TDP Sr Leader Parthasarathy Reddy Unknown Facts About YSR Family | YS Jagan | The Leo News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • TDP Sr Leader Parthasarathy Reddy Unknown Facts About YSR Family | YS Jagan | The Leo News
    #TDP #YSR #ParthasarathyReddy
    చంద్రబాబు పాలన అంటే నాకు చాలా ఇష్టం | Heroine Kasthuri Great Words on Chandrababu | TDP | Leo News
    • చంద్రబాబు పాలన అంటే నా...
    Nara Lokesh Funny Comments on Avanthi Srinivas and Ambati Rambabu Audio Leaks | Leo News
    • Nara Lokesh Funny Comm...
    వైసీపీలో అందరూ అక్కయ్యలే 🤣🤣 | Gudivada Woman COUNTER to Kodali Nani over His Okka Magadu Comment
    • వైసీపీలో అందరూ అక్కయ్య...
    జగన్ గుండెల్లో భయం మొదలైందా | Analyst Srinivasa Rao Comments on YS Jagan & Prashant Kishor
    • జగన్ గుండెల్లో భయం మొద...
    బూతులని తెగ ఎంజాయ్ చేస్తున్న జగన్ | See How CM YS Jagan Enjoying Deputy CM Narayana Swamy Bad Words
    • బూతులని తెగ ఎంజాయ్ చేస...
    పెగాసెస్ ఇష్యూపై లోకేష్ | Nara Lokesh STRONG COUNTER to YS Jagan over Pegasus Issue | Leo News
    • పెగాసెస్ ఇష్యూపై లోకేష...
    గెలిచాక కూడా ప్రజలను మోసం చేస్తే ఎలా జగన్
    • గెలిచాక కూడా ప్రజలను మ...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews...
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on RUclips
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Комментарии • 713

  • @silverhumanblastabcd
    @silverhumanblastabcd 2 года назад +130

    అయన చెప్పినవి సత్యాలే, అందరికి తెలిసినవే, కులం కన్నా గుణం గొప్పది, పరోపకారం లాంటి మానవతా ధర్మాలు వ్యక్తి గతంగా కన్నా సంఘ పరంగా చూపే సమాజం కోరుకుంటూ...... 🙏🙏🙏

  • @shivasairam8925
    @shivasairam8925 2 года назад +48

    వడ్లలో కులాలు , రెడ్లలో కులాలు లెక్క లేననే అత్యంత పురాతన కాలం నుండీ సమాజంలో ఉన్న సామెతే కదండీ .

  • @gck126
    @gck126 2 года назад +78

    ఏ కులం అయిన
    ఏ మతం అయిన
    మంచి వారికి గౌరవం,మర్యద ఇవ్వాలి
    చెడ్డ వారికి ఇవ్వకూడదు

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 2 года назад +2

      Era nuvvu reddiva pedda dekkali vadivera nuvvu Reddy kademo kaani
      YSR Garu maatram original Reddis

    • @bandarudevi9517
      @bandarudevi9517 Год назад

      Caste. Dachi pettara

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 5 месяцев назад +1

      ​@@parimalapushpampuli4161 YSR is a Christian and also his total family Christian baptism chiristians

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 5 месяцев назад +1

      @@parimalapushpampuli4161 vallu wife cheppandi YSR is chiristian aani
      Best friend vundavalli arunkumar cheppadu YSR is a Christian aani ok na

  • @laxminarayanapagadala7387
    @laxminarayanapagadala7387 2 года назад +138

    కరెక్టుగా చెప్పారు

    • @rajasrinathala7
      @rajasrinathala7 2 года назад

      Ainti raa correct vadu repu vijayamma jagan thalli kadu antadu yadavalu

    • @thyagarajareddy9698
      @thyagarajareddy9698 2 года назад

      Nu teddy ie commodidi cudusthaura marchod

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 2 года назад +24

    Dr. Y S R S Reddy గారి certificate లో Kapu caste అనే ఉందట ! అసలు రెడ్డా ,కాపా ,హిందూనా ,క్రిష్టియన్ నా ,ముస్లిం నా అనే కంటే ,మానవత్వం ఉన్నవారే దొడ్డవారు.మనం ఇది గ్రహిస్తే చాలు !

    • @ManojKumar-io9ee
      @ManojKumar-io9ee 2 года назад +2

      Rayalaseema lo reddys ni andarni kapu vallu antaru, enduku ante polam pandinchedi valle ekkuva. Kostha lo unna kapulaki rayalaseema kapu reddys ki difference undi. kosta lo kapus ekkuva koulu chestuntaru, rayalaseema lo koulu raithulu chala thakkuva

    • @likedvideos8909
      @likedvideos8909 2 года назад

      Appude matham marchadam easy avuthadi kada

    • @vamshikallem948
      @vamshikallem948 2 года назад

      British period classification, Reddys are not Kapu!

    • @neodvd17
      @neodvd17 Год назад +2

      Christian ga marina taruvatha hindu peru enduku pettukunnaaru vallu ...kula picchi tho balam cherchukovadanika

  • @kishorekumar6925
    @kishorekumar6925 8 месяцев назад +6

    100 % Correct adhe.. e vishayam Prajalaki andhariki thelusu

  • @sharesha7425
    @sharesha7425 2 года назад +158

    కరెక్ట్ వైస్సార్ ఫ్యామిలీ మాలలు,రెడ్డి కాదు అది నిజం

    • @chinnammamedabalimi436
      @chinnammamedabalimi436 2 года назад +23

      Raja reddy erukala, athni bharya mala ani kondarantaru. Evvaryna gouravaneeyule. Kani kulaanni kuda dachadam abadhalu cheppadam nachadu.

    • @dharanires4544
      @dharanires4544 2 года назад +2

      @@chinnammamedabalimi436 Yeduru sandhu natya mandali

    • @g.raghavendranaidu864
      @g.raghavendranaidu864 2 года назад +24

      mostly erikal reddy pulivindula erikal vallu okappudu dongathanalu chese varu antaru anduke ap dhosesthanadu erikal reddy

    • @savenature1710
      @savenature1710 2 года назад +10

      So what . This bloody caste system.
      India is destroying with caste.

