ఆ రోజు రూమ్ లో 😥| Chandrababu Naidu Reveals How He Become CM After 27 Years | Sr NTR | Undtoppable 2

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 876

  • @DSREDUCATIONHUB
    @DSREDUCATIONHUB 2 года назад +100

    చంద్రబాబు గారు మనసుపూర్తిగా నవ్వారు.....సూపర్బ్ సర్

  • @julakallusachivalayam955
    @julakallusachivalayam955 2 года назад +227

    నా లైఫ్ లో మొట్ట మొదటి సారి ఈ మహానుభావుడి నవ్వు చూడడం ఈ జన్మకి ఇది చాలు 🙏🙏😂😂

  • @sumathihomeherbs724
    @sumathihomeherbs724 2 года назад +47

    One off my fvrt CM garu

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 года назад +212

    చంద్రబాబు నవ్వు సూపర్ గా ఉంది, మహానాభావుడు అసలు నవనే నవడు.

    • @sunilboddu1871
      @sunilboddu1871 2 года назад +12

      Jagan navvithe adhoka rakam ga untundi

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 2 года назад +19

      @@sunilboddu1871 chaavuki pelli ki okate navvu jagan di

    • @statusworld2687
      @statusworld2687 2 года назад +2

      @@Maheshwari-n4j chambaagaadu navuthey guntanakka navinattu vundhi .. guntanakka

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j 2 года назад +6

      @@statusworld2687 vekili navvu kanna nayame raa 😂🤣evaru lekundaane navvutaadu gaaliloki choosthu

    • @statusworld2687
      @statusworld2687 2 года назад

      @@Maheshwari-n4j chamba gaaditho polichukuntey better rey babu aadu adu scam na koduku

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 2 года назад +12

    నాకు నచ్చినా ఎలాంటి స్వార్ధం లేని మంచి మనసున్న రాజకీయ నిజాంమైన ప్రజాసేవకుడు నాయకుడు. చంద్రబాబు నాయుడు సర్ జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్
    ఇట్లు
    మీ అభిమాని
    మన్నే వెంకటేష్ మల్లయ్య
    సింగూర్ గ్రామం
    సంగారెడ్డి జిల్లా
    తెలంగాణ రాష్ట్రం

  • @cancan9748
    @cancan9748 2 года назад +189

    ఏ స్థాయి నుంచి ఏ స్థాయి కీ వచ్చాడో మన చంద్ర బాబు నాయుడు

    • @Giridhar1534
      @Giridhar1534 2 года назад +2

      😆😆

    • @ravichandra1054
      @ravichandra1054 2 года назад +8

      కట్టప్ప 🤣🤣

    • @naaviews5560
      @naaviews5560 2 года назад +4

      2 acre nunchi singapore lo resorts daka

    • @kuchhuchinni4670
      @kuchhuchinni4670 2 года назад +15

      ఏం చంచాలగూడ జైలు కి పోయడఏంటి...?

    • @johnyram3059
      @johnyram3059 2 года назад

      😀😀😀😀😀

  • @prakashchowdarymaddukuri5313
    @prakashchowdarymaddukuri5313 2 года назад +21

    చంద్రబాబు లాంటి వ్యక్తి వ్యవస్థకి ఎంత అవసరమో ప్రజలు ఇప్పటికైనా గుర్తించాల్సిన సమయం ఇది 🤗🙏👍

    • @runeetakarnihita
      @runeetakarnihita 2 года назад

      Yes

    • @subbuk8108
      @subbuk8108 2 года назад +1

      Donga CBN

    • @pavannasari7446
      @pavannasari7446 2 года назад

      9

    • @chimatavenkatagopi2138
      @chimatavenkatagopi2138 2 года назад

      @@subbuk8108 అవును సీబీన్ దొంగ
      1.40000 cr స్కాం
      2.A1 6093
      3.బాబాయ్ గొడలి
      4.కోడి కత్తి
      పెద్ద దొంగ సీబీన్

  • @smvalipolicedariynewssmval3383
    @smvalipolicedariynewssmval3383 2 года назад +14

    మనసున్న మారాజు మా చంద్రన్న నవ్విన రోజు ఈరోజు మాకు సుదినం

  • @rcry9163
    @rcry9163 2 года назад +87

    ప్రోగ్రాం చూడటానికి సూపర్ . నమ్మటానికి ??????

  • @chinnaraokommuru3211
    @chinnaraokommuru3211 2 года назад +77

    Waiting for this full episode

  • @rudhrapatirajesh8209
    @rudhrapatirajesh8209 2 года назад +67

    Rajashekhar Reddy sir fans vunara

  • @vgrao3870
    @vgrao3870 2 года назад +84

    Excellent questions excellent answers

    • @saishetty6853
      @saishetty6853 2 года назад +2

      Elagu leaked paper ey kadha 🤣

  • @Chanduraj-hw6vc
    @Chanduraj-hw6vc 2 года назад +37

    Balayya 👌👌👌👌🐆

  • @aligigovinda1026
    @aligigovinda1026 2 года назад +144

    Program ki manchi ఊపూ vachindhi.. sir.. ఇంకో సారి బాలయ్య గారు స్ట్రెయిట్ forward.. అని... . నిరూపితం...

  • @krantikishor1998
    @krantikishor1998 2 года назад +38

    నిజం ఏంటో NTR గారే చెప్పారు.....

  • @masaveniravinder8511
    @masaveniravinder8511 2 года назад +6

    చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చెయ్యాలి

  • @venkateswarlu3269
    @venkateswarlu3269 2 года назад +78

    Good to see CNB here a great administrator

    • @jayadeepika6041
      @jayadeepika6041 2 года назад +5

      I have to see you next cm sir forever

    • @rcry9163
      @rcry9163 2 года назад +2

      నాకు నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ గుర్తుకొస్తుంది..
      చెడ్డవాడు ముందు సుఖపడతాడు తర్వాత కష్టపడతాడు..
      మంచివాడు ముందు కష్టఫడతాడు తర్వాత సుఖపడతాడు..
      ఇక్కడ చెడ్డవాడు ఎవరో మీరే ఊహించుకోండి

  • @sekharmc4553
    @sekharmc4553 2 года назад +97

    ఈ ఎపిసోడ్ చూడకుండానే చెప్పవచ్చు - సూపర్ గా ఉంటుందని.
    రెండు కల్మషం లేని మనుషుల మాటా మంతీ - తీయని అనుభూతి.
    బాబు గారు లేని భారత రాజకీయాలు ఊహించ లేము.

    • @kathyayanivijay942
      @kathyayanivijay942 2 года назад +2

      Super

    • @rcry9163
      @rcry9163 2 года назад +15

      రెండు కల్మషం లేని మనసులా.. ఎవరెవరు బాబూ

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 2 года назад +4

      @@rcry9163 .excellent 👍😆😀

    • @chandramohan3441
      @chandramohan3441 2 года назад +3

      RCR y garu, meelanti vari kallaku kalmasham leni manushulu kanipincharu lendi endukante meeru bulugu kalladdala nundi choostharu kabatti.

    • @revolutionworld4408
      @revolutionworld4408 2 года назад

      @@rcry9163 🤣🤣

  • @skndhnsjn
    @skndhnsjn 2 года назад +59

    Great Friendship🙏 NCB sir towards his late Friend

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 2 года назад +39

    Visionary leader 💙

  • @nagrajp2621
    @nagrajp2621 2 года назад +28

    My Hero , great good for AP

  • @arunyama5920
    @arunyama5920 2 года назад +10

    జై సీబీన్

  • @Killadirojith
    @Killadirojith 2 года назад +1

    Mr Nara చంద్రబాబు నాయుడు గ్రేట్ లీడర్ of ఆంధ్రా ప్రదేశ్

  • @mrmunnaziddiladka2569
    @mrmunnaziddiladka2569 2 года назад +73

    నారా లోకేష్ బీ లాంటిది: ముసలోడే కానీ మహానుభావుడు🙏😂

  • @chandubobbili5726
    @chandubobbili5726 2 года назад +2

    మంచి కాన్సెప్ట్ తో మొదలుపెట్టిన ఆహా ప్రోగ్రాం విజయవంతం అవ్వాలని అదేవిధంగా మొదలుపెట్టిన రోజు నుండి ప్రతి ఒక్క మీరు చేసే ప్రోగ్రామ్స్ ప్రజలు గుండెలను హత్తుకునేలా చేయగలరని ఆశిస్తున్నాను. జై బాలయ్య బాబు జై జై బాలయ్య బాబు జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ గారు.

  • @laxmechowdary9136
    @laxmechowdary9136 2 года назад +26

    🥰🥰😍😍😍😍waiting for this Episode 👌👌👌👌👍✌🏼✌🏼✌🏼✌🏼✌🏼✌🏼😂😂😂😂😂

  • @Yalamharish16
    @Yalamharish16 2 года назад +108

    Legendary leader CBN Garu 🎉🎉

  • @hemanthakkala8525
    @hemanthakkala8525 2 года назад +1

    Next cm nuvuu anna jai tdp jai lokesh jai balakrishna 🙏🙏🙏🙏😍😍🙏🙏🙏🙏🙏

  • @ashokabairava1636
    @ashokabairava1636 2 года назад +2

    శ్రీ రామ రాజ్యం నీ నీ పాలనలో చూసాను, బాబు గారు but I miss u im from Hyderabad

  • @narasimharao78
    @narasimharao78 2 года назад +6

    జై బాలయ్య, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.

  • @boinishobharaniyadav367
    @boinishobharaniyadav367 2 года назад +7

    Great leader Chandra Babu 👌

  • @narsimhachary2164
    @narsimhachary2164 2 года назад +16

    మామకు లేని సందేహం నాకు ఎందుకు..

  • @muralikukka6376
    @muralikukka6376 2 года назад +28

    CBN NV nijanga ... visionary una c.m....congarats

  • @gvinod3439
    @gvinod3439 2 года назад +16

    విజన్ ఉన్న నాయకుడు =నారా చంద్రబాబు నాయుడు 👍👍👍🙏

    • @prasad98722
      @prasad98722 2 года назад

      అందుకే రెగ్యులర్ డ్యూటీస్ నీ కాంట్రాక్టు ఉద్యోగులుగా చేసాడు

  • @rgscaryfacts7485
    @rgscaryfacts7485 2 года назад +1

    ఎంత వారైనా కాంత దాసులే,..... ఆనాడు NTR కుటుంబంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు చంద్రబాబు నాయుడు మాత్రమే సమర్థుడు , నందమూరి కుటంబాన్ని , తెలుగు దేశం పార్టీని కాపాడుకున్న మంచి వ్యక్తి , Government Employ కి క్రమశిక్షణ , ఉద్యోగ ధర్మం , State Economy & IT Development , Online మీసేవ సర్వీసులు , Hudhud లాంటి disasters కి immediate Reaction s , Worldwide Financial plans .... ఎన్నో ఉన్నాయి .... Andhrapradesh World map లో గుర్తింపు only credit goes to CBN ....

  • @seshagiriraoramella7909
    @seshagiriraoramella7909 2 года назад +1

    No. 1 West Fellow CM, Mr. CBN garu Tq.

    • @jhansipranav7375
      @jhansipranav7375 2 года назад

      ni laati vallaku teliyadu le ..ayana chesina devlopment Kanti mundu kanipisthunte ,..nuvvemo vest fellow antunñav

  • @radhadevi5452
    @radhadevi5452 2 года назад +11

    Great leader 👏 👍 🙌 💙 my favorite politician 🙏🙏🙏🙏🙏

  • @NagendraKumar-hf8gd
    @NagendraKumar-hf8gd 2 года назад +24

    super episode

  • @ArunKumar-tw3kb
    @ArunKumar-tw3kb 2 года назад +9

    Hats off Cbn garu

  • @mekadileepkumar5307
    @mekadileepkumar5307 2 года назад +48

    Exlent nara garu you are a great leader🥰💕💕💕

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 2 года назад +21

    Bala Krishna sir u are so powerful

    • @maheshbobu7058
      @maheshbobu7058 2 года назад +4

      ఎన్టీఆర్ మీద ఎక్కడలేని ప్రేమను ఒలకబోయాలని చూసి... పందూలమూరీ బ్యాచ్ & టిడిపి నేతలు భంగపడ్డారు
      ప్రజల్లో ఇప్పుడు మరోసారి జరుగుతున్న చర్చ ఇదే...
      టిడిపిని స్థాపించింది ఎవరు ?
      ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నాడు ?
      కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు వారం తిరగకముందే ఎన్టీఆర్ పంచన ఎందుకు చేరారు ?
      రామారావును మొదట రామోజీ రాముడిగా ఎందుకు చిత్రీకరించాడు ?
      ఆ తరువాత చంద్రబాబుతో రామోజీ చేతులు కలపగానే ...రామారావును కాస్తా రాత్రికి రాత్రి కామా రావుగా , డ్రామారావు గా రామోజీ ఎందుకు చిత్రీకరించాడు
      రామోజీ కంటికి రామారావు కొన్నాళ్లపాటు యుగపురుషుడిగా.... మరికొన్నాళ్లపాటు కా మ పురుషుడిగా ఎందుకు కనిపించాడు ?
      ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని ఆక్రమించుకున్నది ఎవరు ?
      పార్టీని స్థాపించిన వారిపై చెప్పులు వేసింది ఎవరు ?
      బావ మరుదులను బఫూన్లుగా మార్చింది ఎవరు ?
      బాలయ్య ఇంట్లో ఎందుకు కాల్పులు జరిగాయి ?
      కాల్పుల కేసులో బాలయ్య తప్పించుకోవడానికి మెంటల్ సర్టిఫికెట్ ఎందుకు తెచ్చుకున్నాడు ?
      ఎన్టీఆర్ కి భారతరత్నను బాబు ఎందుకు అడ్డుకున్నాడు ?
      ఇలా ... ఎన్నో చర్చలు ప్రజలలో జరుగుతున్నాయి ..
      .మరి * స్వర్గీయ ఎన్టీ ఆర్ కీ వెన్ను పోటు
      పోడావడం * నుంచి ఆయన చనిపోయోవంత వరుకు * టిడిపికీ * చెందిన పచ్చ బ్రోకర్ మీడియా * ఈనాడు & ఆంధ్ర జ్యోతి లో *
      ఎన్టీఆర్ అంటే దుర్మకుడు -- దొంగ -- పిచ్చివాడు & కాముకుడు అని ఎన్టీఆర్ బొమ్మలు వేసి వరుసగా
      ఆర్టీకల్స్ వ్రాసారు ... అవి మీకు కనిపించ లేదా
      ఆయన చివరి రోజులో ఆయనకీ చెందిన డబ్బు కోట్లాది రూపాయలు , ఆయనకు ఒక్క పైసా దక్క కుండా మీరేలా ఆయన డబ్బుని మీ ఆకౌంట్ కీ * ట్రాన్సపర్ * చేసుకొంటారు .. ..

  • @bhaskarpeddireddy3952
    @bhaskarpeddireddy3952 2 года назад +3

    Great Ex CM💐😊

  • @shiv9406
    @shiv9406 2 года назад +1

    Ee combo kosam wating...2024 lo Cm CBN...homeminister balayya...finance minister..lokesh garu...speaker chiranjeevi garu...super combo...

  • @sriramularamakrishna222
    @sriramularamakrishna222 2 года назад +6

    Correct decision

  • @deepthikolluru
    @deepthikolluru 2 года назад +69

    1995 lo yem jarigindo maku teleedu. But CBN is the most visionary leader. A.p now needs such vision and development now

    • @sana9702
      @sana9702 2 года назад +5

      Yes,u r right malli ayana vastene A.p bagupadutundi

    • @chennavenkatesh9157
      @chennavenkatesh9157 2 года назад +2

      Yes nijame

    • @srinu5244
      @srinu5244 2 года назад +4

      14 years palinchindi CBN .. inka AP adhigathilone vundi.. emi vision.. TN and Karanayakatho poliste AP lo industrialization ekkada jarigindi..

