నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా నీ చెయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా "2" యేసయ్యా నామంచి యేసయ్యా నీకృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గోప్ప యేసయ్యా నీదయ చూపించి స్వస్థత నిచ్చితివి "2" "నీ చల్లని" "నా భుజములపై చేయి వేసితివి దిగులు బెంగ వద్దని నాతో అంటివి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి " "2" నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో కంటి పాపగ నను కాపాడితివి "2" యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గోప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి "2" నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా నీ చెయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా "నా బలహీనతలో బలమై నిలచితివి చీకు చింత వద్దని నాతో ఆంటీవి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి " 2 నీ కృపతో ఆవరించి నాక్షామ కాలములో మంచికాపరివై నను కాపాడితివి "2" యేసయ్యా నా మంచి యేసయ్యా నీకృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గోప్ప యేసయ్యా నీదయ చూపించి స్వస్థత నిచ్చితివి "2" నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా
Amen
Super song ❤I love jesus🙏
3.mah ago 😭😭😭😭😭😭😭 super song 👌👌 super 👍 super 👌 song 👌👍👍 God bless you brother and sister 🙏🙏 chna nachnasong.😭😭😭😭🙏🙏🙏🙏💔💔💔💔amen 🙏🛐🛐🙏🙏🙏🙏🙏
Superb song
I love u jesus Amen
Verynicesong
🙏🙏🙏🙏 vandanalu
Superr all the best devudu help chesthadu
Tq you
😊
🙏🙏🙏🙏
Superb somg
నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా
నీ చెయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా "2"
యేసయ్యా నామంచి యేసయ్యా నీకృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గోప్ప యేసయ్యా నీదయ చూపించి స్వస్థత నిచ్చితివి "2"
"నీ చల్లని"
"నా భుజములపై చేయి వేసితివి
దిగులు బెంగ వద్దని నాతో అంటివి
నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి
నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి " "2"
నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో కంటి పాపగ నను కాపాడితివి "2"
యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గోప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి "2"
నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా
నీ చెయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా
"నా బలహీనతలో బలమై నిలచితివి
చీకు చింత వద్దని నాతో ఆంటీవి
నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి
నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి " 2
నీ కృపతో ఆవరించి నాక్షామ కాలములో మంచికాపరివై నను కాపాడితివి "2"
యేసయ్యా నా మంచి యేసయ్యా నీకృపతో నన్ను కాపాడితివి
యేసయ్యా నా గోప్ప యేసయ్యా నీదయ చూపించి స్వస్థత నిచ్చితివి "2"
నీ చల్లని చూపుతో కరుణించినందున బ్రతికి ఉన్నానయ్యా
నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా
❤❤❤🙏🙏🙏
Y
Amen 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
Superb song
Amen