    • @c.maheshwarreddyreddy4111
      @c.maheshwarreddyreddy4111 2 года назад

      Cheppina yedava evarura

  • @ishabil770
    @ishabil770 2 года назад +14

    నిజం నిప్పు లాంటిది 🔥✨✨🔥

  • @telugu24newschannel
    @telugu24newschannel 2 года назад +155

    అసలు కులమే ఒక కల్పితం. అలాంటప్పుడు ఎవరు ఏ కులం అయితే నష్టం ఏంటి? కుల వ్యవస్థ అనేది కల్పిత కథ. ప్రపంచ ప్రజలందరూ కూడా ఒకే మానవుడి నుంచి వచ్చిన వారే. 🙏

    • @kalavalasainaveen
      @kalavalasainaveen 2 года назад +16

      Mari enduku peru chivara tokalu...

    • @telugu24newschannel
      @telugu24newschannel 2 года назад +17

      నేను ఎక్కువ అని అనిపించుకోవడానికి ఎవడో ఒకడు తగిలించుకున్న తోక!

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 года назад +6

      Mari peeru chivvara kulam peeru..thokka n tholu..manusyulu antha okkate .kobbari pichu..Navya Andhra Bhikari Pradesh state lo kulaala picchi yekkuva..Prasthutham Reddys govt paalana n Reddys Rajyam n Reddys power..

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 года назад +6

      Thokanu katrinchithe..aham potundhi..

    • @gummanageswararao9058
      @gummanageswararao9058 2 года назад

      మరి యెందుకు ఈ రాజకీయ నాయకులు
      కులం మతం పేరుతో జనం ఓట్లు దండుకుని పదవులు పంచుకుంటారు

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 года назад +99

    అందరికీ తెలుసు వాళ్ళు ఎంటో, అసలైన వాళ్ళే తెలుసుకోవాలి, RRR ఎప్పుడో చెప్పారు,watch his statement if possible

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад +3

      Is RRR original?.

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 года назад +1

      ఈ సారి జనాభా లెక్కల్లో బీసీ లతో పాటు అన్నీ కులాల వివరాలు లెక్కించాలి. ఇలాంటి నకిలీ కులాలు వారు వారి నేరాలకి కులం ను కవచం గా వాడుకుంటున్నారు. ఏడు తరాలు అక్కర్లేదు, మూడు తరాలు, ఇంటి పేరు చాలు కులం అస్సలుదో నకిలీ దో తేల్చడని కి. DNA పరీక్ష లు దాక పోనాక్కర్లేదు...!!

    • @D.Bhanusree
      @D.Bhanusree 2 года назад

      @@ramireddyobulareddy8875 confirm with him, i am no way related to him 😀

    • @pathivadasatyam1976
      @pathivadasatyam1976 2 года назад +2

      @@D.Bhanusree r r r Raju Kadu sakarajativadu vadu vamsamu cheppu

    • @chandra9892
      @chandra9892 2 года назад +10

      Christianity teesukunnodu Reddy Ela avuthaadu ? Janaalu alochinchali

  • @HinduVani
    @HinduVani 2 года назад +126

    బాగా చెప్పారు బ్రో..
    అదేదో అంటారు ఆ. గుర్తొచ్చింది.. ఈ మధ్య సినిమా కూడా వచ్చింది.jombie రెడ్డి అని మనుషులని పీక్కు తినే బ్యాచ్...
    అలాంటి సంకర గాళ్ళకు నీతి నిజాయితీ దేశం భక్తి ఉండదు.. దొరికినంతా దోచుకో దోచుకుంది దాచుకో అనే రకం..
    వాడికి కేంద్రంలో హోమ్ మినిస్టర్ peon appointment కూడా దొరకదు.ఈ మధ్య వీడియోలు చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది మనోడు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది..వాడ్ని ఎవరికన్నా సూపిచ్చండ్రా...బాబు వదిలేయకండి వాడ్ని అలాగా

    • @nvr7606
      @nvr7606 2 года назад +2

      🤣🤣🤣

    • @devadulauma7889
      @devadulauma7889 2 года назад

      REY PORAM BOKU EDAVA ANTI RA KUKKA CHEPPU TAGIPOTADI NEKU OHO UTAR KUKKA TUUUU

    • @manich4272
      @manich4272 2 года назад +2

      Neevu guddamuy

    • @HinduVani
      @HinduVani 2 года назад

      @@manich4272నేను నీ లాగా గే కాదు .. నాకు గుడ్డలు మూసే అలవాటు లేదు..

    • @jayasreegoudu5431
      @jayasreegoudu5431 2 года назад +2

      Ha ha ha ha

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 года назад +59

    మతం మారిన వారిని స్వంత కులాల వారే వెలి వేయాలి... అసలు మతం మారిన వారే స్వతహాగా కులం వదులుకోవాలి... లేకపోతే వారు హిందూ సనాతన ధర్మాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నట్లే లెక్క... పరమతాలను వారు నమ్మనట్లే బావించాలి.. దేనికో ఆశపడి మారతారంతే

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 года назад +6

      Yes మతం మారిన వారిని స్వంత కులం వాళ్ళు వదిలేసి,పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి పిలవకుండా ఉంటే అప్పుడు బుద్ది వస్తుంది కోత్తవారు భయపడతారు,వీళ్లకు పిల్లల్ని కూడా ఇవ్వకూడదు అదే శిక్ష.

    • @torah245
      @torah245 2 года назад +2

      దేనికో ఆశపడి మతం మారే అవశ్యం రాజశేఖరరెడ్డి family కి లేదు. జగన్మోహన్ రెడ్డి తాత కాదు, రాజశేఖర రెడ్డి తాతే క్రిస్టియన్. కడప రెడ్డి గారే తాను ఎలా క్రైస్తవుడైనాడో కొంతకాలం క్రితం ఒక video లో చెప్పినాడు. ఒక రోజు తనతో పరిచయమున్న ఒక pastor , ఎక్కడికెళ్లి వస్తున్నావని అడిగాడట. అతను ,నాగులచవితి కదా, పుట్టలో పాలుపోసి వస్తున్నా నన్నాడట.ఆ పాదిరిగారు; ఒకవేళ నువ్వు పాలుపోసి వచ్చిన నీ దేవుడు, మీ ఇంట్లోకి వస్తే, నెమ్మదిగా నిద్రపోగలవా? అని అడిగాడట. నిజమే కదా! అనుకొని , కొంత అవగాహన చేసికొనిన పిమ్మట christian గా మారినాడట. కాబట్టి , అందరూ ఎదో ఆశించి క్రైస్తవులుగా మారరు.

