года назад +2

    నర్సి రెడ్డి గారి స్పీచ్ చాలా బాగుంటుంది చాలా మంచి సంతోషంగా చెబుతారు మంచి నిజాలు తెలియజేశారు

  • @chiranjeevibada6550
    @chiranjeevibada6550 2 года назад +10

    Speech excellent sir🙏🙏🙏

  • @padmapriya509
    @padmapriya509 2 года назад

    Excellent Speech. Meeru matladuthunte aanandha bhashpaalu. 👏👏👏👏👏👏

  • @maddiralavinod3142
    @maddiralavinod3142 2 года назад +10

    highly talented person Dr.నర్సిరెడ్డి గారు

  • @khadarhussain1434
    @khadarhussain1434 2 года назад +10

    Nannurisir your speech is very good👍. Super👍. Jai TDP.

  • @venkatgoura4868
    @venkatgoura4868 2 года назад +34

    Jai Chandra babu Naidu garu 🙏

  • @s.rajendrans.rajendran4400
    @s.rajendrans.rajendran4400 2 года назад +9

    Sir what A wonderful spech🙏🙏🙏🙏

  • @rangaraojami1217
    @rangaraojami1217 2 года назад +25

    Super Narsireddi garu.jai telugudesam.

  • @peddireddychennareddy2807
    @peddireddychennareddy2807 2 года назад +15

    జై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు

  • @pleasure-nc3xu
    @pleasure-nc3xu 2 года назад +34

    రేవంత్ రెడ్డి 2 నర్సి రెడ్డి తెలుగు దేశం అధ్యక్ష పదవి ఇస్తే బాగుండే

  • @madapananarayanarao7256
    @madapananarayanarao7256 2 года назад +1

    బాగా మాట్లాడినందుకు నర్సిరెడ్డి గారికి అభినందనలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @kvsraju4578
    @kvsraju4578 2 года назад +27

    అభివృద్ధి=సీబీయన్=అభివృద్ధి

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 2 года назад +7

    నర్సి రెడ్డి గారికి వాకచతుర్యం అమోగం 🙏🏽🙏🏽🙏🏽

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 2 года назад

      అన్నా నిన్ను పొగ డానికి నాకు మాటలు రావడం లేదు

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 2 года назад +10

    Wondarful, SPEECH,👍👌👍,NarsiReddigaaru,👏🏻🙏🏻

  • @baluarya1961
    @baluarya1961 2 года назад +1

    జై తెలుగుదేశం 💐🚲💐 జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 💐🚲💐✌️✌️✌️✌️✌️✌️✌️

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 2 года назад +4

    జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు రావాలి తెలంగాణలో తెలుగుదేశం

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 2 года назад +8

    హైదరాబాదు జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ చేయాలంటే నాయుడే సరైన వ్యక్తి ఆరోజు ఆయన చేసిన కృషి ఈరోజు హైదరాబాదుకు మహర్దశ తెలుగుదేశం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశాన్ని గెలిపిద్దాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం