2029 AP Assembly Elections War One Side Explained By Ex Home mysura Reddy | Telugu popular TV

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • 2029 AP Assembly Elections War One Side Explained By Ex Home mysura Reddy | Telugu popular TV
    #ExHomeMysuraReddy #TeluguPopularTV
    జగన్ ని చంద్రబాబు టచ్ చేస్తే
    ఏపీ అగ్ని గుండమే
    2029 వార్ వన్ సైడ్ పక్కా
    మాజీ హోమ్ మంత్రి మైసూరా రెడ్డి
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Комментарии • 415

  • @user-in6nt4ib5m
    @user-in6nt4ib5m 2 месяца назад +127

    చట్టం అందరికీ ఒకటే అని అందరూ చెబుతున్న ఒక అందమైన అబద్ధం.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 месяца назад

      అవును
      2019, June నుండి
      June, 2024 వరకూ
      అదే సీన్ !

  • @shariefshaik8104
    @shariefshaik8104 2 месяца назад +101

    నీ వీడియో క్యాప్షన్ కి మైసూరా రెడ్డి చెప్పిన సమాధానానికి సంబంధం ఉందా రేటింగ్ ల కోసం ఎంతకైనా దిగజారుతారు

    • @parusuramuduparusuram2602
      @parusuramuduparusuram2602 2 месяца назад

      Trp కోసం వెధవలు న్యూస్ పోస్ట్ చేస్తారు మనకి time weaste

    • @mdbhaskarrao7231
      @mdbhaskarrao7231 2 месяца назад +1

      Eelanti dikkumalina videos wrong information videos pettakandi

    • @sudarsanamjagannadhacharya280
      @sudarsanamjagannadhacharya280 2 месяца назад +2

      కరక్ట్ గా అడిగారు.వీళ్ళ దగ్గర అన్నీ ఆర్భాటం

    • @rajkiranrk-op2nk
      @rajkiranrk-op2nk 2 месяца назад

      Nijame mawa report kottali ilanti videos ni

    • @RajReddy2776
      @RajReddy2776 2 месяца назад

      Amdhuke e fake captions pettina channels report cheyali malli pettaru appudu

  • @nookarajugeesala7073
    @nookarajugeesala7073 2 месяца назад +24

    2017 నుండి ఇప్పటవరకూ 30వేల వీడియోలు చేశారు కానీ హెడ్డింగ్ ఎలా పెట్టాలో తెలియలేదు

  • @srinuvasraomodem2878
    @srinuvasraomodem2878 2 месяца назад +68

    ఆయన చెప్పింది నిజమే... కానీ నువ్వు పెట్టిన హెడ్ లైన్ ఏంది బే... కూబె

  • @krishnareddy4172
    @krishnareddy4172 2 месяца назад +64

    హెడ్డింగ్ ఏమిటి మ్యాటర్ఏమిటిఅగ్నిగుండమేమిటితలకాయ ఉందానీకు

  • @srivas4521
    @srivas4521 2 месяца назад +56

    చట్టం అందరికీ సమానం... దీని కన్నా పెద్ద జోక్ చెప్తే life time settlement రా.

  • @sbarts7027
    @sbarts7027 2 месяца назад +4

    ఇది నిజం మైసూరా రెడ్డిగారు

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6b 2 месяца назад +24

    Alreday కృష్ణపట్నం ఓడరేవు etahnin energy వేరే రాష్ట్రాలకు తరలి పోతున్నాయి ఎందుకు

  • @jyothiamarthaluri45
    @jyothiamarthaluri45 2 месяца назад +41

    Jai Jagan Anna

    • @prasadkoletikp8629
      @prasadkoletikp8629 2 месяца назад

      Enkeda jai ra vadiki sugar BP vachi sachtubtey partey ne congress ku vilenam ra

  • @user-pm6kb7ut8q
    @user-pm6kb7ut8q 2 месяца назад +2

    కరెక్ట్

  • @GovindswamyReddiboyana
    @GovindswamyReddiboyana 2 месяца назад +1

    Super analysis sir

  • @lavuriravinayak5764
    @lavuriravinayak5764 2 месяца назад +35

    Jai jagan

  • @ramamurthy5821
    @ramamurthy5821 2 месяца назад +4

    జగన్...చాలా చేశాడు...తన అధికారంతో....ఇప్పుడు..ఆ తప్పులు సరిచేస్తారు...cbn...చేయాలి...అప్పుడే..ప్రజలు మెచ్చుకుంటారు

  • @maradanikrishnamurthy6010
    @maradanikrishnamurthy6010 2 месяца назад

    అన్నా ,
    మీరు హోంమినిస్టర్ అయి ఉంటే జగన్ మోహనరెడ్డి గారిని జైలులో పెట్టి విచారణ జరిపే వారు,
    మీరు మినిస్టర్ గా వున్నప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా బాగుండేది.మీరు ఒక మంచి మంత్రి గా పనిచేసారు.

  • @manthramurali5865
    @manthramurali5865 2 месяца назад +1

    మైసూరా ఒక .5 పాలిటిషియన్, బాబు గారి కోవర్ట్, మీ తంబు నైల్ మార్చండి 😜

  • @mandamusenuraju3435
    @mandamusenuraju3435 2 месяца назад +17

    Jai jagan
    No dare to tuch jagan.
    😊set your muth😊😊

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah8902 2 месяца назад +30

    మీరు ఎలా చెప్పగలుగుతారు మైసూరా రెడ్డి గారు .జరగబోయేది మన పరిణామాలు ఎవ్వరూ ఊహించలేదు .వట్టి డబ్బా మాటలు మాట్లాడుకోవడం వేస్ట్

    • @NageswaraoRam
      @NageswaraoRam 2 месяца назад

      Corect

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 2 месяца назад

      వీడియో చూడకుండా థంబ్ నెయిల్ చూసి కామెంట్ చేసినట్టున్నారు. మైసూరారెడ్డి గారు చట్టం దృష్టిలో జగన్ ఏమీ పోటుగాడు కాదని అన్నారు. ఈ యూట్యూబ్ వెధవే తప్పుడు థంబ్ నెయిల్ పెట్టాడు.

    • @subbameka1890
      @subbameka1890 2 месяца назад

      Tataku daggulu narpinattu undi.

  • @MammuKanna38
    @MammuKanna38 2 месяца назад +4

    మేము మోసపోయాం చాలా సహనం తో ఉన్నాం మా జగన్ అన్నకు ఏమైనా ఐతే మేము మా విచక్షణ కోల్పోవడం జరుగుద్ది.తర్వాత ఎవరు ఉంటారో ఎవరుపోతారో మొత్తం భాద్యత అంత పవన్ బాబు లదే

    • @bprabhakar4657
      @bprabhakar4657 2 месяца назад

      Peekavu.pora.

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 2 месяца назад

      అయితే మూసుకొని పరదాలు కట్టుకుని తిరుగు

    • @MammuKanna38
      @MammuKanna38 2 месяца назад

      మీలా అంబోతుల్లా ఊరు పైన పడటం లేదు.

  • @tallurisubhashini7189
    @tallurisubhashini7189 2 месяца назад +33

    Mmysura reddy garu evadu jagan nu arrest chesedi. Doddidarina gelichinavalla .😂

    • @VijayaKumarcbi4769
      @VijayaKumarcbi4769 2 месяца назад +5

      151 mla లతో దొడ్డిదారిలో గెలిచిన జగన్ అన్నివిధలా ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసి పోయాడుగా 😂😂..

    • @vasubabu2428
      @vasubabu2428 2 месяца назад +1

      దొడ్డి దారిన అంటే 2019 లో జగన్ గెలిచినట్లే కదా....మనం గెలిస్తే ....చిత్తు,చిత్తు గా ఓడించినట్లు...అదే వాళ్ళు గెలిస్తే దొడ్డిదారిన గెలిచినట్లు....గెలుపు ఐనా,ఓటమైనా హుందాగా తీసుకోవాలి....మనం చేసిన తప్పులు సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేయాలి...‌

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 2 месяца назад

      ​@@VijayaKumarcbi4769దొడ్డి దారి అంటే మొన్న ప్రమాణ స్వీకారం రోజున అసెంబ్లీకి రావడానికి జగన్ ఉపయోగించాడే, ఆ దొడ్డి దారినా. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటుంటారు. అనుకోనివ్వండి

  • @chandinichandi3436
    @chandinichandi3436 2 месяца назад +23

    Jai jagan anna ♥️♥️♥️💯🇸🇱

  • @SatyasayiChirravuri
    @SatyasayiChirravuri 2 месяца назад +1

    చెప్పు చెప్పు ఎన్ని చెప్పుతావో చెప్పు.. మీరు చేసినప్పుడు ఏమైందో నువ్వు ఎందుకు మాట్లాడలేదు మైసురా రెడ్డి గారు

  • @mvrr2270
    @mvrr2270 2 месяца назад +1

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🪴

  • @kuruvateja7372
    @kuruvateja7372 Месяц назад

    ఏపీ ప్రజలకు శుభవార్త అమరావతి మన రాజధానిగా రేపు ఓపెన్ కాబోతుంది .... ఎన్నో వేల కంపెనీస్ తో , మెట్రోతో , పెద్ద హైవే రోడ్స్ ఎన్నో ఉపాధి అవకాశాలు , ఎయిర్పోర్ట్స్ లను రేపు ఓపెన్ చేస్తున్నారు ,,,, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్స్ , సింగపూర్ తల తన్నేల మన రాజధాని ఉంది.అందుకే రేపు ఛంబా గారు ఓపెన్ చేస్తున్న అమరావతికి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము.....ఆడపిల్లలు కూడా రావొచ్చు ఎందుకంటే మన ఏపీ లో రక్షణ ఉంది

  • @mosesdevarakonda5667
    @mosesdevarakonda5667 2 месяца назад

    ❤❤❤ జగన్ మోహన్ రెడ్డి ఎంట్రక్పీకాలేరు 2:19

  • @nithyapandu6098
    @nithyapandu6098 2 месяца назад +2

    Last five years ekkadunnave sir, nidrpothundevaadivaa😅😅😅

  • @nageswararao9950
    @nageswararao9950 2 месяца назад +12

    jai jagan

  • @kiranmella3241
    @kiranmella3241 2 месяца назад +1

    రోజుకు ఒక మాట మైసూరారెడ్డి గారు, ఆయన్ను ఎవరు టచ్ చేస్తారు చట్టం చేస్తుంది, మీరు రోజుకో మాట చెప్పడం భావ్యం కాదు.

  • @ksravikumar3144
    @ksravikumar3144 2 месяца назад

    రెడ్డి గారు చట్టం అందరికి ఒకటి కాదు. అలా అయింటే చంద్రబాబు గారు ఎపుడో జైలు లోనే గడపాల్సి ఉండేది.

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 2 месяца назад

      సైకోకి మరణసిsh వేయలసింది కూడా

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 2 месяца назад

    కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గవర్నర తగిన చర్యలు తీసుకోవాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు

  • @NVDHAR
    @NVDHAR 2 месяца назад +11

    జగనాసురుడు జైలుకి పోతే ఆంధ్ర అమెరికా అవుతుంది, పైకిపోతే ఇంకా శుభం.

    • @ashokbabu5505
      @ashokbabu5505 2 месяца назад +1

      Chamba chanipotadule abba..vayasu meeda padala

    • @saitejreddy5966
      @saitejreddy5966 2 месяца назад

      Nee pellani dengite shubam

  • @malakondareddy8024
    @malakondareddy8024 2 месяца назад +10

    జై జగన్

  • @chodisettivvramanamurthy5837
    @chodisettivvramanamurthy5837 2 месяца назад +1

    జగన్ చేసిన ఆర్థిక నేరాలకు
    కోర్టులు - శిక్ష వేయవా!

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 2 месяца назад

    అన్ని వ్యవస్థలు సంస్థలు యాజమాన్యాలు ఉద్యోగస్తులు అందరూ అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు

  • @gopakishore3567
    @gopakishore3567 2 месяца назад +9

    అవినీతి చేస్తే జగన్ ని ఐనా సరే జైలు కి పంపితీరాలి

    • @UnknownT4u
      @UnknownT4u 2 месяца назад +2

      కమ్మోళ్ళు బీహార్ నుంచి వలస వచ్చారు ..కర్మ + భోజ్ = కాంబోజ్..కర్మ పదం కూర్మి కమ్మ అయింది .భోజులు పొందిన బిరుదు కర్మ ...హిందూపురాణాలు మౌర్యులు కాలం లో మార్పు చేర్పులకు గురిఅయ్యాయి .యాదవులు వేరు కుర్మీలు వేరు అదికాక యాదవులకు ,కుర్మీలకు బీహార్ లో అసలు పడదు ..బీహార్ లో కుర్మీలు యాదవులు పేరు చెపితే భయపడతారు ..బలిజలు అనబడే కాపులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు .బలిజ పదం భలి జాతి లేదా బిల్లులు జాతిని చూచిస్తుంది ..బలిజ ,కాపు ఒంటరి, తెలగ తూర్పు కాపు మున్నూరు కాపు పూర్వులు ఈ బిల్లులే..బిల్లులు మరో రూపం వెల్లలు బిల్లులు పదం తమిళం లో వెల్లలు అవ్వి ఆ వెల్లలు పదం తెలుగు లో వెలమ అయింది ..నీ ముక్కు ఎక్కడ రా అంటే అటు తిప్పి ఇటు తిప్పి చెపుతున్నారు తప్ప యదార్థం చెప్పటం లేదు .

  • @BM-vu2uf
    @BM-vu2uf 2 месяца назад +3

    జగన్ ని ఎవరూ టచ్ చెయ్యవలసిన పనిలేదు . జగన్ మీద ఉన్న ఒక్క కేసైనా కొలిక్కివస్తే జీవితాంతం చంచల్గూడ చిప్పకూడు తినాల్సిందే

  • @kosarajukoteswarrao8956
    @kosarajukoteswarrao8956 2 месяца назад

    మైసూరా కు వాస్తవాలు తెలిసి కూడా
    యింకా ఎందుకు అంగీకరించడం లేదో

  • @Siri1962
    @Siri1962 2 месяца назад +1

    మైసూరా రెడ్డీ.. ఇంత రాజకీయ అనుభవం..

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 2 месяца назад

      ఆయన కరెక్ట్ గానే చెప్పాడు. ఈ యూట్యూబర్ గాడే తప్పుడు రాతలు రాశాడు.

  • @ramireddy2479
    @ramireddy2479 2 месяца назад

    జైజగన్

  • @mandalislsmurthy8756
    @mandalislsmurthy8756 2 месяца назад +2

    EX Home Minister Sir 2029 lo Jagan garu. Kutami ni Cleeeensweep Chestharu....

  • @V.NithishKumarreddy
    @V.NithishKumarreddy 2 месяца назад +10

    Jai jagan Anna ❤

  • @mpurushotham9492
    @mpurushotham9492 2 месяца назад

    Mysurareddy.... Baga.. Chepparu... Sir.....

  • @Ram-n5l
    @Ram-n5l 2 месяца назад +10

    Jai jagan 🔥✊💥

  • @ramufca
    @ramufca 2 месяца назад +3

    ysr విగ్రహాలని లేకుండా చెయ్యాలి. రెడ్డిలు మన కాళ్ల మీద పడాలి. రెడ్ బుక్ రాజకీయాలు సూపర్ అన్నా

    • @indianmen-hj3tn
      @indianmen-hj3tn 2 месяца назад +2

      Kamma vallu Reddys kalla Medha padali bro this is Universal truth.

    • @YCPclosed
      @YCPclosed 2 месяца назад

      ​@@indianmen-hj3tnlawd❤da

    • @indianmen-hj3tn
      @indianmen-hj3tn 2 месяца назад

      @@YCPclosed Arey Vedava meeru Reddys bootlu nakali raa

  • @sunnamkranthi-ju2bh
    @sunnamkranthi-ju2bh 2 месяца назад +1

    జై జగన్ అన్న

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6b 2 месяца назад +14

    Sir mana రాయలసీమను తెలంగాణ లో లేదా కర్ణాటక లోంకలిపేయంది ippatibgovt అమరావతి తప్ప మన area develop cehyyaru

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam 2 месяца назад +2

      Avunu acre 1.5cr పెరిగింది నెల రోజుల్లో ఇపుడు6.5cr ayindi

    • @anivams
      @anivams 2 месяца назад +1

      Kia ekkada pettadu? Isuzu, Celkon, Hero Motors, Ashok Leyland, Foxcon company lu unna Sri City ekkada undi? Sigganipinchatlaaa ila abhaddalu cheppukuntoo tiragataniki? Maree intha digajaaraalaa?

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam 2 месяца назад

      @@anivams meeru vaade phone Celkon anukunta 🤣

    • @user-wm8il4gl6b
      @user-wm8il4gl6b 2 месяца назад

      @@anivams kia తప్ప ఇంకేమీ levu adi కూడా నొన్ లోకల్స్ ఎక్కువ minpublicity🙏 ఫాx con వెళిపోయింది

    • @anivams
      @anivams 2 месяца назад +1

      @@user-wm8il4gl6b psycho tuglak debbaki chaala companies vellipoyayi... Kia ancillary companies tho sahaa.... Kia electrics cars division Gujarat ki vellipoindi ... Psycho tuglak ni gelipinchinanduku gift...
      Ekkadaina Non-locals vachi money invest Leda spend chestene local economy improve ayyedi ... Ekkadi vaallu akkade unte ela develop avutundi? Vizag lo aina, Bangalore aina, Mumbai aina non-locals vallane develop ayyayi ... Inka kotha companies vachi, Kurnool solar electricity hub ayyi, handri-niva + veligonda projects complete aithe development kanipistundi ... Amaravathi meeda padi edustunte kaadu ...

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 месяца назад

    Touch యెందుకు చేస్తారు ,,?
    చట్ట పరంగా
    " చెరసాలలో " బాగా చూసుకుంటారు, చాలా !

  • @pilliganesh5565
    @pilliganesh5565 2 месяца назад

    Ok😊

  • @MahendranathVankeswaram
    @MahendranathVankeswaram 2 месяца назад

    పోలీసు సేఖ దాడులు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు

  • @kjanardhanarao7477
    @kjanardhanarao7477 2 месяца назад

    జగన్ ఏమి చెయ్యలేదు జగన్ చాప్టర్ క్లోజ్

  • @satyampv4913
    @satyampv4913 2 месяца назад

    ఇలా రాంగ్ క్యాప్షన్స్ పెడితే మళ్లీ మీ ఛానెల్ చూస్తారా…
    మీ మీద నమ్మకం పోదా…

  • @gsgs8185
    @gsgs8185 2 месяца назад

    బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే
    2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి.
    బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత
    టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 2 месяца назад

    అవును ,40% ఓటింగ్ వైసీపీకి ఉంది అని పదేపదే చెప్పడంలోని ఆంతర్యం ఇదే.జగన్కి ఒక్క అవకాశం ఇచ్చి చాలా తప్పుచేశారు AP ప్రజలు.

  • @prasadvakati
    @prasadvakati 2 месяца назад

    ఏపీ అగ్ని గుండం తైంబ్

  • @surendratanwar1870
    @surendratanwar1870 2 месяца назад +1

    నిజమే.! ఆ రోజు కోసమే ఎదురుచూస్తూన్నాం.! రాష్ట్రం రావణ కాష్టమే.! భలే ఉంటుంది.!

  • @santoshkumarkelam6322
    @santoshkumarkelam6322 2 месяца назад

    Notlo peddadi pettuko Mysore bajji 😂😂😂 2029 chala dooram undi

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 2 месяца назад

    Is there any relation between the heading you have given and analysis

  • @johnpeter922
    @johnpeter922 2 месяца назад

    మాజీ టీడీపీ హోంమంత్రి అంతకంటే ఏం చెబుతారు.

  • @YouTubegurutailoringvasu
    @YouTubegurutailoringvasu 2 месяца назад

    అగ్నిగుడం ఐతే అందులో మీరు తగలపడిపోయారు అనుకోవడం లేదని మీకు తెలుసా ముందుగా మీరు పోతారు పోతారు

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 2 месяца назад +1

    Mysoora Reddy garu Meeru Prajalanu Recchagottevidhanga Comments pettadam Emo bagaledhu IPPUDU touch Chesthe Emo Avalaedhu Kadha 2029 lo Agni Gundamu El a Avuthundhu mere Cheppali Sir Asalu Anthavaraku Meeru untato Undaro Adi Chusukoni Mataldandi Sir

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 месяца назад

    సీబీన్ ఎందుకు తాకుతడు?
    Cbi ed తకుతుంది 12 yrs కేసులా కొరకు.

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 месяца назад

    సర్ ముందు కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి.
    నర్సీపట్నం నియోజకవర్గం లో కాపులకు bc d రిజర్వేషన్లు రెన్యూవల్ చేయనివ్వడంలేదు... అది చూడండి సర్ ముందు..
    ...26% కాపులను ఆదుకోండి ముందు...

  • @MegaDprasad
    @MegaDprasad 2 месяца назад

    ఎందుకీ చెత్త ఇంటర్వ్యూ

  • @lakshmanrao3389
    @lakshmanrao3389 2 месяца назад

    ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు రెడ్డిగారు

  • @venugopalthellajala9824
    @venugopalthellajala9824 2 месяца назад

    Silent ga vundandi Mysore garu......vadini vadiledi ledhu

  • @srinuy6526
    @srinuy6526 2 месяца назад +4

    జర్నలిస్టు జానీ ఏమయ్యారు?

  • @user-np7pn5hc7b
    @user-np7pn5hc7b 2 месяца назад

    బైబిల్ పట్టుకున్న వాడు జగన్ కి ఓటు వేస్తాడు 😂
    బైబిల్ ప్రకారం నడిచే వాడు నీతి మంతుడు
    వారికి సమాజం పట్ల భాద్యత ఎక్కువ.
    వారు జగన్ రెడ్డి కి ఓటు వేయరు 👌👌

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 2 месяца назад +4

    న్యూస్ పేపర్ కుంభకోణం చాలు అరెస్టు చేయడానికి

  • @lakshmireddy1489
    @lakshmireddy1489 2 месяца назад

    మీ కాప్షన్ సరిగా పెట్టండి లేకుంటే మీపై నమ్మకం పోతుంది.

  • @prajunaik5319
    @prajunaik5319 2 месяца назад +6

    అతను లేనిపోని అవినీతి అంతా చేశాడు

  • @rkraod
    @rkraod 2 месяца назад +1

    Veedemi itla chepptunnadu reddy garu

  • @jayachandra394
    @jayachandra394 2 месяца назад +3

    చట్ట ప్రకారం CBN తప్పు చేశాడు కాబట్టి అరెస్టు చేసారు అది కశ్చసాదింపు చర్య కాదు అని చెప్పు మైసురా ,,,కానీ అది మాత్రం కాశ్చ సాధింపు CBN కి సానుభూతి వచ్చింది అంటావు కదా నీకు బుద్ది తక్కువ మైసూర్ పాక్😂😂

  • @chiranjeevianna3542
    @chiranjeevianna3542 Месяц назад

    Jai Ysr

  • @palaapparao4176
    @palaapparao4176 2 месяца назад

    TDp concent rate on AP development and not for agitation on opposition party

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 2 месяца назад

    2 సీట్లు మాత్రమే వస్తుంది

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh9790 2 месяца назад

    Ayya mysura Reddy joke Baga వుంది

  • @sms8678
    @sms8678 2 месяца назад +18

    Ysr Nu Champadu Emi చేశారు meeru, జగన్ ను arrest chesi champestharemo అని Prajalu చాలా badapaduthunnaru

    • @user_qwerty955
      @user_qwerty955 2 месяца назад

      YSR nu evaru champaruu?

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 2 месяца назад

      😢?!.​@@user_qwerty955

    • @bprabhakar4657
      @bprabhakar4657 2 месяца назад

      Jalagadu​@@user_qwerty955

    • @user-py2pi3pd9y
      @user-py2pi3pd9y 2 месяца назад +1

      జగన్ నీ చంపితే ,,తరువాత CBN lokesh devanshu kuda చనిపోతారు,,,వైసీపీ కి 60 లక్షలు కార్యకర్తలు,10 లక్షలు నాయకులు 3 కోట్లు అభిమానించే ప్రజలు ఉన్నారు,,తమ నాయకుణ్ణి పొట్టన పెట్టుకున్న వారిని తప్పక ఘోరి కట్టేస్తారు,,దయ ఉంచి ఈ చావులు గూర్చి మాట్లాడకు ఎవ్వడు,,అందరూ ,జగన్,CBN,lokesh,devanshu,,అందరూ బాగుండాలి,,ప్రజాస్వామ్యం,,వికశించాలి🙏🙏🙏

    • @gjagan7538
      @gjagan7538 2 месяца назад

      YSR ni champindi jalaga gade

  • @vattikutivenkataratnam3095
    @vattikutivenkataratnam3095 2 месяца назад

    Good explanation but title is wrong.

  • @greatandhra9333
    @greatandhra9333 2 месяца назад

    ఆంధ్రప్రదేశ్ బెవేరేజెస్ చీఫ్, అదే, ఆ బేవర్స్ వాసుదేవరెడ్డి చేసింది మామూలు విషయం కాదు..
    ఈ 4-5 ఏళ్ళు ఓ విధమైన లిక్కర్/బ్లాక్. మని మాఫియా నే నడిపించాడు.. జూన్ 4-5 తేదీల్లో ముఖ్యమైన ఫైల్స్/డాకుమెంట్స్ పట్టుకుపోయినట్లు రిపోర్టు లు వచ్చాయ్..
    పట్టుకొని ఉతికి-ఆరేసి కఠినంగా శిక్షించాలి!
    (ఎందుకంటే, కొన్ని వేల/లక్షల మంది ఆరోగ్యాలని బలిచేసాడు చెత్త వెధవ!)
    😢

  • @vasuchongole792
    @vasuchongole792 2 месяца назад

    ఇతను నీ ఏ పార్టీ లోకి తీసుకోలేదు ఇతను ఏ పార్టీ నమ్మలేదు టైమ్ పాస్ కోసం టీవీ డిబేట్ లో ఏదో మాట్లాడతారు

  • @prajunaik5319
    @prajunaik5319 2 месяца назад

    తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే మైసూరా

  • @sudarsanamjagannadhacharya280
    @sudarsanamjagannadhacharya280 2 месяца назад

    ఇంకోసారి ఇలాంటివి పెట్టకు చూసే వాడు కూడా చూడడు

  • @user-kr2en5ww6z
    @user-kr2en5ww6z 2 месяца назад

    Why Sri. M.S.Reddy is under apprehensive? As a former he well experienced.He shouldn't
    have any under thinking of Govt.

  • @saiss5203
    @saiss5203 2 месяца назад +1

    వైస్ jagan wates cm

  • @ntr.chinna.726
    @ntr.chinna.726 2 месяца назад

    జగన్ గెలవడం అనేది ఇంక జరగదు
    జగన్ చర్లపల్లి జైలు లో ఉండటానికి సిద్ధం గా ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది 👍👍

  • @jonnavithulashastry3461
    @jonnavithulashastry3461 2 месяца назад

    Mysoora Reddy , don't threat people it is verycwrong

  • @narasimharaodamerla4747
    @narasimharaodamerla4747 2 месяца назад

    ఇలాంటి హెడ్డింగ్స్ పెడితే నీ వీడియోలు ఎవ్వరూ చూడని పరిస్థితి వస్తుంది

  • @RadhaTusali
    @RadhaTusali 2 месяца назад +1

    సైకో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా పనికి రాడు ప్రజలు యువత గమనించాలి లేదు రైతులు ఉద్యోగస్తులు వ్యాపారులు జాగ్రత్తగా ఉండండి లేదు మీ కర్మ మీ కర్మ 🎉🎉

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 2 месяца назад

    Mari skill development, irr vaati సంగతి ఏమిటి sir

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 2 месяца назад

    Liquor sand land mines MI’s use of funds anarchism of Jagan by all these things he should be punished

  • @BonthaRamulu
    @BonthaRamulu 2 месяца назад

    Jai.jan

  • @durgaprasadmungamuru2338
    @durgaprasadmungamuru2338 2 месяца назад

    మైసూరా కి అంత సీన్ లేదు. అలాగే వైస్ జగన్ కి కూడా అంత సీన్ లేదు. CBN చేసే అభివృద్ధి మరియు సంక్షేమం ఒక రేంజ్ లొ AP ని ముందుకు తీసుక వెళ్తుంది.

  • @kalyanram1551
    @kalyanram1551 2 месяца назад

    ❤❤❤

  • @user-bo1gf9qw7n
    @user-bo1gf9qw7n 2 месяца назад

    ఏందిరా నాయనా హెడ్డింగు..
    హెడ్ పెయిన్ వచ్చేసిందిరా..

  • @rjavvadi
    @rjavvadi 2 месяца назад

    Jai CBN

  • @Loka_P4U
    @Loka_P4U 2 месяца назад

    తప్పుడు thumbnail పెట్టినందుకు నేను report కొడుతున్నాను 😄

  • @jinkavenugopal3848
    @jinkavenugopal3848 2 месяца назад

    Wrong headings పెడితే చానల్ ను రిపోర్ట్ కొట్టాలి. అప్పుడే మానుకుంటారు

  • @YT_C9
    @YT_C9 2 месяца назад

    ఈ సన్నాయి నోళ్లు ఏంటి సార్? తప్పు జరిగింది అనేది ఆరోపణేగా? మరి తప్పు జరిగింది అని ఎలా చెప్తున్నారు?

  • @groundrealities7030
    @groundrealities7030 2 месяца назад +1

    Don't watch this channel this is anti Hindu, anti BJP and anti Janasena and TDP

  • @sai-yd7pg
    @sai-yd7pg 2 месяца назад +1

    Bye Bye Button Reddy 😂😂 failure CM of AP 😂😂😂no more 2nd chance to new Gulakarai party clean bowled 😂😂

  • @tagorebabu1085
    @tagorebabu1085 2 месяца назад

    Yes .tuqlaq.reddy va AP war in 2029