    • @torah245
      @torah245 2 года назад +1

      @@rangaraopunati1343 elite society లో అది సాద్యం కాదు. ఎక్కువగా urbanization అవుతుంది కాబట్టి, ఎవరి అవసరము ఎవరికీ లేదు. అయినా క్రైస్తవుడుగా మారితే, వచ్చిన నష్ట మేముంది. ఇంకా మంచి లోనికి వెళుతున్నాడు. క్రైస్తవులు ఎక్కడా కూడ unrest create చెయ్యరు.ప్రార్ధనాస్థలాలను పడగొట్టరు. పూజారులనుకొట్టరు,,చంపరు. శాంతి,సమాధానాలను బోధిస్తారు.

    • @iPhoneunlock1007
      @iPhoneunlock1007 2 года назад

      @@torah245 ఓరి పిచ్చోడా.. అన్రెష్ట్ క్రియేట్ చేసేదనే క్రీష్టియన్, క్రీష్టియన్ దేశాలు... మతాల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెట్టి ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు అమ్ముకుని చచ్చిన వారి సమాదుల మీద వారి నాగరికత నిర్మించుకుంటారు.. మన దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ వాడు, మన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని దూరం చేసి పనికిమాలిన యింగ్లీషు విద్య ను మనకు అంటకట్టిన బ్రిటిష్ వాడు, మన దేశంలో వున్న అత్యున్నత స్థాయి కళలను, వృత్తి నిపుణులను మట్టుపెట్టి మనల్ని బానిసలను చేసి, మన భారత దేశం లో విగ్రహారాదన ఖండించి కాపాడాలని వచ్చి చచ్చిన యేసు శవాన్ని శిలువ మీద పూజించే పూజించే బ్రిటిష్ వాడు క్రీష్టియన్ కాదా... మన మధ్య తగాదాలు పెట్టి దేశాన్ని ముక్కలు చేసి కోట్ల మంది భారతీయుల ప్రాణాలు హరించిన బ్రిటిష్ వాడు క్రీష్టియన్ కాదా.. పాకిస్తాన్ ను యెగదోసి ఆయుధాలు సరఫరా చేసే అమెరికా వాడు క్రీష్టియన్ కాదా.
      నిన్ను యీ విధంగా మాట్లాడడం నేర్పిన పాష్టర్ క్రీష్టియన్ కాదా... ప్రకృతి ని అందులోని క్రియాశీలక జంతువులను, ప్రాణులను పూజించి కాపాడుకోవడం మన సనాతన ధర్మం నేర్పిన సాంప్రదాయం మన పండుగలు, పూజలు... వాటిని వక్రీకరించి మనల్ని పిచ్చోళ్లను చేసి మతం మారుస్తారు డబ్బులకు కక్కుర్తి పడే పాష్టర్ లు
      నిజం తెలుసుకో.. మతం మారిపోతే మాత్రం హైందవ సాంప్రదాయం లోకి తిరిగి రా... త్వరలోనే మన దేశం అత్యంత వైభవంగా వెలిగి విశ్వ విజేత గా నిలవనుంది.. అప్పుడు యీ క్రీష్టియన్ దేశాలు మన మోచేతి నీరు తాగే స్ధాయిలో వుంటాయి.. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్

    • @torah245
      @torah245 2 года назад

      @@iPhoneunlock1007 అయితే నువ్వు ఇంగ్లీష్ చడవలేదన్నమాటగా!

  • @newlooks6208
    @newlooks6208 2 года назад +7

    Correct ga chepparu sir

  • @GRNaidu-ft8fk
    @GRNaidu-ft8fk 2 года назад +44

    ఈ ఇంటర్వూ ఇచ్చిన రెడ్డికి అభినందనలు..కులాల అవగాహన చారిత్రక పరిణామక్రమం బాగా చదివినాడు..

  • @krishnareddy1403
    @krishnareddy1403 2 года назад +18

    💯 right

    • @ushadeepthi2979
      @ushadeepthi2979 2 года назад

      Ysr 100%reddy kadu bro
      Kapulu ante reddy,,naidu,,patel,,raayoudu

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 года назад +34

    ఈయన చెప్పిన దాన్ని బట్టి జగన్ తన సామాజిక వర్గానికే MLA,MP seats ఇస్తున్నాడు అనే అనుమానం తీరింది.

  • @keerthy2019.
    @keerthy2019. 2 года назад +21

    Every caste people is having same blood, politicians will never remove caste because votes they will loose, no party is having dare to remove caste system in India.

    • @vihaanaaryaeppali5724
      @vihaanaaryaeppali5724 2 года назад

      Janasena party undhi ga

    • @keerthy2019.
      @keerthy2019. 2 года назад

      @@vihaanaaryaeppali5724 No, he didn't tell that he will remove caste system in Ap or country, he told that, he going to change balija into Bc. He gave that permission.

  • @durgaraododdaka4002
    @durgaraododdaka4002 2 года назад +24

    Super sir❤️🙏

  • @marutinaresh8191
    @marutinaresh8191 2 года назад +1

    అసలైన రెడ్డి అంటే తిరుమల కి భార్య తో సహా వెలుతారో వారే రెడ్డి గార్లు....

    • @madhavanp5780
      @madhavanp5780 2 года назад

      Aite tirumala velle varu andaru redle anna mata

  • @venkyabburi1980
    @venkyabburi1980 2 года назад +32

    అసలు కులం అనేది రేసేర్వేషన్ పెట్టడం వలనే వస్తుంది బ్యాన్ రేసేర్వేషన్

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад +1

      S. Now govt itself encouraging castism.Some selfishers followed.If the govt remove cast colum in the school records from childhood nd govt should stop the cast based benfits then only next future may be forgot otherwise the castism ll continue.

    • @bromedia23
      @bromedia23 2 года назад +1

      Reservation vachindii Konni kulaalu Konni kulaalanu anichivesthunnanduku,aa kulaalanu abhivruddhi cheyadaaniki.Ban reservation anta Ban Reservation 🤣🤣. Gatham telusukuni Matladatam alavaatu chesukovaala

    • @kingmaker2575
      @kingmaker2575 2 года назад

      Asalu em chadvukunav ra nuvu reservations vala kulalu vachava itey apudu enduku high caste chepukovtam valu apudey low caste lo kalisevaruga pichoda

    • @msdjohnk1453
      @msdjohnk1453 2 года назад +2

      Brother ...1st caste vachindi ...next reservation vachindi brother..konchem telusukoni matladandi brother

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад

      @@msdjohnk1453 Now it's not a matter 1st nd 2nd Every body should live without plms.

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 5 месяцев назад +4

    వాళ్ల ఇంటి పేరు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదు.

    • @dondlasivaiah4793
      @dondlasivaiah4793 4 месяца назад

      వాళ్ళ ఇంటిపేరు ఎవరికి లేదు అనేది వీడియో పంపించండి

    • @aavprasad1432
      @aavprasad1432 2 месяца назад

      Yeduguru sandinti ane inti leru Andhra, Telangana la lo ye Tefdi ki ledu.

  • @torah245
    @torah245 2 года назад +32

    Ysr family అని ప్రత్యేకంగా చెబుతున్నారు. పార్థసారథి రెడ్డి కూడా తన certificate లో కాపు అనే ఉందని చెబుతున్నాడుగా! తులసిరెడ్డి ఒకసారి తన certificate లో కూడా కాపు అనే ఉందని చెప్పినవాడు. అతనే నీలం సంజీవరెడ్డి certificate లో కూడా కాపు అనే చెప్పినవాడు. కాబట్టి ఎవరినీ తక్కువచేసి మాట్లాడకూడదు.ఇప్పుడు కులాల ప్రస్తావన ఎందుకొచ్చిందోమరి!

    • @madhavanp5780
      @madhavanp5780 2 года назад +2

      TDP lo baga Caste feeling ekkuva kula rajakiyalu cheyyaka pote power loki raleru

    • @arjunreddyarrows
      @arjunreddyarrows 2 года назад +1

      Rayalaseema lo kapu ante reddy, emitollu ante kapollamu ane chepthamu.. Andhuku certificates lo kuda kapu ane untundi...

    • @torah245
      @torah245 2 года назад +5

      మా classmate ఒకతను, నాకు మంచి ఫ్రెండ్ కడప రెడ్డి వున్నాడు. మరొక గుంటూరు district రెడ్డి ఒకతను వున్నాడు.వాళ్ళ father Land Lord, letter head కూడా ఉండేది. మేమందరమూ hostelmates. గుంటూరు అతను కడప అతన్ని , కడపాడా అనేవాడు. అంతే కాకుండా , గుంటూరు అతను,మాతో, వీడు రెడ్డి కాదు బాబు, కాపు, అనేవాడు.సరదాగా నవ్వుకునేవాళ్ళం. ఇప్పటిది కాదు, 52 సంవత్సరాల మాట!

  • @venkateswararao416
    @venkateswararao416 2 года назад +42

    Reddy is not caste, it is title. Professionals and vocational group people later identified and called as caste group in British time later it was continued.

    • @vamshikallem948
      @vamshikallem948 2 года назад +6

      Reddy is a caste. British don’t know shit. They only started ruling in India since 1757 and didn’t rule most of India till 1818; Reddy caste existed long before that, during Kakatiyan, Rashtrakuta and Chalukyan times. Reddies were called as Raddis in Western Chalukyan times. Reddies were known as Rattakudi before 1 AD and Rattadi since 1 AD, when Badami Chalukya Empire was ruling.

    • @rajbajjuri2357
      @rajbajjuri2357 2 года назад

      Correct bro.....nijame

    • @kambhampatisrikanth2291
      @kambhampatisrikanth2291 2 года назад +3

      In ancient times the group of people who are responsible for lands Management simply revenue officers are known as Reddy it's not a caste it is a profession

    • @vamshikallem948
      @vamshikallem948 2 года назад +3

      @@kambhampatisrikanth2291 Then why are Mangali and Sakali are called as castes and not mere professions? Then how are Mangali (barbers), Sakali (laundrymans), Kamsali (black smith), kummari (potters), etc… are castes? 🤔

    • @kambhampatisrikanth2291
      @kambhampatisrikanth2291 2 года назад

      @@vamshikallem948 I haven't spoken they are castes right they are all groups regarding their profession if you a dna test regarding your ancestry you may find your long lost relatives in other religion n castes. Somebody may relate to us in any manner

  • @prudhvichakravarthi1313
    @prudhvichakravarthi1313 2 года назад +3

    హిందూ మతము కాదు.
    అది ధర్మం బాబు....
    కానీ ఈ తెగల గురించి నాకు నిజంగా తెలియదు.....

  • @vijayav8957
    @vijayav8957 2 года назад +32

    Andariki telusu,. Kani meeru jagarta emi jaruguddo

  • @harisivanaidu350
    @harisivanaidu350 2 года назад +10

    Sir yilaanti nijaalu andhariki thelisindhe kaani yevaru bayataki chepparu ,kaani meeru jaagratta ga vundandi

  • @sushmayalavarthi8117
    @sushmayalavarthi8117 2 года назад +58

    Adi duniya mottam telusu ap gorrelki tappa

    • @Lakshmidevi-vw8tt
      @Lakshmidevi-vw8tt 2 года назад +3

      Shahabaash

    • @isrolympiad459
      @isrolympiad459 2 года назад

      Telangana lanjodujula kante andaru bettere ....em bhasha ra meedi

    • @kishoregolamaru
      @kishoregolamaru 2 года назад

      Reddy సంగతి ఏమో గానీ...kamma ante వుత్తరం లేదా పేపర్...దాన్ని పంచేవాల్లు కమ్మోల్లు అని చదివా..ఆ పనీ కోసం ప్రత్యేకంగా ఓ జాతి వుండేది అని చదివా.. నిజమేనా? నువ్వు అదే కదా అందుకే అడుగుతున్న..పైగా నువు చాలా తెలివైనవాడు కదా..మిగతా వాళ్ళు గొర్రెలు కదా అందుకే నిన్ను అడుగుతున్న

  • @prembethapudi4496
    @prembethapudi4496 2 года назад +18

    Jai TDP

    • @nadamunitiruvaipati1009
      @nadamunitiruvaipati1009 2 года назад +1

      Jai tdp jai cbn cm kavali🚲🚲🚲✌✌✌✌💪💪💪💪💪

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 2 года назад

      @@nadamunitiruvaipati1009 CBN గారు గొప్ప నాయకుడు ఎందరినో సీఎం లను రాష్ట్రపతి లను చేసిన అపర మేధావి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే అపర చాణక్యుడు బాబు గారు PM అవుతారు అలాగే వరల్డ్ ఫేమస్ ఇంటెలిజెంట్ డైనమిక్ లీడర్ లోకేష్ గారిని సీఎం చేయాలి

  • @ajayreddyjayanthi8919
    @ajayreddyjayanthi8919 11 часов назад

    Super sir meeru

  • @ajprakash407
    @ajprakash407 2 года назад +13

    1st human born in Africa, can you say which caste he belongs to,? African Reddy anamaku niko 🙏

  • @naguranjith8320
    @naguranjith8320 2 года назад +5

    Yes ys kutumbum 100 percent Reddy lu kaadu....they belongs to yaanaaady....