    • @venkatvenky009gembali3
      @venkatvenky009gembali3 2 года назад

      I agree with you dear👍🏻

    • @shaikshabnam9054
      @shaikshabnam9054 2 года назад +2

      Bagupadutundani meerandaru alochistunnaru...... samvastaraniki 10,000rupees evaru vestara ani wait chesevalle ekkuvamandi unnaru.
      So many people are not thinking good about the state like you people

  • @golisathish868
    @golisathish868 2 года назад +6

    Tq anna pls send all episode s

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 года назад +126

    కన్ను ఆర్పకుండా అబధ్ధాలాడాలంటే చాలా ప్రావీణ్యం వుండాలి. బాబు గారు గ్రేట్.

    • @chakriboyana913
      @chakriboyana913 2 года назад +24

      ee talent lo me cheddy gadikante experts evvaruu vundaru.....

    • @MNNAIDU-ki7lj
      @MNNAIDU-ki7lj 2 года назад +1

      Meeru ala anatam Chala thappu

    • @rowdy_baby641
      @rowdy_baby641 2 года назад

      నీ రెడ్డి బుద్ది పోనిచ్చుకున్నావకాదు

    • @srinivasarao9238
      @srinivasarao9238 2 года назад

      Haaa Reddy nee thoka buddi maradaa.

    • @Prasar536
      @Prasar536 2 года назад

      assembly sakshi ga amaravati rajadhani, nenu vaste washington laga chestanu, ikkade illu kooda kattukunnanu ani andari chevilo poolu pettina daridrudu kadu CBN

  • @manikanta.1717
    @manikanta.1717 2 года назад +18

    చంద్రబాబు నవ్వుతుంటే విషాదం కనబడుతుంది ఇక ఈ జన్మలో సీఎం కాలేను అని😩😩😩😩😩😩😩😩😩😩

  • @rameeshrameesh3708
    @rameeshrameesh3708 2 года назад +6

    S ur great show man

  • @asathibabuattaluri8647
    @asathibabuattaluri8647 2 года назад +5

    జై బాలయ్య

  • @hhhxhx2264
    @hhhxhx2264 2 года назад +5

    జై.తేలుగుదేశం

  • @kveerubabureddyusha6843
    @kveerubabureddyusha6843 2 года назад +2

    Super show balai Garu super super super

  • @ganeshbaswapuram2615
    @ganeshbaswapuram2615 2 года назад +20

    Balaiah always state forward...he is legend unstoppable.great hero.

  • @nagendranagu9900
    @nagendranagu9900 2 года назад +5

    Jr NTR 💥 next CM

  • @lingagoud6320
    @lingagoud6320 2 года назад

    Superbbb

  • @manjunadhpropertiesrajahmu1757
    @manjunadhpropertiesrajahmu1757 2 года назад +11

    Jai CBN great leader

  • @SBRVNR
    @SBRVNR 2 года назад +29

    బాలకృష్ణ శత్రువులకు ఆహారం పెడతారు CBN తన శత్రువులందరినీ క్షమించారు
    తెలుగు వారి కోసం పుట్టిన వారిద్దరూ తెలుగు వాడి జీవితాన్ని కాపాడుకోవడానికి ఉన్నారు.ఇద్దరూ సమాజ రక్షణ కోసం జీవించే లెజెండ్స్.

  • @ravivutukuri1733
    @ravivutukuri1733 2 года назад +269

    శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏదో అనుకుంటారని మీరు బాధపడొద్దు భయపడొద్దు మీరు తప్పు చేసి ఉంటే దేవుడు ఆరోజే మీకు శిక్ష వేసి ఉండేవాడు మీరు ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడ్డారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు ఇంకా దీవిస్తున్నాడు మీరు ప్రజల మనిషి ప్రజలకు సహాయం చేసే గుణమే మీకు ఉన్నది తప్ప వేరే స్వార్థం లేని నాయకుడు మీరే నాకు 27 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కానించి నా తండ్రి నాకు నేర్పినది ఒకటే మన పార్టీ తెలుగుదేశం ఆ పార్టీలో ఎలాగైతే న్యాయపరంగా నడుచుకుంటారు నా కుటుంబంలో కూడా నా సమాజంలో కూడా మనం అలా బ్రతకాలని నా తండ్రి ప్రతిరోజు చెప్తున్నా డు. నాకు తెలిసి మీలాంటి నాయకుని నేను ఇక చూడను చూడలేను జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

    • @eanandnaik2282
      @eanandnaik2282 2 года назад +8

      Ss,100 percent correct

    • @svbr
      @svbr 2 года назад +11

      100%wrong

    • @eanandnaik2282
      @eanandnaik2282 2 года назад +6

      Ss, 100 percent RONGU anta

    • @shashikiranreddy1961
      @shashikiranreddy1961 2 года назад +10

      Siggu vundali ala matladadaniki,
      Pilla ni echina mama ni vennupotu podichi samputhe tappu kadu ha tuu em bathukulu ra mevi

    • @pandarinathsunku6306
      @pandarinathsunku6306 2 года назад +9

      దీర్గ కాలిక ోగి అయాడు ఇంక శిక్ష కావాల

  • @rameshadepu8951
    @rameshadepu8951 2 года назад

    Super next cm 20 years pakka

  • @HariHari-hl1ki
    @HariHari-hl1ki 2 года назад +3

    Cbn గారు 100% కరెక్ట్ జై cbn గారు జై లోకేష్ గారు 💪💪💪✌️✌️✌️

  • @gangadharbobbili5693
    @gangadharbobbili5693 2 года назад +2

    Jai allu family, super program

  • @govardhan9418
    @govardhan9418 2 года назад +9

    Acting baga chestaru siru

  • @thanushm4218
    @thanushm4218 2 года назад +14

    Most awaiting show, Chandrababu garu is the most visanary leader, we are proud of u sir , we respect ur big decision, u should tell to public all the truth sir , due to Devil lakshmiparvathi valla ani

  • @gopalakrishnachalla2001
    @gopalakrishnachalla2001 2 года назад

    Great లీడర్

  • @srinuakula8645
    @srinuakula8645 2 года назад +2

    సూపర్

  • @ajaynccl
    @ajaynccl 2 года назад +7

    Full of energy...and Josh ee programme..

  • @dondon-ux5hx
    @dondon-ux5hx 2 года назад +7

    సరిపోయారు ఇద్దరు😜😜

  • @nageswararaonalabothu1558
    @nageswararaonalabothu1558 2 года назад +5

    Legend nbk, cbn and lokesh garu

  • @booruguvarun5856
    @booruguvarun5856 2 года назад

    చంద్ర బాబు గారు నిజంగ గొప్ప నాయకుడు

  • @Rao1127
    @Rao1127 2 года назад +6

    Jai CBN

  • @sarikipavanntr6836
    @sarikipavanntr6836 2 года назад +8

    Jai NTR Jai CBN Jai TDP

  • @venkateshkatalaganti3861
    @venkateshkatalaganti3861 2 года назад +27

    లాస్టుకి ఇ లావచారు జనాలని నమ్మించడానికి

  • @skkumar1979
    @skkumar1979 2 года назад

    Jai బాలయ్య జై చంద్రబాబు నాయుడు

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 2 года назад +8

    ఓటుకు నోటు గురించీ కూడా. అడగవలచింది. బాలయ్య గారు

  • @rkrealestateapts3254
    @rkrealestateapts3254 2 года назад +2

    బాబు is గ్రేట్ జై టీడీపీ

  • @SureshKumar-oj1tt
    @SureshKumar-oj1tt 2 года назад +3

    నారా చంద్రబాబు నాయుడు గారు మీకు బావ --- మాకు దేవుడు 🙏🙏🙏🙏✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @eswarreddy5608
    @eswarreddy5608 2 года назад +1

    తండ్రి వారసత్వం తీసుకోలేని అసమర్థుడు బాలయ్య

  • @girinarjenpalinaga5153
    @girinarjenpalinaga5153 2 года назад +7

    Balayya nuv ante chala abhimanam

  • @gontlarameshbabu4243
    @gontlarameshbabu4243 2 года назад

    Superb sir

  • @princevijay1
    @princevijay1 2 года назад +12

    తియ్యగుంది.....షో

  • @satvikmandalapu3731
    @satvikmandalapu3731 2 года назад +25

    Legends 🙏🙏

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 года назад

    చంద్రబాబు కరెక్ట్ నిర్ణయం

  • @ramramesh5481
    @ramramesh5481 2 года назад +4

    బాలకృష్ణ గారు ఏం ప్రశ్నలు అడుగుతాడో అని పేస్ లో ఎక్స్పర్షన్ మారిపోతున్నాయి. చంద్రబాబు గారికి బామర్థి, బావను ఇటర్వీ చేయడం గమనార్హం ఏం పరిస్థితి వచ్చిందో పాపం

  • @praharshakondeti9491
    @praharshakondeti9491 2 года назад +5

    So many people will say that cbn back stabbed NTR i don't know what is fact. There is a lot of controversial conversation running between two categories of people that CBN was correct or wrong. But i can say that after NTR garu demise , i can bravely say that CBN leads TDP for more than 20 years. Orelse TDP will be vanished at any time after NTR demise

    • @9lirika
      @9lirika 2 года назад

      Lakshmi Parvati panti prostitute CM ayyedi CBN stand teeskokapote...

  • @Nagaraju-if5zk
    @Nagaraju-if5zk 2 года назад

    చంద్రబాబు గారు గ్రేట్ 🙏

  • @venkteswararao7841
    @venkteswararao7841 2 года назад +11

    మాయల మాంత్రికుడు చంద్రబాబు. నందమూరి ఫ్యామిలీ గుర్తుపెట్టుకోవాలి అని కోరుకుంటున్నాను. (ఆనాడు రామారావు గారికి అలా గే జరిగింది నేడు jr NTR గారికి)

    • @bintutalks5897
      @bintutalks5897 2 года назад

      Jr NTR emanna chiranjeevi kante goppoda politics lo chirangeevi ke dikkuledu

    • @gujjalasrinivasarao584
      @gujjalasrinivasarao584 2 года назад

      @@bintutalks5897 chiranjeevi kanna goppavadu jr.ntr endhuku ante chiranjeevi jast okka minister padhavi kosam ammukunnadu party ni

  • @bangisreenivasulu8164
    @bangisreenivasulu8164 2 года назад +3

    I'm waiting for full episode

  • @satyanarayana734
    @satyanarayana734 2 года назад +7

    జై చంద్ర బాబు నాయుడు.....జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ....

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui 2 года назад

    " నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారే ! క్షణ క్షణం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఆయన,రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే నాయకుడు ఆయన , ఒక మాటలో చెప్పాలంటే నిస్వార్ధ రాజకీయ నాయకుడు ఆయన ! ఆయన గొప్పతనం తెలుసుకోలేనివాడు మూర్ఖుడు ! అంత గొప్ప మనిషిని ఎవరైనా ఏమైనా పిచ్చి కూతలు కూస్తే పాపం మూటకట్టుకుంటున్నట్టే ! ఆయన మంచితనానికి, ఆయన తెలివితేటలుకి సాష్టాంగ నమస్కారం నమస్కారం చేయబుద్ధి అవుతుంది !"
    " మళ్ళీ చంద్రబాబు నాయుడుగారే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి,అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది ! జై తెలుగుదేశం !"

  • @raovenkatesh397
    @raovenkatesh397 2 года назад +7

    Unstoppable started with mosakara1& unstoppable started with mosakara2.

  • @BANKNIFTYEXPERT99
    @BANKNIFTYEXPERT99 2 года назад +1

    CBN THE GREAT....LEADER OF WORLD

  • @kannakanna9368
    @kannakanna9368 2 года назад +6

    Waiting to watch

  • @mittujagadeesh1807
    @mittujagadeesh1807 2 года назад

    జై చంద్రబాబు నాయుడు గారు

  • @rohitsangireddi276
    @rohitsangireddi276 2 года назад +4

    waiting

  • @kishorekumardarisi4277
    @kishorekumardarisi4277 2 года назад

    superb sir long live cbn garu a great visionary leader we love you forever sir

  • @seshagiriraoramella7909
    @seshagiriraoramella7909 2 года назад

    Balayya garu, Ee Vennupotu Potiche, Potichina, Mee Bhava Garu CBN gari gurinchi Mee Alochana Vidhanam, Meeku, Mee Family Membars E Vidhamuga Anipisthunnadhi, Meeru CBN garu Kalisi YS Jagan garibi Ventruka kuda Peeka leru Edhi Nijam Mummatiki Nijam. Ok. All the👍💯👍💯👍💯👍💯👍💯 best.

  • @swayamavasaniavasani7275
    @swayamavasaniavasani7275 2 года назад +11

    Best visionary leader CBN gaaru

  • @fabloons
    @fabloons 2 года назад +9

    Jayaho Chandra babu goose bumps vasthunayi Naidu garini choosthunte

    • @maheshbobu7058
      @maheshbobu7058 2 года назад +2

      ఎన్టీఆర్ మీద ఎక్కడలేని ప్రేమను ఒలకబోయాలని చూసి... పందూలమూరీ బ్యాచ్ & టిడిపి నేతలు భంగపడ్డారు
      ప్రజల్లో ఇప్పుడు మరోసారి జరుగుతున్న చర్చ ఇదే...
      టిడిపిని స్థాపించింది ఎవరు ?
      ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నాడు ?
      కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు వారం తిరగకముందే ఎన్టీఆర్ పంచన ఎందుకు చేరారు ?
      రామారావును మొదట రామోజీ రాముడిగా ఎందుకు చిత్రీకరించాడు ?
      ఆ తరువాత చంద్రబాబుతో రామోజీ చేతులు కలపగానే ...రామారావును కాస్తా రాత్రికి రాత్రి కామా రావుగా , డ్రామారావు గా రామోజీ ఎందుకు చిత్రీకరించాడు
      రామోజీ కంటికి రామారావు కొన్నాళ్లపాటు యుగపురుషుడిగా.... మరికొన్నాళ్లపాటు కా మ పురుషుడిగా ఎందుకు కనిపించాడు ?
      ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని ఆక్రమించుకున్నది ఎవరు ?
      పార్టీని స్థాపించిన వారిపై చెప్పులు వేసింది ఎవరు ?
      బావ మరుదులను బఫూన్లుగా మార్చింది ఎవరు ?
      బాలయ్య ఇంట్లో ఎందుకు కాల్పులు జరిగాయి ?
      కాల్పుల కేసులో బాలయ్య తప్పించుకోవడానికి మెంటల్ సర్టిఫికెట్ ఎందుకు తెచ్చుకున్నాడు ?
      ఎన్టీఆర్ కి భారతరత్నను బాబు ఎందుకు అడ్డుకున్నాడు ?
      ఇలా ... ఎన్నో చర్చలు ప్రజలలో జరుగుతున్నాయి ..
      .మరి * స్వర్గీయ ఎన్టీ ఆర్ కీ వెన్ను పోటు
      పోడావడం * నుంచి ఆయన చనిపోయోవంత వరుకు * టిడిపికీ * చెందిన పచ్చ బ్రోకర్ మీడియా * ఈనాడు & ఆంధ్ర జ్యోతి లో *
      ఎన్టీఆర్ అంటే దుర్మకుడు -- దొంగ -- పిచ్చివాడు & కాముకుడు అని ఎన్టీఆర్ బొమ్మలు వేసి వరుసగా
      ఆర్టీకల్స్ వ్రాసారు ... అవి మీకు కనిపించ లేదా
      ఆయన చివరి రోజులో ఆయనకీ చెందిన డబ్బు కోట్లాది రూపాయలు , ఆయనకు ఒక్క పైసా దక్క కుండా మీరేలా ఆయన డబ్బుని మీ ఆకౌంట్ కీ * ట్రాన్సపర్ * చేసుకొంటారు ..

  • @sidhapuramvenkateshwararaj2478
    @sidhapuramvenkateshwararaj2478 2 года назад +1

    Jai tdp Jai cbnsir

  • @ajaydasari8279
    @ajaydasari8279 2 года назад +2

    Jai NTR jai CBN Jai Balayya