పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu | The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 1,5 тыс.

  • @DSssfamily7
    @DSssfamily7 11 месяцев назад +1210

    దేవుడు ఈ పాటలో ఉన్న మీనింగ్ ని నా జీవితంలో దేవుడు జరిగించారు. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక సరియైన జాబ్ లేక చాలా ఇబ్బంది పడ్డ దేవుని నుంచి తప్పిపోయా. అయినా తన ఉచితమైన కృపా ను భటి నన్ను రక్షించి . ఇప్పుడు అబ్రాడ్ (uk) లో ఓ మంచి యూనివర్సిటీలో ms చేయడానికి వెళ్తున్న . బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నాకోసం ప్రేయర్ చేయండి plz...❤now i am flying ✈️✈️

    • @LithikaNotla
      @LithikaNotla 11 месяцев назад +20

      Amen... Always praise god

    • @Roselyn989
      @Roselyn989 11 месяцев назад +14

      Godbless you brother all the best 🎉

    • @rajanimynani9812
      @rajanimynani9812 11 месяцев назад +6

      Amen glory to God sure brother

    • @sssshalemsharonsahasra54
      @sssshalemsharonsahasra54 11 месяцев назад +6

      Very nice anna 🙏🙏🙏🙌🙌👌👍👏

    • @DSssfamily7
      @DSssfamily7 11 месяцев назад +6

      @@LithikaNotla thanks sister garu

  • @mangav8300
    @mangav8300 Час назад +1

    దేవుని వాక్యము లన్నిటిని విధులన్నిటిని నేను మరలా తిరిగి నొందెను

  • @nissianand6126
    @nissianand6126 11 месяцев назад +495

    దేవుని ఆనందం నిను కమ్మును
    ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2
    పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
    ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2
    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
    1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
    నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2
    నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
    అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2
    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
    2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
    యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2
    నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2
    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు

  • @dayakar2930
    @dayakar2930 Год назад +352

    *దేవుని ఆనందం నిను కమ్మును*
    *ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2*
    *పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను*
    *ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2*
    *నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు*
    *నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2*
    *కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2*
    1. *బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్*
    *నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2*
    *నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్*
    *అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2*
    *నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు*
    *నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2*
    *కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2*
    2. *నీతి సూర్యుడు నీ పైన ఉదయించును*
    *యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2*
    *నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2*
    *నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు*
    *నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2*
    *కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2*

  • @kirankumar-lq8xm
    @kirankumar-lq8xm 11 месяцев назад +93

    Praise the Lord.
    అక్క 40 years
    నాకు 37 years
    తమ్ముడుకు 34 years.
    Prayer Request: Job, Marriage
    గ్రూప్ 2 పరీక్ష కోసం మరియు టీచర్ మరియు ఇంకా ఇతర పోటీపరీక్షలు అక్క,నేను,తమ్ముడు ముగ్గురము(3 Numbers) competative exam preparation avutunnamu.
    దేవుని సన్నిధి నుంచి మాకు జ్ఞానము, జ్ఞాపశక్తిని, వివేచన, తెలివితేటలు అనుగ్రహించమని మిక్కిలిగా/హెచ్చుగా మా కొరకు ప్రార్ధించండి.అని విన్నపము
    My Sister Sunita Job and Marriage.e Kiran Kumar Job and Marriage.
    My Brother Ramesh Job and Marriage.
    Please pray for my problem All of you brother and sisters pray for you church prayer and your individual prayers.Thankyou

    • @arun_hyd_india
      @arun_hyd_india 10 месяцев назад +7

      I will remember in my prayers

    • @kirankumar-lq8xm
      @kirankumar-lq8xm 10 месяцев назад +4

      @@arun_hyd_india Praise The Lord.మా కోసం మీ సమయాన్ని వెచ్చించి ప్రార్థనా చేసినందుకు మీకు నా హృదయ పూర్వక వందనాలు.మరి ఎక్కువగా మా కొరకు ప్రార్ధించండి.

    • @helloguys122
      @helloguys122 9 месяцев назад +3

      Praise The Lord Brother 🙏 God surely will do wonders very soon🎉

    • @kirankumar-lq8xm
      @kirankumar-lq8xm 9 месяцев назад

      @@helloguys122Praise The Lord. Thanks you very much your valuable prayers.keep in I beseech you with the love of Christ to continue to pray and pray for me, my sister and my brother.And may God richly bless you too.In Jesus Christ Name Amen

    • @nagamani_jain7779
      @nagamani_jain7779 5 месяцев назад +1

      PRAISE THE LORD BROTHER,MY SELF ESTHER FROM KADIRI ,MY HUSBAND HEALTH IS NOT GOOD,IAM PREPARING FOR DSC EXAM,WE HAVE TWO KIDS NAMES THANESH AND KEVIN,PRAY FOR OUR FAMILY AND TO GET JOB IN DSC.

  • @BungaJosephine
    @BungaJosephine 11 месяцев назад +23

    దేవ దర్శనం కలిగిన నీ బిడ్డలను గూర్చి పాట ఉద్దేశించి కోని,పరిశుధ్ధాత్మ వ్రాయించి న విధానానికి దేవునికి వందనములు. ప్రణాళిక క కై వందనాలు,ఇచ్చిన దర్శనము కై వందనాలు, మీ చిత్తం లో నడిచే శక్తి నివ్వండి.ఆమేన్ .

  • @akhakshakrko8086
    @akhakshakrko8086 11 месяцев назад +70

    I'm leaving this comment so whenever likes my comment i am come back and listen to this holy masterpiece. ❤

  • @mercymercy7777
    @mercymercy7777 9 месяцев назад +18

    పాట లో కొలిపోయిన వన్నీ రెండు అంతలగా మరల పొందేదను,నీతి సూర్యుడు నా పైన ఉదయంచును, నా జీవితంలో జరగపోతుంది, దేవునికే స్తోత్రములు, AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.

  • @SravanthiunnamSravanthiunnam
    @SravanthiunnamSravanthiunnam 9 месяцев назад +16

    తండ్రి నా జీవిత౦లో ఈపాటలో ఉన్న మీని౦గ్ జరుగునుగాక ఆమెను 🙏

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 8 месяцев назад +6

    🙏🙏🙏 దేవుడు ఈ పాట ద్వార నన్ను ఎంతగానో ఆదరించి ఉన్నాడు ఎందుకంటే నాకు కలిగిన భయము లన్నిటి నుండి అప్పు అనే బంధకము లో నుండి శత్రు భయము నుండి నన్ను విడిపించిన దేవునికి కోట్లాది కృతజ్ఞత వందనములు ఎంత గొప్ప సాంగ్ పాడిన దైవ జనులకు మా నిండు హృదయంలో

  • @mercymercy7777
    @mercymercy7777 4 месяца назад +6

    నేను పైకి లేచేదను,42 years గా సాతాను బంధకంలో ఉన్నాను, దేవుడే నన్ను పైకి లేవనేతి పైకి ఎగరాలి, పైకి ఎగరాలి అపవాదిని ఓడించి నా జీవితాన్ని నా చేతులరా నాశనము చేసిన వాడికి నేను అంటే భయము పుట్టాలి నా కాళ్ళు క్రింద దుష్టడు ధూళిగా మారతాడు, సాతాను నా ద్వారానే దేవుని దూషయించెటట్లు చేసాడు 😭, కానీ దేవుడు కీ మహిమకరంగా దేవుడు నన్ను మారుస్తాడు,సాతాను ఓడిపోయాడు నా జీవితంలో, పాట లోని వాగ్దానములన్ని నా జీవితములో నేరవరాలి, నెరవేర్చనందుకు దేవునికి స్తోత్రములు.

  • @kkala6843
    @kkala6843 Год назад +106

    చాలా అద్భుతమైన పాట నేను కోల్పోయిన వారిని మరల రెట్టింపుతో పొందుకొనేదను నేను బలంగా నమ్ముచున్నాను ఆమేన్ 🙏😭🤲🤱🫅🤱🫅🤱🫅🤲🤲🤲🤲🤲🤲🤲

  • @mercymercy7777
    @mercymercy7777 9 месяцев назад +13

    నా కాళ్ళ కింద దుష్టడు ధుళిగా మార్చినందుకు దేవునికే స్తోత్రములు, AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN, శత్రువు కూలిచిన దేవునికే స్తోత్రములు దేవునికే స్తోత్రములు, AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.

  • @bashashaik719
    @bashashaik719 24 дня назад +1

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for your promise blessings protection mercy miracles love help grace peace salvation grace glory compassion happiness over me my family job future career work work place in my every situation every thing Amen

  • @pallalanagamani6406
    @pallalanagamani6406 11 месяцев назад +10

    ❤ అవును నా కొరకు ఈ సాంగ్ విడుదలైంది ప్రభువా నన్ను ఈ సాంగ్ మాదిరిగా నన్ను. Deevinchu❤

  • @RameshK-pp2zp
    @RameshK-pp2zp 6 месяцев назад +23

    ప్రైస్ the lord పాస్టర్ గారు నాభార్య నేను నా ఇద్దరు బిడ్డల్లు దేవుడు సన్నిధిలో ఉండ్డు నట్లు నా ఇద్దరు పిల్లలు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్ధన చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ పాస్టర్ గారు

  • @ekuappu2999
    @ekuappu2999 11 месяцев назад +102

    ఈ పాటలో అక్షయ ఉండటం చాలా సంతోషం గా ఉంది ❤

  • @mercymercy7777
    @mercymercy7777 4 месяца назад +2

    నా జీవితంలో ఈ పాట లో వాగ్దానములు అన్ని నెరవేరాలి, AMEN

  • @shakeenaevanjali9050
    @shakeenaevanjali9050 11 месяцев назад +26

    నేను ఈ పాట వింటూ చనిపోతానేమో అని భయంగా ఉంది. అంత అమృతంగా ఉంది ఈ పాట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.

  • @sowjanyam9117
    @sowjanyam9117 11 месяцев назад +32

    ఈ నూతన సంవత్సరములో ఈ వాగ్దానము నా జీవితం లో నెరవేర్చిబోతునందుకు స్తోత్రం తండ్రి.... Amen.... థాంక్ యు అల్ 🙏🏻praise god🙌🏻

  • @mercymercy7777
    @mercymercy7777 9 месяцев назад +9

    ఈ పాట లో ని వాగ్దానం దేవుడు నా జీవితంలో నేరవేర్చి పోతునందుకు, నేరవేర్చినందుకు దేవునికి స్తోత్రములు, AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.

  • @anushamaddala-iz5fj
    @anushamaddala-iz5fj 9 месяцев назад +6

    Kolpoinavanni rendanthaluga marala pondedanu❤❤

  • @VarshithaSalavadi-o4r
    @VarshithaSalavadi-o4r 17 дней назад +1

    In this 2024, I have experienced this song as my Life this year. Thank you Jesus❤ Waiting for 2025 PROMISE year.!

  • @karnatisampathkumar849
    @karnatisampathkumar849 Год назад +63

    Prayer For Our Family Members: Name's: 1. K. Santhosha 2. K. Sampathkumar 3. K. Shalini W/O Srikanth And Their Child Daughter 4. K. Sandeepkumar 5. K. Sanjaykumar W/O Padmaja. 2024వ, సంవత్సరంలో 12 నెలలు దేవుడు మా కుటుంబానికి తోడుగా ఉండి, దేవుని కృప తో నింపి, దేవుని వెలుగు తో నింపి, దేవుని కాపు దల తో నింపి, దేవుని జ్ఞానము తో నింపి, దేవుని ఆశీర్వాదాలను మెండుగా మా కుటుంబానికి అనుగ్రహించి మా ప్రతి విధమైన అవసరాన్ని సంపూర్తిగా తీర్చి, Government Competative exam's లలో ఏదైనా ఒక ఉద్యోగం దేవుడు మాకు అనుగ్రహించి దేవుని సాక్షి బిడ్డలుగా మమ్ములను నిలువ బెట్టుట కొరకు ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు. అదేవిధంగా మా అమ్మ గార్కి నరాల బలహీనత వ్యాది ఉన్నది.అట్టి వ్యాధి నుండి దేవుడు మా అమ్మ గార్కి తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, అను గ్రహించు ట కొరకు ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు. మా అమ్మ గార్కి మెడికల్ స్టోర్ మరియు క్లినిక్ ఉన్నది. దేవుడు ఈ నూతన సంవత్సరం లో మా అమ్మగారి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచు ట కొరకు ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు. మా అమ్మ గారు చేయు వ్యక్తి గత ప్రయాణాల లో మరియు బైక్ మీద కుటుంబ సభ్యుల మధ్య ప్రయాణాల లో దేవుడు తోడుగా ఉండి దేవుని కృప తో నింపి bus, car లలో చేయు ప్రతి ప్రయాణాలలో దేవుడు తోడుగా ఉండి క్షేమ కరమైన, రక్షణ కరమైన ప్రయాణాలు అనుగ్రహించు ట కొరకు ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు. * పైన పేర్కొన్న పేర్ల గల వారు చేయు వ్యక్తి గత ప్రయాణాల లో, మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రయాణాల లో,bus, car లలో చేయు వ్యక్తి గత ప్రయాణాల లో మరియు ప్రతి విధమైన ప్రయాణాలలో దేవుడు తోడుగా ఉండి దేవుని కృప తో నింపి, దేవుని కాపు దల తో నింపి, దేవుని వెలుగు తో నింపి క్షేమ కరమైన, రక్షణ కరమైన ప్రయాణాలు అనుగ్రహించు ట కొరకు ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు. ఈ 2024వ, సంవత్సరంలో 12 నెలలు దేవుడు మా కుటుంబానికి తోడుగా ఉండి దేవుని కృప తో నింపి, దేవుని కాపు దల తో నింపి, దేవుని వెలుగు తో నింపి క్షేమముగా దీవెన కరముగా ఉండి కాపాడుట కొరకు ప్రత్యేక ప్రార్థన లు చేయ గల రు.

    • @gonapavankumar4510
      @gonapavankumar4510 Год назад +1

      Amen

    • @kirankumar-lq8xm
      @kirankumar-lq8xm 11 месяцев назад +2

      పరలోకపు తండ్రి బ్రదర్ చేసిన ప్రార్ధనా నేను కూడా మీకు విన్నపము చేస్తున్నాను.
      బ్రదర్ నీ ప్రార్థనా విన్నపము దేవుని సన్నధిలో సముఖనకు నిఖచ్చితముగా చేరును గాక.యేసుని నామామున అడుగుతున్నాము తండ్రీ.Amen.

    • @queenashiq_
      @queenashiq_ 11 месяцев назад +1

      Amen🙏

    • @varunrajeeduru7025
      @varunrajeeduru7025 11 месяцев назад +2

      God will bless u and helps u and to ur family in all ur ways plans...
      In Jesus name we pray..
      Amen.🔥

  • @mercymercy7777
    @mercymercy7777 4 месяца назад +1

    నాకే ఈ పాట పాడి నట్లు ఉంది, because నేను 42 years సాతాను bondage lo ఉన్న.

  • @manojenney9654
    @manojenney9654 9 месяцев назад +4

    i claim this promise in Jesus name amen. thank you annaya for today's word. good morning ..god bless you... pray for my father M. Subbarao to get healed from diabetes. my marriage as per gods will. my brother bapthism and his marriage. he is having baldness pray for good hair growth.

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 8 месяцев назад +4

    🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈ పాట ద్వారా ఎంతగానో ఆదరణ పొందుతున్నా నేను కోల్పోయిన వెళ్లి తిరిగి నా దేవుడు మరలా ఇచ్చి ఉన్నాడని నమ్ముచున్నాను ఎంత కష్టం నష్టం ఉన్నప్పటికిని దేవుడు తన చేతి నీడలో నన్ను కప్పి ఉన్నాడని నన్ను నా కుటుంబాన్ని నమ్ముచున్నాను ఇంత గొప్ప పాటలు మా కొరకు సిద్ధపరచిన దైవ జనులకు నిండు వందనములు నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆయన సాక్షులుగా బ్రతకడానికి ప్రార్ధించండి బ్రదర్

  • @rameshkumarpalaparthi1422
    @rameshkumarpalaparthi1422 11 месяцев назад +21

    దేవుని కృప ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ మునకు తోడుగా ఉండును గాక praise the lord 🙏

  • @pavithravenugopal9720
    @pavithravenugopal9720 8 месяцев назад +2

    దయచేసి నా మనవరాలు గురించి prayer చెయండి 5years full ga matalada ladhu graginchaladhu plz brother prayer chayandi pla😢😢

  • @ramakrishnaborige7243
    @ramakrishnaborige7243 11 месяцев назад +8

    Na yasayya bangaru padamulaku vandanalu.❤Ee song upload chesina 30 min ki ee song nenu vinnanu ee year devudichhina vagdhanam mariyu ee song rendu nannu entho balaparichay kanchinthanga nenu amukunnadi ee january month lo ne good new s vinta ani anukunna vinnanu just few hr s ago i m concive devudu deevinchadu.devinuki lekkinchaleni sthuthulu.
    Inka enthoandi life ki ee song connect ayindi. God bless you all of you . Please naku healthy pregnancy kosam prayer cheyandi please 🙏

  • @OrsuShiva-b3q
    @OrsuShiva-b3q 8 дней назад

    E pata a ni sarlu vinnano naaku ardam kaadu chala Baga paadaru devudu mimmalni divinchunu gaaka praise the lord

  • @Hseofficer8888
    @Hseofficer8888 5 месяцев назад +4

    Guys remember me in your prayers I'm facing many problems, name Arun Kumar
    Thank you guys
    Inthamandhilo evaro okkaraina nakosam na kutumbam kosam prayer chestharani asisthunnanu

    • @penumallamaryzedson9182
      @penumallamaryzedson9182 5 месяцев назад

      May God solve all ur problems this year. In jesus name I pray 🙏🙇🙌 Amen

  • @mercyjoicedvk513
    @mercyjoicedvk513 2 месяца назад +1

    అన్నా మీ మ్యారేజే ఓ గొప్ప gosphl.... మీ ఇద్దర్ని అలా చూస్తే ప్రభు ఆనందం కలుగుతుంది హృదయం లో....🎉🎉🎉🎉🎉

  • @bharathip9012
    @bharathip9012 11 месяцев назад +4

    Amen amen amen amen amen amen 🙏🙌🙏🤲🙌🙏🤲🙏🙌🙏🤲🙏🙌🙏🤲🙏🙌🙏😢

  • @naveennj6925
    @naveennj6925 9 месяцев назад +2

    Kolpoynanavanni rendintalugaa
    marala pondedavu
    Kolpoynanavanni rendintalugaa
    marala pondedavu
    2.Neeti sooryudu
    nee paina udayinchunu
    Yesuni rekakala krinda
    aarogyamondedavu
    Neeti sooryudu
    nee paina udayinchunu
    Yesuni rekakala krinda
    aarogyamondedavu
    Nee kaali krinda dushtudu
    dhooligaa maarunu
    niningilo merupu vale
    satruvu kulunu
    Nee kaali krinda dushtudu
    dhooligaa maarunu
    niningilo merupu vale
    satruvu kulunu
    Neenu paiki lechedavu
    pai paina egire davu
    Neenu vechi unnadina mulayookka
    phalamunu pondedavu
    Neenu paiki lechedavu
    pai paina egire davu
    Neenu vechi unnadina mulayookka
    phalamunu pondedavu
    Kolpoynanavanni rendintalugaa
    marala pondedavu
    Kolpoynanavanni rendintalugaa
    marala pondedavu

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp 11 месяцев назад +14

    పైకి లేచేదాను పైప్యికి ఎగిరేదను,ఎందుకంటే GOD ALWAYS BE WITH ME😢😢😢😊😊😊🙏🙏🙏

  • @Buaulah
    @Buaulah 8 дней назад

    Prabaa.. nenu kuda nninney nammukunanu praba.... Plzz remember me lord..plzz.. evry promise i received in Jesus name Amen... God bless you brother,s... Ee song chalaa comfort istundi ilanti songs inkaa mirau ekuvaga padalani.. devudu krupa chupiyali.. Amen

  • @metlanaresh916
    @metlanaresh916 7 месяцев назад +3

    Dheeva najivithamlo goppa karyam chesavu thandri vandha nalu yesaiya ❤😊😢😢 marchi poleni karyam adhi chala Happy ga vunna yesaiya Tq Tq so much jesus I love you Jesus ❤❤❤❤❤😢😢😢😊😊

  • @ajaykumar-117
    @ajaykumar-117 Месяц назад +1

    Amen thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mylapalli.sunitha9469
    @mylapalli.sunitha9469 6 месяцев назад +5

    Praise the lord ayyagaru yi pata vini naku nijam devudu malli kolpoyina vatini tirigi yistadu ani namakam vachindi plz pray for me name sunitha lot of financial prblms

  • @madhuphotographi509
    @madhuphotographi509 2 месяца назад +1

    S. Sreedevi praise the lord sister please pray for my left eye I can not see clearly and pray for my family and good health for my family members andmaa business baagundalani and money kosam chaala bhada padutunnamu maa appulu teeralani and solve our financial problems

  • @sharonthurpati9758
    @sharonthurpati9758 11 месяцев назад +19

    Assalu song vintuntene devudu cheyaboye karyamulu enthaga adbuthamuba undabothunnayoo munde chusinattu undi🙌❤️
    Blessed song 😍

  • @SRIHARIPERUGU
    @SRIHARIPERUGU 3 месяца назад +1

    Enni sarlu vinna venalanipesthundheee..😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @jyoti__123
    @jyoti__123 11 месяцев назад +11

    Naa kosame e song annattu undii ...TQ lord Jesus this promise 😭😭😭😭

    • @sandippotuganti6040
      @sandippotuganti6040 10 месяцев назад

      😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏deva nenu jeevitham lo chala kolpothunnanaya

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 10 месяцев назад +2

    🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈ దినము ఈ పాట ద్వారా మేము ఎంతగానో ఆదరణ పొందుతున్నాయి మాకు అడ్డుగా ఉన్న శత్రు క్రియలన్నీ కాలి పోవాలని ఆ దేవాది దేవుని ప్రార్థించమని నా ముందున్న పోరాటంలో దేవుడు నాకు జయం ఇవ్వాలని ప్రార్ధించండి బ్రదర్

  • @cricketgames7680
    @cricketgames7680 10 месяцев назад +5

    E song vinnappudu naku vunna problems anni marchipoyanu edhukante nadevudu chala goppavadu

  • @mercymercy7777
    @mercymercy7777 4 месяца назад

    దేవునికి స్తోత్రములు నన్ను గుర్తు చేసుకొని ఈ పాట ద్వారా నాకు దేవుడు చేయబోయే గొప్ప కార్యాలు వాగ్దానములు పాట ద్వారా తెలియచేసారు, దేవునికి స్తోత్రములు, AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN. THANKYOU ALMIGHTY LORD JESUS CHRIST, AMEN.