  • @VinayKumar-id6um
    @VinayKumar-id6um 2 года назад +1

    Absolutely right !
    YSR Family is not Reddy but they are Christians.

  • @telugu24newschannel
    @telugu24newschannel 2 года назад +24

    కాకతీయుల కాలము నుంచి కుల వ్యవస్థ అనేది బలపడింది. అంతకుముందు కులాలు మార్చుకునేవారు అలాగే మతాలు కూడా మార్చుకునేవారు. కాకతీయుల కాలం నుంచి కుల గొడవలు మొదలయ్యాయి.

    • @vsg9944
      @vsg9944 2 года назад +8

      Pakkaki elli aaduko 2024 lo mee paytm batch assame

    • @srinivasv5015
      @srinivasv5015 2 года назад +7

      Kakatiya lu la kaalam lo hindu religion taapa vere maathalu levu, aavi tarvatha bharatha desam ki vachai

    • @adityasnm
      @adityasnm 2 года назад +2

      @@srinivasv5015 matham ante vaishnavam , saivam, madhvam alantivi ani meaning

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 года назад

      ఒరే బ్రిటిష్ కాకతీయుల కాలంలో కుల మత వ్యత్యాసాలు లేవు చరిత్ర చదివి కామెంట్ పెట్టు.

    • @katepoguarogyamma5914
      @katepoguarogyamma5914 2 года назад

      Yes

  • @aknaidu7733
    @aknaidu7733 2 года назад +1

    Yes
    👌

  • @kishorechows1033
    @kishorechows1033 2 года назад +1

    Correct 👌👌👌

  • @muchuguntlamobulesu5334
    @muchuguntlamobulesu5334 2 года назад +16

    Jai Parthasarathi REDDY

  • @venkatduvvi6390
    @venkatduvvi6390 2 года назад +39

    Vallasalu manushule kaadu.😅😅

    • @agile3622
      @agile3622 2 года назад

      Baga cheppavu bayya

    • @agile3622
      @agile3622 2 года назад

      Super

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 года назад

      బాగా చెప్పావ్

    • @psrap111
      @psrap111 2 года назад

      నిజమే, ఎందుకంటే వాళ్లు నీ పూర్వీకులు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 5 месяцев назад

      😂😂

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 2 года назад +1

    Great information, pardhasaradhi

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc 2 года назад +1

    మీరు చెప్పింది నిజమే

  • @srikanth4170
    @srikanth4170 2 года назад +24

    Reddys lo andharu Reddy's kadu kani ha vedavalaki teliyadhu

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад +1

      So y u people create plms based on castism?.

    • @dharanires4544
      @dharanires4544 2 года назад +3

      @@ramireddyobulareddy8875 Arey vedhava ni Peru lone two times ni caste pettukoni neetuu chebuthunnavu

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад +2

      @@dharanires4544 As yr language u may not Reddy .y u r trying to quarrel between the casts .u may be Penta Reddy or cross breed first u should know yrself then start to comment on others.

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 2 года назад +32

    రాయల సీమ లొ బలిజాస్ లొ రెడ్డి అనెపేర్లు చాలా వున్నాయి

  • @bhaskarbhaskar3237
    @bhaskarbhaskar3237 2 года назад +3

    Super

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 2 года назад +1

    అవునన్నా ఇది ముమ్మాటికి నిజం మేము ప్రస్తుత కమ్మవారిమి అని చెప్పబడే మేము మా ఊరిలో పెద్దకాపు అంటారు.

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 2 года назад +13

    Jc garu mavodantune erukala reddani cheppinaru .erukala variki kuda gouravistam. Kani abadhapu kulam addu pettukunte nachadu.

  • @iamsam4496
    @iamsam4496 Год назад +3

    మాల మాదిగ చాకలి గౌండ్ల ముధిరాజ్ డక్కలి ఎరుకలి కుంచెరుకలి వడ్డెర బిచ్చపోళ్లు బ్రాహ్మణ కమ్మ రెడ్డి ఎవ్వడైన మనిషే అంతిమంగా మనందరం మానవ జాతి మనందరం ఆకలేస్తె అన్నం తింటాం కాని కులాన్ని తినం

  • @kompellakamesh
    @kompellakamesh 2 года назад +3

    Chinna clarification. Chese panini batti kulam vacchindi. Varnamulu only 4, brahmana shudra, vysya and kshatriya. Ivi gunam mariyu karma ante work valla vacchayi. Andaru confuse ayyi godavalu padutunnaru. Indulo okallu ekkuva takkuva ani ledu evari work ni batti vallani ala pilichevaru. Analysis correct matam marite kulam undadu endukante vallaki vere kula vyavastha untundi

  • @krishnagudala919
    @krishnagudala919 2 года назад +1

    Correct ga chepparu

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife2982 2 года назад +14

    అవును

  • @Dlv924
    @Dlv924 2 года назад +1

    Well said sir

  • @user-et9rs1bl7z
    @user-et9rs1bl7z 2 года назад +1

    Correctga chepparu sir

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 года назад +1

    రెడ్డి శాఖలు చాలా వున్నాయి, వృత్తిని బట్టి వాళ్ళల్లో తెగలు ఆ రోజుల్లో ఏర్పడినాయి. వీళ్ళ ఇంటి పేర్లు ఎక్కువగా ఊర్లు, జంతువులు, గ్రామాలు, చెట్లు పేర్లు వుంటాయి. ప్రకృతి ప్రేమికులు రెడ్డి జాతి వాళ్ళు.

  • @Devisri667
    @Devisri667 2 года назад +1

    What a knowledge

  • @jaganmohan1999
    @jaganmohan1999 2 года назад +1

    Good sir

  • @sureshk3611
    @sureshk3611 2 года назад +9

    Kaapulu ante, kaani veellu goppa kosam reddy Ane title card thagilinchukunnaru ante?

  • @ramanasir6011
    @ramanasir6011 2 года назад +14

    ఏంటికి అన్న, ఇలాంటి మాటలు ఇంత నష్టపోయావు, చాల్లేన్న వాళ్ళు బలంగా ఉన్నారు, గమ్మున ఉండు అన్న.