  • @jeevantinku6174
    @jeevantinku6174 11 месяцев назад +7

    E song nakosame.. Na life cheyaboyevanni e year staring lo gods promise la undhi e song naku... Glory to his all mighty name❤❤❤❤

  • @arkumarkumar512
    @arkumarkumar512 Месяц назад +1

    Super song 🎉❤🎉❤🎉

  • @swathividyasagar5403
    @swathividyasagar5403 11 месяцев назад +7

    No words to say…… Jesus ur only hope to my life and situations

  • @kadapalavasantha7055
    @kadapalavasantha7055 3 месяца назад +1

    My promise for this year 2024......Isaiah 58:14Prosper me LORD!According to your word i believe nd Received in jesus name Amen!

  • @samroshan4630
    @samroshan4630 11 месяцев назад +8

    హృదయం నీ తాకింది ఈ పాట Thanks for All 🙏👏

  • @ChittammaHegde
    @ChittammaHegde 6 месяцев назад +2

    Auvnu Jesus maku 2thaluga esthavu tq Jesus

  • @dhanalakshmidhana7841
    @dhanalakshmidhana7841 11 месяцев назад +13

    My favorite part was the 1st lines sang by Akshaya and Shresta.
    Becoz i.e the promise I need from God. And finally received it this year through this song.
    The promise of fulfilment of my vision.
    Glory to God for wonderful song😊🎉

  • @subhashmanju755
    @subhashmanju755 4 месяца назад +1

    వందనాలు అయ్య గారు మరియు మీ టీమ్ కు అందరికీ 🙏👏🙏🙏

  • @jewelMashitoppo
    @jewelMashitoppo 6 месяцев назад +5

    Please the lorde amen ❤

  • @daivabalamkeys2379
    @daivabalamkeys2379 8 месяцев назад +1

    Song thought beutiful. Totally song is awesome excellent experience. Heart touching song.

  • @ravienosh.m3531
    @ravienosh.m3531 11 месяцев назад +6

    Thank you Jesus ఒక అద్భుతమైన పాట✝️👌🙏💐

  • @TejaMaddirala
    @TejaMaddirala Месяц назад +1

    Song super 👌🏻🙏🏻🙏🏻

  • @lakshmik8689
    @lakshmik8689 11 месяцев назад +4

    Thank-you lord for your promise all of us double portion blessins.Amen.

  • @sridharstephenrobert438
    @sridharstephenrobert438 8 месяцев назад +2

    In this world our helper only holy spirit god always all comforter , all glory to be our lord Jesus Christ hallelujah thank god Jesus Christ.

  • @suryakumarid7270
    @suryakumarid7270 11 месяцев назад +5

    నా కొడుకు కోడలు దేవుడు ప్రేమించే గర్భం ఫలము ఇచ్చినారు ఆరోగ్యం బిడ్డ అబ్బాయి పుటేలాగపారనచేయడీఅయగారుమొదటపాపపుటీదీఇపుడుఅబాయిపుటేలాగపారనచేయడీఅయగారు

  • @V.sushma.sanjana.VEMANDA
    @V.sushma.sanjana.VEMANDA Месяц назад +1

    Ee song chala manasshanthini esthundhi

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 11 месяцев назад +4

    యవే దేవుడు ఈ పాట నా కోసమే రాపించాడు అమేన్🙌❤️✝️

  • @NaveenKumar-fv4xn
    @NaveenKumar-fv4xn Месяц назад +1

    Amen and amen ❤

  • @sushmavinaya27
    @sushmavinaya27 10 месяцев назад +3

    Praise God. What a song, constantly playing in my mind. Empowering lyrics .
    Thank you Lord for this promise 🙏

  • @ChinniChinni-p7j
    @ChinniChinni-p7j 9 месяцев назад +1

    Hallelujah hallelujah mahima ganata yesayyake amen amen ma life lo neraverali praise the lord

  • @RaghuramuluChekka
    @RaghuramuluChekka Год назад +15

    Praise the Lord all of you
    Wonderful song
    Happy new year💓💓💓

  • @prakhyas.prakhya4561
    @prakhyas.prakhya4561 Месяц назад

    Hallelujah 🙏✝️🙏✝️🙏

  • @shalomsudayarachel2133
    @shalomsudayarachel2133 11 месяцев назад +3

    Exact situation in my life.God spoked me through this song. Praise God 🙌🙌

  • @MannepalliEta
    @MannepalliEta 6 месяцев назад +1

    Maa pillala Joshi, dannyki unna health problems povalani prayer cheyyandi praise lord. Amen