  • @sripadakumar6515
    @sripadakumar6515 2 года назад +1

    You are great sir community pradhanam khaadu vaaru patinche paddathi goppadhi

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 года назад +5

    అసలు మనది కుల సమాజం కాదు. వర్ణ సమాజం. భ్రాహ్మణులు వైదిక విజ్ఞాన పరిరక్షణ చూస్తే, క్షత్రియులు రాజ్య రక్షణ పాలన చూస్తే, వైశ్యులు వ్యవసాయ పశుపోషణ వ్యాపారం చూస్తారు. శ్రమ సైనిక సహాయ సేవల నిర్వహణ శూద్రులు నిర్వహిస్తారు. అంతే మిగతాదంతా బ్రిటీష్ వాళ్ళ విభజించు పాలించులో భాగమే.
    వైయస్ కుటుంబం క్రైస్తవులు హిందూ కుటుంబ వ్యవస్థ లోని వాళ్ళు కానేకాదు. హిందువే కాని వారు రెడ్డి కాలేరు.

  • @imadaabathunisrinivasarao169
    @imadaabathunisrinivasarao169 2 года назад +1

    Super sir 👌👌

  • @ravindareddyravi4148
    @ravindareddyravi4148 2 года назад +1

    సూపర్ సర్

  • @sweetfamily5775
    @sweetfamily5775 2 года назад

    Correct answer

  • @santhichennamsetty7032
    @santhichennamsetty7032 2 года назад +13

    పందులు మేపుకున్నవాడు జగ్గు గాడి అబ్బా

    • @Lakshmidevi-vw8tt
      @Lakshmidevi-vw8tt 2 года назад

      Bhale undabba

    • @Lakshmidevi-vw8tt
      @Lakshmidevi-vw8tt 2 года назад

      Chaala Mandi ilaage

    • @c.maheshwarreddyreddy4111
      @c.maheshwarreddyreddy4111 2 года назад

      Neyammani denginadani e vidanaga ceputunnavura

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад

      If u r a human ask anybody who a is a doctor who is broker?.who is leader?.who is a whiteyarkshire bore?. If not close yr 2

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 2 года назад +1

      వైఎస్ఆర్ జగన్ ఇద్దరు వేస్ట్ గాల్లు. బాబు గారు గొప్ప నాయకుడు అవినీతి చేయరు వెన్నుపోటు podavaru 40 year's industry సీనియర్ లీడర్ ఇన్ ది వరల్డ్ ఎందరినో సీఎం లను రాష్ట్రపతి లను చేసిన నాయకుడు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే అపర చాణక్యుడు బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి. విదేశాల్లో చదివిన ఇంటెలిజెంట్ లీడర్ లోకేష్ గారి టాలెంట్ కు నోబుల్ బహుమతి ఇవ్వాలి లోకేష్ గారు పప్పు కాదు జై టీడీపీ జై లోకేష్

  • @rajendharjaihind
    @rajendharjaihind 12 часов назад

    Good analasis on casts

  • @sivacharan57
    @sivacharan57 2 года назад +2

    Ahahaha.. who said India is developing..when this is the state of mind of a common person..

  • @ARSR614
    @ARSR614 4 месяца назад

    Correct ❤❤❤

  • @mpreddy9776
    @mpreddy9776 2 года назад +3

    అరే, పార్థు నీకు దమ్ము వుంటే నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలవా, రెడ్డి రెడ్డినే కానీ మీలాంటి అమ్ముడుపోయే రెడ్లు వ్యభిచారితో సమానం, అరే పార్తు రెడ్ల జాతీకి మీరు ఏమి పీకారు అరే బోసిడికే, వైస్సార్ కుటుంబంలో పేర్లో రెడ్డి ఉన్నందుకు విశ్వాసంతో రెడ్లు వైస్సార్ ఫ్యామిలీకి రుణపడిఉంటారు,రెడ్ల పేరు ఎవడు పడితే వాడు పెట్టుకుంటే రెడ్ల దాన గుణం, రెడ్ల నమ్మకం ఎవడికి సాధ్యంకాని పని, ఎన్టీఆర్ 1984 లో మొదటిసారి ప్రభంజనం సృష్టించిన తరువాత మొదటి క్యాబినెట్లోనే రెడ్డిని హోం మంత్రి పదవి ఇంద్రారెడ్డికి ఇచ్చాడు, రెండో సారి 1995 లో అదే మహానుభావుడు ఎన్టీఆర్ రెడ్ల పై నమ్మకంతో హోం మినిస్టర్ గా మాధవరెడ్డికి ఇచ్చాడు ఎందుకు తన సొంత కులం పై నమ్మకంలేక, వెన్నుపోటులో, మోసంలో పచ్చ బ్యాచుకు వెన్నోతో పెట్టిన విద్య. ఐపీ ఎత్తడం, బ్యాంకులో అప్పులు ఎగ్గొడడం వాళ్ళకి దినచర్య, వాళ్లకు బీసీలు, ఎస్సిలు, మైనార్టీలు అనేది ఉత్తుత్తిదే, ఉదాహరణకు ఇదే బొల్లిబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీకి కాకుండా కేవలం తన కొడుకునే ఎందుకు సీఎం పీఠం కోసం బొల్లిబాబు ఎంతవారైనా అది రక్త సంబంధం అయినా, అంతెందుకు టీడీపీ అధ్యక్ష పీఠం ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వటంలేదు, ఓట్ల కోసం కులాలను విడగొట్టి ప్రజాస్వామ్యంతో చెలగాటం ఆడుతున్నాడు బొల్లిబాబు.

  • @maheshbabugummadi
    @maheshbabugummadi 2 года назад +1

    correct ga cheppuvu sir

  • @SaiKumar-xy8yu
    @SaiKumar-xy8yu 2 года назад +7

    YSR family Reddies kadhu, Chandrababu family Kammas kadhu..!! Ila kulam peru cheppuni bathikese politicians asalu manushule kadhu..!!

  • @yaswithatiyyagura244
    @yaswithatiyyagura244 2 года назад

    True sir.

  • @Vijayfireblade
    @Vijayfireblade 2 года назад

    Yes

  • @vijaya4745
    @vijaya4745 2 года назад +3

    మీరు చెప్పింది నిజమే. నాకు చాలా మంది రెడ్డి గార్లతో పరిచయం వుంది. ఇంతవరకు వారంతా చాలా తెలివైన వారు.శాంత స్వభావులు. మాటకు కట్టుబడి ఉండేవారు. సహాయ సహకారాలు అందిచే వారు. వారిని నేను ఎంతో గౌరవంగా చూసే వాడిని. కానీ జగన్ రెడ్డి అనే తోక వాడుకుని ఎంతటి మోస పూరిత కార్య క్రమాలు, అక్రమ సంపాదన ఇతర కులాల మీద ద్వేషం తో ఆ రెడ్డి కులానికి మచ్చగా మారాడు. కాబట్టి అతణ్ని రెడ్డి కులస్తుడుగా నమ్మ లేకుండా వున్నాను.

  • @hanumanaik2396
    @hanumanaik2396 2 года назад +1

    అవును అన్యమతం వాళ్ల్లు రెడ్లు కాదు రెడ్డి అంటే హిందూ..

  • @JK-os9nd
    @JK-os9nd 2 года назад +13

    మా రెడ్డి నాయకుడు అని గొప్ప లు పోతున్న మా రెడ్లు ఆద్దెకి తెచ్చుకున్న రెడ్డి అన్న మాట ఈ వైస్సార్ ఫేక్ రెడ్డి 🤣 అసలు రెడ్డి అంటే కాపు అన్న మాట...

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад +5

      What original u r!. Hatsoff.

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 2 года назад +1

      పార్థసారథి రెడ్డి గారి టాలెంట్ కు నోబుల్ బహుమతి ఇవ్వాలి

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад

      @@prasadyerragunta7510 it's not enough .420 broker Chandrakka dramacomany award is better for him.

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 2 года назад +2

      @@ramireddyobulareddy8875 బాబు గారి టాలెంట్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలి

    • @ramireddyobulareddy8875
      @ramireddyobulareddy8875 2 года назад

      @@prasadyerragunta7510 Baba already had 420 broker award which is greater than Bharath rathna.

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 года назад +19

    మా వాడుకాదు అంటున్నావు, ఇంతికి నువ్వు రెడ్డి వి అని ఎలా నమ్మకం.

    • @Navyasri2022
      @Navyasri2022 2 года назад

      సర్టిఫికెట్ ఉంది పార్ధసారధి రెడ్డి పెడగంటి రెడ్డి
      జగ్గడు ఏరికల కులం రెడ్డి కాదు .... ఏ రెడ్డి తెగో తెలియదు

    • @ravipodapati490
      @ravipodapati490 2 года назад +3

      అతను చెప్పింది కూడా అదే మేము కాపు రెడ్డి అని

    • @sangitaraomadireddy121
      @sangitaraomadireddy121 2 года назад

      చాలా బాగా అడిగారు వీడు బాగా చ్ చరిత్ర ఉపాసన పట్టాడు వీడు ఒక్కడే రెడ్డి మిగతా అందరు అడవి లో నుంచి వచ్చాడు

  • @hymavathia280
    @hymavathia280 2 года назад

    Corect very corect cheparu nise

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 года назад

    భ్రిటిష్ రాజకీయ పాలనలో విశ్వమానవజాతి సమాజీక జీవనం వర్గలను తమ ప్రభత్వ పాలనలో చాలచాల తమకు వున్న రాజకీయ యధికారంతో సరిక్రొత్త సమాజ జీవనంను సృష్టింఛ గల్గిన్నారు. దానినే భారతీయ వేదతత్త్వ సాంకేతికం సాహిత్య జీవన యనుకరణలో రూపొందించారుగా!

  • @s.j.s3619
    @s.j.s3619 2 года назад +1

    రెడ్డి అయితేనే కమ్మ అయితే నే మాల మాదిగ బ్రాహ్మణ వైద్య గిరిజన హరిజన ముస్లిం యానాది ఎరుకుల ఎవడైనా మనిషే కదా

  • @saikirandharmisetti9780
    @saikirandharmisetti9780 2 года назад +1

    Ayana chepindhi correct

  • @Reddykarthik1
    @Reddykarthik1 7 месяцев назад +1

    West words

  • @ravikumarveeramachaneni1118
    @ravikumarveeramachaneni1118 2 года назад

    Well said

  • @kirankumarchittampalli4897
    @kirankumarchittampalli4897 2 года назад

    super sir

  • @prabhakaruppaluri5740
    @prabhakaruppaluri5740 2 года назад +4

    Bro. Vallu. Reedy s. Kadu. Vallu. Earukula. Vallu. Vala. Cast adi. Not. Reddy

    • @dharanires4544
      @dharanires4544 2 года назад

      How do you know
      I heard this from many people

  • @abhimerugu
    @abhimerugu 2 года назад +1

    Correct answer superb speech 💬

  • @muralin8471
    @muralin8471 2 года назад +2

    రెడ్లు కాకపోతేనేమి మనుషులే గా...

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 2 года назад +27

    Jai TDP ✌️✌️💪

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 2 года назад +1

      జై టీడీపీ బాబు గారికి భారత రత్న అవార్డు లోకేశ్ గారికీ నోబుల్ బహుమతి ఇవ్వాలి లోకేష్ గారు పప్పు కాదు జై టీడీపీ జై లోకేష్

    • @chandra9892
      @chandra9892 2 года назад

      Jai TDP

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 2 года назад

      @@chandra9892 జై టీడీపీ రాబోయే ఎన్నికల్లో వరల్డ్ ఫేమస్ ఇంటెలిజెంట్ డైనమిక్ లీడర్ లోకేష్ గారి లీడర్ షిప్ లో టిడిపి తెలంగాణ ఏపీ లో పవర్ లోకి వస్తుంది లోకేష్ గారు పప్పు కాదు జై లోకేశ్ జై బాబు గారు జై అమరావతి

  • @nsd2862
    @nsd2862 3 месяца назад

    Can you tell me what is the nd how the caste has come

  • @user-do1kl7if5q
    @user-do1kl7if5q 7 месяцев назад +1

    రెడ్లకు ,వడ్లకు ఎన్నీ పేర్లో చెప్పలేరు

  • @gamingthusi6857
    @gamingthusi6857 2 года назад

    Correct sir idi andariki telusu. Prajalu aalochinchali .

  • @gamidisparjanraju1094
    @gamidisparjanraju1094 2 года назад +1

    A caste ayitha caste and religion divided the great golden india

  • @SaiRam-dp8wl
    @SaiRam-dp8wl 2 года назад

    Super gaa cheparu

  • @sriniwaasrayapureddy2258
    @sriniwaasrayapureddy2258 2 года назад +9

    reddys kadu thokarajulu

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 2 года назад +1

    Excellent knowledge

  • @rajubairam1281
    @rajubairam1281 2 года назад +2

    Jathi kanna neethi goppadhi

  • @poornachandkommu6219
    @poornachandkommu6219 2 года назад +64

    So వాళ్ళు రెడ్లు కాదు కాబట్టి ఓటు వేయవద్దు అంటారు. మాల మాదిగలు ఎరుకుల యానాదులు అయితే వారు మనుషులు కాదు అంటారు. అన్నా ఇప్పుడు చాలా గొప్పగా ఫీలు అవుతున్న చాలా కులాలు చరిత్రలో లేవు. అలాంటి జాతులు కూడా పుడింగుల్లా ఫీల్ అవుతారు. ఇక ఇక్కడ చాలా మంది reservation గురించి మాట్లాడుతున్నారు. 40 years service చేస్తే వచ్చే మొత్తం జీతం ఒక్క ఎకరా భూమి కంటే తక్కువ. మాల మాదిగ ఎరుకల యానాదులకు మీ ఊరి సెంటర్లో ఎంతమంది busyness shops ఉన్నాయి? మన ఆర్థిక వ్యవస్థలో 5% to 8% మాత్రమె ప్రభుత్వ రంగం. దానిలో reservation just approximately 2%. So 70% ఆర్థిక వ్యవస్థ reservation లేని కులాల చేతుల్లో ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఆర్థిక వనరులు కొంతమంది చేతుల్లోనే ఉంది. తరతరాలుగా వాటి ఫలాలను కొంతమంది అనుభవిస్తూ ఉన్నారు. అది అసలైన reservation. భూమిని 10 సవత్సరాల కంటే ఎక్కువ అనుభవించ కూడదు. బిజినెస్ లో 5 years లాభాలు గడిస్తే వేరే వారికి అప్పజెప్పాలి. ఆర్థిక వనరులు అందరికీ పంచబడాలి. So అలాంటి స్థితిలో రిజర్వేషన్స్ తీసివేయాలి. 2% అనుభవిస్తున్న బడుగు బలహీనర్గాల మీద పడి యాడవకండి.

    • @savenature1710
      @savenature1710 2 года назад +3

      Good

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l 2 года назад +4

      కష్టపడి పనిచేసేవాడు...పషరతిభతో పనిచేసేవాడు
      ఇవే ప్రాతిపదికన సమాజం నడవాలి....
      రిజర్వేషన్ తో అభివృద్ధి జరగాలని కాని...
      ప్రతిభ..కష్టపడే తత్వం లేకుండానే అభివృద్ధి చెందాలని..బతికేయాలనే వాళ్ళ ఉన్నంతకాలం దేశం ఇలానే ఉంటుంది... దానికి కులం తో పనిలేదు...
      ఒకరిపై ఒకరు ఏడవడం తప్ప జరిగే అభివృద్ధి లేదు..
      ఎవరి సొమ్ము వారిది..ఎవరి ప్రతిభ వారిది ...

    • @charanraj8375
      @charanraj8375 2 года назад +2

      Super bro

    • @sreenivasareddy8400
      @sreenivasareddy8400 2 года назад +16

      మీరు సోమరితనం వదిలేసి కష్టపడి సంపాదించండి. ఫ్రీ గా ఫుడ్ మందు రిజర్వేషన్ వీటి మీద ఆధారపడితే మీరు ఎప్పుడూ ఇలాగే ఉంటారు. సంపద అందరి దగ్గర సమానంగా ఉండాలి. కానీ సోమరి వాల్ల దగ్గర ఉండదు

    • @bestchanelindia9298
      @bestchanelindia9298 2 года назад +2

      Just one correction. Business avi vaalla swaarjitham. Ala kakunda follow Singapore rules. Parents taruvatha vaalla Asti govt dakkuddhi gaani pillalaku dakkadu.adhe implement chest,gift ani dowrylani vundav. Prathi okkadu Pani cheyyali chivaraku old people kooda. Reservation ivvalsindhi veellake.kulalaku kaadhu.

  • @tmsagarofficial3277
    @tmsagarofficial3277 2 года назад +1

    రెడ్డి లు కాదు వాళ్ళు వైఎస్సార్ కుటుంబం

  • @prasadvkdms5971
    @prasadvkdms5971 2 года назад +6

    ఎరుకల?

  • @dilippsuryakumar115
    @dilippsuryakumar115 2 года назад +2

    S that's exactly correct answer.

  • @GRNaidu-ft8fk
    @GRNaidu-ft8fk 2 года назад +1

    దుర్జయులు....చాలా చారిత్రక వాస్తవం

  • @జయమెప్పుడూసత్యానిదే

    Kapulu chalamandhi kraisthavuluga maaripoyaaru..

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 года назад

    ఇంతకూ వీరు మనుషులా కాదా....!
    వీళ్ళందరూ చతుర్వర్ణం అదే శూద్రులు.
    ఇక పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వ్రాతపత్రాలు, ఆస్తులు శూద్రులకులేవు. మొగల్ దండయాత్ర తరువాత వారు వివిధ వృత్థులలోనికి మరలే అవకాశం వచ్చిన పిదప, మతాలు మారకుండానే వివిధ ప్రాంతాలలో వేరేవృత్తులు చేపట్టి కొత్తప్రాంతానికి వెళ్ళినపుడు అక్కడి కులస్తులతో మమేకమై ఆయా కులాల పేర్లతో రాణించారు.
    శూదరులు హెచ్చు శాతం బుద్ధిజంలోనికి మరలారు (వైద్య, వ్యవసాయ, మొ॥వృత్తులలోనికి చొరబడ్డారు) .రెండవ శంకరాచార్యులు (ఆనంద శంకరాచారి) గాడి శాసనం (బుద్ధిజం స్వీకరించిన వారిని చంపమని ఈ శాసన ధిక్కరణ చేసిన హిందువుల తలలు కూడా వరకమని) వల్ల ఆనాటి కమ్మ, కాపుకులస్తులు మరల శూద్రులుగా ఒప్పుకొని హిందువులకు సేవలు చేస్తూ ప్రాణాలు దక్కించుకున్నారు. అందుకే తెలుగు, తమిళ, మళయాళ, ఒరిస్సా ప్రాంతాలలో లెక్కలేనన్ని బౌద్ధారామాలు తవ్వకాలకు బయట పడుతున్న తున్నాయి.
    మధురమీనాక్షీ గుడి బుద్ధిజంను అంతంచేసిన గుర్తుగా నిర్మించారు. ఆ గుడి గోపురం పైన హిందువులు బౌద్ధులను చంపుతున్నట్టి శిల్పాలున్నవి ఇప్పటికీనీ.

  • @laxmaiahchowdary7277
    @laxmaiahchowdary7277 2 года назад +2

    Ys family original reddes kadhu. Originally reddy ,katasani.jc ,bayyreddy vellu original, ys family reddy ani chppi pabbam kadupukuntundhi