  • @salineeraja1263
    @salineeraja1263 Год назад +6

    Praise the lord 🙏🙏🙏

  • @kakshayakshay3541
    @kakshayakshay3541 5 месяцев назад +1

    E song mana andhari jeevitham lo neraverchunu gaka amen 🙏🙌🤍

  • @RajDave12
    @RajDave12 Год назад +6

    God spoken to me through this Song
    TQ for entire crew who worked for this Song🙏✝️🛐

  • @NabamyaniaDongda
    @NabamyaniaDongda 3 месяца назад +1

    Praise the lord amen thank you Jesus amen amen 🙏🙏🙏🙏

  • @v.esther546
    @v.esther546 11 месяцев назад +5

    Thank you my dear blessed team members I receive every blessing that you have prophecied through this song in JESUS NAME.....AMEN. GLORY TO GOD ALONE....... 🎉🎉🎉🎉🎉🎉

    • @Humble.Servant
      @Humble.Servant 11 месяцев назад

      *🎄WISH YOU A BLESSED NEW YEAR!*
      Christmas Celebrations commence all over the world every year when the month of December begins. This is to explain, briefly what Christmas is and why so much of excited activities during Christmas Season.
      More than two thousand years ago, an angel from heaven brought the following message to some simple shepherds who were taking care of their sheep at night, in a small village of a country which is located at the centre of the earth i.e. Israel. "And the angel said unto them, *fear not: for, behold, bring you good tidings of great joy, which shall be to all people for unto you is born, this day in the city of David, a Saviour which is Christ the Lord" (Luke 2:10,11).*
      This message was the fulfilment of God's eternal plan of salvation for mankind. The *Lord Jesus Christ, the son of God was ordained from eternity to become the sacrifice for the sin of the world* and to redeem them not with silver and gold but with His precious blood (1 Peter 1:18- 20). *The eternal God the Creator of heaven and earth, took upon Him a human form, came to this world as a babe, born of a virgin, lived an unspotted life, sacrificed His life, and made salvation free for all.”* O ! What a good news is this! "for by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God, not of works, lest any man should boast". (Ephesians. 2:8,9)
      This shows that God's love is eternal and unchanging. "I have loved thee with an everlasting love, therefore with loving-kindness have I drawn thee. (Jeremiah 31:3). The holy God loves us, though we are sinners, not only with an eternal love but with a great immeasurable sacrificial love. The Bible says, *"For God so loved the world, that he gave his only begotten Son, that whosoever beliveth in Him should not perish, but have everlasting life" (John 3:16).* His love surpasses the love even of a mother for her sucking child "Can a woman forget her sucking child, that she should not have compassion on the son of her womb? Tea, they may forget, yet will I not forget thee." (Isaiah 49:15). Thus this message is the message of God's love, which helps us to overcome the loss, lack any or even betrayal of any human love in this life.
      This message was from heaven; hence it is not pertaining to any religion, caste, language or nation. Also it is authoritative, so that no one dares to deny or differ from it lest we become defaulters denying the very Almighty God, and His only plan of salvation and thus come under condemnation. "Neither is there salvation in any other: for there is non other name under heaven given among men, whereby we must be saved."
      (Acts 4:12). “He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned.” (Mark 16:16).
      The angel’s messages began with the comforting words. “Fear not”: Since the first man Adam sinned all human beings have different kinds of fears. The greatest, being the fear of death. The Lord Jesus Christ died on the cross for the forgiveness of our sins and He rose again to give us eternal life. If we accept him as our personal Saviour, he forgives us our sins, cleanses us from all unrighteousness and assures us of eternal safety for our souls after death. And when the Lord Jesus will come again He will also give us an immortal body and take us to be with Him forever in His eternal kingdom (2 Timothy 1:7-10).
      This message from heaven brought by an angel was “to all people.” People of all ages, status, languages, race and nations are included an this message is a wonder that God is not willing that even one soul should perish (2 Peter 3:9). *God has no pleasure in allowing even the most wicked person upon the earth to perish for ever (Ezekiel. **18:23**).*
      Further the angel said, “Unto you is born this day” this speaks of the great mystery of incarnation, “God was manifest in the flesh,” “full of grace and truth” (1 Timothy 3:16; John 1:14). Is it not glad news that the invisible God revealed Himself as humble, holy approachable and understandable person in human form; He condescended and revealed to man as the most merciful, compassionate loving and caring God. And even sharing our sins, blame, curse, death, and giving us in return His righteousness, glory, blessing with life eternal.
      *Finally the angel said the one born on that Christmas night was the “Saviour, which is Christ. The Lord Jesus Christ came to save sinners and not to judge them; not to condemn people but to be condemned on their behalf, not to kill but to die to give us eternal life.* Through His substitutionary death burial and resurrection *He saves us from the penalty of our sins; he saves us now from the power of sin by giving us His divine nature, and He will one day save us from the very presence of sin by transforming us and giving us an immortal body to be in His glorious heaven.* He is able also to save them to the uttermost. (Hebrews. 7:25)
      _May God help you to experience this great joy of Christmas by accepting Christ and repenting of all your sins now, and even share this joy with others._

    • @nimmaanitha2880
      @nimmaanitha2880 11 месяцев назад +3

      Amen🙌

  • @SarfrajShaik-d9n
    @SarfrajShaik-d9n 9 месяцев назад +1

    all the glory to livinggod saviour jesuschrist who has been blessed with all authority as god according to+matthew 28:18 now christ followers are adopted into god's family will enter god's house immediately after worldly death like old testament we don't have a waiting time now christ followers are in god's grace period till soul's return back to christ kingdom the purpose of it's finished 6th word upon cross of saviour jesuschrist

  • @lennybabu7235
    @lennybabu7235 11 месяцев назад +3

    Wonderfull Song❤ Such an anointing lyrics has touched me and will touch many more. God bless u All the team.

  • @prasannakumarkomatipalli902
    @prasannakumarkomatipalli902 6 месяцев назад +2

    Praise the Lord our God..our God is Big God Amen

  • @nimmaanitha2880
    @nimmaanitha2880 11 месяцев назад +5

    I receive this Blessing in Jesus name Amen🙌

  • @SowmyaKiran-v9h
    @SowmyaKiran-v9h 8 месяцев назад +2

    Heart' touching ❤❤❤song

  • @premkumarnayuni2566
    @premkumarnayuni2566 11 месяцев назад +5

    కోల్పోయిన అన్ని మరలా పొందేదవు లైన్స్ 🙌🙌🙌🙏❤️💐💐💐

  • @KeerthiBatchala
    @KeerthiBatchala 3 месяца назад

    Yesayya nalo E patalo unna laga na life lo edaga nivvandhii nannu paiki lepu yesayya

  • @jamilam.a.1356
    @jamilam.a.1356 Год назад +7

    Glory to God 🎉🎉🎉🎉🎉

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl Месяц назад

    కార్పొరేట్ సాంగ్..ఆత్మీయత శూన్యం..😢

  • @spchinna2736
    @spchinna2736 Год назад +5

    PRAISE THE LORD AYYAGARU AMMA SISTER ANNA PETHURU SUNITHA MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏🎄🕊️🌹

  • @g.sharada8620
    @g.sharada8620 9 месяцев назад +1

    🙏🙏🙏 Thankyou Jesus

  • @ruben5180
    @ruben5180 6 месяцев назад +15

    Praise the lord 🙏
    దేవుని ఆనందం నిను కమ్మును
    ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2
    పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
    ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2
    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
    1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
    నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2
    నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
    అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2
    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
    2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
    యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2
    నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2
    నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
    నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
    కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

  • @kirankumarpallam3613
    @kirankumarpallam3613 2 месяца назад +1

    meru chala baga padaru

  • @EbinazerGaddam
    @EbinazerGaddam 11 месяцев назад +3

    I receive this blessing for me and for my family in Jesus name ..✨💯

  • @puralasettysatyavathi300
    @puralasettysatyavathi300 4 месяца назад +1

    Amen 🙏🙏🙏🙏🙏

  • @godsonholynessperson
    @godsonholynessperson 11 месяцев назад +4

    My dear brothers and sisters great singing i receive blessings precious fantastic song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @hemachandrachandra5214
    @hemachandrachandra5214 5 месяцев назад +1

    Nice👏👏👌song ఛాలా andham ga undhi

  • @Samson421
    @Samson421 Год назад +6

    Glory to God

  • @VenkatalakshmiYellamelli
    @VenkatalakshmiYellamelli 3 месяца назад

    Nindalu avanalu paduthunna nenu yesayya adbutham cheyumayya naa jivitham lo praise the lord ❤❤❤❤

  • @Jaaso222Gamer
    @Jaaso222Gamer 8 месяцев назад +3

    Amen 😊☺️🥳🎉

  • @chellaboyinaapurva965
    @chellaboyinaapurva965 7 месяцев назад +2

    Na jivithamlo i song naravarinadi

  • @Ananya1111
    @Ananya1111 11 месяцев назад +4

    May God bless all of you💐 Truly...blessed Thank you for this wonderful song🙏

  • @TheVara143
    @TheVara143 2 дня назад

    Ever unforgettable song super ooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooooo

  • @joshlegend1000
    @joshlegend1000 11 месяцев назад +3

    Have been listening continuously ever since this prophetic and Glorious song been released. .